ప్రాణమా ఎందుకే తొందరా | Pranama Enduke Tondara | By Pastor Aasheervadam | Christian Song | Raju VIP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • పల్లవి : ప్రాణమా...ఎందుకే తొందరా..
    దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా
    ప్రాణమా ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందరా..
    చరణం 1: నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేల ప్రాణమా
    నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేల ప్రాణమా
    కృంగిన సమయాన నిను లేవదీసి
    ఆదరించెను ప్రాణమా - యేసుడే
    చరణం 2: నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా
    నమ్మిన యెడల రక్షణ కలుగును
    నమ్మికయుంచుము ప్రాణమా
    నమ్మికయుంచుము యేసులో
    Join this channel to get access to perks:
    / @yesejavabuofficial
    TAGS :
    #teluguchristiansongs #christiantelugusongs #newteluguchristiansongs #ChristianDevotionalSongs #teluguchristiansongs2016 #2016teluguchristiantelugusongstelugu #latestnewteluguchristiansongs2019 #christiansongs #2016 #newteluguchristianalbums2020 #teluguchristiansongs #christiannewtelugusongs2016 #famousteluguchristiansong #hearttouchingsong telugu christian song 2016 / neffi cba /christian brethern assembly/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /raara thammudu telugu christian sunday school songs /telugu christian new sunday school songs/telugu christian new calvary temple songs/telugu christian kids worship songs/telugu christian raj prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fetcher / Sanath / KK Songs / Hindi Songs / Christmass Songs / Praise Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandadi Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / Yesuto Pratidinam / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2018 Christian Songs / 2018 Malayalam Christian Devotional Songs / 2018 Christian Devotional Songs Telugu/Latest Telugu Christian Songs 2017 2018 2019
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
    telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christiannenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
    Latest Good Friday songs 2017 2018
    Latest Easter songs 2017 2018
    Latest Telugu Christian christmas songs 2018
    Indian christian songs
    New Sharon sisters songs
    Jk Christopher Latest songs
    Telugu Christian songs New
    Latest New Telugu Christian Song
    Full HD Christian VIDEOS 4K VIDEOS

ความคิดเห็น • 266

  • @kishoresrimanthula3354
    @kishoresrimanthula3354 5 หลายเดือนก่อน +160

    ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి

  • @ratnakumarongole1018
    @ratnakumarongole1018 10 หลายเดือนก่อน +63

    దేవుడు ఇంత అద్భుత మైన స్వరం ఇచ్చినందుకు దేవుని స్తుతించు చున్నాను. పాట వింటున్నంత సేపు హృదయం ద్రవించి కన్నీరు ఆపుకోలేక పోయాను. ఈ భావన నాలాగే అనేక మందికి కలిగి ఉంటుందని నమ్ము చున్నాను. ఎందుకంటే పాటలోని భావాలు, పాటయొక్క మాధుర్యం అలా ఉన్నాయి. ఈ పాట పాడిన ఆ బాబుకి దేవుడు సర్వదా ఆరోగ్యం అనుగ్రహించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను

    • @beershebachurchpastorrames3858
      @beershebachurchpastorrames3858 10 หลายเดือนก่อน +1

