రామకోటి రాసేటప్పుడు ఈ తప్పులు చేయకండి | DOs & DONTs for Rama Koti writing | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 1.6K

  • @raziya770
    @raziya770 2 ปีที่แล้ว +63

    Namaskaram gurugaru . Na Peru raziya nenu ramakoti rayali anukuntunanu Naku purthiga pooja instructions telivu.. food restrictions kani evaina Naku koncham detailga procedure chepandi plz.... Starting day pooja Ela chesukovali .. roju deepam veliginchala .. plz correct procedure chepandi sir. Edhi ramzan month kadha Naku ipudu start chesukovocha, ramakoti tho parallelga Sai koti emaina royocha, vere pooja lanti chayocha, like Guru charitra chadavatam lantivi plz sir mi answer kosam Waite chestha untanu thank you

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 ปีที่แล้ว +68

      సంతోషం తల్లీ!
      దానికి పూజలేమీ లేవు. పుస్తకానికి హారతి ఇచ్చి, భక్తితో ప్రారంభించండి.
      వీడియోలో చెప్పిన నియమాలు పాటిస్తూ రాయండి. అంతే, ఇంకేమీ నియమాలు అవసరం లేదు
      శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు!

    • @raziya770
      @raziya770 2 ปีที่แล้ว +8

      @@NanduriSrinivasSpiritualTalks namaskaram sir e Monday nunchi start chedhamu anukuntunanu ? Start chayocha.. food instructions chepandi sir non veg ala tinakudadha rasethapudu ? E oka vishayam chepandi and intha busy schedule lo kuda Naku rly echinandhu thanks gurugaru...

    • @vsadiqbasha3567
      @vsadiqbasha3567 2 ปีที่แล้ว +1

      Hi

    • @chintureddy2527
      @chintureddy2527 2 ปีที่แล้ว

      @@NanduriSrinivasSpiritualTalks sir your so great

    • @realfacts4699
      @realfacts4699 2 ปีที่แล้ว

      Y

  • @-LevandiMelkondi
    @-LevandiMelkondi 9 หลายเดือนก่อน +59

    🕉️. జై శ్రీరాం. నేను గత ఐదు సంవత్సరాలనుండి " శ్రీరామ " కోటి వ్రాయడం ప్రారంభించాను. ఇప్పటికి 18 లక్షలు పూర్తి చేయగలిగాను. లిఖించిన పుస్తకాలను తిరుపతి శ్రీ కోదండరామాలయం లో గల పేటికలో చేరుస్తున్నాను. నా వయస్సు 71. కనీసం అరకోటి వరకైనా పూర్తి చేయాలనీ నా సంకల్పం. అంతా దైవ సంకల్పం. నా ఆశయం నెరవేరాలని ఆశీర్వదించండి. జై శ్రీరాం 🙏🏼🙏🏼🙏🏼.

  • @ramaganesh3193
    @ramaganesh3193 2 ปีที่แล้ว +21

    శ్రీ గురుభ్యోనమః!
    మీ దయ వల్ల, శ్రీ రాములవారి అనుగ్రహం వల్ల ఈరోజు రామ కోటి రాయడం ప్రారంభించాను.
    ధన్యవాదాలు! జై శ్రీ రామ!

  • @nanichowdhary8094
    @nanichowdhary8094 2 ปีที่แล้ว +127

    నమస్కారం గురువు గారు నేను మీ videos గత 6 నెలలు నుండి చూడటం ప్రారంభించాను అలా చూస్తూ చూస్తూ మీరు వివరించిన విషయాలు ఎన్నో తెలుసుకున్నాను .
    ఇక ఈ మధ్య నాకు రోజు మీ videos lo ఒక్కటి అయ్యిన చూడటం అలవాటు అయ్యింది.college ki వెళ్లినప్పుడు నాకు నచ్చిన subject ఎంత concentration ga vintaano mee videos kuda అలానే వింటున్నాను.మీకు మా ధన్యవాదములు గురువు గారు.
    మిమ్మలిని ఒక్కసారి అయినా కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవాలి అని ఉంది గురువు గారు.

    • @srikanthsrikanthss9562
      @srikanthsrikanthss9562 2 ปีที่แล้ว +2

      chala goppa విషయం ... అలాగే కొనసాగించు సోదర .... కుదిరితే మి ఫోన్ నంబర్

    • @swarnalathas8554
      @swarnalathas8554 2 ปีที่แล้ว +2

      Very good naana.do continue.

    • @amulus1148
      @amulus1148 2 ปีที่แล้ว

      Haa

    • @nanichowdhary8094
      @nanichowdhary8094 2 ปีที่แล้ว

      @@srikanthsrikanthss9562 ok bro ...👍

    • @nanichowdhary8094
      @nanichowdhary8094 2 ปีที่แล้ว

      @@swarnalathas8554 Ok Maa 😊👍

  • @pandurangan5386
    @pandurangan5386 2 ปีที่แล้ว +28

    Sir
    My mother finished ramakoti, over a period of years, the books were bigger ledger books, she used to do the same way u said.
    It's about 10 years now she's reached the lotus feet of almighty.
    This post brought me the moment and I am in tears .
    The books were submitted in badhra chalam.
    All this happened at my teens. Today I am 58. 🙏🙏🙏

  • @kesanisrinivas2130
    @kesanisrinivas2130 2 ปีที่แล้ว +227

    ధన్యవాదాలు గురువు గారు.నేను మా బాబుతో రాబోయే "శ్రీరామ నవమి" నుండి "రామకోటి"రాయించాలని సంకల్పించాను.వాడి వయస్సు 8 years. వాడిని ఆశీర్వదించండి.

