By seeing the recent videos, this video is quiet different and also transforms a person to a new aura, really this video made me to learn something new and a different approach towards God, thank you Nanduri Garu.
🕉️🕉️🕉️నన్ను ఒకడు మీ కృష్ణుడు...గోపికలు స్నానం చేస్తుంటే....చీరెలు ఎత్తుకెళ్లాడు....అలా మీ అక్కవో చెల్లిఓ ఎత్తుకు పోతే....నువ్వు ఊరుకుంటావా అన్నాడు.....దానికి నేను....మీ అక్క కో... మీ చెల్లి కో....మేరీ మాతకు తన భర్త ప్రమేయం లేకుండా...పుట్టినట్టు ఒక పిల్ల వాడు పుడితే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగా అంతే వాడు ఇంత వరకు....నా జోలికి రాలేదు🚩🚩🚩
Guruvugaari kiPadabivandanalu 🙏🙏🙏.Guruvu gaaru alage me devullaki iddaru iddaru baaryalu enduku Ani egathaali chestharu.. guruvu garu Ela samadanam cheppali theliya heya galati . please........🌷🌷🌷🌷🌷
భలే చెప్పారు గురువు గారు 🙏🙏🙏 ఎంత కడుపులో బాధ వుంటే అలా తిడుతూ చెప్తారు.... ఎవరైనా భగవంతుని గురించి వ్యంగ్యంగా మాట్లాడితే ఇలాగే గట్టిగా బుద్ధి చెప్పాలనిపిస్తాది కాని మీలా నాకు ఇంత జ్ఞానం లేదు కాబట్టి సరిగ్గా వివరించలేకపోయేదాన్ని చాలా సందర్భాల్లో 😔...
అవునండి ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్ బాగా ఎక్కువగా వాళ్లే విమర్శిస్తున్నారు తెలుసునా తెలియకపోయినా మాకు అంత తెలుసు మేము చదివాము అని ఎంత నీచంగా మాట్లాడుతారు అంటే మాటల్లో చెప్పలేం కానీ ఇప్పుడు హిందువులు కూడా అన్నీ తెలుసుకుని తిరిగి సమాధానం చెబుతున్నారు
నమస్కారం గురువు గారు 🙏 నాకు చాలా కాలం నుంచి ఈ సందేహంతో సతమతమవుతూ వుండేవాడిని ఇతరులు(other religions) ఈ ప్రశ్న అడుగుతూ కృష్ణుడిని తప్పుగా మాట్లాడేవారు.. వాళ్ళ మీద కోపం వస్తుంది కాని సరైన సమాధానం లేక మౌనంగా వుండేవాడిని... ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సమాధానం దొరికినందుకు చాలా సంతోషంగా వుంది... జై శ్రీ కృష్ణ రాధే రాధే 🌹🌹🌼🙏
Tight slap to the people who criticize hinduism and hindu gods and always try to convert hindus into their religions... Excellent guru garu.. thank you for spreading knowledge about our gods, culture and tradition..
నమస్కారం గురువుగారు ఇన్నాళ్లు నేను కూడా ఇలా తప్పుగానే ఆలోచించాను నా అజ్ఞానం ఈ వీడియో ద్వారా పటాపంచలు అయింది దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనడానికి మీరే నిదర్శనం ఈ కాలంలో మీరు మాకు దొరకడం అదృష్టం మీ వల్ల మా కుటుంబం మొత్తం దేవుడికి దగ్గరగా బతుకుతున్నాం గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏
Excellent guruvugaru🙏. నాతో చాలా మంది ఇలాగే గడిస్తే నాకు తెలిసినంత చెప్పాను. కానీ మూర్ఖం గ వాదించిన వాళ్ళను చూసి కఅంతటాడిపెట్టాను. అడిగి వాడిచే వాళ్లు మన హిందూ ధర్మం మూర్కులు స్వామి.
ధన్యవాదాలు స్వామి..భరతుని నాట్యశాస్త్రములో నర్తకీనర్తకులు ఏకకాలంలో చేసే సంప్రదాయ నృత్యంకు రాస అని ,లీల అంటే పరమాత్మ చేస్టా అని....పరమాత్మ చేస్తే అది లీల...మనుషులెవ్వరు లీల చెయ్యలేరు..కృష్ణంవన్దేజగద్గురుమ్...అందరిలోనూ..అందరితోనూ..ఉన్నాడు ఎవ్వరికి అందకుండా ఉన్నాడు..జై శ్రీకృష్ణా...
