Counter to
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.ne...
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal
సనాతన ధర్మం కోసం పోరాడటానికి ఒక నాయకుడు వచ్చేసరికి తట్టుకోలేక పోతున్నారు
జై శ్రీరామ్ 🙏🙏🙏
ఇలాంటి ప్రసన్న వేదవలని పెంచి పోషిస్తున్నది మనమే కదా... ఇలాంటి ఏడవలని రోడ్ మీద పరిగెత్తింది పరిగెత్తింది మరీ చితకొట్టలి.
ఎవడ్రా లోకువ అంటే నమ్మి రామయ్య లోకువ అన్నట్టు, వీళ్ళందరికీ నిజాయితాగా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు బాగా లోకువ. మన జాతి దౌర్భాగ్యం
Seems that idiot of idiots doesn’t have any sense, b'coz crores of Hindus felt miserable about use of adulterated ghee in sacred Laddu naturally pavan took Deeksha as prayaschittam under sanatana dharamam. Public believed n goes always with pavan, that’s why he got 21/21 n 2/2 n one day he becomes CM, despite barkings of md dogs.
పవన్ కల్యాణ్ గారి మీద విమర్శలు చేసిన వాళ్లు సంకనాకి పోయారు పోతారు
Vade sank nakipothadu roju ki oka mata matladi
@@AS_1111411 seats vochi poyaru chuskora chenchal guda jail 420 gallaki puttina yedava
తులసి చందు లాగే వీణ్ణి కూడా ఫేమస్ చెయ్యకండి.వీడికి కామెంట్ లో గట్టిగా ఇచ్చా రిప్లై లేదు.కత్తి మహేష్ స్ట్రాటెజీ ఫాలో అవుతున్నాడు ఈ కమ్యూనిస్ట్ డాగ్.
Dog kadhu bro...Dog ki loyalty undhi...vedoka kojja nakka...cunning gadu.
Akkada reply lu anni gorrele kadha bhayya nenu kuda icha reply
@@venky851 nuvvo bogada gaadivani reply evvaledu...
@@venkat744నువ్వు చెక్కే గానీవు
@@venkat744 ఆడో చెక్కగాడు కాబట్టి రిప్లై ఇవ్వలేదు. నువ్వో పిచ్చిపుకోడికి కాబట్టి పిచ్చి రిప్లై ఇస్తున్నావ్.
వాళ్ళకి అంటూ సిద్ధాంతం ఏమి లేదు అండి. హిందూ డివిజన్ తద్వారా దేశం ముక్కలు చేయడమే వారి లక్ష్యం.
వాడికి ఒక రౌండ్ ఇచ్చేస్తారేమో.... బైరి నరేష్ లాగ
కావచ్చు వాడు కూడా తొందరలో ఒక బైరి నరేష్ కావచ్చు
Ivvali istene buddi vastadi vedhavaki
ఇలా ప్రతి అడ్డమైన వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అండి.. మన విలువైన సమయం వృథా అవుతుంది... వాడొక వేస్ట్ ఫెలో
జై శ్రీ రామ్
సమాధానము ఇవ్వక పోతే ఇంకోడు బయలుదేరుతాడు
క్రిస్టియన్ మాఫియా కి ప్యాంట్ తడిసిపోతుంది.
@prashna channel ..... వీళ్ళకి హిందువులు,బీజేపీ,RSS, చివరకి పవన్ కళ్యాణ్ గారు , ఇలా దేశ హితం కోరే ప్రతి అంశం మీద ఇంత దొర్భాగ్యం గా ఇంత వ్యతిరేకంగా అడ్డుకోవడం వీళ్లకు బాగా అలవాటు అయినట్టు ఉంది .. అన్నయ్య....🚩🚩🙏🙏... ఏది ఏం అయినా కూడా వెనక అడుగు వేసేదే లేదు ....జై భారత్...
