దేవుడిని సృష్టించింది మనిషే..| RGV'S Mind Blowing Explanation About Existence Of God| iDream Talkies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
  • దేవుడిని సృష్టించింది మనిషే..| RGV'S Mind Blowing Explanation About Existence Of God| iDream Talkies
    Thank You for stopping by!
    iDream Talkies is the one-stop destination for Telugu movie buffs. With a wide range of exclusive interviews and a huge inventory of Super Hit Telugu movies. Exclusive shows such as "Viswanadhamrutham" with Kalatapaswi Director K Viswanath & "Sirivennela Jagamantha Kutumbam" series with Legend Sirivennela Sitarama Sastry garu and many more.
    SUBSCRIBE Now to watch exclusive interviews with renowned journalists and video content that is packaged beautifully to cater to your interests.

ความคิดเห็น • 382

  • @anilrevoultion7077
    @anilrevoultion7077 2 หลายเดือนก่อน +204

    రామ్ గోపాల్ వర్మ నిజం చెప్పాడు హిందూ ధర్మములో ఉన్న దేవుళ్ళందరూ మనుషులు సృష్టించిన వే తప్ప నిజమైన దేవుళ్ళు కాదు మా ముయ్యబడిన నేత్రాలు తెరిచారు ఆర్జీవకి వందనాలు 🙏🙏❤️🙏 నిజం🙏

    • @456you
      @456you 2 หลายเดือนก่อน +7

      Islam, cristianity 😂😂😂

    • @srinivaspulluru6363
      @srinivaspulluru6363 2 หลายเดือนก่อน +4

      Oho then what about christ he is also man made god

    • @karthik-jw1pl
      @karthik-jw1pl 2 หลายเดือนก่อน +2

      ​@@456you అరేయ్ నీ అయ్య నిన్ను పుట్టించాడు నీ అయ్య దేవుడు నువ్వు కాదు ఎది అయిన క్రియేట్ చేసే వాడే దేవుడు

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 2 หลายเดือนก่อน +7

      100% నిజం నీవు చెప్పింది &* కాని మా మనోభావాలు దెబ్బతిన్నాయి 😂😂

    • @anilrevoultion7077
      @anilrevoultion7077 2 หลายเดือนก่อน +2

      @@RaviKumar-vw3zz 😂😂😂🙏

  • @kishorek.k8247
    @kishorek.k8247 2 หลายเดือนก่อน +82

    వర్మ గారు మీరు ఈ సమాజానికి చాలా అవసరము

  • @nagarajubatthala4459
    @nagarajubatthala4459 2 หลายเดือนก่อน +45

    వర్మ గారి ఆలోచనలు హేతుబద్ధం గా ఉన్నాయి. మీ ఆలోచన విధానము గొప్ప గా ఉంది.

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy 2 หลายเดือนก่อน +46

    రాంగోపాల్ వర్మ లైఫ్ వెరీ క్లారిటీ వెరీ నేచర్ యువర్ గ్రేట్ సార్

  • @mohammedhafeezuddin3249
    @mohammedhafeezuddin3249 2 หลายเดือนก่อน +20

    వర్మ గారు వెరీ లాజిక్ పర్సన్

  • @YB-jg5pj
    @YB-jg5pj 28 วันที่ผ่านมา +2

    అయ్యప్ప భక్తులకు ఈ వాస్తవం తెలిస్తే చస్తారు.

  • @drrayapa6066
    @drrayapa6066 3 หลายเดือนก่อน +139

    RGV is right
    మనిషే దేవుడిని సృష్టించాడు
    అందువల్లనే ప్రపంచములో 4000 మతాలున్నాయి

    • @Sasi-o2k
      @Sasi-o2k 3 หลายเดือนก่อน +2

      Mee general knowledge ki take a bow

    • @KalyanKalyan-xb1pj
      @KalyanKalyan-xb1pj 3 หลายเดือนก่อน

      Rgv right ok deniki right.
      Manishi devudi kanna denilo goppa vadu cheppu.?????

    • @findsometngnew737
      @findsometngnew737 3 หลายเดือนก่อน +7

      ​@@KalyanKalyan-xb1pjdevudni stustinchindi manishi ithe devudu goppavadu Ela autadu

    • @drrayapa6066
      @drrayapa6066 3 หลายเดือนก่อน +3

      @@KalyanKalyan-xb1pj దేవుడు రద్దా లలో తిరుగుతుంటే. మనిషి బెంజ్ లో ప్లేన్స్ లో తిరుగుతున్నాడు

    • @SudhakarSudha-h7n
      @SudhakarSudha-h7n 3 หลายเดือนก่อน +1

      నిన్ను సృష్ఠి న్చి మ్ ది మాత్రm నేనే మీ నాన్న కాదు

  • @thokalavenkatesh4122
    @thokalavenkatesh4122 3 หลายเดือนก่อน +88

    Yes sir meeru correct🎉ప్రాబ్లెమ్ మొత్తం భక్తులదే. దేవుడితో కాదు ఎందుకంటే దేవుడు ఏమి చేయడు కాబట్టి.

