ViluvainadI nee maranam Song Track || Telugu Christian Songs & Tracks || CBT odisha, Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Track Download Link ➟ drive.google.c...
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    VISIT : www.digitalgosp...
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 25

  • @Myselfkk
    @Myselfkk 3 ปีที่แล้ว +92

    విలువైనది నీ మరణము
    తన చెంతకే తిరుగు పయనం
    తన పిల్లలే తన చెంతకే
    చేరినపుడే తన సంతసం...
    ఈ తనువు తో తన చిత్తమే
    జరిగించి కన్ను మూస్తే
    ఆ మరణమే తనకు మధురం..
    1) తను కన్న పిల్లలంతా బతకాలి భూమి పైన
    మలినాలనేవి లేకుండా...
    దూరంగా పిల్లలుంటే తను మరచి పోతుంటే
    ఉండలేడు బాధపడకుండా...
    మన మీద నే ధ్యాస- చూడాలని ఆశ
    కలిగివున్న కన్నతండ్రి-పిలువంగ నిన్ను కోరి
    ఆ పిలుపు స్వీకరించి వెళ్ళిపోవాలి....//విలువైనది//
    2) ఒకనాడు ఏసుక్రీస్తు బ్రతికెనీలోకమందు
    పాపాన్ని అంటనీకుండా..
    తండ్రి కోరుకున్న పనిని జరిగించే భూమి పైన
    మరణించినాడు ఇష్టంగా...
    ప్రభు సేవ లోన నిదురిస్తే -అది వరమనేది గ్రహియిస్తే
    మరి లేదు నీకు చింత-ఉంటావు తండ్రి చెంత
    తన కనులు మూసి తీరుతుంది జగమంతా..ఆ....
    //విలువైనది మన మరణము
    తండ్రి చెంతకే తిరుగు పయనం//

  • @pulihoney866
    @pulihoney866 5 ปีที่แล้ว +6

    Super song annaiah

  • @vijaybabu2458
    @vijaybabu2458 ปีที่แล้ว +2

    Wonderful lyrics

  • @vittanalayakobu5962
    @vittanalayakobu5962 2 ปีที่แล้ว +4

    Super 🙏🙏🙏🙏🙏🙏

  • @vandanapatha3542
    @vandanapatha3542 4 ปีที่แล้ว +8

    Awesome song....and what a meaningful song it is!..with an amazing music and vocals...you people did an awesome job cbit odisha.

  • @spraveen768
    @spraveen768 2 ปีที่แล้ว +3

    Vandanaalu super song and amotional

  • @johnprasannakumarministries
    @johnprasannakumarministries 4 ปีที่แล้ว +1

    Thank you soo much for the track digital gospel!!

  • @ashoksundarashali579
    @ashoksundarashali579 5 ปีที่แล้ว +3

    Annaya
    Le నిలబడు,పరుగిడు song track kooda upload cheyandi annya

  • @suzilkumarjonnalagadda1179
    @suzilkumarjonnalagadda1179 3 ปีที่แล้ว +2

    nerpali trova track pettandi

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 5 หลายเดือนก่อน

    Excellent song