MN Bhusi Saakshyam About Ambedkar Dhamma Diksha At Nagpur | Journalist Buchanna | Mic TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2023
  • MN Bhusi Saakshyam About Ambedkar Dhamma Diksha At Nagpur | Journalist Buchanna | Mic TV News
    #dhammadiksha #mictvsaakshyam #mictvnews #journalistbuchanna #mnbhusi #nagpurdhammadiksha #ambedkar #deekshabhoomi
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 66

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 8 หลายเดือนก่อน +25

    బుచ్చన్న గారికి ధన్యవాదాలు
    అంబేద్కర్ గురించి .చెప్పడానికి ఉన్న సజీవసాక్ష్యం శ్రీ MN భూషి సార్ గారు 2001 సం॥ లో ' నేనువిద్యార్థిగా ఉనప్పుడు నల్లగొండలోని నాగార్జున కళాశాలలో శ్రీ బూషి సార్ గారి
    ప్రసంగం వినడం జరిగింది వారు పూర్తిగా ఇంగ్లీష్ లోనే మాట్లాడినారు విద్యార్థులు తెలుగులో మాట్లాడమని అడిగినా కూడా నేను నా స్థాయిలోనే 'మాట్లాడుతాను మీ స్థాయికి దిగి మాట్లాడలేను కావాలంటే మీరునా స్థాయికి ఎదగమని చెప్పినారు. 'గ్రేట్ గ్రేట్ అంబేద్కరిస్ట్ భూషి సార్ మళ్లీ నేను 2004 లోకలిసినప్పుడు కూడా అదే విషయం చెప్పారు . మానవుని ఎదుగుదలకు జ్ఞానం ఒక్కటే ఉత్తమమైన మార్గం ఎప్పుడు మనం పై స్థాయికి వెళ్ళాలి కానీ కింది స్థాయికి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా వివరించి చెప్పారు ఇంట్లో మాకు అంబేద్కర్ గురించి🙏🙏జైభీమ్

    • @nareshchilakaraju9704
      @nareshchilakaraju9704 หลายเดือนก่อน

      ఇపుడు దిగజారి మాట్లాడిండా....గౌతమ బుద్ధుడు ప్రజలు మాట్లాడే సాధారణ భాష లైన్ మాట్లాడే వాడు ....దిగజారుడు అనే చెత్త మాట్లాడేవాడు కాదు...

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu 8 หลายเดือนก่อน +15

    Very good effort mic tv ambedkar మహనీయుని దగ్గర నుంచి చూసిన వ్యక్తి యొక్క అనుభూతిని మాకు పరిచయం చేశారు❤❤❤ జై భీమ్

  • @raviteja9511
    @raviteja9511 2 หลายเดือนก่อน +12

    ఆయన ముసలి అయ్యారు గానీ ఆయన మాట ఇంకా గట్టిగానే ఉంది ❤

  • @t.sanjeevareddy6984
    @t.sanjeevareddy6984 8 หลายเดือนก่อน +11

    M N భూషి గారిని ఇంటర్వ్యూ చేసిన Mic Tv కి అభినందనలు

  • @sanjureddy3354
    @sanjureddy3354 8 หลายเดือนก่อน +8

    ఇలాంటి అరుదైన వ్యక్తులు కొంతమందే ఉంటారు అలాంటి వ్యక్తులను మరికొందరిని పరిచయం చేయండి సార్ 🙏

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 2 หลายเดือนก่อน +6

    జై భీం నమో బుద్ధాయా జయహో మహాత్మాజోతిబా ఫూలే జయహో బాబా సాహెబ్ అంబేద్కరా జై భీం ❤❤❤

  • @t.sanjeevareddy6984
    @t.sanjeevareddy6984 8 หลายเดือนก่อน +12

    బుద్ధుడు మార్గ దాత అయితే డా.అంబేడ్కర్ విముక్తి దాత
    భూషికి గారికి జై

  • @siddanimadhavi9737
    @siddanimadhavi9737 8 หลายเดือนก่อน +7

    Thank u for great interview with MN Bhusi sir. Jai Bheem.

  • @durgamalleshwari1124
    @durgamalleshwari1124 8 หลายเดือนก่อน +7

    Buchanan thank you for the great interview 🙏 with Busi sir , Namo Buddhaya jai Bheem 🙏

  • @ashokkumart932
    @ashokkumart932 หลายเดือนก่อน +4

    భూషి గారికి, ముఖ్యంగా బుచ్చన్న గారికి వందనం అభివందనం🙏

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 8 หลายเดือนก่อน +5

    Great, valuable, tremendous and what not.super.

  • @easysolutions6526
    @easysolutions6526 2 หลายเดือนก่อน +3

    Bhuchchanna gari Thanks. Rare people may not available in coming days. You did that . Thanks.

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 หลายเดือนก่อน +4

    Thanks sir mn bhusi sir gariki.jai bheem.jai be ambethkar gariki.

