SUDHOORAMU | SURYA PRAKASH | HADLEE XAVIER | JOEL KODALI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • SUDHOORAMU - However difficult our life's journey may be, with Jesus walking by our side it will only get more exciting and adventurous! What a privilege it is to walk with Christ!!
    Spotify:
    open.spotify.c...
    Appeal for Support: If God leads you to support our music projects financially please do let us know by writing to kodalijoel@gmail.com. Thank you!!
    SUDHOORAMU CREW:
    Vocals: Surya Prakash Injarapu
    Written and Tune Composed by: Joel Kodali
    Music composed, Arranged, & Programmed by: Hadlee Xavier
    Produced by: Neeti K Laura
    Acoustic and Electric Guitars : Josh Mark Raj
    Bass : Napier Naveen
    Flute : Ramesh
    Ghatam, Khajira, Duff, Tapes, Tabla, Various Percussions : Shruti Raj & Mohan
    Recorded at: Krimson Studios, Chennai and Jubilee 10 Studios, Hyderabad.
    Engineers : Vishnu, Masthan.
    Mixed by: Hadlee Xavier
    Mastered by Donal Whelan, UK.
    D.O.P and Editing: Vijay Pavithran - VPP Productions
    Drone Pilot: Arun Ashok
    Posters and Art: Joe Davuluri
    Promotion: Monikanth Promotions
    LYRICS:
    సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
    యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
    నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి
    సుమధుర భాగ్యము యేసుతో పయనము
    1.
    అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
    ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
    ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు
    ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
    ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం
    2.
    హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
    ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు
    నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును
    ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
    ఏ దిగులు లేకనే నే సాగిపోదును
    3.
    నా జీవితం పదిలము యేసుని చేతిలో
    నా పయనము సఫలము యేసుదే భారము
    నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము
    ఇది నా విశ్వాసము నాకున్న అభయము
    కృపగల దేవుడు విడువడు ఎన్నడూ
    #joelkodali #fridayforchrist
    Copyright:
    Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Any unauthorized reproduction, redistribution Or uploading on TH-cam or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on TH-cam without permission their channel will be reported.

ความคิดเห็น • 1.3K

  • @JoelKodali
    @JoelKodali  3 ปีที่แล้ว +874

    Watch our new song నూతన హృదయము:
    Click👉: th-cam.com/video/15DYyQAHh4w/w-d-xo.html
    Sudhooramu Lyrics:
    సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
    యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
    నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి
    సుమధుర భాగ్యము యేసుతో పయనము
    1.
    అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
    ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
    ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు
    ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
    ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం
    2.
    హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
    ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు
    నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును
    ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
    ఏ దిగులు లేకనే నే సాగిపోదును
    3.
    నా జీవితం పదిలము యేసుని చేతిలో
    నా పయనము సఫలము యేసుదే భారము
    నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము
    ఇది నా విశ్వాసము నాకున్న అభయము
    కృపగల దేవుడు విడువడు ఎన్నడూ

    • @ratnajoycy2115
      @ratnajoycy2115 3 ปีที่แล้ว +7

      Blessed lyrics 🙏 🙌

    • @kirthivimala7919
      @kirthivimala7919 3 ปีที่แล้ว +6

      Beautiful lyrics

    • @steevnani6799
      @steevnani6799 3 ปีที่แล้ว +7

      wonderful song anna awesome lyrics😍😍🎶👌👌

    • @tripurakakara7855
      @tripurakakara7855 3 ปีที่แล้ว +5

      Anna... lyrics chala bagunnayi and Surya anna baga padaru as expected. God has gifted you both with good talents

    • @corneliuskaalla1744
      @corneliuskaalla1744 3 ปีที่แล้ว +5

      Wonderful and spiritual lyrics....beautiful orchestration well sang brother.

