ఒక స్త్రీ ఇంకో స్త్రీని ఇలా బాహాటంగా, అంటే కెమెరా ముందు అడగటం అనేది తప్పుగా ఆంకర్ కు అనిపించక పోవడం శోచనీయం. ఏం బావుకుందామని అడిగిందో తెలియడంలేదు. అసలు పబ్లిక్ గా ఇలా అడగడం అవసరమా? ఇదేమన్నా గొప్ప విషయమా? ఇంకేప్పుడూ ఇలా అడగరని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు తక్కువయ్యారు? అన్న ప్రశ్నను నాగరికులైన వీక్షకులకు వదిలివేయడం సబబు....
Chala correct ga ne undi sir me statement. . My feeling is same. . But channel vallu malli malli same anchor ke avakasam ivvali ante ilane adagali anukontunna nenu. .
జయ గారూ ..మీరు నిజం చెప్పినందుకు మీకు వచ్చిన లాభం ఏమి లేదు..కానీ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పరిగెరు...నువ్వు చాలా అమాయకుడివని అనుకుంటున్నా..అందుకే ఆ యాంకర్ మెల్లగా నిన్ను చాలా ఈజీగా ట్రాప్ చేసింది. .. థ్యాంక్ గాడ్.. ఆ హీరో మీతో ఎలా..అని యాంకర్ అడగొలేడు ...?
I feel so sorry for her. Ame practical ga cheppina kuda initial days lo definite ga chala bada padi untaru. Swapna garu cheppindi correct idhi enduku norm avvali.
*తల్లీ నీకు వందనం..* కొన్నిసార్లు తప్పించుకొని.. కొన్నిసార్లు తప్పించుకోలేక.. కొన్నిసార్లు తప్పక.. చాలామంది ఒంటరి ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అర్థమైంది.. సినిమా పరిశ్రమలో మరీనూ.. దర్శకులు నిర్మాతలు హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకరు తప్పితే మరొకరు.. ఇలా ఈ పద్మవ్యూహం లో ఎంతోమందిని తప్పించుకోగలగాలి..
@@shoukathshoukath8485 యాంకరమ్మ గారు మీరు విలువైన అంశాలు మరిచారు . ఏ హీరో ఎంత సేపు తలుపు కొట్టాడు ? ప్రముఖ స్టార్ హీరోలు ఎందరు ?? అలా తలుపుకొట్టిన వాళ్ళాల్లో హీరోయిన్ లు ఎందరు ఒక షెడ్యూల్ లో ఎన్ని సార్లు వచ్చే వారు ఇలా సమగ్ర సమాచారం అందిస్తే భావితర అమ్మాయిలకు ఉపయోగకరం గా ఉంటుందేమో ??? యాంకరమ్మా 🙏🙏 అద్భుతం సమాజానికి కావాల్సిన అత్యంత విలువైన గొప్ప ప్రేరణ అని ,అనిపించి నందులకు చాలా గర్వము గా ఉంది .. కాకపొతే ఇంకా కాస్త , కాస్తా లోతుగా, ఇంకా లోతుగా ఛాయా చిత్రాల్లో దృశ్య ప్రసారాలు ఉండుంటే??? ఇంద్ర Chandra లోకాన్ని lni చూసే అవకాశం ఇవ్వడంతో Mee iddari 💃💃జన్మ ధన్యం
90% అందరూ అంతే
కానీ జయలలిత గారిలా ఇంత నిజాయితీ గా చెప్పడం గొప్ప
నాకు జయలలిత గారి మీద గౌరవం పెరిగింది
God bless you
@@venkatasubbarao9923 LOPALA ANTARGATHA AMSAALU INKAAAA INKAAAA BAAAAGA LLLLLLOTHU GAA chebite Naaku INKAAAA GOWRAWAM perugutundi
Why she has to reveal all those things. Is it good for younger generation Is it welfare programmes is there any use to the people
Yes it's helpful for younger people. They know how to navigate themselves now....if they went in for, they go with all knowledge@@rajendrayeluri6480
ఆవిడ పాపం నిజాయితీగా ఒప్పుకునారు ,,,so great ఆవిడ,,,respect her,,,ఒక్కరూ కొడా negative comments cheyyaledu అది కొడా great
జయ లలిత గారు, చాలా ఫ్రాంక్ గా చెప్పారు. గ్రేట్ లేడీ. No హిపో్క్రిసీ. 🙏
జయలలిత గారు మీకు పాదాభివందనం మీలాంటి వాళ్ళకి ఇప్పుడు మంచి జరగాలి
మీ కుటుంబం కోసం మీరే త్యాగం చేసారు. చాలా థాంక్యూ మేడం .
