National Roundup EP - 113 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2024

ความคิดเห็น • 250

  • @NationalistHub
    @NationalistHub  หลายเดือนก่อน +21

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @MURALIKRISHNA-su3rc
      @MURALIKRISHNA-su3rc หลายเดือนก่อน +1

      N.H.5 PRIME.

    • @Jaishreeram6289
      @Jaishreeram6289 หลายเดือนก่อน

      Sir, I have subscribed, but the website experience is not good. Please consider offering an app-based OTT channel instead of a website.

  • @MrVADSAT
    @MrVADSAT หลายเดือนก่อน +41

    ఈ తరహా చర్చ (ఉర్దూ భాషమీద) చేపట్టడానికి ఏ ఛానల్ సాహసించదు.
    నిర్మొహమాటంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే చర్చ చేసినందుకు అభినందనలు.

  • @murthyk6944
    @murthyk6944 หลายเดือนก่อน +13

    మీరు తెలుగు వారు కాదు అంటే మాకు నమ్మబుద్ధి కాలేదు. మీరు ఎంత చక్కగా తెలుగు స్వచముగా మాట్లాడుతున్నారు.

  • @Ujffyied
    @Ujffyied หลายเดือนก่อน +22

    ఈ బంగ్లాదేశ్ నుంచి మన దేశం లోకి అక్రమంగా వస్తున్న రోహింగ ఉన్మాదుల కు ఆధార్ కార్డు రేషన్ కార్డులు తీస్తున్నారు ఇక్కడి కొంతమంది ఉన్మాదులు అసలు ఆధార్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయంలో మాత్రమే అనుమతి ఇవ్వాలి ఎందుకంటే ఆధార్ సెంటర్లలో కొంతమంది దుర్మార్గులు లంచాలు తీసుకుని బయటి దేశం నుండి వచ్చిన వాళ్లకి కూడా ఆధార్ కార్డు తీస్తున్నారు ఇది మన దేశానికి ఎంతో ప్రమాదం జైహింద్ జై భారత్🚩🚩

  • @mohansikhakolli
    @mohansikhakolli หลายเดือนก่อน +39

    కర్ణాటక లో మొఘల్స్ పరిపాలన నడుస్తున్నట్లుంది. ఓన్లీ ఉర్దూ మాట్లాడే వాళ్ళకే అంగన్వాడీ జాబ్ అంటే అర్ధం ఏమిటి.. ఉర్దూ రాని వారికీ జాబ్ ఇవ్వము అనేకదా. అంటే కేవలం ముస్లిమ్స్ కి మాత్రమే జాబ్స్ ఇస్తారన్నమాట. కన్నడ లో పుట్టి పెరిగిన వాడికి జాబ్ రాదు.. కానీ రోహింగ్యలకు రోహింగ్య ముస్లిమ్స్ కి కూడా అవకాశం ఉందణ్ణమాట..

  • @satyanarayananv5679
    @satyanarayananv5679 หลายเดือนก่อน +21

    ఖాంగ్రెస్ తురక నాకుడు బుద్ధి మారటం లేదు.

  • @kothadasaratham6215
    @kothadasaratham6215 หลายเดือนก่อน +10

    సురేష్ కొచ్చటి గారు ఏ విషయం అయినా అందరికి అర్థం అయేవిదంగా విశ్లేషణ చేస్తారు వారికీ తెలిసిన నిజాలను మాత్రమే అందరికి వివరించుతారు అందుకే నేను వారికీ అభిమానిని అయ్యాను

  • @sandapetasrinivas9590
    @sandapetasrinivas9590 หลายเดือนก่อน +10

    ఈ మీ చర్చ సందర్భంగా చాలా నేర్చుకున్న

  • @Information_transfer
    @Information_transfer หลายเดือนก่อน +7

    హాయ్ 🎉హౌ ఆర్ యూ సాయి అండ్ సురేష్ సర్ ❤🚩🚩🚩🚩

  • @narasimha3958
    @narasimha3958 หลายเดือนก่อน +33

    చిక్కమగళూరు లో రోహింగ్యాలు చాలామంది ఉన్నారు. మేము చూసాము. అందుకే ఇంపోజ్ చేస్తున్నారేమో!

  • @babaiahnaidu2305
    @babaiahnaidu2305 หลายเดือนก่อน +15

    ఈ దేశాన్ని కాంగ్రెస్ భారత దేశంగా వుంచరేమో!?

