రామ బాణమే రామాయణం | Power of Rama Banam | SriRamayana Sankharavam | Vizianagaram Ramanarayanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 90

  • @sridevimaringanti5852
    @sridevimaringanti5852 หลายเดือนก่อน +7

    Meeru రామాయణ కథ చెపుతుంటే ఇంకా వినాలనిపిస్తున్నది. జై శ్రీ రామ్. జై హనమాన్.

  • @anilarts9341
    @anilarts9341 หลายเดือนก่อน +6

    మీరు మంచి యాంకర్ మాత్రమే కాదు . . మంచి సింగర్ కూడా ...

  • @sharanagathi9437
    @sharanagathi9437 หลายเดือนก่อน +16

    తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ చూడవలసిన స్పీచ్ అత్యద్భుతం రామబాణం గురించి ఇంత బాగా మాట్లాడటం అంటే నా భూతో న భవిష్యతి పిచ్చి పిచ్చి రీల్స్ వీడియోస్ అడ్డమైన సినిమాలు చూసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇలాంటి ప్రదేశాలకు వెళ్లి సనాతన ధర్మంలో పుట్టినందుకు పదేపదే గర్వ పడి ధర్మాన్ని ఆచరించి ముగ్దులై ముక్తులు అవ్వాలి ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను అక్కడ ఉన్నంతసేపు త్రేతాయుగంలో ఉన్నట్టుగానే అనిపించింది ఈయన మాట్లాడింది ప్రతి ఒక్క విషయం అక్షర సత్యం అది రామబాణం యొక్క అనుగ్రహం

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi หลายเดือนก่อน +3

    రామా కోదండరామ 🥹🥹🥹🚩❤️❤️❤️,చాలా మంచి మాట చెప్పారు, ప్రకృతి తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టదు, ధర్మంతో నడుచుకునే వాళ్ళని ప్రకృతి ఎల్లప్పుడూ కాపాడుతుంది, ధన్యవాదాలు డి.ఎస్.పి గారు😍🙏🚩 జైశ్రీరామ్ ✊❤

  • @VenkateshDupana
    @VenkateshDupana หลายเดือนก่อน +3

    శివప్రసాద్ గారు అద్భుతమైన స్పీచ్
    చక్కగా చెప్పారు
    జై శ్రీ రామ్
    జై సనాతన ధర్మ

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 หลายเดือนก่อน +6

    మీ ప్రసంగం ఉత్తేజ పూర్వకం గా జ్ఞాన పూరకం గా ఉంది. భవిష్యత్ ప్రవచన కర్త మీలో కనిపిస్తున్నాడు.

  • @syam57
    @syam57 หลายเดือนก่อน +4

    DSP చాలా మంచి speaker and singer. Super message.

  • @syam57
    @syam57 หลายเดือนก่อน +7

    DSP ని కన్న తల్లితండ్రులు ధన్యులు. ❤

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 หลายเดือนก่อน +7

    నేటి రాక్షసులు ప్రకాష్ రాజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మరియు కొంతమంది కమ్యూనిస్టు నాయకులు అందరూ రాక్షసి జాతికి చెందిన వాళ్లు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi หลายเดือนก่อน +4

    మీరు చాలా పరిణతి చెందారు.గురువుల శిక్షణ,మీసంస్కారం.

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 หลายเดือนก่อน +6

    చాలాబాగా రామాయణాన్ని ప్రస్తుత పరిస్థికిచాలా చక్కగా అన్వయం చేసారు

  • @srilathavaka9779
    @srilathavaka9779 หลายเดือนก่อน +2

    Annayaa gnananiki 👏👏

  • @praveenreddy9312
    @praveenreddy9312 หลายเดือนก่อน +2

    Thanks Siva garu 🙏

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 หลายเดือนก่อน +3

    ఘోష్ బాంబ్స్ వస్తున్నాయి అన్న మీ స్పీచ్ వింటుంటే...... జై శ్రీ రామ్ 🕉️🚩

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu หลายเดือนก่อน +2

    జై భరతవర్షే...
    జై శ్రీరామ్ ❤❤❤

  • @KamalaRangi
    @KamalaRangi หลายเดือนก่อน +3

    జై శ్రీరాం🎉

  • @veenaprasad3894
    @veenaprasad3894 หลายเดือนก่อน +1

    Andhakaaramlo suryuni prakaashamla mee gnana bhodha prakashinchindhi. Sir. Mana chuttu unna rakshasulanu elaa shikshinchalo kuda theliya chesaru. Enthamandhi artham chesukuntaro theliyadhu. Jaihind. Jai bhaarath. Jai modiji .

