Best answer ever: రాముడు సీతమ్మని ఎందుకు వదిలేశాడు?| Why was Sita sent to forest?| Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 1.4K

  • @sowjanyadoddasatelli7091
    @sowjanyadoddasatelli7091 ปีที่แล้ว +170

    Vammo Nanduri garu🙏🏼🙏🏼🙏🏼Meeku Shatakoti vandanalu and krutagnatalu andi 🙏🏼I cried like anything andi when you explaining as I imagined every single thing that you explained in front of my eyes and how RamaSita felt during those situations. People are so judgmental andi without knowing any truth. This video should eye open each one of people who always points finger to Rama🙏🏼If they still can’t understand it’s purely their KARMA🙏🏼It’s one of the greatest explanation of Ramayanam 🙏🏼I simply felt Valmiki Maharishi himself explaining in the form of you🙏🏼

  • @MSR8924
    @MSR8924 ปีที่แล้ว +462

    నాతండ్రి శ్రీరాముడు అంటూ శ్రీరాముని ఔన్నత్యాన్ని చాలా గొప్పగా వివరించారు.సీత తోడు లేని రాముని మానసిక వేదనను హృద్యంగా చెప్తూ కళ్ళలో నీళ్లు తెప్పించారు గురువుగారు 🙏జై శ్రీరామ్ 🙏

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db 9 หลายเดือนก่อน +88

    చాలా గొప్ప విషయం చెప్పారు గురువుగారు 🙏 నేను ఒక చాకలి కులంలో పుట్టిన వాడిని!! మహా పతివ్రత మహా ఇల్లాలు అయిన సీతమ్మ తల్లిని అడవికి పంపించిన జాతిలో నేను పుట్టానని😢 నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాధపడే వాడిని😢 కానీ.... ఇప్పుడు మీ దయ వల్ల నా బాధ తొలగింది🙏 మా చాకలి జాతి పైన ఉన్న మచ్చను తొలగించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Sweetybittu673
    @Sweetybittu673 ปีที่แล้ว +207

    E real story cinema chesthe bagundu future kids ki real ramayanm thelusthundi😊

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 ปีที่แล้ว +11

    మిగిలిన ప్రవచన కర్తలు అందరూ ఈ వీడియో చూస్తే వారికి కూడా జ్ఞానోదయం కలుగుతుంది ..సమాజం లో సనాతన ధర్మం గురించి ఉన్న అనుమానాలు,అపవాదులు తీర్చాల్సిన బాధ్యత వారిపైనే ఉంది...వారికి వచ్చే కీర్తి,ప్రతిష్ట,ఆదాయం,సంపద ,గౌరవం కి అసలైన విలువ ఇలాంటి ఉత్కృష్టమైన విషయాలు వివరించి నపుడే కలుగుతుంది..ఇకనైనా వాళ్ళు అందరూ చెప్పే,తెలిసిన విషయాలు చెప్పడం మాని ఇలాంటి అనుమానాలు తీర్చడం కలికాల పర్యంతం సనాతన ధర్మం ఉద్ధరణ కి మేలు జరుగుతుంది...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @ARAMPRASAD
    @ARAMPRASAD ปีที่แล้ว +447

    ఆచార్య గారు, మీకు శత కోటి పదాబి వందనాలు. దాదాపు 25 సంవత్సరాల నుండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాను. మీ దయ తో, ఇప్పుడు జవాబు తెల్సింది. ప్రాథమికంగా నేను ఊర మాస్ గాడిని, అట్లాంటిది నాకే ఈ జవాబు విన్నాక ఏడుపు వచ్చింది.

    • @srisrinivasamarketing1531
      @srisrinivasamarketing1531 ปีที่แล้ว +31

      అసలు విషయం తెలియక సినిమాలో చెప్పినట్టుగా ఏదో ధర్మ సూక్ష్మం అని అనుకున్నాను గానీ మీరు చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. కానీ సినిమా కోసం కొంత మార్పిడి చేసి చూపించిన మాట వాస్తవం. మూలం ఆఖ్యానం పెద్దగా మార్పు లేదు. సన్నివేశాలు అవే గానీ వాటి పరిస్థితులను బట్టి కొంత మార్పు మాత్రమే జరిగింది. ఏది ఏమైనా మీ వాక్కు అమోఘం. బాగా తృప్తి చెందిన ఎన్నో సంవత్సరాల ధర్మ సూక్ష్మం అర్థం అయ్యింది. ధన్యవాదాలు.

    • @aswinimunipalli4154
      @aswinimunipalli4154 ปีที่แล้ว +1

      Me to anna

    • @anushareddy8635
      @anushareddy8635 ปีที่แล้ว +5

      Nadhuri srinivas garu nice videos

    • @rock_0823
      @rock_0823 ปีที่แล้ว +2

      Also please explain about Lord Sri Ram killing Shambuka who is a Shudra

    • @savitha.ksavitha4119
      @savitha.ksavitha4119 ปีที่แล้ว +3

      Jai shree ram. Ramayanam samskrit shlokalu untai dhanni chavalante samskrit radhu . Mari Ela gurugaru . .

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు ปีที่แล้ว +30

    ఇంతటి మహనీయుడు ,ధర్మాత్ముడు లాంటివారు ఈ బ్రహ్మాండాలను జల్లడపట్టి వెతికినగాని దొరకరు..అంతటి మహనీయుడు మన భరతఖండంలోని అయోధ్యలో జన్మించడం ఈ భూలోకవాసల అదృష్ఠం సామి...అయిన ధర్మపాదానికి రాళ్ళుకరిగి పుణ్యలోకానికి పయనమవుతున్నాయి కానీ ఇక్కడి కుహనమేధావులకు,మూర్ఖులకు మాత్రం కళ్ళు కనువిప్పుకాకపోవడం విచారంగాఉంది సామి...జై హింద్..