నమస్కారం గురువు గారు 🙏. మీ విడియోలు ద్వారా నాకు చాలా సమాధానాలు తెలిశాయి.చాలా కృతజ్ఞతలు🙏🙏🙏 చిన్న సందేహం : రాముల వారు సీతమ్మ వారిని అగ్ని దేవుని దగ్గర దాచి మాయ సీతమ్మను కుటీరంలో ఉంచారని అంటారు. ఇది నిజమా 🙏దయచేసి నా సందేహాన్ని తీర్చమని గురువు గారిని అడగమని admin rishi గారికి నా విన్నపం🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏. ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే విషయాలు చెపుతున్నారు .మంచి మంచి విషయాలు నేర్పుతున్నారు .మాలాంటి వాళ్లు చాలా విషయాలు నేర్చుకుని పాటిస్తూ న్నా ము. మీకు కోటి, కోటి నమస్కారాలు.🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🏡👨👩👧👦🇮🇳🔯🥥🌿🔱🕉️🏵️🌸🌺🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
అద్భుతం గా చెప్పారు స్వామి.....🙏🙏🙏 పాదసేవనంమాతాజీ (వేదాద్రి) గురించి కూడా తెలియచేయండి....ఆ తల్లి యెక్క కృష్ణ భక్తి గురించి అందరికీ తెలియపరచండి....నా ప్రార్థన ను మన్నించండి స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏. మా పాప కి కృష్ణుడంటే చాలా ఇష్టం. ఒకరోజూ కృష్ణుడి గూర్చి ఆలోచిస్తూ ఏడుస్తోంది. నేను అడిగితే సాంబుడు కృష్ణుడి ని చాలా బాధ పెట్టినాడు అని ఏడుస్తోంది. నాకు అంత knowledge leka explain cheyalekapoyinaanunu. ఇప్పటికీ నేను తన కి answer evvalekapoyinanu.
రాముడు - కృష్ణుడు ఒకేలా ఉండాలనే మన ఆలోచన; -ఆదర్శ అవతారం - అద్భుత అవతారం మధ్య తేడా ; 16 వేలు అనే సంఖ్య కు అంతరార్ధం, రాసలీల జరిగినపుడు కృష్ణుని వయస్సు -- ప్రతీ పాయంటు క్లుప్తం చెప్పారు మరియు చాలా బాగానూ చెప్పారు, ధన్యవాదాలు.
గురువు గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏.మీరు చెప్పే ప్రతీ విషయం కూడ మా మనసులో ఉన్న చెడు భావాలను తుడిచి మంచి ఆలోచనల వైపు వెళ్ళడానికి మాకు అతి సులభమైన దారి కనిపిస్తుంది గురువు గారు.🙏🙏మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏
గురువుగారు నన్ను ఇతర మతస్థులు కృష్ణుడి గురుంచి చాలా నీచంగా ప్రశ్నలు అడిగేవారు.వీడియో లో మీరు చెప్పినట్లు నేను ప్రశ్న వేసేవాడిని.. బిక్క మొఖం వేసుకొని వెళ్లిపోయేవారు ముఖ్యంగా క్రైస్తవ మతస్థులు.
Sir I am one among the person who always wait for your videos sir and I wish one day I meet you and tell you about all my doubts that I had.. hope I get that chance … Sree Vishnu rupaya namaha shivaya
ధన్యవాదాలు గురువు గారు మత మర్పిడి వరు క్రిష్ణ పరమత్మను నోటికొచ్చినట్లు మాటలు అంటూ వుంటే సమాధానం తెలియక మెము ఎమి మట్లడె వారం కాదు మిరు చెప్పినందుకు మీకు చాలా సంతోషంగా వుంది
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏 ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్న వీడియో గురువు గారు, పనికిమాలిన వాళ్ళకి చెంప చెళ్లుమనిపించినట్టు హాయిగ ఉంది గురువు గారు, మీకు శతకోటి ధన్యవాదాలు గురువు గారు, రాధా కృష్ణుల జీవితం గురించి ఎన్నో కల్పిత కథలు వస్తున్నాయి, నిజమైన కథ తెలుపండి గురువు గారు 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Guruvu garu meku Namaskaralu. Inni rojulu vunna doubts, me video tho tholigipothunnayi. Deni valana mana Dharmam pi inka gouravam peruguthundi. Meku Shathakoti vandanalu..