పవన్ కళ్యాణ్ నీ చాలా మంది యూట్యూబర్స్ నెగెటివ్ గా మాటల దాడులు చేస్తున్నారు.
మన అందరం సనాతన ధర్మం కోసం నిలబడిన వారికోసం నిలబడాల్సిన సమయం ఇది......
@@sateeshande6218 content leka pawan meedha paddaru.
Christian convert jatulu
ఆ వీడియో లో ఉన్న గొట్టం గాడు ఎవరు అండి భారతావర్ష గారు.
Jai Pavan
Adoka jangaye mokka male version
వాడు ఒక యూట్యూబర్ ప్రశ్న అని ఒక బోకు ఛానల్ కొట్టు వస్తది వాడి పేస్ చూస్తే రేపిస్ట్ లాగా అనిపిస్తడు
కమ్యూనిస్ట్ పార్టీలో మాల, మాదిగలు, యానాది కులస్తులు ఎవరైనా కేంద్ర పార్టీలో ఉన్నారా
లేక రాష్ట్ర పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారా..
కమ్యూనిస్టు పార్టీలో ఉన్నంత కుల వివక్షత మరియు రాజకీయ పార్టీలలో ఉండదు.
@@rupendraj9998 ఇది నిజం...
@@kodeboyinarameshbabu 🙏
ఆ అక్కుపక్షిగాడు ఎవడు …???
Prasna channel ata
Jai Srimannarayana🙏🙏🙏
Gaalodu mathram kaadhu lendi
Endowent department ఉన్నంత వరకు గవర్నమెంట్ మతం హైందవమే
పైసాకి మారని వాళ్లు ఇలానే మాట్లా తారు కదా!
పవన్ ని వెక్కిరించి నోడు సంకనాకీ పోయాడు . YCP నే మంచి ఉదాహరణ
పవన్ గారు సనాతన ధర్మం అనగానే చాలా మంది కి భయం పట్టుకుంది
Bhayam kaadhu rotha puttindhi🤣🤣🤣
@@AS_11114 asalu nuv Hindu va ?
@@srinivasaraolakkaraju6709 Avunu
@@srinivasaraolakkaraju6709 nuv hindu va ? Cigarette deepam lo veliginchadam Enti ???????
@@AS_11114 veedu aa turaka 'sai' bu kulam roi
అయ్యా హిందువులు మేలుకోండిరా. 🙏🙏🙏 ఇదే సరిఅయినా సమయం pk కి సపోర్ట్ చెయ్యండి 🎉🎉🎉
వీడి బాధ చూస్తుంటే, అసలు నేరస్తులు తో సంబంధం ఉంది ఏమో అనిపిస్తుంది...
ఆ మాట తీరు, ఆ హావభావాలు వాడు ను...
అందుకే ఆ వీడియోకు రిపోర్ట్ కొట్టిన
Nenu kuda kottinaa
Nenu kuda kottina
చివరిగా నేను ఒకటి చెప్పి ముగిస్తున్నా. ఏనుగును చూసి కుక్కలు మొరగడం చాలా సాధారణం
జై శ్రీ రామ 🚩🚩
(ప్రశ్న )వీడి మొఖం పుష్కరాల గొడవ రాజముండ్రి లో విజయవాడ లో కాదు . విజయవాడ గుడి విషయం FLYOVER కడుతున్నపుడు జరిగిన విషయం . ముందు విషయం తెలుసుకుని మాట్లాడమని చెప్పు తమ్ముడు
ఈ పిచ్చోడు ఎవడండీ బాబూ...😂
చాలా సంతోషం అండి. నేను సాయంత్రమే ఈ ప్రశ్న వీడియో చూశాను. మీకు మెసేజ్ పెట్టాలి అనుకున్నాను, చాలా కోపం వచ్చింది. ఇంతలో మీరే చేసారు. ధన్యవాదాలు🙏🙏
Yes మీరు చేప్పిన ప్రతిమాట నిజం మేము మీవేంటే ఉంటాము జై శ్రీ రామ్
సనాతన ధర్మ పవన్ సార్ జై 🙏👏👏👏👏🎉🎉🎉
నిద్ర పోవట్లేదు సార్ నిసహాయస్థితీలోవున్నాము మీరందరూ మూలలోకి వెళ్లట్లేదు గ్రామస్తయీ గుళ్ళ నుండి పటిష్టపరిస్తేనే ఈసమస్యలు పరిష్కారం అవుతాయి అని నా అభిప్రాయం
Yes you are correct sir
Mari pampandi share cheyyandi Mee vlgs lo bandhuvulaki funds ki ilane manam cheraveyali sir
ప్రపంచవ్యాప్తంగా
అంతరించిపోయిన డైనోసార్లకు
మీరు చెప్పినా అర్థంకాదు!