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh หลายเดือนก่อน +7

    Jai shree ram jai bharat

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 หลายเดือนก่อน +7

    జై శ్రీ రామ్

  • @kameswararao3809
    @kameswararao3809 หลายเดือนก่อน +18

    ఉర్దూ బయట నుండి వచ్చిన భాష కాదు ముఘల్ ల కాలం లో పర్షియన్ మరియు నేటివ్ హిందీని కలగలిపి తయారు చేసారు కాబట్టి ఇది మన దేశ భాషలలో ఒకటి కానీ ముస్లింలు ఇదేదో తమ భాషగా చేసేసుకున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ ఏర్పడినప్పుడు వాళ్ళు తమ జాతీయ భాషగా ఉర్దూ నీ ప్రకటించుకున్నాక మన వాళ్ళు ఉర్దూను తమ భాషగా ఇదేదో తురకల భాషగా వదిలేసుకున్నాము అయితే రెండు జిల్లాల్లో ఉర్దూ కంపల్సరీ చెయ్యడం దేశాన్ని విదజించాలనే కాంగ్రెస్ ఎత్తుగడకు ఈ ప్రయత్నం ఒక విత్తనం నాటడం వంటిది ఇది ఒక దేశద్రోహం నేరానికి సమానం అలాంటి GO ని issue చేసినందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఆ ప్రభుత్వాన్ని రద్దు చెయ్యవచ్చు కానీ రెండా లేదా అయిదా passportlu నేషనల్ హెరాల్డ్ కేసులు నీ పట్టించుకోని కేంద్రం దీని మీద చర్య తీసుకుంటుందా అన్నది ప్రశ్న జై హింద్ జై భారత్

  • @laxmimani1253
    @laxmimani1253 หลายเดือนก่อน +6

    Jai hind jai sriram

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 หลายเดือนก่อน +63

    దయచేసి రాహుల్ గాంధీ అనకండి, అతని పేరు రాహుల్ ఫిరోజ్ ఖాన్ కాబట్టి అలానే పిలవండి

    • @kameswararao3809
      @kameswararao3809 หลายเดือนก่อน +4

      Rahul Gandhi Ani pilava కూడదు రాహుల్ విన్సి అనే పిలవాలి

    • @patsub
      @patsub หลายเดือนก่อน +7

      బాగా చెప్పారు sir 👍

    • @NagaSaikrishnaPuli
      @NagaSaikrishnaPuli หลายเดือนก่อน +3

      Rahul enduku Rotha edava anandi chalu

    • @forakhandabharat
      @forakhandabharat หลายเดือนก่อน +4

      రౌల్ విన్సీ అండి. పాస్ పోర్ట్ లో అలాగే ఉంటుంది అంటున్నారు

    • @karthikm3758
      @karthikm3758 หลายเดือนก่อน +2

      Rahul gandhi ❌️ Raul Vinci ✅️

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 หลายเดือนก่อน +5

    జై సద్గురు
    సురేష్గారు చక్కగా సమస్యను విశ్లేషణ చేస్తారు సాయిగారు

  • @padmavundavalli
    @padmavundavalli หลายเดือนก่อน +6

    Thanks for the wonderful discussion

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 หลายเดือนก่อน +9

    చాలా మంచి సమాచారం !

  • @vijayamyneni48
    @vijayamyneni48 หลายเดือนก่อน +11

    బయటినుండి వచ్చి, సెటిల్ ఐన వారి కోసం వారి భాష మనం నేర్చుకోవడం ఏమిటీ ??? అదీ బలవంతం గా..భాష తోని అవసరం ఉన్నవారు, లేదా అభిమానం ఉన్నవారు ఎలాగూ నేర్చుకుంటారు...మిగతావారిపై బలవంతం గా రుద్దుడు ఎందుకు...
    అంటే పరోక్షం గా బయటివారికి, మన రాజ్యాంగ, పరంగా....పాలనా పరంగా అనవసరమైన ప్రత్యేక తను ఇస్తున్నట్లు కాదా....

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 หลายเดือนก่อน +11

    కర్నాటక లో లాంగ్వేజ్ జీహాద్ అమలుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. హిందువులు మేల్కొనకపోతే ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది.

