నా హృదయం పల్లవి: నా హృదయం ఉప్పొంగేనే నీ సన్నిధికి నే చేరగా మది దాహం తీరిపోయేనే నీ వాక్యం నాలో చేరగా నీతో గడిపే ప్రతిక్షణం నూతన అనుభూతి కలిగినే నాలో ఉప్పొంగే ఉత్సాహమే వెనుకట్టి నన్ను నడుపుతున్నది అను పల్లవి: యేసయ్య నీ అనురాగమే నా ఆత్మకు ఆనందము కలిగినే నా యేసయ్య నీ ఆలోచన దీవించాలని నను ఎల్లప్పుడూ చరణం: 1 ఈ లోక అందమే గొప్పదని ఆనందమే నాకు దొరుకునని ఆశతో అందుకోవాలని వాటి వెంట పరుగులు తీసితిని వ్యర్థంగా పరుగులు తీశానని మోసపోయాకనే అనుకున్నానయ్య నిజమైన సంతోషం ఉన్నదని నీ స్నేహం లోనే తెలుసుకున్నానయ్యా అనుపల్లవి: యేసయ్య నీ అనురాగమే.... .... చరణం: 2 పాప చీకటే వెలుగని భ్రమలోనే నేను బ్రతికితిని పాపముతో జతకట్టాలని నీ చెలిమి నేను విడచితిని నీ వాక్య కాంతిలో నన్ను చూడగా నా లోపాలనె కనుగున్నానయ్యా మన్నించే తండ్రివి నీవేనని నీ కౌగిటినే కోరుకున్న నయా పల్లవి : నా హృదయం ......
దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord 🙏
నా హృదయం
పల్లవి:
నా హృదయం ఉప్పొంగేనే నీ సన్నిధికి నే చేరగా
మది దాహం తీరిపోయేనే నీ వాక్యం నాలో చేరగా
నీతో గడిపే ప్రతిక్షణం నూతన అనుభూతి కలిగినే
నాలో ఉప్పొంగే ఉత్సాహమే వెనుకట్టి నన్ను నడుపుతున్నది
అను పల్లవి: యేసయ్య నీ అనురాగమే నా ఆత్మకు ఆనందము కలిగినే
నా యేసయ్య నీ ఆలోచన దీవించాలని నను ఎల్లప్పుడూ
చరణం: 1
ఈ లోక అందమే గొప్పదని ఆనందమే నాకు దొరుకునని
ఆశతో అందుకోవాలని వాటి వెంట పరుగులు తీసితిని
వ్యర్థంగా పరుగులు తీశానని మోసపోయాకనే అనుకున్నానయ్య
నిజమైన సంతోషం ఉన్నదని నీ స్నేహం లోనే తెలుసుకున్నానయ్యా
అనుపల్లవి: యేసయ్య నీ అనురాగమే....
....
చరణం: 2
పాప చీకటే వెలుగని భ్రమలోనే నేను బ్రతికితిని
పాపముతో జతకట్టాలని నీ చెలిమి నేను విడచితిని
నీ వాక్య కాంతిలో నన్ను చూడగా నా లోపాలనె కనుగున్నానయ్యా
మన్నించే తండ్రివి నీవేనని నీ కౌగిటినే కోరుకున్న నయా
పల్లవి : నా హృదయం ......
Good song 😍😍
గుడ్ సాంగ్స్ బ్రదర్స్
Praise the lord 🙏
Super song
Praise the Lord brother... this is very wonderful song
Excellent song
🙌 pata chala bagudi Anna 🙌
Super bro 🙏👏👏
సమస్త మహిమా ఘనత ప్రభావమును దేవునికే కలుగును గాక ఆమేన్
Super anna excellent words ❤
Ni vakya kanthi lo nanu chooduga na lopalne kanugonna ayya
Chala chala bagundi pata paster garu tune lirics voice music adbhutham uga undi totally wonder full song God bless you paster garu
Vadarful song song God bless you praise the Lord
Praise the Lord
Very nice brother God bless you
Excellent song.....❤️
Exlant song
ᵍˡᵒʳʸ ᵗᵒ ᵍᵒᵈ 🙏
Wonderful and joyfull song
Good song🎉🎉🎉🎉
Superb thammu
Thank you anna ❤
Glory to Lord jesus christ,.... Amen.... 🙏
Praise the lord wonderful song
Praise the lord 🙏🙏 thank you
❤❤❤
Super Anna ❤
God bless you son
Nice song ❤❤❤
Praise the lord
Nice Song❤ Vocals nice anna😊
Thank you ❤
Nice lyrics brother🙏
Praise The Lord 🙏🙏 Brother ❤ this song is very nice 🥰
Thank you brother pray for us
Praise the lord