ఆకలి,కనీసం అవసరాలు,బతుకుకై పోరాటలు మనిషిని డబ్బు వైపు పరిగెత్తిస్తుంది.శూన్యమైనా,మన వెంట రాదని చెప్పే వేదాంతాలు ఎన్నున్నా మనిషికి ఈ జీవితం గడపడం కంటే ముఖ్యమైనదేదీ లేదు.ఇది సత్యము.
ఒక మనిషికి సమస్య వచ్చినప్పుడు సహాయం చేయకలిగి కూడా సహాయం చేకపొడం ... చేయకపోగా తన పరిస్థితి నీ హేళన చేయడం ... చివరికి సంపాదన బట్టి కన్న తల్లి తండ్రులు కూడా బిడ్డలని తేడాగా చూడం ... కట్టుకున్న పెళ్ళాం కడుపున పుట్టిన బిడ్డలు ... స్నేహితులు బంధులువు అందరూ డబ్బును చూసి గౌరవం ఇవ్వడం ... ఇన్ని ఆటంకాలు మధ్య మనిషి స్వర్దపరుడు అవ్వక తపడం లేదు 😢😢😢
బుద్ది జీవి అనుకునే మానవుడు ప్రకృతికి విరుద్ధగా మానవ ఆర్టిఫీషియల్ ఆకర్షణ కు ఆకర్షితుడై జీవితం దుఃఖ రహితం చేసుకుంటున్నాడు జన్మకు పిడికెడు బియ్యం చాలు శ్రీ కృష్ణుడి కి కూడా కుచేలుని పిడికెడు అటుకులతో సంతుష్టుడైనాడు
@@m.s6362శివా వాడెవడ్రా నా? శివుడంటే ఎవరో తెలియని అజ్ఞానంలో ఉన్నావా? వాడెవడ్రా అని అమర్యాద పూర్వకంగా సంబోధిస్తున్నావంటే నీకు సంస్కారం లేదని అర్థమవుతుంది.
తనికెళ్ళ భరణి గారు చాలా మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చారు కాకపోతే నాది ఒక ఇంటర్వ్యూ తీసుకుని ప్రతి టెంపుల్ కి వెళ్లే వాళ్లు కూడా ఆడవాళ్లు మనిషి మనిషి తో సమానం రాక్షసి తో సమానం ఎందుకంటే చాలామంది వెంట్రుకలు ఇరబోసుకొని గుళ్లకు ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ కు ఇలానే చేస్తున్నారు వెంట్రుకలు ఇరబోసుకొని టెంపుల్స్ గాని బయటగాని చేయవద్దని మా సందేహం
మనిషి కి మనిషికి మధ్య వంతెనలు నిర్మించుకునే బదులు గోడలు కట్టుకుని ఒంటరి వాడు గా స్వార్థ పరుడిగా రాక్షసుడిగా మారుతున్నాడు .నేటి సమాజం లో అంటా డు జాన్ కెన్నెడీ
Thanks sir very very very very very very very very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiadityanath soldiers you hindus and BJP
మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి,కానీ డబ్బు జీవితం అనుకోకూడదు.లేనివాడు ఉన్న దాంట్లో తృప్తి గా తింటాడు,డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వడు, ఏ రోజుకి ఆరోజు సంపాదిస్తాడు,ఖర్చు పెట్టేసు కుంటాడు, డబ్బు ఉన్నవాడు ఇంకా ఇంకా సంపాదించాలని నోరు కట్టుకుంటాడు ,పిల్లలకు కోట్లు పోజేసి ఇవ్వాలనుకుంటారు.చివరికి వాళ్ళు సరిగా చూడటం లేదని చివరి దశలో బాధపడతారు .😢 ఉన్న దాంట్లో తృప్తి గా ఉంటే ఆనందం, ఆరోగ్యం😅
@@maheshfilms2545 15👍 1 👎 వాళ్ళకు ఉన్న tension ఎవరికీ ఉండదు.దాని వల్ల అనారోగ్యం .నేను చెప్పేది కోట్లు సంపాదించాలి అని తాపత్రంయం ఉండకూడదు,అలా అని అప్పులు చేసి అప్పులు పాలు అవ్వకూడదు,ఉన్న దాంట్లో తృప్తి గా ఉండాలి.ఇప్పుడు సీఎం,మాజీ సీఎం లు డబ్బు కోసం🤔 వేల,లక్షల కోట్లు ఉన్నాయి అయినా తృప్తి లేదు.మరి కూలికి వెళ్ళేవాడి పరిస్థితి,వాడికి ఆ రోజు పని దొరికితే చాలు హ్యాపీ😅
Hariooooooomm ur time came.. Do you think aall r flowers what.. Vedava Dnt use siva naaam ur unfit because u know... Vedava 🇮🇳🙏Hariooooooomm ur time reached 3rd eye observing every one... Do u think 👍
ఈ భూమి మీద వున్న 650 కోట్ల మందికి ఇంటర్వ్యూ చేసిన ఇదే సమాధానం ఇవే నీతులు వస్తాయి...గ్రౌండ్ లెవెల్ లో ఎవరు ఎవరికి సాయం చెయ్యరు...ఆయన చేస్తే చెయ్యాలి అంటున్నారు గానీ...చేస్తున్నాం ఇంకా చేద్దాం అనట్లేదు....అందుకే అన్నారు కాబోలు నీతులు నిల్ల పాలు అని..