  • @routhuganesh9374
    @routhuganesh9374 ปีที่แล้ว +117

    సీత, గీత పుట్టిన నేలలో మనం పుట్టటం మన అదృష్టం భారతీయులుగా గర్వించ దగ్గ విషయం
    జై సీతా రామ్

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 9 หลายเดือนก่อน +50

    నిజంగా మొత్తం వింటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆయన కష్టం ముందు ఆయన క్షోభ ముందు మనం కష్టం ఎంత 😢🥺
    జై శ్రీ రామ్ 🚩🕉️🥺🙏🏻

  • @unotforu
    @unotforu ปีที่แล้ว +153

    రామాయణం అంటే సీతాపహరణ, లంక దహనం, రామ రావణ యుద్దం అని మాత్రమే తెలుసు కాని వృత్తికి, కుటుంబానికి సమన్యాయం ఎలా చేయలో వంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ జనాలకి శ్రీరాములవారు స్పూర్తియే

  • @vanajachandra5652
    @vanajachandra5652 ปีที่แล้ว +17

    మీకు ఒక విన్నపం..
    రామలయానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత కలుగుతుంది. నేను సీత రాములని చూసాక ప్రత్యేకంగా లక్ష్మణ స్వామిని చూసి తరిస్తాను. అయన తల్లి తండ్రులని, భార్యని కుడా వదలి అన్నగారి కోసం వనవాసం వచ్చి వారిని సేవిస్తాడు.లక్ష్మణ స్వామి వారి గురించి కుడా చెప్పగలరు 🙏🙏 శ్రీ మాత్రేనమః

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 ปีที่แล้ว +72

    మన నారాయణుని అన్ని శాపాలే.. అందరి శాపాలు తనే అనుభవించాడు..ధర్మ రక్షణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో..అందరూ భక్తులే శాపాలు పెట్టారు..నారాయణుని లాంటి దైవం,ఇంక వుండరు అసలు..జై శ్రీరామ్..

  • @seshuphanign
    @seshuphanign 7 หลายเดือนก่อน +13

    నేను కూడా సినిమాలను చూసీ శ్రీరామచంద్ర స్వామిని అపార్థం చేసుకున్నాను, మనస్పూర్తిగా నా తప్పూ నేను తెలుసుకున్నాను. ఈ వివరణ వల్లనా నిజాం తెలుసుకున్నాను గురూజీ, జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 ปีที่แล้ว +31

    నే చాలా చిన్నప్పుడు లవకుశ సినిమా చూసా, చాలా కోపం వచ్చింది రాముడి మీద, చాలా అంటే చాలా, నిజానికి కోపం కాదు అంతకు మించి, అమ్మకి మాత్రమే దణ్ణం పెట్టుకునేటంత
    tq sir, tq so much
    పోనీలే నాతల్లి ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నారు అని తెలిసాక కాస్త ఊరట. tq for this explanation
    అబద్ధాలు సినిమా రూపేణా ప్రజలని చేరడం తప్పే కదా

  • @kamalachakka5665
    @kamalachakka5665 ปีที่แล้ว +14

    శ్రీరామునికి భార్య మీద ఇంత ప్రేమ ఉన్నదన్న సంగతి ,సీతమ్మ కి భర్త మీద ఇంతగౌరవం వున్నదని సంగతి మీ ద్వారా మాత్రమే తెలిసింది, మీరు నిజంగా కలియుగ వాల్మీకి మీకు ఆ సీతారాముల ఆశీసులు సదా వుండాలి

  • @MANAGUDIMANASAMPRADAYAMVLOGS
    @MANAGUDIMANASAMPRADAYAMVLOGS ปีที่แล้ว +125

    మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అవుతుంది గురువుగారు ఇకపైన ఎవరన్నా శ్రీరాముడు గరు0ఛీ తప్పుగా మాట్లాడితే ఈ ఎవిడెన్స్ చిపించడానికి నా దగ్గర ఒక గొప్ప వీడియో ఇచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదలు 🙏🙏🙏🙏🙏🥺

  • @srikanthdintakurthi7911
    @srikanthdintakurthi7911 ปีที่แล้ว +21

    ఇది చాలా విలువైన వీడియొ. వెల కట్టలేనిది. అమూల్యమైనది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guttikondausha6004
    @guttikondausha6004 ปีที่แล้ว +66

    అయోధ్యలో బలరాముడు గా తిరిగి వచ్చాడు కదా స్వామి , నా దేశం కూడా రామరాజ్యం గా మార్చుస్వామి .

