7 Simple Steps To Become Debt Free | Money Series | Venu Kalyan Business & Life Coach

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 3K

  • @dandyraju4569
    @dandyraju4569 ปีที่แล้ว +87

    మాకు శాలరీ చిన్నది అప్పు లు పెద్దవి కానీ బ్రదర్ మీ మాటలు విన్నాక ఏదో ఒక ఆలోచన నాలో తట్టింది కొత్త ఆలోచన మొదలైంది థాంక్యూ బ్రదర్ బాగా చెప్పారు

  • @sriharshawatersolutions7349
    @sriharshawatersolutions7349 2 ปีที่แล้ว +16

    Yes
    నాలో ఇంతదమ్ము ఉందా...అనిపించింది...అనిపించడం.. ఏంటి?..దమ్ముంది...ఈ..
    వీడియో..నిజంగా...నాలో.
    మంచి మార్పుకు..పునాది..వేసింది..
    అన్నా..నీకు..ధన్యవాదములు🌹

  • @yegireddikrishna8088
    @yegireddikrishna8088 ปีที่แล้ว +7

    చిన్న కుర్రవాడివైనా చాలా చక్కగా చెప్పావు నాన్నా!

  • @rachaproduction178
    @rachaproduction178 ปีที่แล้ว +22

    మీరన్న పాయింట్ లో ఎంత గొప్ప వ్యక్తి కి అవసరం బట్టిఅప్పు తప్పదు, మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అప్పు చేస్తే ,, ఆదాయం పెరుగుతుంది, దాని తో అతను ,అతని తో పాటు ఇతరులకు ఉపాధి కూడా ఇవ్వచ్చు,,,, ఒక మంచి ఆలోచన ఎలాంటి వారినైనా బ్రతికించొచ్చు, మీ మోటివేషన్ స్పీచ్ వింటే అందరికి, ధైర్యం వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ఆలోచన పుడుతుంది, మాలాంటి వారికి.. ధన్యవాదాలు సార్ మీకు.👌☺️ మీకు నమస్కారం.

  • @lahariashu4784
    @lahariashu4784 2 ปีที่แล้ว +43

    మీరు అంటే చాలా ఇష్టం కళ్యాణ్ సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @lavanya3
    @lavanya3 8 หลายเดือนก่อน +14

    Really it's good ఈ రోజుల్లో చాలా మంది అప్పు వుందని తీర్చలేక చావాలి అనుకుంటారు/ Ip పెట్టి అప్పు ఇచ్చిన వాళ్ళని మోసం చేస్తారు.ఈ videoచాలా మంది ఉపయోగపడుతుంది

  • @dharavathshankar1578
    @dharavathshankar1578 2 ปีที่แล้ว +51

    చాలా బాగా వివరించారు సర్ ..నేను అభిమానిని ...అలాగే అప్పుల్లో ఉన్నోడిని ఈ వీడియో ద్వారా చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 50% అప్పుల్లో ఉన్నోల్లే ఎక్కువ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు సర్

  • @nagularaju4044
    @nagularaju4044 2 ปีที่แล้ว +13

    Thank you❤ కల్యాణ్ అన్న అప్పుల నుండి ఏల బైటికి రావలొ మంచిగా చెప్పినవు

  • @maruthibongoni7480
    @maruthibongoni7480 ปีที่แล้ว +31

    మంచి సూచనలు, సలహాలు, ఇచ్చారు బ్రదర్ మీరు చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది మీతో అందరూ ఏకీభవిస్తే జీవితం ఒక ఆనందంనిలయం బ్రదర్ థాంక్స్ 🌹🙏

  • @puliganesh8155
    @puliganesh8155 2 ปีที่แล้ว +29

    చాలా బాగ చెప్పారు సర్ నిజంగా నాకు అప్పులు ఉన్నాయి కాని ఎలా కట్టాలి అప్పులు అని అనుకున్న మీరు చెప్పిన మాటలు విన్న తరువాత చాలా నేర్చుకున్న చాల అప్పులు ఎలా కట్టాలి అని👍👌👍👌👍👌👍👌 thank u sir