    • @gundaprasad5013
      @gundaprasad5013 2 ปีที่แล้ว +4

      చిరంజీవ చిరంజీవ సుఖీభవ
      ధనం దాన్యం బహు పశు పుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుహు

    • @jaysaiprasannalaskmi8985
      @jaysaiprasannalaskmi8985 2 ปีที่แล้ว +3

      Jai Sriram

  • @Laalithya_
    @Laalithya_ 2 ปีที่แล้ว +10

    Sir నాకూ తెలిసినవారీకి 14 సంవత్సరాలుగా పిల్లలు లేరు మీరు చెప్పినట్లుగా దొనకొండ, మొగల రాజుపురం, విజయవాడ అమ్మవారి గుడికి పoపినాను, ఆమె అదే నెలలో consive అయింది, thank you very much for such a wonderful information.

  • @padmaguglavath6711
    @padmaguglavath6711 2 ปีที่แล้ว +124

    నేను ఈ శ్రీరామ నవమి నుండి రామ కోటి రాయాలనినుకున్నాను అంతలో మీరు వీడియో పెట్టారు చాలా సంతోషం 🙏🏻🙏🏻🙏🏻

    • @padmaguglavath6711
      @padmaguglavath6711 2 ปีที่แล้ว

      Guruvu garu ramakoti entlo andaru okate pustakam lo rayavachha leda vere vere pustakam lo rayala

    • @padmaguglavath6711
      @padmaguglavath6711 2 ปีที่แล้ว

      Chepandi guru garu

    • @katurisanjana1747
      @katurisanjana1747 2 ปีที่แล้ว +1

      @@padmaguglavath6711 evari ramakoti vare rasthe chala uthamam
      So meru entha mandhi unte anthamandi separate books rayandi

  • @jhansijhansi3128
    @jhansijhansi3128 2 ปีที่แล้ว +10

    మేము తిరుపతి లో వుంటాము ఈకడ కోదండ రామ స్వామి ఆలయము వుంది మా స్వామి చాలా బాగుంటారు అరు అడుగుల ఎత్తు లో ఉంటారు మాతల్లి సీతమ్మ లక్ష్మన్న స్వామి చాలా అపురూపంగా వుంటారు ఈ రోజు తో ఈకడా బ్రహోస్తవలు పూర్తి అయ్యింది....చాలా సంతోషంగా వుంది రెండు సంవస్త్రలు తరువాత స్వామి వారు మాడ వీధుల్లో తిరుగుతూ వుంటే......మనస్సు పులకించి పోయింది మీ వీడియో చూశాక ఇంకా చాలా సంతోషంగా వుంది....అంత రామ మయం..... జై శ్రీ రామ్

  • @shilparbhatt1386
    @shilparbhatt1386 2 ปีที่แล้ว +39

    Immediately after watching your video, i told my 8yr old son to write RAMA koti....he agreed happily... thanks guruji

  • @swathijarugumilli9936
    @swathijarugumilli9936 2 ปีที่แล้ว +10

    Thank you for reminding us about writing SriRamakoti. Very greatful for your gesture.
    Wanted to share one tip that my grandfather followed from the age of 3yrs old until his 86th year as he was given SriRamakoti deeksha.
    Tip: “As said in VishnuSahasranamam, SriRamaRamaRama is equivalent to 1000 names of vishnu. Hence write SriRamaRamaRama instead of just SriRama.”
    My grandfather never stopped SriRama name chanting. And we have seen how his body was glowing all the time even after his death.

  • @k.p.ssarmasarma3529
    @k.p.ssarmasarma3529 2 ปีที่แล้ว +21

    గురువుగారు కి నమస్కారమూ లు మా భాద అర్ధం చేసుకొని స్పందించిన్న దుకు మీకు శతకోటి ధన్యవాదములు. కన్నందుకు తల్లిగా ఎంత బాధ అయినా బరిస్తాము కానీ సమాజం లో మగ పిల్లలు మంచి ప్రవర్తన తో ఉండాలి అన్నది మా ఆలోచన. వీళ్ళు మంచి ఆలోచన తో ఉన్న ఒక్క ఒక్క సారి ఎదుటి వారి మాటలు వీళ్ళ మనసు మీద మెదడు మీద తొందరగా ప్రభావితం అవుతాయి. అది ఉండకూడదు. ఆలోచన శక్తి కోలుపొకూడదు తప్ప కుండా చదువుతాము మరి ఒక్కసారి ధన్యవాదములు 🙏🙏

