Jesus Song// Rekkalu kattuku Eguruchunadhi oo cheli🎶

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 26

  • @CLalithakumari
    @CLalithakumari 2 หลายเดือนก่อน +17

    రెక్కలు కట్టుకు ఎగురేలు చున్నా యవ్వన ఓ చెల్లి....నీ పరుగు ఎక్కడికి .
    రివ్వు రివ్వు మని ఎగిరేలుతున్నా ... చీతకొక చిలుక నీ గమ్యమెక్కడే... 2..
    హద్దుదాటినావే,ని త్రోవ తప్పినావే .. 2
    ఈ వేళ...ఈ క్షణము... 2
    నీ తోడు ఎవ్వరే.. నీ గమ్యం ఎక్కడే... 2..రెక్కలు ...
    చరణం 1
    కన్నవారి ప్రేమను కాదంతివే...అయిన వారి ప్రేమను వధాంటివే....2
    రంగుల వలలో చిక్కుకుంటివే.... మరణ ఊబిలో... పడిపోతివే...2
    ఈ వేళ ...ఈ క్షణము... 2
    నీ తోడు ఎవ్వరే,నీ గమ్యమెక్కడే ...2
    రెక్కలు..
    చరణం 2
    చదువు పెరు చెప్పుకొని తిరిగితివే...అందం అంటే నాధని గర్వించితివే.... 2
    శారదాకోసం పదకపంచవే.... మరణ పడకలో ఇప్పుడు ఉన్నావే...2
    ఈ వేళ... ఈ క్షణము... 2
    నీ తోడు ఎవ్వరే... నీ గమ్యమెక్కడే...,2
    రెక్కలు...
    చరణం.. 3
    నువ్వు ఎవరో తెలుసుకోరా ఓ చెల్లీ....ఎందుకు ఈ లోకం లో పుట్టావో....
    నీ జన్మకు కారణం తెలుసుకో.... నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో... 2
    నీ యవనం...నీ ప్రాణం... 2
    తిరిగి రాదురా...ఎంక తిరిగి రాదురా... 2
    రెక్కలు...
    Thank you Jesus ♥️... 🙏🙏

    • @AnithaanithaDanayolla
      @AnithaanithaDanayolla หลายเดือนก่อน +2

      Super song bro thanks you so much ❤

    • @CLalithakumari
      @CLalithakumari หลายเดือนก่อน +2

      @@AnithaanithaDanayolla it's ok bro ♥️... 🤲🤲🙏🙏🙏

    • @MallaPandu
      @MallaPandu หลายเดือนก่อน +2

      😊😊❤❤

    • @NagarajuMopidevi-d9g
      @NagarajuMopidevi-d9g หลายเดือนก่อน +1

      .

  • @pallavishivashiliveri6168
    @pallavishivashiliveri6168 2 ปีที่แล้ว +3

    Wonderful message brother praise the lord

  • @C.Tejaswini-de5kj
    @C.Tejaswini-de5kj 8 หลายเดือนก่อน +5

    Good message sir 🙏🙏🙏🙏

  • @RambabuYesupaka
    @RambabuYesupaka 2 ปีที่แล้ว +3

    Excellent and meaningful song for this generation people.

  • @KiranMinda
    @KiranMinda หลายเดือนก่อน

    ❤ చాలా బాగుంది పాట

  • @VenuTelugutech163
    @VenuTelugutech163 7 หลายเดือนก่อน +3

    good song brother e song lo chala ardam undi

  • @sireesha9699
    @sireesha9699 3 หลายเดือนก่อน +4

    ❤❤❤

  • @prakashgovada7501
    @prakashgovada7501 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @LaxmanVadikar-um1pj
    @LaxmanVadikar-um1pj 5 หลายเดือนก่อน +4

    amnE❤❤

  • @NavathaChinny
    @NavathaChinny หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarithabommanamina9896
    @sarithabommanamina9896 4 หลายเดือนก่อน +1

    wowowowowowowowowowowowowowowowowowowow
    wow
    wonderful song song , excellent voice

  • @ChintaDavid-e3m
    @ChintaDavid-e3m 2 ปีที่แล้ว +4

    𝓐𝓷𝓷𝓪𝓰𝓱𝓪𝓻𝓾 𝓼𝓾𝓹𝓮𝓻 𝓼𝓸𝓷𝓰𝓮🙏🙏

  • @BlogKing948
    @BlogKing948 2 ปีที่แล้ว +2

    Joy jisu

  • @NavathaChinny
    @NavathaChinny หลายเดือนก่อน +1

    🎼🎶✝️✝️🛐👏❤️‍🔥🙏🙏🙏

  • @VenuTelugutech163
    @VenuTelugutech163 7 หลายเดือนก่อน +3

    yavvanastulu వినాలి e song

  • @saidulualaty9494
    @saidulualaty9494 5 หลายเดือนก่อน +1

  • @palagirisathyaraju9489
    @palagirisathyaraju9489 2 หลายเดือนก่อน

    PRAISE THE LORD. BRO. SONG LO JESUS NAME LEDU.

  • @koviriramakrishna7967
    @koviriramakrishna7967 หลายเดือนก่อน

    Song lyrics

  • @RamanaSyamala-l9b
    @RamanaSyamala-l9b 7 หลายเดือนก่อน +2

    The TV be❤

  • @KedKedloves
    @KedKedloves 6 หลายเดือนก่อน +1

    Song lyrics send cheyandi

  • @bharathibharathi9159
    @bharathibharathi9159 2 หลายเดือนก่อน +2

    ఈ పాట పూర్తిగా లిరిక్స్ సెండ్ చేయగలరు

  • @itlasowjanya6690
    @itlasowjanya6690 หลายเดือนก่อน