“ఈ రాజ్యాంగం గనుక దుర్వినియోగం అయితే, దాన్ని తగులబెట్టే మొదటి వ్యక్తిని నేనే ఔతాను” అని అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగం దుర్వినియోగం ఔతూనే ఉంది. తగులబెట్టడానికి ఇప్పుడు ఆయన లేడు. అందుకే బీజేపీ ఆపనికి పూనుకుంటున్నట్టుగా ఉంది. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సభలో జరిగిన చర్చాఘోష్టిలో ప్రసంగించిన హోం మంత్రి అమిత్ షా ఇలా అన్నారు: “బీఆర్ అంబేద్కర్ పేరు వల్లించటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది.” "ఇప్పుడు మాట మాటకి అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్… అని చెప్పటం ఫ్యాషన్ అయిపోయింది. దాని బదులు వారు ఇన్ని సార్లు దేవుడి పేరు గనుక స్మరించి ఉంటే ఈపాటికి స్వర్గంలో స్థానం పొంది ఉండేవాళ్ళు" అని ఈ రోజు పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా కాంమెంట్ చేశారు భారత హోం మంత్రి అమీషా. ఆయన తన ప్రసంగం సందర్భంగా ఏకబిగిన అన్ని సార్లు అంబేద్కర్ పేరును ఉచ్చరించటం, ఆ మాట ఉచ్చరిస్తున్నప్పుడు ఆయన మాటతీరులోని వెటకారం ప్రస్పుటంగా కనిపిస్తుంది. దీనికి ప్రతి పక్షాలు అభ్యంతరం తెలిపి, అమిత్ షా క్షమాపణ చెప్పి, రాజీనామా చెయ్యాలని పట్టుబట్టాయి. దానికి ప్రధాని మోదీ సమాధానం ఇస్తూ… అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన పని లేదని సమర్థించుకున్నారు. ట్విట్టర్లో వైరల్ ఔతున్న అమిత్ షా వ్యాఖ్యలను డిలీట్ చెయ్యవలసినదిగా ప్రభుత్వం నుండి ట్విట్టర్ (X) పై ఒత్తిడి పెరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ పై హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యంగ్యస్త్రాలు, దానికి ప్రధాని సమర్థన ఎంత మాత్రం క్షమార్హం కావు. నిజానికి మన ప్రధానికి నైతిక విలువలు ఉండి ఉంటే భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను ఈ పాటికి మంత్రి పదవి నుంచి తొలగించి ఉండేవాడు. అలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేం. ప్రజలు ఎన్నుకున్న నాయకులు సమర్థులుగా ఉండి, రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి, రాజ్యాంగంలో చెప్పిన అంశాలను చక్కగా అమలు పరిస్తే దేశం పురోగమనం వైపు నడుస్తుంది. అలా కాకుండా నాయకులు స్వార్థ పరులు, అసమర్థులైతే… రాజ్యాంగాన్ని చక్కగా అమలు పరచలేరు. ఫలితంగా దేశం తిరోగమనం వైపు నడుస్తుంది. ఇంతకాలం మన దేశం తిరోగమనం వైపు నడుస్తుందంటే దానికి కారణం మనం ఎన్నుకున్న మన రాజకీయ నాయకులే. భారత రాజ్యాంగానికి ఇప్పటి వరకు దాదాపు 106 కు పైగా సవరణలు జరిగాయి. అయినా కూడా ఉన్నత స్థానంలో ఉండి దేశాన్ని పాలించిన వారు అసమర్థులై, రాజ్యాంగాన్ని చక్కగా అమలు పరచక పోవటం వల్ల దేశం ఇంకా అభివృద్ధి చెందకుండా వెనకబడి ఉంది. రాజ్యాంగం ఎంత గొప్పది అయినా, ఎంత గొప్పగా రాయబడినా, దానికి ఎన్ని సవరణలు చేసినా, మరో కొత్త రాజ్యాంగం తెచ్చినా, ఎన్ని సార్లు మార్చినా… అది మంచిగా గానీ లేదా చెడ్డదిగా గానీ పరిణమించడం వెనుక… రాజ్యాంగాన్ని అమలు పరిచే వారిపై ఆధారపడి ఉంటుంది. కనుక, రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది ఈ దేశ పౌరుల మీదా, వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతుల్లోనూ ఉంటుంది. కాబట్టి ఇకనైనా సమర్థులైన నాయకులను ఎన్నుకునే బాధ్యత మనందరిపై ఉందన్న సంగతి గుర్తెరిగి మసలు కోవాలని విజ్ఞప్తి.
మీరు దేముడు గురించి మాట్లాడాటినికి పార్లమెంట్ వేదిక కాదు. మిమనువాదులు పూగించే దేముళ్ల కన్నా సమానత్వం మానవత్వం సమాజం కోసం తనాజీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్ గారు గొప్పవారు.. అంబేద్కర్ గారిని తలవడం ఫ్యాషన్ కాదు కృతజ్ఞతలు తెలుపుట. భగవద్గీత కన్నా సమానత్వం మానవత్వాన్ని చెప్పే రాజ్యాంగ గొప్పది.