మనీ+షీ = మనిషి బతకడానికి డబ్బు కావాలి☀ నేటి పరిస్థితి ఇలాగే ఉంటుంది. మన జీవిత విధానం మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనిషి స్వార్థం వీడి పరిపూర్ణము గా జీవిస్తాడో ఆ రోజే నిజమైన జీవితం ప్రారంభం అవుతుంది.
simple and soooperb Message Tanikella Bharani Garu..Remind me My Dad`s words...but as you said in the last bit..."Reliase avvaru, Telusu Kani pantichaleke stuck avtharu ade chamtkaramu..tharuvatha Sooonyame miguluthundi " is ultimate punch!!
నిజమేనండి ఆకలికి అన్నము పప్ప చాలనుకుంటే బావుంటుంది కానీ రోజు మటన్ కూరలు చికెన్ కూరలు బిర్యానీలు మళ్లీ చుట్టం వస్తే వీటితో పాటు కూల్ డ్రింక్సూను అవసరం అయిపోయినవి కదా
*ఈ సృష్టిలో ప్రతి జీవి ప్రత్యేకమైనదే !* *అది గుర్తించలేని మనిషి స్వార్థపరుడై , డబ్బుకు దాసోహం అయి ప్రకృతిలోని జీవ రాశుల ఉనికి ప్రశ్నార్థకం అయ్యేలా చేసి ప్రకృతి వైపరీత్యాలకు - వినాశనానికి కారణం అవుతున్నాడు అనేది వాస్తవం.* *మితిమీరితే ఏదైనా ప్రమాదమే అనే విషయాన్ని ఎల్ల వేళలా గుర్తుంచుకోవాలి.* *కష్టపడి సంపాదించిన దానితో తృప్తి చెందడం - కలిగిన దానిలో కొంత అవసరం అయిన వారికి సహాయం చేయడం , సకల ప్రాణుల పట్ల దయా , ప్రేమ భావం కలిగి ఉన్నప్పుడే జీవితానికి అర్థం - పరమార్థం* *తనికెళ్ళ భరణి గారు మీ విశ్లేషణకి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏*
ఆత్మా అంకిత విషయాలు తెలిసినవారు జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇలాంటి మంచి మాటలు పదిమందికి చెప్పే ముందు గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచివాడని చంద్రబాబు నాయుడు చెడ్డవాడని ప్రసారం చెప్పినట్లుగా చెప్పడు విషయాలు తెలిసిన జ్ఞాని అలా చెప్పకూడదు రాజకీయ ప్రస్తావనలు ఉండకూడదు
తనికెళ్ళ భరణి గారు, ప్రక్రృతి సహజ సిద్ధాంతలకు వారి గమనమును, అవగాహనను జోదించి పంచుకుంటుంటే, దానిలోని అంతరార్ధాన్ని గ్రహించి, పాటిస్తే, జీవితము ధన్యమవుతుంది అనిపిస్తుంది. నిజమే కదా, ఈ లోకమునుండి మనము మనతో తీసుక పోయేమి ఏమి లేవు. అవసరములో వున్న వారికి సహాయము చేయగలిగే అవకాశాన్ని వీలైనప్పుడల్లా వుపయోగించుకొని జీవితాన్ని ధన్యము చేసికోవాలి. ఇదే తనికెళ్ళ భరణి గారు చేస్తున్నారు. ఇతరులు కూడ ఆలాగే చేయడానికి స్పూర్తినిస్తున్నారు. 🙏🙏🙏
నా వయసులో వున్నప్పుడు చెప్పమనండి ఈ మాటలు భోగాలాన్ని అనుభవించాక ముసలివయసులో మాట్లాడటం కాదు సంపాదించుకునే నాలుగు రాళ్లు సంపాదించుకోకుండా వైరాగ్యంలో కి ఇప్పటినుంచే పొమ్మని తనవయసుతో సమానం గా వుందా మని చెప్పటం
@@durgakumari979naaku ardhamayindhi emiti ante Anni cheyyandi kaani aanandamga cheyyandi life is so mistic Every second is countable and life is so beautiful don't Miss any thing just feel it in a happy mood.