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 ปีที่แล้ว +36

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  • @NAVYATAILORINGANDMAGGAMWORKSHD
    @NAVYATAILORINGANDMAGGAMWORKSHD ปีที่แล้ว +1

    Entha Baga chepparo,
    Idhey kaadhu,na valla endhuku kaadhu aney video lo lazyness tho emi kaadhu,levvaley,parigettaley aney matalu entha Baga motivate chesayo thelusa brother,thank u andi😊

  • @BONTHAMALLESH-r9m
    @BONTHAMALLESH-r9m 8 หลายเดือนก่อน +8

    మంచి సూచనలు, సలహాలు, ఇచ్చారు బ్రదర్ మీరు చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది మీతో అందరూ ఏకీభవిస్తే జీవితం ఒక ఆనందంనిలయం బ్రదర్ థాంక్స్

  • @jayaram3109
    @jayaram3109 2 ปีที่แล้ว +11

    Iam older than you, so far I never studied and heared your 1-7 points . Very good motivational true points you explained. Thanks to you is small word.

  • @chigaiah2607
    @chigaiah2607 ปีที่แล้ว +1

    మీరు చెప్పే సలహాలు చాలా బాగున్నాయి

  • @Vinodkumar-qq4ux
    @Vinodkumar-qq4ux 2 หลายเดือนก่อน +3

    👍 మీ మాటలు వినక ఏదో తెలియని ధ్యర్యం వచ్చింది బ్రదర్ 🤝 థాంక్స్ యూ

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  2 หลายเดือนก่อน +1

      I'm glad to encourage you this way it's a pleasure to help you gain confidence Thank you.

  • @sivanagstudios5037
    @sivanagstudios5037 2 ปีที่แล้ว +13

    చాల బాగా చెప్పరు సార్ .దన్యవాదాలు

  • @vamshigoud5598
    @vamshigoud5598 ปีที่แล้ว

    TH-cam lo first time neka like chesina bro I love ur speech nenu TH-cam 10 years ga use chesthuna but 1st vedio like nedha bro heart touch vedio bro tqu so much for ur help

  • @srichakraarts6657
    @srichakraarts6657 ปีที่แล้ว +4

    చాలా బాగా వివరించారు దీర్ఘాయుస్మాన్భవః

  • @naresh5943
    @naresh5943 2 ปีที่แล้ว +283

    నాకు చాలా అప్పు ఉంది నేను కూడా చచ్చిపోవాలి అనుకున్న మీ వీడియో చూసి ఆ నిర్ణయం మార్చుకున్న Sir tppp your motivate ...... ❤ 👌

  • @jagadeeshyadav4375
    @jagadeeshyadav4375 5 หลายเดือนก่อน +4

    ఇదేవిధంగా రెండు సంవత్సరాలు చేస్తే జీవితం లో చాలా గొప్ప స్థానం కి వెళ్ళగలం.

  • @SVLatestAll
    @SVLatestAll 2 ปีที่แล้ว +11

    తెలియనటువంటి చాలా విషయాలను చాలా చక్కగా అర్థవంతంగా చాలా సింపుల్ వే లో టెక్నిక్స్ని అద్భుతంగా చక్కగా వివరించారు సర్ ఇలాంటి మంచి మరిన్ని చేయగలరని నా యొక్క విజ్ఞప్తి మీరు బాగుండాలి మీరు చాలా బాగుండాలి. ధన్యవాదాలు

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  2 ปีที่แล้ว

      Thank you

    • @dineshgowra591
      @dineshgowra591 2 ปีที่แล้ว +1

      Sir antha bagundhi sir but andaru oke sari amount pay antunaru yevarikattalo artham kale pls danipaina video chyadi sir

