haloween day అనే ఈ చెత్త మన schools లోకి కూడా పాకిందండి ... నేను తీవ్రంగా ఖండించినందుకు అందరికీ నేనొక చదువుకున్న అనాగరికురాలిని అయిపోయాను .... ఆ ఫ్రైథ్యాన్ని ఖండిస్తూ నేనొక చిన్న పద్యం కూడా రాశాక నన్ను మరీ తీవ్రవాదిని గ లెక్క కడుతున్నారు ... పిఛ్చి పోకడలు బడుల్లోనే తయారైతే భావితరం ఏమైపోతుంది అని భయమేస్తుంది ...
ఒక క్రిస్టియన్,ఒక ముస్లిం ఎంత చదువు కున్నా,ఎంత గొప్ప స్థితిలో వున్నా వాళ్ళ గ్రంథాలు ని కానీ ,మతాన్ని కానీ,సిద్ధాంతాలు కానీ విమర్శలు చేయరు.కానీ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసేవాళ్ళు,హిందుత్వాన్ని అవహేళన చేసేవారు నాస్తికులు పేరిట మన హైందవ సంస్కృతి లోనే ఉండటం దౌర్భాగ్యం సర్
గురువుగారకి నమస్కారం🙏 కోటి దీపోత్సవంలో మిమ్మలి చూసి మేము దన్యులం అయ్యాం , మీమ్మల్ని కలవని నేను వస్తే అక్కడ సెక్యూరిటీలు రానివ్వకుంటే దూరం నుండే మీమల్ని చూస్తు ఏడుస్తున్నాను మీతో మాట్లాడాలని మీరు నన్ను గమనించి మీరే స్వయం గా వచ్చి నా తల పై చెయ్యే వేసి నన్ను పలకరించారు. నా జన్మ దన్యమైంధి ,🙏 గురూజీ, మీది చాల గొప్ప మనసు గురువు గారు🙏🌹
Baaga చెప్పారు గురువు గారు, మీరు చెప్పిన మాట చాలా బాగుంది, ప్రశ్నిస్తే తప్పు లేదు....milaaga vidamarchi cheppe వారు లేకనే sanathana ధర్మం నిర్వీర్యం ayipotundhi , ఈ మా తరం లో మీ వంటి వారు ఉండడం మా అదృష్టం 🙏🏻
గురువు గారి కి నమస్కారం శివా లయం ప్రద క్షిన పానవట్టం దాకా మాత్రమే చెయా లని చాగంటి గారు చెప్తే విన్నాము ఇంకా చాలా మంది రకరకాలు గా చెప్తుంటారు పానవట్టం దాకా మాత్రమే చేసి రిటర్న్ వస్తుంటే అందరు కలిసి విచిత్రంగా చూస్తు న్నారు అసలు ఎలా చేయాలో చెప్పండి గురూ గారూ
భలే చెప్పారు గురువుగారు 🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻హాలోవెన్ మన పిల్లలకి స్కూల్ లో చేయించడం అనేది చాలా దురదృష్టం మళ్ళీ దీనికి secularism అనే గొప్ప feeling ఒకటి జై శ్రీరామ 🙏🙏
So true Guru Gaaru.. Even i feel so bad that kids now a days are celebrating halloween and christmas with excitement and parents ,schools are also encouraging kids more. When it comes to hindu festivals they feel burdened to celebrate it. I really feel bad for this generation. Its high time we educate our future kids about sanathan dharma
గురువు గారికి నమస్కారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మన హిందూ సాంప్రదాయాలు చాలా విలువైనవి గొప్పవి కార్తీక మాసంలోని విశిష్టతను తెలియజేసినందుకు గురువుగారికి ధన్యవాదాలు మొదటి కామెంట్
This is an excellent video. Today’s youngsters have no clue about our traditions and the reasons behind it. Guru garu, kindly do a video about the Indian traditions and the science behind it , specially aimed towards educating the younger generation 🙏🏻🙏🏻
గురువు గారికి పాదాభివందనం. గురువు గారూ, నేను హనుమాన్ చాలీసా 11 రోజులు పారాయణం చేయాలని అనుకుంటున్నాను. రోజుకి ఎన్ని సార్లు చదవాలి ఎలా చదవాలి ఏ రోజు మొదల పెట్టి ఏ రోజున ముగించాలి. ఇంకా నేను హనుమాన్ చాలీసా తెలుగు లొ చూడకుండా పటించగలను. గురువుల సూచన మేరకు వేచి వుంటాను.🙏🙏
