OSHO PHILOSOPHY | 5 Key Lessons | ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఓషో మాటలు విను | Telugu Geeks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 241

  • @TeluguGeeks
    @TeluguGeeks  8 หลายเดือนก่อน +43

    Enjoy 7 days free trail
    kukufm app download link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA

    • @venkateshvenkat2188
      @venkateshvenkat2188 8 หลายเดือนก่อน +7

      Nice video, helpfull , thank u🎉

    • @hemanth5b
      @hemanth5b 8 หลายเดือนก่อน +6

      I was not able to get free trail still free trail is there or completed please help me

    • @ONPASSIVEAIOFFICIAL
      @ONPASSIVEAIOFFICIAL 8 หลายเดือนก่อน +1

      I love #Osho_philosophy ❤
      1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥
      ♡ WATCH IT. DON'T JUDGE IT.
      ♡ OBSERVEVE, ACCEPT, & LET GO.
      ♡ SELF DISCOVERY.
      4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY
      ♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE
      5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT
      ♡ MINDFULNESS MEDITATION 🧘🧘‍♀️
      7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE
      ♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤
      9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES
      ♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS
      ❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳

    • @prem4383
      @prem4383 8 หลายเดือนก่อน +3

      porn addiction&masterbation nundi escape ela avvali video cheyi bro

    • @bhavanikarri1893
      @bhavanikarri1893 8 หลายเดือนก่อน +2

      P

  • @santhakumari1186
    @santhakumari1186 26 วันที่ผ่านมา +2

    మనకు నచ్చని వాళ్ళని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ థాట్స్ త్వరగా వెళ్లిపోవడం నాకు బాగా నచ్చిన పాయింట్. పాజిటివ్ థాట్స్ రావాలి అంటే నెగిటివ్ థాట్స్ వెళ్లిపోవాలి ❤

  • @prasanna9969
    @prasanna9969 8 หลายเดือนก่อน +56

    Rule 3. వర్తమానాన్ని ఆస్వాదించడం. చాలా చాలా కష్టం... ప్రాక్టికల్ గా.... 👍🙏

    • @gopalkrishnaputchala9840
      @gopalkrishnaputchala9840 หลายเดือนก่อน +1

      Practice brother, you can enjoy

    • @gopalkrishnaputchala9840
      @gopalkrishnaputchala9840 หลายเดือนก่อน +1

      All the points are good, difficult to identify one.
      Your presentation is very good.

  • @slvuma3362
    @slvuma3362 5 หลายเดือนก่อน +13

    బాగుంది మిత్రమా చక్కగా వివరించారు. సమాజంలో ఓషో గారి గురించి తెలుసుకోకుండానే విమర్శించే వాళ్ళు ఎక్కువ. ఈ మాటలు ఏ కొంతైనా జీవితానికి అన్వయించుకుంటే జీవితం శాంతిప్రదం అవుతుంది.☺️💜

  • @ONPASSIVEAIOFFICIAL
    @ONPASSIVEAIOFFICIAL 8 หลายเดือนก่อน +36

    I love #Osho_philosophy ❤
    1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥
    ♡ WATCH IT. DON'T JUDGE IT.
    ♡ OBSERVEVE, ACCEPT, & LET GO.
    ♡ SELF DISCOVERY.
    4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY
    ♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE
    5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT
    ♡ MINDFULNESS MEDITATION 🧘🧘‍♀️
    7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE
    ♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤
    9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES
    ♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS
    ❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳

    • @tarunbalaji226
      @tarunbalaji226 6 หลายเดือนก่อน +1

      Thank you 👍

  • @chalapathirao9682
    @chalapathirao9682 8 หลายเดือนก่อน +54

    ప్రతి మనిషిలో ఏదో కొంత కాలం పాటు జరిగే వుండే పాజిటివ్ ఎనర్జీ అది కూడా మనం ఫేస్ చేసిన స్ట్రగుల్ దీన్ని బట్టి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇందులో నుండి నెగిటివ్ ఎనర్జీ మనం స్వీకరించిన అనడలోంచి వచ్చేది ఇది జేవనకలంలో ఒకబాగం కాబట్టి అన్ని స్వీకరించాలి 🙏