వీళ్ళకు బదులిస్తూ
మీ విలువైన సమయాన్ని
వృథాచేసుకోవడం అనవసరం!
తిరుమల లడ్డు గురించి నేను కూడా గట్టిగా మాట్లాడి వీడియో చేశాను బ్రో,, కానీ హిందువులే bad comments పెడుతున్నారు బ్రో... ఈ గొర్రె మతాలు అంతగా రెచ్చగొడుతున్నాయి బ్రో...
హిందూ ధర్మాన్ని పవన్ గారిని విమర్శించిన వెదవ ఎవడు వాడి నెంబర్ పెట్టండి
DSP garu, thank you for supporting Pawan Kalyan sir..
We support pàvan kalyan 👍
భరత వర్ష కు చాలా చాలా ధన్యవాదాలు
మంచి మాట్లాడితే నచ్చదుమరి వీళ్ళకి.
కుక్కతోక లాంటి వీళ్ళు సరికారని తెలిసినా వారిగురించి అందరికీ తెలిసేందుకైనా చర్చించక తప్పదు.
మంచి ప్రయత్నం DSP గారు 👍.
ఇప్పుడే ఎందుకు నడుస్తున్నారు? పుట్టినప్పటినుంచి నుంచి ఎందుకు నడవలేదు?
ప్రశ్న యూట్యూబ్ ఛానల్ చిన్నప్పటి నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదు? అప్పుడెందుకు ప్రశ్నించలేదు?
మా జనసైనికులు ఇటువంటి వాళ్ళను పెద్దగా కేర్ చేయ్యారు.
చేయాలి.... చేసే సమయం వచ్చింది.
ఈ ప్రశ్న గాడు హిందూ ధ్వేషి
తిరుమల లో అపచారం జరిగితే డిప్యూటీ సిఎం గా అయన మాట్లాడితే వెటకారం చేస్తున్నారు... సైకో జగన్ బ్యాచ్..... తిరుమల కొండ పైన ఇక మీ ఆటలు సాగవు
పవన్ కళ్యాణ్ రియల్ హీరో👏🏿👏🏿👏🏿
పకడ్బందీ గా తెలియజేయడమైనది అని పవన్ కల్యాణ్ గారు అంటే అర్ధం కన్ఫర్మ్ డ్ గా తెలిసిన ఇన్ఫర్మేషను మీకు తెలియ జేయడమైనది.. అని అర్ధం... అదికూడా తెలియనివాళ్ళు వీడియోలూ ఎందుకు చస్తున్ళట్లు???