  • @searching.truth.
    @searching.truth. ปีที่แล้ว +47

    ఇప్పుడు ఎంత మందితో అయినా సరే వాదిoచగలను😢😢😢 జై శ్రీ రామ్.. మీకు పాదాభివందనం

  • @HemaLatha-k2d
    @HemaLatha-k2d ปีที่แล้ว +69

    Nanduri gaaru oka request andi ramayanam series start chestara....
    Ila manchiga vivariste ramayanam lo unna knowledge arthamavthundhi...
    🙏

  • @bhargavipaka5996
    @bhargavipaka5996 ปีที่แล้ว +11

    ఎన్నో ఏళ్లుగా సమాధానం వెదుకుతున్న ప్రశ్నకు మీరు చెప్పిన జవాబుతో కళ్లలో నీళ్లు తిరిగాయి ఇన్నాళ్లు తప్పుగా అర్ధం చేస్కున్న అందుకు రామయ్య పాదాలను కన్నీటితో కడుగుతూ రామయ్య భాధను కళ్ళకు కట్టినట్లు చెప్పిన మీకు శతకోటి కృతజ్ఞతలు ధన్యోస్మి

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 ปีที่แล้ว +119

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు తిరుమల వేంకటేశ్వర స్వామి గురించి మరిన్ని వీడియో చేయగలరని మనవి🙏🙏

    • @uhv13
      @uhv13 ปีที่แล้ว +4

      మాకు బాగా మహిమ చూపారు స్వామి,🥹🙏

  • @manuchinuthummala845
    @manuchinuthummala845 11 หลายเดือนก่อน +9

    నండూరి గారు మీకు ఎన్ని కోట్ల వందనాలు చేసిన తక్కువే ఇన్నాళ్లు రామచంద్ర మూర్తిని ఎన్నిసార్లు దర్శించుకున్న మనసులో ఎక్కడో చిన్న బాధ ఎవరో ఒకరు మా జాతిలో రామచంద్ర మూర్తిని ఇబ్బందులు పాలు చేశారని కానీ మీ ఈ వీడియోతో మమ్మల్ని ఇన్నాళ్లు తిట్టిన వాళ్ల నోళ్లు మూయించారు నా మనసులో ఉన్న బాధ కూడా తీర్చారు మీకు శతకోటి వందనాలు గురువుగారు🙏🙏🙏

  • @swarupagandikota4905
    @swarupagandikota4905 ปีที่แล้ว +20

    రామయ్య తండ్రి గురించి ఎప్పుడు వినిన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ......
    జై శ్రీ రామ్ 🙏

  • @durgadevimamidi7991
    @durgadevimamidi7991 7 หลายเดือนก่อน +7

    గురువు గారికి పాదాభివందనాలు.గురువు గారు ఈ రోజు నిజంగా మ కళ్ళు తెరేపించారు.మేము రాముల వారిని నమ్ముతాము కానీ మా పిల్లలు అమ్మ ఎందుకు రాముల వారు సీతమ్మని ఎందుకు అడవిలా పాలు చేశారు అంటే మాకు తెలియదు.కానీ ఈ రోజు గర్వంగా చెబుతాను గురువు గారు నా తండ్రి ఎటువంటి తప్పు చేయలేదు అని.మీరు నాకు నిజం గా ఆ దేవుడు ఇచ్చిన గురువు.నేను నా మనసు లో అనుకున్న ప్రతిసారి మీరు నా సందేహం తెరుస్తారు.మీరు చెప్పిన 16 somavarala పూజ నేను చేసుకున్న గురువు గారు.3 వ శారీ చేస్తున్న.నిజం గా నేను కష్టం లో ఉన్నప్పుడు మీరు ఈ వీడియో పెట్టారు.me మీద నమ్మకం తో నేను ఈ పూజ చేసుకున్న గురువు గారు.నా జీవితం నేను ఉహించని విధంగా ఆ శివయ్య నా జీవితాన్ని మార్చిసాడు.న ఊపిరి ఉన్నత వరకు ఆ పూజ నేను మానాను గురువు గారు.మీరు మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. మీరే మాకు గురువు.ఓం నమః శివాయ

  • @shivatech7
    @shivatech7 ปีที่แล้ว +118

    అద్భుతంగా వివరించారు నండూరి శ్రీనివాస్ గారు🙏. నిజంగా రామాయణాన్ని, ఇప్పటివరకు సమాజంలో మదిలో ఉన్న దృక్పథంను ఈ వీడియో మార్చేస్తుంది. మీకు శతకోటి ధన్యవాదాలు🙏❤

    • @sreekanthb3855
      @sreekanthb3855 ปีที่แล้ว +8

      మీరు కూడా share చేయండి. అప్పుడే సమాజంలోని ఆ దిక్కుమాలిన దుర్బుద్ది పోతుంది. జై శ్రీరామ్ జై భారత్.

  • @aaswadhikarts1913
    @aaswadhikarts1913 2 หลายเดือนก่อน +2

    Thank you Swami రజకులు వల్ల సీతాదేవిని రాములు వారు అడవులకు పాల్ చేయలేదని ఒక మంచి మాట చెప్పారు రజక పుట్టినందుకు నాకు ఆ లోటు ఉండేది ఈరోజు తీరిపోయింది ధన్యోస్మి...

  • @PatthisSweethome
    @PatthisSweethome ปีที่แล้ว +65

    ఆహా అద్భుతమైన వివరణ అండి రాముడు గురించి తప్పుగా మాట్లాడే వారికి ఎంతో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు 🙏

  • @raminenisisu
    @raminenisisu 6 หลายเดือนก่อน +4

    ఆనాటి నుండి ఈ నాటి వరకు నా రామయ్య తండ్రి ఎన్ని మాటలు పడ్డాడో .జైశ్రీరామ్ .

