మేము 1year నుండి ఇస్తున్నాము హారతి ఇవ్వకముందు తరువాత చాలా చాలా మార్పు వచ్చింది 1month లోనే సమస్యలు తీరాయి ఆనంద మయం అయింది చాలా problems సమస్యలు తీరాయి ఇలాంటి విషయాలు చెపుతున్న గురువుగారికి మా🙏🙏🙏🙏🙏🙏🙏
నిజంగా ఇంతా నిస్వార్థంగా ఈ రోజుల్లో మీలా మీరు స్వయంగా అనుభూతి చెందుతూ వాటిని ఇక్కడ చెప్పడం ఏంతో బాగుంది.... ఒకటి మాత్రం నిజం గురువు గారు.... మీ ప్రతి విడియోను నేను చూసేటప్పుడు ఖచ్చితంగా నా కన్నీళ్ళు ఆగవు... నాకు అయితే ఎందుకో తెలియదు... కానీ మీరు చెప్పింది విన్నా తర్వాత మనసు తేలిక గా ఉంటుంది.... మీలాంటి వాళ్ళు కి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి... మనస్పూర్తిగా మీరు,మీ కుటుంబం బాగుండాలి అని ప్రార్థించడం తప్పా....🙏🙏🙏🙏🙏....
నిజంగా గురుదేవా నాకు ఒక మనోదైర్యం,మనసుకు ప్రశాంతత ఉంటుంది అంటే ,అది మిమ్మలని చూసిన, మీరు మా కష్టాలూ తీర్చే ప్రయత్నం,మా మనసుకు దైర్యం చెప్తూ చేసే వీడియోస్ చూస్తేనే చాలు మీ ముత్యపు మాటలు ద్వార నాకు ఎంతో హాయిగా ఉంటుంది.మీకు పాదాభివందనాలు గురుదేవా 🙏🙏🙏🙏
Madam harathi ela echaro ye time lo echaro harathi lo kavalasina వస్తువులు emaina vunte cheppi పుణ్యం kattukondi madam please nenu chala kashtalalo vunnanu
నమస్కారమండి గురువుగారు🙏 ఎంత చక్కగా వివరించిన శ్రీ వేంకటేశుని పరమ భక్త శిఖామణి శ్రీ తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతిని ప్రతిరోజు మా ఇంట్లో కూడా సిరి వెంకటేశ్వరునికి హారతి ఇచ్చి శ్రీనివాసుని అభయ కరుణకు పాత్రులు అవుతాము. నా పేరు కృష్ణ. నేను తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం యందు పని చేస్తున్నాను. ధన్యవాదములు గురువుగారు🙏
Vengamamba సినిమా లోని ముత్యాల హారతి అనే పాట పెట్టుకొని రాత్రి నిద్ర పోయే ముందు దీపం లేదా కర్పూరం తో హారతి ఈవ్వలి 5 నిమిషాలు ఆ పాట అయే వరకు...40 రోజులు...
నమస్కారం గురువుగారు, మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ
మాకు తెలియని విషయాలను తెలియజేస్తూ మమ్మల్ని భక్తి మార్గంలోనడిపిస్తూ ,శిలలాంటి మా హృదయలను సైతం శిల్పం గా మారుస్తూ ,తండ్రి తన బిడ్డలను చెడు దారి కి వెళ్లకుండా చెయి పట్టుకుని మంచి మార్గంలో నడిపిస్తున్న మీ కు శత కోటినమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జీవితం అనే ఈ పాఠశాల లో నిత్య విద్యార్థి ని నేను
నమస్కారం గురువు గారు 🙏 నేను 7వారాల పూజ చేశాను. ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం నాపై కురిపించారు... స్వామి తలచుకుంటే ఎంతసేపు... పూజ అయ్యాక దగ్గర లో గల స్వామిని దర్శించుకుంటే... కళ్ళవెంబడి నీరు వచ్చేసింది... ఆ అనుభూతి చెప్పలేను... ఓమ్ నమో వెంకటేశాయ..
గురువు గారికి పాదాభివందనాలు. కోటి కోటి ధన్యవాదాలు. మీ వీడియోలు మాకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. ముఖ్యముగా, మీరు వివరించిన ముత్యాల హారతి ఇస్తూ 15 రోజుల్లో మార్పును చూస్తున్నాము. మీరు మా అదృష్టం, మా వరం.
@@NanduriSrinivasSpiritualTalks Thanks a lot andi. Collected a lot of spiritual treasure from your videos. I will meet you one day surely as a spiritual brother. You are a gift to the 21st century. Mi boti vaaalla valla hinduism ki nyayam jaruguthundi. I wil enter your path soon, but now is not the time designated for me.
@@NanduriSrinivasSpiritualTalkscenima paatalu paadeti Ramakrishna gari abbayi movie nuvve kavali lo itanu kuda Hero, serials lo vishnuvu ga vestuntaaru
Guruvu garu ధన్యవాదాలు.. 🙏🙏 సత్యనారాయణ వ్రతం లో చేసే నవగ్రహ పూజ విధానం video రూపంలో తెలియ చేస్తారని మనవి.. మి videos వల్ల నేను చాలా నేర్చుకుంటున్నా గురువు గారు.. దయచేసి మా కోసం ఆ video చేయండి ప్లీజ్ 🌹🌹🙏🙏🙏💐
నమస్కారం గురువుగారు🙏అసలు ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలము ధన్యవాదాలు చెప్పడం తప్ప. అందరి ఇబ్బందులు తీరాలి అని ఎన్ని రకాల పరిష్కారాలు ఎన్ని ఎన్ని పూజలు,వ్రతాలు, స్తోత్రాలు గురించి ఎంత గొప్పగా అర్థం అయ్యే విధంగా అందరూ చేసుకునేంత సులువు గా మాకు వీడియో రూపంలో అందిస్తున్నారు🙏🙏మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా వుండాలి అని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము🙏🙏
నమస్కారం అండి....వెంగమాంబ గారు అద్భుతంగా రాశారు...అంతకంటే అద్భుతంగా వుంది అండి తాదాత్మ్యతతో పరవశించి పోతూ మీరు వివరించిన తీరు...కన్నీళ్లు ఆగలేదు నాకు. కృతజ్ఞతలు మీకు
గురువు గారు మీరు చెప్పిన వెంకన్నబాబు ముత్యాల హారతి పాడైటప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. మీ లాంటి వాళ్ళు మా సమాకాలికులుగా వుండడం మా పూర్వజన్మ సుకృతం. దేవుడు గురించిన ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలి మీరు. మన సదాచారములును సంప్రదాయమూలను అందరు కాపాడాలి. దైవ శక్తి తప్పకుండా వుంది . నేను చాల సార్లు ఆ దైవ బలం వల్లనే బయట పడ్డాను.ఇటువంటి మహానుభావులు వున్న మన హిందూదేశం ఏంతో గొప్పది... నేను శ్రీ అమ్మవారి గుడిలో పనిచేస్తున్నాను. its my blessing guruvu garu🙏🙏🙏
ఏమి చేసినా మీ ఋణం తీర్చు కోలేము గురువు గారు 🥰💐🙏🏻🙇🏻♀️ నా సందేహం తీర్చవలసిందిగా ప్రార్థన గురువు గారు... ధర్మం అంటే ఏమిటి స్వామీ ? ఏ పని ధర్మం.. ఏది అధర్మం.. ?
