ఎంత మురిసినా అందమా...ఆ...ఆ... నిన్ను మట్టిలో పెడతారే అందమా..... అందమా......అందమా... మురిసిపోకే ఓ అందమా-నీవు మురవబోకమ్మా అందమా ఎంత మురిసినా అందమా నిన్ను మట్టిలో పెడతారే అందమా ముసిముసి నవ్వులు అందమా నీవు నవ్వమాకమ్మా అందమా నిన్ను నమ్ముకొని అందమా నట్టేట మునిగారే అందమా అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... (2) 1.ఉదయకాలమున అందమా ఎంతో పచ్చంగ ఉంటావే అందమా మధ్యాహ్నమందున అందమా నీవు మాడిపోతావమ్మా అందమా అద్దము ముందర అందమా ఎంతో అందంగ ఉంటావే అందమా అరగంటలోనే అందమా నీవు ఆవిరైపోతావే అందమా పాండ్సురుద్దిన ఓ అందమా పాసి వాసనోస్తాదమ్మా అందమా(2) బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా" 2.ACలొ ఉంటే అందమా-ఎంతో సక్కంగ ఉంటావే అందమా నీడకు ఉంటే అందమా నిగనిగ లాడుతావందమా బ్యూటీపార్లర్ లోన అందమా ఎంత బ్యూటీగా ఉంటావే అందమా మ్యాచింగేసుకొని అందమా నీవు మనసు దోచుకుంటావందమా మరచిపోకే ఓ అందమా ఇది మూడునాళ్ళముచ్చటందమా "2" బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా" 3.వయసు మీద పడితే అందమా నీకు ముడతలొస్తయమ్మా అందమా స్కిన్ లైటు పెట్టిన అందమా నీ స్కిన్ను పాడైతదే అందమా షుగరొస్తే ఓ అందమా నిన్ను సూడబుద్దే కాదు అందమా చెమటవస్తే ఓ అందమా నిన్ను చీదరించుకుంటారే అందమా స్లిమ్ముగున్నానని ఓ అందమా నీవు చిందులేయకమ్మా అందమా"2" బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా" 4.తెల్లగున్నానని అందమా తెగ మురిసిపోతున్నావే అందమా గ్లామరున్నాదని అందమా నీవు గంతులేస్తున్నావు అందమా రూపాలతోనే అందమా నీవు రూపాన్ని రుద్దకే అందమా నగలేసుకోగానే అందమా నీ నడక మారిందమ్మ అందమా వద్దు వద్దు ఓ అందమా ఇది వట్టి చెత్తమ్మ అందమా"2" బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
అందం గురించి చాలా చక్కని పాట రాసి పాడిన అయ్య గారికి వందనాలు అయ్యా ఇంత మంచి పాట కుఈ పాట ట్రాక్ కూడా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం ప్రభు మీ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించును గాక
మనకున్న అందము వ్యర్ధము ,అది ఎప్పటికీ శాశ్వతము కాదు అని బైబిల్ లో చెప్పిన ప్రకారము చాలా బాగా పాట పాడారు అన్న🙏😊 దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్ 🙌 మన యేసయ్యాకు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 👏🤗
ఎంత మురిసినా అందమా...ఆ...ఆ...
నిన్ను మట్టిలో పెడతారే అందమా.....
అందమా......అందమా...
మురిసిపోకే ఓ అందమా-నీవు మురవబోకమ్మా అందమా
ఎంత మురిసినా అందమా నిన్ను మట్టిలో పెడతారే అందమా
ముసిముసి నవ్వులు అందమా నీవు నవ్వమాకమ్మా అందమా
నిన్ను నమ్ముకొని అందమా నట్టేట మునిగారే అందమా
అందమా నీవు మురిసిబోకే అందమా నీవు మురువాబోకే అందమా నీవు ఎగసిపడకే అందమా... (2)
1.ఉదయకాలమున అందమా ఎంతో పచ్చంగ ఉంటావే అందమా
మధ్యాహ్నమందున అందమా నీవు మాడిపోతావమ్మా అందమా
అద్దము ముందర అందమా ఎంతో అందంగ ఉంటావే అందమా
అరగంటలోనే అందమా నీవు ఆవిరైపోతావే అందమా
పాండ్సురుద్దిన ఓ అందమా పాసి వాసనోస్తాదమ్మా అందమా(2)
బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
2.ACలొ ఉంటే అందమా-ఎంతో సక్కంగ ఉంటావే అందమా
నీడకు ఉంటే అందమా నిగనిగ లాడుతావందమా
బ్యూటీపార్లర్ లోన అందమా ఎంత బ్యూటీగా ఉంటావే అందమా
మ్యాచింగేసుకొని అందమా నీవు మనసు దోచుకుంటావందమా
మరచిపోకే ఓ అందమా ఇది మూడునాళ్ళముచ్చటందమా "2"
బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
3.వయసు మీద పడితే అందమా నీకు ముడతలొస్తయమ్మా అందమా
స్కిన్ లైటు పెట్టిన అందమా నీ స్కిన్ను పాడైతదే అందమా
షుగరొస్తే ఓ అందమా నిన్ను సూడబుద్దే కాదు అందమా
చెమటవస్తే ఓ అందమా నిన్ను చీదరించుకుంటారే అందమా
స్లిమ్ముగున్నానని ఓ అందమా నీవు చిందులేయకమ్మా అందమా"2"
బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
4.తెల్లగున్నానని అందమా తెగ మురిసిపోతున్నావే అందమా
గ్లామరున్నాదని అందమా నీవు గంతులేస్తున్నావు అందమా
రూపాలతోనే అందమా నీవు రూపాన్ని రుద్దకే అందమా
నగలేసుకోగానే అందమా నీ నడక మారిందమ్మ అందమా
వద్దు వద్దు ఓ అందమా ఇది వట్టి చెత్తమ్మ అందమా"2"
బైబిలు చెప్పింది అందమా నీవు పువ్వులాంటిదానివమ్మా అందమా
రాలిపోతావే అందమా నీవు వాడిపోతావమ్మా అందమా "అందమా"