మనిషి కి డబ్బు పిచ్చి పోదు.ఒక నటుడు సినిమాలో బాగా సంపాదించి టీడీపి లోకి వెళ్లి ఎంపీ అయ్యి అక్కడ కూడా బాగా సంపాదించి,పిల్లల భాధ్యతలు తీర్చి ఇప్పుడు 80 ఏళ్ళ వయసు లో మళ్లీ సినిమాల్లో నటించాలని ఉంది ప్రేక్షకులు మళ్లీ నన్ను ఆదరించాలి మీ అభిమానం కావాలి అని చెప్పారు🤔🙄🤭 హాయిగా రెస్ట్ తీసుకునే వయసులో..
ఇది కరెక్ట్ మనిషి జీవితంలో అవసరాలకోసం పాకులాడతాం కాని దీనివెనకతల మీ కుటుంబం నుంచి ఒక యుద్ధం మొదలవుతుంది (దురాశ పరుల వలన ఇబ్బందులు మొదలవుతాయి డబ్బులు మన దగ్గర ఉండేసరికి చివరికి మనిషి కి మిగిలేది అసంతృప్తి.,, పరమార్థం తెలియని మానవులు జీవితాలు అయొమయం ,,,పరమార్థం తెలుసుకున్న వాళ్ళు జీవితం పై విజయసీలురు లేదంటే అంతా సూన్యం ,,,(ఎన్ని ఆస్తులు డబ్బులు ఉన్న)చివరికి తీసుకెళ్ళెదీ ఏమీ.లేదు ,,మీ కుటుంబం వాళ్ళు ఒకరిని ఒకరు దోచుకోవడం తప్ప
@@sasidharkuravi6232 it's ok but one think,,,అది.ఏంటి అంటే మనం జీవితం నీతి సంబంధించిన ది యదార్థంగా జీవించునది ప్రేమ సంబందమైన ది.డబ్బులు అవసరాలు మాత్రమే కోటి విధ్య లు కూటికోసమే మనిషి ఏమీ చేసిన అయితే. మనిషి(నీతి బట్టి యదార్థ తను బట్టి ఇవి రెండు ఇచ్చిన దేవుని బట్టి జీవిస్తారు)భౌతికంగా డబ్బులు అవసరం ,,అవి.లేని నాడు నీ ఇంట్లో వాలే నీకు విరోధులు ,,అస్తులు డబ్బులు ఉన్న నాడు అందరూ వాడీకి తొత్తులుగా ఉంటారు.(కలియుగం లో అయితే ఇవేమి పనికి రావు దేవుని మార్గం తప్ప)కలియుగాతంలో మనుషులు అనుకొనే. ఏ ఆలోచనలు నెరవేరవు
@@sasidharkuravi6232 security protection,,లాంటివి డబ్బులు బంగారం ఆస్తులలో ఎంత వరకూ ఉంటాయి తెలియదు... మన వాలే వాటికోసం మనలను చంపేసే అవకాసం.ఉంది అవి నీదగ్గర పెరుగుతుంది అంటే దానివెనకాల చత్రువు కూడా ఉంటారు ,,మన మేలుకోరే వాళ్ళు ఎంత మంది తెలియదు ..వాలను. దేవుడు చూపాలి
Money vunte Properties kondam lo tappu ledu....but Money lekunna kuda nenu konali , andaru kontunnaru ani bhadapadatame Pedda ANAROGYAM , daniki mandu ledu .... life anedi question paper , manaki baga vachina questions manchi rasthe pass avtam like: 1. Some people trying to get food daily 2. Some people trying to give good education to kids 3. Some people buy seats for their kids in higher education 4. some people trying to buy few properties for themselves / kids 5.some people trying to save/ buy for next generations 👆👆hose r the questions to every humanbeing ....to get pass marks u have to concentrate on ur needs n ur limitations rather than concentrating on others 😜😂
True that's why know Jesus before die, Mathew 16:25-26 25 For whosoever will save his life shall lose it: and whosoever will lose his life for my sake shall find it. 26 For what is a man profited, if he shall gain the whole world, and lose his own soul? or what shall a man give in exchange for his soul?
Everyone preaches to others only but doesn't practice for themselves. What he has been doing all these days. Everyone is a self proclaimed philosopher but not useful for even a single person.
ఆకలి,కనీసం అవసరాలు,బతుకుకై పోరాటలు మనిషిని డబ్బు వైపు పరిగెత్తిస్తుంది.శూన్యమైనా,మన వెంట రాదని చెప్పే వేదాంతాలు ఎన్నున్నా మనిషికి ఈ జీవితం గడపడం కంటే ముఖ్యమైనదేదీ లేదు.ఇది సత్యము.
Ser vetu kadha sive Modi shotu kadha 2000/- News
Bathakadamkosam dabbu sampadinchukovadam tappu kadu.Athyasa vundakudadu.
Kaani aakali poraatamlo muniginaaa saree dabbuki entha value ivvalo anthe value ivvaaali. Adi gurthupettukuntene sampoornamyna geevitham dakkutundi
Beautiful words worthy of writing in gold sir you have nicely told the food web top carnivores of the ecosystem and the devine order
Nuvu baga sampadhichavu neke eme ayina cheputhavu
మహానుభావుడి శుష్క వేదాంతం... కాలక్షేపం కబుర్లు..... వృద్ధ నారీ పతివ్రత.... ఓపిక ఉన్నంత కాలం సంపాదించుకుని, అవకాశాలు తగ్గిన తరవాత చెప్పే సొల్లు...
