You should explore other platforms as well mam......You have a really melodious voice and much much better than so called today's singers...... May Almighty bless you with proper medium to prosper......
అమ్మా , రాజేశ్వరరావు గారి వీణ పాటలు విన్న జీవిత౦ ధన్య౦ !!! ఈ పాట మీరు చాలా చక్కగా పాడారు .మీకు ధన్యవాదాలు . మీకు వీలైతే , " చదువుకున్న అమ్మాయిలు " సినిమాలోని " వినిపి౦చని రాగాలే " పాట వినిపి౦చ౦డి . మీకు నా శుభాకాంక్షలు .
ధన్యవాదాలు సోదరి , ఈ పాటకు నూటికి నూరు పాళ్లు మీరు న్యాయం చేశారు ,చాలా అద్భుతంగా పాడారు ,ఈ పాట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చెపుతాను సోదరి , లాలిత్యానికి రమ్య భావ స్ఫూర్తికి దాశరధి గారు అందెవేసిన చెయ్యి ,దాశరధి కృష్ణమాచార్యుల వారు వ్రాసిన ఈ సుమధుర గీతం ,సాలూరి రాజేశ్వరరావు గారి స్వర రచన నిజంగానే ఈ పాట ప్రతి ఒక్కరి మదిలో వీణలు మ్రోగిస్తుంది ,మోహన రా గంలో స్వరపరచపడిన ఈ గీతం ఎన్ని యుగాలు గడిచినా శబ్ద సౌందర్యం తో అలరారు తుంటుంది , ఇంత చక్కటి పాట పాడినందుకు మీకు మరొక సారి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను సోదరి ,
అమ్మా జ్యోత్స్నా , చక్కగా పాడుతున్నావు. నేను ఎంతోమంది గాయనీగాయకుల్ని చూసాను. వినయంతో వొదిగి పాడుతున్నావు. కళాకారిణికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే. గాత్రం చాలా మధురంగా వుంది. వీలయితే లైవ్ వాయిదాలతో కర్ణ చిత్రంలో సుశీలగారు పాడిన 'గాలికి కులమేది ' పాటను పాడమ్మా . నీ గాత్రంలో వినాలని వుంది. ధన్యవాదాలు.
మహా మంత్రి తిమ్మరుసు చిత్రంలోని సముద్రాల రాఘవాచార్యుల వారు వ్రాసిన మోహన రాగమహా మూర్తి మంతమాయే పాటను మీకు సమయం ఉన్నపుడు ప్రయత్నించండి సోదరి ,ఈ పాటను పెండ్యాల గారు మోహన రాగంలో అద్భుతంగా స్వరపరచారు ,
మీ గాత్రం చాలా చాలా మధురమైనది. శృతి సంభరితమైన ,భావ సంభరితమైన, లలితమైన గానం... మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుతున్నానండి. శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు సదా ఆనందమస్తు.
Jyotsna excellent, imitation is 100% okay.you did full justice to this song.practice other melodious old songs sung by honourable suseelamma Goddess saraswathi incarnation.
Verdurous 💅.My obeisance to Mesdames Sri Jyothsna ji.Whew ! Your voice is euphony voice and excellent rendition.You have a good time and God bless you abounded 🙏.
You should explore other platforms as well mam......You have a really melodious voice and much much better than so called today's singers......
May Almighty bless you with proper medium to prosper......
Thanku soo much for ur suggestions and ur blessings 😊😍🙏👍
Nice
Excellent
ఆదుర్తి సుబ్బారావు గారి చిత్రాలలో గీతాలు మర్చిపోలేని మధురగీతాలు. రాజేశ్వరరావు గారు అమృతాన్ని చిలికారు.