We are so so blessed to have you in our generation gurugaru, for passing the information so clearly to save our Sanatana Dharma ❤ I feel so blessed and happy as a Mother I'm able to pass on this Information to my son and these can shape his future in Dharma margam
Wow... Asalu super video andi..... Naku recent ga papa putindi and am a brahmin married to a sc guy who also have converted christian members so want to explain science and tradition to my baby clearly so that her mind would not be influenced by other family members
నమస్కారం గురువుగారు🙏 మన హిందు మత గ్రంధాలు అన్ని సైంటిఫిక్ బుక్స్. ఇప్పుడు ఏది కనిపెట్టిన దాని గురించి ఎప్పుడో మన గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. ఇలా ఏ ఇతర మతాల లోనూ లేదు. ఇదే మన హిందూ ధర్మం యొక్క గొప్ప తనం. జై శ్రీమన్నారాయణ🙏🙏🙏
I am shocked to hear children in India are following 'Halloween' culture !! It's a very sad situation and unfortunately due to rote learning English medium schools plus convent education has ruined understanding of our native culture. 'Halloween' is a ancient tradition that originated in Ireland and Scotland nations. It was observed to remember departed souls, saints and family members and thank them. But later centuries 'Christianity' claimed it as part of it's tradition. But today lot of Westerners are learning about 'Sanathan Dharma' and Indians are making fools of themselves by trying to imitate western values !!
S sir there is science , affections, Protection of nature (which consist animals ,birds,plants environment etc), Way of healthy life style everything hidden in Hindu Dharma
haloween day అనే ఈ చెత్త మన schools లోకి కూడా పాకిందండి ... నేను తీవ్రంగా ఖండించినందుకు అందరికీ నేనొక చదువుకున్న అనాగరికురాలిని అయిపోయాను .... ఆ ఫ్రైథ్యాన్ని ఖండిస్తూ నేనొక చిన్న పద్యం కూడా రాశాక నన్ను మరీ తీవ్రవాదిని గ లెక్క కడుతున్నారు ... పిఛ్చి పోకడలు బడుల్లోనే తయారైతే భావితరం ఏమైపోతుంది అని భయమేస్తుంది ...
ఒక క్రిస్టియన్,ఒక ముస్లిం ఎంత చదువు కున్నా,ఎంత గొప్ప స్థితిలో వున్నా వాళ్ళ గ్రంథాలు ని కానీ ,మతాన్ని కానీ,సిద్ధాంతాలు కానీ విమర్శలు చేయరు.కానీ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసేవాళ్ళు,హిందుత్వాన్ని అవహేళన చేసేవారు నాస్తికులు పేరిట మన హైందవ సంస్కృతి లోనే ఉండటం దౌర్భాగ్యం సర్
గురువుగారకి నమస్కారం🙏 కోటి దీపోత్సవంలో మిమ్మలి చూసి మేము దన్యులం అయ్యాం , మీమ్మల్ని కలవని నేను వస్తే అక్కడ సెక్యూరిటీలు రానివ్వకుంటే దూరం నుండే మీమల్ని చూస్తు ఏడుస్తున్నాను మీతో మాట్లాడాలని మీరు నన్ను గమనించి మీరే స్వయం గా వచ్చి నా తల పై చెయ్యే వేసి నన్ను పలకరించారు. నా జన్మ దన్యమైంధి ,🙏 గురూజీ, మీది చాల గొప్ప మనసు గురువు గారు🙏🌹
సనాతన ధర్మం సముద్రం అయితే సైన్స్ చిన్న పిల్ల కాలువ లాంటిది...తెలుసుకోవాల్సింది చాలా ఉంది 🪔🕉️🚩🙏