నీతులు చెబుతాం, కానీ పాటించం.
పశువును పూజిస్తాం, కానీ పాలెగాణ్ణి ఛీత్కరించుకుంటాం.
మనుషులదీ ఒక బతుకేనా?
ఒక మనిషికి సమస్య వచ్చినప్పుడు సహాయం చేయకలిగి కూడా సహాయం చేకపొడం ... చేయకపోగా తన పరిస్థితి నీ హేళన చేయడం ... చివరికి సంపాదన బట్టి కన్న తల్లి తండ్రులు కూడా బిడ్డలని తేడాగా చూడం ... కట్టుకున్న పెళ్ళాం కడుపున పుట్టిన బిడ్డలు ... స్నేహితులు బంధులువు అందరూ డబ్బును చూసి గౌరవం ఇవ్వడం ... ఇన్ని ఆటంకాలు మధ్య మనిషి స్వర్దపరుడు అవ్వక తపడం లేదు 😢😢😢
ఎదుటి మనిషి చెప్పెటందుకే నీతులు వున్నాయి
డబ్బుంటేనే నీ చివరి వరకు అందరూ వస్తారు డబ్బులు లేకుంటే ఇంటి పక్క వాడు కూడా రాడు
బుద్ది జీవి అనుకునే మానవుడు ప్రకృతికి విరుద్ధగా మానవ ఆర్టిఫీషియల్ ఆకర్షణ కు ఆకర్షితుడై జీవితం దుఃఖ రహితం చేసుకుంటున్నాడు జన్మకు పిడికెడు బియ్యం చాలు శ్రీ కృష్ణుడి కి కూడా కుచేలుని పిడికెడు అటుకులతో సంతుష్టుడైనాడు
డబ్బు అంటే మనం చేసేపనికి విలువ. ఒక్కొక్కరి పనికి ఒక్కో విలువ. మనకు ఓపిక ఉన్నంత వరకు కష్టపడటమే మంచిది.
భరణి గారి ఇంటర్వ్యూ లో ఉత్తమమైన ఇంటర్వ్యూ.
ఎంత సంపాదించినా ఏదో ఒక నాటికి అంతా ఇక్కడే వదలి పోవలిసిందే. ఇదంతా నీ ఆటనే కదరా! శివా!
Siva vaad evadra?
@@m.s6362 nuvu gay parents ki puttava??
@@saishashi9978 nuvu gay parents ki puttava?
@@m.s6362 ledu nuvu pakka gay or lesbian parents ki puti untavu
@@m.s6362శివా వాడెవడ్రా నా? శివుడంటే ఎవరో తెలియని అజ్ఞానంలో ఉన్నావా? వాడెవడ్రా అని అమర్యాద పూర్వకంగా సంబోధిస్తున్నావంటే నీకు సంస్కారం లేదని అర్థమవుతుంది.
తనికెళ్ళ భరణి గారు చాలా మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చారు కాకపోతే నాది ఒక ఇంటర్వ్యూ తీసుకుని ప్రతి టెంపుల్ కి వెళ్లే వాళ్లు కూడా ఆడవాళ్లు మనిషి మనిషి తో సమానం రాక్షసి తో సమానం ఎందుకంటే చాలామంది వెంట్రుకలు ఇరబోసుకొని గుళ్లకు ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ కు ఇలానే చేస్తున్నారు వెంట్రుకలు ఇరబోసుకొని టెంపుల్స్ గాని బయటగాని చేయవద్దని మా సందేహం
Mee sandesham baagundhi aacharanalo andharu venakabadi unnaru yendhuku ante idhi kaliyugam yevaru yevarni lekka cheyaru
ఈరోజుల్లో జడ వేసుకుని ఎవ్వరూ ఉండటం లేదు. విరాబోసుకుని డైవదర్శనానికి వస్తున్నారు. మనలాంటి వాళ్ళం బాధపడాలి అంతే.
Mee focus koncham ladies meeda thaggisthe chala arogyam meeku, chala unnai samasyalu desham lo viraboosina juttu kante
సంపాదన లేనివాళ్ళు, సంపాదన కోసం ఎన్నో పాట్లు పడతారు.
సంపదించాక సంపాదన పై వైరాగ్యం పొందుతారు
మన పని మనం చేశామని తృప్తి చెందాలి.ఆ వైరాగ్యులను ఉన్నదంతా దానం చెయ్య మనండి, అది వైరాగ్యమో కాదో తెలుస్తుంది.
ప్రశ్నకు సంతృప్తియైన సమాధానం రాలేదని నా భావన. అదీ తనికెళ్ళ వారినుంచి....
