పవన్ కళ్యాణ్ పై త్రిశక్తి పీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు 🔥|Benaras Babu About Pawan Kalyan|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • పవన్ కళ్యాణ్ పై త్రిశక్తి పీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు 🔥|Benaras Babu About Pawan Kalya | #pawankalyan
    #kirantvnews #pawankalyan #benarasbabu #exclusiveinterview #interview #deputycmpawankalyan #thirupathiladdu #ttdtemple #ttdladdu #cmchandrababu #laddu #pawankalyan #ysrcp #ysjagan#janasenavsycp #interview #ladduissue #sanathanadharmam #prakasharaj #karthi #surya #ladduissue

ความคิดเห็น • 43

  • @naremani4132
    @naremani4132 ชั่วโมงที่ผ่านมา +11

    స్వామి గారు మీరు చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు సామి మీకు కిరణ్ గారికి.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 ชั่วโมงที่ผ่านมา +13

    చాలా మంచి విషయాలు చెప్పేరు గురువు గారు.. గురువు గారికి ..కిరణ్ గారికి అభినందనలు

  • @sureshthorati6420
    @sureshthorati6420 ชั่วโมงที่ผ่านมา +10

    మీరు చెపుతుంటే గూస్‌బంప్స్ వస్తున్నయ్

  • @satyanarayanareddy6256
    @satyanarayanareddy6256 2 ชั่วโมงที่ผ่านมา +33

    అమ్మ వారి ఉపాసకుడు అయినా శ్రీ పవన్కళ్యాణ్ గారు ఆజాత శత్రువుగా జగదేకవీరుడుగా సోబిల్లుతాడు ఇది తద్యం

  • @aarogyaamrutham1667
    @aarogyaamrutham1667 ชั่วโมงที่ผ่านมา +11

    Om నమో వేంకటేశాయ

  • @tulasikumarilella2929
    @tulasikumarilella2929 ชั่วโมงที่ผ่านมา +7

    మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @umakopalli9996
    @umakopalli9996 ชั่วโมงที่ผ่านมา +3

    Chala baga chepparu Swami garu. JAI SANSTANA DHARMA.

  • @maheshreddy5743
    @maheshreddy5743 ชั่วโมงที่ผ่านมา +6

    తిరుపతి శ్రీవారి ప్రసాదం (లడ్డు) లో కల్తీ, వెంగమాంబ అన్నప్రసాదంలో క్వాలిటీ తగ్గిందన్న విషయం, తిరుమలకొండపై భక్తి భావన తగ్గించే కొన్ని చర్యలు రెగ్యులర్ గా స్వామి వారిని దర్శించుకునే భక్తులమైన మేము గత 5 ఏళ్ళల్లో ఎప్పుడో గమనించాము.కానీ సాధారణ మనుషులం కదా..మాలో మేమే బాధపడుతూవున్నాం.. కానీ ఇప్పుడు మా భాధ, ఆవేదన పవన్ కళ్యాణ్ గారి మాటల్లో వింటున్నాం.. ఇప్పటినుండి సనాతనధర్మాన్ని విమర్శించే వాళ్ళు కాస్త ఆలోచిస్తారు.. జైహింద్ 🇮🇳🇮🇳 జైశ్రీరామ్ 🙏🙏

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 41 นาทีที่ผ่านมา +1

    Swamy vaaru super super super gaa chepperu 🙏🙏🙏🙏 Pavan Kalyan gaaru born for us,,,
    Jai SriRama 🚩🚩
    Jai hanuman 🚩🚩
    Jai Pavan Kalyan 🚩🇮🇳🔯
    Jai vaaraahi 🚩🚩
    Jai hind 🇮🇳🚩

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 46 นาทีที่ผ่านมา +1

    Lab Report clearga oundhi choosaruga..test chesina ventane bhayata pettaloodadhu clear chesukovaliga. bhayataki pettapothe CBN ni antaru. anni kootamine antaru.

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 ชั่วโมงที่ผ่านมา +1

    Petadipathulu salavaraku political parties godugikinda vunnaru.

  • @samajikanyayam9602
    @samajikanyayam9602 ชั่วโมงที่ผ่านมา +9

    పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.

    • @KrishnaSuroju
      @KrishnaSuroju 49 นาทีที่ผ่านมา

      బాప్తీస్మం తీస్కున్నోడు హిందూ రక్షణకు రావడమా.

  • @ychalam3201
    @ychalam3201 44 นาทีที่ผ่านมา

    Sir, Each item and unknown facts are correctly explained.Namastay.🙏🙏🙏. Yerramilli Venkatachalam.

  • @bathinaleela4718
    @bathinaleela4718 ชั่วโมงที่ผ่านมา

    Good message.pawan kalyan cleaned the temple steps.He did the good job How can others make fun of pawan kalyans act.They are not brave enough to do the service but they can find fault with others.So we should not consider them as the people with mind.