Nehuru హిందూ కోడ్ bill ని సమర్ధిచి ఉంటే కాంగ్రెస్ కి 2/3 majority ఉన్న loksaba లో ఎందుకు పాస్ అవ్వలేదు? Because Nehuru also rejected Hindu code bill or he didnt have control of his own party to get it passed 😂
Selective Analysis sir. Reality is Congress defeated Ambedkar twice with his own personal secretary and hindu bill passed by nehru after Ambedkar resign. Nehru was enjoying the Ambedkar defeat and Award given by vp singh government supported by Bjp and bjp decided to withdraw support for other reason. Congress always against Ambedkar during nehru and indira
మరణాశయ్యపై ఉన్న పార్టీ ఆరోగ్యం కాపుడు కోవడానికి రామణామం, హనుమాన్ చాలీసా, సనాతన ధర్మం, ప్రాంతీయ పార్టీల ప్రాచహించడం ఆపరేషన్ కగార్ అన్ని వైద్యాలు చేసిన ఫలితం లేకపోవడం తో చివరి ప్రయత్నం అయినా కుల & మత వివక్షత ( పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ప్రస్తావన )
ఒరే half ga Ambedkar nu chon gress lo oka వర్గం వారు వ్యతిరేకించారు అన్నావు అలాగే హిందూ కోడ్ బిల్లులో ఏదో ఒక విషయంలో వ్యతిరేకిస్తూ ఉండొచ్చు కదా అందులో నువ్ చెప్పింది మాత్రమే ఉందా హిందూ code గురించి metham వివరంగా చెప్పు అప్పుడు నమ్ముతారు
అంబేద్కర్ ని అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ నే 👎 ఇంత ప్రేమ చూపిస్తున్న కాంగి, అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చారా? వీపీ సింగ్ గవర్నమెంట్ ఇచ్చింది... ఇవన్నీ ఇండీ కూటమి డ్రామాలు, అంబేద్కర్ పేరు చెప్పుకొని డ్రామాలు చేస్తున్నారు
అంబేద్కర్ ఒక్కడినే ఎందుకు గౌరవించాలి రాజ్యాంగం ఒక్కడే రాయలేదు 282 mandhi కలిసి రాసారు? వాళ్ళ శ్రమ ను గుర్తించ కుండా అంబేద్కర్ ఒక్కడే రాసినట్టు, ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వొస్తున్నాయి.
@ThyagarajuThunikoju అంబెడ్కర్ గారు ఒక్కరే రాశారు కాబట్టే అంబేద్కర్ గారిని గౌరవించాలి.అంబేద్కర్ గారి ఆలోచనల ఫలితం, అంబేద్కర్ గారి మేధోమదనం ఫలితం ఈ రాజ్యాంగం. మిగతా వారు అంబేద్కర్ గారికి సహకరించారు. ఇంకా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ముసాయిదా ల్లో ఎన్నో తీసివేసేలా మిగతా వారిలో కొంతమంది ప్రయత్నాలు చేయడం వల్ల ప్రజలకు అన్యాయం చేశారు.
ప్రొఫెసర్ నీకు 3 ప్రశ్నలు 1 . అంబెడ్కర్ రాజ్యాంగ సభకి ఎన్నిక కావటాన్ని వ్యతిరేకించిన సర్దార్ వల్లభాయి పటేల్ ని కాంగ్రెస్ బహిష్కరించిందా? 2 . బీజేపీ విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు, కాంగ్రెస్ విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ కి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టిందా? ౩. సావర్కర్ కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన శివ సేన ఉద్దవ్ ఠాక్రే ని తమ కూటమి నుండి బహిష్కరించారా?
Boss everyone have there opinions, intlo undey oka family loney contradictory mindset’s are common, alantapudu intellectuals, vala opinion undakudadu ana binding ekda ledu expell chydnki
సార్, రాజ్యాంగం ని అంబేద్కర్ ఒక్కడే రాశాడా 280 మంది రాసారు కదా? ఈ అంబేద్కర్ ఒక్కడి పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మిగతా వాళ్ళ శ్రేమను, వాళ్ళ కంట్రిబ్యూషన్ ని చెరిత్ర లో లేకుండా చెయ్యడం ద్రోహం కదా? ఈ విషయం పైన ఒక వీడియో చెయ్యండి సార్.
మీరు మామూలు వాళ్ళు కాదు... అప్పటి బిల్లు గురుంచి ఇప్పుడు అడగమని చెబుతున్నారు. అనడం లేదు కానీ అంటారు...భలేగా మూడి వేశారు. సర్ అంబేత్కర్ గారిని ఎప్పుడు మీరు , రాజకీయ పార్టీ లు ఎప్పుడు మోసం భాగానే చేస్తున్నారు...మీకు rss మీద బీజేపీ మీద కోపం అందుకే ఇంత సుతి మెత్తని విద్వేషం వచ్చేలా మాట్లాడుతున్నారు... అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీరు అంబేత్కర్ గారిని మీకు అనుకూలం గా మలుచుకుంటున్నారు. నిజం గా భారతీయ రాజ్యాంగం పట్ల విధేయత తో అప్పుడు అంబేత్కర్ గారు కాల్చిన మను వాదం తో భవిష్యత్ లో నా సమాజం లో గొడవలు ఉండకూడదు అని ఆయన చేసిన రచనలు సేవలను మీరు మార్చటం లో దిట్ట...ఎంతైనా మావో వారసులు ఇంత కంటే ఎక్కువగా ఏమి మాట్లాడగలరు...