గురువు గారు నండూరి శ్రీనివాస్ గారికి, శతసహస్రకోటి ప్రణతులు... మీకున్న వేల మంది ఏకలవ్య శిష్యులలో నేనొక శిష్యున్ని.... ఈ వీడియో పొస్ట్ అవ్వడం మా పూర్వజన్మ సుక్రుతం, మీరు అన్ని వీడియోలలో చెప్పే విధానం మా మనసులలో ఎంతగా చొచ్చుకొని పోతున్నాయో మాకు మాత్రమే తెలుసు. అది మాకు పదింతల ఆనందం కలిగిస్తుంది అనడం అక్షరసత్యం. మా వృత్తి రీత్య మేము రాత్రి బదులు ఉదయమే ఈ హారతిని ప్రతి నిత్యం చేస్తున్నాము, ప్రతి నిత్యం మాకు తిరుమల దర్శనం చేస్తున్న అనుభూతి కలుగుతున్నది, అది నూటికి నూరు పాల్లు మీ వల్లనే....మీ వల్లనే....మీ వల్లనే....
ఓం నమో నారాయణాయ అండి. గురువుగారు నేను రథసప్తమి రోజు నుండి హారతి ఇవ్వటం మొదలు పెట్టాను అండి. చాలా థాంక్స్ అండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలి అని కోరుకుంటున్నాము అండి🙏
Guruvugariki na padabhivandhanamlu ఈ నవరాత్రి లో Bakthi channel లో మీరు మీ అమ్మాయి chasina పూజ విధానం చాలా బాగుంది చిన్న పిల్ల మీ అమ్మాయి కి బాగా దిష్టి theeyandi చాలా బాగా పూజ స్పష్టంగా ala చాయలో చూపించి naduku నా ధన్యవాదాలు నేను మా వారు మిస్ kakudad choosamu is so gracefull and beautiful ,I was praying for her education and good future in life
Srinivas garu, I really practiced as you said. I am really enjoying Miraculous changes in my house and my life. Thanks once again to u for sharing such a great remedy.
తిరుమల కి వెళ్ళి వచ్చాను శ్రీనివాస్ గారు. ఇంతకు ముందు ఎప్పుడు గమనించలేదు కాని, అక్కడికి వెళ్లి చూసాకా స్వామివారి అందానికి ముగ్దున్ని అయిపోయా. ముందు నవ్వుకునే వాన్ని- అన్నమయ్య, వెంగమాంబ ఇంకా ఇతర జనాలు పిచ్చివాళ్ళ ఏంటి రాయిని అందంగా ఉంది అంటారు ఏంటి అని. అక్కడికి వెళ్ళాక అర్థం అయింది ఎందుకు జనాలు స్వామివారిని దర్శించుకోవడానికి అంతలా పిచ్చివాళ్ళు అవుతారో. నాస్తికున్ని కూడా పిచ్చి భక్తున్ని చేస్తుంది అండి ఆ అందం. వర్ణనాతీతం. భక్తి, దానికి ఉన్న శక్తి, బంగారు వాకిలి నుంచి బయటకి వచ్చాక అర్థం అయ్యాయి నాకు. ముందు అవసరానికే దేవుడు గుర్తుకు వస్తాడు నాకు. స్వామివారి దర్శనం తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. గోవింద గోవిందా🙏🙏
Great guruvugaru.great surprise.we have started mutyala harathi from exactly 4 days.today we had sudden darshanam of Venkateswara kalyanam and received lord blessings and also swamivari kalyana mutyala akshintalu today.
Namaskaram guruvu garu...very glad to find such powerful harathi ..we can get all powerful mantras to practice in our daily life thru your channel......we are doing from 3 days...very nice vibrations .. thank you sir...pls keep posting such videos to grow in spiritual life...
నమస్కారం గురువు గారు, మీరు చెప్పిన ముత్యాలహారతి విని 40 రోజులు శ్రద్దగా హారతి ఇచ్చాను, ఊపిరి తిరగని ఇబ్బందులలో ఉండి వేరే దారిలేదు అని అనుకున్న మాకు దారి చూపించి ఆ దారివైపునకు తీసుకునివెళ్తున్నారు ఆ శ్రీనివాసమూర్తి , కన్నీటితో ముత్యాలహారతి మొదలుపెట్టిన నేను ఇపుడు ధైర్యంతో హారతి ఇస్తున్నాను. అతి త్వరలోనే ఆనందంతో కూడా హారతి ఇస్తాను అనే నమ్మకం ధైర్యం నాకు కుదిరింది, దారి మధ్యలో మమ్మల్ని వదిలేయకుండా ఇబ్బందులనుండి ఆర్ధిక సమస్యలనుండి ఆ గోవిందుడు నా కుటుంబాన్ని కరుణతో కాపాడాలని కోరుకుంటూ ప్రతి నిత్యము ముత్యాలహారతి ఇచ్చే వరం ఇవ్వాలని దీవించగలరు. ఈ ముత్యాలహారతి గురించి మాకు చెప్పి మీరు ఎంతో పుణ్యం చేసుకొని మమ్మల్ని ధన్యుల్ని చేస్తున్నారు, ధన్యవాదాలు గురువుగారు.🙏సాయిరామ్ గోవింద గోవింద 🙏
Guru garu nenu kuda harathi eesthunnanu Swami kee(18 days ayindi).....starting lo eddusthu eecchaa intloo problems valla ...ippudu santhoshamgaa esthunnaa🙏🏻naa srinivasudu👁️U👁️ ee srinivasudini pampinatlu undi🙇🏻♀️
నమస్కారం. మీకు మేము చాలా ఋణపడి ఉంటాము గురువు గారు. మీరు చెప్పే పరిష్కారాలను వీలైనంతవరకు పాటిస్తూ ఉంటాము. మేము కూడా బెంగుళూరులోనే ఉంటున్నాము. వీలైతే మిమ్మల్ని కలిసి మాకున్న సమస్యల్ని చెప్పుకోవాలని ఉంది. మీకు వీలైతే దయ చూపగలరు. నమస్కారం.