    • @Outoffcontroller
      @Outoffcontroller 8 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤❤❤❤Q1+❤❤

    • @lakshmishankar2407
      @lakshmishankar2407 6 หลายเดือนก่อน

      ❤blessings to u

    • @175.AP-POLITICS
      @175.AP-POLITICS 3 หลายเดือนก่อน

      నిజం చెప్పారు చాలా అనుభవమే కాదు విషయ పరిజ్ఞానం చాలా వుంది మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రతి మనిషిలో కొంత కాలం మాత్రమే వుంటుంది

  • @raghuram5684
    @raghuram5684 5 หลายเดือนก่อน +6

    Osho ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే సాంప్రదాయవాదులకు తర్కం, తిరుగుబాటు పరిచయం చేసిన వ్యక్తి. ఈ తిరుగుబాటు స్వీయ క్రమశిక్షణతో బాహ్య శక్తుల ప్రభావం మన ఆలోచనల మీద పడకుండా ఉంటుంది.
    యువకుడు-యవ్వనం, వేదాంత ప్రజ్ఞాసప్తపది, జీవితరహస్యాలు, యోగా(మనసు లేని మార్గం) etc. ఓషో సాహిత్యం అద్భుతం.
    నాలో బిడియం పటాపంచలైపోయింది. ఒకే పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివితే అన్ని కోణాల్లో అర్ధమౌతుంది. Personality development కోసం ఓషో కి మించిన సాహిత్యం లేదు.

    • @sudharanib.4401
      @sudharanib.4401 2 หลายเดือนก่อน

      హాయ్ అండి.... చాలా చక్కగా చెప్పారు... మీరు ఏం చేస్తుంటారు తెలుసుకోవాలని ఉంది.... వీలైతే కొంచెం చెప్తారా ప్లీజ్....😊

  • @Sriharihara777
    @Sriharihara777 8 หลายเดือนก่อน +37

    ధర్మ ఆచరణ తో అన్ని వస్తాయి అన్న....కృష్ణం వందే జగద్గురుమ్....కలియుగం లో ఈ బయట గురువులను నమ్మలేం....వ్యాసోచిస్తం జగతః సర్వం....భూమి మీద ఎవరు ఏ మంచి చెప్పిన అది వ్యాసుల వారు చెప్పిందే

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 8 หลายเดือนก่อน

      కానీ అర్థం చేసుకుని ఆచరించే వాళ్ళు ఎవరు, మాఫియా వ్యాపార, నాయకుల బోగస్ శీల చట్టాలతో చవట సన్నాసి నపుంసక వ్యసన బానిసలు అయ్యారు అవుతున్నారు కూడా

  • @giribabu-m4j
    @giribabu-m4j 2 หลายเดือนก่อน +3

    ఎవరు అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ .. ఓషో గారి మాటల వల్ల జీవితం చాలా ప్రశాంతం అవుతుంది అని నేను నమ్ముతున్న...సూపర్ పవర్ ఉన్నా మన god గురించి మనకు తెలియదు..ఎందుకంటే సూపర్ పవర్ మనం కళ్ళారా చూస్తే గానీ నమ్మం.. కానీ సూపర్ పవర్ మన మెదడు లో ఉంది దానిని ఎలా మలచితే అలా పెరుగుతుంది..అది ద్వేషం తో నా లేక కరుణ తో నా అనేది నీ ఇష్టం..జీవితం సంతోషంగా ఉండాలంటే యాక్సెప్ట్ చేయి ఎక్సపెక్ట్ చేయొద్దు..