*☝️Super sir 👌 JAIBHIM 🙏🇮🇳✊ పొరపాటున అయినా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అందరు మనుషులుగా మారాలని అంబేద్కర్ గారు కోరుకున్న మాట నిజం. ఒకవేళ అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో ఆచరించి ఉంటే దేశం ఇలా ఉండేది కాదు. కులమతాల మూర్ఖత్వంతో దేశాన్ని ప్రజలను విస్మరిస్తూ దేశంలో పాలన సాగిస్తున్నారు. ఇంకా రాజ్యాంగం రక్షణ ప్రజాస్వామ్యం అంటూనే అందరికి భాగస్వామ్యం ఉండాలి అనటం లేదు. మారాలి అందరూ పోరాడాలి ఆత్మగౌరవంతో నిలబడాలి అప్పుడే సమానత్వం సాధ్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😀🇮🇳*
కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అంబేద్కర్ గారిని ఓడించడానికి కృషి చేసింది. అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించింది. కాంగ్రెస్ లో చేరడం ఆత్మహత్య సదృశం అని చాలా స్పష్టంగా అంబేద్కర్ చెప్పారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లకోసం అంబేద్కర్ గారిని భుజానికెత్తుకుంటున్నారు. అలాంటి కాంగ్రెస్ నీ సమర్డించడానికి ఎందుకు ఇన్ని తంటాలు పడుతున్నారు. బహుజనులు ఆలోచించాలి. ఇక్కడ పాయింట్ జనసంఘ్ హిందూ మహాసభ అంబేద్కర్ గారికి ఎందుకు ఇవ్వలేదు అని కాదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మీరు చాలా సార్లు చెబుతున్నట్టు పార్టీలో ఉన్న చాందసవాదులు ని ఎందుకు కట్టడి చేయలేదు? జన సంగు హిందూ మహాసభ రెండు వేరే పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ కదా అంబేద్కర్ గారినీ మేము గౌరవించాడు
ప్రొఫెసర్ గారు వ్యతిరేకించటం ప్రతిపక్షాల హక్కు! ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించాలని ఎక్కడ లేదు ప్రతిపక్షాలు తమ నిర్ణయం తాము తీసుకుంటారు. తన పార్టీ తన ప్రభుత్వం లో ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి పెట్టిన బిల్లును నెగ్గించు కోలేక పోవటం ప్రధానమంత్రి ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క చేతకానితనం కాదా! నిర్లక్ష్యం లేదా! ఆయనకి అది ఇష్టం లేదు! మీరు కోడుగుడ్డుకి ఈకలు పీకడం మానేసి మంచి విషయాలను చెప్పండి, నిజాలను నిర్భయంగా నిర్ధ్వంధంగా నిష్పక్షపాతంగా విశ్లేషించండి.
Bjp, why opposed mandal commission report it's implementation by then pm vp singh, bjp apposed vp Sing by withdrawing it's support to coalition government of vp which was collapsed because bjp withdrawal, it means bjp against obc
Dr.Ambedkar గారి భావజాలం, స్ఫూర్తి, ఇప్పుడు నాయకుల లకు లేదు, ఎదో మ మ అనే వైఖరిలో వ్యవహరిస్తున్నారు. మనకు Indipendance వచ్చి 75 సం. అవుతున్న కొన్ని ప్రాంతాల్లో ఇంకా కుల వివక్ష ఉంది. Ghandi గారు కలలు కన్నా స్వరాజ్యం వచ్చింది కానీ.... Dr.Ambedkar గారు కోరుకున్న కుల వివక్ష మాత్రం పోలేదు. కుల వివక్ష లేని స్వతంత్ర భారత దేశం కోసం నేను ఎదురు చూస్తాను. ఇంకా Dr.Ambedkar గారిని ఎవరు అక్కున చేర్చుకున్నారు, ఎవరు అవమానించారు అనే విషయానికి వస్తే, Dr.Ambedkar గారి ఆశయాలు ఎవరు నెరవేరుస్తారో వల్లే Dr.Ambedkar గారిని గౌరవించినట్టు. జై భీం, జై భారత్.
Sir - I have tears in my eyes when you spoke about Ambedkar. Thank you. I'm not talking about politics
Thank you sir for giving such a wonderful historical information. 🙏This generation should know this
చాలా చక్కగా వివరించారు సార్🙏
💯 correct sir
Great humanist
Dr.B.R.Ambedkar
Jai Bheem 🎉😊
Prof garu, thank you for nearly comprehensive treatment of the subject in a limited time avaiable. Keep doing good work, sir.
లేపు లేపు.. గట్టి గానే లేపుతున్నారు గా.
Indirect గా upper caste అని quote చేసి topic diversion started.
Diversion, diversion, diversion ido pedda fashion aipoyindi
ఘాటమయిన విమర్శ. రుజువుతోకూడా..
Wonderful video
“ఈ రాజ్యాంగం గనుక దుర్వినియోగం అయితే, దాన్ని తగులబెట్టే మొదటి వ్యక్తిని నేనే ఔతాను” అని అంబేద్కర్ అన్నారు.
రాజ్యాంగం దుర్వినియోగం ఔతూనే ఉంది. తగులబెట్టడానికి ఇప్పుడు ఆయన లేడు. అందుకే బీజేపీ ఆపనికి పూనుకుంటున్నట్టుగా ఉంది.
రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సభలో జరిగిన చర్చాఘోష్టిలో ప్రసంగించిన హోం మంత్రి అమిత్ షా ఇలా అన్నారు:
“బీఆర్ అంబేద్కర్ పేరు వల్లించటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది.”