  • @swathikaturi453
    @swathikaturi453 2 ปีที่แล้ว +47

    Sir..
    నేను రోజుకి 1000 సార్లు జై శ్రీరామ అని 3 days కి రాశాను.. ఇలాగే తొందరలో లక్ష సార్లు రాయాలని కోరుకుంటున్నాను.. నా కోరిక ఫలించాలని దీవించండి

  • @ramyap6221
    @ramyap6221 2 ปีที่แล้ว +13

    Namaskaram
    Meeru chesina previous vedio on sadashivabrahmendra garu gurinchi unnadhi nenu choosi
    Nijanga intha shakthi unda Rama namani ki ani, Hanumanthula varini prarthinchi ni Ramudu meeda naaku bhakthi ni ivvu ani adiga
    Appude maa amma, intlo Rama devudu pooja last varam chesi, bhajana chepichu khunaam
    Anthe naaku Ramula vari photo choose patiki manasulo manaspoortiga mokkali anipinchindhi
    Anthe konni 2 weeks anukunta continuous ga prematho Rama namam cheppedanni
    Now my life has changed a lot
    Appude naaku Bharadwaj master gaari book chadivi, sai baba gari jeevith charitra saptaham chese adrustam dorrikindi , I got a way of how to lead my life
    Thank you so muchh

  • @hemamalini2815
    @hemamalini2815 2 ปีที่แล้ว +253

    రాములవారి చేతిలో రాయడం.... ఆ మాటకే ఆనందం తో కళ్లెమ్మట నీళ్ళొచేస్తున్నాయి మాస్టారు 🙏🙏🙏

    • @vaalmikiravi3591
      @vaalmikiravi3591 2 ปีที่แล้ว +6

      నిజంగా బాష్పానందాలు వచ్చేస్తాయి

    • @PujariVenkatesh
      @PujariVenkatesh 2 ปีที่แล้ว +16

      ఆహ ఏమిటి నీ లీల ! దేవుడు ఎప్పుడు స్వయంగా వచ్చి ఏది చెప్పరు. ఇలాంటి మహానుభావుల ద్వారా తెలియచేస్తారు ధన్యవాదాలు మాస్టారు 🙏🙏

    • @tangudukusumakumari5932
      @tangudukusumakumari5932 2 ปีที่แล้ว +3

      అవును అంత భాగ్య మా మనకు.

    • @sumagayathri7513
      @sumagayathri7513 2 ปีที่แล้ว +3

      Avunu naku kuda

    • @vishu7840
      @vishu7840 2 ปีที่แล้ว +1

      @@vaalmikiravi3591Ha

  • @janakiramasai242
    @janakiramasai242 2 ปีที่แล้ว +56

    What a coincident I brought this book couple of months back but didn't started it..Through you Ramayya tandri sent an message to start....Thanks a lot sir for reminding timely....

    • @sudhaguntur1035
      @sudhaguntur1035 2 ปีที่แล้ว +4

      For any good thing to start one should get a call from guru. its time to start my dear brother. Ur name itself jankirama what a coincident🙏👏👍

    • @siddarthff853
      @siddarthff853 2 ปีที่แล้ว

      Yes bro... నాకు నా friend ఇచ్చింది... టైం ఇప్పుడొచ్చింది.... Tq గురువు గారు... 🙏🏻

    • @janakiramasai242
      @janakiramasai242 2 ปีที่แล้ว

      @@sudhaguntur1035 Thanks a lot...😊

  • @savitriy2682
    @savitriy2682 2 ปีที่แล้ว +1

    పతిరోజు ఉన్నతంగా జీవించ్చేటట్లుగా, ఉత్సాహంగా భక్తిగా ఉండేటట్లుగా మీ ప్రవచనాలు ఉంటాయి. వెంటనే చేయాలనిపిస్తుంది. చేస్తున్నాము. ఆధ్యాత్మికంగా చైతన్య పరుస్తున్నారు. సదా మీకు కృతజ్ఞతలు. 🙏🙏🙏

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 2 ปีที่แล้ว +57

    Dhanyavadhalu guruvugaru 🙏🏻🙏🏻 Lalitha trishathi vivarana vidio cheyadi please

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 2 ปีที่แล้ว

      నా విన్నపం కూడా అదే గురువు గారూ

    • @saathvikam
      @saathvikam 2 ปีที่แล้ว

      Lalitha Sahasranamam kuda. Please

    • @arunajayaram2703
      @arunajayaram2703 2 ปีที่แล้ว

      Avnu gurugaru lalitha sahasranamam gurinchi artham chepandi guruji chadivetapudu manasu akkadapokunda shraddaga chadavachu

  • @jayabhupalam8885
    @jayabhupalam8885 2 ปีที่แล้ว +1

    మీ అమూల్యమైన మాటలు వింటుంటె చాలా సంతోషం వేస్తోంది. All my family members write Rama koti every day. We play Samavedham shanmuka sharma gari Ramayana pravachanam or Nama Ramayanam song while writing.
    Feels so blessed by doing 3 things at the same time, chanting Sri Ram Jai Ram JaiJai Ram, listening to Ramayana pravachanams and writing శ్రీరామ
    Namaskaram again