మనిషి కి మనిషికి మధ్య వంతెనలు నిర్మించుకునే బదులు గోడలు కట్టుకుని ఒంటరి వాడు గా స్వార్థ పరుడిగా రాక్షసుడిగా మారుతున్నాడు .నేటి సమాజం లో అంటా డు జాన్ కెన్నెడీ
Thanks sir very very very very very very very very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiadityanath soldiers you hindus and BJP
Anna I can't express my feelings. You are great. Finally we are unable to understand the world
Nijam sir
True sir👍
Manishi jeevithamantha,
parugettedhi sampada venta,alavataithe agaleni vintha,takkuvaina kalugunu chintha, ekkuvaina adugaduguna thanta, prasanthangaa nidurapovadame asalaina dhanamanta,vere e kolamaanam saatiraadanta.
I love Tanikellabarani garu soooooo much❤❤❤❤❤
Nice feelings expressed
Cute princess👸
మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి,కానీ డబ్బు జీవితం అనుకోకూడదు.లేనివాడు ఉన్న దాంట్లో తృప్తి గా తింటాడు,డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వడు, ఏ రోజుకి ఆరోజు సంపాదిస్తాడు,ఖర్చు పెట్టేసు కుంటాడు, డబ్బు ఉన్నవాడు ఇంకా ఇంకా సంపాదించాలని నోరు కట్టుకుంటాడు ,పిల్లలకు కోట్లు పోజేసి ఇవ్వాలనుకుంటారు.చివరికి వాళ్ళు సరిగా చూడటం లేదని చివరి దశలో బాధపడతారు .😢
ఉన్న దాంట్లో తృప్తి గా ఉంటే ఆనందం, ఆరోగ్యం😅
Ee prapanchamlo paisal lenollu truptiga untaru,Dabbulu unolanta prashantam undar ani ankovadam adhoka picchi alochana thappa em undadhu
Adhi Alochanatho Financial Ga strong unnollu matrame untar tappinchi nuv cheppindi correct kadhu nik mandite maha ithe tidtav dinki iyed emledh brother
@@maheshfilms2545 15👍 1 👎 వాళ్ళకు ఉన్న tension ఎవరికీ ఉండదు.దాని వల్ల అనారోగ్యం .నేను చెప్పేది కోట్లు సంపాదించాలి అని తాపత్రంయం ఉండకూడదు,అలా అని అప్పులు చేసి అప్పులు పాలు అవ్వకూడదు,ఉన్న దాంట్లో తృప్తి గా ఉండాలి.ఇప్పుడు సీఎం,మాజీ సీఎం లు డబ్బు కోసం🤔 వేల,లక్షల కోట్లు ఉన్నాయి అయినా తృప్తి లేదు.మరి కూలికి వెళ్ళేవాడి పరిస్థితి,వాడికి ఆ రోజు పని దొరికితే చాలు హ్యాపీ😅
@@godavarisurya939 Kani every generation parents tana pillalu tanalaga pergodu manchiga kavalani korkuntadu andark ante villak ekuva tension migata illegal pani chesevarki dabbu ni dachadanki matrame tension padtaru
😊😊😊😊😊😊
❤ భరణి మాట
బుద్ధుని బాట
ఒకటే
హిందు ధర్మంలో ముందుగానే చెప్పారు.
తర్వాతనే కొన్ని ఇతర మతాలు కూడా చెప్పినవి.
@@kavithapatel1027 joke of the year 😂😂😂😂😂
Kavitha garu valu vilu chepadam kaadu
Nuv m cheyali annna mundu netho dabbu undali adi gurthu petuko 😂😂
@@kavithapatel1027 Buddha cheppina matalane brahmins copy kottaaru.
@@omom7834 muslims nunchi vedantam ochindi ra howle
@@saishashi9978 Nee number ivvu neetho matladali. God existence Prove chesthava nuvvu
10,000 కోట్లు ఉన్నవాళ్లు కూడా ఇలానే అంటారు
Nice video superb thank you for this great message sir thanikella harani garu 🎉
Bharani garu, ultimate video ❤
రాబందులు కూడా అంతరించపోయ్యే దశకు వచ్చినాయి
Entha baagaa cheypaavu mahaanubhaavaa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Challe ra Babu.
Hariooooooomm ur time came.. Do you think aall r flowers what.. Vedava Dnt use siva naaam ur unfit because u know... Vedava 🇮🇳🙏Hariooooooomm ur time reached 3rd eye observing every one... Do u think 👍
ఆశ ఉండాలి కాని అతాఌశ ఉండరాదంటారు.అతి వర్జేతు .
అతి అనేది అనిఌ విదాల గమనించదగినది.
అదే చిదంబర రహస్యం
ఈ భూమి మీద వున్న 650 కోట్ల మందికి ఇంటర్వ్యూ చేసిన ఇదే సమాధానం ఇవే నీతులు వస్తాయి...గ్రౌండ్ లెవెల్ లో ఎవరు ఎవరికి సాయం చెయ్యరు...ఆయన చేస్తే చెయ్యాలి అంటున్నారు గానీ...చేస్తున్నాం ఇంకా చేద్దాం అనట్లేదు....అందుకే అన్నారు కాబోలు నీతులు నిల్ల పాలు అని..