  • @jyothisatishsivanepalli4076
    @jyothisatishsivanepalli4076 6 หลายเดือนก่อน +5

    మనం ద్వేషించే వాళ్ళని కంపాషన్ తో చూడలేము డెఫినెట్గా, కానీ మీరు చెప్పే ప్రతివ మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐ లైక్ యువర్ వాయిస్, ద వే ఆఫ్ యువర్ ఎక్సపెల్గనేషన్ ఇస్ రియల్లి గ్రేట్....,👌👌😊

  • @apparaoniddani2014
    @apparaoniddani2014 วันที่ผ่านมา

    Super Anna nuvu ela patimcho chu kadha nuvu chala thelivainodivi thelusa

  • @QAMonk
    @QAMonk 4 หลายเดือนก่อน +5

    "Accepting Myself the way I am" and "Art of living dangerously"

  • @SahithiBotu
    @SahithiBotu 8 หลายเดือนก่อน +8

    Nuvvu em cheppina Naku na annaya
    Na life gurinchi cheppinattu anipusthundi bro
    Nenu na life lo tough situations lo unnapudu ne vedios vinta Naku na problems mayam ayinattu anipisthundhi thank you bro

  • @veerarajukotha2150
    @veerarajukotha2150 7 หลายเดือนก่อน +15

    ఈ లాంటి వీడియోలు విన్నప్పుడు మరలా భగవత్ గీత గుర్తుకొస్తుంది,

    • @Riseup-t3r
      @Riseup-t3r 6 หลายเดือนก่อน

      భగవత్ గీత లో ఏమి లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 หลายเดือนก่อน +8

    OSHO is unquestionably one of the Greatest performers of our Time.
    OSHO is one of the Greatest achievement of our Age.
    Whose true impact will be discovered later...
    When the History of era will be written.!
    OSHO is...
    Another name for Celebration,
    Another expression for Benediction...
    He offers...
    Hope and Confidence,
    Love and Compassion,
    Being and Awareness to the Human race beleaguered by
    Death and Destruction,
    Pain and Suffering...
    He is an Invitation to experience
    A new Rythm in Life,
    A new dance in Life,
    A new Song in Life and
    A new Thrill in one's Life..
    OSHO never born,never died
    Only visited this planet earth from
    Dec11,1931 to Jan19,1990.
    "TO MISS HIM IS TO MISS THE GREATEST BLESSING"

  • @LachannaBoddula
    @LachannaBoddula 5 หลายเดือนก่อน +3

    వర్తమానము, అనేది కంటిరెప్పపాటుకూడ ఉండదు. భూతకాలములలో కి మారుతుంది❤❤❤❤❤❤

  • @pssmkalyankalyan1219
    @pssmkalyankalyan1219 8 หลายเดือนก่อน +11

    నాలోని ఆనందాన్ని, మరణం అనే బ్రాంతిని, మొహాన్ని తొలగించి ప్రేమను, నాలో బ్రహ్మానందాన్ని నింపిన, ఓషో ఓ పరమాద్భుతం, వర్ణింప శక్యం కానీ ఓ పదం, ఓషో. కళ్యాణ్

  • @VennelaSreejab
    @VennelaSreejab 8 หลายเดือนก่อน +13

    Osho Rajneesh ---- Chandra Mohan Lal Jain.... Osho ni society accept cheyali antey it needs a lot of Guts ,Rebellism , Intelligence ,Wisdom & they'd be a meditator atleast then only they're eligible to understand what he's meant to say... He'll break the reader's ego into pieces ... In the process of self - discovery we'll loss ourselves first then we can find our true entity.. this becomes truly observable when one person read osho's books 📚

    • @iimAkash
      @iimAkash 8 หลายเดือนก่อน +2

      Can you suggest me one best book from Osho writings?

    • @VennelaSreejab
      @VennelaSreejab 8 หลายเดือนก่อน +1

      @@iimAkash HRUDAYAM LOKI PRAYAANAM BY OSHO IN TELUGU is one of the best one ...I don't know about the same book name in English..... And, few of other book's include OSHO RASAMAYA JEEVITHAM, OSHO JEEVITHA CHARITHRA PART 1&2,
      And FEAR , COURAGE , FREEDOM ,REBEL , ATHEESHA PRAGNA VEDHAM ,MANA ANTHARANGAM LO VETHAKAALI , ASTAVAKRAGEETHA , TAO UPANISHAD , VIGYANA BHAIRAVA THANTHRA , DEVUDU - DEYYAM, VIDHYA PERUTHO MANAM BODHISTHUNNADHI EMITI!? , CHITTA CHIVARI BHANDHAMEY GURUVU,..etc are the best best one's...