      super

    • @PrabhakaraRaoAllada
      @PrabhakaraRaoAllada 5 หลายเดือนก่อน

      😊❤😊😊

    • @kishoresrimanthula3354
      @kishoresrimanthula3354 5 หลายเดือนก่อน +1

      ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి

    • @ravinderkallepelli
      @ravinderkallepelli 5 หลายเดือนก่อน +2

      👍🙏🙌

    • @bandelasuvarnakumari4007
      @bandelasuvarnakumari4007 4 หลายเดือนก่อน

      Mee too brother 😢I dont know him personally but I cried for him..😢😢😢😢😢😢

  • @MythriGospelteam
    @MythriGospelteam ปีที่แล้ว +26

    బలహీనులకు బలమిచ్చువాడు యెహోవాయే ఆమెన్

    • @kishoresrimanthula3354
      @kishoresrimanthula3354 5 หลายเดือนก่อน

      ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి

  • @ravinderkallepelli
    @ravinderkallepelli 5 หลายเดือนก่อน +114

    బాబోయ్ ఏం పాటండి బాబూ... ఎంత బాగా పాడారు... ప్రాణం లేచి వస్తుంది...
    ఈ రోజు మీరు ప్రభువునందు నిదరించారని, కొందరు fb లో posts పెడుతుంటే, చూచి, first time మీ పాటలు విందామని... Youtub కు వచ్చి ఈ పాట విన్నాను.. అద్భుతం ఆ గొంతు.. నిజంగానే మీరు గానగంధర్వులు.. దేవుడు మీకు ఇంత గొప్ప స్వరము ఇచ్చాడు....
    కోటి కంఠాలతో అనే పాట నా నిండు యవ్వన కాలంలో, ఎంతో ఆత్మ తో పడుకునేవాణ్ణి, కానీ ఆ పాట మీరు రాశారాని లేక పాడారని, మిమ్మల్ని గూర్చి రాసిన post చూచి, మిమ్మల్ని వెదుకుతూ, వచ్చి మీ పాటలు వింటున్నాను... What a wonderful singer you are for Our LORD CHRIST.
    మిమ్మల్ని ఇన్ని రోజులు తెలుసుకోలేక పోయినందుకు బాధ పడుతున్నా, మీ మధురాతి మధురమైన స్వరమును, ఇక్కడ నిలిపి యుంచి పోయినందుకు సంతోషిస్తున్నా... చక్కటి స్వరము కలిగినవారి పాటలు వినాలనుకునే దాహం కలిగిన నాలాంటి వారికొరకు మీ స్వరం ఒక గానామృతం.... దేవుని రాజ్యం లో పాడుటకు, వేగిరముగా దేవుని పిలుపు అందుకొని వెళ్లిన మీకు దేవునిరాజ్యం లో అత్యధిక సంతోషము , భూమ్మీద మీ సంతానమునకు అత్యంత ఆదరణ కలుగునుగాక.... We meet on OUR LORD JESUS CHRIST SECOND COMING my dear Brother in Christ... 🙏🙌🙌🙌🙌🙌🙌Glory to God 🙌🙌🙌

    • @axxxcel1693
      @axxxcel1693 5 หลายเดือนก่อน

      Nenu kudaa

    • @bro.solmanrajtekmal6897
      @bro.solmanrajtekmal6897 5 หลายเดือนก่อน +4

      Yes Right Brother
      We miss him
      I am also came here to listen his voice

    • @user-ar5una1977
      @user-ar5una1977 5 หลายเดือนก่อน +2

      నేనూ కూడా 🙏🏻🙇🏻‍♀️

    • @abrahampalla6776
      @abrahampalla6776 5 หลายเดือนก่อน +1

      🕊️✝️🙏🙌👏

    • @vijayamentumu7766
      @vijayamentumu7766 5 หลายเดือนก่อน +1

      Photo s pettandi

  • @danepaul8402
    @danepaul8402 5 หลายเดือนก่อน +16

    మొదటి సారిగా ఈ పాట విన్నాను ♥️దేవునిలో ఎంతో ఆదరింపబడ్డాను 👌🏿👌🏿👌🏿ఆశీర్వాదం గారి కుటుంబన్ని దేవుడే ఆదరించును గాక

  • @sambabukoduri6417
    @sambabukoduri6417 ปีที่แล้ว +29

    దేవుని పాటలు ఎల్లప్పుడు సజీవంగా వుంటాయి...దేవునికి వందనాలు హల్లెలుయా....🙏

    • @CharlesMallipudi
      @CharlesMallipudi ปีที่แล้ว +1

      Glory to God bless you brother.. 🎉❤❤

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 5 หลายเดือนก่อน +22

    నీతిమంతులను జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును సామెతలు 10:7
    నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు
    మత్తయి సువార్త13:43
    నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు మత్తయి సువార్త25:46 😰😥 ప్రభు నందు నిద్రించిన
    పాస్టర్ ఆశీర్వాదము గారి కుటుంబానికి యేసుక్రీస్తు ఓదార్పు ఆదరణను దయచేయును గాక ఆమేన్

