ఆకాశమంత ఎత్తుకు ఎదిగే అవకాశాలున్నా..అందుకు తగిన ప్రతిభా పాటవాలున్నా...పదిహేనేళ్లనుండి, ఎటువంటి పేరు ప్రతిష్టలను కోరుకోకుండా,సంస్థలేవీ స్థాపించకుండా... సాదా సీదా జీవితాన్ని ఆస్వాదిస్తూ,అందులోనే అసలైన ఆనందం ఉందని ఆచరణాత్మక జీవనంతో రుజువు చేస్తూ... అందరికీ అనునిత్యం అందుబాటులో ఉంటూ... అటు సంసారిగానూ ఇటు సన్యాసి గానూ కాకుండా కత్తి మీద సాము లాంటి సరి కొత్త జీవనాన్ని కొనసాగిస్తూ...అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్న పూజ్య గురువరేణ్యులు... శ్రీ కాంత్ రీసా గారు.! నేటి తరానికి ఆయన జీవితం.. ఓ గొప్ప ఆదర్శం.!
ఇంటర్వ్యూ బాగుంది. కాంత్ రీసా గారు చాల ప్రశ్నలకు డొంక తిరుగుడు లేకుండా సూటిగా, క్లుప్తంగా జవాబులు ఇచ్చారు. ఇందులో చాలా విషయాలు ఆచరణ యోగ్యంగా వున్నాయి. ఆయనకు 2009 లో జ్ఞానోదయం అయినప్పుడు అతనేదో సుదీర్ఘ ధ్యానంలో లేక పోవడం, ఎదో మాములు పనిలో మాత్రమే ఉండడం గమనార్హం. ఇది జెన్ మాస్టర్స్ చెప్పిన సడన్ ఎన్లైటెన్మెంట్ అని అనుకోవచ్చునేమో. అయితే, అతను ఏమాత్రం నవ్వు రాని కొన్ని చెత్త జోకుల షార్ట్ వీడియోలు కూడా చేసాడు. చాలా ప్రయోగాలు చేసి ఏది క్లిక్ అవుతుందో చూద్దాము అన్న మనస్తత్వం అతనిలో కనిపించింది. చేతి రాతతో తను చాలా పుస్తకాలు రాయాలన్న అత్యుత్సాహంతో తన వ్యూవర్స్ ఒక క్లోజ్డ్ సర్కిల్ గ్రూప్ లో జాయిన్ అయ్యి తనకు తలా వెయ్యి రూపాయల చొప్పున (ప్రతి నెలా అనుకొంటా) కొన్ని లక్షల రూపాయలు ధన సహాయం చేస్తూ ఉండమని, తను లక్షకో పుస్తకం చొప్పున రాసి విడుదల చేస్తానని చెప్పాడు. ఆ వీడియోకు ఎంతమంది పర్సనల్ గా రెస్పాండ్ అయ్యారో తెలియదు.
Risa has explained his spiritual approach very clearly in this interaction. A great and unique spiritual adventure began in 2009 and Risa may please connect to English audience by doing TH-cam videos in English too. 🎉
What happens when people around you especially your family expects to do things that you don’t like to do or want you to follow time lines? How do you reach సామరస్యం under such circumstances?
ఈయన కొంచెం illusion లో ఉన్నారు ఎవరి వ్యాపకం -- వారికి ఆనందం అన్నట్లు, ఇదోరకం! అంటే నేను అందరిలా బ్రతకటం లేదు నేనో ప్రత్యేకమైన వ్యక్తిని అనే భ్రమలో జీవించటం అనేది అదొక రకమైన వ్యాపకం (కాలక్షేపం) మాత్రమే
Please don't waste your time. if you want to pass your time then read a good book of actual Guru rather proganada Genze Guru like him. Don't get fooled by his attire , he is just copying and trying project Guru. Remember, one fine day he'll become millionaire/billionaire just by creating video and he start Ashram , and foolish sheeps will start following him.. this a modern tactics of money. Slowly he might show case is mobile number ask for donations this will be next move of Modern Gurus .. PLEASE Don't waste your Time .. don't consider him as Ramana Maharshi or Jiddu Krishna Murthy. After sometime he'll is more intelligent then him and those actual Guru philosophy are utter false .