  • @malleshamsiliveru8918
    @malleshamsiliveru8918 2 ปีที่แล้ว +24

    నేను కూడా ఖచ్చితంగా మారితీరుతా !మీరు చెప్పింది చేసితీరుతా....నా జీవితానకి నూతనపునాది వేసుకుంటా...మంచి మోటివేషన్ మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు..💐

  • @maheshmindrana7395
    @maheshmindrana7395 ปีที่แล้ว

    చాలా మంచి వీడియో చేసారండీ. మీకు ధన్యవాదాలు. మీ సూచనలు తప్పకుండా ఆచరిస్తాను.

  • @Lohith_Kumar_Kollathur
    @Lohith_Kumar_Kollathur ปีที่แล้ว +19

    Tq Anna
    You gave boost to my brain
    From last 2 years I'm in depress
    Now I got confidence on me and got clarity about my debt 🙏🙏🏻

  • @muraliv8623
    @muraliv8623 2 ปีที่แล้ว +6

    Video nakosame chesinattunnav bro 🙏🙏
    From Karnataka ❤️

  • @panugantinagamani6552
    @panugantinagamani6552 ปีที่แล้ว +2

    Thank you so much sir just now I'm thinking about my financial problems.but seen your video about how to clear loan & credit cards. I follow this seven steps sir
    Thank you so much sir 🙏.

  • @rajwithyou
    @rajwithyou 2 ปีที่แล้ว +16

    Super message to everyone Debt struggle persons

  • @abhiram4222
    @abhiram4222 ปีที่แล้ว +6

    నాకు చాలా అప్పు ఉంది అన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను నా లైఫ్ లో నాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అన్న నేను అప్పుల వల్ల చనిపోదామని అనుకున్నాను నువ్వు నాకు చాలా చాలా హెల్ప్ చేస్తావ్ అన్న నా జీవితంలో ఎలా బతకాలో ఎలా జీవించాలో ఈ అప్పుల నుంచి అలా బయటపడాలో థాంక్యూ సో మచ్ అన్న 😭😭😭

  • @elaxmi3530
    @elaxmi3530 ปีที่แล้ว

    Thankyou sir కచ్చితమైన మాట చెప్పారు.

  • @PARMESHRKVLOGS
    @PARMESHRKVLOGS ปีที่แล้ว +6

    I am in full depression,but when I saw this video in TH-cam i changed my mind set ,thank u soo much brother for motivating, depression person thank u soo much

  • @rajyalakshmimachiraju2053
    @rajyalakshmimachiraju2053 2 ปีที่แล้ว +24

    Sir hats off sir 😀 thank you so much ur inspiration to ur family members sirr

  • @rajeshkannagajjela8997
    @rajeshkannagajjela8997 5 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు.వృధా ఖర్చులు తగ్గించుకోవడం

  • @victoryvarunavi...99
    @victoryvarunavi...99 ปีที่แล้ว +3

    Meeru cheppinavanni aksarasatyalu very motivated video thanks for do this, atleast some people they change their thinking process after saw this video,so many life's your are changed please keep doing it thanku

  • @krishnachannel2199
    @krishnachannel2199 2 ปีที่แล้ว +59

    మాములుగా చెప్పలేదు సార్ 🙏చింపిపారేశారు 👌👌👌👌👌👌👌👌video super

  • @kdparts
    @kdparts 5 หลายเดือนก่อน +2

    అన్నయ్య మీరు ఏం చెప్పినా సరే సూపర్ చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు

  • @kothanarsaiah1334
    @kothanarsaiah1334 ปีที่แล้ว +3

    మీరు చాలా బాగా చెప్పారు సార్ మీరు సుపర్ సార్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @mahenderreddy513
    @mahenderreddy513 2 ปีที่แล้ว +16

    Awesome brother.. Realy motivated a lot. Thanks a lot for this........🙏

  • @bhagyalakshmi1033
    @bhagyalakshmi1033 10 หลายเดือนก่อน +1

    Thank You Universe Bless You Sir.