కృష్ణం వందే జగద్గురుం జై శ్రీ క్రిష్ణ భగవాన్ my lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనకు ఉన్న అపోహలు, పుకార్లు,మూఢ నమ్మకాలు ఇవన్నీ మనల్ని అజ్ఞానంలో ఉండేట్టు చేస్తున్నాయి. హైందవ ధర్మం గొప్ప తనం గురించీ ఇలాంటి గురువుల ప్రవచనాలు వినడం ద్వారా మన అజ్ఞానపు పొరలను తొలగించుకుని సమాజంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ 🙏🕉️🚩🇮🇳
Sri krishnudi gurinchi eppudu kontamandi nindinche ilanti vishayalu maa manasuloni anumanalu miku ela telisipotayo emo mari, maa alochana sthayini penche vidhamga matladaru, mee prati video oka eye-opener la untundi, Thanks guruvugaru 🙏 we are lucky to have you.
మీరు చెప్పిన సమాధానాలు మూర్ఖపు మతాల అనుయాయులకు అవసరం లేదు. కానీ సంశయంలో ఉన్న హిందువులకు అవసరం. స్వామి చిన్మయనందను ఇదే ప్రశ్న ఒక విదేశీ క్రైస్తవుడు వెటకారంగా అడిగితే, నీకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి అని అడిగారట. అయ్యా నేను మొదటి పెళ్ళాంతో వేగలేక కొద్దీ నెలలలోనే విడాకులు ఇచ్చాను అని చెప్పాడట. అప్పుడు స్వామిజీ చెప్పారట, ఒక్క పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోలేని నువ్వు, 16,000 మందిని ఎటువంటి కష్టము రాకుండా చక్కగా చూసుకున్న కృష్ణుడు దేవుడు కాక ఏమౌతాడు అని అడిగారట. విస్తుపోయిన ఆ పాశ్చాత్య క్రైస్తవ పిశాచి పారిపోయాడు.
Jai sri Krishan🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻 Jai Sitha Rama 🙏🏻Jai Jai Sri Rama 🙏🏻 Jai hanuma🙏🏻
Guruvugaaru ఇప్పటివరకు 16000 గురించి తాత్వికంగా అర్డావుగురించి చాలా ఆలోచించాను.నా బుర్రకు తట్టలేదు..మీరు చెప్పాక నాకు చాలా సంతోషంగా అనిపించింది.. మీకు సమయం కుదిరినప్పుడు రామాయణం, భారతం లో తాత్విక అర్దం వివరించి చెప్పండి..ఒక కథ లాగా వద్దు గురువుగారు..అందులోవున్న రహస్యమైన , ఆధ్యాత్మికమైన అర్థాన్ని వివరించండి...మాస్టర్ EK గారు దక్ష యజ్ఞం చెప్పినట్టు వివరించండి
Mana Religion ni Criticize chesevariki ,Ela Answer cheppalo Chala chal Baga Chepparu..Srinivas Garu 🙏🙏🙏Radha Devi gurunchi telusukovalani Chala koruku ntunnamu...Koncham detailed ga Video Chestara...PKEASE 🙏🙏
మా అక్క కుమార్తె 9th class చదువుతోంది.మెరిట్ స్టూడెంట్.కానీ ఇప్పటినుండే 10th భయం పట్టుకుంది.ఆ భయం తో సరిగ్గా తినదు, నిద్రపోదు.మెంటల్ గా చాలా బాధ పడుతోంది.ఇది ఒక అమ్మాయికి మాత్రమే సంబంధించిన విషయం కాదు గురువు గారూ.. ఇప్పటి పిల్లలందరికీ ఉన్న సమస్య ఇది.ఆ భయం పోయి చక్కగా చదువుకోవడానికి ఏదైనా పారాయణ మార్గం చూపించండి గురువు గారూ
అది పిల్లల తప్పు కాదు. పక్కింటి వాళ్లకో ఎదురింటివాళ్లకో చూపించుకోవాలని తల్లి తండ్రులు చేస్తున్న తప్పు. 6 వ క్లాసు నుంచే IIT కోచింగులకోసం ఎగబడుతున్న పేరెంట్స్ తప్పు. దానికి పిల్లలు బలైపోతున్నారు
By seeing the recent videos, this video is quiet different and also transforms a person to a new aura, really this video made me to learn something new and a different approach towards God, thank you Nanduri Garu.