మన చుట్టూ చాలా ఆశ్రమాలు మోసాలు జరగడం చూసి మనకు అలా అనిపించవచ్చును😊 కానీ Risa అలా కాదు మీరు Risa talks వినలేదు అనుకుంట అండి Risa చెప్పేదే ఎలాంటి ఆశ్రమాలు తను స్టార్ట్ చేయడు అని... మన ఇల్లె మన ఆశ్రమం అని చెప్తాడు Risa... ఎలాంటి డొనేషన్స్ తీసుకోరు Risa... అతను సొంతగా కష్టపడి వచ్చిన డబ్బుతోనే తన +తన కుటుంబ జీవనం ను ఉన్నంతలో ప్రశాంతంగా ఆనందంగా చాలా సాధారణంగా జీవిస్తాడు...😊🙏 ఇది నేను Risa ను చాలా దగ్గరగా చూస్తూ చెప్తున్న...నేనే రుజువు సాక్ష్యం🪷
PLEASE Don't waste your Time .. don't consider him as Ramana Maharshi or Jiddu Krishna Murthy. After sometime he'll say he is more intelligent then him and those actual Guru philosophy are utter false .
When Ramana Maharshi was there... There was no TV, Movies, banks, internet, mobile and thousands of things... The science was not so evolved.... The information was not available on finger tips... So obviously Ramana Maharshi garu will not have more knowledge or intelligence... But he has right intelligence about himself and his life... That's why he said one has to find himself... Because he found himself.... Just because they are great as by society... They can't be more intelligent than us.... Hahaha... 😂😂😂😂
మనిషి అన్నపుడు శ్రమ, కష్టపడి పని చేసుకోవాలి. అంతే గాని ఈ పని చేయకుందా , బాధకం తో ఎదో సొల్లు చెపియ్ వీడియో చేస్తా .. ఈ గొర్రెల ప్రపంచం ఎలాగో చాలా సమయం ఈ పని లేకుండా సొల్లు వీడియో లు చూసి వాల జీవితం లో విలువైన సమయ వృడా చేస్తునాం . ఒక్కసారి వీడియో చూడడం మానేయండి ..సార్ బయటకి వెళ్లి పనిచేసుకుంటాడు..
సనాతన హిందూ ధర్మం లో జీవి యొక్క మానసిక స్థితి రెండు రకాలు గా విభజించబడినది, మొదటిది లౌకిక స్థితి ఇది సామాన్యుల మానసిక స్థితి, రెండవది అలౌకిక స్థితి ఇది ఆశామన్యులు పొందే మానసిక స్థితి, కాంత్ రిషా రెండవ స్థితికి చెందిన వారు ఆ స్థితికి చేరుకోవడం కానీ వారిలా జీవించటం కానీ సామాన్యులకు అలవికానిది, అర్థం చేసుకోగలరు.విమర్శించటం చాలా సులభం.
ఆకాశమంత ఎత్తుకు ఎదిగే అవకాశాలున్నా..అందుకు తగిన ప్రతిభా పాటవాలున్నా...పదిహేనేళ్లనుండి, ఎటువంటి పేరు ప్రతిష్టలను కోరుకోకుండా,సంస్థలేవీ స్థాపించకుండా... సాదా సీదా జీవితాన్ని ఆస్వాదిస్తూ,అందులోనే అసలైన ఆనందం ఉందని ఆచరణాత్మక జీవనంతో రుజువు చేస్తూ... అందరికీ అనునిత్యం అందుబాటులో ఉంటూ... అటు సంసారిగానూ ఇటు సన్యాసి గానూ కాకుండా కత్తి మీద సాము లాంటి సరి కొత్త జీవనాన్ని కొనసాగిస్తూ...అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్న పూజ్య గురువరేణ్యులు... శ్రీ కాంత్ రీసా గారు.!