  • @yugandharswapna
    @yugandharswapna ปีที่แล้ว +19

    మీ నోటి నుండి రామాయణం మహాభారతం వినాలని ఉంది గురువు గారు

  • @ammannasiddhu3808
    @ammannasiddhu3808 6 หลายเดือนก่อน +6

    అసలు ఏడుపు వస్తోంది గురువు గారు వింటుంటే నా రాముడిని మించిన రాజు లేడు రాలేడు ఇక పుట్టరు...
    జై సీత రామ్...🙏🏾🙇‍♂️☘️☘️

  • @srikanthbodasingi6228
    @srikanthbodasingi6228 ปีที่แล้ว +35

    రామాయణం లో అంతా త్యాగమే ఉంటుంది❤

  • @koppisettymangathayaru6320
    @koppisettymangathayaru6320 ปีที่แล้ว +10

    ఇలా తెలియచెప్పేవాళ్లు లేక
    పురాణాలు హాస్యం గా చూస్తున్నారు
    ధన్యవాదములు నేస్తమా
    🌷🌷🌼🌼🏵️

  • @prasanthibasava3097
    @prasanthibasava3097 ปีที่แล้ว +34

    ఈ రోజు సుందరకాండ పూర్తిగా చదివి ఇప్పుడే మీ వీడియో చూస్తున్న.. జై శ్రీ రామ్

  • @pramodbandari1391
    @pramodbandari1391 6 หลายเดือนก่อน +3

    నిజంగా మొత్తం వింటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆయన కష్టం ముందు ఆయన క్షోభ ముందు మనం కష్టం ఎంత
    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @thirupathiragula7770
    @thirupathiragula7770 ปีที่แล้ว +37

    మీకు నా పాదాభివందనాలు గురువు గారు. ఇంత చక్కగా ఏ ప్రవచనంలోను వినలేదు. మీ తల్లిదండ్రులు ధన్యులు. జై శ్రీ రామ🪷

  • @Hemachandrat
    @Hemachandrat 7 หลายเดือนก่อน +4

    ఈ రోజు నా మనసు కుదుట పడింది... చిన్నప్పటి నుండి రాముడే ఆదర్శంగా పెరిగిన వాడిని... ఈ సున్నిమయిన అంశాన్ని అద్భుతంగా వివరించి నాకు మీరు మనశ్శాంతి ప్రసాదించారు... మీ రు మాట్లాడుతుంటే సాక్షాత్తు ఆ వాల్మీకి మహర్షి మాట్లాడినట్టు మనసుకి హాయిగా అనిపించింది... ఎందుకో ఏడుపు కూడా వచ్చింది... 🙏 ధన్యోస్మి

  • @venkat17076
    @venkat17076 ปีที่แล้ว +42

    గురువు గారు , నా జన్మ ధన్యం అయింది. రాములు వారు కనకమ్మ గారికి ఇ విషయాన్ని ఎలా వ్యత్త పరిచారో అని తెలుసుకోవాలి అని చాలా రోజులనుంచి ఆరాట పడుతున్నాను. రాములు వారు నాకోసం మీ చేత ఈరోజు చెప్పించారు.న జన్మ ధన్యం అయింది .జై శ్రీ రామ్ 🙏🙏

  • @jveerender2707
    @jveerender2707 7 หลายเดือนก่อน +4

    గురువుగారు సినిమాలో చూసి అవి నిజమని అనుకునే వాళ్ళకి మీరు చాలా బాగా వివరించి చెప్పారు మీకు ధన్యవాదాలు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @pramodbandari1391
    @pramodbandari1391 6 หลายเดือนก่อน +3

    ,సీత గీత పుట్టిన నేలలో మనం పుట్టటం మన అదృష్టం భారతీయులుగా గర్వించ దగ్గ విషయం జై సీతా రామ్🙏🙏ఇప్పుడు ఎంత మందితో అయినా సరే వాదిoచగలను జై శ్రీ రామ్.. మీకు పాదాభివందనం 🙏🙏

  • @Jyothi3Raj
    @Jyothi3Raj ปีที่แล้ว +9

    గురువు గారికి వందనం.🙏
    ఇది విని కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.
    వాల్మీకి మహర్షి మీ రూపం లో వివరణ ఇస్తున్నట్టు గా ఉంది.🙏

  • @venkateswararaomuvvala2151
    @venkateswararaomuvvala2151 ปีที่แล้ว +7

    నా తండ్రి శ్రీ రామచంద్రమూర్తి పిల్లలు లవకుశులు అడవి లో పుట్టినప్పుడు ప్రక్కనే తల్లి వుంది కానీ మా రామచంద్ర మూర్తి అక్కడ లేరు అని మీరు ఎంతో భాదతో చబుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది గురువు గారు.❤❤❤

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 3 หลายเดือนก่อน +1

    మహానుభావా ధన్యోస్మి ధన్యో స్మి ధన్యోస్మి మీ వివరణలు సర్వదా కృతజ్ఞుడను నారాముడు నారాముడూ నరాముడు ఆదర్శం

  • @prameeladontula9839
    @prameeladontula9839 ปีที่แล้ว +30

    మాకు తెలియని విషయాలు యెన్నో తెలియజేస్తున్నారు. థాంక్యూ గురుగారూ🙏

  • @ramnathgowd5698
    @ramnathgowd5698 ปีที่แล้ว +5

    మానవుడు ఎలా జీవించాలో రామాయణం చూసి ఆచారించాలి. చాల అద్భుతముగ వివరించారు స్వామి.మీరు రామాయణం గురించి చాబితే వినాలని ఉంది గురువు గారు. జై సీతారాం.

  • @villageworld3195
    @villageworld3195 ปีที่แล้ว +17

    మంచి వివరణ గురూజీ! ధన్యవాదాలు
    ఇలాంటి తార్కికమైన వివరణలు(పురాణేతిహాసాలలోని జఠిలమైన, సున్నితమైన అంశాల గూర్చి) మరిన్ని ఇవ్వగలరని కోరుతున్నాను
    జై హింద్..జై భారత్.