  • @bangaram8809
    @bangaram8809 2 ปีที่แล้ว +1093

    సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
    యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
    నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
    సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము||
    అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
    ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
    ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
    ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
    ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||
    హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
    ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
    నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
    ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
    ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||
    నా జీవితం పదిలము యేసుని చేతిలో
    నా పయనము సఫలము యేసుదే భారము
    నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
    ఇది నా విశ్వాసము నాకున్న అభయము
    కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||

  • @ravimalchi5170
    @ravimalchi5170 2 ปีที่แล้ว +73

    అలసిన ఈ బ్రతుకులకి యేసు రాజు ఉన్నడన్న ఒక నిరీక్షణ కలిగిస్తుంది ఈ పాట

  • @syam7120
    @syam7120 2 ปีที่แล้ว +95

    Telugu and English lyrics:
    సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
    యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
    నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
    సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము||
    అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
    ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
    ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
    ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
    ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||
    హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
    ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
    నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
    ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
    ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||
    నా జీవితం పదిలము యేసుని చేతిలో
    నా పయనము సఫలము యేసుదే భారము
    నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
    ఇది నా విశ్వాసము నాకున్న అభయము
    కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
    sudhooramu ee payanamu mundu iruku maargamu
    yesu naaku thodugaa naathone naduchuchundagaa
    ne venta velledaa naa raaju vembadi
    sumadhura bhaagyamu yesutho payanamu ||sudhooramu||
    alalapai ne nadichedaa thuphaanulo hushaarugaa
    aa etthulu aa lothulu aa malupulu ne thirigedaa
    ullaasame… yesutho naa payanamanthayu
    aascharyamainadi ne naduchu maargamu
    okkokka adugulo o krottha anubhavam ||sudhooramu||
    horu gaalo veechinaa alalu paiki lechinaa
    ae bhayamu naaku kalugadu naa paadamu thotrilladu
    naa chenthane… unna yesu nannu moyunu
    idi naa bhaagyamu naaloni dhairyamu
    ae digulu lekane ne saagipodunu ||sudhooramu||
    naa jeevitham padilamu yesuni chethilo
    naa payanamu saphalamu yesude bhaaramu
    ne cheredaa… nischayambugaa naa gamyamu
    idi naa vishwaasamu naakunna abhayamu
    krupagala devudu viduvadu ennadu ||sudhooramu||

  • @sdpsnowfi2326
    @sdpsnowfi2326 ปีที่แล้ว +5

    Annayya... Song lo prathi word na korake rasivunnattu vundhi.. Blessed by the song.
    Listening in 2024.

  • @JasperKunapo
    @JasperKunapo 3 ปีที่แล้ว +171

    సుమధుర భాగ్యము యేసుతో పయనము
    ఆ రుచి అనుభవం తెలిస్తే ఇలాంటి పాటలే వస్తాయి
    Very very simple tune to learn and great vocals. Congratulations to the team.
    God bless.

    • @JoelKodali
      @JoelKodali  3 ปีที่แล้ว +11

      Thank you so much!

    • @Gopinadh9652
      @Gopinadh9652 3 ปีที่แล้ว +2

      ❤️

    • @hopeindia4294
      @hopeindia4294 2 ปีที่แล้ว

      th-cam.com/video/rqAy6_GOGug/w-d-xo.html
      🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
      - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦
      #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

    • @dadslittleprincessprincess2894
      @dadslittleprincessprincess2894 2 ปีที่แล้ว +1

      Am cheparu nijame

    • @jeevanrajuadhuri423
      @jeevanrajuadhuri423 7 หลายเดือนก่อน

      Sv

  • @kumarikumari3654
    @kumarikumari3654 ปีที่แล้ว +6

    సూపర్ సాంగ్ బ్రో చాలా బాగా పాడావు మా బుడ్డోడు కి చాలా ఇష్టమైన ఇదే సూపర్

  • @sekhar7386
    @sekhar7386 ปีที่แล้ว +1

    Maamulugaa ledu brother Excellent🎉🎉🎉🎉

  • @kodalipraneeth6668
    @kodalipraneeth6668 2 ปีที่แล้ว +17

    Telugu lyrics...
    సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
    యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
    నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
    సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము||
    అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
    ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
    ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
    ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
    ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||
    హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
    ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
    నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
    ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
    ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||
    నా జీవితం పదిలము యేసుని చేతిలో
    నా పయనము సఫలము యేసుదే భారము
    నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
    ఇది నా విశ్వాసము నాకున్న అభయము
    కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||

  • @bsteephen4978
    @bsteephen4978 2 ปีที่แล้ว +304

    బ్రదర్...ఈ సాంగ్ వింటువుంటే మనసంతా చాలా హాయ్ గా అనిపిస్తుంది. దేవుడు నిన్ను చాలా అంటే చాలా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ టీమ్ వర్క్ superb... God bless you