  • @bolleshankar8316
    @bolleshankar8316 3 หลายเดือนก่อน +3

    Thanks to mic Tv

  • @srinivaspalla6368
    @srinivaspalla6368 หลายเดือนก่อน +3

    Strongest man i have ever seen.

  • @Jenniex_77
    @Jenniex_77 8 หลายเดือนก่อน +5

    E sir tho malli interview thisukondi sir tq

  • @KakelliSymon
    @KakelliSymon 2 หลายเดือนก่อน +4

    భూషి గారు నిచూచి 15.సం.లైనవి భూషిగారికి జై భీమ్ లు బుచ్చనకు వందనాలు

  • @prashanthchalluri7207
    @prashanthchalluri7207 หลายเดือนก่อน +2

    Jay Bheem sir

  • @mulkiyoutubechannel4948
    @mulkiyoutubechannel4948 หลายเดือนก่อน +4

    Mn భూషి మాచరయ్య bsnl నల్గొండ వీరు రోజు కలిసేవారు mla పెరిక రాజారత్నం మాదిగ ఈ సార్కు చాలా సహకరించారు మున్సిపల్ క్వాటర్స్ ఇప్పించి గౌరవించ్చాడు

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 8 หลายเดือนก่อน +3

    జై భీమ్

  • @user-dc8th9gu3z
    @user-dc8th9gu3z 8 หลายเดือนก่อน +7

    Jai bheem Sir

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 2 หลายเดือนก่อน +2

    We are fortunate having Dr.Ambedkar borne in India.Great man, great works . Jai Bheem.Jai Bharat.

  • @konthammuralidher1832
    @konthammuralidher1832 8 หลายเดือนก่อน +8

    Jai bheem 💐 ✊️

  • @msatya8707
    @msatya8707 8 หลายเดือนก่อน +5

    Jay bheem superb sir ✊✊✊✊✊✊✊

  • @KakelliSymon
    @KakelliSymon 2 หลายเดือนก่อน +4

    2016.లో. చీరాలలో ఆలిండియా దలిత్ రైడుస్ ఫెడరెషన్ లో ఒక సభ జరిగింది . డిల్లీ ఆనంద రావు గారు నేషనల్ ప్రజి డెంట్ గా నేను జనరల్ సెక్రటరీగా ఓకే వేదికపైన కూర్చోనె అవకాసం దొరికింది ఇప్పుడు భూషిగారి ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే పాతరోజులు గుర్తు కొస్తుననాయి కాకెలి సైమన్

  • @thilakrd
    @thilakrd 8 หลายเดือนก่อน +5

    Jai buchhanna 🎉

  • @Venkatesh-pt5qo
    @Venkatesh-pt5qo 8 หลายเดือนก่อน +4

    I met him today

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 4 หลายเดือนก่อน +4

    Still this legend looks solid...

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 8 หลายเดือนก่อน +4

    Hamara Prasad sir ee interview chudandi sir konni vishayalu thelusthavi chala manchi vishayalu chepparu sir

  • @macharlasaidulu2391
    @macharlasaidulu2391 หลายเดือนก่อน +1

    Excellent interview with MN Bushi legendary person.Thank you buchanna garu.jai bheem 🎉🎉🎉🎉

  • @pujariraveendra557
    @pujariraveendra557 8 หลายเดือนก่อน +3

    👍

  • @KakelliSymon
    @KakelliSymon 2 หลายเดือนก่อน +2

    Ambhetkar isa gretest shining star intha ghelaksi . పాలపుంత నక్షత్రాలలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం అంబెడ్కర్ .కాకెలి సైమన్

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 8 หลายเดือนก่อน +4

    Jai bheem sir

  • @bhaskarreddy3362
    @bhaskarreddy3362 หลายเดือนก่อน +1

    Ayya ankargaru your great work enta manchi manichi (devunito)samanamu your great great baba Sahab gari gurinhi teliyani vishayalu telisinayi visayalu telisinavi.

  • @aluvalakoti9869
    @aluvalakoti9869 8 หลายเดือนก่อน +4

    Jai bhim

  • @user-xu4vq4lu1m
    @user-xu4vq4lu1m 21 วันที่ผ่านมา

    GOOD interview my dear buchanna

  • @devarajus9863
    @devarajus9863 8 หลายเดือนก่อน +4

    Jai bheem

  • @HanumanthaRaoKorrapati-oq9de
    @HanumanthaRaoKorrapati-oq9de หลายเดือนก่อน

    M.N.Bhushi garu still talking perfectly.Still he remembered all the past.great.