  • @sksami2341
    @sksami2341 2 ปีที่แล้ว +4

    Mind blowing sir super video చాలా బాగా explain chesaru step by step parathi chinna vishayam కూడా మంచిగా connect అయ్యింది (mee energy) 👏 Exprations 👌

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 2 ปีที่แล้ว +12

    Very Interesting Venu Kalyan Sir..
    👌👍🙏🌹

  • @SrideviVenuvanka-o5z
    @SrideviVenuvanka-o5z 23 วันที่ผ่านมา +1

    బట్ మీ మాటల వల్ల కొంచం సేపు ఫ్రీ అయ్యా... సెల్ఫ్ కాంఫిడెన్స్ పెరిగింది tqs బ్రో 😍

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  22 วันที่ผ่านมา

      I am very happy that you like it, that means my effort has been successful.

  • @sirisirisha5268
    @sirisirisha5268 2 ปีที่แล้ว +4

    Ur inspring a lot darling Ur words are energy too us

  • @bhagavanthachary1116
    @bhagavanthachary1116 2 ปีที่แล้ว +5

    Super explanation sir
    Thank you

  • @jinnurigopikumar7455
    @jinnurigopikumar7455 ปีที่แล้ว +5

    Great message to society Brother may God Blessed you.

  • @kvprao883
    @kvprao883 2 ปีที่แล้ว +14

    సూపర్ గా వివరించారు థాంక్యూ

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 ปีที่แล้ว +2

    చాలా గొప్ప గా చెప్పారు అద్బుతం,,,, ప్రతి వక్క అంశం కూడా చాలా గొప్పగా చెప్పారు 🙏👍💯👌👌👌

  • @margondasandeep2318
    @margondasandeep2318 6 หลายเดือนก่อน +3

    What a powerful solutions sir hats off u anna love you 💞 🙏🙏🙏

  • @Foddie968
    @Foddie968 ปีที่แล้ว +33

    Income ప్రకారం అప్పు చేస్తే తీర్చొచ్చు income మించి అప్పు చేస్తే 🤨🤨🤨🤨 income పెంచే మార్గాలు చెప్పండి

  • @SivaSurya-fl6rx
    @SivaSurya-fl6rx ปีที่แล้ว +1

    Yes bro appu cheyyakudadhu nd cheska tirigi teerchaali nd money yekkuwa earn chese job cheyyali nd manam skill improve chesukowali main mana meeda manakantu nammakam vumdaali appu teerchagalanu ani

  • @erothudileepkumar6572
    @erothudileepkumar6572 2 ปีที่แล้ว +9

    Goos bumps video.. thankyou so much brother

  • @jagathichannel8528
    @jagathichannel8528 2 ปีที่แล้ว +6

    Thank you sir
    Good vedio

  • @rajkumarkaturi2646
    @rajkumarkaturi2646 ปีที่แล้ว

    Nenu me video chusanu sir ma problems ne ela solve chesukovale cheparu tq

  • @zakirsheik4006
    @zakirsheik4006 2 ปีที่แล้ว +24

    Super way of inserting positive thinking.. Well Done 👍

  • @Yadav___12342
    @Yadav___12342 2 ปีที่แล้ว +5

    Super message annaiah....
    Yes super explanation sir....
    👌👌👌👌

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 8 หลายเดือนก่อน +1

    Thank you sir thank you universe thank you money thank you TH-cam channel thank you all

  • @sharukh4175
    @sharukh4175 2 ปีที่แล้ว +12

    The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life

  • @retaildurgarao846
    @retaildurgarao846 2 ปีที่แล้ว +4

    మీ మాటలు చాలా ఉపయోగ పడతాయి 👍

  • @padakantirama-sd2ko
    @padakantirama-sd2ko ปีที่แล้ว

    Thank u sooo much..
    Meru icchina motivation tho new life start chestha success aytha anna

