పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.
పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మబుద్ది కావాలి.ఆయన ఒక ధర్మవాది, కర్మయోగి, నిస్వార్థపరుడు,నిజమైన దేశభక్తుడు.ఇటువంటి నిజాయితీ కలిగిన నాయకుడు దేశానికే గర్వకారణం....
మా హిందువుల కోసం గట్టిగా మాట్లాడే ,పోరాటం చేసే,మంచి నాయకుడు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడు.మాకు చాలా ఆనందం గా ఉంది...సనాతన సారథి... మా పవన్ కళ్యాణ్.......
సనాతన ధర్మం ఆంధ్ర లో పరిరక్షింపబడాలి అంటే అదీ పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం.... పవన్ కళ్యాణ్ ముందుంటే ఆయన వెనుక కోట్లాది హిందువులూ అడుగులు వేస్తారు... జై పవన్ కళ్యాణ్ ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
పవన్ తాను బాప్టిజం స్వీకరించినట్లు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్న అపవాది ఉంది? అది ఎంతవరకు నిజమో దయచేసి తెలియజేయగలరు! ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ నిజమైన హైందవ రాయబారి. జై పవన్... జైహింద్
దక్షిణ భారత హైందవ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పరమత సహనాన్ని పాటిస్తూ తన ధర్మాన్ని రక్షించుకోవడం తన కర్తవ్యమని భావిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్న దార్శనికుడు పవన్. జై పవన్ జై జనసేన
Pawan Kalyan garu is really very 👍 great. The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu
I became fan of you after seeing you recent comments on Hinduism and laddu issue. As bramin, I knew the issue and I deeply hurt. You are true leader. All bramins, atleast one person came out and raising voice on behalf of us. We need to support him. Please support him.
మనం ఆలోచించాల్సింది, వైసీపీ జగన్ తప్పు చేస్తే ఎంతగా organised గా వాళ్ల అనుయాయులు even BJP లొ కొంతమంది case వేస్తాడు కొంత మంది lawyers స్పందిస్తారు even TTD employ union ycp ని support చేస్తూ ఓక govt. ని బెదిరిస్తారు you tubers కొంత మంది అప్పటి దాక neutral గా నటిస్తూ ముసుగు వేసుకొని support చేస్తుంటే ఈ govt. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఇంత తెలివైన ఎంత నీచంగానైనా మాట్లాడగలిగే వీళ్ళని ఎదురుకోడానికి ఏమి చెయ్యాలి
పవన్ కళ్యణ్ అన్న ఎందుకు వచ్చడో ఇప్పుడు తెలిసింది భారతదేశంనీ మన హిందువులుని కాపాడడానికి వచ్చాడు జై శ్రీ రామ్ ఓం నమో శివాయ 🙏
1000%🎉🎉🎉🎉❤❤❤
@@sankarsowjanya2584,👌👌👌👌👌👌
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
10000000% correct ga , its true ❤❤❤❤❤❤❤❤
Yes
పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.
💯🎉🎉🎉🎉
నిజం ఎవ్వరూ హిందూ వు లకీ సపోర్ట్ గా మాట్లడి తె ఓటు పోత యీ అని మూసుకొని ఉన్నారు
పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మబుద్ది కావాలి.ఆయన ఒక ధర్మవాది, కర్మయోగి, నిస్వార్థపరుడు,నిజమైన దేశభక్తుడు.ఇటువంటి నిజాయితీ కలిగిన నాయకుడు దేశానికే గర్వకారణం....
Very true
Yes. You are Correct. i Agreed with you. 👍👍👍
😂
Direct action day పెడుదాం ఆన్న ఒక్క రోజులో దేశం హిందు దేశం గా మారుతుంది
Yes bro
1000%🎉🎉🎉🎉🎉🎉🎉
పవన్కళ్యాణ్ గారు ఇంకో యోగి ఆదిత్యనాథ్..... జై శ్రీ రామ్.... 💪
మా హిందువుల కోసం గట్టిగా మాట్లాడే ,పోరాటం చేసే,మంచి నాయకుడు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడు.మాకు చాలా ఆనందం గా ఉంది...సనాతన సారథి... మా పవన్ కళ్యాణ్.......
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దక్షిణాదిన పుట్టిన ఒక వివేకానంద, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక వీర్ సావర్కర్ లాంటి కారణజన్ముడు 🚩🕉🙏 !
అంతలేదు antha గొప్పవరితో పోలిక వద్దు pls
Jai Pawan Kalyan
అంతా వారాహి మాత దయ శ్రీ లలితా అమ్మవారు దయ ఆ కనకదుర్గమ్మ దయ 😊😊
డై హార్డ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ వెంట ఉంటారు. ఎప్పుడు....