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 3 ปีที่แล้ว +67

    క్రీస్తుతో ప్రయాణ అనుభావాలు ఎంతో మధురమని మీ అనుభవాలతో ఒక ప్రత్యేకతగా వివరించి వినిపించిన ఈ పాట సుమధురం అన్న.
    వింటున్న ప్రతి శ్రోత మనసుకు హాయిని కలిగించే పాట అన్న ..బాగా చేశారు..
    క్రీస్తుతో మీ ప్రయాణంతో నా ప్రయాణం గుర్తుచేశారు.Thanq So Much..anna

  • @NageswararaoInjeti
    @NageswararaoInjeti 6 วันที่ผ่านมา +1

    Super annaya❤

  • @tejesh189
    @tejesh189 3 ปีที่แล้ว +75

    ఎన్ని సార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు thank you brother #Joel Kodali #Hadlee Xavior #Surya Prakash
    Kindly upload track for this song brother 🙏

  • @VgopiVgopi-ty1qk
    @VgopiVgopi-ty1qk ปีที่แล้ว +8

    Wonderful. Brother
    నామనసు బాధలో ఉన్న. నాకు
    ఈ పాట తో మనసు తేలికగావుంది
    TQ Annaya

  • @shareelaraju612
    @shareelaraju612 3 ปีที่แล้ว +7

    ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
    ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ❤️
    E lyrics naa heart ni touch chesindhi ..
    Nijam ga God tho kalisi nadisthey ...
    Aa anubhavam veru....

  • @sailumethre7630
    @sailumethre7630 ปีที่แล้ว +9

    సూపర్ నైస్ సాంగ్ బ్రో. హైలెట్ మీ వాయిస్ 💐💐👌👌🤝🤝

  • @arunkumararun4794
    @arunkumararun4794 ปีที่แล้ว +3

    Sudhooramu margamu ane Pata tho manasu Haegavundhi Annayya super this song I love you jesus

  • @lalilalitha484
    @lalilalitha484 2 ปีที่แล้ว +1

    super annaya super🎉🎉

  • @ravindranadh9237
    @ravindranadh9237 3 ปีที่แล้ว +67

    A fresh voice feel to a beautiful lyrics.
    సుమధురం ఈ గీతము..
    సమ్మోహన రాగము...
    సదాకాలము నిలుచును ఈ గానము...

  • @Premabavireddy
    @Premabavireddy 2 หลายเดือนก่อน +1

    Idhi na bhagyamu…naloni daryamu ❤

  • @MounikaMarumudi
    @MounikaMarumudi ปีที่แล้ว +5

    Nijanga yesutho payanam chala ante chala adhbhutham 💯💓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ptulasi8105
    @ptulasi8105 3 ปีที่แล้ว +39

    అద్భుతమైన పాట చాలా బాగుంది ఒక్క ఒక్క చరణం చాలా బాగుంది. 🙏దేవునికి మహిమ కలుగును గాక. 🙏

    • @ariaforchrist
      @ariaforchrist 2 ปีที่แล้ว

      suduramu female version song here.... Kindly watch n support
      th-cam.com/video/PKmim2w0Fz4/w-d-xo.html

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 ปีที่แล้ว +7

    Praise the lord Sir this song is Christian Yatra keerthana."nuvvu ekkadi nundi vachavo malla akkadaku thirigi vellali'marachi poku mitrama Yesutho".Wonderful 👍🙌🎉👍🎉."Krupa gala Deva"

  • @maheshnagyari8733
    @maheshnagyari8733 2 ปีที่แล้ว +8

    సూపర్ గా ఉంది అన్న సాంగ్, సాంగ్ వింటుంటే హాయిగా ఉంది దేవుడు ఇంకా నిన్ను వాడుకోవాలి ఆయన సేవ లో

  • @rajeshbabuchadalavada1751
    @rajeshbabuchadalavada1751 3 ปีที่แล้ว +8

    Very rare these days song will make you think about OUR LORD ,OUR GOD,OUR CREATOR.
    This song wonderfully makes the viewer look UNTO OUR LORD JESUS CHRIST.
    This is Such a Song where you will cherish each and every word written by writer and every word sung with such melody. God Bless you both Bro.Joel and Bro.Surya..Expecting songs from your both.

