ఇలా ఎప్పుడైనా జరిగిందా? అయితే మీరు సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిని చూసినట్టే | Viswapathi TVRK Murthy
ฝัง
- เผยแพร่เมื่อ 18 ม.ค. 2025
- ఇలా ఎప్పుడైనా జరిగిందా? అయితే మీరు సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిని చూసినట్టే | Viswapathi TVRK Murthy
#idreambhakthi #dharmasandehalutelugu #tvrkmurthy
iDream Bhakthi Channel is a Popular TH-cam channel for devotional Programs in India. The channel Being spiritual is getting connected to the inner soul, universe, communicating, and listening to it. iDream Bhakthi Channel also has daily updates, and new additions dedicated to Gods, Goddesses, and Deities. Informative and soothing catalog of divine dharmik energy.
#iDreambhakthi #iDreamMedia #dharmasandehalu
అయ్యా భక్తులకి, సామాన్యులకి ఉపయోగపడే, తెలుసుకోవలసిన విషయాలు, సంగతులు తిరుమల క్షేత్రం గురించి వివరించారు, మీకు పాదాభివందనాలు మా ధన్యవాదాలు. 🙏
స్వామి నేను వెళ్ళాను తిరుమల నాకు దర్శనం టికెట్ లేదు చాలా అనుభవం తో చెపుతున్న దయ తో స్వామి లక్కీ డీప్ లో సుప్రభాత సేవ దర్శనం ఇచ్చాడు
Very good god bless you
నిజంగా ఆ స్వామి వారిని దర్శించుకున్నాక ఆ అనుభూతి అనిర్వచనీయం అనిపిస్తుంది, ఆనంద భాష్పాలు వస్తాయి, నిజంగా దేవుడి కి సన్నిహితంగా వెళ్లి బైటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏🙏🙏
Same feeling i experienced in tirupathi
Swami na mora vinavayya na pillalaku manchi future ivvu thandri
నిజమండి....🙏🙏🙏
మేము ద్వారక తిరుమల చూసాము. గురూజీ. 🙏🙏🌺🥰🥰👍👍
ఓం నమో వెంకటేశాయ
Om Namo Venkatesaya namaha. Govinda.
మహానుభావులు చక్కగా తల్లీ అని మాట్లాడుతూ ఎంతో గొప్ప విషయాలు చెబుతుంటే యాంకర్ జుట్టు విరబోసుకుని ఓకే ఓకే అంటూ .. కనీస సాంప్రదాయాలు పాటించకపోవడం చాలా శోచనీయం.
పెద్ద వాళ్లని ఇంటర్వ్యూ చేస్తున్నపుడు ఎంత మర్యాదగా ఉండాలి బిహేవియర్🤦♀️
పాపం ఆ యాంకరమ్మ భర్త చనిపోయి వుండొచ్చు అందుకే జుట్టుని అట్లా వదిలేసిందేమో!
గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 మీరూ చెప్పింది యదార్ధం ఎవరికీ వారికే అనుభవం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
రాజకీయనాయకులకు, వ్యాపారావేత్తలకు కాకుండా ఈయనలాంటి వారికి ఇవ్వండి TTD చైర్మన్ పదవులు.
Jai Sreemannaaraayana 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
ఆధ్యాత్మికా విషయాలు తెలుసుకునేటప్పుడు anchors జడవేసుకుంటే బాగుంటుంది.
Om Namo Venkatesaya
🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷🙏🙏🙏🙏
సార్...మీరు మాట్లాడుతుంటే సమయం తెలియడం లేదు🙏🙏🙏🙏🙏🎉🎉🏵️🌼🌺🌹🌹
ఓం శ్రీ వెంకటేశాయ నమః 💐💐💐🙏🙏🙏🙏🙏🙏
ఎంతో బాగా చెప్పారు గురువుగారు,ఆ భగవం
తుడు ఎప్పుడు మన తో నే ఉంటాడు మనకు చూసే దృష్టి ఉండాలి,our cup should be empty to receive vibrations.
Govinda Govinda Govinda
OM NAMO NARAYANAYA...
OM SRI SHANKARANARAYANATMIKAHA...
