ప్రొ. కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు.. | Kancha Ilaiah Comments on Lord Ram | Vahini Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @bethalababurao4824
    @bethalababurao4824 5 วันที่ผ่านมา +14

    ఎంపిక చేసిన జర్నలిజం నడుస్తుంది అయ్యా .మీడియా కూడా వారి వారి కులం ,డబ్బు కోసం పనిచేస్తున్నారు అని ప్రజల అభిప్రాయం.సొంత ప్రయోజనాలు కోసం

    • @kandulathirupathireddy5121
      @kandulathirupathireddy5121 5 วันที่ผ่านมา

      జార్జి సురోస్ భారతదేశంలో అన్ని కుట్రలు విఫలమయ్యాక కులాల పంచాయితీ పెట్టాలనుకున్నారు దానికి వీళ్ళందరూ పనిముట్లుగా పనిచేస్తున్నారు

  • @venkateswararaomekapothula5836
    @venkateswararaomekapothula5836 3 วันที่ผ่านมา +4

    జై భారత్ జై శ్రీ రామ్

  • @Writerramuofficial783
    @Writerramuofficial783 5 วันที่ผ่านมา +18

    Meeru great sir

  • @azraovenkatarao7470
    @azraovenkatarao7470 2 วันที่ผ่านมา +1

    Super spech ❤Anna

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 4 วันที่ผ่านมา +9

    కంచ ఐలయ్య షెఫర్డ్ కు బదులుగా కంచ ఐలయ్య గొర్రె అని పెట్టుకోవచ్చు కదా, షెఫర్డ్ అంటే గొర్రె కదా, షెఫర్డ్ అనే పదం మాకు అర్థం కావడం లేదు కాబట్టి అచ్చ తెలుగులో "గొర్రె" అని తగిలించుకోండి మాకు సంతోషంగా ఉంటుంది . మీరు తెలుగు భాషను గౌరవించినట్లు ఉంటుంది

    • @bharathb3065
      @bharathb3065 2 วันที่ผ่านมา +1

      Shepherd ante gorre kadura eddigorre, shepherd ante gorrela kapari

    • @AnilKumar-te4hr
      @AnilKumar-te4hr 2 วันที่ผ่านมา +1

      జ్ఞానం లేని మీకూ మీ... చదువురాని... లకు ప్రొఫెసర్ గారి భాష అర్థం కాదులే 😂😂😂

    • @AnilKumar-te4hr
      @AnilKumar-te4hr 2 วันที่ผ่านมา +1

      జ్ఞానం లేని మీకూ మీ... చదువురాని... లకు ప్రొఫెసర్ భాష అర్థం కాదులే 😂😂😂

  • @vaddisatyam5573
    @vaddisatyam5573 2 วันที่ผ่านมา +1

    Really well said sir 👌🏾👌🏾

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 5 วันที่ผ่านมา +12

    Great illaiah sir your great Sir

  • @ramamohandarla1820
    @ramamohandarla1820 4 วันที่ผ่านมา +1

    Great analysis sir.you are the common people 's voice.