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 หลายเดือนก่อน +4

    సురేష్ kochatli garu & సాయి గారూ మా కామన్ life లో ఉండే ప్రాబ్లమ్స్ కు , సందేహాలకి మీరు ఇద్దరూ చేసే డిస్కషన్ ఏలాంటి దైన మాకు ఒక psychological strength and మెడిసిన్ అండ్ జ్ఞాన బండారం. మీ ఇద్దరి అభిమాని బెంగళూరు ,నమో నమో నమంಹಾ

  • @rajudondi7820
    @rajudondi7820 หลายเดือนก่อน +8

    కాంగ్రెస్ పార్టీ ముస్లిం ల పార్టీ అని రాహుల్ గాంధీ స్టేట్ మెంట్ ఇచ్చారు అ స్టేట్ మెంట్ ఒక ఉర్దూ పేపర్ వచ్చింది మిగతా పేపర్ లొ ఎందుకు రాలేదు అ పేపర్ లు పాకిస్తాన్ లొ ఉన్నయ్య మీడియా హిందూవుల పీక కోస్తుంది హిందూవులు తిరగపడాలి మీడియా హిందూవులకు చాలా అన్యాయం జరుగుతుంది

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 หลายเดือนก่อน +5

    Suresh garu Abhimanyu concept wonderful. Respects

  • @ja61990
    @ja61990 หลายเดือนก่อน +9

    జీబ్ స్కాం తెలుసు మొదటి కాంగ్రెస్ స్కాం ఇదే?

  • @krisatish26
    @krisatish26 หลายเดือนก่อน +12

    Metro train లో కూడా ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉంది, display boards english, urdu లో ఎక్కువ గా కనిపిస్తున్నాయి

  • @RaviKumarHezeebu
    @RaviKumarHezeebu หลายเดือนก่อน +3

    Chala baga chepparu sir.danyavad

  • @sambashivarao1432
    @sambashivarao1432 หลายเดือนก่อน +8

    Jai sriram

  • @ravikumarv6532
    @ravikumarv6532 หลายเดือนก่อน +4

    Very nice information Sir
    Thank to Suresh ji and Sai Krishna Garu

  • @srikanthpasham6265
    @srikanthpasham6265 หลายเดือนก่อน +6

    Excellent Analysis I am listening to your podcast every week to catch up🎉 . Thank you🌹🙏💯👍👏

  • @504venu
    @504venu หลายเดือนก่อน +7

    జై భారత్ జై శ్రీరామ్

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 หลายเดือนก่อน +1

    Excellent thought processing. Discussion 👏👏👏👏🚩 Suresh sir is a gem of an analyst

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 หลายเดือนก่อน +3

    Adbutamaina Vishleshana Sir.

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 หลายเดือนก่อน +2

    Jai Sri Ram ❤❤❤

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 หลายเดือนก่อน +5

    జై భారత్ జై జై భారత్.👍👏🙏

  • @kandukuriprabhakararao3580
    @kandukuriprabhakararao3580 หลายเดือนก่อน +4

    Thanq sir Suresh kochatil garu. Dhanyavadalandi

  • @ravipathella79
    @ravipathella79 หลายเดือนก่อน +3

    Excellent insights shared on various topics Sir..Hats off

  • @narasimhareddyamaravadi2446
    @narasimhareddyamaravadi2446 หลายเดือนก่อน +3

    Wonderful discussion si thank you sir

  • @3697papa
    @3697papa หลายเดือนก่อน +5

    ఉర్దూ జి హా ద మొదలు పెడుతున్నారు కాంగ్రెసు

  • @srikanthpasham6265
    @srikanthpasham6265 หลายเดือนก่อน +3

    Thank you🙏🌹🎉

  • @Lpd3
    @Lpd3 หลายเดือนก่อน +6

    Jai Modiji jai Bharath jai national hub👍👍👍

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw หลายเดือนก่อน +2

    97% made in India super
    It is a great statement.
    I love it.

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 หลายเดือนก่อน +4

    మీరు చెప్పే విజయాలను బిజేపీ లోకల్ లీడర్స్ అందరికీ ప్రచారం చేయాలి కదా?

  • @kajipadmaja2627
    @kajipadmaja2627 หลายเดือนก่อน +4

    jai sriram

  • @KattaKhadharbabu
    @KattaKhadharbabu หลายเดือนก่อน +4

    Suresh ji desaniki meeroka ani mutyam

  • @SitaRamaDharmaPracharaKshetram
    @SitaRamaDharmaPracharaKshetram หลายเดือนก่อน

    సురేష్ కొచ్చాటిల్ గారూ, సాయి కృష్ణ గారు, మీరంటే నాకు చాలా అభిమానం. మీ నేషనల్ రౌండప్ ఒక అద్భుతం. ఒక encyclopaedia. ధన్యవాదాలు.