🕉️🕉️🕉️నన్ను ఒకడు మీ కృష్ణుడు...గోపికలు స్నానం చేస్తుంటే....చీరెలు ఎత్తుకెళ్లాడు....అలా మీ అక్కవో చెల్లిఓ ఎత్తుకు పోతే....నువ్వు ఊరుకుంటావా అన్నాడు.....దానికి నేను....మీ అక్క కో... మీ చెల్లి కో....మేరీ మాతకు తన భర్త ప్రమేయం లేకుండా...పుట్టినట్టు ఒక పిల్ల వాడు పుడితే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగా అంతే వాడు ఇంత వరకు....నా జోలికి రాలేదు🚩🚩🚩
రాస=ఆత్మ,లీల=ఆనందం,రాసలీల=ఆత్మానందం.శరీరంతో అనుభవించేది సుఖం,ఆత్మధ్వార అనుభవించే దానే ఆనందం అంటాం.
Guruvugaari kiPadabivandanalu 🙏🙏🙏.Guruvu gaaru alage me devullaki iddaru iddaru baaryalu enduku Ani egathaali chestharu.. guruvu garu Ela samadanam cheppali theliya heya galati . please........🌷🌷🌷🌷🌷
@@suvarnabai4244 ఎక్కడ ఇద్దరు భార్యలు చెప్పగలరు శివ.1విష్ణు.1 అవతారం మారునప్పుడు తల్లి గారు అవతారం తీసుకుంటారు మిగతా తపస్సు చేసి పొందిన వారు
చాలా బాగా చెప్పారు సర్ .
పాషండ ముఠాల నుండి మనుషుల్ని కాపాడాలంటే మనం సంపాదించుకోవాల్సింది జ్ఞానం.
ఎదిరించాలంటే కావాల్సింది ధైర్యం తెగింపు.
ఈ రెండింటిని మాకు అందిస్తున్న గురువుగారికి పాదాభివందనం🙏🏻.
కృష్ణం వందే జగద్గురుమ్..
Exactly 👍👍
భలే చెప్పారు గురువు గారు 🙏🙏🙏 ఎంత కడుపులో బాధ వుంటే అలా తిడుతూ చెప్తారు.... ఎవరైనా భగవంతుని గురించి వ్యంగ్యంగా మాట్లాడితే ఇలాగే గట్టిగా బుద్ధి చెప్పాలనిపిస్తాది కాని మీలా నాకు ఇంత జ్ఞానం లేదు కాబట్టి సరిగ్గా వివరించలేకపోయేదాన్ని చాలా సందర్భాల్లో 😔...
నీచం గా, వ్యంగంగా మాట్లాడేవారికి మీరు కూడా విషయంపై పట్టు పెంచుకుని , తెలుసుకుని అయిన సమాధానం చెప్పండి, మీరు కూడా జ్ఞానం పెంచుకోండి , హరే కృష్ణ
@@hemanthkumar2389
Hiii sir
అవునండి ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్ బాగా ఎక్కువగా వాళ్లే విమర్శిస్తున్నారు తెలుసునా తెలియకపోయినా మాకు అంత తెలుసు మేము చదివాము అని ఎంత నీచంగా మాట్లాడుతారు అంటే మాటల్లో చెప్పలేం కానీ ఇప్పుడు హిందువులు కూడా అన్నీ తెలుసుకుని తిరిగి సమాధానం చెబుతున్నారు
నమస్కారం గురువు గారు 🙏
నాకు చాలా కాలం నుంచి ఈ సందేహంతో సతమతమవుతూ వుండేవాడిని ఇతరులు(other religions) ఈ ప్రశ్న అడుగుతూ కృష్ణుడిని తప్పుగా మాట్లాడేవారు.. వాళ్ళ మీద కోపం వస్తుంది కాని సరైన సమాధానం లేక మౌనంగా వుండేవాడిని... ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సమాధానం దొరికినందుకు చాలా సంతోషంగా వుంది...
జై శ్రీ కృష్ణ రాధే రాధే 🌹🌹🌼🙏
Naku kuda elanti sandarbam jarigindhi vallu ala ante chala kopam vasthundhi
Eppudu sariayina samadhanam cheppavachu evarina ala ante
Radhe Radhe
Same problem
Radha Krishna prema katha gurunchi kuda video cheyyandi..
All di best .. Let answer them
జై శ్రీకృష్ణ మీరు చెప్పే మాటలు వింటే మనసు పులకించిపొఇంది
Tight slap to the people who criticize hinduism and hindu gods and always try to convert hindus into their religions... Excellent guru garu.. thank you for spreading knowledge about our gods, culture and tradition..