  • @kamanilachu944
    @kamanilachu944 2 ปีที่แล้ว +114

    గురువు గారికి నమ స్కారములు,దక్షిణ మూర్తి గురించి,అరుణాచలం గురించి,రమణ మహర్షి గురించి వీడియో చేయగలరు

  • @sri7800
    @sri7800 2 ปีที่แล้ว +8

    Ma babu 5 years vunaptanunchi rasthunadu andi evaru chepakundane ma ammagaru rasevalu so adhi chusi vadu rayadam modalupetadu miru ela rama koti gurinchi chepthuvuntey chala santosham gha vundhi 🙏🏻

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 ปีที่แล้ว +30

    Many miracles experienced in my life after start writing. Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 ปีที่แล้ว +211

    1998 లో శ్రీరామ అని రామకోటి మొదలుపెట్టి 1999 లో పూర్తి చేశాను.రామాలయం లో సమర్పించాను.
    2009 లో శ్రీశివ అని శివకోటి మొదలు పెట్టి 2014 లో పూర్తిచేశాను.శ్రీశైలంలో సమర్పించాను

    • @srilakshmi7171
      @srilakshmi7171 2 ปีที่แล้ว +27

      సంవత్సరం లో రామకోటి పూర్తిచేయడమంటే..మామూలు విషయం కాద0డి

    • @RaviKumar-ec7ri
      @RaviKumar-ec7ri 2 ปีที่แล้ว +1

      🙏

    • @prasanthi9446
      @prasanthi9446 2 ปีที่แล้ว +15

      మీరు ఒక సంవత్సరంలో రామకోటి వ్రాసారా అంటే ఒక రోజుకి 27397 నామాలు వ్రాసారా

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏 entha naamam raasaru sir

    • @krishmahi6244
      @krishmahi6244 2 ปีที่แล้ว +4

      Rama koti rasta Nv maniyala

  • @ananyabheema1522
    @ananyabheema1522 2 ปีที่แล้ว +43

    గురువు గారు మీకు శతకోటి పాదాభివందనాలు
    మేము మా పిల్లలతో తప్పకుండా రాయిస్తాము స్వామి.🙏🙏🙏🙏🙏🙏
    మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

  • @teja19860
    @teja19860 2 ปีที่แล้ว +7

    Jai Sree Ram Swamy, what you told us in this video has reminded me of what HHH Sri Chandrasekharendra Saraswati that everyone should give him a promise that from the next day on, all of them should dedicate at least 10 minutes of their time to chant Sree Rama namam. Mahaperiyava would be extremely happy to see this. You appear to be a Sanatan Social reformer Sir. Jai Sree Ram

  • @raghavendraim2490
    @raghavendraim2490 2 ปีที่แล้ว +3

    I don't know why tears came out after watching this video sir 🙏

  • @prameelaprameela695
    @prameelaprameela695 2 ปีที่แล้ว

    Ramakoti gurinchi chebuthunte Ananda anubhoothi kaluguthundi, very nice 🌺jai Sri Rama🌺

  • @addcolours1895
    @addcolours1895 2 ปีที่แล้ว +35

    My grandfather started writing ramakoti since many years he already wrote 5 crores of Rama koti we have given 3 crores of Rama koti to bhadrachalam and 2 crores of Rama koti in Ayodhya . He specifically prints lord Rama and Sita photo on A4 paper and makes tables on that paperand he daily writes ramakoti.

  • @9416100
    @9416100 7 หลายเดือนก่อน

    jai sreerama
    Thank you Naduri srinivasa garu for your valuable advise about witting Ramanam
    As you rightly said by writing Ramanams Our attitude would completely undergo positive state I am the example I heard chaganti koteswarao gari upnyasam where he narrated an incident about Puja Sri Paracharya Chandrasekhar sarsvathi who advised his devotees to spare a minimum 5 minutes daily to write Ramanama and that inspired me to start writing Ramakoti on Sriramansmi day -2013 My grace Rama I could complete Koti RAMANAMAS by oct 2020

  • @Dadsga
    @Dadsga 2 ปีที่แล้ว +7

    Namaskaram gurru Garru.. Just want to share my experience.. Before naa health eppudu edo oka prblm tho badapadaydhani.. Oka rojju happy ga vunannu antay next day sick iadhani.. Epudu negative thoughts regarding health.. Kani from the day I started watching gurruvu gari videos my life has changed... Guruvugaru chepinathu tirupathi 7steps darshnam chesukunanu asallu srivaru darshnam ithay no word's.. Enta baa jerigindhi antay ee janmaki idi challu anipinchindi ela cheparo video lo alagay chesammu.. Algay Dhanakonda ammavari darshnam chesukunannu.. Nakku aa china prblm vachina amma show me the way anukutha enta easy ga solve ipothado prblm.. Ee prblm vachina nakku ammavaru vunaru anay strong feeling nd namakam... Evaru ina vachi vala prblm chepitay I keep on telling abt dhankonda ammavaru andaru nannu pichi danila chustharu.. Inka ammavaru aa valla mind change chestharu ani pray chesthannu... Ilagay maa frnd ki dr cancer annaru I shared her dhankonda ammavaru video naa frnd kids chepanu namakam tho amma ni mokku... Just within few days Dr's confirmed it's not cancer ani now she came to India mokku tirchukovadaniki... I am doing 7wks venkateshwara swamy pooja... I did cholangi amavasya pooja ee pooja chesaka naa health inka set inadhi...ila cheputhu pothay chala vunay..
    Narayanavanam nd Sorakayala thata Temple veli srikalahasthi darshnam chesukunammu😊
    Guruvugari ki sathakothi vandanallu... Maa adrustham guruvugarru ...