    • @krishnakishore162
      @krishnakishore162 3 หลายเดือนก่อน

      Yerri puku yesu parbuvu gadu okhade devdu

    • @srigurudattabajanamandali4736
      @srigurudattabajanamandali4736 2 หลายเดือนก่อน +1

      బైబిలో యోహవా అనేవాడు మోషే చేసిన దేవుడు అంటే యోహవా కల్పితం

    • @srigurudattabajanamandali4736
      @srigurudattabajanamandali4736 2 หลายเดือนก่อน +1

      యోహవా దేవుడు కాదు.యేసు దేవుడు కాదు.రాముడే దేవుడు

    • @kvramana966
      @kvramana966 2 หลายเดือนก่อน

      అరేయ్ బుద్దిలేనోడా లాజిక్ లేని వాదన ఎందుకు... నీకు చేతనైతే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పు..​@@srigurudattabajanamandali4736

    • @loveyourself8648
      @loveyourself8648 2 หลายเดือนก่อน

      ​@@srigurudattabajanamandali4736orey pooka ramudu vadi pellam kosam kotladite Devudu etla ayindu ra.....Jesus ayana brathikina rojulu Anni janala kosam brathikaadu.....Guddi variki choopu ni ichadu....kushti rogulani bagu chesadu chachina varini brathikinchaadu......Ni brain mottam Aavu peda tho nindindhi😅😅

  • @BalaPrasad-f2j
    @BalaPrasad-f2j 2 หลายเดือนก่อน +6

    Rgv is a man of guts.....his statements stands for logic and argument. Hats off to you...keep it up.

  • @sudarshanvantepaka21
    @sudarshanvantepaka21 2 หลายเดือนก่อน +55

    అదే ఈ విషయం బైరి నరేష్, రెంజర్ల రాజేష్ చెప్తే ఇలాంటి మంచి కామెంట్స్ రావు 😂

    • @RameshRamesh-pp4fg
      @RameshRamesh-pp4fg 2 หลายเดือนก่อน +7

      రియల్లీ brother ఇందులో కుల పిచ్చి ప్లస్ బాగ్రౌండ్
      వీని జోలికి రారు,
      రామాయణం విషవృక్షం book రాసిన రంగనాయకమ్మ దగ్గర కు వెళ్లి ఇంటర్వ్యూ చేస్త్సారు చాలా మర్యాదగా...

    • @SrinivasThalla-yf8cq
      @SrinivasThalla-yf8cq 2 หลายเดือนก่อน +3

      వీరు బహుజనుల బిడ్డలు, RGV గారు బ్రాహ్మణ కాబట్టి ఆయనను ఎవరు విమర్శించే ధైర్యం చేయరు.

    • @ravisoljar6803
      @ravisoljar6803 2 หลายเดือนก่อน +2

      ​​@@SrinivasThalla-yf8cq RGV బపనోదడ bro

    • @Throughgood-x7z
      @Throughgood-x7z 2 หลายเดือนก่อน +1

      చెప్పే విధానం గౌరవంగా ఉండాలి

    • @Cheetivinod
      @Cheetivinod หลายเดือนก่อน

      ఆతులు మరకల గురించి మాట్లాడు అని చెప్పు RGV ki ​@@SrinivasThalla-yf8cq

  • @rajuranapur7876
    @rajuranapur7876 หลายเดือนก่อน +6

    Rgv నిజం మాట్లాడుతాడు

  • @nagabrahmammatangi815
    @nagabrahmammatangi815 2 วันที่ผ่านมา +1

    Rgv sir 100% correct

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 2 หลายเดือนก่อน +40

    కనీస ఇంకితం తో ఆలోచించకుండా మనుషులు సృష్టించిన దేవుళ్ళ ను పూజిస్తున్నారు 😭 rgv గారు మంచి క్లారిటీ ఇచ్చారు. విగ్రహారాదికులు ఇకనైనా దేవున్ని తెలుసుకోండి. మీరు చేసిన రాళ్లు, చెట్లు,,,, etc ఇవి కావు దేవుళ్ళు.

    • @sravansai3645
      @sravansai3645 2 หลายเดือนก่อน

      Hello Arjun sir trees water avi manaku use avthaay. Poojisthe thappu kadhu. Poojinche paddhati thappu. Hindhus chese mistake adhe. Prathi chota stones kanioisthe poojinchadam. Vedas&Bhagawadgeetha evaru chadhuvukoruu. Prayer cheskoru. Idhi artham kaka meeru convert aipoyaru. Jesus statue kuda meeru aradhana chestharu

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj 2 หลายเดือนก่อน +3

      @@sravansai3645 చెట్లు ఉపయోగపడుతున్నాయి అని అవి దేవుళ్ళా?. సరే వాటిని సృష్టించిన దేవుడు గురించి ఏమిటీ?
      నేను చెప్పేది సృష్టి కర్త అయిన దేవున్ని కాదా పూజించాలి అని.
      exmple :
      ఒక తండ్రి తన కొడుకు కి గిఫ్ట్ తెచ్చి ఇస్తే, తండ్రీకి కాకుండా గిఫ్ట్ కి thanks చెప్పినట్టు ఉంది మీ భక్తి.
      ఇంకొక్కటి నేను convert కాలేదు బ్రదర్.
      క్రైస్తవ్యం మతం కాదు మార్గం.

    • @sravansai3645
      @sravansai3645 2 หลายเดือนก่อน

      @@ArjunArjun-lu1bj Poojinchadam ante coconuts, pooja puraskaralu kadhu... . Prakruthiki,Avi icchina devidiki manasulo thanks cheppadam.
      Gifts human create chesaru. Chetlu evaru humans create cheyaledhu sir.

    • @sravansai3645
      @sravansai3645 2 หลายเดือนก่อน

      @@ArjunArjun-lu1bj Nasthikula broo??