  • @P.kishore-k1y
    @P.kishore-k1y 5 นาทีที่ผ่านมา

    గత 5 సంవత్సరాల కాలంలో కలి ప్రభావాన్నికి గురైన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే,బండకాసురుడు, కలిపురుషుడు ఇద్దరు కలిసి ఎత్తినా ఒకే ఒక్క నీచ, నీ కృష్ణపు మానవ అవతారం జగన్ బాయ్ అనే రాక్షసుడు,ఈ.. రాక్షసుడు గణంలో ఉండే కొన్ని పాలేరు రాక్షసులలో ఒక బందరు చపాతీ మొహం, తొరిపళ్లవాడు, శిశుపాలుడిలా ఎగిరేగిరి పడుతున్నాడు, అమ్మ వారి భక్తుడు అయిన పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకుంటు ఉన్నాడు, అమ్మ వారి చేతి వేళ్ళలో నుంచి వచ్చిన దశావతారాలలో నుంచి శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రం , పరశురాముడు చేతిలో ఉన్న గండ్రగొడలి, నరసింహ స్వామి గోరులు , వామనుడు పాదాల కింద , లేకపోతే ఆ.. కలియుగ వేంకటేశ్వరుడు ఏదో ఒక ఉగ్ర రూపంలో వచ్చి ఈ.. రాక్షస సంహారం చేయాలని ఆ..మహ గణపతిని, కాలభైరవ స్వామిని, శ్రీ మాతా అధర్వణ ప్రత్యంగిరా దేవిని కోరుకుంటూ.. జై హిందూ సనాతన ధర్మం,భారత మాతా కీ జై, జయహో భారత్, జై బి.జె.పి, జై హింద్ ❤❤❤❤❤❤❤.....

  • @PadmavatiSomsale
    @PadmavatiSomsale 13 นาทีที่ผ่านมา

    Hare Krishna mundu cheppadaniki rakshasa paalana vunappudu bhayam vuntadi. Meeru telivigalavaruga matlaadi, Leni poni sandeham galgiinchakandi.

  • @naiduch1923
    @naiduch1923 49 วินาทีที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు స్వామీజీ హిందువులు మారాలి స్వామి

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 2 ชั่วโมงที่ผ่านมา

    BAYATA PEDITHEY JAGAN AND PARTY VOORUKUNTARA VUDYOGAM SANGATHI SARDY CHAMPINCHESTHARU

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 ชั่วโมงที่ผ่านมา

    Chala Bagane cheppiaru swami ji meeku chala chala dhanyavatamulu om namo sree venkateshaya namh Jai hind

  • @srinivasrao4706
    @srinivasrao4706 ชั่วโมงที่ผ่านมา

    Yes correct hindus teni podukuntunnaru, vellaki malla british palana kavali, pawan kalyan sir anni vadulukuni mundhuku vastey response chala takkuva,

  • @kurmaraobattini3419
    @kurmaraobattini3419 9 นาทีที่ผ่านมา

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్ 🙏🙏🙏

  • @madhukumar3622
    @madhukumar3622 17 นาทีที่ผ่านมา

    గురువు గారు ఎంత మంచిగా శంభోదుంచారు గురువు గారు

  • @KrishnaSuroju
    @KrishnaSuroju 43 นาทีที่ผ่านมา +1

    గురూజీ అక్కడ ఉన్నది శ్రీవైష్ణవులు ప్రాణం పోయిన తల వంచరు. కల్తీ జరిగితే అసలు ఒప్పొకోరు. ముందు purchasing కమిటీ మెంబెర్స్ విశ్వహిందూ పరిషద్ వ్యక్తులు కూడా ఉన్నారు కదా,. ప్రజలను తప్పుడారి పాటిస్తున్నారు. గురూజీ అని నిన్ను పిలవాలంటే సిగ్గానిపిస్తుంది. పంది కొవ్వు కలిపినట్లు చూపెట్టగలరా, చంద్రబాబు చేసిన దరిద్రం ఇదంతా,

  • @EKAMBARAMMUNIVEL
    @EKAMBARAMMUNIVEL 33 นาทีที่ผ่านมา

    Swamiji Meeku Naa Namaskaaraam Jai Hindu unity

  • @ramkrishnann6321
    @ramkrishnann6321 ชั่วโมงที่ผ่านมา

    Swami ji garu chala vivaramga chepparu

  • @ysrinivasa789
    @ysrinivasa789 ชั่วโมงที่ผ่านมา

    ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️👍👍👍

  • @sitaramaswamyv5405
    @sitaramaswamyv5405 ชั่วโมงที่ผ่านมา

    Great guruvu garu 🙏🙏🙏

  • @rambaburouthu3337
    @rambaburouthu3337 นาทีที่ผ่านมา

    🙏🙏🙏

  • @kanakarajupulaparthi8302
    @kanakarajupulaparthi8302 50 นาทีที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @srinuvaskondapalli7616
    @srinuvaskondapalli7616 ชั่วโมงที่ผ่านมา +2

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
    నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 55 นาทีที่ผ่านมา +2

    ABN&Enadu for CBN, Sakshi for YSRP NOW This new channel for Pawan Bhajana? Dhammunna Neutral channel Telugu lo SUNNA.......

  • @madhavilatha5349
    @madhavilatha5349 ชั่วโมงที่ผ่านมา

    Currect

  • @Srinivaspariti-pl9df
    @Srinivaspariti-pl9df ชั่วโมงที่ผ่านมา

    భజన బాగా చేస్తారు

    • @vsomarajanpillai6261
      @vsomarajanpillai6261 59 นาทีที่ผ่านมา

      Bhajana paade Vaaluku anni bhajana lage anpistai

    • @shyamadasika2849
      @shyamadasika2849 51 นาทีที่ผ่านมา

      భాదగా ఉందా

    • @Srinivaspariti-pl9df
      @Srinivaspariti-pl9df 43 นาทีที่ผ่านมา

      @@shyamadasika2849 పావనం గాలి మేడలు

    • @Srinivaspariti-pl9df
      @Srinivaspariti-pl9df 42 นาทีที่ผ่านมา

      @@shyamadasika2849 పవనం గాలి మేడలు

  • @sammetashekar554
    @sammetashekar554 ชั่วโมงที่ผ่านมา

    Om namo venkateshaya