"ఇప్పుడు మాట మాటకి అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్… అని చెప్పటం ఫ్యాషన్ అయిపోయింది. దాని బదులు వారు ఇన్ని సార్లు దేవుడి పేరు గనుక స్మరించి ఉంటే ఈపాటికి స్వర్గంలో స్థానం పొంది ఉండేవాళ్ళు"
అని ఈ రోజు పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా కాంమెంట్ చేశారు భారత హోం మంత్రి అమీషా.
ఆయన తన ప్రసంగం సందర్భంగా ఏకబిగిన అన్ని సార్లు అంబేద్కర్ పేరును ఉచ్చరించటం, ఆ మాట ఉచ్చరిస్తున్నప్పుడు ఆయన మాటతీరులోని వెటకారం ప్రస్పుటంగా కనిపిస్తుంది.
దీనికి ప్రతి పక్షాలు అభ్యంతరం తెలిపి, అమిత్ షా క్షమాపణ చెప్పి, రాజీనామా చెయ్యాలని పట్టుబట్టాయి.
దానికి ప్రధాని మోదీ సమాధానం ఇస్తూ… అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన పని లేదని సమర్థించుకున్నారు.
ట్విట్టర్లో వైరల్ ఔతున్న అమిత్ షా వ్యాఖ్యలను డిలీట్ చెయ్యవలసినదిగా ప్రభుత్వం నుండి ట్విట్టర్ (X) పై ఒత్తిడి పెరుగుతూ ఉంది.
భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ పై హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యంగ్యస్త్రాలు, దానికి ప్రధాని సమర్థన ఎంత మాత్రం క్షమార్హం కావు.
నిజానికి మన ప్రధానికి నైతిక విలువలు ఉండి ఉంటే భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను ఈ పాటికి మంత్రి పదవి నుంచి తొలగించి ఉండేవాడు. అలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేం.
ప్రజలు ఎన్నుకున్న నాయకులు సమర్థులుగా ఉండి, రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి, రాజ్యాంగంలో చెప్పిన అంశాలను చక్కగా అమలు పరిస్తే దేశం పురోగమనం వైపు నడుస్తుంది. అలా కాకుండా నాయకులు స్వార్థ పరులు, అసమర్థులైతే… రాజ్యాంగాన్ని చక్కగా అమలు పరచలేరు. ఫలితంగా దేశం తిరోగమనం వైపు నడుస్తుంది. ఇంతకాలం మన దేశం తిరోగమనం వైపు నడుస్తుందంటే దానికి కారణం మనం ఎన్నుకున్న మన రాజకీయ నాయకులే.
భారత రాజ్యాంగానికి ఇప్పటి వరకు దాదాపు 106 కు పైగా సవరణలు జరిగాయి. అయినా కూడా ఉన్నత స్థానంలో ఉండి దేశాన్ని పాలించిన వారు అసమర్థులై, రాజ్యాంగాన్ని చక్కగా అమలు పరచక పోవటం వల్ల దేశం ఇంకా అభివృద్ధి చెందకుండా వెనకబడి ఉంది.
రాజ్యాంగం ఎంత గొప్పది అయినా, ఎంత గొప్పగా రాయబడినా, దానికి ఎన్ని సవరణలు చేసినా, మరో కొత్త రాజ్యాంగం తెచ్చినా, ఎన్ని సార్లు మార్చినా… అది మంచిగా గానీ లేదా చెడ్డదిగా గానీ పరిణమించడం వెనుక… రాజ్యాంగాన్ని అమలు పరిచే వారిపై ఆధారపడి ఉంటుంది.
కనుక, రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది ఈ దేశ పౌరుల మీదా, వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతుల్లోనూ ఉంటుంది. కాబట్టి ఇకనైనా సమర్థులైన నాయకులను ఎన్నుకునే బాధ్యత మనందరిపై ఉందన్న సంగతి గుర్తెరిగి మసలు కోవాలని విజ్ఞప్తి.
మీరు దేముడు గురించి మాట్లాడాటినికి పార్లమెంట్ వేదిక కాదు. మిమనువాదులు పూగించే దేముళ్ల కన్నా సమానత్వం మానవత్వం సమాజం కోసం తనాజీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్ గారు గొప్పవారు.. అంబేద్కర్ గారిని తలవడం ఫ్యాషన్ కాదు కృతజ్ఞతలు తెలుపుట. భగవద్గీత కన్నా సమానత్వం మానవత్వాన్ని చెప్పే రాజ్యాంగ గొప్పది.
Sir - 🙏🙏 please see if titles can be in English. Requesting because your wisdom should reach out to more people in the world. Thank you
Super sir❤
కాంగ్రెస్ వేరు కాంగ్రెస్ అగ్ర నాయకులు వేరు అని చెప్పి అతి తెలివి ప్రయోగిస్తున్నారు నాగేశ్వర్
ఇప్పటికీ ఎప్పటికీ కులం వుండాలి అనే వెడవలే అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తారు ..
Nehuru హిందూ కోడ్ bill ని సమర్ధిచి ఉంటే కాంగ్రెస్ కి 2/3 majority ఉన్న loksaba లో ఎందుకు పాస్ అవ్వలేదు? Because Nehuru also rejected Hindu code bill or he didnt have control of his own party to get it passed 😂
ఒకోసారి ప్రొఫెసర్ కి మతి చెప్పిందే మో అనిపించే వీడియోల్లో ఇదీ ఒకటి....