  • @sireeshasali1651
    @sireeshasali1651 3 ปีที่แล้ว +39

    నే వెంట వెళ్ళేద నా రాజు వెంబడి 🎶🎶🎶 Excellent Lyrics, pleasant music praise God 🙏🙏 God bless all d team

  • @p9vamshimiasinjoroestasbon994
    @p9vamshimiasinjoroestasbon994 2 ปีที่แล้ว +3

    నిజంగా చాలా భాగ్యము దేవుని స్తుతులతో ఆరాదించడము పాట కూఢా చాలా బాగుంది

  • @chinnababumani9724
    @chinnababumani9724 2 ปีที่แล้ว +41

    కృపగల దేవుడు విడువడు ఎన్నడూ 🙏🙏🙏

    • @cagchurch
      @cagchurch 7 หลายเดือนก่อน

      కృపగల దేవుడు విడువడు ఎన్నడూ

  • @nookarajumunagada985
    @nookarajumunagada985 6 หลายเดือนก่อน +1

    దేవుడు నీను మీమునూ దీవీoచునుగాక amen

  • @srinupeddada4856
    @srinupeddada4856 3 ปีที่แล้ว +18

    అయ్యగారు మీరు రచించే ప్రతి పాట చాలా బాగుంటాయి, అలాగే ఈ పాట కూడా చాలా చాలా చాలా బాగుంది. అనుభవాలతో వచ్చే మాటలు అనేకుల హృదయాలు తాకుతాయి. 👏👏👏🙏🙏🙏

  • @davidviswanadhapalli86
    @davidviswanadhapalli86 2 ปีที่แล้ว +5

    I don't know y I'm addicted to this song. very heart touching song. I've struggled very much in the past but my lord lift me up in that difficult journey. this song remembers his promises to me.

  • @RajasekharNamadi
    @RajasekharNamadi วันที่ผ่านมา

    Amen praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏😊😊😊😊😊

  • @rsbabu30
    @rsbabu30 3 ปีที่แล้ว +4

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెన్ .

  • @belamararani7822
    @belamararani7822 หลายเดือนก่อน +1

    Super song annaya 😊

  • @SRJ489
    @SRJ489 3 ปีที่แล้ว +5

    సూపర్ maa యస్ na యేసు తో ఎంతో భాగ్యము 👌👌🙏🏽sthotramusumadura భాగ్యము 🙏🏽🙏🏽

  • @RRaji-t7j
    @RRaji-t7j 25 วันที่ผ่านมา

    🙏🙏🎉🎉🎉❤ చాలా చాలా బాగుంది బ్రో సాంగ్ దేవుడు నిన్ను చల్లగా చూడాలి పాట వింటుంటే ప్రశాంతంగా ఉంది దేవుడు నిన్ను అన్ని కార్యాలకు వాడుకోవాలి 🙏🙏

  • @srinivasaraomummina608
    @srinivasaraomummina608 3 ปีที่แล้ว +7

    చక్కటి గాత్రం , శ్రావ్యమైన సంగీతం, అర్థవంతమైన రచన,... చాలా బాగుంది 👌👌👌

  • @sandysandy5509
    @sandysandy5509 2 ปีที่แล้ว +33

    వందనములు , ప్రతి చరణము ఎంతో అర్థవంతంగా,మన జీవితమునకు దగ్గర గా వుంది.వినే కొద్ది ఆదరణ గా వుంది.Thank you so much for song, Praise the Lord.

    • @ariaforchrist
      @ariaforchrist 2 ปีที่แล้ว

      suduramu female version song here.... Kindly watch n support
      th-cam.com/video/PKmim2w0Fz4/w-d-xo.html

  • @sheeba4christ97
    @sheeba4christ97 3 ปีที่แล้ว +34

    వింటూ ఉంటే హాయిగా ఉంది.... వెన్నెల్లో గోదావరి పిల్లగాలులు తాగుతున్నట్టు గా ఉంది ❤️❤️

    • @cagchurch
      @cagchurch 7 หลายเดือนก่อน

      GODAVARI THERAM RAJANA,LA BHEYAM MARACHIPONAMMA

  • @adapajohnson2672
    @adapajohnson2672 2 ปีที่แล้ว +5

    Bro ee song chala manasu ki prasanthangaa vundi
    Praise the Lord😇

  • @vedafoodies1638
    @vedafoodies1638 2 ปีที่แล้ว +4

    Thanku annaya లిరిక్స్ పెట్టినందుకు

  • @lorvenacademy1339
    @lorvenacademy1339 2 ปีที่แล้ว +2

    Nice voice song super 👌...oka 20 time s venananu......Edo theliyane happyness vasthundhi ventunte... every day & night e song ventanu... Tq your team members ke ........entha kastapadite entha baguntundhi..... lovely song