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 2 ปีที่แล้ว

      Good to know. Can i speak to u once. Need advise regarding health

  • @imaxwel1334
    @imaxwel1334 2 ปีที่แล้ว +1

    ఇదివరకు ఏదైనా కాళీ సమయం దొరికితే టిక్ టాక్, రీల్స్, అస్లీల వీడియోస్ చూసేవాడ్ని ఇప్పుడు మీ వీడియోస్ చూడాలనిపిస్తోంది గురువుగారు గారూ very informative n life changing for many people... Thank you... 🙏🙏

  • @shivashakti33
    @shivashakti33 2 ปีที่แล้ว +12

    Will make it from this sree ramanavami...
    My son don't know Telugu so I thought like "Sree Rama" daily 10 times. From now on to next sree ramanavami he will write 3650. We will make it happen 🙂

    • @manjariyalavarthy4397
      @manjariyalavarthy4397 2 ปีที่แล้ว

      Only 3 letters in Telugu. Kids are very quick to learn. It looks very graphical so he will get it try it he will surprise you.

  • @partanivaasantha165
    @partanivaasantha165 ปีที่แล้ว

    Guruvu garu I started writing rama namam after watching this video...Thank you😊

  • @chandrakalanagireddy6472
    @chandrakalanagireddy6472 2 ปีที่แล้ว +51

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
    జై శ్రీరామ్

  • @navyavaishnavi8096
    @navyavaishnavi8096 2 ปีที่แล้ว

    Meeru cheppe vidhanam vintuntene motivation vachesthundi. Mee lanti vaallu guidance tho entho mandi benefit avutharandi 🙏🏼

  • @sundaysharing
    @sundaysharing 2 ปีที่แล้ว +3

    Sri Nanduri Srinivas's videos are superb and powerful. But since non-Telugu people cannot understand them , they are at a great loss. If you can take up a project so that all his videos are dubbed in English and several other Indian languages, it will have a great positive impact on our society. Kindly consider.

  • @cgamana3013
    @cgamana3013 2 ปีที่แล้ว

    Mandiri Srinivas videos Chusinau tarvatha na jeevitham purthiga aadhyathmikanga maripoyindhi.chala kruthgnathalu swamiki..

  • @namballasantosh8910
    @namballasantosh8910 2 ปีที่แล้ว +21

    గురువు గారి కి పాదబి వందనాలు

  • @mrajani9392
    @mrajani9392 2 ปีที่แล้ว

    Meeku ela Thanks cheppalo ardham kavadam ledu .Maa andari life ni oka ardavantam ga tayaru chese marganni choopistunnaru . Thank you so much.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 ปีที่แล้ว +7

    మా అక్క కుమార్తె కోసం అడిగిన ప్రశ్నకు మీరు ఇచ్చిన పరిష్కారం ఇదే అనుకుంటాను గురువు గారూ.ధన్యవాదములు.మా అమ్మాయితో కూడా రామ కోటి మొదలు పెట్టిస్తాను. నేను రాస్తున్నాను.అలాగే రామాలయం వాళ్ళు ఎక్కడైనా రామ కోటి పేపర్స్ పంచితే రాసి పంపుతూ వుంటాము మా ఇంట్లో అందరూ.

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว

    Thank you 🙏 guruvugaru me padhalaki lakshalakottala padabhi vandhanalu guruvugaru Chala baga chapparu

  • @anilkumar-dj5hc
    @anilkumar-dj5hc 2 ปีที่แล้ว +42

    స్వామి నృసింహ ఆవిర్భావ స్తోత్రమ్ గురించి చెప్పండి,వరుస క్రమం కూడా🙏🏻🙏🏻

  • @madhavaraos4812
    @madhavaraos4812 2 ปีที่แล้ว +2

    గురువు గారి కి నమస్కారం 🙏 నేను ఎల్లుండి నుంచి (10/4/22) శ్రీరామ నవమి రోజున రామకోటి వ్రాయటం మొదలు పెడతాను. ధన్య వాదాలు మంచి విషయాలు చెప్పారు