దీక్ష పవిత్రత వాడికి తెలీదేమో 🙏
ఆయన బాధ ఏంటి అంటే పవన్ గారు హిందూ పక్షాన ఉన్నారు అని...... కానీ వాస్తవం ఏంటి అంటే పవన్ గారు న్యాయం పక్షాన ఉన్నారు అంతే, రేపు ఏదైనా విషయం లో న్యాయం వేరే పక్షాన ఉంటే అప్పుడు పవన్ ఆ పక్కనే ఉంటారు
పవన్ గారు ఒక మతానికి కొమ్ము కాస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రశ్న గారు....... కొమ్ము కాయడం అనేదానికి అర్థం ఏంటి అంటే ఆ మతం వారు తప్పు చేసినా వారిని ప్రొటెక్ట్ చేయడం......ఇక్కడ హిందువులు యే తప్పు చేయలేదు, పవన్ గారు వాళ్లకు కొమ్ము కాయలేదు.....కేవలం వాళ్లకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు అంతే...... ప్రశ్నించడం గొప్ప విషయం అంటారు కదా మీరు, పవన్ గారు ప్రశ్నిస్తుంటే ఎందుకు బాధ, ప్రశ్న ఎదో ఒక్కరి హక్కు కాదు
Jai sriram
అన్న అకౌంట్ ఇచ్చినావు కదా వాడికి మెసేజ్ పాస్ చెయ్ అన్న
నీకు దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడే మాటలు విమర్శించు తమ్ముడూ
ఈ వీడియో ని ఆ ప్రశ్న ఛానల్ లోని ఆ వీడియో లోనే ఈ లింక్ అప్లోడ్ చేశాను
యవడాన్న, ఆ జఫ్ఫా గాడి గురించి ఎందుకు టీమ్ వేస్తే చేసుకోవడం
ఆ ప్రశ్నించే వాడిని ప్రశ్నించకపోతే ఇలాంటి ఎదవలు ఎక్కువ అయిపోతారు అండి అందుకే నిలదీయాలి
మనలో ,ఐకమత్యము కలుగుతుందనే ఊహే ఇతరులకు … బెదురుగా ఉన్నదా…👏
Jai hindustan ki jai hindustan jaihindu jai pawan kalyan
ఇక అడ్డమైన గడ్డితిన్న వాళ్ళందరూ వస్తారు మాట్లాడటానికి, వెక్కిరించటానికి, వీళ్లకు భయం వెన్నులో వణుకు ప్రారంభమయ్యింది, ఇది ఆరంభం మాత్రమే, మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక నాయకుడు వచ్చాడు, అదే వీళ్ళబాధ
Jai Sriram
Please do video on HRCE act please Hindus should know about it
This act is dangerous to temples
అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారే కదా మరి ఎవరైతే కల్తీకి పాల్పడితే వారిని పట్టుకొని శిక్షించొచ్చుకదా.
తమ్ముడు ఈ వెదవ (ప్రశ్న ) కి ఏ ప్రాబ్లం వుందో తెలియదు . ముందు తెలుగు అర్దం అవ్వుతుందో లేదో తెలియడటం లేదు . అయినా ఈ పొగరుపోతు కి సమాదానం ఇవ్వ వలసిన పని లేదు . వీడు బయటికి వచ్చి మాట్లాడమను సోషల్ మీడియా లో పవని వెటకారం చెయ్యడం ఫ్యాషన్ అయ్యిపోయింది.
అన్నయ్య గారు నమస్కారం
ఆ దిక్కుమాలిన ముండాకొడుకు వీడియో నేను చూశాను వాన్ని చూస్తునంత సేపు వాని మాటలు వింటున్నంత సేపు రేంజర్ల రాజేష్ గాడు కావచ్చు బైరి నరేష్ గాడు కావచ్చు ఇంకా ఇటువంటి దిక్కుమాలిన వాళ్లు ధర్మానికి విరోధులు దేశద్రోహులు ఇటువంటి పుట్టుక పుట్టిన వాళ్లను శివాజీ మహారాజు పరశురాములవారు ఏదైతే వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిపాలన ఆచరింప చేసిచూపినారు ఇంకా మహానుభావులు వాళ్లు చేసిన పని నేను చేయాలనుంది🙏🏻
తప్పదు ప్రసాద్ గారు కచ్చితంగా చెప్పాల్సింది అంత వివరంగా అలాంటి వాళ్లకు అలాంటి వాళ్ళు మేం మేధావులు అనుకుంటారు పాలపీక లవి ఆ కుండ ఇంకా సరిగ్గా కాల లేదు ప్రసాద్ గారు పచ్చి కుండ పాలపీక అందుకే మీరు అంత వివరంగా చెప్తే తెలుసుకోవచ్చు
ఇది ఎలా ఉంది అంటే అన్యాయం జరిగితే. బయటకు చెప్పద్దు.పోలీసు. స్టేషన్. కు.కోర్టుకు వెల్లద్దు పరువు. పోతుంది. అని నోరుముసుకోవాలి.అన్నట్లు ఉంది.