  • @AHGWTV
    @AHGWTV 4 หลายเดือนก่อน +40

    ప్రాణమా ఎందుకే తొందర దిగులు పడకు వేదన చెందకు ప్రభువు తోడుండగా ప్రాణమా ప్రాణమా ప్రాణమా...
    ప్రాణమా.....
    నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడు ఉండగా దిగులేల ప్రాణమా
    కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి ఆదరించను ఆదరించును ఏసుడే ప్రాణమా
    ప్రాణమా.....
    నమ్మకమైన నీ దేవుడు |
    నెమ్మది నిచేను ప్రాణమా నమ్మినయెడల రక్షణ కలుగును . నమ్మికయుంచుము ప్రాణమా నమ్మికయుంచుము యేసులో
    ప్రాణమా.....

    • @SamuelJada
      @SamuelJada 3 หลายเดือนก่อน +1

      మీరు వ్రాసినది కొన్ని సరిగా లేవు సారిచేయండి బ్రదర్

  • @Raju-ct2yo
    @Raju-ct2yo 5 หลายเดือนก่อน +12

    అయ్యగారు మీరు చనిపోలేదు ఈ పాట ఉన్నాత కాలం మీరు బ్రతికేవుంటారు

  • @johnraj3647
    @johnraj3647 หลายเดือนก่อน +1

    YES, నమ్మకమైన దేవుడు నెమ్మది నిచ్చినారు. మరి నేను కూడా నమ్మకముగా ఉండాలి కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి యుండుడి. పిలిప్పి పత్రిక 2:5

  • @pbujjibabu6472
    @pbujjibabu6472 14 วันที่ผ่านมา

    మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ దేవుడు దీవించును గాక ఆమెన్

  • @ilovemyjesus7365
    @ilovemyjesus7365 5 หลายเดือนก่อน +12

    అన్న గారు మీ పాటలు ఎన్నో విన్నాము కానీ నీవు లేవనే మాట వినలేలేక పోతున్నాము i miss you anna gaaru

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 5 หลายเดือนก่อน +11

    మీరు మధ్య లేరు అని తలచుకుంటే చాలా బాధగావుంది అన్నయ్య మీలాంటి మంచి ఆత్మీయ పాటలతో ఎంతో మందిని దేవునికి దగ్గర చేశారు మీరు రాసిన పాటలు చాలా చక్కగా ఉండి దేవుని కొరకు వాడబడి దేవుని సేవలో వాడబడి దేవుని రాజ్యానికి వారసులు అయ్యారు i miss u 😢అన్నయ్య కుటుంబానికి దేవుడు తోడు ఉండాలని కోరుకుంటున్నాను

  • @Kumar-zl2un
    @Kumar-zl2un 5 หลายเดือนก่อน +19

    ఆశ్వరాదం అయ్యగారు పరలోకంలో
    లాజరువలే హబ్రహంగారు రొమ్మున ఆనుకొనునట్టగాదేవునిబిడ్డలందరు ప్రార్దణ
    చేయును గాక ఆమేన్. 🙏🙏🙏

  • @UndediJoseph
    @UndediJoseph 5 หลายเดือนก่อน +14

    జె.ఆశీర్వాదం గారి కి నిండుమనసుతో యేసయ్యను ప్రార్ధిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను

  • @sundraraotagaram
    @sundraraotagaram 5 หลายเดือนก่อน +12

    అన్నా నువ్వు లేని లోటు క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 5 หลายเดือนก่อน +10

    బ్రదర్ ఆశీర్వాదము గారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్ధన చేస్తున్నాము

  • @dasariramesh1420
    @dasariramesh1420 5 หลายเดือนก่อน +9

    మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
    ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.😢😢😢😢😢😢