  • @raghunandigama393
    @raghunandigama393 2 ปีที่แล้ว +20

    శ్రీ రామ జయరామ జయ జయ రామ..🙏

  • @prasannak8512
    @prasannak8512 2 ปีที่แล้ว +1

    గురువు గారికి ధన్యవాదాలు మీరు చెప్పేది ఇవన్నీ చాలా బాగా చెబుతున్నారు 🙏🙏🙏🙏

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi 2 ปีที่แล้ว +7

    సీతారామచంద్ర ఈ ప్రపంచాన్ని అన్ని రకాల దుష్ప్రభావాల నుంచి కాపాడు తండ్రి హే రామ్ జయరాం జై జై రామ్ పావన నామ💐💐🙏

  • @srikarnreya8386
    @srikarnreya8386 2 ปีที่แล้ว

    Meeru edi cheppina modalu pettayalani anpistundi gurugaru,konni aina cheyagalguthunnanduku aanandam ga vundi

  • @chamarthiharika88
    @chamarthiharika88 2 ปีที่แล้ว +10

    Ivala manasu baledu morning nundi me videos chusthuna prabhu padabhivandanalu

  • @sumalathachandolu7918
    @sumalathachandolu7918 2 ปีที่แล้ว

    Guruvugariki namaskaramulu
    Pillacheta Ela rapinchalo teliyachesaru.
    Dhanyavadalu

  • @rameshbusetty
    @rameshbusetty 2 ปีที่แล้ว +11

    స్వామి మీ మాటల్లోనే రామనామన్ని మాకు వివరించిన తీరు మా మనస్సులో పదిలంగా వుండి పోయేలా చేసారు.
    మీకు మా ధన్యవాదాలు మరియు అభివాదములు.

  • @vijayalakshmiporala8222
    @vijayalakshmiporala8222 2 ปีที่แล้ว

    Chala manchi vishayalu cheparu meku sathakoti padabivandanamulu guruji

  • @satishkopanathi8924
    @satishkopanathi8924 2 ปีที่แล้ว +3

    నమస్కారం గురువుగారు ఈ వీడియో చూసిన తర్వాత నేను మా ఫ్యామిలీ మొత్తం రామకోటి రాయాలని సంకల్పం చేసుకున్నాము శ్రీరామనవమి రోజు నుంచి ప్రారంభిస్తున్నాము మీ ఆశీర్వాదం మాకు కావాలి

  • @sowmyasharma5247
    @sowmyasharma5247 2 ปีที่แล้ว

    Guruji my koti pranamas to your feet.this video clarified all my doubts.thank u so much

  • @rameshwarlal7768
    @rameshwarlal7768 2 ปีที่แล้ว +6

    🙏🙏జై శ్రీరామ్ 🙏🙏
    గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి వివరించగలరు గురువు గారు 🙏🙏

  • @kumaryadavgaddam5306
    @kumaryadavgaddam5306 2 ปีที่แล้ว +2

    నమస్కారం గురువు గారు 🙏
    నిజంగా మీరన్నట్టు రామకోటి లక్షసార్లు రాయడం కష్టమైనా ఆ హనుమయ్యను తలచుకొని రామనామాన్ని రాస్తూ ఉంటే మనస్సుకు చాలా తీయటి అనుభూతి కలుగుతుంది 🙏 జై శ్రీ రామ్ జై హనుమాన్ ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @archanatetali9422
    @archanatetali9422 2 ปีที่แล้ว +3

    Guruvugariki namaskaram. Nenu teenage lo unnapudu naku chala anger issues and depression unte ma nannagaru nannu phycologist dagaraku teesukuni vellaru. A psychologist nannu ma intlo valla andarini changanti vari Ramayanam roju vinamannaru. Memu alage start chesaka adbuthalu jarigayi na issues anni clear ayyi Ippudu Nenu Canada lo job chesthu memu antha happy ga unnam. A psychologist ki enni thanks cheppina thakkuve. Rama namam , Ramayanam ekkada unte akkada antha mangalam ga untundhi. Mee lanti guruvulu dorakadam ma adrustam. Jai Sri ram

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 ปีที่แล้ว +1

      అంత మంచి సైకాలజిస్టు దొరకడం రామానుగ్రహం.

  • @Kushi864
    @Kushi864 ปีที่แล้ว

    Chaganti garini entha gouravisthanoo mee midha kuda anthey respect vundhi guruvu gaaru...ee video chusaka naaku Rama Koti Rayali anipisthundhi..

  • @anuradhaakella9261
    @anuradhaakella9261 2 ปีที่แล้ว +4

    You are divine your intention is pure and your voice is so soothing that it makes me believe and accept without any questioning 🙏🙏 god bless you 🙏

  • @lakshmiprasannabhamidipati5583
    @lakshmiprasannabhamidipati5583 2 ปีที่แล้ว +1

    Chala manchi salaha ichharu andi tappakunda start chestamu 10th nundi.Ma papa ki unna health problems valla manasu ki bhada ga unnappudu mee vedios chustanu Naku chala relief ga untumdi.meeku chala dhanyavadalu🙏🙏

  • @pavankethavath8197
    @pavankethavath8197 2 ปีที่แล้ว +7

    Hi Sir! Thank you for your blessings. Coming this April 10th is my Birthday sir.