  • @KakuluriLifestyle
    @KakuluriLifestyle 2 ปีที่แล้ว +87

    73 like chala baga cheppinavu supero super asalu two times vinnanu full episode 👍👌

    • @sanjumaluva5999
      @sanjumaluva5999 2 ปีที่แล้ว

      Asalu ardm kavadam ledu...vinalanipinchadam ledu eeyana cheptunteee

    • @lakedapally9457
      @lakedapally9457 2 ปีที่แล้ว

      Nivushupargur

    • @UrAmigo
      @UrAmigo 2 ปีที่แล้ว

      @kakuluri burra unada ni bondha ra 2 tyms vinadu anta

    • @ramadevi374
      @ramadevi374 2 ปีที่แล้ว

      @@lakedapally9457 -u7

    • @ramyareddy47
      @ramyareddy47 2 ปีที่แล้ว

      Supre 3 time చూశాను సూపర్ బాగా చెప్పారు ఈరోజు నుండి మీరు చెప్పిన 7 టిప్స్ ఫాలో అవుతాను మీ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేశాను

  • @sundirectsundirect6810
    @sundirectsundirect6810 2 ปีที่แล้ว +4

    Very true said and straight forward words said. Very useful video.

  • @AVNTALKS
    @AVNTALKS ปีที่แล้ว +1

    వేణు గారు మీ సూచనలు అద్భుతం .
    మీరు పెట్టె ట్రయినింగ్ ప్రోగ్రాం రాత్రి పూట కూడా ఉంటే బాగుండు .
    మీరు ఉదయం పెట్టె ట్రయినింగ్ విందామంటే వీలు పడటం లేదు

  • @pavankumarkumar8048
    @pavankumarkumar8048 2 ปีที่แล้ว +11

    Best speach in the financial episode sir.👍🙏

  • @saikumarpida2526
    @saikumarpida2526 2 ปีที่แล้ว +4

    Yes Super bro. I am following you daily. I hope i have watched all your Motivation classes till now. Thanks for your support and your Team

  • @MsRao-g2g
    @MsRao-g2g 5 หลายเดือนก่อน

    sir meeru cheppendi 100% confirm

  • @bethamcharlaanjanikumar614
    @bethamcharlaanjanikumar614 2 ปีที่แล้ว +5

    Congratulations 👏 Brother Finally You got 10k Likes

  • @ourcartoonchannel123
    @ourcartoonchannel123 2 ปีที่แล้ว +6

    I watched three times this video keep rocking sir

  • @hemadrilakka8978
    @hemadrilakka8978 2 หลายเดือนก่อน +1

    I have a lot of debts, after seeing your motivational video . I have the confidence to clear those debts , Thank you for your valuable information Venu sur❤

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  2 หลายเดือนก่อน

      You're on the right path With this confidence and determination I'm sure you'll overcome any challenge keep going strong.

  • @indugurrsuryaharsha5836
    @indugurrsuryaharsha5836 2 ปีที่แล้ว +34

    Superb Video sir...👌👌👌 Really motivated a lot sir and will focus on these 7 steps to clear debts and become financially free... Thank you so much sir for your efforts to make this video

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 2 ปีที่แล้ว +10

    Yes, great words. God bless 🙏 🙌

  • @veenakaranam5943
    @veenakaranam5943 12 วันที่ผ่านมา

    Very motivational speech and lots of insights....!

  • @kravikumar2578
    @kravikumar2578 2 ปีที่แล้ว +13

    My pranaamams to your knowledge,my boy!! keep going on....

  • @pvp_officialtech
    @pvp_officialtech 2 ปีที่แล้ว +5

    I'm struggling
    Now I'm Little bit relaxed 😊
    Thanks brother.