శృతి శుభ గమైన, గాత్రం తో, ఆహ్లాదం ఆలపించావు తల్లీ,, చిరంజీవ,, విజయోస్తు
రాజేశ్వరుని వీణ పాటలకు ఇది ఒక మచ్చు తునాక. అన్న పూర్ణ వారికి ధన్యవాదములు. గొప్ప అనుభూతి పోందా ను మేడం
ఈ పాట వింటుంటే మనసు యెటో పోతోంది. యెన్ని సార్లు విన్నా తనివితీరదు. రాజేస్వరరావుగారికి ఆయన యెక్కడ వున్నా గానీ నా అభినందనలు.
అమ్మా , రాజేశ్వరరావు గారి వీణ పాటలు విన్న జీవిత౦ ధన్య౦ !!! ఈ పాట మీరు చాలా చక్కగా పాడారు .మీకు
ధన్యవాదాలు . మీకు వీలైతే , " చదువుకున్న అమ్మాయిలు " సినిమాలోని " వినిపి౦చని రాగాలే " పాట వినిపి౦చ౦డి .
మీకు నా శుభాకాంక్షలు .
Dhanyavaadhaalu andi...chaala santhosham 😊🙏
Madison veenalu moghe gonthulo raagalu palike jyosna garu👌🙏👌
Thanku soo much sir ...🙏😊👍👍
ధన్యవాదాలు సోదరి , ఈ పాటకు నూటికి నూరు పాళ్లు మీరు న్యాయం చేశారు ,చాలా అద్భుతంగా పాడారు ,ఈ పాట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చెపుతాను సోదరి , లాలిత్యానికి రమ్య భావ స్ఫూర్తికి దాశరధి గారు అందెవేసిన చెయ్యి ,దాశరధి కృష్ణమాచార్యుల వారు వ్రాసిన ఈ సుమధుర గీతం ,సాలూరి రాజేశ్వరరావు గారి స్వర రచన నిజంగానే ఈ పాట ప్రతి ఒక్కరి మదిలో వీణలు మ్రోగిస్తుంది ,మోహన రా గంలో స్వరపరచపడిన ఈ గీతం ఎన్ని యుగాలు గడిచినా శబ్ద సౌందర్యం తో అలరారు తుంటుంది , ఇంత చక్కటి పాట పాడినందుకు మీకు మరొక సారి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను సోదరి ,
Thanku so much andi..🙏
Chaala chakkaga vivarincharu...😊👍🙏
సుశీలమ్మ పాడినట్లు గానే ఉంది చాలా బాగుంది
Dhanyavaadaalu 🙏😊
అద్భుతంగా పాడారు... అభినందనలు 🎉🎉❤
చాలా మంచి పాట👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Tq 😊☺️👍👍👍
అమ్మా జ్యోత్స్నా , చక్కగా పాడుతున్నావు. నేను ఎంతోమంది గాయనీగాయకుల్ని చూసాను. వినయంతో వొదిగి పాడుతున్నావు. కళాకారిణికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే. గాత్రం చాలా మధురంగా వుంది. వీలయితే లైవ్ వాయిదాలతో కర్ణ చిత్రంలో సుశీలగారు పాడిన 'గాలికి కులమేది ' పాటను పాడమ్మా . నీ గాత్రంలో వినాలని వుంది. ధన్యవాదాలు.
Good...
Thanku 🙏😊
Super singing like suseela garu
Thanku so much andi 😍🙏
Super song song super voice so cute 🤝🤝👏👏👏🙌🙌🙌💕💕💕💕💕💕💕
Veary nice
Thanku 😊😍🥰
ఈపాటమీరుచాలాబాగాపాడారు
గోంతుబాగుంది
అద్భుతంగా పాడారు తల్లీ..!!!
అద్భుతమైన మీ స్వరం త్వరలో మేము టివి ప్రోగ్రాంలలో వినే భాగ్యం మాకు కలగాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాము 🙏
Thanku for ur blessings sir..🙏
My pleasure😊😊
Antha baga paduthunav akka .....superb voice ... Rocking sis👏👏👏👏👏
Thanku so much brother..😍😊☺️👍👍
చాలా చక్కగా పాడావమ్మా! పాట వింటుంటే మనసు ఆనందడోలికల్లో తేలిపోయింది.