నేటి తరానికి ఆయన జీవితం.. ఓ గొప్ప ఆదర్శం.!
సూపర్ రీసా గారూ మీరు జీవించే విధానమే సూపర్ మీ ఆలోచన విధానమే సూపర్❤🎉
ఒక గంటలో ఎంతో జ్ఞానం❤️❤️❤️
ఇంటర్వ్యూ బాగుంది. కాంత్ రీసా గారు చాల ప్రశ్నలకు డొంక తిరుగుడు లేకుండా సూటిగా, క్లుప్తంగా జవాబులు ఇచ్చారు. ఇందులో చాలా విషయాలు ఆచరణ యోగ్యంగా వున్నాయి.
ఆయనకు 2009 లో జ్ఞానోదయం అయినప్పుడు అతనేదో సుదీర్ఘ ధ్యానంలో లేక పోవడం, ఎదో మాములు పనిలో మాత్రమే ఉండడం గమనార్హం. ఇది జెన్ మాస్టర్స్ చెప్పిన సడన్ ఎన్లైటెన్మెంట్ అని అనుకోవచ్చునేమో.
అయితే, అతను ఏమాత్రం నవ్వు రాని కొన్ని చెత్త జోకుల షార్ట్ వీడియోలు కూడా చేసాడు. చాలా ప్రయోగాలు చేసి ఏది క్లిక్ అవుతుందో చూద్దాము అన్న మనస్తత్వం అతనిలో కనిపించింది. చేతి రాతతో తను చాలా పుస్తకాలు రాయాలన్న అత్యుత్సాహంతో తన వ్యూవర్స్ ఒక క్లోజ్డ్ సర్కిల్ గ్రూప్ లో జాయిన్ అయ్యి తనకు తలా వెయ్యి రూపాయల చొప్పున (ప్రతి నెలా అనుకొంటా) కొన్ని లక్షల రూపాయలు ధన సహాయం చేస్తూ ఉండమని, తను లక్షకో పుస్తకం చొప్పున రాసి విడుదల చేస్తానని చెప్పాడు. ఆ వీడియోకు ఎంతమంది పర్సనల్ గా రెస్పాండ్ అయ్యారో తెలియదు.
Risa tammudu ni chupina prakrutiki dhanyawadalu....ela bratakalo teliyachesina kanthRisa ki❤
Risa has explained his spiritual approach very clearly in this interaction. A great and unique spiritual adventure began in 2009 and Risa may please connect to English audience by doing TH-cam videos in English too. 🎉
Great conversation
Wonderful Human Being @ Risa Raso vaisaha 🤘
Super brother tq🙏🙏😊
కాంతి రిస గారు మీరు అంట్లు కడుగుతాను అన్న పాయింట్ మా మనసుని కలిచివేస్తుంది మీరు పూర్ణాత్ములు యోగి అనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు అని నేను అనుకుంటున్నాను
ఈ నిర్వచనం నీ తలలోది.
... వాడేమో అంట్లు తోము తాడు ...యోగి అయ్యాడు ... నువ్వు వాడి ముడ్డి కడిగి బాబా ...అయిపో ... దరిద్రుడా..
👌🏻 sir
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Nice Massage dear sir 🙏
❤
సంసారి, సన్యాసి ఈ రెండూ కూడా అసంపూర్ణమే!
Supar life kanthi resa
Super
Sir naku kuda elanti alochanale undevi sir elanti alochanalu unna vanni kalvali ani nenu baga try chesa nalo nenu badapadda sandarbalu anno evveri ki chapalenu natho nenu chappukune vanni
What happens when people around you especially your family expects to do things that you don’t like to do or want you to follow time lines? How do you reach సామరస్యం under such circumstances?
Risa
Reincarnated sanyasi anonymous 🎉
నమస్కారం.సన్యాసం అంటే అర్థం ఏమిటి?సంసారి అంటే అర్థం ఏమిటి?