మీరు చాలా నిజాయితీ గా ధైర్యంగా సమాధానం చెప్పారు. ఎటువంటి దాపరికాలు లేకుండా ,సెల్యూట్ మేడమ్
ఇంద్రుడు చంద్రుడు లో మేయర్ పీఏ గా నటించారు. చాలా అందంగా ఉన్నారు
ఆ మూవీ చాలా అందంగా ఉంది
మీరు చాలా బాగా చెప్పారు
మీ నిజాయితీకి అభినందనలు
Very bold and honest interview.
She is really great నిజాయితీ గా మాట్లాడారు అమ్మ మీరు
ఈవిడ లాంటి వాళ్లు చాలా అరుదు. Great lady. హ్యాట్సాఫ్
ఎందుకు చెప్పాలి అమ్మా... ఈ నిజాలు, చులకన భావం తప్ప ఏమి ఉండదు...that is society😢
Correct
జయలలితా గారు మీరు ఎంత అందముగా
ఉన్నారో, మీ మనస్సు కూడా చాలా అందం గా ఉన్నది.
మీరు గొప్ప వారు.
మీ సూటితనం మీ వ్యక్తిత్వాన్ని , అందాన్ని మరింత పెంచాయి మరియు అసభ్యతని మరపించాయి 🙏 .
నేను మీ అందాన్ని అభిమానిస్తాను, ఆనందిస్తాను - సగౌరవంగా 🙏🙏🙏 .
ఒక స్త్రీ ఇంకో స్త్రీని ఇలా బాహాటంగా, అంటే కెమెరా ముందు అడగటం అనేది తప్పుగా ఆంకర్ కు అనిపించక పోవడం శోచనీయం. ఏం బావుకుందామని అడిగిందో తెలియడంలేదు. అసలు పబ్లిక్ గా ఇలా అడగడం అవసరమా? ఇదేమన్నా గొప్ప విషయమా? ఇంకేప్పుడూ ఇలా అడగరని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు తక్కువయ్యారు? అన్న ప్రశ్నను నాగరికులైన వీక్షకులకు వదిలివేయడం సబబు....
Your right
Chala correct ga ne undi sir me statement. .
My feeling is same. .
But channel vallu malli malli same anchor ke avakasam ivvali ante ilane adagali anukontunna nenu. .
@@bonguramnarendarreddy5654You are
ALATI.PRASNALU..ADAGAKUDADHU.CORRECT.COMMENT..SAI
Your right 👍
జయలలిత లా నిజం చెప్పే ధైర్యం అందరికి ఉండదు. ఆమె ధైర్యాన్ని, నిజాయితీని మెచ్చుకోవాలి. She is great
Super Madam!! You are the real and pure person, i have ever seen!! You have the most genuine and pure mind!
జయ గారూ ..మీరు నిజం చెప్పినందుకు మీకు వచ్చిన లాభం ఏమి లేదు..కానీ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పరిగెరు...నువ్వు చాలా అమాయకుడివని అనుకుంటున్నా..అందుకే ఆ యాంకర్ మెల్లగా నిన్ను చాలా ఈజీగా ట్రాప్ చేసింది. .. థ్యాంక్ గాడ్.. ఆ హీరో మీతో ఎలా..అని యాంకర్ అడగొలేడు ...?