Professor professor professor ido pedda fashion aipoyindi, innisarlu devunni talchukunte punyamaina vachundedi.
I agree with veer savarkar
S...I too agree..
He is a great boot licker...
అద్భుతం sir.... Super analysis
జైభీమ్ జై ఇండియా జై k.నాగేశ్వర్ సర్,జై హ్యుమానిటీ,జై పూలే
పూటకో మాట మాట్లాడే మీరు అనలైజ్ చేయడం కరెక్ట్ కాదు
నీకేం తెలుసో చెప్పు??
@@bhagath83నేహ్రూపై అంబేద్కర్ రాసిన ఉత్తరాలను కూడా కొడ్ చేయాలికదా
అన్ని మీకే తెలుసు లె @@bhagath83
ఆయన చెప్పే మాటల్లో వాస్తవాలున్నాయా అబద్ధాలున్నాయా అనేది పరిశీలించండి.
నీ బుర్ర మాత్రం ఒక రాయిలా మారిపోయింది
ఆయన ఎం మేదావి రా నాయన ఒకసారి గెలిస్తే బంగ్లాదేశ్ కి పోయింది ఇంకోసారి గెలిపిస్తే పాకిస్తాన్ కి అప్పగించాడు .
U kg లో join అవ్వు...
ద్వేషం తో కాదు నీ కుల పిచ్చితో కాదు మనిషిగా ఆలోచించు అర్ధం అవుద్దీ ఆయన మేదావో కాదో తెలుస్తుంది ..
@@Snehagraphics1770 గాడిదలకి పాకిస్తాన్ ఎప్పుడు ఏర్పడిందో..బంగ్లాదేశ్ ఎప్పుడో కూడా తెలీదు ..సోదరా!
ఈ సొళ్ళు ఆపండి , రిజర్వేషన్ల వ్యవహారంలో అంబేద్కర్ చెప్పినట్లు కాంగ్రెస్ government పాటించిందా !!
OBC is given by VP Singh government and EWS given to Upper Caste by BJP Government.
Both = 37%
ఏరా బాత్తయ్ 😂. బుర్ర వాడవా??
10సంవత్సరాలు మీరేం పీకారు 😅
Very good explanation sir
కాంగ్రెస్ వేరు కాంగ్రెస్ అగ్రకుల నాయకులు వేరు అని చెప్పి తెలివిగా కాంగ్రెస్ ని బాగా వెనకేసుకొచ్చాడు.
నిజమే సార్!కాకపోతే కాంగ్రెస్ లో కొంతమంది మాత్రమే చాందస వాదులు.బిజెపిలో అందరూ చాందసవాదులే!అంతే తేడా!
Chaala baaga cheparu
అసలు ఎవరు రెండు సార్లు ఎన్నికల్లో ఓడించింది. ఇది పార్టీల ఉనికి కోసం పోరాటమే
Good Reality in your speech.. fact projected Great sir
Selective Analysis sir. Reality is Congress defeated Ambedkar twice with his own personal secretary and hindu bill passed by nehru after Ambedkar resign.
Nehru was enjoying the Ambedkar defeat and Award given by vp singh government supported by Bjp and bjp decided to withdraw support for other reason. Congress always against Ambedkar during nehru and indira
ఔను అన్ని తప్పుడు విషయాలు చెప్పుతున్నాడు..
మరణాశయ్యపై ఉన్న పార్టీ ఆరోగ్యం కాపుడు కోవడానికి రామణామం, హనుమాన్ చాలీసా, సనాతన ధర్మం, ప్రాంతీయ పార్టీల ప్రాచహించడం ఆపరేషన్ కగార్ అన్ని వైద్యాలు చేసిన ఫలితం లేకపోవడం తో చివరి ప్రయత్నం అయినా కుల & మత వివక్షత ( పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ప్రస్తావన )
Thankyou sooo much sir for bringing this into limelight
Great analysis sir🎉
Well said sir.
Thank you sir for explaining unknown facts in history as well personalities. Veru knowledgeable truthfull explanation.
Superb explanation ❤❤
ఒరే half ga Ambedkar nu chon gress lo oka వర్గం వారు వ్యతిరేకించారు అన్నావు అలాగే హిందూ కోడ్ బిల్లులో ఏదో ఒక విషయంలో వ్యతిరేకిస్తూ ఉండొచ్చు కదా అందులో నువ్ చెప్పింది మాత్రమే ఉందా హిందూ code గురించి metham వివరంగా చెప్పు అప్పుడు నమ్ముతారు
Stated true facts from the history of our country.
Rahulgandhi was not good conduct
Thank you sir your valuable analysis about Abedker great my God is Ambedkar sir thank you
అంబేద్కర్ ఒక్కరే constuition రాశారా
Yes❤
No...
@Hi125. Oka pani eppudu okara chayyaru Modi oka daa deshani nadapaladu Rohit okada match mottam adaladu
@@kattasudhakar3325Mari అలాంటప్పుడు" yes" అని ఎలా పెట్టారు బ్రో
@@Santosh-zy4ry మార్పులు చేర్పులు అన్ని ఆయన నిర్ణయాలే అని అతని ఉద్దేశం కాబోలు.