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 หลายเดือนก่อน

    Jai Bhim 🎉 NAMO BUDHAYA 🎉

  • @dandumohan7974
    @dandumohan7974 หลายเดือนก่อน

    Good interview

  • @NYGIRI
    @NYGIRI หลายเดือนก่อน

    Wonder sir

  • @ravithalari3603
    @ravithalari3603 หลายเดือนก่อน

    Excellent anna

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 หลายเดือนก่อน +3

    అంబేద్కర్ మార్గం గౌతమ్ బుద్ధుడు మనకు నిర్దేశం

  • @RajeshKamera-tm1hx
    @RajeshKamera-tm1hx 16 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 8 หลายเดือนก่อน +2

    Interviewer malli ee sir tho chala vishayala kosam interview cheyandi

  • @laxmanbandari848
    @laxmanbandari848 หลายเดือนก่อน

    Jai sriram Jai sriram Jai sriram

  • @dhanunjaiahitharaju3873
    @dhanunjaiahitharaju3873 หลายเดือนก่อน

    Jai bhim buchanna

  • @narendara9830
    @narendara9830 หลายเดือนก่อน

    Jai bheem sir 🙏

  • @user-nu6tp9oj5d
    @user-nu6tp9oj5d หลายเดือนก่อน +2

    బుచ్చన్న గారు ఆ పెద్దాయన్న గారిని పూ ర్ఠిగా మాట్లాడనివ్వండి. పెద్దాయన్న అడ్రస్ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి.

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 2 หลายเดือนก่อน +3

    ఆయన చదువుకు సహాయపడింది ఒక బ్రాహ్మణుడు.

  • @dandudevanna3806
    @dandudevanna3806 หลายเดือนก่อน

    మహనీయుడు అంబేద్కర్ దర్శనం జన్మదిన ధన్యం

  • @ramachandrarao6663
    @ramachandrarao6663 หลายเดือนก่อน

    అప్పట్లో మాతృస్వామ్యం ఉండేది అంటున్నారు. స్త్రీలకు హక్కులు ఉండేవి కావు అని మీరే అంటున్నారు. మరి మాతృస్వామ్యం అంటే ఏమిటి ? ఆరోజుల్లో అందరికీ చదువు చెప్పేవారు కాదు అని అంటున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి చదువు ఎవరు చెప్పారు ? ఆయన విద్యాభ్యాసం పూర్తిగా విదేశాల్లోనే జరిగిందా ?

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 หลายเดือนก่อน

    Iyanako 95 years untaya

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 หลายเดือนก่อน

    Ambedkar rajinama chesadu, Modi women reservations amalu chestadu

  • @mamindlapallymaheshkumar7278
    @mamindlapallymaheshkumar7278 หลายเดือนก่อน

    Congress emi ivvakunna votes kosam sc st bc Minorities ku reservations matram ichharu.

  • @venkeythekey2happiness
    @venkeythekey2happiness 29 วันที่ผ่านมา

    బీసీ & sc లని బాగు చేయాలి అనుకోటం అంత వెర్రితనం, పిచ్చితనం ఇంకోటి ఉండదు.. వాళ్ళకి వాళ్ళకి ఐకమత్యం ఉండదు, వీళ్ళు మాట్లాడతారు

  • @kanneboinamahesh8409
    @kanneboinamahesh8409 8 หลายเดือนก่อน +1

    Ee photos chala channels lo chusam ఇప్పుడే kadu..

    • @mnagaraj6087
      @mnagaraj6087 6 หลายเดือนก่อน +2

      ఏ ఆధారం లేని రాముడు కుష్ణుడు కట్టు కథలు కళ్ళు మూసుకొని వింటారుగా నీ సర్టిఫికెట్ ఎవరికి కావాలి

    • @kanneboinamahesh8409
      @kanneboinamahesh8409 6 หลายเดือนก่อน +1

      @@mnagaraj6087 thatha cheppedi kuda yevvadu pattinchukodu, neela కొందరు thappa

    • @mnagaraj6087
      @mnagaraj6087 6 หลายเดือนก่อน

      @@kanneboinamahesh8409 నిజం ఒప్పుకున్నవ్. నీ ఉనికి నీవు తెలుసుకోలేక వాట్సాప్ కంటెంట్ ను నిజం అనుకోని బత్తాయి తోటలో బంది అయ్యవు

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 หลายเดือนก่อน

      Jaibheem, jaipulay jai, Namasthay m.N.bushi garu.

  • @kanneboinamahesh8409
    @kanneboinamahesh8409 8 หลายเดือนก่อน +3

    Thatha cheppedi నమ్మేల ledhu. 1st ఎమో ambedkar ni 14years age lo chusa annadu.. ఇప్పుడేమో 13 years lo chesa అంటున్నాడు. 2 మినిట్స్ లోనే year thakkuva cheppadu. Eeyana chusindhi thakuva cheppedi యెక్కువల anipisthundhi. Oka vyakthini ఇష్టపడనికి కొన్ని సంవత్సరాలు parichayam akkarledhu. Bahusha meeku అలగానే anipisthundhi..

  • @bolleshankar8316
    @bolleshankar8316 3 หลายเดือนก่อน +2

    jai bheem

  • @praveenkumarasampally6947
    @praveenkumarasampally6947 หลายเดือนก่อน

    Jai bheem sir