  • @mahitharanikonala-in4pb
    @mahitharanikonala-in4pb ปีที่แล้ว +5

    Prise god super song bro 😊 tq you so much this song as wonderful lyrics

  • @RavivarmaVendra
    @RavivarmaVendra 9 หลายเดือนก่อน +1

    దేవాది దేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగయుగాములకు కలుగును గాక ✝️🛐🛐🛐,,,,🙏🙏🙏🙏 ఇంత మధురమైన పాటను రాసిన అయ్యగారికి నా వందనాలు ,,,, చల్లని మదురమైన స్వరముతో పాడిన అన్నకు వందనములు,,,, భయటవి నీచమైన 1000 సినిమా పాటలు విన్న కంటే కలగని ఆనందం ఈ ఒక్క పాట కలిగించే హృదయ సంతోషం నెమ్మది వేరే లెవల్ లో ఉంది అన్న the,, power of jesus chriset,,the lord glory 🙏🙏

  • @warriorharry1
    @warriorharry1 2 ปีที่แล้ว +12

    Surya is one of the best singers in Telugu Gospel Music, he's detailed and has good control over specifics unlike regular performers! I wish him and this song making team a very best!!

  • @tabi.g5942
    @tabi.g5942 ปีที่แล้ว +1

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ..... చాలా అద్భుతమైన పాటను అందించారు అన్నయ్య . మంచి స్వరమును దేవుడు మీకు ఇచ్చారు .ఇలా ఇంకా ఎన్నో పాటలు దేవునికి మహిమకారంగా ఆయన ప్రజలైన మనకు ఆశీర్వాదకరంగా మీరు అందించాలని ప్రార్ధిస్తున్నాను .

  • @pushpasrirangam7719
    @pushpasrirangam7719 2 ปีที่แล้ว +15

    Praise the Lord Brother may God bless you and your family all team 🥰🥰🥰Blessed voice heart touching song meaning full words 📖 Thank you Lord సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
    యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
    నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
    సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| 🌸అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
    ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
    ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
    ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
    ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| 🌸🌸హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
    ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
    నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
    ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
    ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| 🌸🌸🌸నా జీవితం పదిలము యేసుని చేతిలో
    నా పయనము సఫలము యేసుదే భారము
    నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
    ఇది నా విశ్వాసము నాకున్న అభయము
    కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||

  • @estherammad7576
    @estherammad7576 ปีที่แล้ว +2

    Super voice surya iam sweetakka Priscilla mummy Bellary

  • @jonathangunta6657
    @jonathangunta6657 3 ปีที่แล้ว +4

    ఇరుకులో విశాలత కలుగజేయు నా రాజు ఆయనే ఆమెన్

    • @cagchurch
      @cagchurch 7 หลายเดือนก่อน

      ఇరుకులో విశాలత KALUGA CHESINAVU ENNENNO MELLATHO NANNU NIMPINAVU

  • @peddirajurayana3657
    @peddirajurayana3657 10 หลายเดือนก่อน +1

    Super song

  • @jyothiy8453
    @jyothiy8453 3 ปีที่แล้ว +4

    Edo oka new place ki vellinattundi bro... Song complete aina tharvatha bayatakochinattundi.
    I enjoyed it and feel very happy.
    Thank you bro....

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 9 หลายเดือนก่อน +1

    Prabhuvu NammadaginaVadu Nanu nadupunu paralom Cheruvaraku.Wonderful Song.Pastor Joel garu.

  • @ebenazerarja2115
    @ebenazerarja2115 3 ปีที่แล้ว +14

    Anna... We can't express our feelings on ur lyrics.. they are really beautiful nd words are not enough to express... Super super Super... Tune was excellent.... Thank You... We want more nd moreeeeee

  • @babubabu5858
    @babubabu5858 ปีที่แล้ว +1

    Chala bagha padinaru annaya cDevudu devinchi balaparachunu gaka Amen Amen

  • @sunilkumargeraofficial5591
    @sunilkumargeraofficial5591 3 ปีที่แล้ว +8

    Congratulations! Lovely song 🎵 fabulous lyrics and fantastic presentation. God bless the whole team.