  • @b.srinivas2389
    @b.srinivas2389 8 วันที่ผ่านมา +11

    Jaibhim sir

  • @pujariraveendra557
    @pujariraveendra557 3 วันที่ผ่านมา +1

    యు గ్రేట్ సార్... సత్యమేవ జయతే 🙏

  • @maximumgamerz4778
    @maximumgamerz4778 8 วันที่ผ่านมา +11

    Pro..I 17:43 layya garu openin correct and Enalitical very good

    • @chennau
      @chennau 5 วันที่ผ่านมา +1

      Vadu goree nuvu kuda na

  • @Arrachinthala
    @Arrachinthala 7 วันที่ผ่านมา +21

    Hi ఐలయ్య గారు జై భీమ్... ✊

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 5 วันที่ผ่านมา +2

    How u are responding to common human needs great dialogues 🙏

  • @somaraju8683
    @somaraju8683 5 วันที่ผ่านมา +8

    అదిరా బాబు మా ఆంధ్రా కమ్మ మీడియాలో గొప్పా చాలా జాగ్రత్త

  • @kameshyerramsetti1245
    @kameshyerramsetti1245 5 วันที่ผ่านมา +14

    Nice sir milanty vaallu samajam ku kaavali👌👌👏👏❤️

  • @YeedaMahalakshmiRao
    @YeedaMahalakshmiRao 4 วันที่ผ่านมา +2

    గౌరవ కంచె ఐలయ్య గారు మీరు చెప్పినది నిజమే కానీ ఈ ఆర్ యస్ యస్ వారు చేసే పని

  • @SK32404
    @SK32404 4 วันที่ผ่านมา +6

    Ailayya garu is a great person

  • @indranath4235
    @indranath4235 5 วันที่ผ่านมา +2

    Jai bhim jai kancha ilaiah sir👌

  • @kasaramsudhakar5273
    @kasaramsudhakar5273 16 ชั่วโมงที่ผ่านมา

    Correct sir

  • @swamynatheyedr4901
    @swamynatheyedr4901 4 วันที่ผ่านมา +5

    Your సూపర్ sir

  • @రాజు-ఙ6మ
    @రాజు-ఙ6మ 5 วันที่ผ่านมา +6

    😮super

  • @tirupathiramatmakuri
    @tirupathiramatmakuri 8 วันที่ผ่านมา +8

    Correct sir

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 4 วันที่ผ่านมา +3

    అయ్యా మీరు ఒక ప్రణాళికా తోనే ఇలా చేస్తున్నారు... మీ మాటకు చేతకు తేడా కనిపిస్తోంది... ఒక వైపు బౌద్ధం అంటూనే...బఱ్ఱె ను తినమంటావు....ఏ కురుమ కులస్తులు పెట్టుకోని పేరు షేఫర్డ్ అని విదేశీ క్రిస్టియన్ నిధుల కోసమేనా... బహుజన బువ్వ కాంటీన్స్ పెడతానని చెప్పారు...T MAS మీటింగ్ లో గుర్తు ఉందా...ఇంకా చాల ఉన్నా రాయలేదు

  • @kspmkrupaswaroopiprardhana6628
    @kspmkrupaswaroopiprardhana6628 19 ชั่วโมงที่ผ่านมา

    Jai Bheem

  • @purimitlaramesh648
    @purimitlaramesh648 5 วันที่ผ่านมา +4

    Kanche ilaiah sir ki unna Knownledge,Moral Values Tv9 ki levu kadaa,Tv9 RIP.

  • @gandhibabupilla6651
    @gandhibabupilla6651 5 วันที่ผ่านมา +8

    Super explanation sir

  • @kandukuriprakash9320
    @kandukuriprakash9320 8 วันที่ผ่านมา +5

    ఎస్సీలకు చేయొద్దు అంటే బీసీలకు చేయొచ్చు అంట వక్రబుద్ధి

  • @jagadeeshbattalula6576
    @jagadeeshbattalula6576 5 วันที่ผ่านมา +16

    జై భీమ్ పేరు చెప్పి హిందూ మతానికి వ్యతిరేకంగా అనేక పోస్టులు పెడుతున్నారు ఆ హిందూ మతమే లేకపోతే అంబేద్కర్ స్థాయికి ఎదిగే వారా సోదరా ఆలోచించండి ఆనాడు అన్ని రకాలుగా అంబేద్కర్ సాయం చేసింది హిందూ సమాజమే క్రీస్తు సమాజంలో సమాజంలో ఇటువంటి హెల్పింగ్ చేయలేదు

    • @bharathkumaraduri6360
      @bharathkumaraduri6360 4 วันที่ผ่านมา +1

      హిందూ సమాజం సహాయం చేసింద బ్రదర్
      బరోడా మహారాజ్ సహాయం చేసారు
      అందుకు గాను ఆయన ఆ రాజ్యంలో వర్క్ చేయాలి అన్ని అన్నారు

    • @pundalik.janagam.musicacad9817
      @pundalik.janagam.musicacad9817 วันที่ผ่านมา

      Hindu మతం అంబేద్కర్ కు సహాయం చేసిందా.... అలా అని నీవు ఎక్కడ చదివావు..ఎక్కడ విన్నావు.. 😂😂

  • @nrcreddy4014
    @nrcreddy4014 3 วันที่ผ่านมา +2

    వింత పశువు మాట్లాడుతున్నది 😡

  • @rottalazar7570
    @rottalazar7570 4 วันที่ผ่านมา +2

    క్షత్రియుడు కదా చదువుకొని యుండవచ్చు.