  • @ButagainKavita
    @ButagainKavita 2 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు గురువుగారు ఎన్ని రోజులు అదే భ్రమలో ఉన్నాను నేను ఆ సీతారాముల గురించి వింటుంటే నా కళ్ళకి లేదా అవతలి నేను ఏడవద్దు అనుకుంటున్నా కానీ నేను రావట్లే సీతమ్మ రామచంద్రుడు ఇప్పుడు ఉండుంటే గుండెలు పగిలేలా ఏడవాలి అనిపి చాలా థాంక్స్ గురువు గారు 🚩🚩జైశ్రీరామ్ జై సీతారాం ✊✊🙏🙏🙏🙏🙏😢😢😢

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 ปีที่แล้ว +4

    నండూరి శ్రీనివాస్ గారు నా పూర్వజన్మ భాగ్యవసాత్తు ఆ శ్రీవారి పాదాల చెంతనే నేను సేవ చేస్తున్నాను. మేము కూడా తన యొక్క సార్లు రామాయణంపై ఇటువంటి నిందా వాక్యములు విని ఉన్నాము. ఆ భగవంతుడు దయ వల్ల మేము రామాయణం చదివి నిజం తెలుసుకున్నాము. ఆ విషయాన్ని ఇప్పుడు మీరు ప్రజలందరికీ తెలియజేశారు. ధన్యవాదములు ఆ రాముడు పై ఉన్న అపవాదం తొలగించే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీకు ఆ ఆ సీతారామచంద్రుల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉండు గాక మీకు ఈ ధర్మ ప్రచారంలో మీకు ఆ సీతారామ చంద్రులు ఎప్పుడూ తోడుగా ఉండుగాక.

  • @hemasrilakshmi6891
    @hemasrilakshmi6891 2 หลายเดือนก่อน +1

    Jai Sri Ram... Adhbuthamm.. నేనెప్పుడు అనుకుంటు వుంటాను గురువు గారు , అందులో ఏదో అంతరార్థం వుంటుందని.. అందుకే ఎప్పుడు ఆ విషయంపై negetive గా అనుకోలేదు.. రాములవారు సీతాదేవి మన తల్లిదండ్రులు, పరమాత్మములు.. ఎప్పుడూ అందరికీ మంచే చేస్తారు.. అది నమ్మితే చాలు, జన్మ దన్యం.. Jai Sri Raam.....

  • @kowdiraju6729
    @kowdiraju6729 ปีที่แล้ว +4

    రామయ్య తండ్రి ఈ విధంగా ఉండడం సాధ్యమా అసలు! నీ కథ అమోఘం అద్భుతం. శరణు స్వామి శరణు 🙏🙏

  • @KALYAN786
    @KALYAN786 7 หลายเดือนก่อน +1

    9:30 దగ్గర ఒళ్లు గగుర్పొడిచింది... ఎంత మంచి శ్లోకం... రాజ్యం కోసం ఎవరినైనా పరిత్యజించడానికి చేసిన వాగ్దానం .. goosebumps....

  • @saihashmithagangavelli241
    @saihashmithagangavelli241 ปีที่แล้ว +20

    This is another far most best video in the internet which explains best about this secret of Ramayana.

  • @SOMASEKHARARAMESHIVATURI
    @SOMASEKHARARAMESHIVATURI 2 หลายเดือนก่อน +1

    మనసుకు హత్తుకునేలా చెప్పారు స్వామీ 🙏🏻🙏🏻

  • @prasanthibollu3091
    @prasanthibollu3091 ปีที่แล้ว +5

    చాలా చక్కగా చెప్పారు. అమ్మ సీతమ్మ తండ్రి రామయ్య చూపిన బాట నడిచిన బాట ధన్యం.జయోష్మి రామయ్య సీతమ్మ.

  • @manthakamesh5961
    @manthakamesh5961 หลายเดือนก่อน

    స్వామి రామాయణ మహా కావ్యం లో కొంత భాగాన్ని మాకు వినిపించి నందుకు ధన్యవాదములు.

  • @praveendacharam1470
    @praveendacharam1470 10 หลายเดือนก่อน +4

    మీకు నాయొక్క మనస్పూర్వక పాదాభివందనాలు 🙏🙏 జై శ్రీ రామ్ 🚩🚩

  • @maheshgorle5222
    @maheshgorle5222 ปีที่แล้ว +7

    💐జై శ్రీరామ జై హనుమాన్ శ్రీరామ చంద్రముర్తికి జై 🙏🚩

  • @kottubhagyalakshmi3086
    @kottubhagyalakshmi3086 ปีที่แล้ว +9

    🙏🏻 స్వామి రామదేవుడి పూజ గురించి వివరించండి. మాఘ మాసంలో చేసుకోవాలనుకుంటున్నాము

  • @abhianil9268
    @abhianil9268 10 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు గురువు గారూ మేము ఒక్కొక్క సారి ఇలానే ఆలోచిస్తుంటాను గురువు గారు. నాకు ఎప్పుడుశ్రీరాముడు తండ్రి . సీతమ్మ తల్లి గురువు గారూ

  • @kvharish2843
    @kvharish2843 ปีที่แล้ว +15

    రామచంద్ర ప్రభు మీద ఇంకా గౌరవం, ప్రేమ మరియు భక్తి పెరిగాయి . త్యాగనికి ప్రతిరూపం మన శ్రీ రామ చంద్ర ప్రభు ఎల్లప్పుడు శ్రీరామ చంద్ర ప్రభు భక్తుడను. రఘువీర సమరద జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🏻💙
    ధన్యవాదాలు అండి 🙏🏻
    I will share this with all no one should dare to question our lord Sri Rama Chandra Prabhu in any aspects.