  • @dayapaul9318
    @dayapaul9318 5 หลายเดือนก่อน +11

    అయ్యా.. మీ ఆత్మ దేవునిసన్నిధి లో వుంది మీ పాట మాత్రం సజీవంగా మా ప్రాణాలను ఆదరిస్తుంది దేవునికే మహిమ🙌🏻🙌🏻🙌🏻 ❤❤❤😭😭😭😭

  • @MATHARAJASHEKAR
    @MATHARAJASHEKAR 6 หลายเดือนก่อน +9

    ఇంత మధుర మైన స్వరం దేవుడు మీకు ఇచ్చినదుకు దేవుని కి మహిమ కలుగును గాకా ఆమెన్ ఈ పాట చాలా అద్భుతం గ పాడారు అన్న గాడ్ బ్లెస్స్ యూ

    • @kishoresrimanthula3354
      @kishoresrimanthula3354 5 หลายเดือนก่อน

      ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి

  • @Iloveindia0948
    @Iloveindia0948 5 หลายเดือนก่อน +12

    మిస్ యు అన్న మిస్ యు యువర్ వాయిస్ 😢😢😢😢😢 దేవుడు నీ ఆత్మకు శాంతి కలగజేయును గాక

  • @ramanamalireddy1833
    @ramanamalireddy1833 ปีที่แล้ว +6

    Praise the lord brother devuni premanu emtha gaa chuupimchina mi yokka praayasanu chuuche prasanna tha devudu naaku kaluga chesi namduku ayanake mahima ghanatha prabaavamulu kalgunu gaaka amen

  • @upadesh143
    @upadesh143 5 หลายเดือนก่อน +9

    మీరు పాడిన ఈ పాట చాలా సార్లు నా కష్టం లొ ఓదార్పు ఇచ్చింది మావయ్య మిస్ యు మావయ్య 😢😢

  • @yesurathinama8797
    @yesurathinama8797 ปีที่แล้ว +7

    Vandnalu Brother Garu 👏 Bro K YESURATHNAM Garu Sholinganallur Chennai Amen 🙏🙏🙏🙏

  • @AryaTheStark
    @AryaTheStark 4 หลายเดือนก่อน +1

    బ్రదర్ ఆశీర్వాదం గారి యొక్క సాక్ష్యానికి అద్దం పడేటట్లు వ్రాసిన పాట దేవునికి మరి ఎక్కువగా ఈ పాట ద్వారా మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాను. విడువబడిన కుటుంబానికి ప్రభువు తన ఆదరణ అనుగ్రహించును గాక.

  • @priyankayajjlla1169
    @priyankayajjlla1169 ปีที่แล้ว +6

    బ్రదర్ వందనాలుమీరు chala బల హీనము గా వున్నారు ప్రభు సహాయం కోరుకోండి మీరు baguga ఉండాలి మరిన్ని ప్రభు పాటలు పాడి దేవునికి మహిమర్థమై వాడబడాలి y suvartha రాజు కాగుపాడు t p గూడెం

    • @kishoresrimanthula3354
      @kishoresrimanthula3354 5 หลายเดือนก่อน

      ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి

  • @nanib12298
    @nanib12298 5 หลายเดือนก่อน +2

    ఇంత గొప్ప వరం వున్న సాధారణ జీవితం గడిపిన మీకు దేవుని నుండి గొప్ప బహుమానం వుంది అని నమ్ముతున్నాను..
    బహుశ మరుగున దాగి వున్న గొప్ప పాటలు మేము వినడాని కోసమే మీరు త్వరగా వెళ్లారు...అనుకుంటా ❤..

  • @priskillarani9811
    @priskillarani9811 ปีที่แล้ว +18

    Nice song i get peace from this song😊 god bless u uncle

    • @Ramkumar-oz9vx
      @Ramkumar-oz9vx ปีที่แล้ว +1

      Amen.... Truly me too....