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును యుక్తిగా ఓర్పుతో, మాలాంటి వారికి మీరు గురువు రూపంలో ఉన్న జ్ఞాన వెలుగు స్వామి
నమస్కారం గురువుగారు ఇన్నాళ్లు నేను కూడా ఇలా తప్పుగానే ఆలోచించాను నా అజ్ఞానం ఈ వీడియో ద్వారా పటాపంచలు అయింది దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనడానికి మీరే నిదర్శనం ఈ కాలంలో మీరు మాకు దొరకడం అదృష్టం మీ వల్ల మా కుటుంబం మొత్తం దేవుడికి దగ్గరగా బతుకుతున్నాం గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏
జై గురు దేవ దత్త, శ్రీకృష్ణ పరమాత్మ నే నమః.
నమస్కారం గురూజీ...
మీరు చేసే ప్రతి వీడియో ప్రతి హిందువుని మరియు ప్రతి మనిషికి కనువిప్పు కలిగించే వీడియో చేస్తున్నారు...
మీకు వేల వేల నమస్కారాలు🙏🙏🙏
నమస్కారం నండూరి శ్రీనివాస్ రావుగారు.మీరు చెప్పిన ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలియచేస్తూ వున్నారు. ఈఅజ్ఞానులుఅందరూజ్ఞానులుమారాలనికోరుచున్నాను
Excellent guruvugaru🙏. నాతో చాలా మంది ఇలాగే గడిస్తే నాకు తెలిసినంత చెప్పాను. కానీ మూర్ఖం గ వాదించిన వాళ్ళను చూసి కఅంతటాడిపెట్టాను. అడిగి వాడిచే వాళ్లు మన హిందూ ధర్మం మూర్కులు స్వామి.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
గురువు గారి కీ పాదాభివందనం
గురువు గారు మీరు కారణ జన్ములు.సనాతన ధర్మ రక్షకులు.
మీ పాద చరణారవిందాలకు నమస్కారములు గురువు గారు.నాలాగే ఎంతో మంది కి సన్మార్గం లో నడిపిస్తున్న మీరు గురు పరంపరలో వచ్చిన సద్గురువు కదా తండ్రి.
🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏
ధన్యవాదాలు స్వామి..భరతుని నాట్యశాస్త్రములో నర్తకీనర్తకులు ఏకకాలంలో చేసే సంప్రదాయ నృత్యంకు రాస అని ,లీల అంటే పరమాత్మ చేస్టా అని....పరమాత్మ చేస్తే అది లీల...మనుషులెవ్వరు లీల చెయ్యలేరు..కృష్ణంవన్దేజగద్గురుమ్...అందరిలోనూ..అందరితోనూ..ఉన్నాడు ఎవ్వరికి అందకుండా ఉన్నాడు..జై శ్రీకృష్ణా...
నారీ నారీ నడుమ మురారీ
హరికీ హరికీ నడుమ ఒయారీ
తానొకడైనా....తలకొక రూపై
మనసులు దోచెను రధామాధవ కేళీ నటనా....
చూడుమదే చెలియా...కనులా...
చూడుమదే చెలియా...
-- విప్రనారాయణ
నమస్కారం గురువుగారు 🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🕉️🌺🕉️🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏.
మీ విడియోలు ద్వారా నాకు చాలా సమాధానాలు తెలిశాయి.చాలా కృతజ్ఞతలు🙏🙏🙏
చిన్న సందేహం : రాముల వారు సీతమ్మ వారిని అగ్ని దేవుని దగ్గర దాచి మాయ సీతమ్మను కుటీరంలో ఉంచారని అంటారు.
ఇది నిజమా 🙏దయచేసి నా సందేహాన్ని తీర్చమని గురువు గారిని అడగమని admin rishi గారికి నా విన్నపం🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏. ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే విషయాలు చెపుతున్నారు .మంచి మంచి విషయాలు నేర్పుతున్నారు .మాలాంటి వాళ్లు చాలా విషయాలు నేర్చుకుని పాటిస్తూ న్నా ము. మీకు కోటి, కోటి నమస్కారాలు.🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🏡👨👩👧👦🇮🇳🔯🥥🌿🔱🕉️🏵️🌸🌺🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
అద్భుతం గా చెప్పారు స్వామి.....🙏🙏🙏 పాదసేవనంమాతాజీ (వేదాద్రి) గురించి కూడా తెలియచేయండి....ఆ తల్లి యెక్క కృష్ణ భక్తి గురించి అందరికీ తెలియపరచండి....నా ప్రార్థన ను మన్నించండి స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
గురువు గారి కి పాదబి వందనాలు
ధన్య వాద్యములు గురువు గారు🙏🙏🙏🙏🙏
👍
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
🙏చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు గురువుగారు 🙏
🙏🙏🙏. మా పాప కి కృష్ణుడంటే చాలా ఇష్టం. ఒకరోజూ కృష్ణుడి గూర్చి ఆలోచిస్తూ ఏడుస్తోంది. నేను అడిగితే సాంబుడు కృష్ణుడి ని చాలా బాధ పెట్టినాడు అని ఏడుస్తోంది. నాకు అంత knowledge leka explain cheyalekapoyinaanunu. ఇప్పటికీ నేను తన కి answer evvalekapoyinanu.