  • @koteswararao.a1272
    @koteswararao.a1272 4 วันที่ผ่านมา +1

    Real Super star ❤❤❤

    • @BADIREDDDY
      @BADIREDDDY 3 วันที่ผ่านมา

      Cyco star

  • @SHRAVANKUMAR-zg5yg
    @SHRAVANKUMAR-zg5yg 8 วันที่ผ่านมา +7

    Super 👌👌👌

  • @venkataramana8788
    @venkataramana8788 5 วันที่ผ่านมา +16

    కంచి ఐలయ్య గారు మీరు సమాజానికి చాలా అవసరం సంస్కర్తలకు నిందలు తప్పవు 🙏🙏🙏🙏🙏 i love u sir

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 5 วันที่ผ่านมา +1

      కంచే ఐలయ్య గాడు ఏమ్ పీకుతున్నాడు.ఎవరికైనా దానం చేశాడా?సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నాడా? చెత్తనా కొడుకు.....ఏళ్లు వచ్చాయి కానీ వివరం రాలేదు ఏధవకు......

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 3 วันที่ผ่านมา +1

      పెళ్లి చేసుకో

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 3 วันที่ผ่านมา

      @@venkataramana8788 సమాజానికి ఐలయ్య ఏమీ చేయలేదు. బ్రాహ్మణులను తిట్టడం తప్ప ఏమి చేయలేదు. దళిత ముసుగులో ఉన్న కుహనా మేధావి, భావదరిద్రుడు.

    • @BADIREDDDY
      @BADIREDDDY 3 วันที่ผ่านมา

      Veedu valana society baguntundha..... Good joke of the century. Mee caste lo thappa ika evaru ee cyco gadiki respect ivvaru.

    • @hillsandvalleys4767
      @hillsandvalleys4767 วันที่ผ่านมา

      ​@@chakravartyvellanki2070
      కడుపులోని గడబిడ అవుతుందీ కదా... ఏం పర్లేదు సోదరా... Eno తాగెయ్యండి... చల్లబడిపొద్ది...

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 2 วันที่ผ่านมา +1

    తెలివైన వ్యక్తులు: రిజర్వేషన్ కోసం ప్రజలు భారతీయులు మరియు వారికి CASTE ఉంది. కానీ ప్రతి ఆదివారం ప్రజలు చర్చికి వెళతారు
    భారత ప్రభుత్వ చట్టాలకు ధన్యవాదాలు, దేవాలయాలకు మాత్రమే పన్నులు, చర్చిలకు కాదు
    భారతీయ దేవాలయాలలో జరిగే ఏ వేడుక అయినా తప్పనిసరిగా చర్చ్ నుండి NOC సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే చర్చ్ ఎలాంటి అనుమతి లేకుండా వేడుకలు చేసుకోవచ్చు.

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 5 วันที่ผ่านมา +1

    Good morning sir

  • @mailathirupathi6972
    @mailathirupathi6972 5 วันที่ผ่านมา +3

    Jai bheem sir

  • @Postman3181
    @Postman3181 4 วันที่ผ่านมา +2

    శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు బ్రాహ్మణ చేతిలో బంది అయినప్పటికీ వారు మానవరే

    • @kln5829
      @kln5829 3 วันที่ผ่านมา

      మనుధర్మ ప్రకారం 8 వ ఏట ఉపనయనం చేసుకొని బ్రాహ్మణ ఆచారాలు పాటిస్తూ ఎవరైనా పూజారులుగా మారవచ్చు, ఈ మధ్య మద్రాస్ హై కోర్టు కూడా అదే చెప్పింది, మీరు ఎందుకు ప్రయత్నించకూడదు? చాలా చోట్ల వందలాది ఏళ్ల గా దళిత అర్చకులు ప్రసిద్ధ వెంకటేశ్వర, శైవ దేవాలయాలలో అర్చకులుగా ఉన్నారు.

  • @SamuelJada
    @SamuelJada 5 วันที่ผ่านมา +9

    గొప్ప మానవతావాది కంచె ఐలయ్యగారు, జైభీమ్ 💐

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 5 วันที่ผ่านมา +2

      ఎవడికి రా మానవతా వాది?

    • @venkateswararaoparuchuri3026
      @venkateswararaoparuchuri3026 4 วันที่ผ่านมา

      ఎవడికి మానవతా వాది నీకా ,నీ స్లో బ్రదర్స్ సంకరజాతి మతానికా వాడిని దమ్ముంటే అల్లాహ్ నీ గానీ మీ యేసు గాడిని అనమను.

