చెడు అలవాటు లేనివారు నిజమైన ధనవంతులు అని నా కన్ఫడెన్స్ sir ఎందుకంటే ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్ sir ఆరోగ్యం గా ఉంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేయొచ్చు దనముకోసం sir 🙏🏾🙏🏾🙏🏾
కింద కామెంట్ లలో చాలా మంది అప్పు లేని వాడు ధనవంతుడు అన్ని పెట్టినారు అది తప్పు అవసరని బట్టి ఆపు చేయాల్సివసుతుంది మన దగ్గర 10రూపాయలు ఉంటే 4రూపాయలు అప్పు చేయాలి పెట్టుబడి పెట్టు నిదానంగా ఆ 4రూపాయలు అప్పు తీరస్తే నువ్వు పెట్టిన 14రూపాయలు పెట్టుబడి పెటింది కొద్దీ రోజులకు డబల్ అవుతుంది అది కూడా జాగ్రత్తగా చేయాలి మీరు చెప్పినట్టు అప్పు చేయకుండా ఉంటే మనం ఎవరికి తెలీదు త్వరగా డబ్బు కావాలి అంటే అవసరానికి ఆపు ఎవడు ఇవ్వడు
Ne matalu na heart ki touch iyaee annaya nenu chusena anna videos lo edea naku challa baga nachendee about money i will definitely read this book and thanks for storng motivation
Hai bro... I am watching all ur videos I am motivating from everyone video and changeing myself . thank you so much for your videos and you bro This is my first comment Please do video on how to be high value women
Bhayya, mana avasaralu, ante ipudu na life eg teskunte na higher studies ki, na marriage ki and future lo illu and pilala studies ki and etc etc including retirement lo returns ki and ipudunna stiti nundi 30 years tarvata nannu nenu ela chudali anukuntunano ala undali ante etuvanti stocks lo invest cheyali (chepalante, avasaraniki correct time and place to money ela sampadinchali) ane danimeda oka video cheyandi 😊
First think stocks lo kadhu bro land meedha invest chey.. Stock market lo mamulu janalaki ame ravu bokka experience tho chepthunna.. Long term invest cheyyagaligithe tata lanti company stocks lo invest cheyy anthe.. Inka anni bokke... Chakkaga land gold lanti vatillo pettu

ఒకరితో పోల్చుకోకుండా...
ఒకరిని మోసం చేయకుండా...
అప్పులు లేకుండా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు.
🎉 true 🎉🎉
100percent
100% true bro
Good but practically work out avvadu
❤ supar sir,❤
అప్పు అవసరంను బట్టి చెయ్యాలి దానిని మరల తిర్చాలి అప్పుడు అప్పు లేని వాడు దనవంతుడు అవుతాడు e message చాలా బాగుంది thank you
నిజాయితీగా ప్లానింగ్ చేసుకుంటూ మన పని చేసుకోవాలి ✅👍👌
ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవరంటే అప్పు లేనివాడు సూపర్ సార్👌👍
No
@@VijayKumar-yh4wo😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అవును 100%👌👌👌
@@VijayKumar-yh4wollllll
Yes
అప్పులు లేనివాడు ధనవంతుడు
ఒకరితో పోల్చుకోకూడదు
చాలాబాగా చెప్పావు పుస్తకము కొని చదవకుండానే చాలా సూక్ష్మ విషయాలు వీడియో లో చెప్పావు ఈనాటి యువతరానికి మాటలు ఎంతైనా అవసరము ధన్యవాదములు
బాగుంది వీడియో ఎస్ కరెక్ట్ గా చెప్పారు 👍
అప్పు లేని వాడు ధనవంతుడు 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👍🏻💐🤝
మరి అప్పు ఇచ్చేవాడు
@@tvn1541 dhanavanthudu
అప్పు లేని వాడు అదృష్టవంతుడు.
చెడు అలవాటు లేనివారు నిజమైన ధనవంతులు అని నా కన్ఫడెన్స్ sir ఎందుకంటే ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్ sir ఆరోగ్యం గా ఉంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేయొచ్చు దనముకోసం sir 🙏🏾🙏🏾🙏🏾
health and wealth both are imp
Health is wealth
ఒకరిని మోసం చేయకుండా అప్పులేని వాడే ధనవంతుడు
అవును అప్పులు లేని వారు ధనవంతులు
ధనవంతుడు అవ్వటం గొప్పకాదు ధనవంతుడుగ ఉండటం గొప్ప. Tq bro.