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj 2 หลายเดือนก่อน

      @@sravansai3645 నేను చెప్పింది దేవున్ని కాదని, దేవుడు సృష్టించిన సృష్టిని పూజించడం గురించి.
      నేను చెప్పిన example లో తండ్రి -దేవుడు అయితే, గిఫ్ట్ -సృష్టి అని

  • @peedikasundararao5788
    @peedikasundararao5788 2 หลายเดือนก่อน +8

    Varma garu super

  • @NavilaSuman
    @NavilaSuman 2 หลายเดือนก่อน +11

    Yes bro your right

  • @PrasadRao-u5k
    @PrasadRao-u5k 2 หลายเดือนก่อน +28

    ముందు కనపడని గణపతి పూజలు చేసేకంటే ముందు మన పక్క నున్న వాళ్ళని ప్రేమించటం manchidi

  • @baburaomundla2624
    @baburaomundla2624 3 หลายเดือนก่อน +56

    వర్మగారు మీరుచెప్పేది100%కరెక్ట,కానిఈఎర్రిపప్పలునమ్మరు.మనమెంతనిజంచెప్పినా వాల్లన్నదేనిజమనుకుంటారు.

    • @SudhakarSudha-h7n
      @SudhakarSudha-h7n 3 หลายเดือนก่อน +1

      నీయమ్మ మొగుణ్ణి నేనే

    • @Nani-yz1sc
      @Nani-yz1sc 3 หลายเดือนก่อน +1

      ​@@SudhakarSudha-h7n😅😂

    • @nandagopalgajapaka1587
      @nandagopalgajapaka1587 3 หลายเดือนก่อน +2

      Influential people promotes God's concept bcz God is their Bread and Butter.. 😂😂

    • @penugondasrinivasarao4831
      @penugondasrinivasarao4831 2 หลายเดือนก่อน

      Besu ఆతులు పీకాడు

    • @sravansai3645
      @sravansai3645 2 หลายเดือนก่อน

      @@baburaomundla2624 Akkada varna cheppindhi ekkuva countries nammedhi jesus. Because adhi promite cheskunnaru kadhara erripulkaaaa. Conveted gorre. Akkada foreigners hindhuloki convert avthunnaru.

  • @bellammaheswari-ud2so
    @bellammaheswari-ud2so 2 หลายเดือนก่อน +9

    Exactly except creator Jesus christ.❤

  • @Kingdavid1789
    @Kingdavid1789 2 หลายเดือนก่อน +6

    గ్రేట్ సార్ రామ్ గోపాల్ వర్మ సర్ 🙏♥️💐🌹

  • @vijayl9371
    @vijayl9371 2 หลายเดือนก่อน +5

    Logical man

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 3 หลายเดือนก่อน +14

    దేవుడు ఇన్విసిబుల్ పవర్ అంతే మానవుడు మొన్న పుట్టి ఎన్నో యేండ్లు క్రితం నుంచి ఉన్న దేవుని శక్తిని రూపం చేసుకోని సమాజం నాశనం అవుతుంది రామ్ సార్ డెఫినిషన్ ఈస్ కరెక్ట్

  • @RajeshEnaganti-b9k
    @RajeshEnaganti-b9k หลายเดือนก่อน +1

    Rgv sir meeru cheppindi 💯% true

  • @smartcity-news
    @smartcity-news 2 หลายเดือนก่อน +19

    నా నమ్మకం ... దేవుడు అంటే మంచి... దెయ్యం అంటే చెడు... (మంచి చేసే వాడు దేవుడు లాంటోడు, చెడు చేసేవాడు దెయ్యం, అంటే రాక్షసుడు.)

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 หลายเดือนก่อน

      @@smartcity-news ఔను!
      కాని, మనుషులల్లో మంచివాడు ఉత్తముడు! ఆ ఉత్తములల్లో మంచివాడు ఉత్తమోత్తముడు! ఆ ఉత్తమోత్తములల్లో మంచివాడు పురుషోత్తముడు! ఆ పురుషోత్తమూడే దేవుడు!
      నిజమే కదా!

  • @Khan-lu9zp
    @Khan-lu9zp 2 หลายเดือนก่อน +4

    Good speech bro you are great JAI HIND....❤❤❤....

  • @Vishalvennela
    @Vishalvennela 3 หลายเดือนก่อน +23

    ఆలోచనల్లోనే భావావాదులు - ఆచరణలో అందరూ భౌతికావాదులే..అంటే దేవుడి మీద ఆధారపడకుండా జీవితకాలం బ్రతకగలం,కానీ,సైన్స్ మీద ఆధారపడకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేము.
    ఉదా: నాగపాముని దేవతగా కొలుస్తారు.అదే నాగపాము తమ ఇంట్లోకి వస్తే పరుగో పరుగో లేదా కర్రతో చంపేస్తారు.

    • @KhattarIndian
      @KhattarIndian 2 หลายเดือนก่อน

      దాన్ని నువ్వు ఏమి అనకుంటే అది మిమ్మల్ని ఏమి అనదు

    • @Vishalvennela
      @Vishalvennela 2 หลายเดือนก่อน

      @@KhattarIndian పాముని గుడ్లు,పాలు పేరుతో హింసించకండి.ఎందుకంటే,పాములు పాలు త్రాగవు.మూర్ఖుల వలన పాములు హింసకు గురౌతున్నాయి.అన్ని జీవుల కంటే మనిషే అత్యంత ప్రమాదికారి.