  • @SivaLifeJourney
    @SivaLifeJourney หลายเดือนก่อน +1

    యధ్భవం తద్భవం మతి ఏ గతి… నీ చింతలే… నీ కర్మలు.. నీ కర్మలే నీ పాపపుణ్యాలు… నీ పాపపుణ్యలే… నీ జన్మాంతరాలు..
    మంచి ఆలోచనలే.. మంచి కర్మలు .. మంచి కర్మలే జన్మలాంతర్ధనం… పుట్టుక లేకపోవటమే మోక్షమార్గం…

  • @ShivaKumar-ks9vb
    @ShivaKumar-ks9vb 5 หลายเดือนก่อน +3

    ఇక్కడ మీరు ఎ పెర్సన్ గురించి చెప్పేరు నాకనవసరం బట్ మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా ధాంక్స్ సార్

  • @SuryaTVcom
    @SuryaTVcom 4 หลายเดือนก่อน +4

    Gd చాలా బాగా చెప్పారు..

  • @boddetidorababu6752
    @boddetidorababu6752 5 หลายเดือนก่อน +2

    ఎవరు ఏం చెప్పినా గాని మన మీద ఏ ఫీలింగ్ అయినా మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుంది అని గ్రహించడమే జీవితం

  • @rajashekarareddygottimukku7338
    @rajashekarareddygottimukku7338 28 วันที่ผ่านมา

    Excellent vedio
    Meaning full vedio
    Use full video
    Many of the people in this univers doesn't know this philosophy

  • @11mltu.shireesha69
    @11mltu.shireesha69 8 หลายเดือนก่อน +2

    Hii annayya mi videos chala motivate chestayyi nennu mi videos inter nunchi follow avvuthunna mi subconscious mind gurinchi video chesaru kada adi naku chala use ayyindi na study lo thank you annayya for your motivate and supportive videos

  • @sivakumargolla884
    @sivakumargolla884 8 หลายเดือนก่อน +3

    I love the rules of Observe, accept and let it go about ego.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +5

    ఫోన్ పట్టుకొని మంచి మంచి వారు కూడా గేమ్ ఆడుకుంటూ ఉంటారు మంచి విషయాలు చూడరు మంచి కథలు వినరు

  • @srinivasb4578
    @srinivasb4578 7 หลายเดือนก่อน +3

    Self Discovery is like Self Defence I purely believe in it.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +19

    ఇప్పుడు ఉండే సమాజంలో మన చుట్టూ ప్రక్కల ఉండే ప్రజలలో ఈవో ఎక్కువగా ఉంది ఈగో అనేది లేకుండా మౌనంగా ఉంటే చేతగానివాడు

    • @saicharang2347
      @saicharang2347 21 วันที่ผ่านมา

      In the war of ego the looser is the winner 😊

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 8 หลายเดือนก่อน +2

    My favourite channel about favourite philosopher ❤❤❤

  • @chandrareddy218
    @chandrareddy218 8 หลายเดือนก่อน +3

    The power of mindfulness and being present

  • @lakshmilucky3739
    @lakshmilucky3739 8 หลายเดือนก่อน +2

    E video vinnaka chala happy ga anipinchindi..iam feeling lite my self

  • @vidyakrishna1981
    @vidyakrishna1981 8 หลายเดือนก่อน +4

    Compassion and love as universal languages

  • @kurubasreenivasulu6765
    @kurubasreenivasulu6765 8 หลายเดือนก่อน +26

    Ego ni observe cheyandi kani react kakandii❤❤❤

  • @ChintuNekkalapudi
    @ChintuNekkalapudi 6 หลายเดือนก่อน

    Osho cheppinavi vaari laa oka ashramam lo unddi, preach chese vallake set avuddi not for people like us in our current society, Ala cheste chetha kani vadila migilipotam, Example : Traffic lo unappudu, accept it and leave it annaru, Ade traffic enduku ayyindo ane questioning mentality lo unddi what could be done better from my end to avoid this ane logical reasoning tho alochinchi calm ga unnaa, tanu chepina danikanna better ee ani na feeling.