  • @ranjithakv5137
    @ranjithakv5137 2 ปีที่แล้ว +1

    Tqu so much sir for this clarification.......we had some doughts.....and given a good clarification

  • @bowltoplate8662
    @bowltoplate8662 2 ปีที่แล้ว +10

    Ma dad rasevaru, he was govt employee, had sudden massive heart attack, but we gathered his books which he wrote and we went to Bhadrachalam and given in Temple. Then my mom started writing... After 5 years of dad demise, mom suffered with cancer and expired in 2 years. Mom started 1 book which was half done, am continuing now, am her daughter.
    Thanks for information guruji

    • @thecharanrxddy
      @thecharanrxddy 2 ปีที่แล้ว

      Ramakoti rasthe ramulavariki ochinatu manaki kuda kashtaalu osthayi ani vinnanu.. Meku ala anipinchindha epudaina?

  • @eswarrao6946
    @eswarrao6946 2 ปีที่แล้ว

    Sri Gurubhyo Namaha🙏 guruvugariki Naa Hrudaya Puraka Pranamam dhanyavadhamulu Eswara Rao Divine yoga Guruvu Visakhapatnam

  • @lpen312
    @lpen312 2 ปีที่แล้ว +4

    Placed an order on Amazon immediately 😊🙏
    Ramulavaru mee chetha cheppinchaaru 🙏🙏🙏✨

  • @sgrchaitra5214
    @sgrchaitra5214 2 ปีที่แล้ว +2

    Gurugaru
    Mee padabi vandanalu
    As per your suggestion yesterday I started Ram koti with complete shradha Bhakti. At morning amrutha gadiya then i went to Tirupathi .
    Full day without my knowledge my mind and heart was singing SriRam Jayram Jayjay Ram ani. Yepudu jeevithamlo illa avaledhu.
    And in Tirupathi heavy rush and high temperature due to high heat my feet was completely filled with many blisters in full pain I walked. And when it was more than five hours I was just thinking in mind Venkayya give ur Darshan at the earliest ani. When we went inside temple some priest made me to stand in front of god for seven min I was really shocked my eyes were filled . No single word I could utter just get god with us ani. Even now the moment is just in eyes sir . Thank u so much for ur guidance , I feel really happy to follow ur videos and do practice same .

  • @veerababuyadav4882
    @veerababuyadav4882 2 ปีที่แล้ว +8

    గురుభ్యోనమః 🙏🙏🙏 ఎటువంటి సమస్యలకు అయ్యిన సరే రామ కోటి రాయ్యొచ్చా గురువుగారు....శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🌺🙏🙏🙏🕉️🕉️🕉️🕉️💐💐💐🌺🌺🌺 ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

    • @katurisanjana1747
      @katurisanjana1747 2 ปีที่แล้ว

      తప్పకుండా రాయొచ్చు అండి, అందులో ఎలాంటి సందేహం లేదు

  • @Madhus0428
    @Madhus0428 2 ปีที่แล้ว

    Meeku shatakoti dhanyavadalu🙏🙏🙏🙏🙏🙏🙏chala baga chaepparu.... Ji Sri Rama

  • @Devilmaster3d
    @Devilmaster3d 2 ปีที่แล้ว +2

    I strt writing Sri Ramakoti frm corona wave1 lockdown time onwrds.. till nw i sucessfully completed 4lak 86thousand Sri rama namas by the grace of sriramachandra maha prabhu.. 🙏🏼 but the only problem is i cnt able to continue daily getting small & long gap in between.. jai SriRamachandra maha prabhu...🙏🏼🙏🏼🙏🏼

  • @spandanar6057
    @spandanar6057 2 ปีที่แล้ว

    Namaskaram Guru Garu, meru chepinattu Sri Rama koti namalu rayadam start chesanu srirama navami nadu...chala happy ga anipinchindi... Thank you so much for your valuable contribution. Pratisari guru stotram chadivinappudu mimalni kuda talchukuntanu meray maku guruvu🙏

  • @kanakadurga2331
    @kanakadurga2331 2 ปีที่แล้ว +10

    Guruvu gariki satha koti padabi vandanalu 🙏🙏🙏🙏

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 2 ปีที่แล้ว

    Chala tqs guruvu garu ..khachitanga e vidhanga raseki try chestam

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 ปีที่แล้ว +10

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః🙇🙇

  • @anushakakkunuri3524
    @anushakakkunuri3524 2 ปีที่แล้ว +1

    Guruv gaaru meeku padabi vandanaalu sir.maa amma naanna laku okko.. Pusthakam ippinchi entho kontha vaalla tho inantha rainchi ,tharu vaatha inka vaallu rayatam kudaradhu annappudu vaatini cheravalasina chotiki cherpinchocha🙏🙏🙏🙏

  • @karunashetty67
    @karunashetty67 2 ปีที่แล้ว +5

    When I was writing ram koti hanumanji was protected me from 2012 till now lot of changes in my life

    • @karunashetty67
      @karunashetty67 2 ปีที่แล้ว +1

      Hare Krishna prabuji 🙏thank you for Sharing good information to society Shri ram Jai ram Jai Jai ram koti pranamalu🙏🙏