Great sir. Exact information you have given
Excellent sir
You are anti bjp
బీజేపీ anti national
Thanks sir
అంబేద్కర్ ని అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ నే 👎 ఇంత ప్రేమ చూపిస్తున్న కాంగి, అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చారా? వీపీ సింగ్ గవర్నమెంట్ ఇచ్చింది... ఇవన్నీ ఇండీ కూటమి డ్రామాలు, అంబేద్కర్ పేరు చెప్పుకొని డ్రామాలు చేస్తున్నారు
bjp bhaktulu evaru kooda e facts nu oppukoru
Avunuu berrorist bulla gaallaki nachutaai le @@jsalla
@@jsallaనెహ్రూ ఎంత చెండాలుడో అంబేద్కర్ లెటర్స్ కూడా చేప్పాలికదా.
ఈవిషయంలో రాజకీయపార్టీలన్నీ డ్రామాలు ఆడుతున్నాయి.
మనువాదులు, మనువాద పార్టీ ఏనాడు అంబేద్కర్ గారిని గౌరవించలేదు
అంబేద్కర్ ఒక్కడినే ఎందుకు గౌరవించాలి రాజ్యాంగం ఒక్కడే రాయలేదు 282 mandhi కలిసి రాసారు? వాళ్ళ శ్రమ ను గుర్తించ కుండా అంబేద్కర్ ఒక్కడే రాసినట్టు, ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వొస్తున్నాయి.
@ThyagarajuThunikoju అంబెడ్కర్ గారు ఒక్కరే రాశారు కాబట్టే అంబేద్కర్ గారిని గౌరవించాలి.అంబేద్కర్ గారి ఆలోచనల ఫలితం, అంబేద్కర్ గారి మేధోమదనం ఫలితం ఈ రాజ్యాంగం. మిగతా వారు అంబేద్కర్ గారికి సహకరించారు. ఇంకా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ముసాయిదా ల్లో ఎన్నో తీసివేసేలా మిగతా వారిలో కొంతమంది ప్రయత్నాలు చేయడం వల్ల ప్రజలకు అన్యాయం చేశారు.
@ThyagarajuThunikoju ఇప్పుడు చరిత్ర వక్రీకరణ చేస్తున్నారు. అబద్ధాలు నిజాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు
అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగ రచన చేసారు మిగతా వారు సహకారులు
@@ThyagarajuThunikojuthe only architect of constitution Great Dr BR AMBEDKAR
Salute sir
Nagesh you have also compromised on journalistic values . Utterly disappointed with this video from you .
Good analysis sir కాంగ్రెస్ పార్టీ మంచిది అందులోని నాయకులు మాత్రం చెడ్డవాళ్లు అంతేగా సార్ మీరు చెప్పింది
ఖాన్ గ్రేస్ ఎందుకు అంబేద్కర్ ను ఓడించింది నెహ్రూ ఎందుకు ప్రచారం చేశాడు.
ఈ మేధావి ఆ అంశం జోలికి వెళ్లలేడు
నీకు చదువొస్తే తెలుస్తడి పోయి చరిత్ర చదువుకపో.
ప్రొఫెసర్ నీకు 3 ప్రశ్నలు
1 . అంబెడ్కర్ రాజ్యాంగ సభకి ఎన్నిక కావటాన్ని వ్యతిరేకించిన సర్దార్ వల్లభాయి పటేల్ ని కాంగ్రెస్ బహిష్కరించిందా?
2 . బీజేపీ విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు, కాంగ్రెస్ విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ కి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టిందా?
౩. సావర్కర్ కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన శివ సేన ఉద్దవ్ ఠాక్రే ని తమ కూటమి నుండి బహిష్కరించారా?
Boss everyone have there opinions, intlo undey oka family loney contradictory mindset’s are common, alantapudu intellectuals, vala opinion undakudadu ana binding ekda ledu expell chydnki
@@GaffurShaik-zj9xfనేహ్రూపై అంబేద్కర్ రాసిన ఉత్తరాలను కూడా కొడ్ చేయాలికదా
Super quations brother
Good job sir
Sir meeru appudaina bjp ki fever ga cheputarante ledu. Always u r says congress is best. I think u r George sourous team we strongly believe
George Soros George Soros George Soros ido pedda fashion aipoyindi innisarlu devunni talchukunte punyamaina vachundedi
Bjp అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తుంది ఓట్ల కోసం, అంబేద్కర్ భావజాలాన్ని అణగదొక్కుతోంది ఆచరణలో!
Do you think there is any party which is different .
Unfortunately every party plays the same game .
@@krishnam65. Congress has a main role in it .
అంబేద్కర్ భావజాలం ఏంటి ? ఏ విషయం లో బిజెపి ఆయన భావజాలాన్ని అణగదొక్కింది ? వివరంగా చెప్పు .
నేహ్రూపై అంబేద్కర్ రాసిన ఉత్తరాలను కూడా కొడ్ చేయాలికదా
సార్, రాజ్యాంగం ని అంబేద్కర్ ఒక్కడే రాశాడా 280 మంది రాసారు కదా? ఈ అంబేద్కర్ ఒక్కడి పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మిగతా వాళ్ళ శ్రేమను, వాళ్ళ కంట్రిబ్యూషన్ ని చెరిత్ర లో లేకుండా చెయ్యడం ద్రోహం కదా? ఈ విషయం పైన ఒక వీడియో చెయ్యండి సార్.