Dhanyavaadaalu sir...🙏
Chaala santhosham sir😊
Super rendering 💐💐💐👍🌺☘️
Chala chala chakkaga paadarandi mee voice kuda chala bagundhi
Excellent super singing my dear sing naa manase veniyaga paadani
Thank you mam mallee Rajeswara Rao mastari song Mee Nita thank u
🌹మధురమైన గాత్ర సమ్మోహనం. 🙏
Thanku andi 🙏😍😊
Excellent voice
Thanku so much 😊🙏
Super voice god bless maa
Excellent voice 😍😍😍😍
చాల బాగున్నది. i did listen repeatedly. Had something unknown sweet feeling.Many thanks to all those who made it🎉 possible.
Excellent rendition . Hats off to you. Keep it up . Suseelamna should be remembered for ever for her innumerable melodies .
Thanku so much sir... 🙏😍
Exactly andi suseelamma songs for ever ❤️
Top class singing ⭐⭐⭐
Very melodious..
Beautiful presentation👏👌
Thanku so much...🤩😊👍
చాలా బావుంది అమ్మా, S రాజేశ్వరరావు గారు & మోహన రాగం & సుశీలమ్మ & దాసశరధి వీణ పాటలు super - మాధవపెద్ది కాళిదాసు 🙏🙏🙏
Brilliantsinger.supermadam
మీరు పాడే పాటలు పద్దతి గా ఉంటున్నాయి ధన్యవాదాలు
Chaala thanks andi.. 😍🙏😊
Excellent. Superb voice.
Thanku sir.. 🙏😊👍
ఆ దూరతీరాలలో మన తెలుగు గళం..
దోసిళ్ళక్రొద్దీ అభినందనలు..!!
You sang just like susheela, wonderful
Superga Paadaadu Madam.
Sooper singing. Sooper voice. Soooper song
Thanku so much andi😊👍🙏
What a melodious voice Godbless you Maa
Chaalaa Baagaa Paadaaru... Congratulations... All the Best..
Thanku so much andi 🙏😊😍👍
Excellent rendition
Thanku very much sir 🙏😍
Hai ammaa. Chala baagundi pata. Alanaati andaala taara yjayanthi mala la anipinchavu ammaa. 😊😊❤❤❤💐🤝🤝😊😊👍👍🎵
Thanku soo much andi... 🙏😍😍💐
Vyjayanthi mala ante chaala istam vaarilaaga anipinchadam so happy ❤️❤️❤️❤️❤️
Excellent excellent 🙏🙏 no doubt you have expectional breath control... you're a born singer wish you all the best . 🙏
Thanku soo much 😍🙏
My pleasure 😊
Nice song &nice voice keep it up
Great and soulful rendition. Golden period song from telugu industry.
Soothing voice 🙃 👏👏👏👏👏
Thanku anitha...😍😊😊❤️
Nice song , sweet memories
కట్టు బొట్టు కళా కాంతిలో తెలుగుదనం వుట్టిపడ
దట్టించిన పూలతో తెగబారెడు వాల్జెడ వూగులాడ
ఉట్టిపడుచున్న లక్ష్మీకళ శోభాయమానంగా సొంపార
మట్టిలో మాణిక్య సంగీత సౌరభ గుభాలింపు జ్యోత్స్న!!
Super 👌 👌👌👌
Very nice. You are very fortunate and be grateful to godess Saraswathi for her blessings on you.
Best wishes.
Thanku so much sir .. 🙏🙏😊
Sweet Great voice Congrats
Very beautiful song vadena 👍🙏
Thank you😊👍👍
Super medam...