  • @madhukirankaniganti2795
    @madhukirankaniganti2795 10 วันที่ผ่านมา

    Good video bro good message for me thank you

  • @ThallaDileep-yj6qe
    @ThallaDileep-yj6qe 8 หลายเดือนก่อน +3

    Nice topic nice explanation
    Cyber crime gurinchi oka video cheyandi sir

  • @sscbattlefield3006
    @sscbattlefield3006 8 หลายเดือนก่อน +15

    Do more videos about philosophy... ❤

  • @gopusureshcivil3915
    @gopusureshcivil3915 8 หลายเดือนก่อน +1

    Quest for self discovery
    Embrace the change and uncertainity
    The power of mindfullness amd being in the present
    Compassion - Love-Universal language
    Fredome through acceptance

  • @meenakshi2997
    @meenakshi2997 8 หลายเดือนก่อน +10

    Compassion tho haters ni chudatam❤

  • @SivaLifeJourney
    @SivaLifeJourney หลายเดือนก่อน +2

    ఏదో అనుకుంటాం కానీ… మనం వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా… వాళ్లను ఏమి చెయ్యలేము…

  • @nageswararaopolepongu3274
    @nageswararaopolepongu3274 8 หลายเดือนก่อน +3

    Well said brother.....

  • @Revanthkuamr
    @Revanthkuamr 8 หลายเดือนก่อน +4

    Obseve, accept and let it go ❤

  • @ravindravarada3848
    @ravindravarada3848 4 หลายเดือนก่อน +1

    ఒకసారి అనుకోకుండా ఓషో పుస్తకమైన "హృదయంలోకి ప్రయాణం" అనే పుస్తకాన్ని చదివాను 12 సంవత్సరాల క్రితం...
    ఇప్పటికీ ఎప్పుడైనా బాగా low ఫీల్ అయినప్పుడు ఆ పుస్తకంలోని కొన్ని కథలు చదివితే చాలు ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది...
    మరి ముఖ్యంగా అందులో ఒక రాజు కథ ఉంటుంది ఆ కథ చదివినప్పుడు నుంచి నా జీవితం యొక్క దృక్పథమే మారిపోయింది..
    ఆ కథ యొక్క సారాంశం..
    "ఇది కూడా దాటుతుంది"... అది ఏ సందర్భం అయినా ఎటువంటి విషయమైనా...
    తర్వాత ఎన్నో పుస్తకాలు చదివాను osho వి, కొన్ని కొన్ని సార్లు భయం వేస్తుంది ఆ సాహిత్యాన్ని చదివినప్పుడు ఈ సమాజం ఒక మనిషి పట్ల విధించిన దారుణమైన కట్టుదిట్టమైన కంటికి కనిపించని అడ్డు గోడలను బద్దలు కొట్టేస్తారు ఓషో...
    ఆయన నిజంగా మనలో ఉన్న నిజమైన మనిషిని తట్టి లేపుతారు..
    🙏🙏

  • @missionaryneilpeddapanga3106
    @missionaryneilpeddapanga3106 6 หลายเดือนก่อน

    🎉🎉 It is 100 parsent truth,Great sir keep it up.Regards

  • @JohnKennith-mj1xh
    @JohnKennith-mj1xh 6 หลายเดือนก่อน

    Meeru cheppay vi chaal chaal bagunai sir
    Kaka potay avanni e jeevatinnai javithani baaga chusivalli anthay varakay
    Good day sir

  • @chelashashikumar3971
    @chelashashikumar3971 8 หลายเดือนก่อน +4

    Thank you for your video❤

  • @vanarajug9388
    @vanarajug9388 8 หลายเดือนก่อน +7

    బుద్దుడు ప్రవచనాలు మీద ఒక వీడియో చేయండి బ్రదర్..

    • @thulasiramastoor1384
      @thulasiramastoor1384 8 หลายเดือนก่อน

      Personal ga u r against to Hinduism right 😅😅

  • @venkatakiran2803
    @venkatakiran2803 6 หลายเดือนก่อน

    sir i am happy you back again with normal views

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 8 หลายเดือนก่อน +4

    Compaction 😊

  • @ukanabhi
    @ukanabhi 7 หลายเดือนก่อน

    Theory of Forms by Plato పై ఒక వీడియో చేయండి. @telugu geeks. ఒక అభ్యర్ధన.