  • @eswarpaul9742
    @eswarpaul9742 2 หลายเดือนก่อน +2

    Very logical points

  • @subramanyamc3384
    @subramanyamc3384 2 หลายเดือนก่อน +2

    RGV is great.

  • @anilbabuanilbabu1885
    @anilbabuanilbabu1885 2 หลายเดือนก่อน +4

    Varma sir chala baga chepparu sir

  • @sravansai3645
    @sravansai3645 2 หลายเดือนก่อน +3

    As a Hindhu, i agree with you sir. Bhagawadgeetha chadhavadam, vedas follow avadam. Rama namam, Shiva namam. Gayathri manthras ivi maa hindhus eppudu cheyaru. kanipinche prathi stone ni poojistharu..

  • @nowshadshaik1770
    @nowshadshaik1770 หลายเดือนก่อน +1

    Super massage sir

  • @RameshRamesh-qx4uy
    @RameshRamesh-qx4uy 3 หลายเดือนก่อน +4

    daring dashing varma sir

  • @Prasadacosmopolitan
    @Prasadacosmopolitan 2 หลายเดือนก่อน +2

    For some valid reasons. We should love Ramu sir❤

  • @singaiahkankanala3075
    @singaiahkankanala3075 2 หลายเดือนก่อน +12

    అంతా వ్యాపారం దేవుడి పేరు మీద

  • @ramanareddyparni53
    @ramanareddyparni53 หลายเดือนก่อน +1

    Yes he is correct.

  • @gsbmyf
    @gsbmyf 2 หลายเดือนก่อน +2

    Man created God,,,, this is 100%true

  • @JneelakanteshwarJadi
    @JneelakanteshwarJadi 3 หลายเดือนก่อน +4

    RGV is right

  • @graceword1105
    @graceword1105 2 หลายเดือนก่อน +2

    You are correct sir

  • @VasanthakumariKottu
    @VasanthakumariKottu 2 หลายเดือนก่อน +2

    Ma papa annattu meeru ramgopalvarma intilo oka member ipoi untaru endukante anthatime intrviews chesthunnaru varmagaritho very good thalli meeru chese interviws naku chala istam😊

  • @rambabuk8123
    @rambabuk8123 3 หลายเดือนก่อน +5

    correct

  • @sanathansatya1667
    @sanathansatya1667 2 หลายเดือนก่อน +2

    దేవుని గురించి మాట్లాడుకొనే తేలివి మనుషులకు లేదు. దేవుని గురించి కధలు అల్లుకోవడమే మానవుడి పని. తెలియని విషయాన్ని తెలిసినట్లు నటించడమే దేవుని గూర్చి చెప్పుకునే మాటలు. అతీంద్రియ శక్తి పై ఆశక్తి ఉండటమే మానవుని అదృష్టమ్. ఆది కూడా లేక పోతే జంతు సమానుడే మానవుడు.

  • @TrinadhaRaoRavada
    @TrinadhaRaoRavada 2 หลายเดือนก่อน +2

    Super super sir

  • @mosheabraham-jh9pj
    @mosheabraham-jh9pj 2 หลายเดือนก่อน +8

    ఎవడు కూడా సత్యం కోసం ఆలోచన లేదు, అందరూ తింగరి వల్లే

  • @SkSk-bg1cm
    @SkSk-bg1cm 2 หลายเดือนก่อน +7

    దయ్యాలు vedaalu vallisthunnatlu. Veedini devudu gurinchi adagatam హాస్యాస్పదం గా ఉంది.

  • @erreddy9
    @erreddy9 3 หลายเดือนก่อน +2

    100% correct total selflessness in india public 95% persons

  • @ErigiChandu
    @ErigiChandu 3 หลายเดือนก่อน +8

    Kinda mida upu ma RGV anna thopu dhammunte aapu 🔥

  • @KamashakthiKamadevatha-b3s
    @KamashakthiKamadevatha-b3s หลายเดือนก่อน +1

    దేవుడులేడు

  • @kotanikishan2305
    @kotanikishan2305 3 หลายเดือนก่อน +7

    గుడ్ ఇంపార్మేషన్ గాడ్ లేడు ఇస్ రైట్

  • @kalyanreddy7059
    @kalyanreddy7059 3 หลายเดือนก่อน +2

    He’s speaking of unprovable theory in cosmic sense whatever created it has no form

  • @rameshravula9955
    @rameshravula9955 3 หลายเดือนก่อน +26

    దేవుడు అనే వాడు లేడు మానవుడు మనుగడకు అవసరమైన అన్ని పంచభూతాలు దేవుళ్ళు ఇ పంచభూతాలు తప్పుగా ఉపయోగిస్తే దెయ్యంల మారతాయి ✊💪🌾💦🌞🌳🏞️

    • @krishnakishore162
      @krishnakishore162 3 หลายเดือนก่อน

      Yesu gadu Allah gadu ee lanjakodukulani devulu antaru kadha veelu devvulu kadha?

    • @Vijay4536Helathguide
      @Vijay4536Helathguide 3 หลายเดือนก่อน

      Nu saripoyav

    • @JagadeeshSanatani
      @JagadeeshSanatani 2 หลายเดือนก่อน +1

      గుడ్ జోక్ 😂😂

    • @sravansai3645
      @sravansai3645 2 หลายเดือนก่อน

      @@rameshravula9955 Andhuke ga varini poojinchedgi thappu kadhu.