🙏 🕉 నమో వేంకటేశాయ నమహ. గురువు గారూ ప్రస్తుతం నేను మీరు చెప్పిన ఈ సమస్యతో బాధపడుతున్న . నా కోసమే ఈ పరిష్కారం చెప్పారు ఏమో అనిపిస్తుంది. నేను తప్పకుండా ఈ remedy follow chesthanu 🙏
గురూ గారికి నమస్కారం నేను మీరు చెప్పిన 7శనివారాలు వ్రతం చేశాను పుత్ర సంతానం కోసం చేశాను. 2 1/2 గా నేను preganent అవ్వలేదు మీరు చెప్పినట్లు పూజ చేసి తిరుపతి వెళ్లి వచ్చాను. present నేను pregnant 2month Guru గారికి పాదాభివందనాలు. నాకు మరో సమస్య మేము financial గా బాగోలేదు మా వారికి వ్యాపారం సరిగా అవ్వడం లేదు దానికి పరిష్కారం, లేదా పూజ తెలుపగలరు అని కోరుకుంటున్నాను.
Thank you Universe.... i am a millionaire... i have a beautiful family and friends who support me... travelling around the world... having amazing life.. Thank you so much! 😊😊❤❤
oka pakka srinivasgaru. nyt padukineymundhu ivvandi annaru janalaki ela cheptey ardamavthubdi. edainaa chesemundhu mi manasuni prasanthamgaa unchukondii avi ivi petticheydamkaadu manasupetti.chestey teliyani oka anubhuthi vasthundi adey positive energy.
Out of curiosity I heard the song available on TH-cam. Its so melodiously rendered , truly celestial. Sri Srinivas garu must be a messenger from Vaikunta. How else would he introduce so many devotional hymns to us. When chanted as per convenience without any specific desire they bestow peace. Blessed is Nanduri family. Pranams to them.
Swami please... PDF & Q/A. Also in English, because it helps to other language views. I am form Karnataka, I speak & understand Telugu but I don't know to read. Weather it in English it is easy for us. To follow rules .
Swamiji, I'm frm Tamilnadu, i spk n understand telugu.. the way u explained made us feel Tirumala Thirupati.. Appreciate if you can help to share us English version of this Harathi
It's very difficult to translate Tarigonda Vengamamba's extempore stanzas. Someone may try and give the meaning, but to capture the deep inner feelings and her intoxication with Lord Venkateswara - it's a herculean task.
నమస్కారం గురువుగారు🙏🙏🙏 మీరు చెప్పినట్టు గా ముత్యాల హారతి మొదలు పెట్టాను. చేసిన 7 రోజులకే తేడాకనిపించింది. నెల తిరగక ముందే మా సమస్యలు కొద్ది కొద్దిగా తీరుతా వచ్చాయి. శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏
Swami మీకు వేల నమస్కారములు 🙏🙏🙏🙏🙏 మీ దయ వల్ల ఈ నవరాత్రి పూజలు చాల బాగా చేసుకున్నా ము. స్వామి దీపావళి వస్తోంది కదా. బొమ్మల కొలువు ఎలా చేసుకోవాలి వివరంగా తెలుపుతూ video పెడతా రా Please
Happiness is not a word to explain.. Can do this more than 41 days or everyday I wish to do.. Its so peaceful and i can feel.the happiness..🙏🙏🙏🙏 so grateful to my guru..
శరణాగతి తప్పవేరే ఏ మార్గములేదు.....మీలా భావించి సంపూర్ణమైన విశ్వాసంతో చేయగలిగే శక్తి ఆ శ్రీ నివాసుడు....అందరికి ఇవ్వాలనీ ...స్వామి చరణాలకు శిరస్సువంచి పాదాభివందనాలు....20 years. అయ్యింది స్వామి దర్షనమయ్యి.....శ్రీ నివాసుడి దయ త్వరగా కలిగితే.....ధన్యము
Last year ide video chusi mutyala harathi ichanu swamiki next day ma intlo unna chikakulu poyayi , and brother ki job kuda vachindi ade roju sankastahara chathurthi vratham kuda chesanu . Chala manchi phalitham vachindi . Guruvu gariki padabhivandanalu.
🙏 andi nanduri srinivas garu. Meeru chepinattu e video chusi cheysamu 41 days . Maatalo cheppaleni anubhuti . Mental peace kosam start chesanu chala difference vachindi e harathi punyama ani . Thank you so much andi . Waiting for many more videos
నమస్తే గురువుగారు వీడియోస్ చూస్తున్నాను చాలా బాగా వివరిస్తున్నారు అలాగే వైభోగ లక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి దాని గురించి కూడా వివరించారు చాలా సంవత్సరాలు వాణి ఆరోగ్యం చేయడానికి వీలు అవ్వట్లేదు వ్రతం గురించి వివరించారు
మేము 1year నుండి ఇస్తున్నాము హారతి ఇవ్వకముందు తరువాత చాలా చాలా మార్పు వచ్చింది 1month లోనే సమస్యలు తీరాయి ఆనంద మయం అయింది చాలా problems సమస్యలు తీరాయి ఇలాంటి విషయాలు చెపుతున్న గురువుగారికి మా🙏🙏🙏🙏🙏🙏🙏
నిజంగా ఇంతా నిస్వార్థంగా ఈ రోజుల్లో మీలా మీరు స్వయంగా అనుభూతి చెందుతూ వాటిని ఇక్కడ చెప్పడం ఏంతో బాగుంది.... ఒకటి మాత్రం నిజం గురువు గారు.... మీ ప్రతి విడియోను నేను చూసేటప్పుడు ఖచ్చితంగా నా కన్నీళ్ళు ఆగవు... నాకు అయితే ఎందుకో తెలియదు... కానీ మీరు చెప్పింది విన్నా తర్వాత మనసు తేలిక గా ఉంటుంది.... మీలాంటి వాళ్ళు కి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి... మనస్పూర్తిగా మీరు,మీ కుటుంబం బాగుండాలి అని ప్రార్థించడం తప్పా....🙏🙏🙏🙏🙏....
నిజంగా గురుదేవా నాకు ఒక మనోదైర్యం,మనసుకు ప్రశాంతత ఉంటుంది అంటే ,అది మిమ్మలని చూసిన, మీరు మా కష్టాలూ తీర్చే ప్రయత్నం,మా మనసుకు దైర్యం చెప్తూ చేసే వీడియోస్ చూస్తేనే చాలు మీ ముత్యపు మాటలు ద్వార నాకు ఎంతో హాయిగా ఉంటుంది.మీకు పాదాభివందనాలు గురుదేవా 🙏🙏🙏🙏
Naalo kuda ade jarigindi
అమ్మ పిలల్ల కు తేలికగా అర్థమయ్యే విధంగా చెప్తుంది , మీరు కూడా అంతే గురువు గారు. మాలాంటి పిల్లలకు గురువే అన్నీ 🙏🙏🙏
Avunu
Yes andi
Avunandi 👍
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు. కే శ్రీనివాస్ కే స్వర్ణలత గురువుగారు మీరు చెప్పినట్టే 40 రోజులు వెంకటేశ్వర స్వామి హారతి ఇస్తున్నాను. గురువుగారు మీకు పాదాభివందనం. నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా.