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 4 วันที่ผ่านมา

    You are always right sir
    That TV is caste based TV

  • @hebron.jesudasbabu4856
    @hebron.jesudasbabu4856 5 วันที่ผ่านมา +4

    Br. Ambedkar really hero

  • @palenkukorra5837
    @palenkukorra5837 5 วันที่ผ่านมา +2

    We support kanche Ilaiah...jai...

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 4 วันที่ผ่านมา

    Jai ilaiah sir

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 วันที่ผ่านมา

    కంచ ఐలయ్య సార్ నిజం మాత్రమే చెబుతాడు అబద్దాలతో బ్రతెకే కొందరికి కంచ ఐలయ్య సార్ చెప్పే. నిజం నచ్చడం లేదు వారు సారు పైన ఏడుపు ముఖం పెట్టుకొని ఉంటున్నారు

  • @ravikumarchoti18
    @ravikumarchoti18 4 วันที่ผ่านมา +1

    Jai Bheem sir

  • @jakkalavenkatesh1989
    @jakkalavenkatesh1989 3 วันที่ผ่านมา +1

    వాళ్ళు చేసేదే ఇలాంటి ఫేక్ వీడియోలు 😂😂😂

  • @bethalababurao4824
    @bethalababurao4824 5 วันที่ผ่านมา +10

    జై భీమ్ ఐలయ్య గారు🎉

  • @BRajukumar-og4kn
    @BRajukumar-og4kn 8 วันที่ผ่านมา +5

    🙏

  • @prabhupdv5797
    @prabhupdv5797 5 วันที่ผ่านมา +6

    Jai Bheem✊️ Jai Jai Rajyangam❤️ Jai Bharath 🫡🙌

  • @rajamoulimuluka3320
    @rajamoulimuluka3320 3 วันที่ผ่านมา +1

    Veedoka No 1 Basterd Nuvuka Saiko

  • @venkatakumar2790
    @venkatakumar2790 3 วันที่ผ่านมา +5

    నువ్వు ఎంత వ్యతిరేకి వో అందరికీ తెలుసు... దెయ్యాలు వేదాలు వళ్లించి నట్టు అనిపించింది... ప్రొఫెసర్ గా పనికి రావు అని అర్థం అవుతుంది ప్రజలకి

  • @SURENDRABABU-fu9ip
    @SURENDRABABU-fu9ip 3 วันที่ผ่านมา

    Super talking sir.

  • @Voiceofallthetruth
    @Voiceofallthetruth 4 วันที่ผ่านมา +1

    ఏమన్నా చెప్పిండ్ర సారు... మను ఆదరించే వరకు వాళ్ళు దేవుళ్లైతే... ఇంకా వాళ్ళు ఎందుకు సారు..

  • @SairajGanlekar
    @SairajGanlekar 4 วันที่ผ่านมา

    Jai bhim jai bharat 💙💙💙💙

  • @prabhakardussa5762
    @prabhakardussa5762 3 วันที่ผ่านมา +1

    మీరు ఏ జాతిని కలపకూడదు

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 5 วันที่ผ่านมา +4

    JAI BHEEM ✊✊✊ 💯👌👍🏽💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊

  • @bharatamitra8996
    @bharatamitra8996 8 วันที่ผ่านมา +4

    Sc st 2011 census data ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నది
    ఎస్సీ వర్గీకరణ కు అది చాలు

    • @Maheshkammi
      @Maheshkammi 8 วันที่ผ่านมา

      Court chala clear ga chepindi APPARENT data paina divide cheyali ani....daniki recent data paina jaragali kani eppudu 14 years kindati data paina jarigithe adhi invalid avthundhi......new census data base paina jarigithe andhariki acceptable....

  • @gopikrishnajonnalagadda8326
    @gopikrishnajonnalagadda8326 4 วันที่ผ่านมา

    Jai sakali ielamma

  • @dswt13
    @dswt13 7 วันที่ผ่านมา +3

    Kancha Ilahiah sir vinod kumar sir digamber kamble sir unatavaraku amit shah and friend manda krishna em pikaleru

  • @malleshj8945
    @malleshj8945 4 วันที่ผ่านมา

    Jai bheem 🎉

  • @ESWARUTB
    @ESWARUTB 2 วันที่ผ่านมา

    ఇతను ఒక అజ్ఞాని. ఎప్పుడు పబ్లిసిటి కోసం ప్రాకులాడుతాడు.