  • @Civillion500
    @Civillion500 3 หลายเดือนก่อน +7

    Devudu kanabadaalante iska lorry kinda talkaaya pettali.......

  • @Pardhu88
    @Pardhu88 หลายเดือนก่อน

    100 % Correct✅

  • @hihoney5609
    @hihoney5609 3 หลายเดือนก่อน +30

    నేను ప్రకృతి ని పూజిస్తాను. నాకు తల్లిదండ్రులు.త రువాత పంచభూతాలే అడగకుండా ఇచ్చేవి గాలి, నీరు💧 , అగ్ని 🔥, చెట్లు 🌳 నింగి - నేల...... స్వార్ధం లేని మంచి మనుషులు 😀😄

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 3 หลายเดือนก่อน +1

      ❤️❤️

    • @SapaYadaiah-dg1nr
      @SapaYadaiah-dg1nr 2 หลายเดือนก่อน +1

      ఇది కదా నిజం.super👍

    • @drrayapa6066
      @drrayapa6066 2 หลายเดือนก่อน +6

      @@hihoney5609 ప్రకృతిని పూజించితే ఏమి రాదు పరిరక్షించు కోవాలి. కోపాడుకోవాలి. పూజ అంటే వాతావరణ కాలుష్యం అవుతుంది. దేన్నయినా ఎవరినయినా గౌరవిద్దాం. పూజించాల్సిన పనిలేదు. గాలి దేవుడే అనుకుంటే గాలిని కల్మషం లేకుండా చూసుకుందాం. అప్పుడు మన ఆరోగ్యం కాపాడుకున్నట్లు అవుతుంది.

    • @NovaFarming
      @NovaFarming 2 หลายเดือนก่อน +1

      ప్రకృతిని ప్రేమించు కాని పూజిస్తే ఏమి రాదు

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 2 หลายเดือนก่อน

      @@drrayapa6066 దేవుడి విషయం లో చిన్న ద్విపం వెలిగిస్తే కాలుష్యం అయితే మరి రోజు బండి మీద కార్ మీద విమానం మీద షిప్ మీద తిరిగితే గాలి కాలుష్యం అవ్వదా?? సరే రోజు సైకల్ మీద తిరుగు మిత్రమా నిన్ను చూసి అందరు మారతారు నీలాంటి వళ్ళు ఇక్కడ ఉండకూడదు ఎడారి దేశాలలో ఉండాలి,,, అక్కడ ప్రకృతిని క్రియేట్ చేయగలవు నువ్వు ,,, కరెంటు లేనప్పుడు ప్రతి ఇంట్లో కిరోసిన్ ద్విపం తో వెలుగు చూసేవాళ్ళు అప్పుడు కాలుష్యం లేదు అందుకే 120 సంవత్సరాలు కూడా బ్రతికారు కానీ ఒక మతాన్ని నిర్ములించడానికి హారతి ఇచ్చే చిన్న ద్విపం and సంవత్సరానికి ఒక సారి చేసుకొనే యాగాలు యజ్ఞలు వల్ల కాలుష్యం పెరిగి పోయింది పూర్వం నుండి వస్తున్న ఆచరమే కదా మరి అప్పుడు ఎందుకు మనుసులు జబ్బులు లేకుండా ఎక్కువ కాలం బ్రతికారు?? అసలు విషయం ఏంటి అంటే సైన్స్ దేవులోప్ అవుతున్న రోజు నుండే ఈ భూమి మీద కాలుష్యం కూడా దేవులోప్ అయ్యింది అందుకే నువ్వు బైక్ మీద తిరగడం మానేసి నడుస్తూ లేక సైకల్ మీద వేళ్ళు మేము హరతులు యాగాలు యజ్ఞలు మానేస్తాము

  • @MahaboobBasha-wk5xc
    @MahaboobBasha-wk5xc 2 หลายเดือนก่อน +5

    నువ్వు చెప్పేది తప్పో ఒప్పో నాకు తెలియదు నువ్వు నమ్మినది చెప్తావ్ చేయాలి అనుకున్నది చేస్తావ్ u r గ్రేట్ దేవుడి విషయం లో ఎవరి నమ్మకం వారిది ఏ దేవుడు కూడా కీడు చెయ్ అని ఎక్కడ చెప్పలేదు మనం మనం అందరిని గౌరవించాలి

  • @KasamThirupathi
    @KasamThirupathi 3 หลายเดือนก่อน +2

    Nice

  • @SureshJillela-mm6on
    @SureshJillela-mm6on 3 หลายเดือนก่อน +11

    Rgv చెప్పింది ఆలోచన చేయాలి

  • @caairapackagingsindiapacka9536
    @caairapackagingsindiapacka9536 หลายเดือนก่อน

    5:00 ababababa super RGV

  • @saimaurya8178
    @saimaurya8178 2 หลายเดือนก่อน

    Varma sir u r 100,% correct.... nature is real God...like air,water,land,sky,fire,...we are the Creators,...every body must have humanity....no cast feelings ... god is in every man ....

  • @Kukatlaramarao
    @Kukatlaramarao 3 หลายเดือนก่อน +1

    Anna Ramanna super 👍🙏🙏🙏🙏

  • @Vishalvennela
    @Vishalvennela 3 หลายเดือนก่อน +16

    ఈ సమాజం కోసం ప్రాణాలు ఆత్పించిన వాళ్ళకే దేవుడు కనిపించలేదు లేదా మాట్లాడలేదు.అలాంటిది చాలామంది నాకు ప్రతిరోజు దేవుడు కనిపిస్తాడు లేదా మాట్లాడుతాడు అని చెబుతుంటారు.మీరు చెప్పేది నిజమైతే నేడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.దేవుడు కనిపించినప్పుడు దేవుడితో ఒక సెల్ఫీ దిగండి.మాట్లాడినప్పుడు దేవుడి మాటలు రికార్డ్ చేయండి.అప్పుడు దేవుడు ఉన్నాడని మేము కూడా నమ్ముతాం.