మీ వంటి మాటలు జనాలకు చాలా అవసరం
Money and power both gives EGO satisfaction and appreciation.
Sampadana manishi korikantha.adi evariki Varu thelusukovalsinadi.anubhavam loki ravalsinadi.vastundi thappakunda okanadu.kani,samayam paduthundi.okko atma prayanam ki mudi padi untundi.daniki sankalpam thodaithe twaraga thelusukogaligi adugu vestadu manishi.
మనీ+షీ = మనిషి
బతకడానికి డబ్బు కావాలి☀
నేటి పరిస్థితి ఇలాగే ఉంటుంది.
మన జీవిత విధానం
మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది.
ఎప్పుడైతే మనిషి స్వార్థం వీడి
పరిపూర్ణము గా జీవిస్తాడో
ఆ రోజే నిజమైన జీవితం ప్రారంభం అవుతుంది.
simple and soooperb Message Tanikella Bharani Garu..Remind me My Dad`s words...but as you said in the last bit..."Reliase avvaru, Telusu Kani pantichaleke stuck avtharu ade chamtkaramu..tharuvatha Sooonyame miguluthundi " is ultimate punch!!
That's True
100% true.🙏🙏
Good analysis guruvugaru
Supar sar 🎉
Manchi maatalu sir...❤
Wow baga cheparu sir 👏👏👏🙏🙏🙏
80% కనీస అసరాలైన వాటికే సరిపోతోంది
మితి మీరిన జనాభా వుంది రోటి కపడ మఖాన్ ఇవే కరువు అయ్యాయి జీవిత పోరాటం లో వేదాంతం చెపితే కడుపు నిండదు కదా
అసలు వేదాంతం తెలిస్తే ఆకలి అనేది ఉండదు, ఎందుకు అంటే వేదాంతం లో మనకు కావసిన విజ్ఞానం ఉంది దానిని సూక్ష్మ దృష్టితో గ్రహించాలి అంతే
నిజమేనండి ఆకలికి అన్నము పప్ప చాలనుకుంటే బావుంటుంది కానీ రోజు మటన్ కూరలు చికెన్ కూరలు బిర్యానీలు మళ్లీ చుట్టం వస్తే వీటితో పాటు కూల్ డ్రింక్సూను అవసరం అయిపోయినవి కదా
🙏🙏🙏🙏🙏🙏🙏
It's true sir
Thank you sir
Best collection of sri.annayyagaru
Namaste 🎉🎉🎉
*ఈ సృష్టిలో ప్రతి జీవి ప్రత్యేకమైనదే !*
*అది గుర్తించలేని మనిషి స్వార్థపరుడై , డబ్బుకు దాసోహం అయి ప్రకృతిలోని జీవ రాశుల ఉనికి ప్రశ్నార్థకం అయ్యేలా చేసి ప్రకృతి వైపరీత్యాలకు - వినాశనానికి కారణం అవుతున్నాడు అనేది వాస్తవం.*
*మితిమీరితే ఏదైనా ప్రమాదమే అనే విషయాన్ని ఎల్ల వేళలా గుర్తుంచుకోవాలి.*
*కష్టపడి సంపాదించిన దానితో తృప్తి చెందడం - కలిగిన దానిలో కొంత అవసరం అయిన వారికి సహాయం చేయడం , సకల ప్రాణుల పట్ల దయా , ప్రేమ భావం కలిగి ఉన్నప్పుడే జీవితానికి అర్థం - పరమార్థం*
*తనికెళ్ళ భరణి గారు మీ విశ్లేషణకి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏*
రాబందులు సహజ స్కావెంజర్స్
శుష్క వేదాంతం అందరూ చెబుతారు ఆ వయసులో. దీని వల్ల ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. ప్రాక్టికల్స్ గా లైఫ్ ని గడపాలి.