  • @Ramking7262
    @Ramking7262 4 วันที่ผ่านมา +2

    నిజమే సార్,

  • @prabhupdv5797
    @prabhupdv5797 5 วันที่ผ่านมา +1

    Media ku SAMAJAMU PATLA ANKITHA BHAWAM LEDU... Perukosam prakulata ekkuwaindi ...😢

  • @joykumar5616
    @joykumar5616 5 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @polinasubbarao7398
    @polinasubbarao7398 5 วันที่ผ่านมา +5

    కంచ ఐలయ్య మాటలు వేస్ట్
    చాకలి ఐలమ్మ రాముడి భక్తురాలు

  • @b.a.donaldvidyasagar9396
    @b.a.donaldvidyasagar9396 5 วันที่ผ่านมา +1

    Long live Ilayya sir

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 4 วันที่ผ่านมา

    Nagarjuna పేరు మీద కూడా

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 4 วันที่ผ่านมา

    Jai Bhim !

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 5 วันที่ผ่านมา +4

    తిరుపతి,తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హిందువుల ఆరాధ్యు దైవం. మీరు కూడా ఒక మతానికి చెందినవారు.మీ మతానికి చెందిన దైవానికి ఏమైనా చదువుకు సంబంధించిన సమాచారమున్నదా? దైవాలకు,చదువులకు ముడి పెట్టడం సంస్కారం అవుతుందా?

    • @gokulbhaktichannel4611
      @gokulbhaktichannel4611 4 วันที่ผ่านมา

      Samskara vanthudithe samskaramuntadi andariki undadu

  • @truecitizen1
    @truecitizen1 4 วันที่ผ่านมา +2

    Illiah garu is aways correct

  • @arvasantha7628
    @arvasantha7628 4 วันที่ผ่านมา +2

    🙏 మహనీయులు ప్రొఫీసర్ కంచె ఐలయ్య గారు కి జే జే లు

  • @AnilKumar-te4hr
    @AnilKumar-te4hr 2 วันที่ผ่านมา

    జ్ఞానం లేని మీకూ మీ... చదువురాని... లకు ప్రొఫెసర్ గారి భాష అర్థం కాదులే 😂😂😂

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 5 วันที่ผ่านมา +4

    Jai baba saheb

  • @kandulathirupathireddy5121
    @kandulathirupathireddy5121 5 วันที่ผ่านมา +3

    కంచ ఐలయ్య విదేశీ క్రైస్తవ మతపు ప్రతినిధి

    • @gokulbhaktichannel4611
      @gokulbhaktichannel4611 4 วันที่ผ่านมา

      Andaru medhaule

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 19 ชั่วโมงที่ผ่านมา

      @@kandulathirupathireddy5121 నిజం చెప్పారు. హాట్సాఫ్

  • @PriyaKumar-h6j
    @PriyaKumar-h6j 3 วันที่ผ่านมา

    Controversy lekapothe veellu undaleru.

  • @ratanraj9701
    @ratanraj9701 4 วันที่ผ่านมา +3

    అవును sir nenu T.V.9 చూడడం మానేశా

    • @BADIREDDDY
      @BADIREDDDY 3 วันที่ผ่านมา +1

      Andhukey tv9 loss lo vundhi😮

  • @srinivasasvs-xm3of
    @srinivasasvs-xm3of 8 วันที่ผ่านมา +8

    కంచె ఐలయ్య సార్ గారి మేద సంపత్తి తో సమానమైన వార అందరు. కామెంట్ పెట్టే ముందు ఆలోచించాలి.

    • @SUHANIMCAYURVEDICSHOP-x5r
      @SUHANIMCAYURVEDICSHOP-x5r 8 วันที่ผ่านมา

      మేధావులు అనబడేవారుకూడా ఒక్కొక్కసారి మతితప్పి మాట్లాడతారు

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 4 วันที่ผ่านมา +1

    ఐలయ్యగారు చక్కగా నిజాలు మాట్లాడారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @d.r.prasad9990
    @d.r.prasad9990 3 วันที่ผ่านมา

    Ailayya not eligible to live in India.