నా అభిమానం ఎప్పుడు నీతో ఉంటుంది బ్రదర్ నేను మేస్త్రి పని చేస్తుంటా మా భార్య అకౌట్ నుంచి 100 రూ పంపినా కుదిరితే అప్పుడుడపుడు విలైనప్పుడు పంపుతా
Same thing done bro... Same commitment also
Very good job bro❤️❤️❤️❤️
❤
పడ్డవారు ఎప్పుడూ చెడ్డవారు కాదులే అన్నా ఎన్ని అ వరోదాలు వచ్చినా ఎదురీదారు పవన్ సార్ 🎉🎉
Pawan correct for hindhus voice 🙏
గుడ్ న్యూస్ అమోఘ బ్రో
జై పవన్
జై సనాతన ధర్మ
జై శ్రీ రామ్
Bro please report against parasna channel who was making the nonsense against Pawan Kalyan
తమ్ముడు అమోఘ్ నేటి యువతకి నీవు ఆదర్శప్రాయం .దీర్ఘాయుష్మాన్భవ
నేటి హైందవ ,సనాతన ధర్మ పునర్జీవవన ఉద్యమ నేత...
అన్న మీద దేశ వ్యాప్తంగా ప్రేమ పొంగి పొర్లింది ❤❤❤
నిజమైన,,, హిందూ,,, సనాతన ధర్మ,,,, హీరో,, ధర్మంకోసం,,, నిలబడిన ఆయనకు,,, ప్రతీ భారతీయుడు,,, సపోర్ట్,,, చెయ్యాలి,,, సముద్రంలో ఉన్న,, కొండలా,,, నిలబడ్డాడు,,, విమర్శలు,,, నీటిలాగా,,, కొండలాంటి,, పవన్ని,,, ఎంతగట్టిగా,,, తాకిన,, నిలబడిన ధీరుడు,, z
Super pavan Kalyan ji jai hind jai bharat 🚩🚩🚩🚩🚩👍🙏
జై శ్రీ రామ్
జైశ్రీరామ్ జై జనసేన
జై హిందు... జై పవన్ కళ్యాణ్
నిజంగా మీ వీడియో కోసం వెయిటింగ్ అన్న.... జై హింద్
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
మన మతాన్ని ఆచరిద్దాం 🙏పరమతాన్ని గౌరవిద్దాం 🙏ఇది పవన్ కళ్యాణ్ గారి నినాదం భారత్ మతకి జై ✊
సనాతన ధర్మం ఆంధ్ర లో పరిరక్షింపబడాలి అంటే అదీ పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం....
పవన్ కళ్యాణ్ ముందుంటే ఆయన వెనుక కోట్లాది హిందువులూ అడుగులు వేస్తారు...
జై పవన్ కళ్యాణ్ ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
చాలా బాగా చెప్పారు అమోఘ దేశపతి గారు
Bro please report against parasna channel who was making the nonsense against Pawan Kalyan
🙏 Jai shree Ram 💪🚩🚩🚩
జై జనసేనాని ❤
Jai sriram!!
ధర్మస్థాపనకై మన రాష్ట్రానికి మరో యోగిజి వచ్చాడు జై కోటమీ ప్రభుత్వం జై 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🎉👌👏
పవన్ తాను బాప్టిజం స్వీకరించినట్లు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్న అపవాది ఉంది? అది ఎంతవరకు నిజమో దయచేసి తెలియజేయగలరు! ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ నిజమైన హైందవ రాయబారి. జై పవన్... జైహింద్
Sss pavan annadu nenu choosanu aa video
Great pavan sir 🙏🙏
🎉❤ jai shree Ram
భారతదేశంనీ మన హిందువులుని కాపాడడానికి వచ్చాడు జై శ్రీ రామ్
జై జనసేన 👍 పవర్ స్థార్ పవన్ కల్యాణ్. పరిపాలన సూపర్ 👌🙏🙏🙏
జై శ్రీరామ్ జై పవన్
ఐ యాం ఇందు నా సపోర్ట్ పవన్ కళ్యాణ్ కి జైశ్రీరామ్ జై తెలంగాణ
ధర్మాన్ని నమ్మాడు ఆ ధర్మమే రక్షిస్తుంది ఆ ధర్మమే గెలిపిస్తుంది
Jai JanaSena Jai Bharat Jai Hind
జై శ్రీ రాం
Jai Sriram Jai janasena✊
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హిందూ మతస్తులు విన్నపం అయ్యా పవన్ కళ్యాణ్ గారికి భారీ సెక్యూరిటీ పెంచవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు జై హిందు జై భారత్. జై జనసేన జై జై జనసేన
దక్షిణ భారత హైందవ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పరమత సహనాన్ని పాటిస్తూ తన ధర్మాన్ని రక్షించుకోవడం తన కర్తవ్యమని భావిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్న దార్శనికుడు పవన్. జై పవన్ జై జనసేన
Thank you sir
100% right ...