Baaga చెప్పారు గురువు గారు, మీరు చెప్పిన మాట చాలా బాగుంది, ప్రశ్నిస్తే తప్పు లేదు....milaaga vidamarchi cheppe వారు లేకనే sanathana ధర్మం నిర్వీర్యం ayipotundhi , ఈ మా తరం లో మీ వంటి వారు ఉండడం మా అదృష్టం 🙏🏻
మీరు చెప్పినంత వివరంగా మరి ఎవరు చెప్పలేరేమో సరస్వతీపుత్రులకు ధన్యవాదాలు 🙏🙏🙏👌
గురువు గారి కి నమస్కారం శివా లయం ప్రద క్షిన పానవట్టం దాకా మాత్రమే చెయా లని చాగంటి గారు చెప్తే విన్నాము ఇంకా చాలా మంది రకరకాలు గా చెప్తుంటారు పానవట్టం దాకా మాత్రమే చేసి రిటర్న్ వస్తుంటే అందరు కలిసి విచిత్రంగా చూస్తు న్నారు అసలు ఎలా చేయాలో చెప్పండి గురూ గారూ
నిజం చెప్పారు గురువుగారు ప్రకృతిలో ప్రతీ జీవులను ప్రేమగా చూడాలి అని మన దర్మం చెప్తుంది హిందువుగా పుట్టడం కోటి జన్మల పుణ్యం 🙏🏻🙏🏻🙏🏻గురువుగారు 💐💐💐
భలే చెప్పారు గురువుగారు 🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻హాలోవెన్ మన పిల్లలకి స్కూల్ లో చేయించడం అనేది చాలా దురదృష్టం మళ్ళీ దీనికి secularism అనే గొప్ప feeling ఒకటి జై శ్రీరామ 🙏🙏
మీ సలహా పిల్లలు కోసం పుస్తకం రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు🙏🙏
మీరు చెప్పినంత వివరంగా మరి ఎవరు చెప్పలేరేమో సరస్వతీపుత్రులకు ధన్యవాదాలు 🙏🙏🙏👌
So true Guru Gaaru.. Even i feel so bad that kids now a days are celebrating halloween and christmas with excitement and parents ,schools are also encouraging kids more. When it comes to hindu festivals they feel burdened to celebrate it. I really feel bad for this generation. Its high time we educate our future kids about sanathan dharma
అవును వచ్చే తరం చాలా దృఢంగా తయారు అవుతుంది మా ఊరిలో నాగుల చవితి రోజు చిమ్మిలి కోసం పిల్లలు పుట్ట దగ్గర కహుకుని వుంటారు🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మన హిందూ సాంప్రదాయాలు చాలా విలువైనవి గొప్పవి కార్తీక మాసంలోని విశిష్టతను తెలియజేసినందుకు గురువుగారికి ధన్యవాదాలు మొదటి కామెంట్
This is an excellent video. Today’s youngsters have no clue about our traditions and the reasons behind it. Guru garu, kindly do a video about the Indian traditions and the science behind it , specially aimed towards educating the younger generation 🙏🏻🙏🏻
Baga cepparu guruvu garu sampradayam lo since kalipi cepparu
Sir I have an idea - Please do the scientific reasons behind every festival before the festival comes.
Mee Thumb Nail chala funny ga vundi 😄😄😄. Dhanitho patu mee content ento informative ga vundi 🙏.
Background pictures chala baguntunai andi editor gariki ధన్యవాదాలు 🎉
గురువు గారికి, అమ్మ గారికి పాద నమస్కారములు 🙏🙏 చానల్ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. 🙏🤝
శ్రీమాత్రే నమః చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు గురువు గారు
గురువు గారికి పాదాభివందనం.
గురువు గారూ, నేను హనుమాన్ చాలీసా 11 రోజులు పారాయణం చేయాలని అనుకుంటున్నాను.
రోజుకి ఎన్ని సార్లు చదవాలి ఎలా చదవాలి ఏ రోజు మొదల పెట్టి ఏ రోజున ముగించాలి.