Thank you brother
Track pettandi sir please
Tq
Tq so much 🙏
A. Beautiful song. Thanks.
Good song brother 🎉🎉🎉
సామెతలు 31: 30
అందం మోసకరం సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడిన .
దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🙏
Amen
Praise the lord.
❤❤ఎంతో అర్ధాలతో కూర్చి రాశారు అన్నయ thank u brother
👌👌 song annaya
Samajaniki avasaramaina song chala bagundhi vandhanamulu
Super brother God bless u
అందం గురించి చాలా చక్కని పాట రాసి పాడిన అయ్య గారికి వందనాలు
అయ్యా ఇంత మంచి పాట కుఈ పాట ట్రాక్ కూడా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం
ప్రభు మీ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించును గాక
చనిపోయిన వారికన్నా బ్రతికున్న వారిని చూపించింటే బాగుండేది.
పాట చాల బాగుండి, పాట చాల బాగా పాడారు.
సూపర్, పాటలు, చాలా బాగుంది
Yes
బతికి వున్నవాళ ఫొటోస్ పెడితే వారిని విమర్శించి నట్టు ఉంటుంది బ్రదర్ చనిపోయిన వారిని చూపటమే కరెక్ట్ 👐🏻👐🏻
dont varry bro
చేనిపోయిన వారిని చూసి అంత వెర్థం అని తెలుసు కావాలి... బ్రతికి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి....
*మీరు నిజంగా ఏసుప్రభు నీ ప్రేమిస్తే మూడు వాట్సాప్ గ్రూపులు కి పంపించగలరు షేర్ చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక*
దేవునికి. మహిమకలుగునుగాక ఆమేన్ ...చాలా చక్కగా పాట రాసారు బ్రదర్ గారు దేవుడు మీకు తోడైఉండును గాక
సూపర్ సాంగ్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యూ దేవుడు మీమును దీవెన్చునుగాక
ప్రైస్ ది లార్డ్
Super song annayya అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడ బడును
th-cam.com/video/SAwiT8HIWMsg/w-d-xo.html
@@pas.dayasagarofficial8226 th-cam.com/video/BGirSAS96CQ/w-d-xo.html
ఆమేన్
🙏👍👍🙏
amen
అందరి సంతోషాలతో సూపర్ సాంగ్ లిరిక్స్ మీ స్వరాలతో సూపర్ సాంగ్ లిరిక్స్ 🙏🏼🙏🏼🌟😊😊🌹🌄🙋🙋🌄💐✝️💐🌄🌄🌹🌹💐🌄🌄🌹🌹🌹 🏼🙏🏼🙏🏼
💃🏻🧖🏻 అందము మోసకరముసౌందర్యం వ్వర్థంయోహోవయందుభయభక్తులు కలిగిన స్రీ కొనియాడబడును 🙏💐
Ridakaok
😥😥😔😔😔👍🙏🙏🙏🧖♂️🧖♂️🙇♀️🙇♀️👏👏👏🤲🤲💔💔💗💗💖💝💝💌💞💞💕
సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
Excellent unbelievable song
Pata chala bagundi thank you brother
Chala. Bagapadaru. Anna
Davudu mimmulani. Vadukonunugaka
It's really heart touching song
Super....brother🙏🙏🙏🙏
నిజాన్ని ఎంత చక్కగా ఆలపించి చెప్పారు గురి దేవునివైపే ఉండాలి స్తోత్రం🙏
పాట సూపర్ పాడేరు పాస్టర్ గారు
th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙌🙌
దేవునికే మహిమ👌👌
Yesu kristhununammu🙇♂️🙇♂️🙇♂️ Niku sasvatham🙇♀️🙇♀️🙇♀️
Tnk you sir manchiga padinabduku andam mosakaram soundaryam vyardamu
Supar supar
🎉🎉🎉🎉🎉🎉🎉
Super song my favourite song
Nice song god bless you sir దేవుడు దీవించును గాక ఆమెన్
I love Jesus🙏
Super 👌✝️
Super song,super video praise the lord
Prisethelord annaya manchi Patanu Andhicharu Annayya Dhevuniki Mahima Kalugunugaka💐💐💐🌹🌹🌹🌹
మనకున్న అందము వ్యర్ధము ,అది ఎప్పటికీ శాశ్వతము కాదు అని బైబిల్ లో చెప్పిన ప్రకారము చాలా బాగా పాట పాడారు అన్న🙏😊 దేవుడు మిమ్మల్ని బహుగా
దీవించును గాక ఆమెన్ 🙌
మన యేసయ్యాకు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 👏🤗
అన్నయ్య చాలా పాట బాగా పాడారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
అన్ని పాటలకెళ్ళ. అత్యంత అద్భతమైన
పాట ఇది ఎవ్వరూ రాసి నారో కానీ చాలా బావుంది
అందము మోసకరము...సౌద్యారము వెర్థము...👍🙏
చాలా బాగుంది సాంగ్... సాంగ్ పాడిన సింగర్ బాగా పాడినారు... జీవితము ఈ సాంగ్ లో ఉంది...