  • @jeystasivasankar2516
    @jeystasivasankar2516 ปีที่แล้ว

    Tq bro nenu kooda chala appulo vunnanu me video chala dhairyamichindi

  • @riyazpalagiri6912
    @riyazpalagiri6912 2 ปีที่แล้ว +15

    Now a days people going depression with financially for all them its useful , good msg brother 👍, looking forward for like to see such a wonderful message from you dear .

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  2 ปีที่แล้ว +3

      Thank you

    • @naveenkumar-ke4cv
      @naveenkumar-ke4cv 2 ปีที่แล้ว

      Naku 1400000appu vundhi. Na salary vachesi 25000 Naku morning nundi evening varaku 18hours job lo ne undali yem chaiyali kodhi salaha esthara

    • @rajashekhariloni4971
      @rajashekhariloni4971 2 ปีที่แล้ว

      @@naveenkumar-ke4cv 1400000 అప్పు ఏలా చేశావు

    • @BeingPSPK
      @BeingPSPK 2 ปีที่แล้ว

      @@naveenkumar-ke4cv Em ledhu Bro Simple Nee job Continue ga Chey aa job lo ne ne mind pettu yela ante Nee Hard Work ki promotion s ne salary hike vachela bro , Mana problem ki maname solution Yevvaru help cheyaru

  • @rajeshtadapaka394
    @rajeshtadapaka394 2 ปีที่แล้ว +6

    Superb ❤️ venu Anna Biggest fan of U❤️❤️❤️❤️

  • @ShivappakummariShivappakummari
    @ShivappakummariShivappakummari 9 หลายเดือนก่อน

    ఫెంటాస్టిక్ సూపర్ వీడియో వేణు కళ్యాణ్ అన్న 🤝🙏🙏🙏

  • @kraghavender9509
    @kraghavender9509 2 ปีที่แล้ว +5

    Yes sir

  • @gk5274
    @gk5274 2 ปีที่แล้ว +6

    amazing video
    it's so helpful 🔥

  • @singampallinagamani2939
    @singampallinagamani2939 2 ปีที่แล้ว +15

    నాకు 40 లక్షల రూపాయల అప్పు ఉంది అయినప్పటికీ నేను ఈ అప్పు ఎలాగా తీర్చాలి అని చాలా ఆలోచిస్తున్నాను మైండ్ అంతా పాడు చేసుకుంటున్నాను అప్పు తీర్చలేక అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర అవమానం పొందుతానేమో అని చాలా ఇబ్బంది పడుతూ ఉండగా మీరు చక్కటి సలహా లు ఇచ్చారు అయినప్పటికీ ఏం చేయాలో నాకు అర్థం అవుతుంది మీరు నాకు ఒక సలహా ఇస్తారని అడుగుతున్నాను 🙏🙏🙏🙏

    • @Bhavani89671
      @Bhavani89671 ปีที่แล้ว

      Solutions unnaya sir meku.... ippudu me situation ela undi....cheppandi please

    • @rameshchowdarykesanapalli6494
      @rameshchowdarykesanapalli6494 5 หลายเดือนก่อน +1

      Same problem 😢

    • @somesh-mathslecturer8532
      @somesh-mathslecturer8532 4 หลายเดือนก่อน

      ​@@Bhavani89671solution undi andi nen 1 year lo 4 lacs therchesanu

    • @vijaypala9392
      @vijaypala9392 4 หลายเดือนก่อน +1

      Same problem brother Naku 30 lakh undhi maa friends valla nenu chala problem lo unnanu kani ippudu okkadu kuda help chyyedaniki mundhuki ravadam ledhu😢😢😢

    • @mallika2751
      @mallika2751 4 หลายเดือนก่อน

      Same problem brother

  • @pulugujjayakaiah4274
    @pulugujjayakaiah4274 2 ปีที่แล้ว +5

    Powerful motivation 🙏🙏

  • @divyaponugumati5911
    @divyaponugumati5911 ปีที่แล้ว

    Superb Sir...Nenu oka pranalika vesukuntanu....