🙏🙏🌹👍😅☺️☺️
💐🚩జైశ్రీకృష్ణ, జైశ్రీరామచంద్ర 🙏
శ్రీ కిష్ణ తులాభరణాన్ని మాకోసం ఒక్క సరి మీ మాటల్లో, స్వామి లీలా తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్పగలరు గురు గారు🥺🥺🥺plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువూ గారు సరిగ్గా చెప్పారు ప్రతి ఒక్కరికీ దేవుడని తిట్టడం fashion ayypoiyndhi ee మధ్య
My Christian friend asked me same question..... But I was not able to answer at that point... Thanks for the video
రాముడు - కృష్ణుడు ఒకేలా ఉండాలనే మన ఆలోచన; -ఆదర్శ అవతారం - అద్భుత అవతారం మధ్య తేడా ; 16 వేలు అనే సంఖ్య కు అంతరార్ధం, రాసలీల జరిగినపుడు కృష్ణుని వయస్సు -- ప్రతీ పాయంటు క్లుప్తం చెప్పారు మరియు చాలా బాగానూ చెప్పారు, ధన్యవాదాలు.
గురువు గారు అర్థం అయ్యే విధంగా చెప్పారు.ఇ మానవ మేధస్సు కు అర్థం కాదు 🙏🙏🙏🌷🌺🌹
రాముల వారి గురించి వీడియో చేయండి గురువు గారు.మీ మాటల్లో వినాలని ఉందండి. 🙏🙏
Thank u so much sir for the video
Hare Krishna 🌸🙏
ఓం నారాయణ ఆది నారాయణ ఈ వీడియో మూడులకు చెప్పు దెబ్బలాంటిది 🙏😍🌹🌹🌹
గురువు గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏.మీరు చెప్పే ప్రతీ విషయం కూడ మా మనసులో ఉన్న చెడు భావాలను తుడిచి మంచి ఆలోచనల వైపు వెళ్ళడానికి మాకు అతి సులభమైన దారి కనిపిస్తుంది గురువు గారు.🙏🙏మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏
గురువు గారికి అభినందనలు స్వామి జాంబవతుడు గురించి చెప్పండి 🙏🙏
గురువుగారు నన్ను ఇతర మతస్థులు కృష్ణుడి గురుంచి చాలా నీచంగా ప్రశ్నలు అడిగేవారు.వీడియో లో మీరు చెప్పినట్లు నేను ప్రశ్న వేసేవాడిని.. బిక్క మొఖం వేసుకొని వెళ్లిపోయేవారు ముఖ్యంగా క్రైస్తవ మతస్థులు.
శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయ అచ్యుత
గోవింద పుండరీక్షాక్ష రక్షమాం శరణాం గతం .
ఇదే అంశంపై ఒక విదేశీయురాలు కోర్టు లో case కూడా వేసిందిట... వాళ్ల మూర్కత్వానికి ignorance కి నా ప్రగాఢ సానుభూతి 😀😀 హరే రామ హరే కృష్ణ 🙏🙏
Result kuda pettandi,Jesus's ki nun aytetapudu Jesus's ki ichi pelli chestaru ani
Sir I am one among the person who always wait for your videos sir and I wish one day I meet you and tell you about all my doubts that I had.. hope I get that chance … Sree Vishnu rupaya namaha shivaya
నాకు సమాదం దొరికింది,👌👌👌👌👌👌
Enni videos chestunnarandii.. mi opikaki oka pedda namaskaaramandiii.thanks for all these videos
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. దక్షిణామూర్తి గూర్చి వీడియో చేయండి గురువుగారూ
ధన్యవాదాలు గురువు గారు మత మర్పిడి వరు క్రిష్ణ పరమత్మను నోటికొచ్చినట్లు
మాటలు అంటూ వుంటే సమాధానం తెలియక మెము ఎమి మట్లడె వారం కాదు మిరు చెప్పినందుకు మీకు చాలా సంతోషంగా వుంది
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
Radha Amma gurinchi chepandi guruvvu gaaru🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్న వీడియో గురువు గారు, పనికిమాలిన వాళ్ళకి చెంప చెళ్లుమనిపించినట్టు హాయిగ ఉంది గురువు గారు, మీకు శతకోటి ధన్యవాదాలు గురువు గారు, రాధా కృష్ణుల జీవితం గురించి ఎన్నో కల్పిత కథలు వస్తున్నాయి, నిజమైన కథ తెలుపండి గురువు గారు 🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
గురువు గారికి నమస్కారం
1st comment🙏🙏
Athyatbuthanga explain chesaru Gurugaru🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
Sir, I'm genuinely very very happy orelse every fellow without basic knowledge raise this question and criticises santhana dharmam and lord krishna 🙏
గురువు గారు దయచేసి ఆత్మహత్య, దానిని ఎలా నివారించాలి, దాని పర్యవసానాలు మరియు దుష్ప్రభావాల గురించి ఒక వీడియో చేయండి.