సొల్లు పురాణం
Jeeva vividyan
Manchi matalu chepparu sir❤
సూపర్
ఆత్మా అంకిత విషయాలు తెలిసినవారు జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇలాంటి మంచి మాటలు పదిమందికి చెప్పే ముందు గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచివాడని చంద్రబాబు నాయుడు చెడ్డవాడని ప్రసారం చెప్పినట్లుగా చెప్పడు విషయాలు తెలిసిన జ్ఞాని అలా చెప్పకూడదు రాజకీయ ప్రస్తావనలు ఉండకూడదు
Excellent Sir 👍👌
Sir great👏
E anchor ki athyasa lenattu matladthundhi🤣🤣🤣. Bharani garu is a honest and beautiful soul
తనికెళ్ళ భరణి గారు, ప్రక్రృతి సహజ సిద్ధాంతలకు వారి గమనమును, అవగాహనను జోదించి పంచుకుంటుంటే, దానిలోని అంతరార్ధాన్ని గ్రహించి, పాటిస్తే, జీవితము ధన్యమవుతుంది అనిపిస్తుంది. నిజమే కదా, ఈ లోకమునుండి మనము మనతో తీసుక పోయేమి ఏమి లేవు. అవసరములో వున్న వారికి సహాయము చేయగలిగే అవకాశాన్ని వీలైనప్పుడల్లా వుపయోగించుకొని జీవితాన్ని ధన్యము చేసికోవాలి. ఇదే తనికెళ్ళ భరణి గారు చేస్తున్నారు. ఇతరులు కూడ ఆలాగే చేయడానికి స్పూర్తినిస్తున్నారు. 🙏🙏🙏
Super Sir..chaala baaga chepaaru
meeku unna dhi prajala kosam viniyoginchandi sir appudu janalaki mere devudu
Super.
Bharani garu you are absolutely correct sir this problem facing my self only
vardhakyam vachaka bharani gariki dhanam meeda vyragyam vachindi
Thanks sir very much Lord lakshmi narasimha bless your family
@@sasidharkuravi6232 what security and what happiness??
ade chamatkaram ade aata........
uttama purushudu, oka pakka dhandukuntu oka pakka bhakti natisthu ,dheene vipareethabuddhi
God bless you sir.
ముసలివయసులో మాటలు అలానే వస్తాయి
Nuvvu kuda musali avutavu kada
Manchi mataku, Manchi paniki vayassu tho pani emiti.
నా వయసులో వున్నప్పుడు చెప్పమనండి ఈ మాటలు భోగాలాన్ని అనుభవించాక ముసలివయసులో మాట్లాడటం కాదు సంపాదించుకునే నాలుగు రాళ్లు సంపాదించుకోకుండా వైరాగ్యంలో కి ఇప్పటినుంచే పొమ్మని తనవయసుతో సమానం గా వుందా మని చెప్పటం
@@durgakumari979naaku ardhamayindhi emiti ante Anni cheyyandi kaani aanandamga cheyyandi life is so mistic
Every second is countable and life is so beautiful don't Miss any thing just feel it in a happy mood.
Abbo emi Chappadu.....
మనిషి కి డబ్బు పిచ్చి పోదు.ఒక నటుడు సినిమాలో బాగా సంపాదించి టీడీపి లోకి వెళ్లి ఎంపీ అయ్యి అక్కడ కూడా బాగా సంపాదించి,పిల్లల భాధ్యతలు తీర్చి ఇప్పుడు 80 ఏళ్ళ వయసు లో మళ్లీ సినిమాల్లో నటించాలని ఉంది ప్రేక్షకులు మళ్లీ నన్ను ఆదరించాలి మీ అభిమానం కావాలి అని చెప్పారు🤔🙄🤭
హాయిగా రెస్ట్ తీసుకునే వయసులో..
Evaru
Murali mohan
ఇది కరెక్ట్ మనిషి జీవితంలో అవసరాలకోసం పాకులాడతాం కాని దీనివెనకతల మీ కుటుంబం నుంచి ఒక యుద్ధం మొదలవుతుంది (దురాశ పరుల వలన ఇబ్బందులు మొదలవుతాయి డబ్బులు మన దగ్గర ఉండేసరికి చివరికి మనిషి కి మిగిలేది అసంతృప్తి.,, పరమార్థం తెలియని మానవులు జీవితాలు అయొమయం ,,,పరమార్థం తెలుసుకున్న వాళ్ళు జీవితం పై విజయసీలురు లేదంటే అంతా సూన్యం ,,,(ఎన్ని ఆస్తులు డబ్బులు ఉన్న)చివరికి తీసుకెళ్ళెదీ ఏమీ.లేదు ,,మీ కుటుంబం వాళ్ళు ఒకరిని ఒకరు దోచుకోవడం తప్ప
@@sasidharkuravi6232 it's ok but one think,,,అది.ఏంటి అంటే మనం జీవితం నీతి సంబంధించిన ది యదార్థంగా జీవించునది ప్రేమ సంబందమైన ది.డబ్బులు అవసరాలు మాత్రమే కోటి విధ్య లు కూటికోసమే మనిషి ఏమీ చేసిన అయితే. మనిషి(నీతి బట్టి యదార్థ తను బట్టి ఇవి రెండు ఇచ్చిన దేవుని బట్టి జీవిస్తారు)భౌతికంగా డబ్బులు అవసరం ,,అవి.లేని నాడు నీ ఇంట్లో వాలే నీకు విరోధులు ,,అస్తులు డబ్బులు ఉన్న నాడు అందరూ వాడీకి తొత్తులుగా ఉంటారు.(కలియుగం లో అయితే ఇవేమి పనికి రావు దేవుని మార్గం తప్ప)కలియుగాతంలో మనుషులు అనుకొనే. ఏ ఆలోచనలు నెరవేరవు
@@sasidharkuravi6232 security protection,,లాంటివి డబ్బులు బంగారం ఆస్తులలో ఎంత వరకూ ఉంటాయి తెలియదు... మన వాలే వాటికోసం మనలను చంపేసే అవకాసం.ఉంది అవి నీదగ్గర పెరుగుతుంది అంటే దానివెనకాల చత్రువు కూడా ఉంటారు ,,మన మేలుకోరే వాళ్ళు ఎంత మంది తెలియదు ..వాలను. దేవుడు చూపాలి
🙏
Annni theeraka vedhanthalu ilaaaage untayi
మీ కుమారుడికి తెలపండి గురువు గారు
Nuv Sampadhinchadam le.
