BHARANI LO VUNNADHI " DHIVYA JYOTHI AAEYE "MAAAA JAI JAI MAAAAAAAAAAA JAI JAI RAAAAAAAAAAAAAAAAMAAAAAAAÀAAAAAAAA MAAAAAAAAAAA JAI JAI MAAAAAAAAAAA JAI JAI
Very inspiring with emotional involvement of Sri Bharani Tanikella. The subtle humour ,sarcasm, and concern about literature in the speech is thought provoking.
అందరి భాషనలు విన్నాను.ఆంగ్ల మాధ్యమంలో చదివిన నా ధౌహి తృలు మాతృభాషను మరుగున పడ వేస్తున్నారని భాద పడిన నాకు, చి;విపిన్ సూర్య అనుభవం విన్నాక పిల్లల్లో అభిరుచి ఉంటే భాషకు చావులేదని విశ్వాసం కలిగి నది. జయహో సూర్య నీ భాషా సేద్యం 3 పూవులు 6 కాయలుగా వెలిగిపొవాలని ఆశీస్సులు.
తనికెళ్ళ భరణి కొరమీసాలు సూపర్
అద్భుతమైన ఆవేశం. మంచి తెలుగుతో మొదలైన ఈ ఉదయం మరువరానిది🙏
సాటి లేని మేటి, నేటి సారస్వత వాణి మన భరణి!! పాదాభివందనం !!
❤🙏💯👍 Super Speech Sir 🙏
Excellent sir
అద్భుతమైన ప్రసంగం... ఈ తరం గొప్పసాహితీవేత్త... విశ్లేషణ ణాత్మక ప్రసంగం..
కవిత్వాన్ని సాహిత్యాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్న నాకు మీ అద్భుత ప్రసంగంతో మరింత కవిత్వం కోసం ఒకింత ఆయుష్షు పెరుగుతుంది సార్ ధన్యవాదాలు
స్స్వచమైన పదాలు, మాటలు,🙏🙏🙏
నాలో ఉన్న శివుడు భరణి గారిలో ఉన్న శివుని చూడాలనిపిస్తుంది
Very interesting speech thank u bharani garu
Excellent experienced person speech really super
BHARANI LO VUNNADHI " DHIVYA JYOTHI AAEYE "MAAAA JAI JAI MAAAAAAAAAAA JAI JAI RAAAAAAAAAAAAAAAAMAAAAAAAÀAAAAAAAA MAAAAAAAAAAA JAI JAI MAAAAAAAAAAA JAI JAI
అద్భతమైన speech.
హృదయ అంతారాలలో నుండి ఉభికిన అద్భుత ఆనంద ప్రవాహాలు భరణి గారి ముత్యాల మాటల హారం
Holo my frind
Barani తెలుగు వాళ్లందరి Aabharani
👏👏👏👏👏👏👏👏👏
Chakkani Sahiti pradarsana !
Kavitwamu jaluvaru Vidhanam
Amoghamu !!!
ప్రపంచాన్ని రాజ్యాన్ని కవి పరిపాలిస్తే... నిజంగా... ఆ రాజ్యం. భోగమే ❤❤❤❤
Vandanam,,
అద్భుతం ఆర్యా
కడయింటి కృష్ణ మూర్తి
గోవా.
Very inspiring with emotional involvement of Sri Bharani Tanikella.
The subtle humour ,sarcasm, and concern about literature in the speech is thought provoking.
ప్రవాహం ఎలా ఉంటది.. ఇదిగో ఇలా, భరణి ప్రసంగంలా ఉంటది.
బిస్కెట్లు వెయ్యాలంటే... నీ తర్వాతే... అన్నయ్యా . ❤❤❤
Kalidasu kavitha Bharani garu chadavatam hridayam lo nilichi poye drisyam.
Coosboms
తనికెళ్ల భరణి వారి కవిత్వం నవ మాధుర్యం కల్గిన కవితా పితామహుడు వారికి నా హృదయపూర్వక పాదా భి వందనాలు
hat's off anna
శాస్త్రిగారి గురించి తనికెళ్ళ భరణి గారి మాటలు కళ్ళు చెమ్మగిల్లే లా చేసాయి....🙏🙏
Asthi gatham. What an expression
ఆలా చూస్తేనే ఉన్నా 🙏
Cinemallo me patrLu chusi tittykunnanu nannu ksaminchandi guruvugaru
Ollu pulakarichine speech barini garu....
అందరి భాషనలు విన్నాను.ఆంగ్ల మాధ్యమంలో చదివిన నా ధౌహి తృలు మాతృభాషను మరుగున పడ వేస్తున్నారని భాద పడిన నాకు, చి;విపిన్ సూర్య అనుభవం విన్నాక పిల్లల్లో అభిరుచి ఉంటే భాషకు చావులేదని విశ్వాసం కలిగి నది.
జయహో సూర్య నీ భాషా సేద్యం 3 పూవులు 6 కాయలుగా వెలిగిపొవాలని ఆశీస్సులు.
Sar. me videos.చూసాను. చాలా బాగా ఉన్నాయి నా దగ్గర మంచి సినిమా స్టోరీ ఉంది మీరు కావాలంటే చెప్పండి కామెంట్ పెట్టండి నేను స్టోరీ చెప్తాను
భ ర ణి గారూ రా జు ప రి పా ల న మి త మ్. కవి రా జు కీ ర్తి అపరి మి తం.
12:46 ❤❤ desha bashalandu telugu lessa
03-10-2022.
What has happened to my people.this epic thing has very few views.lusty dust has millions of views😢
🙏🙏🙏
25:08 kavitham kavi
సరస్వతి పుత్రులు ఒక్కదగ్గర ఉన్నారు.
భారణి gaaru Kcr వంటి Vidhushimanudu vunnadukada, aayana ee కాలం రాయలవారే kada,
Such an inspiring speech. One cannot watch it without getting goosebumps. Poetry is the essence of life.
Dr. K. Pramila Sastry
Cini mamidi komma meeda sirivennela putha... Vah!