ఇంత గొప్ప మంగళ హారతి ఎలా మిస్ అయ్యాను ఇన్నాళ్లు.. మాకు అందించిన మీకు మరియు వెంగమమ్మ గారికి హృదయపూర్వక నమస్కారములు.... హరే కృష్ణ 🙏🙏
మన తెలుగు వాళ్ళు ఎంతో అదృష్ట వంతులు. తెలుగు లో ఉన్నది ముత్యాల హారతి. వెంగమాంబ గారి కి అనేక కోటి వందనములు
Guruvu gaariki paadaabi vandanam haarathi echhetappudu kuda Snanam cheyaalaa plz cheppandi guruvu gaaru
@@sreenivaskondaboina1396 సాయంత్రం స్నానం చేస్తే హారతి ఇచ్చేముందు కాలు చేతులు మొహం కడుక్కుంటే సరిపోతుంది
ఓం నమో వేంకటేశాయ
Me video s chusi you tube puja lu chese channel vallu video s pettaru guruvu garu
అహో భాగ్యం అహో భాగ్యం.... చాలా రోజులకి 1టి వ్యూ... 1టి లైక్ 🙏🙏🙏🙏
ఓం శ్రీనివాస పరబ్రహ్మనే నమః 🙏🙏🙏
Santhosham guruvugaru.chaala chaala
Namaskaram Nanduri garu,
meru cheppinatte 40days muthyala harathi chesanu andi... oka 3 months nundi unna problem naku ee puja valla clear ayindi.
meeku ela thanks cheppukovalo teliyatam ledu..
chaala chaala thanks Gurugaaru !!!
First time ninna nenu harathi echanu guruvu garu..... Chaala manchi jarigindhi...... Inthati Manchini andhariki panchuthunna meeku 🙏vrunapadipoyamu
Madam harathi ela echaro ye time lo echaro harathi lo kavalasina వస్తువులు emaina vunte cheppi పుణ్యం kattukondi madam please nenu chala kashtalalo vunnanu
Okkasari harathi esthe manchi jerigindha great
Meru e vedamuga harathi echaro cheputara plz
E time ke Inka Malle sanam chase echara complet ga cheputara
Harathi echetapudu ganta kotala
శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ
ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ (1)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ
మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ (2)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
ఆనంద నిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ
కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకూ (3)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
పరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ
సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ
ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్ఠములకూ
పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ (6)
తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శ్రుంగారవన పంక్తులకునూ
మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకునూ (7)
అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకునూ
బహు విధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకూ (8)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
దర చక్ర ముఖ్య సాధనములకు, మనిమయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ
కరచరణ ముఖ్యాంగ గణసహితమై శుభాకరమైన దివ్య మంగళ మూర్తికీ (9)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
కలిత సుఙ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావమునకూ
వలగొనిన సకలపరివారదేవతలకును చెలగి పనులొనరించు సేవకులకూ (10)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకునూ
పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకునూ (11)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
అరయ తరిగొండ నరహరియగుచు నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ
మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికీ (12)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
How to copy this.
🙏వాసుదేవ🙏
ఎంతో శ్రమకోర్చి ఇంత మంచి మంచి వీడియోలను మాకు అందిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🌹🌹
ఏ మని చెప్పా లీ మీ కారుణ్యం మా ఇంటి ని ఆనంద నిలయం గ మర్చే అవకాశం ఇచ్చారు.శతకోటి ప్రణామాలు🙏🙏🙏🙏🙏💐
Correct ga cheparu andi 👍🏻🙏🏻
గురువుగారు మీ పరిచయం మాకు పూర్వజన్మ సుకృతం కృతజ్ఞతలు
మీ వర్ణన వింటేమనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది
మీ ఆత్మానందానుభూతిని మీ ప్రవచనం ద్వారా తెలియ జెసి, మమ్మల్ని కూడా ఆ అనుభూతి ని పొందేటట్లు చేసిన మీ భక్తికి సహస్రధా నమస్సులు.🙏🙏🙏
నమస్కారమండి గురువుగారు🙏
ఎంత చక్కగా వివరించిన శ్రీ వేంకటేశుని పరమ భక్త శిఖామణి శ్రీ తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతిని
ప్రతిరోజు మా ఇంట్లో కూడా సిరి వెంకటేశ్వరునికి హారతి ఇచ్చి శ్రీనివాసుని అభయ కరుణకు పాత్రులు అవుతాము. నా పేరు కృష్ణ. నేను తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం యందు పని చేస్తున్నాను. ధన్యవాదములు గురువుగారు🙏
గురువుగారు ఎంత అద్భుతం గా వర్నించారో.. వింటుంటే ఏంతో ఆనందం వేసింది. మీలాంటి గురువు గారి జ్ణానం పొందే మేము ఎంతో అదృష్టవంతులం. ఓం నమో వేంటేశాయ 🙏
Naku ardam kaledu haarathi ela ivvali
Koncham vivaram ga cheppandi please
Vengamamba సినిమా లోని ముత్యాల హారతి అనే పాట పెట్టుకొని రాత్రి నిద్ర పోయే ముందు దీపం లేదా కర్పూరం తో హారతి ఈవ్వలి 5 నిమిషాలు ఆ పాట అయే వరకు...40 రోజులు...
@@Advikavlogs2520 night dinner cheyakamundhu harathi ivvala please cheppandi 🙏
@@bsandeep7815 dinner chesi harathi ivandi
గురువు గారికి వందనం🙏
మీ వీడియో చూస్తున్నంత సేపు ఆ తిరుమలలో విహరిస్తున్నట్టుగా ఉంది.ఇది మా అదృష్టం గురువుగారు 🙏🙏
Nakooda alage undi.
నమస్కారం గురువుగారు,
మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ
మీరూ చెపుతూ ఉంటే నాకు తిరుమలలో తిరుగుతున్నట్టుగా ఉంది...మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏
మాకు తెలియని విషయాలను తెలియజేస్తూ మమ్మల్ని భక్తి మార్గంలోనడిపిస్తూ ,శిలలాంటి మా హృదయలను సైతం శిల్పం గా మారుస్తూ ,తండ్రి తన బిడ్డలను చెడు దారి కి వెళ్లకుండా చెయి పట్టుకుని మంచి మార్గంలో నడిపిస్తున్న మీ కు శత కోటినమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జీవితం అనే ఈ పాఠశాల లో నిత్య విద్యార్థి ని నేను
నమస్కారం గురువు గారు 🙏 నేను 7వారాల పూజ చేశాను. ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం నాపై కురిపించారు... స్వామి తలచుకుంటే ఎంతసేపు... పూజ అయ్యాక దగ్గర లో గల స్వామిని దర్శించుకుంటే... కళ్ళవెంబడి నీరు వచ్చేసింది... ఆ అనుభూతి చెప్పలేను... ఓమ్ నమో వెంకటేశాయ..