  • @satyanarayananv5679
    @satyanarayananv5679 หลายเดือนก่อน +4

    ఈ గలీజు గాళ్ళు చాలా అపరిశుభ్రంగా చస్తారండి

  • @a.venkataramanavasantha5676
    @a.venkataramanavasantha5676 หลายเดือนก่อน

    Suresh sir ni mana state Government advisor ga niyaminchu kovali
    Anni rangalalo abhivruddi sadhincha vachunu
    Danyavadamulu Suresh sir and Sai sir

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 หลายเดือนก่อน

    Suresh Kochattil gari Adbutamaina Vishleshana varu ye Points meedaina Adbutamaina knowledge undi Sir Hatsoff and Salute Sir. And Sai Krishna Sir.

  • @padma9025
    @padma9025 หลายเดือนก่อน

    సురేష్ కొచ్చాటిల్ గారు అద్భుతంగా విశ్లేషించారు. 🙏🙏🙏

  • @saireddy894
    @saireddy894 หลายเดือนก่อน +6

    Jai shree Ram Jai modi ji jai Yogi ji 🚩🚩🚩

  • @mydhilikesanupally6312
    @mydhilikesanupally6312 หลายเดือนก่อน +3

    Boycott schools. No problem. ఇంట్లో చదువుకదండి. 2 years మీరు అలా బుద్ధి చెప్పి తీరాలి. Private public schools అన్ని దారికి వస్తాయి. Answer ఇవ్వడం రావాలి. ప్రజ లు అందరూ ఏకం కావాలి. ఇద్దరు కూర్చుని discuss చెయ్యండి చెయ్యడం కాదు

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 หลายเดือนก่อน

    Good analysis sureshiji

  • @venkataseshareddybana8197
    @venkataseshareddybana8197 หลายเดือนก่อน +5

    కాంగ్రెస్ పార్టీ , హిందువులు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నియామకం కావాలంటే కన్వర్ట్ కావాల్సి ఉంటుంది అన్నా మనం సిగ్గు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కన్వర్ట్ అయిన వారు సమాజంలో ఉద్యోగపరంగా, రాజకీయపరంగా హిందువుగానే చెలామని అవుతూ నిజమైన హిందువులను అవహేళనగా చూస్తూ కన్వర్ట్ అయిన వారికే అధికారుల కార్యాలయాలలోగాని , రాజకీయకార్యాలయాలలోగాని ప్రాధాన్యతను ఇస్తూ అది పైకి కనపడకుండా ఉన్నత స్థాయిలో ఉన్న ఒక రిద్ధరికి అతి వినయం ప్రదర్శిస్తూ వెనుక పెదవి విరుస్తూ ఉంటే అన్నీ ఉండికూడా ఏమీ లేనట్టు ఉంటున్నారు కదా సిగ్గు లేకుండా

  • @mohangrd3944
    @mohangrd3944 หลายเดือนก่อน

    Sai garu, Suresh Kocchatil gari vishleshana ku memu kuda abhimanulame. Thank you 🙏

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 หลายเดือนก่อน

    Jai shree Raam

  • @srigowri992
    @srigowri992 หลายเดือนก่อน +3

    ముఖ్యం గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా టీచర్స్ మీద ఎంతో వొత్తిడి ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్సే కాదు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ టీచర్స్ ని బానిసలాగ చూస్తారు.

  • @drainampudiramasatyavathi6449
    @drainampudiramasatyavathi6449 หลายเดือนก่อน +1

    Sai garu
    Please upload the edited part of the statistics given by Suresh sir on MAKE INDIA. This has to be widespread.

  • @Vkrnaidu-v9m
    @Vkrnaidu-v9m หลายเดือนก่อน +3

    Jai bjp Jai Sriram bharathmataki Jai vandemataram jai Modiji jai Bharath jaihind namaste

  • @srigowri992
    @srigowri992 หลายเดือนก่อน +5

    రాహుల్ గాంధీ కాదు రాహు గ్రహం,

  • @pblnchari6505
    @pblnchari6505 หลายเดือนก่อน

    Excellent analysis .Every issue is discussed threadbare and easily understand by everyone. Thank you.Saigaru.and Surereshgaru for.the educative programme.

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 หลายเดือนก่อน

    Very usefull discussion. Thanks to both of you 🇮🇳🚩🙏.

  • @VamseeL
    @VamseeL หลายเดือนก่อน

    Sai garu, excellent episodes. Roundup lo chapters pedithe bavuntundi andi. 🙏 Jai Bharat.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 หลายเดือนก่อน +4

    Any how Sidda Ramaiah is going to behind the bars 🤣🤣🤣🤣🤣😛

  • @relangivaraprasadarao5849
    @relangivaraprasadarao5849 28 วันที่ผ่านมา

    Great news sir. Thank you S&S sirs.

  • @Kv23247
    @Kv23247 หลายเดือนก่อน

    Suresh garu Mee vishleshana adbutam sir .