Guruvu garu meku Namaskaralu. Inni rojulu vunna doubts, me video tho tholigipothunnayi. Deni valana mana Dharmam pi inka gouravam peruguthundi. Meku Shathakoti vandanalu..
మన మతం మీద నమ్మకం లేనప్పుడు మన దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం, అంటే మన దేవుడు ఉన్నాడు అని నమ్మినట్లు కదా
కృష్ణం వందే జగద్గురుం
జై శ్రీ క్రిష్ణ భగవాన్ my lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనకు ఉన్న అపోహలు, పుకార్లు,మూఢ నమ్మకాలు ఇవన్నీ మనల్ని అజ్ఞానంలో ఉండేట్టు చేస్తున్నాయి. హైందవ ధర్మం గొప్ప తనం గురించీ ఇలాంటి గురువుల ప్రవచనాలు వినడం ద్వారా మన అజ్ఞానపు పొరలను తొలగించుకుని సమాజంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ 🙏🕉️🚩🇮🇳
Sri VishnuRoopaya Namashivaya... Thank U Guruvu garu for OPENING our EYES.. SreeMatreNamaha...
Thanks guru ji for giving clear information 🎊🎊🎊💐💐💐 jai sri krishna....
Sri krishnudi gurinchi eppudu kontamandi nindinche ilanti vishayalu maa manasuloni anumanalu miku ela telisipotayo emo mari, maa alochana sthayini penche vidhamga matladaru, mee prati video oka eye-opener la untundi, Thanks guruvugaru 🙏 we are lucky to have you.
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
శ్రీ మాత్రే నమః🙇🙇
Jai srikrishna 🙏
GURUGARIKI PADABHIVANDANALU.Tnq gurugaru devudipatla neechanga aalochinche variki clarity ga samadanamchepparu.Naku 16000 mandi gopikalu,goppa Rushulu ani matrame telusu .naku satyam telisi nanduku meeku dhanyavadhalu. KRISHNAM VANDE JAGHATHGURUM.🙏🙏🙏
The is the finest quality content ever by Nanduri garu
తులసి కోట కి తులసి మొక్క కి పూజ ఎలా చేసుకోవాలి చెప్పండి గురువు గారు 🙏..
కృష్ణుడు పుత్రులు గురించి ఒక వీడియో చేయండి🙏
Raasa leelalu gurinchi chakkani avagaahana ecchaaru, danyavaadaalu
మీరు చెప్పిన సమాధానాలు మూర్ఖపు మతాల అనుయాయులకు అవసరం లేదు. కానీ సంశయంలో ఉన్న హిందువులకు అవసరం.
స్వామి చిన్మయనందను ఇదే ప్రశ్న ఒక విదేశీ క్రైస్తవుడు వెటకారంగా అడిగితే, నీకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి అని అడిగారట. అయ్యా నేను మొదటి పెళ్ళాంతో వేగలేక కొద్దీ నెలలలోనే విడాకులు ఇచ్చాను అని చెప్పాడట. అప్పుడు స్వామిజీ చెప్పారట, ఒక్క పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోలేని నువ్వు, 16,000 మందిని ఎటువంటి కష్టము రాకుండా చక్కగా చూసుకున్న కృష్ణుడు దేవుడు కాక ఏమౌతాడు అని అడిగారట. విస్తుపోయిన ఆ పాశ్చాత్య క్రైస్తవ పిశాచి పారిపోయాడు.
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యోన్నమః
🙏🏻🙏🏻🙏🏻
Krishna is the universal god ❤❤❤ God of gods ❤❤❤
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ శివాయ గురవే నమః
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Om Namo Narayana....