అయ్య , పిల్లలకు మంచి నడవడిక ఏర్పడేలా ఒక విడియో పిల్లలు చూసేలా ఒక వీడియో చేయండి అయ్య
S sir for especially kids
Already chesaru..
గురువు గారికి పాదాభివందనాలు. కోటి కోటి ధన్యవాదాలు. మీ వీడియోలు మాకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. ముఖ్యముగా, మీరు వివరించిన ముత్యాల హారతి ఇస్తూ 15 రోజుల్లో మార్పును చూస్తున్నాము. మీరు మా అదృష్టం, మా వరం.
Bangaram.chalabagachaparu.mamumenannagarus
Bangaram.chalabagachapparu.nanumenannagaristudent.ne.bhimavaram.
Me.nannagarustudent
Masirgari.Bangaram.
Bhimavaram
Sir harathi night padukune mundu ievvala,leka evening haratha
A vidamuga chesarandi
మీరు చెప్పే విదం, చాలాబాగుంది మీ జన్మ ధన్యం ప్రతీ రోజు మీవీడియేకోసం, మంచి మాటకోసం ఎదురుచూస్తాను
So glad to hear. I acted as Venkateshwara swamy in the above said picture. So blessed to be a part of it.
🥰🙏🏼🥰🙏🏼🥰🙏🏼
చాలా సంతోషం. ఆ చిత్రంలోని మీ ముఖంలో ఒక దివ్యత్వం ఉంది 🙏🏼
Wow kiran. Sir namaste
🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
@@NanduriSrinivasSpiritualTalks Thanks a lot andi. Collected a lot of spiritual treasure from your videos. I will meet you one day surely as a spiritual brother. You are a gift to the 21st century. Mi boti vaaalla valla hinduism ki nyayam jaruguthundi. I wil enter your path soon, but now is not the time designated for me.
@@NanduriSrinivasSpiritualTalkscenima paatalu paadeti Ramakrishna gari abbayi movie nuvve kavali lo itanu kuda Hero, serials lo vishnuvu ga vestuntaaru
Guruvu garu ధన్యవాదాలు.. 🙏🙏
సత్యనారాయణ వ్రతం లో చేసే నవగ్రహ పూజ విధానం video రూపంలో తెలియ చేస్తారని మనవి.. మి videos వల్ల నేను చాలా నేర్చుకుంటున్నా గురువు గారు.. దయచేసి మా కోసం ఆ video చేయండి ప్లీజ్ 🌹🌹🙏🙏🙏💐
నమస్కారం గురువుగారు🙏అసలు ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలము ధన్యవాదాలు చెప్పడం తప్ప. అందరి ఇబ్బందులు తీరాలి అని ఎన్ని రకాల పరిష్కారాలు ఎన్ని ఎన్ని పూజలు,వ్రతాలు, స్తోత్రాలు గురించి ఎంత గొప్పగా అర్థం అయ్యే విధంగా అందరూ చేసుకునేంత సులువు గా మాకు వీడియో రూపంలో అందిస్తున్నారు🙏🙏మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా వుండాలి అని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము🙏🙏
నమస్కారం అండి....వెంగమాంబ గారు అద్భుతంగా రాశారు...అంతకంటే అద్భుతంగా వుంది అండి తాదాత్మ్యతతో పరవశించి పోతూ మీరు వివరించిన తీరు...కన్నీళ్లు ఆగలేదు నాకు. కృతజ్ఞతలు మీకు
మీరు చెప్పే ప్రతి మాట చాల శ్రద్దగా వినాలనిపిస్తుంది గురువుగారు. అంతే కాదు విని మైమరచిపోతాము. మరియు విని, మీరు చెప్పే ప్రతి ఒక్కటి అమలు చేస్తాం...🙏🙏🙏🙏
మహానుభావా మీకు మనస్ఫూర్తిగా నా పాధాభి వందనాలు, ధన్యవాదాలు
🙏🙏 ఎంత బాగా చెప్పారు స్వామి ఈ హారతి తో గొడవలు పోతాయని తెలీదు మా వాళ్ళందరికీ పోస్ట్ చేశాను ధన్య వాదములు 🙏🙏 గోవిందా గోవింద
అమ్మ ఎలా చేయాలి మూత్యలు హరతికి ముత్యాల కవలా టైం మళ్ళీ స్తానం చేయలా నీయమలు చేప్పండీ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
ఓం వేంకటేశాయః ఓం శ్రీనివాశాయ ఓం నమోనారాయణ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏.
చాలా చాలా అద్భుతమైన రచన...మీరు చెప్పే విధానంకూడా అద్భుతంగా ఉంది
గురువు గారు మీరు చెప్పిన వెంకన్నబాబు ముత్యాల హారతి పాడైటప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. మీ లాంటి వాళ్ళు మా సమాకాలికులుగా వుండడం మా పూర్వజన్మ సుకృతం. దేవుడు గురించిన ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలి మీరు. మన సదాచారములును సంప్రదాయమూలను అందరు కాపాడాలి. దైవ శక్తి తప్పకుండా వుంది . నేను చాల సార్లు ఆ దైవ బలం వల్లనే బయట పడ్డాను.ఇటువంటి మహానుభావులు వున్న మన హిందూదేశం ఏంతో గొప్పది...
నేను శ్రీ అమ్మవారి గుడిలో పనిచేస్తున్నాను.
its my blessing guruvu garu🙏🙏🙏
ప్రతి యిల్లు ఒక ఆనంద నిలయమే మరి ఆ ఇంట ప్రతి హృదయం యిచ్చే ఈ నిత్య ముత్యాల హారతి తో🙏 ఆహా! ధన్యోస్మి! నండూరి గారు🙏
ఏమి చేసినా మీ ఋణం తీర్చు కోలేము గురువు గారు 🥰💐🙏🏻🙇🏻♀️
నా సందేహం తీర్చవలసిందిగా ప్రార్థన గురువు గారు...
ధర్మం అంటే ఏమిటి స్వామీ ?
ఏ పని ధర్మం.. ఏది అధర్మం.. ?
శ్రీగురుభ్యోంనమః...నాకోసమే ఇలా మీరు చెప్పినట్లు భావిస్తున్నాను🙏ఆ జగదంబ మీ రూపంలో పలికిన మాటలివి🙏🙏🙏
🙏🙏🙏
Naaku Tammudu unte mi laagee untaadamma.
Entha adbhutham ga describe chesthaarante .. mi maata vintu untene devudu kanapadathaadammaa.