  • @penugurthishiva4468
    @penugurthishiva4468 2 ปีที่แล้ว +8

    సార్ మద్యం గురించి స్పీచ్ చెప్పండి

    • @nagalakshmiaduri2715
      @nagalakshmiaduri2715 2 หลายเดือนก่อน

      Waste ఎవ్వడు మనుకోడు

  • @Eternal-Life-In-Jesus-Christ
    @Eternal-Life-In-Jesus-Christ 2 ปีที่แล้ว +7

    Wonderful message 👍👍👍

  • @nagendraprasad3386
    @nagendraprasad3386 ปีที่แล้ว

    Super andi but edaina anukunnantha easy kadu but we have to trry and save our life and family kara Thank u

  • @abhishekabhi8133
    @abhishekabhi8133 2 ปีที่แล้ว +5

    Sir explain about real estate

  • @Eternal-Life-In-Jesus-Christ
    @Eternal-Life-In-Jesus-Christ 2 ปีที่แล้ว +6

    Says good things about how to get out of debt problems.Thankyou sir 🙏🙏🙏

  • @saladisubbarao1240
    @saladisubbarao1240 10 หลายเดือนก่อน

    తముడు మిరు చాలా బాగా చెప్పారు Tq

  • @abhishekabhi8133
    @abhishekabhi8133 2 ปีที่แล้ว +5

    Tq sir

  • @sarswathibomma6478
    @sarswathibomma6478 2 ปีที่แล้ว +4

    Super sir 🙏

  • @malleshrama8212
    @malleshrama8212 7 หลายเดือนก่อน

    హాయ్ సార్ మీరు చెప్పింది అక్షరాల నిజం సార్ ఎందుకు అంటే నేను అనుభవించే సార్ అంత కాదు అప్పు కాదు అప్పు ఉంటే నిద్ర కూడా పోలేము సార్ టైమింగ్స్ అంటూ ఏమి ఉండదు సార్, ఎప్పుడు దొరుకుతా అప్పుడే కాల్ చేస్తూ అడుగుతూ ఉంటారు

  • @sushmitha4107
    @sushmitha4107 2 ปีที่แล้ว +5

    Amazing🔥🔥🔥

  • @ssony6018
    @ssony6018 2 ปีที่แล้ว +8

    Sir being a student how can we invest our little bit of money which will return more in future....with our pocket money ....plzz make a video on this topic sir🙏🙏

    • @vinaycodeforce3140
      @vinaycodeforce3140 2 ปีที่แล้ว

      Try Home tutorials or start tuitions coaching
      Or try Any part time job

    • @mubeen263
      @mubeen263 2 ปีที่แล้ว

      Estore India investment plan check in TH-cam and get back me. We get 3 times returns in bank account sure . Am from Hyderabad
      Network marketing business plan

    • @ssony6018
      @ssony6018 2 ปีที่แล้ว

      @roulette hello bro

  • @tompalaraju6951
    @tompalaraju6951 ปีที่แล้ว

    Yes sir nenu meru cheppinattu trey chesa result vachindi

  • @Mahesh009
    @Mahesh009 2 ปีที่แล้ว +4

    Marvelous 👌

  • @narasimhulunelaturi6821
    @narasimhulunelaturi6821 2 ปีที่แล้ว +5

    Excellent SIR

  • @n.s.jworld
    @n.s.jworld 7 หลายเดือนก่อน

    Yes yes yes thammudu.maa ayana paristhithi eppudu elane vundi.anyana farmer prathisari loss ayyi enthavaraku thechukunnadu.vaddilu kattaleka chasthinnam

  • @raja281887
    @raja281887 2 ปีที่แล้ว +5

    Good

  • @karthikprince2915
    @karthikprince2915 2 ปีที่แล้ว +4

    hi sir❤❤❤

  • @vijaykrishna3140
    @vijaykrishna3140 2 ปีที่แล้ว +5

    Gold words ❤️❤️❤️