  • @ckeranckeran6454
    @ckeranckeran6454 3 ปีที่แล้ว +1

    Surya anna chala Baga padaru chala dairyam esthundhi song alage tune kuda bhagundhi anna

  • @danag1270
    @danag1270 3 ปีที่แล้ว +10

    త్రండి కృతజ్ఞతలు అయ్య 🙏చాలా అద్భుతంగా పాడారు బ్రదర్💐👌గాడ్ బ్లేస్ యూ అల్ 🙌🏻దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏

    • @ariaforchrist
      @ariaforchrist 2 ปีที่แล้ว

      suduramu female version song here.... Kindly watch n support
      th-cam.com/video/PKmim2w0Fz4/w-d-xo.html

  • @devap4686
    @devap4686 ปีที่แล้ว +1

    పాట బాగుంది గాడ్ బ్లెస్స్ యు

  • @mahimatejaswini7734
    @mahimatejaswini7734 ปีที่แล้ว +4

    Just listened to song today in an Instagram reel....those lines...."ne venta velaledha..na Raju vemabai...sumadhura bhagyamu..yesu natho payanamu" made me to feel so special in his love... keep going and keep...inspiring
    Praise the lord 🙌🏻❤

  • @JakkulaSanthosh-rh4bz
    @JakkulaSanthosh-rh4bz 2 หลายเดือนก่อน +1

    Nuvu super annaya🥰

  • @shyamgundepogu6789
    @shyamgundepogu6789 3 ปีที่แล้ว +4

    Praise the lord.simply super anna. దేవునికే మహిమ.

  • @dasuchetagopam9611
    @dasuchetagopam9611 2 ปีที่แล้ว +3

    అద్భుతం సాహిత్యం.... గానం అమోఘం
    స్వరకల్పన. అనిర్వచనం....... అనుభవాల సారం ఈ గేయం..

  • @vivekgunupudi2904
    @vivekgunupudi2904 3 ปีที่แล้ว +3

    Tq Jesus. For Your unconditional love ❤ On me.

  • @Anonymous-zj7fv
    @Anonymous-zj7fv 3 ปีที่แล้ว +2

    వీడియో మొత్తం చూడకుండానే, like kotte antha baguntay andii joel kodali gari channel lo song's....so blessed to hv such channels in Christian world....

  • @herbertdomathoti3607
    @herbertdomathoti3607 3 ปีที่แล้ว +8

    Joe GBU, May the Almighty Lord help you and use you in strengthening his ministery... Hope to see more and more melodious songs like this... Great song.

  • @ephphathafaithministries1483
    @ephphathafaithministries1483 3 ปีที่แล้ว +1

    హృదయమును తెప్పరిల్లచేసింది ... సుమధుర స్వరము .. ఆత్మీయ దైర్యమును నింపే సాహిత్యం ... ఇంపైన సంగీతం .. అర్ధవంతమైన దృశ్యములు ... ప్రతీ విభాగంలో దేవునికి ఘనత కలిగించారు 🙏🙏 ... మరి బహుగా దేవుని కొరకు వాడబడుదురుగాక ....!

  • @sunnygade3916
    @sunnygade3916 3 ปีที่แล้ว +3

    Super annaya devuniki mahima kalugunu gaka amen🙌🏻

  • @belamsoujanya1761
    @belamsoujanya1761 8 หลายเดือนก่อน +1

    Bro devunikey mahema kalugunu gaka God bless you

  • @SoujanyaThallapalli
    @SoujanyaThallapalli ปีที่แล้ว +12

    Sudhooramu - English Translation
    This journey is the long, narrow path is ahead
    Jesus is with me, walking with me
    I'll go along with my kingBlessed is the journey with Jesus
    1.I walk on the waves, being brave in the storm
    Those heights, those depths, those twists I go
    Joy is my journey with Jesus
    Amazing is the way I walk
    A new experience in each step
    2.Even if the wind blows and the waves rise
    I feel no fear, my foot does not stumble
    Jesus, who is with me, will carry me
    This is my fortune and my courage
    I will go forward without any worries
    3.My life is safe in the hands of Jesus
    The success of my journey is the burden of Jesus
    I will surely reach my destination
    This is my faith and my security
    A gracious God never gives up

  • @lakshimidevivikkurthi5757
    @lakshimidevivikkurthi5757 3 ปีที่แล้ว +2

    All team ,praise the lord,Joel Anna mimmalni prerepistunna parishuddathma devuniki na vandanalu,mee pen lo devudu vunchina matalaku nenu Chala santhoshistunnanu bcz nenu Chala Chala times vintanu per day ki,e song Chala superrrrr....anni likes kottina okate count vastondi,song music,lyrics it's glory to God, Surya Anna you have a blessed life in God stay with him,God bless you all, congratulations whole team.