Hats off for her honesty for probably free or small remuneration
నువ్వు దేవతవి. . జేజేలు, ,వందనాలు
ఆ యాంకర్ గారికి కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయేమో అడగండి జయ లలిత గార్
నిజం చెప్పారు so good ❤️❤️❤️❤️
చాలా నిజాయితీగా మాట్లాడారు.
nenu inthavaraku chusina artists interview lo idhe honest interview idle ..... great women 😍👌😍
చాలా ధైర్యం కావాలి, నవ్వుతూ చెప్పగలగడం
ఈ యాంకర్ కి చాలా అనుభవాలు ఉన్నట్లు ఉన్నాయి అన్ని ఆలాంటి ప్రశ్నలు అడుగుతోంది
Heroine ga ayye chance unde achor ki vaddu anukuni news lo poyindi. Nee ayya nee lanti neechule unnaru andaru
దైవం మిమ్ములను చల్లగా చూడాలి. తల్లీ 🙏🙏
నిజాన్ని నిర్భయంగా చెప్పారు, great madam
God bless you 😇 Jayalalitha garu
జయ లలిత గారు
మీ ఈ ఇంటర్వూ చూసిన తర్వాత మీ పైన విపరీతమైన గౌరవం పెరిగింది.
మంచి మనసున్న ఆడవాళ్లు మరియు మగవాళ్ళు ఇద్దరు బ్రతకలేరు యి సమాజం లో
యాంకర్ కి ఆ విషయం బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది
Mee Nijayithiki salute
ఒకసారి జరిగిన... 100 సార్లూ జరిగిన... పోయినట్టే గా.... ఆ మాటకి చాలా భాద వేసింది అండి....
Such an honest lady.🙏
Wow you are a liberated soul
ఎన్నో ఇంటర్వూస్ చూచాను అందరూ
పత్తిత్తులము అన్నారేకానీ ఈమెలా dhiryam గా ఒప్పుకోలేదు good
Open heart. I appreciate your frankness 🎉
You are great and simple matured Jayalalitha garu
Appreciating you madam for your honesty in telling the truth about your personal life..
I respect you
Very boldly speaking. Great.
Great andi entha baga nijam chepparu
Madam God will bless you thats why you are Healthy
Wishing you all the best Jayalalitha garu 🙏 Mee Dhairyaniki gunde nibbaraniki johar 👏🙏
Strong lady.. 👍👍👍🙏
You are really a great actress madam.
Jaya Lalitha. Baga. Chepparu
She has seen the entire world, great lady
amma nijam nirbhayam ga chepparu
It is rear to find such honest people in today's world 🙏🙏🙏....!
చాలా చాలా మంచి పని చశారు- శభాష్ -----!
Great
hats off andi,intha opengaa cheppaaru.ippudu meeru oka sthitha pragnyatha ki occhesaaru.meeku ippati jeevitham ayinaa baagundaali.
అమ్మ మీరు నిజాయతీగా చెప్పారు 🙏
Jayalalitha garu your a great 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మేడం appreciated మేడం
Chala great mam.really no one will say truth like that in the current film generation
3:38 start thumbnail
Jayalalithaa garu meru great 😊
జయలలిత గారు నూటికి నూరుశాతం నిజాయితీ గా చెప్పారు
గౌరవం పెరిగింది 🙏🏻
u r frank andi really daring andi
Because of your honestly God bless you
Mam... Full respect
Ur great jayalalita garu i like ur movie yerramandaram
You are so great madam
Mam u r great actress.mee serials kooda baguntai.
God bless you
మీ నిజాయితీకి శతకోటి దండాలు లలిత గారు
She is open and frank
Really bold answers
Nijam chepparu. Greate
I feel so sorry for her. Ame practical ga cheppina kuda initial days lo definite ga chala bada padi untaru. Swapna garu cheppindi correct idhi enduku norm avvali.
respect
a great woman
Open heart and honest person
Jayalalithaa garu is most honest women.