    • @MRamzan-rv9jk
      @MRamzan-rv9jk 3 หลายเดือนก่อน +2

      Very good analysis. Thanks brother.

    • @Vishalvennela
      @Vishalvennela 3 หลายเดือนก่อน +1

      @@MRamzan-rv9jk tq brother

    • @sathpogulagurappa7621
      @sathpogulagurappa7621 2 หลายเดือนก่อน +2

      🙏🙏🙏

  • @rajagopalduddumpudi2851
    @rajagopalduddumpudi2851 2 หลายเดือนก่อน +5

    దేవుడిని సృష్టించింది మనిషే,ఇది పక్కా నిజం,దేవుడు మనిషిని మిగిలిన జీవరాశుల్ని సృష్టించాడా లేక ఇది పరిసరాల మరియు ప్రకృతికి పరసరాల ప్రభావంతో జీవం ఆవిర్భవించిందా అన్నది చాలా ఆలోచన చేయవలసి ఉంది.దేవుడి పేరుమీద జరిగే మోసాలని దొంగ స్వాములని నమ్మడం మూర్ఖత్వం.

    • @madhusomidi1609
      @madhusomidi1609 2 หลายเดือนก่อน

      నీ ప్రశ్నకు సమాధానం బైబిల్ లో ఉంది మొదటి పేజీలో

  • @prasadkolluri6539
    @prasadkolluri6539 หลายเดือนก่อน

    Super sir meeru

  • @VijayaAruri-kn1qw
    @VijayaAruri-kn1qw 2 หลายเดือนก่อน +1

    Meeru challa Baga chaparu

  • @saratkumar2484
    @saratkumar2484 3 หลายเดือนก่อน +18

    Man created god. That is why God is in the form of human being. Man is afraid to live alone, so he created god.

    • @sureshbhogadi6843
      @sureshbhogadi6843 3 หลายเดือนก่อน

      Do u want to live alone

    • @barberianking9272
      @barberianking9272 3 หลายเดือนก่อน +1

      God is like a cartoon character created by prophets, gurus, pastors

  • @Swarna_Anil_Manju_2507
    @Swarna_Anil_Manju_2507 21 วันที่ผ่านมา

    Varma garu meeru correct sir , oka example sir , okkadu shilpi okka chakka ni thiskonni chekkithe vigrham bhoma vachindhi migillina chakka pieces ni thiskkoni poilloyeskonni vanta cheskonni thintaru idhi yella dhevudu aythayi sir mannishi chesina dhevude kadha sir meeru correct 💯 sir

  • @syedsameer7328
    @syedsameer7328 2 หลายเดือนก่อน +1

    Reality

  • @caairapackagingsindiapacka9536
    @caairapackagingsindiapacka9536 หลายเดือนก่อน

    2:38exactly 💯

  • @ShankerShanker-bm3lo
    @ShankerShanker-bm3lo 2 หลายเดือนก่อน +1

    Rjv 💯 correct whatever's his saying

  • @mohmmadsiraj1203
    @mohmmadsiraj1203 2 หลายเดือนก่อน

    Excellent sir

  • @rajeevb7123
    @rajeevb7123 3 หลายเดือนก่อน +24

    సమ్రాట్ అశోక చక్రవర్తి నిర్మించిన అఖండ బౌద్ద భారతంలో మతం లేదు, కులం లేదు. భారతీయులకు అసలు మతమే లేదు. మత ప్రచారం భారతీయతకే అవమానం. ప్రపంచమంతా మతరహితం గా మారుతోంది. మానవవాదం పెరుగుతోంది. చర్చిలు ప్రజోపయోగార్ధం ఇచ్చేస్తున్నారు. ఖురాన్ కు వ్యతిరేకంగా స్త్రీలు ఉద్యమాలు చేస్తున్నారు. మనమేమో ఇంకా రోడ్లకు అడ్డంగా గుడులు, మసీదులు, చర్చిలు కట్టుకుని ఆ మురికిలోనే పొర్లాడుతున్నాము. దేవుడు అబద్దమని, మనిషికి మనిషే తోడని కరోనా నేర్పిన పాఠాలు మరిచి పోయాం.

    • @SudhakarSudha-h7n
      @SudhakarSudha-h7n 3 หลายเดือนก่อน +2

      నీ యమ్మ కు తోడుగా నేనుంటాను

    • @Civillion500
      @Civillion500 3 หลายเดือนก่อน +1

      ​@@SudhakarSudha-h7n devudi daggarki twaragaaa vellu....

    • @Nani-yz1sc
      @Nani-yz1sc 3 หลายเดือนก่อน

      ​@@SudhakarSudha-h7n😀😀

    • @SudhakarSudha-h7n
      @SudhakarSudha-h7n 3 หลายเดือนก่อน

      @@Civillion500 neyamm daggaraku raavadaniki thwargaa ready avuthunnanu

    • @SudhakarSudha-h7n
      @SudhakarSudha-h7n 3 หลายเดือนก่อน

      @@Civillion500 neyamma pukemkadhu

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 3 หลายเดือนก่อน +1

    RAMGOPAL.... MEERU REAL HERO VU💯👌 NEE ATHU............ DEVUDU DHAYAMU ABUTHA KALPANAMU💯💯💯💯👍🏽👍🏽👍🏽👌👌👌

  • @Kranthireddyofficial
    @Kranthireddyofficial 3 หลายเดือนก่อน +1

    Devudu chesina manushulu manushulu chesina devudu!