ఇంకా నేను హనుమాన్ చాలీసా తెలుగు లొ చూడకుండా పటించగలను.
గురువుల సూచన మేరకు వేచి వుంటాను.🙏🙏
గురువుగారు మోపిదేవి క్షేత్రం గురించీ దయచేసి చెప్పండి🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
సైన్స్ సైన్స్ అంటూ ఆధ్యాత్మికతను పక్కన పెట్టేస్తున్నారు ఇది ధర్మానికి చాలా ప్రమాదకరం
ప్రకృతిలో ప్రతి జీవిని గౌరవిస్తూ జీవించడమే సనాతన ధర్మం అలాగే సమాజంలో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ జీవించడమే సనాతన ధర్మం
సూపర్ గురువుగారు బాగా చెప్పారు వాళ్లకి బుద్ధి వచెలా 🙏🙏
శ్రీ గురుభ్యోనమః గురువు గారు మీరు ఇలానే అన్నీ పండుగల యొక్క గొప్పతనాన్ని వివరించగలరు.....
గురువు గారికి నమస్కారములు
గురువు గారు
నరసింహ కవచం మీద ఒక వీడియో చేయండి గురువు గారు
Guruvugaru extraordinary explanation 🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు గురువుగారు
Mee bhasha, cheppe vidhanam, cheptunna subject chala pratyekam ga untundi...santosham kalpistundi.
గురు సమానులకి పాదాభివందనం🙏🙏. చండీ ప్రదక్షిణం ఎవరు ,ఎప్పుడు ,ఎలా చేయాలో వివరించాలని కోరుతున్నాను.
Namaste Guruvugaru,,, Dhanyavadalu,, manchi vishayalu teliyachesinanduku,,,, 🙏
గురువు గారు, మీరు గ్రేట్,
కార్తీక మాస విశిష్టతినీ తెలియ చేసినందుకు 🙏🙏
🙏🙏🙏🙏🙏 చాలా చక్కని వివరణ గురువు గారికి🙏🙏
We are so so blessed to have you in our generation gurugaru, for passing the information so clearly to save our Sanatana Dharma ❤ I feel so blessed and happy as a Mother I'm able to pass on this Information to my son and these can shape his future in Dharma margam
Wow... Asalu super video andi..... Naku recent ga papa putindi and am a brahmin married to a sc guy who also have converted christian members so want to explain science and tradition to my baby clearly so that her mind would not be influenced by other family members
You are really giving great information…You are really Great Sir Namaskaram Guruvu Garu 🙏🏻🙏🏻🙇♂️🙇♂️
🙏🙏 గురువు గారికి ధన్యావాదాలు 💐💐
చాలా చాలా ధన్యవాదాలు అండి
Guruvu garu mimmalni kotideepotsavam lo chusamu.felt so happy
Correct guruvu garu. Mana aacharam. Cheapparu
Haloween day gurinchi meeru cheppina theeru adhbhutham.....so called globalised janala ee vikaralu chudalekha chachipothunnam.🙏
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
నమస్కారం గురువుగారు🙏
మన హిందు మత గ్రంధాలు అన్ని సైంటిఫిక్ బుక్స్.
ఇప్పుడు ఏది కనిపెట్టిన దాని గురించి ఎప్పుడో మన గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది.
ఇలా ఏ ఇతర మతాల లోనూ లేదు. ఇదే మన హిందూ ధర్మం యొక్క గొప్ప తనం. జై శ్రీమన్నారాయణ🙏🙏🙏
Excellent explanation guruvu Garu 🙏🙏
Guruvu Garu rajaswala lo entini suddhui chese manthram enthaku mundhu pettaru,,aa video open avvatam ledhu ,dhayachesi malli pettandi guruvu garu
sir,recently i met u in kakinada.... tq for visting kkd 🙏
Srivinshnu ruupayaaa namashiivayaaa 🙏🙏🙏
Aaa paramesharudu Andharini chalaaga chudaali
Nanduri annaya garu naku meru Devudu Eechinaa annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Thank you sir. I am waiting for this important information... I got the same idea
Good judgement
I am shocked to hear children in India are following 'Halloween' culture !! It's a very sad situation and unfortunately due to rote learning English medium schools plus convent education has ruined understanding of our native culture. 'Halloween' is a ancient tradition that originated in Ireland and Scotland nations. It was observed to remember departed souls, saints and family members and thank them. But later centuries 'Christianity' claimed it as part of it's tradition. But today lot of Westerners are learning about 'Sanathan Dharma' and Indians are making fools of themselves by trying to imitate western values !!