చదువుకున్నావా అసలు...అఆ లు రానివాళ్ళు కూడా commentsపెడుతున్నారు...ఖర్మ
బీజేపీ నీ గెలిపించింది బీజేపీ అందరు కథ గోది గోధి అని ఉచ్చ ఎందుకు తాగుతున్నారు😅😅😅
Excellent presentation sir
మీరు మామూలు వాళ్ళు కాదు...
అప్పటి బిల్లు గురుంచి ఇప్పుడు అడగమని చెబుతున్నారు.
అనడం లేదు కానీ అంటారు...భలేగా మూడి వేశారు.
సర్ అంబేత్కర్ గారిని ఎప్పుడు మీరు , రాజకీయ పార్టీ లు ఎప్పుడు మోసం భాగానే చేస్తున్నారు...మీకు rss మీద బీజేపీ మీద కోపం అందుకే ఇంత సుతి మెత్తని విద్వేషం వచ్చేలా మాట్లాడుతున్నారు...
అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీరు అంబేత్కర్ గారిని మీకు అనుకూలం గా మలుచుకుంటున్నారు.
నిజం గా భారతీయ రాజ్యాంగం పట్ల విధేయత తో అప్పుడు అంబేత్కర్ గారు కాల్చిన మను వాదం తో భవిష్యత్ లో నా సమాజం లో గొడవలు ఉండకూడదు అని ఆయన చేసిన రచనలు సేవలను మీరు మార్చటం లో దిట్ట...ఎంతైనా మావో వారసులు ఇంత కంటే ఎక్కువగా ఏమి మాట్లాడగలరు...
@@Maaya007 నిజం చెబితే ఉలిక్కిపడి ఏదేదో అంటున్నారు. మీరు ఎల్లప్పుడూ అంబేద్కర్ గారికి వ్యతిరేకులు
సూపర్ సార్ ..
కమ్యూనిస్ట్ లు మాత్రం ఛైనా సంకనాకుతూ ఉంటారు...
నీకు ఛాన్స్ దొరకలేదని ఏడవకు
Sir great information sir great and excellent analysis sir thank you
Good sir
Jai bhim. Liberty, equality, fraternity and symbol social justice & modern architecture of India that' is Ambedkar.
చక్కటి విశ్లేషణ.
Great and eye opening analysis sir
Once again superb analysis sir, nice point rasid.
Good analysis!
బీజేపీ అంబెడ్కర్ ని గౌరవించిందా లేదా పక్కన పెడితే...అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చిన వి పి సింగ్ ని కూల్చింది అనేది ఒక worst comparision
వాస్తవం అనేది వరస్ట్ అనిపించింది.
మాకు మా దేవుడుసాక్షత్తు శ్రీరామచంద్రుడు మాత్రమే
కావచ్చు. కాని నీవు కూడ శూద్రుడివే.
Jai shree Ram, all those who don't believe in Ram are anti-nationals
అంబేద్కర్ గారు ఇచ్చినవి వదిలేయండి😅 ఉచ్చ తాగుతున్నారు
congress mixture of different ideologies
మీరు చేసిన వీడియోస్ అన్నింటి లోకెల్లా దీనిలో తప్పులు ఎక్కువ ఉన్నాయ్ సార్
100%
Ekkada unnayo cheppu
బీజేపీ కోరిక మేరకే డా.బీ ఆర్ అంబేద్కర్ కు భారతరత్న వీపీ సింగ్ ఇచ్చారు.
అవునా....నిజమా!!!!
News article quote cheyyi
Great information sir,
Real history not destroyed,
నేహ్రూపై అంబేద్కర్ రాసిన ఉత్తరాలను కూడా కొడ్ చేయాలికదా
Good evening sir ;;;;;
*☝️Super sir 👌 JAIBHIM 🙏🇮🇳✊ పొరపాటున అయినా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అందరు మనుషులుగా మారాలని అంబేద్కర్ గారు కోరుకున్న మాట నిజం. ఒకవేళ అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో ఆచరించి ఉంటే దేశం ఇలా ఉండేది కాదు. కులమతాల మూర్ఖత్వంతో దేశాన్ని ప్రజలను విస్మరిస్తూ దేశంలో పాలన సాగిస్తున్నారు. ఇంకా రాజ్యాంగం రక్షణ ప్రజాస్వామ్యం అంటూనే అందరికి భాగస్వామ్యం ఉండాలి అనటం లేదు. మారాలి అందరూ పోరాడాలి ఆత్మగౌరవంతో నిలబడాలి అప్పుడే సమానత్వం సాధ్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😀🇮🇳*
Very enlightening
Super video
మంచి సమాచారం.
Don't chant ambedkar or god.. always chat farther and mother as god because I am commenting something only because of them😢
కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అంబేద్కర్ గారిని ఓడించడానికి కృషి చేసింది.
అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించింది.
కాంగ్రెస్ లో చేరడం ఆత్మహత్య సదృశం అని చాలా స్పష్టంగా అంబేద్కర్ చెప్పారు.
అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లకోసం అంబేద్కర్ గారిని భుజానికెత్తుకుంటున్నారు.
అలాంటి కాంగ్రెస్ నీ సమర్డించడానికి ఎందుకు ఇన్ని తంటాలు పడుతున్నారు. బహుజనులు ఆలోచించాలి.