God bless u. 🙌
గురువు గారికి పాదాభివందనం🙏🙏
మీ వీడియోల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ఎంత అద్భుతంగా వర్ణించారు🙏🙏
🙏🙏ఆహా! ఎంత బాగా చెప్పారండి గురువుగారు..మనసు తన్మయత్వం చెందుతుంది విన్నంతసేపు..అలా హారతి ఇస్తే ఇంకా ఎంతబాగుంటుందో..🙏🙏
Naku ardam kaledu haarathi gurinchi ela koncham vivaram cheppandi
మా ఇంట్లో అంతే నండి.ఇలాగే గొడవలు గా ఉంటుంది అండి🙏
Hi same problem
మాకోసం మంచి విలువైన భక్తి మార్గం చూపించారు...మీకు ధన్యవాదాలు గురువుగారు🙏🏼🙏🏼💐💐🚩🚩
గురువు గారు నండూరి శ్రీనివాస్ గారికి, శతసహస్రకోటి ప్రణతులు... మీకున్న వేల మంది ఏకలవ్య శిష్యులలో నేనొక శిష్యున్ని....
ఈ వీడియో పొస్ట్ అవ్వడం మా పూర్వజన్మ సుక్రుతం, మీరు అన్ని వీడియోలలో చెప్పే విధానం మా మనసులలో ఎంతగా చొచ్చుకొని పోతున్నాయో మాకు మాత్రమే తెలుసు. అది మాకు పదింతల ఆనందం కలిగిస్తుంది అనడం అక్షరసత్యం.
మా వృత్తి రీత్య మేము రాత్రి బదులు ఉదయమే ఈ హారతిని ప్రతి నిత్యం చేస్తున్నాము, ప్రతి నిత్యం మాకు తిరుమల దర్శనం చేస్తున్న అనుభూతి కలుగుతున్నది, అది నూటికి నూరు పాల్లు మీ వల్లనే....మీ వల్లనే....మీ వల్లనే....
Nenu chesanu 41 days swami tirumala rappinchi darsanamicharu....anta adbhutam ga padalanunde kireetam varaku apadamastakam chudaniccharu....mamulu 300 rupees darsanam.... Apudu Ila chudaledu ayanni.namo venkatesa
గురువు గారికి 🙏🙏🙏
వెంగమాంబ సినిమాలో ని ఈ పాట
నా పోన్ లో ఉంది.
చాలా సార్లు వింటూ ఉంటాను కానీ
ఈ పాటకు ఇంత గొప్పతం ఉంది అని మీ దయ వలన తెలిసింది.
Guruvugaaru meeku namaskaaram🙏🙏🙏 Nenu mee vedio chusinappati nunchi haarathi isthunnanu... Ivaltiki 4 days iyyindhi... Chaala manasu prasanthanga undhi. Eppudu maa intlo saantham ledhu. Kaani 4 rojulu nunchi edho theliyani anandham... Mee ruman theerchulokemu Guruvugaaru 🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ అండి. గురువుగారు నేను రథసప్తమి రోజు నుండి హారతి ఇవ్వటం మొదలు పెట్టాను అండి. చాలా థాంక్స్ అండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలి అని కోరుకుంటున్నాము అండి🙏
నేను మొదలుపెట్టిన వారం రోజుల్లో అద్భుతంగా దేని గురించి మొదలుపెట్టానో అది నెరవేరింది ... నండూరి శ్రీనివాస్ గారికి కృతఙ్ఞతలు 🙏
naivedyam pettala
నమస్కారం డి ఎలా మెదలు పెట్టారు
Ela pettaro chepandi
కొంచెం వివరంగా చెప్పండి ప్లీజ్
Pls ela ivaĺli chepandi too many problems iam faceing at earlyage d
మీ ఋణం తీర్చుకోలేము గురువు గారు.మీకు శతకోటి పాదాభివందనం లు.
Guruvugariki na padabhivandhanamlu ఈ నవరాత్రి లో Bakthi channel లో మీరు మీ అమ్మాయి chasina పూజ విధానం చాలా బాగుంది చిన్న పిల్ల మీ అమ్మాయి కి బాగా దిష్టి theeyandi చాలా బాగా పూజ స్పష్టంగా ala చాయలో చూపించి naduku నా ధన్యవాదాలు నేను మా వారు మిస్ kakudad choosamu is so gracefull and beautiful ,I was praying for her education and good future in life
బాగా చెప్పారు...
ఓం నమో నారాయాణాయ నమో నమః 🙏🕉🙏💐💐
Srinivas garu, I really practiced as you said. I am really enjoying Miraculous changes in my house and my life. Thanks once again to u for sharing such a great remedy.
స్వామీ మీరు చెప్పినట్లే చేస్తున్నాను. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.మీ ఎదురు సమాధానం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తునాను..,🙏🙏🙏
Naaku manchi timelo manchi video chesaru meeku padhabhivandanalu
తిరుమల కి వెళ్ళి వచ్చాను శ్రీనివాస్ గారు. ఇంతకు ముందు ఎప్పుడు గమనించలేదు కాని, అక్కడికి వెళ్లి చూసాకా స్వామివారి అందానికి ముగ్దున్ని అయిపోయా. ముందు నవ్వుకునే వాన్ని- అన్నమయ్య, వెంగమాంబ ఇంకా ఇతర జనాలు పిచ్చివాళ్ళ ఏంటి రాయిని అందంగా ఉంది అంటారు ఏంటి అని. అక్కడికి వెళ్ళాక అర్థం అయింది ఎందుకు జనాలు స్వామివారిని దర్శించుకోవడానికి అంతలా పిచ్చివాళ్ళు అవుతారో. నాస్తికున్ని కూడా పిచ్చి భక్తున్ని చేస్తుంది అండి ఆ అందం. వర్ణనాతీతం. భక్తి, దానికి ఉన్న శక్తి, బంగారు వాకిలి నుంచి బయటకి వచ్చాక అర్థం అయ్యాయి నాకు. ముందు అవసరానికే దేవుడు గుర్తుకు వస్తాడు నాకు. స్వామివారి దర్శనం తరువాత నాలో చాలా మార్పు వచ్చింది.
గోవింద గోవిందా🙏🙏
👍👍👍
Malanti samynuluku bangaru vakili varaku velanivaru oka 2 sec Ante darshanam swami ninu kanulara chuse adrustam evvandi swami
🙏🙏🙏
Good.bhakthi ruchi chusthe vadalamu
Great guruvugaru.great surprise.we have started mutyala harathi from exactly 4 days.today we had sudden darshanam of Venkateswara kalyanam and received lord blessings and also swamivari kalyana mutyala akshintalu today.
We had great change in our house also which is more important.really great it's working guruvugaru.