  • @naninagella
    @naninagella 3 ปีที่แล้ว +6

    Great Music..... Suitable to village life..... Journey...... And... Surya Prakash vocals was mind blowing.......... Finally.... Awesome single from... FFC

  • @sireesharagala7894
    @sireesharagala7894 2 ปีที่แล้ว +1

    Chala baaga padaru annaya

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 ปีที่แล้ว +86

    "Pearl she'll lo Precious pearl ni badraparachina Devudu Viswasini kuda alage padilamuga badraparustu vuntadu." 🙌

    • @loyalty9364
      @loyalty9364 3 ปีที่แล้ว +4

      Well said👏 Lord cares everything right so, he never left us alone🌸 all glory to God 🌸

    • @hopeindia4294
      @hopeindia4294 2 ปีที่แล้ว

      th-cam.com/video/rqAy6_GOGug/w-d-xo.html
      🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
      - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦
      #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

    • @palikasuma7752
      @palikasuma7752 2 ปีที่แล้ว +1

      Yes..

    • @ariaforchrist
      @ariaforchrist 2 ปีที่แล้ว

      suduramu female version song here.... Kindly watch n support
      th-cam.com/video/PKmim2w0Fz4/w-d-xo.html

    • @Rpn2911
      @Rpn2911 2 ปีที่แล้ว +1

      Yes suneela garu,God always stays with us and protect us..

  • @kishorekumarirlapati266
    @kishorekumarirlapati266 2 ปีที่แล้ว +9

    Super bro. God bless you. వింటుంటే అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.

  • @rajasekharseekolu5093
    @rajasekharseekolu5093 3 ปีที่แล้ว +7

    Hi Anna, I can’t tell how beautifully this song tuned!
    This song is so beautiful and blessed!
    Since ROJANTHA ALBUM, I love your songs, especially lyrics which are strengthened my (I'm sure many) spiritual life with God!
    I believe that Jesus Christ is leading you and blessing you with lots of potential and super power to be blessed for many...through your ministry!!!
    Bro.Surya Prakash (first time seeing him on screen) have a lovely tone and had great control throughout the song even equal to professional singers! Just awesome, God may bless him and use him continuously for his kingdom!
    Bro. Headlee, as usually beautiful and outstanding music composed. So nice and great musicianship!
    VVP picturisation was adorable! Great work!
    God bless all for edifying many of us through this song and helping us to draw close to the God!!!

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 ปีที่แล้ว

    Viswasamu ane 🎁 naku ellappudu koratha lekunda evvandi Priyamaina Yessaih. 🙌

  • @sugandhitasherly642
    @sugandhitasherly642 3 ปีที่แล้ว +6

    Beautiful lyrics anna😍🙌👌Wonderful singing surya👏👌👌Glory to be god alone...

  • @venubabu2102
    @venubabu2102 2 หลายเดือนก่อน +1

    Super bro

  • @prabhajetti714
    @prabhajetti714 2 ปีที่แล้ว +7

    అద్భుతమైన అనుభూతి కలిగించే అమూల్యమైన కీర్తన 🙏🙏🙏

  • @hephzibahraj
    @hephzibahraj 2 ปีที่แล้ว

    Sudhooramu Ee Payanamu Mundu Iruku Maargamu
    Yesu Naaku Thodugaa Naathone Naduchuchundagaa
    Ne Venta Velledaa Naa Raaju Vembadi
    Sumadhura Bhaagyamu Yesutho Payanamu ||Sudhooramu||
    Alalapai Ne Nadichedaa Thuphaanulo Hushaarugaa
    Aa Etthulu Aa Lothulu Aa Malupulu Ne Thirigedaa
    Ullaasame… Yesutho Naa Payanamanthayu
    Aascharyamainadi Ne Naduchu Maargamu
    Okkokka Adugulo O Krottha Anubhavam ||Sudhooramu||
    Horu Gaalo Veechinaa Alalu Paiki Lechinaa
    Ae Bhayamu Naaku Kalugadu Naa Paadamu Thotrilladu
    Naa Chenthane… Unna Yesu Nannu Moyunu
    Idi Naa Bhaagyamu Naaloni Dhairyamu
    Ae Digulu Lekane Ne Saagipodunu ||Sudhooramu||
    Naa Jeevitham Padilamu Yesuni Chethilo
    Naa Payanamu Saphalamu Yesude Bhaaramu
    Ne Cheredaa… Nischayambugaa Naa Gamyamu
    Idi Naa Vishwaasamu Naakunna Abhayamu
    Krupagala Devudu Viduvadu Ennadu ||Sudhooramu||