ఇక్కడ పాయింట్ జనసంఘ్ హిందూ మహాసభ అంబేద్కర్ గారికి ఎందుకు ఇవ్వలేదు అని కాదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మీరు చాలా సార్లు చెబుతున్నట్టు పార్టీలో ఉన్న చాందసవాదులు ని ఎందుకు కట్టడి చేయలేదు? జన సంగు హిందూ మహాసభ రెండు వేరే పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ కదా అంబేద్కర్ గారినీ మేము గౌరవించాడు
కాంగ్రెసు కు అంటే నెహ్రూ కు అంబేద్కర్ అంటే ఇష్టం లేదు ముస్లిం మత రిజర్వేషన్లు కల్పించి వుంటే మంచోడు ఇయ్యేవాడు...
బీజేపీ మాత్రం జై భీమ్ అనడం లేదు కదా
Constituent assembly kanna mundu, before independence Ambedkar ni evaru vodincharu professor garuu. Inkoncham history lo venakki vellandi sir
ప్రొఫెసర్ గారు వ్యతిరేకించటం ప్రతిపక్షాల హక్కు! ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించాలని ఎక్కడ లేదు ప్రతిపక్షాలు తమ నిర్ణయం తాము తీసుకుంటారు.
తన పార్టీ తన ప్రభుత్వం లో ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి పెట్టిన బిల్లును నెగ్గించు కోలేక పోవటం ప్రధానమంత్రి ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క చేతకానితనం కాదా! నిర్లక్ష్యం లేదా! ఆయనకి అది ఇష్టం లేదు! మీరు కోడుగుడ్డుకి ఈకలు పీకడం మానేసి మంచి విషయాలను చెప్పండి, నిజాలను నిర్భయంగా నిర్ధ్వంధంగా నిష్పక్షపాతంగా విశ్లేషించండి.
🙏🙏🙏🙏🙏👌sir
Bjp, why opposed mandal commission report it's implementation by then pm vp singh, bjp apposed vp Sing by withdrawing it's support to coalition government of vp which was collapsed because bjp withdrawal, it means bjp against obc
Should apply the criame layer layer on reservations..., how is IAS daughter or children eligible for reservation
పరిపాలిస్తున్నవారు అగ్రకులస్థులే కదా. వాళ్ళని నువ్వు అడగాలి
@bhagath83 that is i am doing, why are you responding, are you ruling..
Ambedkar was Anti Varna System and Anti Manusmriti.
Savarkar said Ambedkar as Hindu Hater
అర్ద సత్యాలు చెబుతున్న కమ్యూనిక్రుష్ట పప్పుచారు.....
Super analysis
పరిమిత కాలం లేని రిజర్వేషన్ కి అగ్రవర్ణాలు వ్యతిరేకం & అంబేత్కర్ కి కాదు
మీరు చెప్పింది నిజం. కానీ ఆ అగ్రవర్ణాలే పరిపాలిస్తున్నాయి కదా. పరిమిత కాలం ప్రకారాన్ని ఎందుకు అమలపరచురు??? ఆలోచించు
@@bhagath83 వాళ్ళు అగ్రకులాల కాబట్టి వాళ్ళను నిందించకూడదు, ఎస్సీ, ఎస్టీ లను అంబేద్కర్ నీ అనాలి
Dr.Ambedkar గారి భావజాలం, స్ఫూర్తి, ఇప్పుడు నాయకుల లకు లేదు, ఎదో మ మ అనే వైఖరిలో వ్యవహరిస్తున్నారు.
మనకు Indipendance వచ్చి 75 సం. అవుతున్న కొన్ని ప్రాంతాల్లో ఇంకా కుల వివక్ష ఉంది.
Ghandi గారు కలలు కన్నా స్వరాజ్యం వచ్చింది కానీ....
Dr.Ambedkar గారు కోరుకున్న కుల వివక్ష మాత్రం పోలేదు.
కుల వివక్ష లేని స్వతంత్ర భారత దేశం కోసం నేను ఎదురు చూస్తాను.
ఇంకా Dr.Ambedkar గారిని ఎవరు అక్కున చేర్చుకున్నారు, ఎవరు అవమానించారు అనే విషయానికి వస్తే,
Dr.Ambedkar గారి ఆశయాలు ఎవరు నెరవేరుస్తారో వల్లే Dr.Ambedkar గారిని గౌరవించినట్టు.
జై భీం, జై భారత్.
ఎక్సలెంట్ సార్ ❤
Vintunte Ambedkar malli malli pudithe bagunnu anipisthundhi❤❤
👍
అమిత్ షా ను సమర్ధిస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్
Bjp always against dalits 😢
ముసుగు నాయకుల లోగుట్టు బాగా బయట పెట్టారు సర్
నాకు తెలియక అడుగుతున్నాను అమిత్ షా అన్నది కరెక్టేనా
బీజేపీ వీపి సింగ్ ని పడగొడితే అంబేత్కర్ ని గౌరవించు కాంగ్రెస్ వీపిసింగ్ ను సమర్ధించి నిలబెట్టలేదెందుకే నాగన్నసార్ చెప్పాలీ?
మోడీ మోడీ అనుకునే కంటే దేవుడు అంటే ఐపోతుంది 😅😅😅
Super super
బీజేపీ లో ఎప్పుడు చేరినారు నాగేశ్వర్ రావు గారు, అమిత్ షా ను మీరు చీకట్లో కలిసి ఒప్పందం చేసుకున్నట్టు అనిపిస్తుంది.