Om Venkatesaya Namaha Viswapathi Guruvu Gari Padapadmamulaku Satakoti Namaskaramulu 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹
Me words anni nejam andi
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp pavan kalyan Annamalai
ఇటువంటి ఇంటర్వ్యూ చేసేటప్పుడు జుట్టు విరాబోసుకోవద్దు anchor చక్కగా వుండండి
అవును మేము వెళ్ళాము రాదసప్తమి కి.సూర్యునికి ప్రత్యక్షంగా దీపం పెట్టాను.సూర్యోదయం ఎంతబగా ఉందొ అప్పుడు.ఆ అనుభవం మర్చిపోలేము.
Om Sri Gurubhyo Namah 🙏Om Namo Venkateshaya Namah 🙏🙏
It's real ❤
Guruvugariki anantakoti sastangalu 🙏🙏🙏🙏🙏
OM Namo Narayana Namaha 🙏
Om namo venkatesaya Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu 🙏🙏🙏
నాకు వెంకటేశ్వరస్వామి దర్శనం కావాలి. అనుగ్రహించండి
Om namo sri vekateshaya namaha meeru cheppetivi adbhuthavamaina satyamulu naku dorikinavi swamy anubhavamulu. Meeru punyathmulu. Kani vinnapamu swamy. Ee neechapu smajamu nammaru. Egathali chesturu mee padalaku namaskaram.
OM NAMO VENKATESHAYA
Om namo venkateshaya🙏
Akhilanda koti bhramanda nayakudu bhagwaan sri VENKATESWARA namah🙏
Om namo venkatesaya
Naaku vigraha roopam lo kalalo swaamivaaru dhrshanam ichhaadu...
🎉🎉 Namaskarams Guruvugaru 🎉🎉
Correct 💯 guruvu garu ,first manushilu msnushula behave cheyakundi anni aa swami vari antaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Govinda Govinda edu kondala vada venkata ramana govinda
☘️☘️☘️🙏🙏🙏☘️☘️☘️
భగవంతుడు నిత్యం అందరికీ వివిధ రూపాలలో దర్శనం ఇస్తూనే ఉంటాడు కానీ మాయ తో కప్పబడి ఉన్న మన జ్ఞాన చెక్షువులు చూడలేవు. గురువు గారు పరమ భక్తులు అందుకే ఆయన చూడగల్గుతున్నారు.
మీ పుస్తకాలు కావాలి స్వామి ఎలా తీసుకురావాలి ఎక్కడ దూకుతూంది చెప్పగలరు ప్లీజ్ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste. i have sir divine book venkateswara vratha kalpam with me
Can msg me for swamivari books
Mail cheyyandi yemi books yenni kavalo pampistharu
Om namo venkatesa ya
🙏🏻🌟
Yess absolutely
🌺🌸🙏🙏
🙏🙏🙏
I wen with my friend in 1995 ,sarvadarshanam in waiting time, discuss and jokes at.swamy darshan in aura of lord. We immersed
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శివుడి గురించి తక్కువ చేసి మాట్లాడే జీయర్ స్వామి కి అందుకే అక్కడికి వెళ్ళే అనుమతి లేదు అనుకుంటా...
ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ జై శ్రీ కాలభైరవ ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏🙏🙏
తిరుమల క్షేత్రపాలకుడు ఆది వరాహ స్వామి
🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
Yes ma twin sisters ki ammavaru vachinappudu ma amma ma chinnappudu thirumala koneru lo munchindi pushkarini lo .
De vundi mahathyam vundi ventane bagipoindi.Malli konda digetappudu si vundi R kopam ghat road lo kanipisthundi .
Ma sisterr. Konda pina work chesthundi maku bus nundi fccdigetaappudu si undi roopam konda lo chupinchinfi.
వెంకన్న దర్శనం అయ్యాక నాకు తెలియకుండానే కళ్ళ నీళ్లు వచ్చాయి.