  • @sudhasrinivasarao7563
    @sudhasrinivasarao7563 หลายเดือนก่อน +3

    జై భారతవర్ష

  • @nageshadapa836
    @nageshadapa836 20 วันที่ผ่านมา

    రామ బాణం గురించి ఇంత చక్కగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అండి ఇలాంటి చరిత్ర మరియు ఇలాంటి పాటలు మరుగున పడిపోకుండా ప్రజల ఆచరించాలని రామాయణ మహాభారత భాగవత భగవద్గీత వంటి నవలలు చదవాలని ప్రజలకు నా ధన్యవాదాలు పడిపోకుండా

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 หลายเดือนก่อน +5

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏 30/09/2024🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱☘️☘️☘️🌼🌼🌼🌺🌺🌺🌺🌺ప్రతి ఒక్కరూ ప్రామాణిక గ్రంథమైన శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీ రామాయణం ను చదివాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱☘️☘️☘️☘️☘️☘️☘️🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod หลายเดือนก่อน +1

    Jai Sri ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kvsreddi4435
    @kvsreddi4435 หลายเดือนก่อน +3

    జై హింద్ జయహో భారత్ భారతమాతాకీ జై 🇮🇳🚩🙏💪✊

  • @Rajarao-t8s
    @Rajarao-t8s หลายเดือนก่อน +6

    శ్రీ రాముడ్ని విశ్వామిత్రుడు విశ్వ కళ్యాణం కోరకే అయోధ్యా నగరాన్నుండి
    తీసుకొని వెళ్ళాడు.

  • @Grandpriesttn
    @Grandpriesttn หลายเดือนก่อน

    నమస్కార౦. మీరు మాట్లాడిన ప్రతి పదంలోను నిండుగా రామభక్తి ఉంది అని అర్ధమైపోతుంది. మీ ప్రసంగం ఎంతో ఆధ్యాత్మికంగా ఉంది. మీరు చెప్పినట్లు గానే భరతవర్ష లో వచ్చే ఈ వీడియోలను రోజూ చుస్తూ ఉన్నాను . అన్ని ప్రసంగాలు బాగున్నాయి.

  • @bochkarimanjula9742
    @bochkarimanjula9742 หลายเดือนก่อน +1

    Jai bharat jai shree ram jai hanuman 🙏🕉️ vandhamatharam Jai Yogi 🕉️🙏 Sanatan Dharm

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 หลายเดือนก่อน +2

    జైశ్రీరామ్ నమస్తే

  • @kvsreddi4435
    @kvsreddi4435 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భవానీ మాత జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై 🚩🙏💪✊

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు🙏🏿🙏🏿

  • @saketh6057
    @saketh6057 หลายเดือนก่อน

    అద్భుతం బంగారు చాలా చక్కగా చెప్పావు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తో తులతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను

  • @ramuluallulla90
    @ramuluallulla90 หลายเดือนก่อน

    అద్భుతం దు శి ప్ర గారు
    జై శ్రీ రామ్ జై బజరంగ్ బలి

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 หลายเดือนก่อน

    Shiva Prasad garu Valmeeki Ramayanam lo mee Upanyasam (Matalu) Missails laga Unnayee Sir
    Takkuva Samayam lo Ramayanam Anni Gattalu Kluptamuga Chepparu Sir. Hatsoff and Salute Sir.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్. 🙏🙏🙏🙏🙏

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్. జై భారత్. జై భారత వర్ష.

  • @mendakrishna8941
    @mendakrishna8941 หลายเดือนก่อน

    ప్రతి ఒక్కరూ రామాయణం చదవాలి

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi หลายเดือนก่อน +4

    14000మందిని 72నిమిషములలో అనగా సార్ధముహూర్త సమయే అని శూర్పణఖే రావణుడుతో అంటుంది.

  • @jhansiarava4881
    @jhansiarava4881 หลายเดือนก่อน +1

    Jai sri ram 🚩 Jai hind 🚩

  • @SankarReddy-f6v
    @SankarReddy-f6v หลายเดือนก่อน +1

    Jai shree Ram Jai Hanuman proud of sir

  • @RavindranathVeluru
    @RavindranathVeluru หลายเดือนก่อน +1

    JAI SHREE RAM 🙏🚩🇮🇳

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs หลายเดือนก่อน +1

    Jai Sri ram

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 หลายเดือนก่อน

    శ్రీ రామ జయరామ జయ జయ రామ

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 หลายเดือนก่อน

    Jai Sree Ram
    Hats off to DYVVADA SHIVA PRASAD

  • @sivasankarvaddi7971
    @sivasankarvaddi7971 หลายเดือนก่อน

    అమోఘమైన ప్రసంగం.

  • @sailubujji5525
    @sailubujji5525 หลายเดือนก่อน +1

    Jai Sriram
    ....