Daanaalu Matrame Chesthav,
🕉🚩🇳🇪🙏
Shri Gurubhyo Namaha.
(1). Shri Gurudeva Datta,
(2). Shri Gurudeva Datta,
(3). Shri Gurudeva Datta,
(4). Shri Gurudeva Datta,
(5). Shri Gurudeva Datta,
(6). Shri Gurudeva Datta,
(7). Shri Gurudeva Datta,
(8). Shri Gurudeva Datta,
(9). Shri Gurudeva Datta,
(10). Shri Gurudeva Datta,
(11). Shri Gurudeva Datta.
Shri Gurubhyo Namaha.
🕉🚩🇳🇪🙏. --
C S Chakravarthy.
Arey babu
Vadu Chepina daniki nuv petina cmnt ki Nti ra sambandam 😂😂😂😂
Mundu devudu deyyam vadilesi pani chesko ra mundu 😂😂
Bhummida vunnantha varake sampadinchukovalasinadi,sampadinchikokunda kannu musthe narakame gathi
❤❤❤❤
R k నారాయణ గారు వ్రాసిన how much land for a man అనే story ప్రతి ఒక్కరూ చదివితే చాలా విషయాలను అర్థం అవుతుంది.
Pdf vunde share cheyandi
Will you pls share the pdf Sir
నా ఇంటర్ 1974-76 లో ఇంగ్లీష్ పాఠం లో మాష్టారు చెప్పారు సార్. Story name How much land for a man need. షుమారు 56 లేదా 57 సంవత్సరాల క్రితం సార్.
Dhanamu yavvanamu rendu vaddanevaru vundaru kani rendu vundedi koddikalame okati manamunde jarugutundi 2ed manam chanipoina tarvata
అయ్యా తనికెళ్ళ భరణి నువ్వు సినిమా ల్లో సంపాదించిన డబ్బు నీ ఆశ్రమ లకి ఇవ్వచ్చు కదా ..ట్రస్ట్ లకి విరాళాలు ఇవ్వచ్చు కదా...ఈ సినిమా కబుర్లు ఆపవయ్యా ..
Miru sampadinchi enta mandiki donate chesaru free advice andaru istaru
Anni chesinavu chala chepputhunnavu.
Ivanni..kadupu..nindina..maatalu...yedi...oka..nela..rojulu..cinemala..vusu..yettakunda..kaya..kashtham..cheyyi..telustundi. Tanikella..
Money vunte Properties kondam lo tappu ledu....but Money lekunna kuda nenu konali , andaru kontunnaru ani bhadapadatame Pedda ANAROGYAM , daniki mandu ledu .... life anedi question paper , manaki baga vachina questions manchi rasthe pass avtam like:
1. Some people trying to get food daily
2. Some people trying to give good education to kids
3. Some people buy seats for their kids in higher education
4. some people trying to buy few properties for themselves / kids
5.some people trying to save/ buy for next generations
👆👆hose r the questions to every humanbeing ....to get pass marks u have to concentrate on ur needs n ur limitations rather than concentrating on others 😜😂
Sukamu Leni Sampada na Sunaym
ఉన్నవారు ఎన్నైనా చెబుతారు
ఇంకా రెస్ట్ తీసుకో భరణి పరిగెత్తి అలిసిపోయాను అని కచ్చితంగా అనిపిస్తే
Great Philosopher😂
Bharani garu how are you? Do you remember any Amruthavani staff.
True that's why know Jesus before die,
Mathew 16:25-26
25 For whosoever will save his life shall lose it: and whosoever will lose his life for my sake shall find it.
26 For what is a man profited, if he shall gain the whole world, and lose his own soul? or what shall a man give in exchange for his soul?
Manishi swartham kuda todu ayyendi yevadiki vaadu nenu bagunte chalu vere vadu yemaite nakenti ane swartham
Mitamga vunte chalu
Everyone preaches to others only but doesn't practice for themselves. What he has been doing all these days. Everyone is a self proclaimed philosopher but not useful for even a single person.
Moneymeedha. Unaprem. Badhlamedh. Janalkipremledu.
Chain
Avna aithe motham money...icheyu😅😅😅 manushulu lani sampadhinchukoooooo