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 ปีที่แล้ว +2

    గురువు గారు అద్భుతం అమోఘం రమణీయం కమనీయం ఆ రామాయణం❤....ఇంత బాగా వివరిన్చినందుకు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏......ఆ శ్రీ.మహావిష్ణు లక్ష్మి దేవి మనకోసం ఎన్ని కష్టాలు అనుభవించారు....రాముడంటే పుణ్య పురుషుడు🙏 సీతమ్మంటే మహా సాధ్వి🙏....ఆంజనేయుడు అంటే మహా భక్తుడు, లక్ష్మణుడు అంటే గొప్ప సోదర ప్రేమ మహా త్యాగి, ❤❤❤❤❤.....ఎన్నిసార్లు విన్నా వినాలనిపిoచే మహా కావ్యం....🙏🙏🙏🙏🙏

  • @vijayavijji6720
    @vijayavijji6720 ปีที่แล้ว +11

    Ramula vari meeda maku kopam ledu kani chala doubt s vunde ,meeru cheppaka anni clear ayyayi,enthaina ramula varu ramulavare ,guruvu garu chala baga chepparu

  • @pushyamichak
    @pushyamichak ปีที่แล้ว +3

    చక్కని వివరణలు ఇస్తున్నారు. చాలా మంది అనుమానాలు తీరి సీతారాములను విమర్శించకుండా ఉంటే బాగుండేది జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @Rk-vi2fz
    @Rk-vi2fz ปีที่แล้ว +3

    Sithamma ki okka maata ranivvakunda andaru thanani nindechala chesukunnaru Sri Rama Chandra murthy, ee analysis okkati chalu guruvu garu. This is the correct logic 👍. Lord Ram is always great 🙏 Jai Sita Ram 🙏🚩

  • @manasb1954
    @manasb1954 5 หลายเดือนก่อน

    నండూరి గారికి శతకోటి కృతజ్ఞతలు..ఎన్నో ఏళ్ల నుండి నా మనసులో ఉన్న ఈ సందేహాన్ని నేను అన్ని వేళలా కొలిచే నా రామయ్య తండ్రి మీ రూపంలో ఈ వీడియో రూపంలో నా సందేహాన్ని తొలగించి నా మనసుకి శాంతిని చేకూర్చారు 🙏🏻 జై బోలో రామచంద్ర మహారాజుకి మాత సీతామహాలక్ష్మి కి జై 🙏🏻శ్రీ రామ్ జై రాం జై జై రాం🙏🏻 నా భర్త కి నాకు మధ్యలో రామాయణం గురించి చర్చ వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో నా ముందు నిలవడం ఆయన అడిగిన చాలా ప్రశ్నలకి సమాధానం తెలిసినప్పటికీ లాజికల్ గా explain చెయ్యటం తెలియక తికమక పడుతున్న నాకు e video రూపంలో సమాధానం ఇచ్చారు నా రామయ్యా తండ్రి 🙏🏻I'm Blessed 🙏🏻🙏🏻

  • @MsVinod87
    @MsVinod87 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్... గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు... మీ పరిశోధన, వివరణ అద్భుతం... మిడి మిడి జ్ఞానం తో ఉగిపోయ్ మాకు జ్ఞాననేత్రాని తెరిపించారు.... ఇపుడు మేము ధైర్యంగా మనస్ఫూర్తిగా ఎవరు అడిగిన వారికి సమాధానం చెప్పగలము...
    ఈ వీడియో చూస్తే కళ్లు చెమగిలాయి...
    జై శ్రీరామ్... జై శ్రీరామ.. జై శ్రీరామ 🙏🏻🙏🏻🙏🏻

  • @nandurisantoshkumar9206
    @nandurisantoshkumar9206 ปีที่แล้ว +1

    Ee video vintunnanta sepu కన్నీళ్లు ఆగలేదు. మిమ్ములను mee కుటుంబాన్ని ఎప్పుడు ఆ శ్రీరాముడు చల్లగా చూడాలి Emi cheppali జై శ్రీరాం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @malathidurgavajjula5687
    @malathidurgavajjula5687 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు... ఎవరూ కూడా ఇలాంటి వివరణ ఇవ్వలేదు..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarithar6367
    @sarithar6367 2 หลายเดือนก่อน

    Mee upanyasam vinni Ramudu gurunchi telusukoni na janma danyam ayindi guruvu garu. Nanoo edipinchesaru nijanga ippudu edusthu mikoo mokuthunanu🙏🙏🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 ปีที่แล้ว +5

    🙏🏻🙏🏻శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతఉల్యమ్ రామ నామ వరాననే 🙏🏻 🙏🏻

  • @pradeepkarnam7055
    @pradeepkarnam7055 2 หลายเดือนก่อน

    Meelanti vaariki ayushu sudeerganga vundalani aa Sri ramachandrudu meeku karuninchalani korukuntunna..
    Appude meeru elanti yenno manchi vishayalu prajalaku suluvuga telupagalaru.
    Dhanyavadalu🙏🙏🙏🙏

  • @laxmiprasannagajjala9384
    @laxmiprasannagajjala9384 ปีที่แล้ว +7

    E video chustunte 21 nimishalu appude ayipoinda anipichindi guruvugaru sitaramula gurinchi vintunte Inka vinalanipistudi guruvugaru

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 10 หลายเดือนก่อน

    జైశ్రీరామ్ గురువుగారు ఇంతలా బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు ఈ విషయం గురించి నాస్తికలకు గాని ఇతర మతస్తులకు గాని ఈ సీఎం తెలియని హిందువుల గాని ఈ సీం గురించి ఇంతలా అర్థమైన స్వప్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏 జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @bangaralaxmi6012
    @bangaralaxmi6012 ปีที่แล้ว +3