Non veg thinaccha
@@shamukanya night dinner chesaka harathi ivvala please cheppandi 🙏
@@shamukanyanight sananam chesi harathi ivvala please cheppandi 🙏
slokam padinantha sepu karpura harathi veluguthu vundala sir
నమస్కారం గురువు గారు,
మీ లాంటి గురువు గారు దొరకడం మా పూర్వ జన్మ సుకృతం,
అలాగే దయచేసి రునవిమొచనం గురించి చెప్పగలరు,
గురువుగారూ 🙏🏻 .మీరు ముత్యాల హారతి వివరించిన తీరు బాగుంది 👌🏼 మీకు శతాధి క వందనాలు😂నేను బాగా అర్థం చేసుకున్నాన😁
I am kannadiga Guruji then also if I watch yr videos I will be so happy .This video is so touching heart tears in my eyes so nicely u r explaining .
గురువు గారు మీతో పర్సనల్ గా మాట్లాడాలంటే ఎలా?
పరమేశ్వర స్వరూపమైన గురువుగారికి నమస్కారం.. అరుణాచల మహత్యం.... కాలభైరవాష్టకం ... కాళీ మాత ఆరాధన గురించి సెలవియ్యమని మీ చరణ కమలాలకు నా మనః పూర్వక ప్రార్ధన...🙏🙏🙏🙏
చాలా సంతోషం కలిగింది గురువు గారు మంచి విషయం చెప్పారు
అత్యద్భుతంగా చెప్పారు... కళ్ళకు కట్టినట్లుగా.... 🙏🙏
Ayyaa Vandanalu,already my life has changed because of your videos,but I will do mutyalaharathi,Thanks for the video jai sri ram
Maku chepandi me jeevitham ela marindo. Em cheiyali
🙏gurugaaru midhaya valla e navarathrulantha... Amma ni pujinchagaligamu...... nenu Naa bhartha tho kalisi puja chesanu..... Asalu puja cheyadame Chala santhoshamga undhi..... Korikalu tharuvaatha.... Miru mi biddalu... Mi team.... andharu challaga nooreallu vardhillaali🙏
I started this harati really I felt very pleasant, peaceful and experience positive vibrations around me. Thank you so much sir.
Namaskaram guruvu garu...very glad to find such powerful harathi ..we can get all powerful mantras to practice in our daily life thru your channel......we are doing from 3 days...very nice vibrations .. thank you sir...pls keep posting such videos to grow in spiritual life...
నమస్కారం గురువు గారు, మీరు చెప్పిన ముత్యాలహారతి విని 40 రోజులు శ్రద్దగా హారతి ఇచ్చాను, ఊపిరి తిరగని ఇబ్బందులలో ఉండి వేరే దారిలేదు అని అనుకున్న మాకు దారి చూపించి ఆ దారివైపునకు తీసుకునివెళ్తున్నారు ఆ శ్రీనివాసమూర్తి , కన్నీటితో ముత్యాలహారతి మొదలుపెట్టిన నేను ఇపుడు ధైర్యంతో హారతి ఇస్తున్నాను. అతి త్వరలోనే ఆనందంతో కూడా హారతి ఇస్తాను అనే నమ్మకం ధైర్యం నాకు కుదిరింది, దారి మధ్యలో మమ్మల్ని వదిలేయకుండా ఇబ్బందులనుండి ఆర్ధిక సమస్యలనుండి ఆ గోవిందుడు నా కుటుంబాన్ని కరుణతో కాపాడాలని కోరుకుంటూ ప్రతి నిత్యము ముత్యాలహారతి ఇచ్చే వరం ఇవ్వాలని దీవించగలరు. ఈ ముత్యాలహారతి గురించి మాకు చెప్పి మీరు ఎంతో పుణ్యం చేసుకొని మమ్మల్ని ధన్యుల్ని చేస్తున్నారు, ధన్యవాదాలు గురువుగారు.🙏సాయిరామ్ గోవింద గోవింద 🙏
అమ్మ నీయమలు ఎంటి ఎలాగూ నేను 5గంటల పూజ చేస్త ను సాయంత్రం ఈ హరతికీ మళ్ళీ స్తానం చేయల నాన్ వేజ్ చేస్తేఎలా కొంచం చెప్పండి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭
@@ramadevichukka4375 Already Guru garu antha clear ga Video lo cheptharu, malli chesina vallani adugutharenti...? Sariga Vinara Video...
Meru Lucky, Nenu 2 Months nunchi chesthunna andi, enka em change raledhu...
Amma discription anni vivaranga unnaia chudandamma
@@sravani27 Sradha inka penchandi, Mana sradha nammakam purthiga swamyvari medha pettandi, thappakunda apadhbandhavudi karuna kaluguthundhi, harathi iche samayamlo kuda vere emi alochinchakunda ekagratha motham swamyvarimedhane pettandi
GOVINDHA GOVINDHA
Em chepparandi....
తిరుమలలో స్వామి దెగ్గర ఉన్నంత అనుభూతి కలిగింది
Ayya Sabarimala Ayyappa Swamy makara Jyothi meda oka video cheyandi Swamy saranam
Guru garu nenu kuda harathi eesthunnanu Swami kee(18 days ayindi).....starting lo eddusthu eecchaa intloo problems valla ...ippudu santhoshamgaa esthunnaa🙏🏻naa srinivasudu👁️U👁️ ee srinivasudini pampinatlu undi🙇🏻♀️
Night snanam chesi ivvala andi
Namaste sir. Deepam tho iste enni vattulu veyali? Meru chesanu annaru kada andukani adiganu pls don't mind
Madam e day start chesaru?
Meeru aey time lo istaru andi?? Memu usa lo untamu maku night avvali antey summer lo matram 8 30 pm avali sunset ki andi...aey time ki ivvalai andi?
Dinner chesi istunara
నమస్కారం. మీకు మేము చాలా ఋణపడి ఉంటాము గురువు గారు. మీరు చెప్పే పరిష్కారాలను వీలైనంతవరకు పాటిస్తూ ఉంటాము. మేము కూడా బెంగుళూరులోనే ఉంటున్నాము. వీలైతే మిమ్మల్ని కలిసి మాకున్న సమస్యల్ని చెప్పుకోవాలని ఉంది. మీకు వీలైతే దయ చూపగలరు. నమస్కారం.
🙏 🕉 నమో వేంకటేశాయ నమహ. గురువు గారూ ప్రస్తుతం నేను మీరు చెప్పిన ఈ సమస్యతో బాధపడుతున్న . నా కోసమే ఈ పరిష్కారం చెప్పారు ఏమో అనిపిస్తుంది. నేను తప్పకుండా ఈ remedy follow chesthanu 🙏
What a soulful explanation Guruvugaru? Dhanyavadalu guruvugaru. Manasu nindipoyindi.