Super nanduri garu...ballay chapparu
Very well explained guru garu. Thank you 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు త్రిమూర్తులు పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో కొంచెం డెమో వీడియో పెట్టండి గురువుగారు
Guruvugariki padabhivandanalu
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
Guruvugaaru meeru cheppinatlu kanakadhara tho ammavaariki pooja chesam maaku aardikaparisthidi baagupadindi meeru maa jeevithanni nilabettaru
Ji gurudatta Sri gurudatta 🌹🙏🌹
Baga chepparu గురువు గారు
ధన్యవాదములు గురువుగారు 👣🙏
గురువు గారు ఉపవాసం చేస్తున్నప్పుడు ఉప్పు తినకూడదా చెప్పండి
Guruvugariki namaskaram 🙏 from Karnataka
Guruvugari ki ma namaskaralu
Elanti video chesinanduku paadhabhi vandhanalu
Tq namaste guruvu garu
Jai hindu Jai bharat
Thankyou so much guruvugaru
Chala baga correct ga chepparu🙏🙏🙏🙏🙏🙏
Yes absolutely correct swami meeru thappa yavvaru chapparu
Guruvugaaru pls do the video regarding science behind indian jewellery...!!!
Jai gurudev !!!
Ivvala maa 1 year papa temple lo swamy ni chusi dannam pettindi
Maname anni cheppali kids ki
Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
S sir there is science , affections,
Protection of nature (which consist animals ,birds,plants environment etc), Way of healthy life style everything hidden in Hindu Dharma
Tratakam meditation is the method to unlock our Agna chakra
Superb explanation guru garu.... ధన్యవాదాలు🙏
Yes sir Sri Rama jayam 🕉 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🙏👌🏻
గురువుగారు చంద్రమౌళీశ్వర స్వామి లింగాభిషేకం రాజమండ్రిలో ఎక్కడో అడ్రస్ పెట్టండి 🙏🙏🙏
Chala bagundi ayya video 😊😊😊chala thank you ilanti video chesinanduku
Werry nice Sir Thank you
Sri Gurubhyo namaha 🌹🙏🌹
Bhale bhagha chepparu sir.... Chala Thanks 🙏🙏🙏🙏
Chala baaga chepparu. Memu america lo untam. Aa roju andharu pillalu getup vestharu. Inka cheppali anty india lo ippudu ee getup baga vesthunnaru
జై శ్రీరామ్...
Please do a video on dakshinamurthy stotram
చాలా బాగుంది వివరణ 🙏🙏🙏
Guru garu meeru cheppindi 100% correct guru garu okkasari meeku paadha Pooja cheyyali Ani undi daya chesi na korika kadu anakandi🤲🙏
సంకష్టహర చతుర్ధి ఎప్పుడు చెప్పండీ ఇ నెలల్లో plzzzzzz e comment evvarina chusina teliste చెప్పండీ.... plzzzzzz reply evvandhi
Chaala krutagyatalu Guruvu Garu Shree Maatre namah
Chala baga chepparu గురువు గారు🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు
చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు 🙏
ఇది నిజం గురువు గారు
Not one generation, few generations have lost.
Thanks guruhugaru 🙏
Namaskaram guruvugaru nenu 365 vathulu repu veliginchali anukuntunnanu guruvugaru ephudu veligisthe manchido chephandi
Superb sir.. Baga adigaru... Science a dikkumalina Halloween lo emundo... Cheskune panikimalina edavale cheppali
Sree gurubhoynamaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
meku sathakoti vandhanalu guruvugaru