Hat's off to Pavan Kalyan garu
ఔను… విమర్శించేవారికి , హేళనచేయటమే వారిఉద్దేశమే కాని వారికోలక్ష్యము ఉండాలనే నియమములేదు… గుర్తింపుకోసమే…ఆరాటము, పోరాటము…🤝
TTD trust ki power ivvali. Rajakeya nayakulu raakoodadu.
Aa video kinda msg lu pettina mana hinduvulaku siggu ledu vallanta oka caste ki support chestunnaru kani issue mana hinduvuladi ani marchipotunnaru
పవన్ కళ్యాణ్ నీ చూసి ఉచ్చ పోసుకోవడం మామూలే కదా వైఛీపి బ్యాచ్ కి 😂😂
పవన్ కళ్యాణ్ గారు మండువేసవి మిట్టమధ్యాహ్న మార్తండభాస్కరుడు పవనుడు ఆయన ముందు ఈ ప్రశ్నమిడలెంత.🪳
సనాతన ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు బయటికి రాకుండా, వేరే మతాలకు జరిగినప్పుడు మాత్రమే బయటకు వచ్చే వాళ్ళు అందరూ biased.
హిందూ బోర్డు చట్టం హిందు పరిరక్షణ. చట్టం. తేవాలి...
Bjp state leaders nidrapothunnara
ఒరే ప్రశ్న: నా ప్రశ్న... 3సం.ల చిన్నప్పుడు చీమిడి ముక్కు తో కనిపించావ్... 30సం.లకు నీ చీమిడి ముక్కు ఎక్కడ?🤔😁
జగన్ గారు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు
మీకు వ్యూస్ కోసం వీడియో మొత్తం చూసాం సర్. లేకపోతే ఆ వెక్కిరిస్తా వీడియో అసలు భరించలేం
👌🏻👌🏻👌🏻మీ... విశ్లేషణ బాగుంది సార్ పవన్ కళ్యాణ్ గారూ చేస్తుంది 100% కరెక్ట్ అందుకే ఇలాంటి వారికి డబ్బులు ఇచ్చి ప్రశ్న పేరుతో వెటకారం గా వీడియో చేసి పెట్టు అని చేపిస్తున్నారు ఇంకా చాలా వస్తాయ్ దొంగలు బయటకి వస్తారు ఇది చూసి అయిన సరే హిందువులకు (సెక్కులర్ హిందువులు )బుద్ది రావాలి అని కోరుకుంటున్నాను 🙏🏻 జై భరత వర్ష ✊🏻✊🏻✊🏻 జై శ్రీ ఆంజనేయం 🙏🏻✊🏻
Idi okkate kaadu, aye jude channel chudandi, abbo athani thelivi thetallo 1% jagan annaki unna kooda baagundedhi😂😂😂😂😂
Bro, memu kattar hinduvu la me, kaani e mega family ni miru yentha lepina vallu avakashavadhulu ani telusu, prashna TH-cam channel athadu adigina dhantlo wrong ledhu,nagababu,chiranjivi hindu religion pai matladina maatalu TH-cam lo unnai,pawan kalyan tirupathi laddu bjp ni comment chesinavi unnai alantappudu over night lo sanathani yela ayindu, saripella rajesh hiduvulani addanga thittindu,hindu gods ni kuda adhe rajesh malli mla ticket kosam pogadatam start cheshadu so ala ayithe mahasena rajesh kuda grt ha.