    • @mandakanakambaram3104
      @mandakanakambaram3104 7 หลายเดือนก่อน

      ¹qqq1qq¹¹11¹qqqqq😢😢 no7😮 use ct Hu XD
      😢😢 no1
      @@Ramkumar-oz9vx

  • @kumarijesusyoutubechannel7914
    @kumarijesusyoutubechannel7914 2 หลายเดือนก่อน +2

    Super super super Song 😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤

  • @syamprasad647
    @syamprasad647 10 หลายเดือนก่อน +2

    Great song wonderfully sung. God bless you with good health.

  • @gillellapurushotham4536
    @gillellapurushotham4536 5 หลายเดือนก่อน +2

    Brother , you are a legend for all times , you have got your righteous crown from the Lord, praise the Lord , Amen ! Hallelujah!

  • @anilburgu.
    @anilburgu. 3 หลายเดือนก่อน +1

    మా ఆత్మీయ తల్లి గారు బ్యూలా అమ్మగారు పాడుతూ ఉంటే.. ఆత్మలో పరవశించి పోయేవాడిని..ఎంతో ఆదరణ, మనసుకి నెమ్మది.. యేస్సయ్య నా పక్కన ఉన్నాడు అనే సమాధానం కలిగేది.. 🙌🙌🙌🙌

  • @thimmug2557
    @thimmug2557 2 ปีที่แล้ว +8

    Praise the lord..... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @RamatheerthamRaju-ml4xv
    @RamatheerthamRaju-ml4xv 3 หลายเดือนก่อน +1

    మంచి పాట అయ్యా🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😂😂

  • @sekharchandra7759
    @sekharchandra7759 ปีที่แล้ว +10

    Superb 🎉🎉🎉

  • @kampaanthony344
    @kampaanthony344 2 หลายเดือนก่อน +1

    Wonderful, Hallelujah .

  • @divakarchinna3753
    @divakarchinna3753 2 หลายเดือนก่อน +13

    ప్రాణమా...ఎందుకే తొందరా..
    దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా
    ప్రాణమా ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందరా..
    చరణం 1: నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేల ప్రాణమా
    నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేల ప్రాణమా
    కృంగిన సమయాన నిను లేవదీసి
    ఆదరించెను ప్రాణమా - యేసుడే
    చరణం 2: నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా
    నమ్మిన యెడల రక్షణ కలుగును
    నమ్మికయుంచుము ప్రాణమా
    నమ్మికయుంచుము యేసులో

  • @YohanViparthi-ks8vg
    @YohanViparthi-ks8vg 3 หลายเดือนก่อน +1

    😮 God

  • @nagalakshmip1995
    @nagalakshmip1995 2 ปีที่แล้ว +8

    Prize the Lord

  • @rajakeerthijaladi1632
    @rajakeerthijaladi1632 ปีที่แล้ว +7

    Praise the lord 🙏

  • @CHRISTGOSPELPRAYERTEAM
    @CHRISTGOSPELPRAYERTEAM 5 หลายเดือนก่อน +6

    మీలాటి దైవజనులు లేకపోతే ఏలాగు అన్న.... చాలా బాధతో 😭😭😭

  • @bademraju4280
    @bademraju4280 5 หลายเดือนก่อน +3

    Sir innirojulu mee songs teliyaledu. Mee maranam tho naku meeru parichayamayyaru. I miss you Sir. Malli mee lanti goppa sevakulu , gayakulu kavali. Amen .. ee naa matalu meeru vinaru ainapoatiki naa Premanu, naa manasuloni maatanu , vedananu theliyachesthunna . Prabhuvu daggara marala kalusikundam sir , ee lokam lo manam kaluvaledu. Mee songs paaduthu untanu sir ippati nunchi.

  • @acharanraj45
    @acharanraj45 ปีที่แล้ว +8

    Praise the lord Anna

  • @dabikiabraham1206
    @dabikiabraham1206 ปีที่แล้ว +6

    Glory to God God bless you brother🙏

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganjaimukundam
    @ganjaimukundam ปีที่แล้ว +6

    Very nice anna

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu ปีที่แล้ว +7

    Wow good singing ❤

  • @gnanaprakash8009
    @gnanaprakash8009 ปีที่แล้ว +5

    Praise the Lord brother. God bless you bro.