Jai Pavan Kalyan ...
Jai janasena jai hind
❤power star 🌟 🤩 ❤
Pawan Kalyan garu is really very 👍 great.
The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu
Jaiyopavan
Jai janasena ✊✊✊
Jai shree ram 🕉️🚩🔯
జై జనసేన.... సనాతన ధర్మం వర్ధిల్లాలి 🕉️🔥🕉️
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జనసేన కి ఎవ్వడు ఆయిన ఎదురువస్తే ప్రాణం ఇష్టం అవసరం అయితే తిస్తాం
జైశ్రీరామ్ జై భారత్ మాతాకీ
Jai pawan kalyan......
Jai Aamog anna....🎉🎉
Real politician in india only one.....pspk
Jai pawan, jai hindh
Great Pavan Kalyan 🇮🇳🙏🇮🇳
Super ga cheparu pavan krishudu chandra babu garu arjunudu❤
I became fan of you after seeing you recent comments on Hinduism and laddu issue. As bramin, I knew the issue and I deeply hurt. You are true leader.
All bramins, atleast one person came out and raising voice on behalf of us. We need to support him.
Please support him.
🙏🏼🙏🏼
🙏
Jihadis and Jai Bhim batch targeting Pawan for supporting Hindus
Jai Pavan Kalyan garu
He is true leader ❤❤❤❤
సారీ అన్న పూర్తి వీడియో చూడకుండా తప్పుగా అర్థం చేసుకున్న, చాలా బాగా చెప్పినావు 🙏🙏🙏🙏🙏
Super super 💪💪❤❤❤
MODI JI ki correct varasudu dorikesadu ayane JANASENANK SANATANA DHARMA SAINK PSPK …. Jai hind
Jai Hind 🙏
Jai Shree Krishna
జైశ్రీరామ్
కాబోయే PM అవుతారు పవన్ కళ్యాణ్
Over చెయ్యకు
కాబోయే అమెరికా అధ్యక్షుడు ....
జై పవన్ కళ్యాణ్ జి జై యోగి జి🙏🙏🙏🙏🙏🙏🌹🌹👌👏
✊ Jai janasena Jai Jai janasena
జై హింద్
జై శ్రీ రామ్ ❤❤❤
Super👌👌👏🏻👏🏻
Yes correct
జై పవన్ అన్నా.. జై సనాతన.. జై హింద్ 🙏
Jai Sriram excellent analysis on pavan kalyan
🕉🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai janasena jai pawankalyan 🙏🏻
Super ❤
జరుగుతాయి
in future Pawan kalyan Be come Top Politician in our India. God Blesses Pawan kalyan.
మనం ఆలోచించాల్సింది, వైసీపీ జగన్ తప్పు చేస్తే ఎంతగా organised గా వాళ్ల అనుయాయులు even BJP లొ కొంతమంది case వేస్తాడు కొంత మంది lawyers స్పందిస్తారు even TTD employ union ycp ని support చేస్తూ ఓక govt. ని బెదిరిస్తారు you tubers కొంత మంది అప్పటి దాక neutral గా నటిస్తూ ముసుగు వేసుకొని support చేస్తుంటే ఈ govt. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఇంత తెలివైన ఎంత నీచంగానైనా మాట్లాడగలిగే వీళ్ళని ఎదురుకోడానికి ఏమి చెయ్యాలి
మనం సంఘటితం అవడమే answer.
పూర్తిగా ధర్మ పోరాటం చేయడానికి ఒక 2 cr ముందుకు వచ్చినా చాలు. మనం ఎన్నో చేయొచ్చు.
👏👏👏✊✊🙏🚩
Jaiho పవన్
Thanku sir chala baga chepparu
I selluted you regarding Pawan
Good information 😊
Great channel
Wonder ful
He is respecting every religion, thats great
Good spach Same thought me also
Jai sree ram.....
🙏🙏🙏🙏🚩🚩
Super ga chepav Bro..
Super 🎉
జై పవన్ కళ్యాణ్🚩
జై పవన్ కళ్యణ్
Bro your great Singer also ❤🎉🎉
Very very very good information sir thank you
Good🎉
🚩🚩👍👍
జై సనాతన ధర్మం జై పవన్ కళ్యాణ్ గారు