  • @PrathipatiRavindranathprat-l3n
    @PrathipatiRavindranathprat-l3n 2 หลายเดือนก่อน +9

    ఒక చిన్న కామెంట్ దేవుడు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అంటే కోర్టు నమ్ముతున్న దా దానికి సాక్ష్యాలు ఆధారాలు కావాలి ఒకటి చెప్పటమే గాని దేవుడిని ఎవరైనా చూసాడా దాన్ని ఎవరు ప్రశ్నించారు వరదల్లో మునిగిపోయిన దీన స్థితిలో ఉన్నారు ఏ దేవుడు కాపాడాడు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు ఏది చేసినా మానవత్వం కలిగిన మనిషి ఏ చేయాలి తనలో దైవత్వం ఉంటే🙏

    • @entertainment-1024crafts
      @entertainment-1024crafts 2 หลายเดือนก่อน

      Rajyangam meeda pramanam chesi antha nijame chebuthanu ane rojulu raavali

    • @bollamsatyanand6427
      @bollamsatyanand6427 2 หลายเดือนก่อน +1

      కరెక్ట్ చెప్పారు సార్ గుడ్ ❤❤❤❤❤

  • @mohmmadsiraj1203
    @mohmmadsiraj1203 2 หลายเดือนก่อน +1

    🙏

  • @kingshan654
    @kingshan654 2 หลายเดือนก่อน +4

    వేదాల ప్రకారం ఏకం అద్వితీయం ద్వితీయంనాస్తి, అంటే దేవుడు ఒక్కడే రెండో వాడు లేడు. నతస్య ప్రతిమ అస్తి. దేవునికి రూపం లేదు ఆకారం లేదు అని అర్థం. మొత్తానికి ప్రపంచాన్ని ఏదో ఒక శక్తి మాత్రమే నడిపిస్తుంది అదే దైవముగా భావించాలి

  • @phanishyamu7586
    @phanishyamu7586 29 วันที่ผ่านมา

    సృష్టించిన ఆయన పేరు బ్రహ్మ అని పెరుపెడితే okk wonderful వర్డ్

  • @Prophetpeter7
    @Prophetpeter7 หลายเดือนก่อน

    దేవుడు ఒక్కడే ఆయనే యేసు
    యేసు మానవులను గూర్చి ఆలోచించే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు అయన,

  • @dsriramulu9949
    @dsriramulu9949 2 หลายเดือนก่อน +3

    దేవుణ్ణి మనిషే సృష్టించాడు అనేదానికి ఒక నిదర్శనం చెప్తాను. కరోనా వచ్చినప్పుడు అన్ని దేవాలయాలు, అన్నీ చర్చిలు, అన్ని మసీదులు కొన్ని రోజులపాటు మూసివేశారు చాలామంది దిక్కులేని చావు చనిపోయారు అప్పుడు ఈ దేవుళ్ళ పవర్ ఎటు పోయింది. కరోనా తగ్గిన తర్వాత దేవాలయాలు, మసీదులు,చర్చిలు పునః ప్రారంభించారు. కనుక దీనిని బట్టి ఏమీ అర్థం అవుతుంది మనిషి కావాలంటే దేవుడికి పూజ చేయొచ్చు లేదంటే ఆపివేయవచ్చు. కనుక దీనిని బట్టి మనిషే దేవున్ని సృష్టించాడు అనే దానికి నిదర్శనం ఇదే అని నేను అనుకుంటున్నాను ఇది నా ఉద్దేశము మాత్రమే.

  • @Anitha-b1i
    @Anitha-b1i 2 หลายเดือนก่อน +1

    Baga chepparu pooranalu Anni
    Boothule

  • @patabehara
    @patabehara 27 วันที่ผ่านมา

    Rgv super

  • @YB-jg5pj
    @YB-jg5pj 28 วันที่ผ่านมา

    వర్మ గారు
    మీ interview లు చూసి మూర్ఖ భక్తులు, కనీసం పురాణాల్లోని ఘటనలు లోతుగా తెలుసుకొని, అవి ఆదర్శములు కావు అని వదిలేస్తే దేశం బాగుపడుతుంది

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 หลายเดือนก่อน +1

    దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళరా.......
    కోడి ముందా? గుడ్డు ముందా?
    దేవుడు ఒక్కడే! సమస్త జీవ రాశులను సృష్టించాడు! కాని మనుషులు కుప్పలు తెప్పలుగా దేవుళ్లను సృష్టించారు/ సృష్టిస్తున్నారు!