  • @nirmaladamarla8424
    @nirmaladamarla8424 2 ปีที่แล้ว

    Eanta Baga chepparu guruvugaru chala thanks nenu modalu pedatanu

  • @Prabhas_009
    @Prabhas_009 2 ปีที่แล้ว +15

    గో సేవ గోవు పూజ గురించి తెలియచేయండి

  • @pavithrabellala
    @pavithrabellala ปีที่แล้ว

    Sri which is the right word to write RAMA koti in English? Is that should be like SriRama or Sr Rama. I mean with space or Without space? Kindly provide your guidance on this

  • @vasanthik4121
    @vasanthik4121 2 ปีที่แล้ว +5

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @jamunasiddhabhaktula9507
    @jamunasiddhabhaktula9507 2 ปีที่แล้ว

    Koti koti pramulu intha manchi mattalu telicheyeenanduku 🙏🙏🙏

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 ปีที่แล้ว +27

    ధన్య వాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏జై శ్రీరామ శ్రీ రామ

  • @nirmalabudati4591
    @nirmalabudati4591 2 ปีที่แล้ว

    Guruvu garikinsatakotti namaskar alu.meeru cheppe vidanam vintene Kalla venta neellu vastayi anta bathi bavam vastundi meeku Danya vadalu guruji

  • @maruthiram2887
    @maruthiram2887 2 ปีที่แล้ว +7

    గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు మనసు ఎప్పుడు చికాకుగా ఉంటుంది ప్రశాంతత అనేది ఉండడం లేదు మనసు ప్రశాంతంగా ఉండడానికి కొన్ని ధాన్యం గాని దేవునికి పూజలు గాని ఏమైనా చెప్పగలరా నమస్కారం

  • @srimatre
    @srimatre 2 ปีที่แล้ว

    శ్రీ రామకోటి గురించి చాలా మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @praveenbottu8428
    @praveenbottu8428 2 ปีที่แล้ว +6

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ !! నమస్కారం గురు గారు. శ్రీ రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలలో ఆహారానికి సంబంధించి ఏవైనా నియమాల పాటించాలా??

  • @raanithalli9947
    @raanithalli9947 2 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం నేను విడియో చూచిన వెంటనే రామకోటి రాయడానికి బుక్ తెప్పించాను గురువుగారు

  • @MSR8924
    @MSR8924 2 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ 🚩ధన్యవాదములు గురువుగారు 🙏

  • @kummarikesavarao969
    @kummarikesavarao969 ปีที่แล้ว

    Guruvugariki namaskaramulu...🙏 🙏 🙏 🙏
    Please explain about Shiva koti

  • @padmapanneeru7300
    @padmapanneeru7300 2 ปีที่แล้ว +7

    Namo bhagavate vasudevaya🙏🏻🙏🏻

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 6 หลายเดือนก่อน

    Excellent video thanks for sharing

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +19

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @nithyasmotherkitchen5926
    @nithyasmotherkitchen5926 2 ปีที่แล้ว

    Guru garu bharya bhathala madya godavalu taggaalante em pooja cheyaalo cheppandi plz🙏

  • @balarajesh2046
    @balarajesh2046 2 ปีที่แล้ว +6

    అరయ భద్రాచల శ్రీరామ దాసుని ఏలిన నీనామెంతో రుచిర..🙏

  • @vandanahs
    @vandanahs 2 ปีที่แล้ว

    Hi guru garu can i we consume non veg at the time of writing the book .or until we complete the book we should not eat .can we write Rama koti in unused dairy ?

  • @mr.saikumar4973
    @mr.saikumar4973 2 ปีที่แล้ว +17

    జాంబంతుడు గురించి ఒక్క వీడియో పెట్టండి గురూవు గారు🙏🙏

    • @iamkrishnavalmiki
      @iamkrishnavalmiki 2 ปีที่แล้ว

      జాంబంతుడు.అంటే జాంబవంతుడా..?

  • @neerajaadepu5523
    @neerajaadepu5523 2 ปีที่แล้ว

    Chalaanchi video petaru
    Meeku sada sriramulavari asishulu vuntayi

  • @tejachowdary8382
    @tejachowdary8382 2 ปีที่แล้ว +16

    శ్రీ రామ 🙏🙏🙏

  • @roshnirevoori6918
    @roshnirevoori6918 2 ปีที่แล้ว +1

    Thank you so much Srinivas Garu for the wonderful information 🙏🙏🙏

  • @saipadmini17
    @saipadmini17 2 ปีที่แล้ว +14

    Sri Vishnu rupaya namah shivaya 🙏🙏

  • @pnr9155
    @pnr9155 2 ปีที่แล้ว

    Rama namamuto ekagrata,bhakti rendu perugutay guruvu garu.ippati pillalaki,yuvataki manasunu tana adinamlo vunchukovadaniki oka manchi parishkaram.chala danyavadamulu guruji.

  • @adireddy7182
    @adireddy7182 2 ปีที่แล้ว +4

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