  • @ramarao5465
    @ramarao5465 หลายเดือนก่อน

    ఈయన ఎవరు తెలుసుకోవాలి.
    జై శ్రీ రామ్

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 หลายเดือนก่อน

    👌🙏 జై శ్రీరామ్

  • @AgadekarShivakumarr-hi4ll
    @AgadekarShivakumarr-hi4ll หลายเดือนก่อน

    జై శ్రీరామ్ 🙏

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 หลายเดือนก่อน

    Maha adbhutam ga matladaru. 🙏🙏🙏🙏🙏

  • @krishindian4378
    @krishindian4378 หลายเดือนก่อน

    Superb song anna👏👏👏

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 หลายเดือนก่อน

    Jai Sriram Jai Bharath Jaihind

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 หลายเดือนก่อน

    Jai shree Ram 🕉️🕉️🕉️🕉️

  • @LalithakarthikKarthik
    @LalithakarthikKarthik หลายเดือนก่อน

    జై శ్రీరామ్

  • @vallim2577
    @vallim2577 หลายเดือนก่อน

    Jai Sreeram 🙏🙏🙏🙏

  • @rajubaimidia8475
    @rajubaimidia8475 หลายเดือนก่อน

    జై శ్రీరాము

  • @chidellaramesh7411
    @chidellaramesh7411 หลายเดือนก่อน

    Supar

  • @gangachalamoleti1413
    @gangachalamoleti1413 หลายเดือนก่อน

    శ భా స్ అన్న

  • @pushpavathi1858
    @pushpavathi1858 หลายเดือนก่อน

    Superb

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 หลายเดือนก่อน

    Jai.sree

  • @nykrangareddy5
    @nykrangareddy5 หลายเดือนก่อน

    Jai sree Ram🫸🫷

  • @umadevi1674
    @umadevi1674 21 วันที่ผ่านมา

    Jai ariram

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 หลายเดือนก่อน

    Good

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 หลายเดือนก่อน

    మా రాముడు బాణం నువ్వు అన్నయ్య చాలా బాగా చెప్పావు సూపర్ ❤️u🎉🎉🎉🎉🎉🎉👌👏👏👏👏✨

  • @dravlakshmi4520
    @dravlakshmi4520 หลายเดือนก่อน

    Well said sir

  • @mahenderdurgam7626
    @mahenderdurgam7626 หลายเดือนก่อน

    👌

  • @gnanaPrasonnamba
    @gnanaPrasonnamba หลายเดือนก่อน

    Jaisreeram 6:24

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 หลายเดือนก่อน

    👌👌👌🙏🙏🙏

  • @rajeshsahukari2816
    @rajeshsahukari2816 หลายเดือนก่อน

    Jai Shree Ram.....

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @rebala9460
    @rebala9460 หลายเดือนก่อน

    నా పేరు రెబల్ కానీ జై శ్రీరామ్

  • @Varalakshmi-ln3sm
    @Varalakshmi-ln3sm หลายเดือนก่อน

    👌👌👌👌🙏🙏🙏🙏

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 หลายเดือนก่อน

    🕉️🚩🌄🔱🇮🇳🙏👍❤️💪

  • @harishborakunta9355
    @harishborakunta9355 หลายเดือนก่อน +1

    Sc emannado vinnava swamy....

  • @s.s377
    @s.s377 หลายเดือนก่อน

    ANNAYYA MEERU NIJAM DSP aaa

    • @KVThirumalaVasu
      @KVThirumalaVasu หลายเดือนก่อน

      @@s.s377 duvvada siva prasad

    • @KVThirumalaVasu
      @KVThirumalaVasu หลายเดือนก่อน

      Duvvada siva prasad

  • @RajS-yl3zx
    @RajS-yl3zx หลายเดือนก่อน

    Hindus melukovali 😭

  • @prasadbabukv
    @prasadbabukv หลายเดือนก่อน

    Annayya garu miru chepindiii cheppina vidham... 100 ki 100 % Marks Anthe 🙏🙏🙏🙏 love you 💕 Annayya 💙💜🤎💛🧡

  • @LakshmiDurgaYellamelli
    @LakshmiDurgaYellamelli หลายเดือนก่อน +1

    Jai sriram

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 หลายเดือนก่อน

    Jai Sriram 🙏

  • @rajurajuGN-p5p
    @rajurajuGN-p5p หลายเดือนก่อน

    Super 🎉

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7oz หลายเดือนก่อน +1

    Jai Sri ram

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 หลายเดือนก่อน

    Jai sree raam

  • @Sahasra-c3p
    @Sahasra-c3p หลายเดือนก่อน +1

    Jai shree ram

  • @PrafullaReddy-i4v
    @PrafullaReddy-i4v หลายเดือนก่อน +3

    Jai Sri ram

  • @krishnaveninanduri8315
    @krishnaveninanduri8315 หลายเดือนก่อน

    Jai Sri ram

  • @YENNIRAMANAMURTY
    @YENNIRAMANAMURTY หลายเดือนก่อน

    Jai sri ram

  • @umadevi1674
    @umadevi1674 21 วันที่ผ่านมา

    Jai sriram