Hi
Chala matter undhi ga e video low
Veedi sangathi eymi
ఈయన కొంచెం illusion లో ఉన్నారు ఎవరి వ్యాపకం -- వారికి ఆనందం అన్నట్లు, ఇదోరకం! అంటే నేను అందరిలా బ్రతకటం లేదు నేనో ప్రత్యేకమైన వ్యక్తిని అనే భ్రమలో జీవించటం అనేది అదొక రకమైన వ్యాపకం (కాలక్షేపం) మాత్రమే
Please don't waste your time. if you want to pass your time then read a good book of actual Guru rather proganada Genze Guru like him. Don't get fooled by his attire , he is just copying and trying project Guru.
Remember, one fine day he'll become millionaire/billionaire just by creating video and he start Ashram , and foolish sheeps will start following him.. this a modern tactics of money.
Slowly he might show case is mobile number ask for donations this will be next move of Modern Gurus ..
PLEASE Don't waste your Time .. don't consider him as Ramana Maharshi or Jiddu Krishna Murthy. After sometime he'll is more intelligent then him and those actual Guru philosophy are utter false .
Baga paga pettukunnavu bhayya 😂😂😂😂 neenu kuda nee lage vunde vadini... It's okay
@@satishchaganti3570 I thought u will not poke ur nose into my opinion.. as u in ur comment...
@@mazakwithmoksha9844i respect your opinion also,,sorry
@@satishchaganti3570 it's okay sir
మన చుట్టూ చాలా ఆశ్రమాలు మోసాలు జరగడం చూసి మనకు అలా అనిపించవచ్చును😊
కానీ Risa అలా కాదు
మీరు Risa talks వినలేదు అనుకుంట అండి
Risa చెప్పేదే ఎలాంటి ఆశ్రమాలు తను స్టార్ట్ చేయడు అని...
మన ఇల్లె మన ఆశ్రమం అని చెప్తాడు Risa...
ఎలాంటి డొనేషన్స్ తీసుకోరు Risa...
అతను సొంతగా కష్టపడి వచ్చిన డబ్బుతోనే తన +తన కుటుంబ జీవనం ను ఉన్నంతలో ప్రశాంతంగా ఆనందంగా చాలా సాధారణంగా జీవిస్తాడు...😊🙏
ఇది నేను Risa ను చాలా దగ్గరగా చూస్తూ చెప్తున్న...నేనే రుజువు సాక్ష్యం🪷
PLEASE Don't waste your Time .. don't consider him as Ramana Maharshi or Jiddu Krishna Murthy. After sometime he'll say he is more intelligent then him and those actual Guru philosophy are utter false .
When Ramana Maharshi was there... There was no TV, Movies, banks, internet, mobile and thousands of things... The science was not so evolved.... The information was not available on finger tips... So obviously Ramana Maharshi garu will not have more knowledge or intelligence... But he has right intelligence about himself and his life... That's why he said one has to find himself... Because he found himself.... Just because they are great as by society... They can't be more intelligent than us.... Hahaha... 😂😂😂😂
మనిషి అన్నపుడు శ్రమ, కష్టపడి పని చేసుకోవాలి. అంతే గాని ఈ పని చేయకుందా , బాధకం తో ఎదో సొల్లు చెపియ్ వీడియో చేస్తా .. ఈ గొర్రెల ప్రపంచం ఎలాగో చాలా సమయం ఈ పని లేకుండా సొల్లు వీడియో లు చూసి వాల జీవితం లో విలువైన సమయ వృడా చేస్తునాం . ఒక్కసారి వీడియో చూడడం మానేయండి ..సార్ బయటకి వెళ్లి పనిచేసుకుంటాడు..
Miru ee okka video ke 3 comments varaku post chesaru pani cheskovali adhi edhi ani. He is painter, sand artist, youtuber, and has music knowledge.

❤❤❤❤❤❤
Hi