Madam excellent singing
మహా మంత్రి తిమ్మరుసు చిత్రంలోని సముద్రాల రాఘవాచార్యుల వారు వ్రాసిన మోహన రాగమహా మూర్తి మంతమాయే పాటను మీకు సమయం ఉన్నపుడు ప్రయత్నించండి సోదరి ,ఈ పాటను పెండ్యాల గారు మోహన రాగంలో అద్భుతంగా స్వరపరచారు ,
Thappakunda sir .🙏👍
చాలా బాగుందండి👌👌
Thanku so much 🙏😊
జ్యోత్స్న గారు..ఎంతో ఛక్కగా పాడారు, చాలా అందంగా,విన సొంపుగా ఆలపించారండీ.. పర్ఫెక్ట్..🌻🌷🌻🌷🌻🌷🌻🌷👌👌👌👌💯💯💯💯🍍🍑🥀
excellently sung by you Jyothsna garu!
Nicely sung 👏👏👏
Thank you andi..🙏😊👍
Good voice and nice performance.
Thanku so much 😍🙏
Good...Expression.sister.
Saginageswararao.nice voice
Sodari you are blessed Daughter singer No Doubt God bless you always with good health wealth supreme position through out your Beautiful Life
Thanku so much maruthi Garu🙏🏻💐🙂
అద్భుతంగా పాడారు
Thanku so much sir..🙏
అద్భుతః
Wonderful signing 🎉
Thanku so much 😊🙏
మీ గాత్రం చాలా చాలా మధురమైనది. శృతి సంభరితమైన ,భావ సంభరితమైన, లలితమైన గానం... మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుతున్నానండి. శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు సదా ఆనందమస్తు.
Meeru andhamugavunnaru mee song chaala nicega vundi
Thanku u for compliments andi.. 🙏😊
Excellent voice-continue to sing-reduce the gap in the song
Thanku andi 😊..thanku for suggestion.. 👍
Ni gaanamu samarpana sarswathi nigaanaani pulakichi
Nikrishanuni chittikinavelu
Andhiche roju dhaggaralo
Vunnadhi
Assissulu
Excellent thank you
Super,amma
Excellent
Chala letega vinnanamma
Excellent voice madom
Thanku so much 🙏😍😊
Good singing
What a melodious voice God bless you Maa
Thanku so much sir🙏😊
Just lifted off the ground and drifted in the melodious rendition of your song ! Thanks for the heavenly experience ! 🎼🎼🎼
Super sister
Excellent sister
Very expertise rendering madam
God bless you 👏👏👏👏👏
Thanku so much 😍😊🙏💐
Super
very nice
great
Excellent!!!
Thanku sir 🙏😍
My like song butyfull voice so thanks
Chala baga paadavu.inka vedieo cheyyandi
Thanku andi 🙏😊 sure 👍
Wow 😍😍😍😍😍😍😍😍😍
Very nice Voice. V
Thanku ❤️😍
Super amma
Thanku andi 🙏😊
Very sweet voice.
Thanku sir 🙏😊
Good performance.
Can you please try the song from Rajamakutam.."Sadiseyakogali
sadiseyaboke"
Jyotsna excellent, imitation is 100% okay.you did full justice to this song.practice other melodious old songs sung by honourable suseelamma Goddess saraswathi incarnation.
👌🙏🏽
Exlent
Thanku ❤️😍🙏
Chaalaa baundi
Akka oka song request makosam ..."nenu kore varam..."song padara
I will try sure...👍☺️
Naa madi lo kuda veenalu mrogi nannu 553rd subscriber chesaayi 👍
Verdurous 💅.My obeisance to Mesdames Sri Jyothsna ji.Whew ! Your voice is euphony voice and excellent rendition.You have a good time and God bless you abounded 🙏.
Thanku so much Andi Kannan Garu 🙏thanku for blessings 😊💐
Miru chala traditional ga unnaru
ఏదో తెలియని లోకాలకు తీసుకెళ్లి పోతున్నావు, తల్లీ, దారి మరచిన మాపరిస్థితి.