ఈ వీడియో చూడండడం వల్ల తెలిసింది అంటే అప్పు చేసుకునికర్చు చేయడం కంటే కర్చు తగ్గించుకోవడం మంచిది
మంచిగా ఖర్చు పెట్టడం నాకు నచ్చింది వీడియో
అప్పు అంటే బయపడేవాడు ఒక బిసినెస్ పెట్టి లాస్ అయికా మానేసే వాడు ఎలా ధనవంతుడు అవుతాడు. ప్రయత్నం లేకపోతే ఎదగడం కష్టం.
చాలా మంచి విషయం మెసేజ్ పెట్టారు సార్ ఎంతోమందికి ఉపయోగపడే మెసేజ్ 🙏🙏🙏🙏
ఉన్న దాంట్లో త్తృప్త గా ఉండడం
అప్పు మహచెడ్డది మనఆస్తిని తినగలదు😊
Ni asthi tinnada😅😅
Kollu ela vunnai auty
Hi
Nothing is free ...if something is free your are the product...well said tq brother
నువ్వు ఒక్ అద్బుతం తమ్ముడు
అవును అప్పులేని వాడ నిజంగా ధనవంతుడు నిజాయితీ పరుడు
నాకు బాగా నచ్చింది ఈ వీడియో 🙏…
Danavanthulu avadam entha mukyamo appulapalu kakunda undadam kuda anthe mukhyam super sir ❤
100% మీరు చెప్పినవి నిజం. Tq
కష్టపడినా దాచి పెట్టినా అప్పు చేయకుండా ఉండిన ఒకడు నిలబడాలి అంటే అదృష్టం కూడా కలిసి రావాలి
కింద కామెంట్ లలో చాలా మంది అప్పు లేని వాడు ధనవంతుడు అన్ని పెట్టినారు అది తప్పు అవసరని బట్టి ఆపు చేయాల్సివసుతుంది మన దగ్గర 10రూపాయలు ఉంటే 4రూపాయలు అప్పు చేయాలి పెట్టుబడి పెట్టు నిదానంగా ఆ 4రూపాయలు అప్పు తీరస్తే నువ్వు పెట్టిన 14రూపాయలు పెట్టుబడి పెటింది కొద్దీ రోజులకు డబల్ అవుతుంది అది కూడా జాగ్రత్తగా చేయాలి మీరు చెప్పినట్టు అప్పు చేయకుండా ఉంటే మనం ఎవరికి తెలీదు త్వరగా డబ్బు కావాలి అంటే అవసరానికి ఆపు ఎవడు ఇవ్వడు
మనం చేసే పనిని, మన వద్ద ఉన్న వస్తువులను దృష్టిలో ఉంచుకుని జీవించాలి.
Tq universe ✨️
Tq money 💰
Naku ananthamaina Sampada ichhina viswaniki kruthagnathalu
😂
I will follow your motivation videos it will inspire me a lot not only me so many people
అప్పులేని వాడు ధనవంతుడు 👍
Maku e appu లేదండి కానీ తినడానికి కూడా డబ్బులు లేవు అయిన అప్పు మాత్రం చేయము.🎉😢😊
@@venkateswararaok4618marelaa!!!
Suddenga హాస్పిటల్ కర్చు వస్తె 😅అప్పు తప్పదు
@@Vijaya_Lakshmi_dollagovt hospital ki velathadu
అప్పు లేని వాడు నిజమైన అదృష్టవంతుడు
thank you very much sir
అప్పులేని వాడు నిజంగా ఆ వ్యక్తి rich 🤑 person. నా bad 😞 luck ఏంటి అంటే నాకు ఏ చెడు అలవాట్లు లేవు కొన్ని అప్పులు వున్నాయి
మీకు అంత మంచి జరుగుతుంది టెన్షన్ పడకండి
నాది సేమ్ ప్రాబ్లెమ్ బ్రో
We
Ne matalu na heart ki touch iyaee annaya nenu chusena anna videos lo edea naku challa baga nachendee about money i will definitely read this book and thanks for storng motivation
Very good conversation on getting money thank you.
Good information sir Tq very much sir❤
Anni superb boss thankyou so much
Chalamanchivisayalu.teleyajasaru.thankyou
అప్పు లేని వాడు అధిక సంపన్నాడు
S
Sampadisthee saripodu, saryna vidhanam lo kharchu pettali, that is excellent quotation
Hai bro...
I am watching all ur videos
I am motivating from everyone video and changeing myself . thank you so much for your videos and you bro
This is my first comment
Please do video on how to be high value women
Manchi information sir ilanti usefull videos cheyyandi sir . 🙏🤝💐
sir all points are so good for making standard life. thank you.
