||aadhaaramemunnadi niivu thappa e lokamulo ||ఆధామేమున్నది. నీవు తప్ప ఈ లోకములోletest christian song
ฝัง
- เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
- #aadharamemunadi
#neevu tappa ilokamlo
#hai friends well come to
#marri naresh youtub chanel
#jesus
#telugu
#love
#worshipsongs
#entertainment
#intaresting
#christiansongslatestnewteluguchristian
#christian
#latesttelugu lyrics 2024
jesus christian
telugu songs
videos
lyricks
christian Hort touching song telugugodfeellamosanalhort touching song lyrics
amosanal trending songs
ఆధారమేమున్నది నీవు తప్ప ఈలోకములో
అనందమేమున్నది నీవు లేక నా జీవములో
"2"
ఆదుకొనిచుంటివే నా కన్నా తండ్రి వోలే...
అందరిస్తుoటివే నా కన్నా తల్లి వోలే
అందుకే నిన్ను అరాదిస్తున్న యేసయ్యా
అందుకే నిన్ను అరాదిస్తున్న "2"
1.ఎబినేజరే నీవై న్ననదుకుంటున్నావు
ఎదలోనాకొలువై నన్ను నడుపుకుంటున్నావు "2"
ఆరాధించేద... నా పూర్ణ మనస్సుతో
ఆరాధించేద... నా పూర్ణ హృదయముతో"2"
నా ఊపిరి ఉన్నత వరకయ్య నా యేసయ్యా
నిన్నే నేను ఆరాధించేద... "2"
2.నిను వీడువను యెడబాయనని వాగ్దానము నిచ్చినవు
బయపడకు దిగులే పడకని ధైర్యని నింపినావు"2"
ఆరాధించేద...
నా ఊపిరి ఉన్నత..
3.సీయోను నగరనా ఆ నిత్యరాజ్యాన- శుద్ధులతో నే కలసి స్తుతిపాట పడేదా.."2"
ఆరాధించేద...
నా ఊపిరి ఉన్నత
Thanks సార్
నాఆధారం నీవే యేసయ్య
Trajamamma😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య.... బాధలో ఉన్నా వారికీ ఓదార్పు నిచ్చే పాట.... దైర్యం ఇచ్చే పాట.... చాలా బాగుంది... ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలానే ఉంటుంది
Thanks. బ్రదర్.shar ఫ్యామిలీ and ఫ్రెండ్స్ కి
🙏🏻🙏🏻🙏🏻
Superanna
Thankq support చేస్తు నందుకు..
E paata chala bagundi...
Thanks. బ్రదర్
Enni saarlu vinnna vinalanipisthundhi super song praise the lord
Thanks sister.praise the lord.. share. femily.and..friend's
@@MarriNaresh-p.t.g.😂😂😂😂try😊𝓬 𝚋𝚑𝚓🤝😊😊𝓬 𝟰 𝕥𝕙𝕣𝕖𝕖 𝕥🙌🙌🖤💯🌹🙌🇮 🇧 🇴 🇧 🇭 🇭 🇭 🇧 🇴 🤝🤝🇰 🤔🤝🇰 🤔😊🇷 🇷 🤝🇷 🙌𝚝𝚛 𝚝𝚛 🤝🤝𝟺𝚛𝚛𝚝𝚛𝕥𝕥𝕣𝕣𝕥𝕥𝕪𝟝𝕛😢𝕛𝓻𝓳𝓽𝓳𝔂𝓽𝓽𝓽😄𝘳😢😢😮6🙌𝘵𝘵𝘵 𝘵𝘨 🤔ᴏʏ🎉🇷 🇷 🇷 🇫 🇫 🌹🌹🌹🌹🌹🌹
Brother srisailam gaaru vraasinaru ❤❤
Yes brother
Very nice song.chala baaga padaru brother..❤🎉
🙏🙏🙏🙏🙏🙏సూపర్ చక్కగా సార్
Nice song 👌👍
Praise the lord brother❤❤
Thankq. brother'please support my TH-cam channel
. good song.anna
Thank.q. brother. సపోర్ట్ చేస్తున్నందుకు
Anna vandhanalu pataevvandi plij
Super 👏🏻
Thanks సార్
ఎక్స్లెంట్
Thanks brother
🙏🙏🙏🙏
Praise the lord Anna God Bless You
Thanks brother
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ఈ పాట లిరిక్స్ పెట్టండి థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు నేను పాస్టర్ బి తిమోతి నాయక్ శివంపేట్ మండల్ దొంతి గ్రామం మెదక్ జిల్లా ❤
తప్పకుండా లిరిక్స్ పెడతాను.. అయ్యా గారు..support my chaneel ఫ్యామిలీ and ఫ్రెండ్స్ కి షేర్ చేయండి..ప్లీజ్..
Praise the lord ✝️🙏✝️✝️
Hai brother super song. Iam kiran pastor ❤❤❤❤
Thanks పాస్టర్ గారు వందనాలు
👏👏👏👏👏
@@VinayKumar-h1f థాంక్స్ బ్రదర్..
Please support.sher friend's and. ఫేమిలీ
1:02
పాట బాగుంది
Super song anna
E paatani
Song లిరిక్స్ pls🙏
Very nice song
Thanks brother,❤️❤️❤️❤️
Super super super
Thanks సార్. ప్లీజ్ ఫేమిలీ and ఫ్రెండ్స్ కి షేర్ చేయండి please support my chaneel సార్
Nice bro 2024 trend avuthadhi
థాంక్స్ బ్రదర్
Anna e pata music track pettandi please 🙏🙏
Good very nice song ❤
Full song pettandi
Praise the lord 🙏
Full song Telugu translation pl
😂😂😂
😅😅😅😅🎉🎉స్కపెర
సాంగ్ చాలా బాగున్నది కానీ కొన్ని తప్పుగా రాసారు మరి ఒక్కసారి చూసుకోండి 🥰
Tq బ్రో
బ్రదర్... సాంగ్ లో కొన్ని పదాలు తప్పుగా రాసారు... సీయోను నగర ఆ నిత్య రాజ్యాన శుద్ధులతో నే కలసి స్తుతి పాట నే పాడేదా అని రాయకుండా శుఎద్దులతో ............................. పాడేదా అని రాసారు బ్రదర్
Trajamamma😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