  • @BaspiHarish
    @BaspiHarish 2 หลายเดือนก่อน +1

    Kani mem devudu unnadu ane brathutham

  • @kaparapunagaraju483
    @kaparapunagaraju483 หลายเดือนก่อน

    I agreed rgv

  • @Swarna_Anil_Manju_2507
    @Swarna_Anil_Manju_2507 21 วันที่ผ่านมา

    Varma garu meeru bible chadhuvandi sir meeku inka challa clarity vasthundhi sir

  • @bgnaidu1810
    @bgnaidu1810 หลายเดือนก่อน

    దేవుడు ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే పరాయి మతాలు మా దేవుడిని నమ్మండి లేకపోతే చంపుతామని పైన పడుతున్న వాటి గురించి మనం ఆలోచించుకోవాలి

  • @Rakshitkumar539
    @Rakshitkumar539 2 หลายเดือนก่อน +2

    అన్నీ ధర్మాలలో కూడా దేవుడు లేడు.కాని కొందరు పని చెయ్యడం చతకని వారు మాటలతో దేవుడిపేరుతో డబ్బు సంపాదించుకున్నారు,. అందరిని నమ్మించారు

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 หลายเดือนก่อน

    మనకు అర్థం కాని అతి భలీయమైన శక్తి ఏదో ప్రకృతిని శాసిస్తున్నదని గ్రహించిన మానవుడు ఆ శక్తికే దైవమని పేరు పె ట్టాడు

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 2 หลายเดือนก่อน +2

    మీ కరేక్ట్ సమాధానం నేనే😢.
    యెహోవా, యేసయ్య ను లోకానికి పంపించిన రక్షకుడు. ఆయననూ నేను చూసానూ, యెహోవా నుకూడాచూసానూ. 😢💯నిజం💯💯💯💯💯

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 36 นาทีที่ผ่านมา

      పూర్వం రాక్షసులు ఉన్న కాలంలో ఆ రాక్షసులను నాశనం చేసి లోకాన్ని లేదా మనుషుల ను రక్షించింది హిందు దేవుళ్లు మాత్రమే.ముస్లింలు 600 సంవత్సరాలు పరిపాలిస్తూ ఈదేశాన్ని వారి మతదేశంగా మార్చుకునే తరుణంలో అవతార పురుషుడు అయినా మహావిష్ణువు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గా అవతారించి ముస్లీం నవాబులకు విష్ణు మహిమలు చూపించి కడప, హైదరాబాద్ నవాబు వంటి వారి చేతనే హిందు ధర్మం కొనసాగే టట్టు చేసేను.లేకపోతే ఇప్పుడు మనమంతా అల్లలూయ కాదు అల్లాహ్ అని పిలిసేటట్ట చేసేవారు ముస్లీం నవాబులు.అపుడు యోహోవ ఏసు వచ్చి నీవు ముస్లీం కాకుండా రక్షించడా.బ్రిటీష్ క్రైస్తవ దొంగలు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు దోపుకుని ఈ దేశాన్నీ వారి బానిస దేశం గా చేసుకునే తరుణంలో అవతార పురుషుడు అయినా మహావిష్ణువు శ్రీ షిరిడి సాయిబాబా వంటి సిద్ద పురుషుడు వంటి అనేక మంది దేశం నలుమూలలా అవతారించి వారి తపోశక్తితో ప్రజలను చైతన్య పరిచి బ్రిటిష్ కుక్కలు వెళ్ళిపోయినట్ట చేసేను.

  • @janibashashaik7437
    @janibashashaik7437 3 หลายเดือนก่อน +3

    No god, no religion, no caste

  • @swarupanupa-ml7mr
    @swarupanupa-ml7mr 2 หลายเดือนก่อน

    Supar

  • @divyabathu1122
    @divyabathu1122 หลายเดือนก่อน +1

    సముద్ర తీరాలలో పబ్లిక్ బసచ్చాయకపోతే సునామీ వాస్తే ah సుమామికే చావు.

  • @Slnsln-e9r
    @Slnsln-e9r หลายเดือนก่อน

    Ayya r
    G.v. garu meeru a nimisam lo put taro gani me
    Mee manassu athi bhayamkaram thondaraga meeru lokanni vadalalani NSA korika. S.l.n.

  • @madavidharmarajgonds965
    @madavidharmarajgonds965 หลายเดือนก่อน

    RGB right your sir 👌

  • @NaikotipapaiahNaikotipapaiah
    @NaikotipapaiahNaikotipapaiah หลายเดือนก่อน

    నిజం మాట్లాడితే నిష్టూరంగా వుంటుంది

  • @jyothiPraneeth
    @jyothiPraneeth 2 หลายเดือนก่อน +1

    Manishi chesina vatiki manishi aradistunnadu srusti ni chesina devvuni pujinchadam manesi srustini pujistunnaru

  • @ananthram
    @ananthram 2 หลายเดือนก่อน +1

    వర్మ గారు మీరు ఇజ్రాయెల్ లోనో సౌదీ లోని ఉండాల్సిన వారు

  • @shekarsunchu7646
    @shekarsunchu7646 2 หลายเดือนก่อน +1

    Rgv garu you are very intiligent

  • @satishkumarn6046
    @satishkumarn6046 2 หลายเดือนก่อน +4

    The God who created the man is different and the gods who are created by man are different.

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 2 หลายเดือนก่อน +1

    The Concept Of God Is Abstract ( Invisible ) ..? And Completely Against To The Materialism ....The Basic Principle ( Ram Gopal Varma & His Ideology Is Not Wrong , Because His Thoughts Belonged To The Materialism ) ..?

  • @officiallanguagepuvvada7030
    @officiallanguagepuvvada7030 3 หลายเดือนก่อน +1

    God is unattached to this word . Man is attached to God. If God attached to this world even God will become man. Read Swami Vivekananda books.
    Education and spiritual enlightenment is mandatory for every one like SIP to your mutual funds