ముక్కోటి దేవతలు ఉన్నారు మనకి, వాళ్లలో అమ్మలూ ఉన్నారు అయ్యలూ ఉన్నారు. అయ్యవారికి అపచారం జరిగితే అమ్మవారికి చెప్పడం తప్పా బాడుఖావు తెలివి కాకపోతేనూ 😄!
Jai shree ram 🇮🇳
India లో non హిందుస్ ఇంత బలవటానికి only one reason రిజర్వేషన్ ఈ reservations తీసిన అందరూ సమానం అవుతారు
Jai bharat jai shree ram jai hanuman jai shivaji maharaj Jai Yogi 🕉️🙏 Sanatan Dharm Jai Modi 🚩🇮🇳🚩 vandhamatharam
మతానికి వర్గాలకి కులాలకు ప్రాంతాలకు రాజకీయాలకు ఏంటి సంబంధం అంటున్నారు ఆయన.......ఈ ప్రశ్న ముందుగా మతం పేరుతో రాజకీయ పార్టీ లు నడుపుతున్న వారిని అడిగాలి, అడిగారా మరి
ప్రశ్న గారికి వెయ్యాల్సిన ప్రశ్న ఏంటి అంటే ఒక వ్యక్తి కి అన్యాయం జరిగితే మాట్లాడ వచ్చు పవన్ గారు, ఒక ఊరికి లేదా వ్యవస్థ కు అన్యాయం జరిగితే మాట్లాడ వచ్చు కానీ ఒక మతం వారికి అన్యాయం జరిగితే మాట్లాడ కూడదా?
Sir vadi video nenu chusanu, atanu prasna veyadam kadu pk garini personalga helana chestunnadu...
Itani videoku meru reply video chesinanduku munduga meku dhanyavadamulu, itanu okkare kadu sir ee visayamlo ituvanti vyaktulu chala mandi youtubers pk sir ku vyatitekamga matladatunnaru, atuvanti varandariki e me video chempapettutho samanam.
naku ardam kadu hindu devullapai jarugitunna daadulapai saati hinduvuga jarigina, jarugutunna tappulu chesinavaripai prasnalu veyakunda, hinduvulapai jarigutunna anyaym gurundi poradutunna varipai saati hinduvulu ayundi evidhamga vetakarinchadam chala tappu
E visayam lo pawan kalyan garu cheppindi 100% correct, hindujatiki jarugutunna anyayalapai velaitey poradandi lekapotey silent ga vundandi kani hinduvula manobhavalaku sambandinche visayallo porade vyaktulanu kinchaparichi manalni maname kincharuchukokudadu
Sir itanu okkare kadu chala mandhi ni chusanu, e visayam lo kevalam pawan kalyan garine prasnistunnaru tappitey asalu tappu chesina vyaktula gurunchi evaru prasnichadamledu, mana hindu vevullapai jarugutunna dadulanu pakka dari pattinchestunnaru
Meru venakesuku ravachu kani ala prathi sari maripothu unte idi kuda rajakeeyam kosam chesinattee undhi.
Bro neekenduku aa Pavan Kalyan gola..CBN ni Pavan ఎత్తు కున్నట్టు మీరు పవన్ ని లేపలనుకుంటున్నారా..వాళ్ళు politicians..