  • @m.gowthamchowdary5096
    @m.gowthamchowdary5096 8 หลายเดือนก่อน +1

    thanks bhayya for motivation

  • @kvdmadhuri1978
    @kvdmadhuri1978 7 หลายเดือนก่อน

    Compassion is the rule I liked most ❤

  • @srikanthgandhari3480
    @srikanthgandhari3480 8 หลายเดือนก่อน +2

    I like compassion

  • @hemanth5b
    @hemanth5b 8 หลายเดือนก่อน +8

    @TeluguGeeks please do one video related swami Vivekananda Chicago speech

    • @PavanKumar-M
      @PavanKumar-M 8 หลายเดือนก่อน +2

      Yes bro

  • @argvzoomout
    @argvzoomout 8 หลายเดือนก่อน +1

    I need more videos philosophies of great people's

  • @suryareddyjartha1287
    @suryareddyjartha1287 8 หลายเดือนก่อน +3

    Absolutely ...... 🤌🎯

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 8 หลายเดือนก่อน +2

    Excellent sir

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 8 หลายเดือนก่อน +1

    Good video bro, Thank you

  • @kaasivarma
    @kaasivarma 8 หลายเดือนก่อน

    Wonderful , every point of the video is truely worth absorbing... Stay blessed the content maker, Telugu Geeks. A small request, is the message taken from OSHOS ORIGIANAL 100% as it was from his life OR fine tuned by you....because, OSHOS philosophy as a theory for motivating purposes - no doubt great, BUT Could OSHO follow in his personal life, has he given practise based step by step solution by giving his helping hand to laymen, means could we put everything he said in practise.....? can anyone Control ones mind by simply living a Carefree enjoying indulgent life ALWAYS possible..to still be on path of Highest values ..etc

  • @vamshiabhilash
    @vamshiabhilash 8 หลายเดือนก่อน +3

    We have one osho in coimbatore it's called Sadhguru

  • @abhinavyadav49
    @abhinavyadav49 5 หลายเดือนก่อน

    Freedom through Acceptance Real freedom is in love

  • @KarneVeerababu
    @KarneVeerababu 3 หลายเดือนก่อน

    Compassion, empathy

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 8 หลายเดือนก่อน

    Excellent Method Sir ji

  • @GANNAVARAPUSAIKUMAR
    @GANNAVARAPUSAIKUMAR 8 หลายเดือนก่อน +1

    Rule no 3:
    Being in the present and mindfulness.

  • @srinichiluvuri5212
    @srinichiluvuri5212 8 หลายเดือนก่อน +4

    Thanks🙏🙏🙏

  • @NSM_GREEN
    @NSM_GREEN 6 หลายเดือนก่อน +1

    నమస్తే సార్ మీ వీడియోస్ నేను బాగా చూస్తాను మీకు వీలైతే onpassive కంపెనీ మీద ఒక వీడియో చెయ్యగలరా ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @sarithasudamalla8943
    @sarithasudamalla8943 8 หลายเดือนก่อน +4