  • @myagriculturenews2348
    @myagriculturenews2348 3 วันที่ผ่านมา +3

    ఇలాంటి వాళ్ళ ఇంటర్యూ ఎలా తీసుకుంటారు.అది నోరు కాదు కదా

    • @laxmansunka9939
      @laxmansunka9939 2 วันที่ผ่านมา

      చిన్న నీకు నిజం మాట్లాడితే నచ్చదా కంచ ఐలయ్య నిజమే చెబుతాడు

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 4 วันที่ผ่านมา

    Rama may be literate or illiterate people are remembering him till today since thousands of years. What about the fate of these intellectuals?

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 3 วันที่ผ่านมา +4

    ఒరేయ్ ఐలయ్య నీవు చావరా. నువ్వు భావదరిద్రుడవు.

  • @VKantharao-f9u
    @VKantharao-f9u 3 วันที่ผ่านมา

    Ilayya educated person even he usedsuch wards about god rama .he should think deeply about rama,

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 วันที่ผ่านมา

    మీరు చెప్పింది అందరూ ఎందుకు వినాలి.

  • @123789649
    @123789649 4 วันที่ผ่านมา

    Deeniki venkateswara university ki emina sambandam vunda venkateswara University Edo general ga peru pettaledu daniki maximum funds tdd nunchi funds istaru anduke peru pettaru telusukondi sir please...

  • @psraoengineer3038
    @psraoengineer3038 4 วันที่ผ่านมา

    This great proffeser eating Cristian funds and always scolding indu devatas,this is his dicease,what can we do,

  • @kishanbabu1566
    @kishanbabu1566 4 วันที่ผ่านมา +1

    నువు ఉంటే ఏంది పొతే ఏంది

  • @arjunagorla7172
    @arjunagorla7172 2 วันที่ผ่านมา

    Swayam prakatitha medaavi...

  • @krishnarao6242
    @krishnarao6242 5 วันที่ผ่านมา

    Jai Bhim Jai Bharat namoh budhaya

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 3 วันที่ผ่านมา

    Jai bheem jai ilaiah.great ma n manchiga matladithe mathapichivallaku gittadhukadha.

  • @srinivasulualampally9879
    @srinivasulualampally9879 4 วันที่ผ่านมา

    ఇతను చాలా తెలివితో మాట్లాడుతారు

  • @chintun6758
    @chintun6758 5 วันที่ผ่านมา

  • @devarajus9863
    @devarajus9863 5 วันที่ผ่านมา +2

    జై భీం జై బౌద్ధం

  • @Mvgacharyulu
    @Mvgacharyulu วันที่ผ่านมา

    He is a rogue

  • @uv-5
    @uv-5 17 ชั่วโมงที่ผ่านมา

    జరిగిన విషయం పై ఇలా ఉంది అని మీ వివరణ అడగకుండా ప్రచరించిన ఛానల్ ను పెద్ధ ఛానల్ అనడం వృధా? వివరణ తీసుకోకుండా ప్రచురించిన క్లాప్ ను ప్రఛారం చేయటం అది ఒక చెత్త ఛానల్. బ్లేక్ మెయిల్ ఛానల్ అనే విమర్శలు ఉన్నాయి.

  • @venugopalbadrakanti2040
    @venugopalbadrakanti2040 2 วันที่ผ่านมา

    Alla gurinchi matladara kanchega neeku sammaga vuntadira

  • @raviv2699
    @raviv2699 3 วันที่ผ่านมา

    Vaadu professor aithe alaage matladuthaada

  • @panduruarjunarao1789
    @panduruarjunarao1789 4 วันที่ผ่านมา

    Bokkayya bokayya matlalu evadiki kavalira 😂😂😂😂😂😂 taaata😅😅😅

  • @arunadadisudhakaryadav3559
    @arunadadisudhakaryadav3559 17 ชั่วโมงที่ผ่านมา

    Emi paniledha

  • @srinivasarajuvegesna761
    @srinivasarajuvegesna761 19 ชั่วโมงที่ผ่านมา

    Ramayanam gurunchi matalade naledge neku ledu.

  • @polinasubbarao7398
    @polinasubbarao7398 5 วันที่ผ่านมา +5

    కులాల పేరులతో యూనివర్సిటీ లు ఎందుకు?
    దేవతలకు చదువు వచ్చా అంటే హేళనగా మాట్లాడటమే.
    కానీ మీ తప్పు లేదు లెండి