    నమస్కారం గురువుగారు 🙏🏾 సమయానికి వీడియో చేస్తున్నారు,, మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు

  • @midhunasatheesh
    @midhunasatheesh 4 หลายเดือนก่อน +1

    Chala ante chala Baga vivarincharu guruvu garu asalu miru chepthunte nijamga Kalla munde antha jaruguthunnattu teliyakundane kanillu vachai nijamga mi lanti varu entho avasaram neti samajaniki miku padhabivandhanalu guruvu garu🙏🙏🙏👏👏👏

  • @bhagyasreealam
    @bhagyasreealam ปีที่แล้ว +6

    Jai shree ram ❤ oka thandri pillala ki cheppinatlu opika ga explain chesaaru. Thank you so much. We are lucky to have you 😊

  • @bharathivadlakonda893
    @bharathivadlakonda893 6 หลายเดือนก่อน

    నేను కూడా అజ్ఞానం తో రాముల వారిని అపార్థం చేసుకున్నాను..మీ వివరణ వల్ల నాకు పాపవిముక్తి కలిగింది.

  • @ajaykumarnaikvolunteer125
    @ajaykumarnaikvolunteer125 ปีที่แล้ว +1

    గురూ గారూ మీరు మన సీత రాముల వారి కథ చెపుతుంటే మనసు హాయిగా వుంది గురూ గారూ జై శ్రీ రామ్ ,ఓం గురూ దేవో నమః

  • @jayasreekami9929
    @jayasreekami9929 ปีที่แล้ว +3

    గురువు గారు...నేను శ్రీరామ తండ్రిని తప్పుగా అనుకోలేదు...కానీ ఏదో ఒక శాపం చేత లేదా ఇతర కారణం చేత ఆశ్రమంలో వదిలిపెట్టారని అనుకున్నాను.... ఆ ప్రశ్న మనసులో ఎప్పుడు ఉండేది ....ఇప్పటికి సమాధానం దొరికింది.... ధన్యవాదాలు గురువు గారు...శ్రీరాములు వారు అటు తండ్రి వియోగం ఇటు భార్యా వియోగం మరియు పుత్రుల వియోగం తో బాధ పడివుంటారు...... దేవతలకు కూడా బాధలు తప్పలేదు..... దేవుడిని అద్భుతాలు జరగాలని కోరుకోకూడదు మన కర్మలను ఎదుకొనే శక్తిని ఇవ్వమని అడగాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని....శ్రీరామచంద్ర ప్రభువును కోరుకుంటున్నాను....జై శ్రీరామ్..

  • @mrudhulavani2141
    @mrudhulavani2141 5 หลายเดือนก่อน

    బాగా చెప్పారు బ్రదర్ 🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻😊సత్యము 👌🏻👌🏻🙏🏻... Thank you.. మిమ్మలిని me ఫ్యామిలీ ని ఆ సీత rama స్వరూప eppudu ఉన్న sri అమ్మభగవాన్ పుట్టించారు.. అందరికి gyanamu సత్యం తెలియటానికి.. మేము bharmins... In hyd padmarao nagar😊... Thank you.. Jai jai sri ammabhagavan🙏🏻🙏🏻🙏🏻😊.. మీ లాంటి గురువుస్ ఏ భూమి మీద చాలా అవసరము 🌸

  • @adapaaruna6475
    @adapaaruna6475 ปีที่แล้ว +25

    పాస్టర్స్ చాలా గోరంగా మాట్లాడుతున్నారు రాముడు గురించి చాలా భాద అనిపిస్తుంది..

    • @rkraoarni6154
      @rkraoarni6154 ปีที่แล้ว +3

      PASTAR NAA KODUKULA KI VEREE.... PANI LEDAA??

    • @uhv13
      @uhv13 ปีที่แล้ว +4

      వాడోక పిచ్చోడు అటువంటివి వినకపోవటమే మంచిది మీకు మనసును కుదురుగా ఉండగలిగే దృఢమైన మనసు ఉంటేనే చూడండి లేదంటే నండూరి గారి videos తప్ప ఇంకేం చూడొద్దు

    • @erickdaniel7904
      @erickdaniel7904 ปีที่แล้ว

      ఏ పాస్టర్ ? ఎమ్ తప్పుగా మాట్లాడారు?

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 6 หลายเดือนก่อน +1

    నా సీతమ్మ తల్లి పడ్డ కష్టం రాముడు కూడా పడలేదు ఏమో అనిపిస్తుంది,ఎందుకంటే 10 నెలలు లంకలో అశోక వనం లో ఒక్కతి ఉంది ఎండ వాన భయంకరమైన చీకటి భాధ ని చెప్పుకోవటానికి ఒక్కరూ లేరు అందుకే నా రామయ్య కంటే నా సీతమ్మ తల్లి కష్టాలు పడింది అని నా అభిప్రాయం జై సీతా రామచంద్ర ప్రభువు కి జై

  • @sgoud4023
    @sgoud4023 ปีที่แล้ว +6

    రేణుక ఎల్లమ్మ గూర్చి చెప్పండి. రేణుకఎల్లమ్మ జమాదగ్న మహర్షి
    వాళ్ళ నీ దహనం మహారాష్ట్ర లో మహోరు లో చేసాడు పరుశరామ్ లు వారు అన్నీ. అక్కడ వుంది shaktipitam. కొందరు కేరళ లో తల్లీ తండ్రుల దహనం చేసారు అన్నీ చెప్పుతారు. మొహార్ లో వుంది శక్తిపీఠం? ఎల్లమ్మ శ్రేతం మా