  • @satyaprakashkommanti6775
    @satyaprakashkommanti6775 หลายเดือนก่อน

    హల్లెలూయ

  • @ethakotamaniraju1461
    @ethakotamaniraju1461 11 หลายเดือนก่อน +1

    Very nice song Praise the lord 🙏🙏🙏💐

  • @jesusnissiministry6131
    @jesusnissiministry6131 5 หลายเดือนก่อน +3

    ఎంత ఆదరణ కరమైన పాట పాడారు.

  • @dunnaramesh3841
    @dunnaramesh3841 5 หลายเดือนก่อน +2

    We miss you anna gaaru.

  • @mareswararaodasari9415
    @mareswararaodasari9415 21 วันที่ผ่านมา

    God bless brother Rest off life

  • @glorykrupajyothi
    @glorykrupajyothi 5 หลายเดือนก่อน +3

    Wonderful voice..

  • @prasanthtipirisetty4968
    @prasanthtipirisetty4968 5 หลายเดือนก่อน +4

    Rest in peace RIP Ayagaru Mee patallu enta maduragaunaye ❤❤😢😢😢😭😭😭😭😭😫🙏🙏🙏💐💐💐💐💐😍

  • @ravinderrao7309
    @ravinderrao7309 ปีที่แล้ว +1

    Praise the LORD 🙏

  • @Mallipudicharles
    @Mallipudicharles ปีที่แล้ว +2

    Praise God bless you abundantly brother..

  • @bangaruraju4677
    @bangaruraju4677 ปีที่แล้ว +5

    Annatto singer enaduki vachau god bless you 🎉❤

  • @rameshyedida8630
    @rameshyedida8630 5 หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ అన్నగారు అన్నగారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ప్రభువు నందు నిద్రించారు గనుక ఆయన కుటుంబం ప్రార్థన

  • @praveenkumardevarapati1706
    @praveenkumardevarapati1706 5 หลายเดือนก่อน +2

    Miss you sir

  • @ponnapatisureshkumar64
    @ponnapatisureshkumar64 3 หลายเดือนก่อน

    దేవునికి స్తోత్రం హల్లెలూయ

  • @SNHeavenlyHymnsPresents
    @SNHeavenlyHymnsPresents ปีที่แล้ว +4

    Glory to god 🎉

  • @CharlesMallipudi
    @CharlesMallipudi ปีที่แล้ว +2

    Glory of God bless you brother...

  • @RAMARAOVIBHUVAN
    @RAMARAOVIBHUVAN 9 หลายเดือนก่อน +3

    Heart touching song praise the lord.. Hallelujah

  • @kancharlavenkaiah7510
    @kancharlavenkaiah7510 5 หลายเดือนก่อน +2

    Glory to God

  • @n.venkateswarlurly4530
    @n.venkateswarlurly4530 27 วันที่ผ่านมา

    Yes it's real

  • @pradeepkumarmoyyeti6345
    @pradeepkumarmoyyeti6345 5 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏 జీసస్

  • @siri-02
    @siri-02 5 หลายเดือนก่อน +4

    Miss you ayyagaru 😢 rip

  • @SamuelRajuVEEDHI
    @SamuelRajuVEEDHI 4 หลายเดือนก่อน +1

    Devudu mimmulanu Juthika.Aseervadham garula vadukononugaka.Amen

  • @anandrajy322
    @anandrajy322 ปีที่แล้ว +3

    Nice అన్న 🙏

  • @kolajhansi9484
    @kolajhansi9484 ปีที่แล้ว +1

    Deva Naku sahayam dhiguluga vunanu

  • @srinivasaraopulluru1081
    @srinivasaraopulluru1081 5 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🏿 Anna

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd ปีที่แล้ว +1

    Anna vandhanalu Mee patalu vintanu meeru padina patalu nenu vinalani pinche manasuku dheggari bandhuvyna pata devuniki mahima ghanata ayanake

  • @muppidinanibabunani1142
    @muppidinanibabunani1142 5 หลายเดือนก่อน +3

    Miss you Ayyagaru 😢😢😢😢

  • @kumaruj2608
    @kumaruj2608 5 หลายเดือนก่อน +2

    ❤RIP❤

  • @sataramanababu9316
    @sataramanababu9316 ปีที่แล้ว +1

    God bless you brother

  • @ravibathula0379
    @ravibathula0379 2 หลายเดือนก่อน

    Praise the Lord's sister.
    Nice song....God bless you abundantly you & family...