Om Namo Narayanaya
Sri matre Namaha
గురూ గారికి నమస్కారం నేను మీరు చెప్పిన 7శనివారాలు వ్రతం చేశాను పుత్ర సంతానం కోసం చేశాను. 2 1/2 గా నేను preganent అవ్వలేదు మీరు చెప్పినట్లు పూజ చేసి తిరుపతి వెళ్లి వచ్చాను. present నేను pregnant 2month Guru గారికి పాదాభివందనాలు. నాకు మరో సమస్య మేము financial గా బాగోలేదు మా వారికి వ్యాపారం సరిగా అవ్వడం లేదు దానికి పరిష్కారం, లేదా పూజ తెలుపగలరు అని కోరుకుంటున్నాను.
Dhanyulu. Samasya andariki undi andi. SREENIVAS garu chesina ashta kashtalaki adbhutha nivaranalu series chusi follow avandi. SREENIVAS anna garu already chesaru I think meeru chusinattu leru.
Runavimochana Nrusimha Stotram roju evening cheyyamannaru kadandi adi cheyandi you will get good result
Madam Ela cheyyalo koncham detail ga cheptara Ela cheyyalo,maku marriage ayyi 6 years ayyindi pls koncham cheppandi
So happy to hear this andi i hope guru gari valla andariki manchi avutandi.....
God bless you
Thank you Universe.... i am a millionaire... i have a beautiful family and friends who support me... travelling around the world... having amazing life.. Thank you so much! 😊😊❤❤
Plz help to poor people and children
oka pakka srinivasgaru. nyt padukineymundhu ivvandi annaru janalaki ela cheptey ardamavthubdi. edainaa chesemundhu mi manasuni prasanthamgaa unchukondii avi ivi petticheydamkaadu manasupetti.chestey teliyani oka anubhuthi vasthundi adey positive energy.
Out of curiosity I heard the song available on TH-cam. Its so melodiously rendered , truly celestial. Sri Srinivas garu must be a messenger from Vaikunta. How else would he introduce so many devotional hymns to us. When chanted as per convenience without any specific desire they bestow peace. Blessed is Nanduri family. Pranams to them.
Swami please... PDF & Q/A. Also in English, because it helps to other language views. I am form Karnataka, I speak & understand Telugu but I don't know to read. Weather it in English it is easy for us. To follow rules .
Gurugaru namaste 🙏
కార్తీక మాసం లో దాన ధర్మాలు , పూజా విధానం గురించి చెప్పగలరని ప్రార్థన 🙏🙏
Swamiji, I'm frm Tamilnadu, i spk n understand telugu.. the way u explained made us feel Tirumala Thirupati..
Appreciate if you can help to share us English version of this Harathi
It's very difficult to translate Tarigonda Vengamamba's extempore stanzas. Someone may try and give the meaning, but to capture the deep inner feelings and her intoxication with Lord Venkateswara - it's a herculean task.
Do it Telugu no problem God will understand our inner meaning.
God bless us he knows the meaning of our prayer...
నమస్కారం గురువుగారు🙏🙏🙏
మీరు చెప్పినట్టు గా ముత్యాల హారతి మొదలు పెట్టాను. చేసిన 7 రోజులకే తేడాకనిపించింది. నెల తిరగక ముందే మా సమస్యలు కొద్ది కొద్దిగా తీరుతా వచ్చాయి.
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏
Na geevitham mare samayam vachindi anduke ipudu me program gurinchi telisi chustunnanu. Naku chala santoshanga undi.
Keep Sharing Your Valuable Knowledge... Great Sir...
🙏🙏🙏 miru karana janmulu chala manchi vishayalu cheppu tunnaru
గురుగారికి పాదాభివందనం 🙏చాలా చాలా ధన్యవాదములు 🙏చాలా చక్కగా వివరణ ఇచ్చారు.
Swami మీకు వేల నమస్కారములు 🙏🙏🙏🙏🙏 మీ దయ వల్ల ఈ నవరాత్రి పూజలు చాల బాగా చేసుకున్నా ము. స్వామి దీపావళి వస్తోంది కదా. బొమ్మల కొలువు ఎలా చేసుకోవాలి వివరంగా తెలుపుతూ video పెడతా రా Please
కృతజ్ఞతలు గురువు గారు. పాదాభివందనం. శ్రీ మాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
Happiness is not a word to explain.. Can do this more than 41 days or everyday I wish to do.. Its so peaceful and i can feel.the happiness..🙏🙏🙏🙏 so grateful to my guru..
One which day we shud strt this!🙏🏻
Thank you very much sir 🙏🏻
Chala baga chepparu...
Om Namo Venkateshaya 🙏🏻🚩🕉️❤️
వెంకటేశ్వర స్వామి మీ రూపం లో ఈ విషయాన్ని మాకు చెప్పారు
Guruvu garu, aa tirumala kondapaina deva devudike harathi istunnatlu ooha baguntundi anipistundi 😊
శరణాగతి తప్పవేరే ఏ మార్గములేదు.....మీలా భావించి సంపూర్ణమైన విశ్వాసంతో చేయగలిగే శక్తి ఆ శ్రీ నివాసుడు....అందరికి ఇవ్వాలనీ ...స్వామి చరణాలకు శిరస్సువంచి పాదాభివందనాలు....20 years. అయ్యింది స్వామి దర్షనమయ్యి.....శ్రీ నివాసుడి దయ త్వరగా కలిగితే.....ధన్యము
Last year ide video chusi mutyala harathi ichanu swamiki next day ma intlo unna chikakulu poyayi , and brother ki job kuda vachindi ade roju sankastahara chathurthi vratham kuda chesanu . Chala manchi phalitham vachindi . Guruvu gariki padabhivandanalu.
🙏 andi nanduri srinivas garu. Meeru chepinattu e video chusi cheysamu 41 days . Maatalo cheppaleni anubhuti . Mental peace kosam start chesanu chala difference vachindi e harathi punyama ani . Thank you so much andi . Waiting for many more videos
Depam kuda undala sister
Pls Naku reply evvandi deepam tho harathi esthe konda ekke daaka swami daggare pettala andi pls cheppandi
Sir deeparadana chesi harati ivvvala leka ratri padukune mundu ivvvala plllls chepppandi sirrrr
@@shyam1392 : Untey manchidi andi
@sai krishna Nenu iythe alage chesanu andi
Mahishasura stotram cheppandi guruvu gaaru..,, each book lo different ga vundhi...
Mahishasura mardhini stotram
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏
Guriji meeru chaalaa baagaa chepparandi devudi aashisulu meeku yeppadiki vuntaayandi
నమస్తే గురువుగారు వీడియోస్ చూస్తున్నాను చాలా బాగా వివరిస్తున్నారు అలాగే వైభోగ లక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి దాని గురించి కూడా వివరించారు చాలా సంవత్సరాలు వాణి ఆరోగ్యం చేయడానికి వీలు అవ్వట్లేదు వ్రతం గురించి వివరించారు
వేనవేల కృతజ్ఞతలు గురువు గారు.