Tirumala manam anukunte vellalem swami anugraham kavali
Naa anubhavam idi
Asalu arogyam bagaledu bhayapaduthune ontarigane vellanu eppudu ontariga vellaledu thirupathy ki .modatisari vellanu thattukolekapoyanu.asalu etuvellalo evarini adagalo emi teleedu.kallallo neellu aagatam ledu.dabbu isthe tickets levu.online lone book chesukovali annaru.naaku radandi annanu .gunde dadada ladi pothundi.okkasari ninnu choodalani vundi ninnu choodakunda e vellamantava anukunna u manasulo.chala kashtapadda tharuvatha okayana ni adiganu emanukunnaro emo oka letter lantidi ichi idi choopinchandi mimmalni darsanani ki pampistharu annaru.ventane velli q lo nunchunnanu.a govindudi darsanam ayyindi.asalu naaku saareerska bhada theliyaledu.nijanga govindudu vunnadandi. thandri na daggara bhayamu kanneellu anarogyam ivi thappa emi levu ani manasulo cheppukunnanu. bidda kanneellu e thandri matram chudagaladu cheppandi.darsana bhagyam kaliginchadu.govindudi darsaname vunnadani nidarsanam.namo vekatesaya namo narayanaya.🙏🙏🙏🙏🙏🙏🙏naaku e comment peduthunnappudu kooda kanneellu agatam ledu govindudi daya gurthuku vasthondi mari.
Govinda 🙏
Govinda Govinda 🙏🙏
Om namo narayanaya
Om namo narayana
Name Venkatesayaa
Amrutha vakulatho chinnapuda jargina sangatanalu epudu ardhamainayi Gurugaru
నాకు ఎందువల్లనో ఇలాంటి వి వింటూంటే కళ్లంబట నీళ్ళు వస్తుంటాయి?
అమ్మా ఇంతమంది ని భగవంతుని గురించి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు కూడా ఆధ్యాత్మికం గా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇంకా అర్థం అవుతుంది. మరి ఏమి తెలియనట్లు ఎన్ని రోజులు అడుగుతారు? అడిగే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండాలి
Nenu okasari temple duty chesanu , door daggara duty, devuni yenni sarlo chusanu. Lucky , oka korika koranu swamy varini
Please tell me about kalayan Venkateswara Swamy temple mahatama🙏
Guruvu garu chala chakkaga vivarincharu but idi old video malli repeat chestunnaru
Namaste andi maku venakessara Swami vari books kavali andi pampinchagalaru andi🙏🙏🙏
Ok అనడం కొంత మంది అలవాటు
జుట్టు అంటారా ఏపీ వాళ్లకు బాగా అలవాటు అవన్నీ చాలా చిన్న విషయాలు మీరు గెస్ట్ ను అతను చెప్పే విషయాలు concentrate చెయ్యండి ఇక్కడే మీరు ఏ దానికి importence ఇస్తున్నారు. 😁😁😁😁
Rainy season lo water garbha gudiloki vachevi , andukani flooring seal chesaru ani ramana dikshitulu garu oka interview lo chepparu
Superr sir
ఎవ్వరో అంకర్ గురించి కామెంట్ చేశారు మంచి విషయాలు చూబుతున్నారు ఆ మహాను భావుడు he said dont be judgemental but మనం అంకర్ మీద comnent చేస్తూ judgemental అవుతున్నాము 😄😄😄😄😄😄
ఆయన చెప్పింది వినకుండా, తమరు కామెంట్స్ చూస్తున్నారు 👏
Now, you have to be clear as this Balaji Temple is actually Buddha temple.. like many Buddha temples are taken over & converted to Hindu temples hundreds of years ago.
🙏🌺🙏🪔🙏🌺🙏
Om namo venkateshaya na husband dec 31st 2024 na dharshanam purthi chesi vacchina ventane me vedio chusthunna na sontha vyakthule naku mosam chesaru naku jarigina mosam nundi bayatiki ravadaniki valla dhaggara nundi ma amount ravalani devudiki prardhana chesthunna swami
Do not comment on anchor dress or hair style etc.if somebody not happy to watch ,please unsubscibe the channel.The channel should design dress code etc and should train the anchors how to talk and make a programme.
జగన్ వంటి అన్య మతస్థులు కూడా ఇలాగే తిరుమల వచ్చాడా, సార్
Jagan anya mathasthudu ani manaku thelusu..jagan ku thelusu....kaani atma rupam ye matham dhi? So venkateswara swamy pilipinchukunnaadu.
ఓం నమో వేంకటేశాయ నమః
Govinda Govinda namo namaha
Om Namo Venkatesaya
Om Namo Venkateshwaraya Namaha 🙏
Om namo narayanaya
Om nama venkateshaya🙏🏻
om namo narayanaya
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
🙏 Om namo venkatesaya
🙏🙏🙏
Om namo govindaya
Om namo venkateshaya
🙏🙏🙏
Om namo venkateshaya namaha
🙏🙏🙏
Namo venkatesaya.
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🌹