  • @daniel-fatherslovegospelmi6989
    @daniel-fatherslovegospelmi6989 11 หลายเดือนก่อน +2

    Super song and music very nice. But musicians have play original interloads from singer's album. Thank you 🙏🙏🙏

  • @HavilaNightingale
    @HavilaNightingale 25 วันที่ผ่านมา

    Very nice song heart touching lyrics 🥹🥹🤌🏻🤌🏻

  • @prajupraju3323
    @prajupraju3323 ปีที่แล้ว +1

    Amen 🙏

  • @CharlesMallipudi
    @CharlesMallipudi ปีที่แล้ว +1

    Praise to be God..

  • @davidbrainarddadala1152
    @davidbrainarddadala1152 3 หลายเดือนก่อน

    Heart touching song. ❤

  • @SundarraoMarri-tg8lp
    @SundarraoMarri-tg8lp 5 หลายเดือนก่อน +1

    Praise the lord. Devuniki mahima kalugunu gaka

  • @jyothibai21
    @jyothibai21 5 หลายเดือนก่อน +1

    Wonderful song. God may comfort their family members

  • @jhansisudhakar4067
    @jhansisudhakar4067 5 หลายเดือนก่อน +1

    Excellent singing brother. Miss you brother

  • @juliapenubothula4854
    @juliapenubothula4854 ปีที่แล้ว +1

    Beautiful song! 🙏🙏🙏

  • @marybejjenki1159
    @marybejjenki1159 5 หลายเดือนก่อน

    Heart touching song ❤ nice singing 🎤 Pastor garu 👌👏🙌

  • @ranich3148
    @ranich3148 5 หลายเดือนก่อน +1

    We miss you Anna kutumbani devudu adarichunu gaka

  • @chatlasukumar5651
    @chatlasukumar5651 5 หลายเดือนก่อน

    Wonderful voice ever we miss you mama

  • @pitchaiahnallamothu3842
    @pitchaiahnallamothu3842 5 หลายเดือนก่อน +1

    Great singer

    • @emmanuelrokkam4084
      @emmanuelrokkam4084 5 หลายเดือนก่อน

      God blessed u brother with this melodios voice

  • @chinnapabbireddy1907
    @chinnapabbireddy1907 ปีที่แล้ว +3

    👌👌👌👌👌👌💐

  • @Ishwanth55
    @Ishwanth55 ปีที่แล้ว +2

    Very nice song

  • @kosgisailu6370
    @kosgisailu6370 5 หลายเดือนก่อน +1

    Miss you anna 😭

  • @kellavenkataramana9950
    @kellavenkataramana9950 10 หลายเดือนก่อน

  • @sunnysamson123
    @sunnysamson123 ปีที่แล้ว +1

    May God bless you my dear brother God shall restore your strength.as usual like before amen
    Song is sooooo.
    Nice

  • @VamakshiDeviMathi
    @VamakshiDeviMathi 11 หลายเดือนก่อน

    Matallev bhayya❤

  • @Village_kurradu_55
    @Village_kurradu_55 5 หลายเดือนก่อน +1

    We miss you anna 😢

  • @chatlasukumar5651
    @chatlasukumar5651 5 หลายเดือนก่อน

    We miss you mama wonderful blessing voice

  • @kondapalligeorgenewton4897
    @kondapalligeorgenewton4897 5 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayarajuballa4692
    @jayarajuballa4692 5 หลายเดือนก่อน +1

    We miss You Brother..