    Thanks Bro

  • @SuryaSurya-p9i5w
    @SuryaSurya-p9i5w 8 หลายเดือนก่อน +3

    Do more philosophy videos........❤

  • @srujanas4823
    @srujanas4823 8 หลายเดือนก่อน +3

    Consciousness, Awareness, Witnessing , Understand Every moment 360Degree angles

  • @janakiramkondru870
    @janakiramkondru870 6 หลายเดือนก่อน

    I Love OSHO🙏

  • @vsvillageedit445
    @vsvillageedit445 8 หลายเดือนก่อน +2

    Nuvu super Anna

  • @kondameedhageetha7842
    @kondameedhageetha7842 8 หลายเดือนก่อน +2

    Thank you very much Sir 👌👌🙏🙏

  • @zubairzain4596
    @zubairzain4596 8 หลายเดือนก่อน +1

    Super video brother

  • @udaymattela8179
    @udaymattela8179 8 หลายเดือนก่อน

    I like all 5 rules. Thanks ❤

  • @kummariganesh1976
    @kummariganesh1976 2 หลายเดือนก่อน

    Great video

  • @Jathinishaan143
    @Jathinishaan143 3 หลายเดือนก่อน

    God bless you

  • @GenieTube7
    @GenieTube7 2 หลายเดือนก่อน

    just go with bagavatham anni nerpistundi

  • @sreesrikanth4662
    @sreesrikanth4662 5 หลายเดือนก่อน

    Accepting the truth and reality

  • @hlrpmedia3150
    @hlrpmedia3150 8 หลายเดือนก่อน +1

    Hi sir nice video make more videos on osho and please make one video on spiritual guru patriji pyramid spiritual society guru.

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861 8 หลายเดือนก่อน

    ఆయన దృష్టి కోనం అర్థం కావడం ఆనందం👍

  • @Aaraadhyasrisende85736
    @Aaraadhyasrisende85736 4 หลายเดือนก่อน

    All superb bro👌👌👍🙏🏼🙏🏼🙏🏼

  • @BodaNaveen-o3w
    @BodaNaveen-o3w 8 หลายเดือนก่อน

    thank you brother-

  • @thallaakash4554
    @thallaakash4554 7 หลายเดือนก่อน

    Vinland saga anime gurinchi video chesthara bro super anime asalu

  • @Shnehaaa
    @Shnehaaa 8 หลายเดือนก่อน +3

    Many people ocd thoughts erukkapoyaru oka video cheyandhi

  • @sandeepk6515
    @sandeepk6515 5 หลายเดือนก่อน

    Acceptance gives freedom 🙂

  • @RamaRajuSai
    @RamaRajuSai 8 หลายเดือนก่อน

    Thank you brother

  • @SivaKumar-ms3np
    @SivaKumar-ms3np 8 หลายเดือนก่อน +1

    Superb ❤

  • @TheBupeshvarma
    @TheBupeshvarma 8 หลายเดือนก่อน +3

    Osho❤❤❤

  • @mandabathakanna
    @mandabathakanna 7 หลายเดือนก่อน

    Tq Sir 🙏

  • @girisunkara4699
    @girisunkara4699 8 หลายเดือนก่อน +2

    Watch your mind

  • @venureddy5050
    @venureddy5050 8 หลายเดือนก่อน

    Excellent video

  • @sainathsadhanala7098
    @sainathsadhanala7098 8 หลายเดือนก่อน +2

    Do with love not with fear

  • @RAJmotivational8123
    @RAJmotivational8123 8 หลายเดือนก่อน +1

    Anna niu chepindi correct
    Kani osho garu chepind Happynes naa life loo undi
    Adi nenu bible chedvi nerchukuna.. Meru chepindbanikant yakava undui.. 👍

  • @PavanKumar-prime
    @PavanKumar-prime 4 หลายเดือนก่อน

    "IAM HERE TO LEARN NOT TO JUDGE" That's it.

  • @radhakrishnajahnavi2832
    @radhakrishnajahnavi2832 7 หลายเดือนก่อน +1

    Anna Bhagavad-Gita series cheyyi annna

  • @BhulakshmiNallamothu
    @BhulakshmiNallamothu 8 หลายเดือนก่อน

    If any soul feels loneliness madam then you're under your own mind negetive trap awaken yourself in the right way keep all your consciousness energys on track .

  • @sairamgopa9460
    @sairamgopa9460 8 หลายเดือนก่อน

    long time' bayya mee videos చూస్తున్న

  • @srinivas-is1vr
    @srinivas-is1vr หลายเดือนก่อน

    Compassion

  • @dayakarg7739
    @dayakarg7739 8 หลายเดือนก่อน +11

    Bro OCD disease gurinchi oka video cheyyandi

  • @akashthisside
    @akashthisside 8 หลายเดือนก่อน +4

    Our Jaggi Vasudev copies almost all of his speaches a d slightly modifies it. 😊

    • @rajnotes88
      @rajnotes88 8 หลายเดือนก่อน +3

      Both are enlightened.. Truth always remains as it is whoever says it... That's the reason it feels like one of copying the other but nothing as such