  • @hemamalinip6434
    @hemamalinip6434 หลายเดือนก่อน +5

    Again split politics for Congress.

  • @janardhanarao1054
    @janardhanarao1054 หลายเดือนก่อน

    Jay NH Jay Hindu Jay Bharat Jay

  • @jayasrikandlikar4851
    @jayasrikandlikar4851 หลายเดือนก่อน

    Very good programme . Eagerly waiting for the next episode 👌👌

  • @naveemkumarkr3272
    @naveemkumarkr3272 23 วันที่ผ่านมา

    This ranganath from bangalore i am fan of your chanal sir thank🙏🌹 sir

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 หลายเดือนก่อน +2

    He is not Rahul Gandhi . He is Rahuvu Vinci.

  • @KameswarKolluri
    @KameswarKolluri หลายเดือนก่อน

    Very very good discussion sir.

  • @tsrrao2191
    @tsrrao2191 หลายเดือนก่อน

    I really love
    the talkl by Sri cochhar
    which is lvery logical analysis of any problem cochhar really Hatsoff to you. TSR

  • @veerabhadrasastrykota9148
    @veerabhadrasastrykota9148 หลายเดือนก่อน

    Sai garu good episode. I appreciate

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 หลายเดือนก่อน +3

    Imposing of Urdu on Kannadigas can be challenged in a court of Law 😂😂

  • @ShivaKumar-l9r
    @ShivaKumar-l9r หลายเดือนก่อน +9

    Jai hind BJP🙏🙏🙏🙏🙏 🤝🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 หลายเดือนก่อน

    Sureshji lecture is always educative and interesting he’s a versatile committed influencer

  • @ManoramaManorama-r2t
    @ManoramaManorama-r2t หลายเดือนก่อน

    Sir Suresh sir ningo maliyaliya. telungu yevala swachama pesuvengo na unga abimani. Tkq sir.

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......

  • @akularamesh2760
    @akularamesh2760 หลายเดือนก่อน

    Excellent analysis

  • @VijayaLakshmiHavaldar
    @VijayaLakshmiHavaldar หลายเดือนก่อน

    Excellent information on issues 👏 👌

  • @KalvojuLingaiah
    @KalvojuLingaiah หลายเดือนก่อน

    Very good discussion

  • @edsautomations9675
    @edsautomations9675 หลายเดือนก่อน +3

    Hi Madhava Reddy here from Bengaluru we are shortage of employees in all sectors
    As Rahul gandhi to send 1000 literate or illiterate skill youngsters will place them in an hour
    Nore - for illiterate skilled boys we are paying 05 LPA

  • @RRR-sb3iu
    @RRR-sb3iu หลายเดือนก่อน

    Jai Shree Krishna

  • @vorugantisommana8381
    @vorugantisommana8381 หลายเดือนก่อน

    Nice channel to improve knowledge. Jaisreemannraayana,

  • @madhusudank2223
    @madhusudank2223 หลายเดือนก่อน +2

    99 పెట్టండి subscription, అందరికి అందబాటులో ఉంటుంది. 3 months ki.

  • @DrSrivaniReddy
    @DrSrivaniReddy หลายเดือนก่อน

    I like this channel very much gener knowledge

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm หลายเดือนก่อน +4

    MASHALLA NASRALLA ELIMINATED😂😂

  • @subrahmanyamchodavarapu3983
    @subrahmanyamchodavarapu3983 หลายเดือนก่อน

    Need an extensive discussion on handling pressure in corporates....

  • @PenchalReddy-f4z
    @PenchalReddy-f4z หลายเดือนก่อน

    Jai. Sreeram

  • @shalinirani1000
    @shalinirani1000 หลายเดือนก่อน

    Great analysis ❤❤

  • @durgarao1991
    @durgarao1991 หลายเดือนก่อน

    Jai Hind

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 หลายเดือนก่อน +3

    PV has many negative shades also😢😢😢😢😢

  • @maheshk-tv9jr
    @maheshk-tv9jr หลายเดือนก่อน +4

    We support narendra modi

  • @surenderjavaji3032
    @surenderjavaji3032 หลายเดือนก่อน +4

    Jai Sri Ram Jai Bjp Jai Modiji Jai Bharth

  • @balafriend
    @balafriend หลายเดือนก่อน

    Superb explanation ❤❤❤

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 หลายเดือนก่อน +1

    నమస్తే సార్

  • @sarmapss3445
    @sarmapss3445 หลายเดือนก่อน

    Worth hearing

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy หลายเดือนก่อน

    great episode..

  • @azurekumar
    @azurekumar หลายเดือนก่อน

    Nice.... information