  • @smithgabriel7900
    @smithgabriel7900 3 ปีที่แล้ว +3

    Awesome singing beautiful music eye pleasing photography

  • @radhachinnapogu4200
    @radhachinnapogu4200 ปีที่แล้ว +1

    Ee song chaala bagundhi nenaithe padhe padhe vintunna
    Thank you for giving this song

  • @anniearpithadarla7472
    @anniearpithadarla7472 3 ปีที่แล้ว +9

    Such anointed and mellifluous voice by Surya brother! God bless the entire team!

  • @pallisravari7447
    @pallisravari7447 2 ปีที่แล้ว +2

    Chala baga padaru annaya

  • @knsraju5664
    @knsraju5664 2 ปีที่แล้ว +5

    Praise the lord brother ✋

  • @carajasekhar6917
    @carajasekhar6917 3 ปีที่แล้ว +2

    Wonderful music
    Good lyrics
    Excellent photography
    Ele ele elolo top
    Totally succes

  • @chinnarisrikakulapu6041
    @chinnarisrikakulapu6041 3 ปีที่แล้ว +3

    Awesome Sir , keep up the good work 👌👌👌👌👌👌👌👌

  • @sulochanababurao4674
    @sulochanababurao4674 2 ปีที่แล้ว +1

    ఎంత చక్కటి పాట ఈరోజులలో ఇట్లాంటి పాటలు వినడము దేవుని బిడ్డలుగా మనకి ఆశీర్వాదకరము పాట చాలా బాగుంది పాడిన వారికి చాలా వందనాలు

  • @brojagadeesh8845
    @brojagadeesh8845 3 ปีที่แล้ว +4

    Wonderful heart touching lirics ❤️🙌❤️🙌❤️🙌❤️🙌❤️🙌❤️🙌❤️

  • @rajubhaigaming3014
    @rajubhaigaming3014 หลายเดือนก่อน

    Chala happy gaa vundhi song vintuntey voice kuda chala bagundhi

  • @tabithabayyavarapu70
    @tabithabayyavarapu70 2 ปีที่แล้ว +3

    Super song, lyrics and super tune voice very nice💐💐💐👏👏👏God bless you ma

  • @sbpianoofficial8074
    @sbpianoofficial8074 8 หลายเดือนก่อน +1

    Superb song thanks for JOEL KODALI,HADLEE XAVIOR,SURYA PRAKASH❤❤

  • @SudheerDanielofficial
    @SudheerDanielofficial 3 ปีที่แล้ว +5

    What a Wonderful vocals and Music and thank you for the Amazing Lyrics Joel Kodali Garu.....Glory To God

  • @sangeethagoriparthi140
    @sangeethagoriparthi140 2 ปีที่แล้ว +1

    Chalaaa bagaaa padharuuu

  • @Sathish7298
    @Sathish7298 3 ปีที่แล้ว +6

    Praise the Lord brthr...🙏🙏GUD brthr spiritual words in this song... For all words encourage me, touching presence of God thanq.....like nice location nd gud making ✝️❤...

  • @VinayKumar-qx9cp
    @VinayKumar-qx9cp 2 ปีที่แล้ว +1

    sudhuramu e payanamu yesu yerugu margamu😅❤❤❤❤❤

  • @praveensalmon123
    @praveensalmon123 3 ปีที่แล้ว +5

    A Fresh Song i heared Thank you Lord.....so much Routine songs coming but this one different and guitar progressions and percussions simply superb awesome.... Lyrics Next level... Singing in top....Good And very light music its so Marvellous....All Glory to

  • @VijayakumariNallamothu-ck9cb
    @VijayakumariNallamothu-ck9cb 22 วันที่ผ่านมา

    It's real a soul moving song brother may you be inspired by God to sing many like

  • @chinnu0820
    @chinnu0820 2 ปีที่แล้ว +6

    Every single word touched my heart 💓
    Sang excellently
    Glory to God 👏

  • @rmadhu551
    @rmadhu551 2 ปีที่แล้ว +1

    చాల bhaga పడినరు అన్న