Meeru చక్కగా మాట్లాడతారు..అందరినీ కలిపి వుంచండి..అంతే కానీ పవనూ పవనో అని మీ పేరు చెదగొట్టుకోవదు..edi request 😢 ప్లీజ్
Pawan kalyan garu chegveera matladevadu pawan kalyan gari kali duliga kuda panikiraru
Thana problem hinduvulani andarini Pawan Kalyan okka dhatiki tiskostunnadani badha hinduvulu ekkada melukuntaro okkatai ostaro ani bhayam
ఇలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వడం అనవసరం ఇస్తే వాళ్ళని తెలివిమంతులు చెయ్యడమే
మన ధర్మం మీద , మన విశ్వాసాల మీద రాజకీయ ప్రయోజనాలకోసం ఎంత దుర్మార్గంగా తప్పుడు ప్రచారం చేశారు రా. ఈరోజు సుప్రీం కోర్ట్ లో జరిగిన వాదనలు విన్న తర్వాత అయినా ఈ భరతవర్ష లాంటి వాళ్ళ నోళ్ళు మూతపడుతాయేమో చూడాలి. ఎవడో ఒక రాజకీయ నాయకుడు తన స్వార్ధం కోసం పిచ్చి కూతలు కూస్తే మనం దాన్ని ఇంతగా ప్రచారం చేస్తారా ? ఒక వైపు EO clear గా చెప్పాడు, కల్తీ నెయ్యి వాడలేదని. లలిత్ కుమార్ కి మన ధర్మం మీద మంచి పరిజ్ణానమ్ ఉంది. ఈ చానల్ అతనికి విషయ పరిజ్ఞానం శూన్యం. జై శ్రీరామ్. జై హనుమాన్. నమో వెంకటేశ.
సుప్రీం కోర్టు దెబ్బకీనా మీకు సిగ్గు రావాలి
Naku telisi pspk garu kapu meating ki ekkada velllaledhu
ఇలాంటి 'పి ము కో'ల పట్ల కూడా సున్నితమైన భాష వాడవలసి రావడం దౌర్భాగ్యమే !
waiting for conter ... im happy now thank you anna
భారత్ మాతా కి జై
భరత వర్ష గారు మీకు ధన్యవాదాలు అండి జై పవన్ కళ్యాణ్
కాదు రా.. మీరు పక్క మతాల ని ఏమి చేయలేక ధర్మం మీద పడతారు ..మీరు ఇక్కడే పుట్టారు కదా..మీ అమ్మ నాన్న మంచవాళ్ళే
ఎవడు ఎని చేసిన మనం అందరం సపోర్ట్ గా ఉంటే ఎవడు ఏమి పికలేరు sir.
Nidrapoyela uncharu dari thelidhu comon people ki ela ani inni hindu organisations unnayi siggumalina pravachana vethalu unnaru veellu matladaru im ready to fight for do or die but how
సనాతన ధర్మం కోసం పోరాడటానికి ఒక నాయకుడు వచ్చేసరికి తట్టుకోలేక పోతున్నారు
జై శ్రీరామ్ 🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారు సరైన మార్గంలో ఉన్నదని తేటతెల్లం....విమర్శలు వేస్తే పవన్ కళ్యాణ్ సరైన దారి లో వున్నదని అర్థం
ఏనుగు నడుస్తూ వుంటే కుక్కలు మొరుగుతుంటాయ్. వాటిని పట్టించుకోనవసరం లేదు
Jai Pawan Kalyan.Our deputy CM is a true Hindu,dharma parirakshakudu
బోయవాడు వాల్మీకి గా మారి రామాయణం, ఒక ఇతిహాసం నే రచించారు. God thanu ఎంచుకున్న వారి కి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వచ్చేటట్టు గా చేస్తుంది ఆ దైవం. Hindhu అనే వాడు, ఇతర మతాలకి లొంగి ఉండాలి అనేది unwritten constitution లా మారిపోయింది. Hindhu దేశం లో పుట్టి హిందువు గా ఉండలేక పోవటం duradrustakaram
Manam mana balam ento 3rd tirupatilo chupinchali hinduvulu sanghatitam ayite ela vuntundo desamlo vunna ilanti vallaki ginapatham kavali so andaru ala 3 va taji jarigindi hindu garjanalo palgondam ila encourage cheyandi please meru chala baga chepparu