Super song praise the lord🙏🙏🙏brother garu
Manamu pai rupam chusthamu kani prabhuvu antharanganni chusthadu be care full we are all good lock
Wow so beautiful and cute brother 🥰😍
good song praise the lord Amen thank you Jesus hallelujah ✝️🛐🙏🙏🙏🙏
Supersongsanna
Super song annaya epatanu bhaga rasharu God bless you my love annaya ❤❤❤❤👌👌👌👌👋👋👋👋✍️✍️✍️✍️✍️
Meaningful song great work team
దేవునికి మహిమ కలుగును గాక
❤ good song 🙏🙏🙏🙏
👌
Wonderful song heart touching wonderful singing glory to God amen wonderful voice
Super song fast faster Garu
Super song bro praise the lord 🎉
సర్ లోకానికి గొప్ప మెసేజ్
Nice song❤
అందము మోసకరము సౌందర్యము వ్యర్థము 🧑👧
Praise the Lord brother, wonderful song for this generation.. good talent singing this song... every thing glory to the Jesus Christ..
Yes neevu mattinundi thiya badithivi kabatti thirigi neevu mannu ayipovuduvu amen samastam vyardham glory to lord jesus christ
Super song
Praise the lord brother wonderful song supar padaru god bless you
Jesus Christ is the saviour of soul believe in Jesus atleast last few minutes of your life and save your soul believe in Jesus ✝️✝️✝️✝️✝️✝️✝️
Praise the lord uncle super song...
❤❤❤
👏👏👏👏
Super song Saar👌👌🙏🙏
Superrrrrrr song🙏🙏🙏
G.lalu.❤praise the lord❤drother❤
Price the lord amen amen amen amen amen amen amen 🙏🙏⛪🙌🙏🙌🙏🙏🙏🙏🙏
సాహిత్యం, సంగీతం రెండూ అద్భుతం అనుకుంటే శ్రావ్యమైన కంఠస్వరం అత్యంత అద్భుతం. 🙏🙏🙏వందనాలు 💐💐💐💐💐
దేవునికి మహిమ కరమైన పాట
Ricky Martin
👌👌👌👌👌 song 🙏🙏🙏
Praise the lord brother 🙏
Super song and singing
Heat touching song Anna❤❤❤
Praise the Lord Anna🙏🙏🙏
Super song brother.chala chala bhagundhi👌👌🙏🙏🙏
Nice song pastor
Praise the lord✝️
మనకున్న అందము ఎన్నటికైనా వ్యర్థమే అని చాలా బాగా చెప్పారు అన్న గారు🙏🙇🙏god bless you
th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html✝️✝️
0@@pas.dayasagarofficial8226 I will be t tree we re re 4 the r tree we
Glory to God brother praise the Lord God bless you brother .
Super song good created song
God bless you. Anaiah.
😊😊😊😊
SUPER SONG BROTHER INTABAGA RASINA VARIKI PADINA VARIKI ninduvandanalu 🎉🎉🎉🎉🎉🎉
Praise the lord brother
Nice song. This song is spoken with me . Thank you brother
Super song prijda lard 🎉🎉🎉🎉🎉
Good song ❤❤❤❤❤❤❤❤
Amen praise the lord
Nice song chala bhagapadav anna❤❤❤
చాలా బాగా పాడారు బ్రదర్.... Prise the lord.. God bless u....
Hi z
Excellent song Praise the Lord 🙏
Wow super MEANINGFUL Warning SONG
Super song brother 🙏🙏
Prathi aaradhana lo akkadainaaa maata lo kutumbham lo barthaki bharyaga aaadavaallle first untaaaaru.
Good lyrics pastor 🙏
Praise the Lord 🙏🙏🙏
What a song brother this is real to every one of this earth.
Pata super nice roju 10 sarlu vinna thanivitiratamledu pada padam vidadiste dhani arthaniki nidrakuda patatam ledu super annagaru
Nice song Annayya
Praise the Lord sir. Excellent words.very good song. May God bless you abundantly.
Super excited mening full song bro