  • @vsbrajuraju3693
    @vsbrajuraju3693 3 หลายเดือนก่อน

    నమస్కారం , నా నమ్మకాన్ని విశ్వాసాన్ని రాములవారికోసం ఏలా సందేహ నివృత్తి చేసుకోవాలో తెలుసుకోవాలి అను కొన్న తరుణం లో తమరు నివృత్తి చేసారు నేనే కాదు ఉన్న చాలా మంది ప్రజలకు రాముడు అంటే ఏమిటో తేలియ చెప్పారు మీకు కోటి ధన్యవాదాలు, పురుపోత్తమ రామ జై సీతారామ

  • @Teatysweety2022
    @Teatysweety2022 ปีที่แล้ว +6

    Miru cheppina nijalu petti original ramayan evaraina thisthey bagundu swami😊

  • @muthuyalashankaar
    @muthuyalashankaar 22 วันที่ผ่านมา

    మీకు శతకోటి వందనాలు గురువుగారు ధన్యవాదాలు

  • @sreekantpatel3364
    @sreekantpatel3364 ปีที่แล้ว +8

    Hero , హీరోయిన్ లు వాళ్ల నటనా కౌశలం ప్రజల కి చూపించడం కోసం కల్పిత కథనం సృష్టించి మాహా కావ్యాలను ,అద్భుతమైన గ్రంథాలను నిజమైన కథలను అపహాస్యం చేశారు

  • @NaswaWorld
    @NaswaWorld 9 หลายเดือนก่อน +1

    Entho mandhiki vunna anumananni intha goppaga parishkarinchinanduku dhanyavaadalu sir🙏🙏🙏

  • @suprajathamatam7554
    @suprajathamatam7554 ปีที่แล้ว +5

    Beautiful explanation on Ramayanam.
    Asalu me video's chustu me matalu vintunte goosebumps vastayi Guruvu garu adbutam ga chepparu elanti doubts vunna kuda clear avutayi❤😊
    Meeku veelu avute complete Ramayanam oka book laga kani or edaina pdf laga kani pettagalaru ani request 🙏
    Jai Shree Ram🙏

  • @KALYAN786
    @KALYAN786 3 หลายเดือนก่อน

    The Man of Character
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @DurgaDevi-CH
    @DurgaDevi-CH ปีที่แล้ว +21

    గురువు గారు చాలా చక్కగా వివరించారు... మీరు చెప్తూవుంటే ఎంత సేపు అయినా వినాలనిపిస్తుంది... మీ మాటలు అంత అమోఘంగా ఉంటాయి.మీ లాంటి గురువులు మాకు ఉండటం నిజంగా మా అదృష్టం గా భావిస్తున్నాము.😊🙏🏻🙏🏻

  • @plakshmirajyam5340
    @plakshmirajyam5340 ปีที่แล้ว

    నండూరి శ్రీనివాస్ గారు, మేము చాలా అదృష్టవంతులమండి, మీ మాటలు వినగల గటం మీరున్న కాలం లో మేము కూడా ఉండటం, లేకపోతే ఇంత గొప్ప విషయాలు తెలియకుండా వెళ్లి పోయే వాళ్ళ మేమో 🙏🙏

  • @Spiritualliving034
    @Spiritualliving034 ปีที่แล้ว +110

    One of the best video in TH-cam history ❤❤ take a bow to you sir 🙏🙏🙏🙏

  • @Priyanka-ol6js
    @Priyanka-ol6js ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెప్పారు🙏🙏🙏🙏🙏🙏 సీతారామచంద్ర మూర్తి కి జై🙏🙏🙏🙏

  • @laxmichinta3459
    @laxmichinta3459 ปีที่แล้ว +5

    Wonderful presentation deserves our salutations

  • @savithanaresh5702
    @savithanaresh5702 9 หลายเดือนก่อน

    మీరు చెప్పిన విషయాల ఎంత గొప్పగ ఉన్నాయనే నాకున్న సందేహాలన్ని clear ಅಯಿపోయాయి.
    మీకు చాలా చాల కృతజ్ఞతలు!🙏🙏

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 ปีที่แล้ว +4

    Ee vishyam gurinchi mana andariki arthamkaavali ani Sri Ramula varu kanakamma Gari Vanti mahunubaavulaa daggara cheppincharu.
    Chaala chakkaga cheparu ee vishyam gatam lo meeru cheptanu ani cheppi ippudu chesaru. Bahusaa aayana mee dwaara cheppinchaar emo.
    Anta ramula vaari sankalpam yemo.

  • @bandiralabalakrishna6146
    @bandiralabalakrishna6146 4 หลายเดือนก่อน

    గురు గారు ఇన్ని రోజులు మ చాకలి వాలు ఆ మాట అన్నారని నేను బాధ పడ్డాను ఇ రోజు మీరు ఈ వీడియో ద్వారా. నిజం చెప్పారు మీకు కృతజ్ఞతలు జై శ్రీరామ్

  • @vizagindia1660
    @vizagindia1660 ปีที่แล้ว +4

    Dear Srinivas garu, your usage of AI for the images since few months is really impressive. And as usual ur content is always beautiful If possible please do an episode on Jillellamudi Amma garu. 🙏

  • @grandhivenkatachalapathira1588
    @grandhivenkatachalapathira1588 หลายเดือนก่อน

    Great video andi. Puttina enni years ki telusukunna Mee dayavalla ❤❤❤