Danyavadamulu Guruvu Garu
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
Thank you so much guruvu gaaru ! Btw RADHA RANI gari gurinchi kuda cheppandi . Plzz 🙏🙏🙏🙏
మీకు నమస్కారం గురువా మా కళ్ళు తెరిపిచ్చారు 🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Namaskaram Nanduri garu 🙏
KRISHNA is a feeling of belongingness 🥰😇😍
Aa chinni Vatapatrasai nundi aa Viswaroopam chupinchina aa Krishnaiah Leelalu....👌
ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ నమో నమః 🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే హరే జై శ్రీ కృష్ణ
ఓం శ్రీ గురుభ్యోనమః,🙏🙏🙏🙏🙏
Jai sri Krishan🙏🏻
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻
Jai Sitha Rama 🙏🏻Jai Jai Sri Rama 🙏🏻
Jai hanuma🙏🏻
Hare Krishna paramathma 🙏💙
Om namo Vishnu rupaya 💅🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 super super excellent gacheppru sir 👍🙏💅🌻💅🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🙏🙏🙏🙏🙏guruvugaru eagarly waiting for videos
Guruvugaru thanks for uploading such a beautiful and spiritual videos 🙏🙏🙏
Sir na doubt clear chesaru chala thanks.srisailam,thirupathi ki veli vacham.....tq ayyagaru....
గురువుగారికి నమస్కారం
Guruvugaaru ఇప్పటివరకు 16000 గురించి తాత్వికంగా అర్డావుగురించి చాలా ఆలోచించాను.నా బుర్రకు తట్టలేదు..మీరు చెప్పాక నాకు చాలా సంతోషంగా అనిపించింది..
మీకు సమయం కుదిరినప్పుడు రామాయణం, భారతం లో తాత్విక అర్దం వివరించి చెప్పండి..ఒక కథ లాగా వద్దు గురువుగారు..అందులోవున్న రహస్యమైన , ఆధ్యాత్మికమైన అర్థాన్ని వివరించండి...మాస్టర్ EK గారు దక్ష యజ్ఞం చెప్పినట్టు వివరించండి
ఈ వీడియో నాకోసమే చేసారు.. థాంక్స్ గురు గారు.. నేను శ్రీ కృష్ణ పర్మాత్ముడిని కోసం అడిగాను మెయిల్ ద్వారా
Mana Religion ni Criticize chesevariki ,Ela Answer cheppalo Chala chal Baga Chepparu..Srinivas Garu 🙏🙏🙏Radha Devi gurunchi telusukovalani Chala koruku ntunnamu...Koncham detailed ga Video Chestara...PKEASE 🙏🙏
చక్కని వివరణ ఇచ్చారు 🙇♀️
Namaskaramandi 🙏 krishnudu gurunchi mana hinduvulu kuda elane antuntaru sir baadhaga anipisthundhi sir. Meeru chala baga vivarincharu sir. Chala chala dhanyavadhalandi meeku.
చాల మంచి వివరణ ఇచ్చారు
Guru devulaku namaskaramulu🙏🙏🙏
మా అక్క కుమార్తె 9th class చదువుతోంది.మెరిట్ స్టూడెంట్.కానీ ఇప్పటినుండే 10th భయం పట్టుకుంది.ఆ భయం తో సరిగ్గా తినదు, నిద్రపోదు.మెంటల్ గా చాలా బాధ పడుతోంది.ఇది ఒక అమ్మాయికి మాత్రమే
సంబంధించిన విషయం కాదు గురువు గారూ.. ఇప్పటి పిల్లలందరికీ ఉన్న సమస్య ఇది.ఆ భయం పోయి చక్కగా చదువుకోవడానికి ఏదైనా పారాయణ మార్గం చూపించండి గురువు గారూ
అది పిల్లల తప్పు కాదు. పక్కింటి వాళ్లకో ఎదురింటివాళ్లకో చూపించుకోవాలని తల్లి తండ్రులు చేస్తున్న తప్పు. 6 వ క్లాసు నుంచే IIT కోచింగులకోసం ఎగబడుతున్న పేరెంట్స్ తప్పు. దానికి పిల్లలు బలైపోతున్నారు
@@NanduriSrinivasSpiritualTalks sir anni devalaylu chusina phalitam ravali ante emicheyali telapagalaru
@@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదములు గురువు గారూ.
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
Srivishnu roopaya namah sivaaya 🙏🙏 maku gnananni prasaadinche guruvulaku dhanyavadhalu
గురువు గారికి పాదాభివందనం
సినిమా కవుల వలన మనికి ఈ దౌర్భాగ్యం, వారికి తెలిసి,తెలియక ఇష్టం వచ్చినట్లు వ్రాసారు.