Very honest. Appreciate
Reality great 👍
Sorry మేడం ఒకప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నను... ఇప్పుడు మీరు ఇంత నిజాయితీగా చెప్పడం చాలా గొప్ప మనిషిగా అర్ధం చేసుకున్నాను.... Sorry మేడం 🙏🙏
👏👏nijam opukunaru grt
thalli meku hatsp ra thalli
Being Kannadiga i have seen many her movies....She is a very good actress....God bless her
She is really great women
తెర వెనక జీవితం ఎన్నో అటుపోట్లు కేవలం కుటుంబం కోసం జయలలిత గారు చాలా గ్రేట్
*తల్లీ నీకు వందనం..*
కొన్నిసార్లు తప్పించుకొని.. కొన్నిసార్లు తప్పించుకోలేక.. కొన్నిసార్లు తప్పక.. చాలామంది ఒంటరి ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అర్థమైంది.. సినిమా పరిశ్రమలో మరీనూ.. దర్శకులు నిర్మాతలు హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకరు తప్పితే మరొకరు.. ఇలా ఈ పద్మవ్యూహం లో ఎంతోమందిని తప్పించుకోగలగాలి..
😢😢😢
@@Saagar-mt6kg 😔🙏
Honest women
Amma❤
అడిగిన వాళ్లకు లేదనుకుంటా తమ పుష్పాన్ని సమర్పించు కున్నారు చాలా గ్రేట్ దాన కర్ణుడి తర్వాత మీరు గొప్పవారు
🙏
ಎಷ್ಟು...ಅಂದವಾದ...ಕಾಮೆಂಟ್..ಮಾಡಿದ್ದೀರಾ😅😅😅
@@shoukathshoukath8485 యాంకరమ్మ గారు మీరు విలువైన అంశాలు మరిచారు .
ఏ హీరో ఎంత సేపు తలుపు కొట్టాడు ? ప్రముఖ స్టార్ హీరోలు ఎందరు ??
అలా తలుపుకొట్టిన వాళ్ళాల్లో హీరోయిన్ లు ఎందరు
ఒక షెడ్యూల్ లో ఎన్ని సార్లు వచ్చే వారు
ఇలా సమగ్ర సమాచారం అందిస్తే భావితర అమ్మాయిలకు ఉపయోగకరం గా ఉంటుందేమో ???
యాంకరమ్మా 🙏🙏 అద్భుతం
సమాజానికి కావాల్సిన అత్యంత విలువైన గొప్ప ప్రేరణ అని ,అనిపించి నందులకు చాలా గర్వము గా ఉంది .. కాకపొతే ఇంకా కాస్త , కాస్తా లోతుగా, ఇంకా లోతుగా ఛాయా చిత్రాల్లో దృశ్య ప్రసారాలు ఉండుంటే??? ఇంద్ర Chandra లోకాన్ని lni చూసే అవకాశం ఇవ్వడంతో Mee iddari 💃💃జన్మ ధన్యం
😂
@@shoukathshoukath8485 #1 BEST BEST BEST BEST BEST BEST BEST BEST BEST BEST COMMENT' Eevida PUSHPA 3.0
Appreciate your Honesty madam 🙏🏾🙏🏾 but felt sad for what you went through 😔
She is very bold and honest. She herself honestly admitted Truth and prevailing conditions in glamour world. Kudos to her🙏🙏🙏
Honest answer
Great madam, Great mind set, lots of respect.
Mee dairyanga cheppinandu ku hatts up
Miru tappu chesaro ledo teliyadugani but chala jenuine ga cheptunaru amma
🙏
Wish you good luck in further future madam🙏
Great actor. what a honest interview. Wishing her all the good by grace of God.
Love ❤ jaya madam gaaru nizam meerante istam chaala
avida ala open ga jarigindhi accept chesina kuda, avida midha naku respect perigindhi..meru 100 years brathakali amma..🙏