Yes correct brother thank you so much
4 & 5 points is Good Brother 👌
అన్నిటి కంటే విలువైనది సమయం సమయాన్ని ఖర్చుపేట్టడం❤
Manna time ni karchu chestunm excellent sir
All points in this video are useful. Keep it up.❤❤❤❤❤
ప్రతి ఒక్కరికి ప్లాన్ A తో పాటు
ప్లాన్ B కూడ తప్పనిసరి అవసరం
మీరు ప్లాను A కలిగి ఉంటే ప్లాను బి కొరకు సంప్రదించండి
Invest i proper way
Expense needy as per our needs only
Don't compare others
I like it very much
Thank you
Very much very useful video
Viluvaina samayanni karchupettadam... Samayam pothe radhu.. Manchi mata chepparu sir..
Alage.. Yedhi kuda manaku free ga radhu okavela freega vasthundhi ante okatiki rendu sarlu alochinchali..baga chepparu sir,,, thanks.. 🙏🙏😊🎉👌👌
అప్పులేనివాడు సూపర్. సార్
ఈ ప్రపంచం లో డబ్బు సంపదించేవడు కాదు బయ్యా.... నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాడు......🎉❤ అసలు సిసలు ఇన..... ధనవంతుడు......❤😂
నువ్వు చెప్పినవన్నీ వీడియోల భయ్యా ఒక 50% నేను అలాగే ఉంటాను
నువ్వు చెప్పింది సూపర్ అన్న
Excellent, useful message, Lost one, thank you sir.
Worth to watch 👌- AVANI TV
Ee video chala bagundi. Jai shri Raadhe🙏
Daddy
Excellent message sir, Thank you sir.
Dabbhunu minchina ayudham edhi ledhu
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️
Chala baga cheppinaru thanks
Video chalabagundi sir.meeru ilane manchi manchi videos cheyali sir......❤
Namaste sir chala baga chepparu sir house visayam lo same swichvesanu sir aa
Problems nundi ela bayatiki ravali sir Madi middle class family sir
Voice, cheppe vidhanam chala bhagundhi 👍
Thank you sir chala baga chaparu
ఒకరితో campare చేసుకోకూడదు అన్నారు కదా అది బాగుంది
Good thoughts
Meru cheppina matalu naak nachHindi👍👌❤
Very good news about human health and wealth,thanks
Getting rich is easy, staying rich is not easy
All points are good.
Excellent Thank you
Thanks for you giving value sugetion
Good news icharu ilanti news evandi use aietaee God blessu
Chala clear ga undhi
అన్నీ కూడా చాలా బాగున్నాయి 🎉
Good video Anna❤👌
Thank you so much Anna 👏👍
Excellent explanation sir
Thank you bro
don't compare with others this is good
God is Great ,you are a good 👍
Very useful message thank you sir
5 Points of the book
No one is crazy
Never enough
Compounding
Getting wealthy staying wealthy
Nothing is free
Yavry topic is good your any word is Hailey Envestigasion in books gooooood
Sir super fantastic message sir❤❤❤ thank u so much sir❤❤❤
Background is disturbed but good information. Thank you
Every point is practically and theoritically perfect
Excellenttttttt information, thank you so much sir🤝🙏💕
Super explained
Super super thanks
Good very good wealth tips
Suuuper message Anna thankyou somuch 🤝
Bhayya, mana avasaralu, ante ipudu na life eg teskunte na higher studies ki, na marriage ki and future lo illu and pilala studies ki and etc etc including retirement lo returns ki and ipudunna stiti nundi 30 years tarvata nannu nenu ela chudali anukuntunano ala undali ante etuvanti stocks lo invest cheyali (chepalante, avasaraniki correct time and place to money ela sampadinchali) ane danimeda oka video cheyandi 😊
First think stocks lo kadhu bro land meedha invest chey.. Stock market lo mamulu janalaki ame ravu bokka experience tho chepthunna.. Long term invest cheyyagaligithe tata lanti company stocks lo invest cheyy anthe.. Inka anni bokke... Chakkaga land gold lanti vatillo pettu
First think stocks lo kadhu bro land meedha invest chey.. Stock market lo mamulu janalaki ame ravu bokka experience tho chepthunna.. Long term invest cheyyagaligithe tata lanti company stocks lo invest cheyy anthe.. Inka anni bokke... Chakkaga land gold lanti vatillo pettu
Karchu vishayamlo vere vaalla ni polchukovadhu ,this is good topic ,tqq bro ,nice voice
Mi voice chala magical ga unnthadi
Vidio baga chesaru anna ❤aditing super🎉
Very Useful message . God bless you
Very nice . Suggestion.👍🏽🤝👌🙏
Super sir appulu lekunda unde vade dhanavanthudu
thankyou good massage.
totally very nice
All is goog super 🙏👍👌
Thankyou so much sir 💝🙏💝 thankyou universe 💝🙏🙏🙏🛐🛐🛐💝