Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
ฝัง
- เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
- #sumantvparenting #andamainajeevitham #andamainajeevithamsumantvlife
Watch► Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
SumanTV Parenting TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.SumanTV Parenting is a channel created to share personal experiences with it’s audiences.We are not medical professionals so please consult your doctor before taking any medication or trying any remedy and advise suggested in our videos. As each baby is different recommendations on this channel may not work for you, and should not be considered as an excuse to not visit your doctor or consult a medical practitioner
psychology facts
rama ravi stories
emotional intelligence
priya chowdary latest videos sumantv
priya chowdary interview
ramaa raavi
nirupama interview sumantv
suman tv roshan latest interview
pillalu mata vinalante em cheyali
pillalu baga chadavali ante em cheyali
#sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos#sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos
Sir, మీ జడ్జెమెంట్ మీ చలహాలు చాలా సూపర్ సార్ మీకు నా నిండి వందనాలు అనేక కుటుంబాల్ని కట్టుచున్నారు చక్కగా న్యాయం చేస్తున్నారు వెరీ వెరీ థాంక్స్ sir
0p0p😊⁰000😊p😊9😊😊p😊
0p0p😊⁰000😊p😊9😊😊😊
సూర్య మీరు నిజం గా మీకు చాల చక్కటి హృదయానికి చేతులెత్తి నమస్కరించడం ఇంతవరకు ఎవరి మనసు మీ మనసు లా చూడలే ఎంత చేసిన చిన్న మ్యాటర్ విడిపించి కూడా బాధ కలుగకుండా ఉండడం
సార్ మీరు సూపర్ సార్ మీరు చెప్పే మాటలు అంటే న్యాయం అనేది మీ దగ్గర జరుగుతుంది
చక్రవర్తి గారి సబ్జెక్టుకు, ఈయన గొప్పతనానికి నా అభినందనలు....
సార్ నా వయసు కూడా 65 సంవత్సరాలు మీరు ఏ విధంగా న్యాయం చెప్తారు అని చాలా చాలా వేచి చూశాను మీరు చెప్పేదాన్ని బట్టి ఒక అమ్మాయిని తప్పు తప్పుగానే చెప్పారు మరియు పెద్ద మనసుతో ఆలోచించి సూర్యా గూడా ఆలోచించుకునే విధానాన్ని చెప్పడం నాకు చాలా నచ్చింది మీరు చెప్పిన న్యాయానికి చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇలాంటి న్యాయాలు చెప్పి ఎంతోమంది జీవితాలను బాగు చేస్తారని ఆశిస్తున్నాను
👋
ఈ అమ్మాయి సేసింది మాములు మోసం కాదు మీ సుమన్ టీవీ వాళ్ళు బిడ్డ ని నేనే తల్లిని అని చెప్పాలి
Sir, మీరు చాలా బాగా ఆలోచించి నిర్ణయం చెప్పారు. Life లో ఆడ మగ ఇద్దరూ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇద్దరిలో ఒకరు correct గా ఉన్నప్పుడు రెండో వ్యక్తి కూడా correct గా ఉండాలి అని అనుకుంటారు. కానీ, ఈ రోజు ల్లో ఆడవారికి support గా ఉన్న చట్టాలను వాడుకొని మగవాన్ని హింసించే ఆడవాళ్లు ఎక్కువ అయిపోయారు. అలాంటి వారికి ఇప్పుడు మీరు చెప్పిన డెసిషన్ ఒక భయాన్ని కలిగించాలి. Family court ల్లో ఉన్నటువంటి దేవుడికి మారు రూపులైన జడ్జి లు కూడా మీలా ఆలోచిస్తే 50%కేసులు వెంటనే solve అయిపోతాయి sir.
Hats off to your decision
sir hats off...
🎉
దీన్నిబట్టి మీకేం అర్థమైంది ఫ్రెండ్స్. మా పెద్ద వాళ్ళు ఒక మాట చెప్పేటోలు దొంగరికం లంజరికం ఎప్పటికీ దాగదు ఎప్పటికైనా బయటపడుతుంది ఇప్పుడు అదే జరిగింది. గాడ్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ 🙏🙏🙏
Awnu sir nizamu sir
కాదు చెర్రీ..... వాళ్ళ కాపురం నిలబెట్టే ఏదైనా సలహా ఇస్తావనుకుంటే.... ఇలాంటి వాడుక సామెతలు ఛెబుతున్నావ్....
Sir mosapoyena ammaini antunnaru posam chesina abbaini ye anaru abbaini pilichi eddariki marrage cheyachuga sir badalanni ammye barinchala 🙏🙏🙏🙏🙏please mosam chesinaabbai i pilavabdi sir 🙏🙏🙏🙏😮😮
Dr గారు సూపర్ సార్ మీరు మాటలడుతూ ఉంటే నరాలు నిక్కబొడుస్తున్నాయి సార్ సూర్యకి న్యాయం చేశారు సార్ మీ జడ్జిమెంట్ సూపర్ సార్
సార్ మీ జడ్జిమెంట్ చాలా బాగుంది సార్ అలాగే తెలిసో తెలియకో చేసింది ఆ అమ్మాయి పొరపాటు ఆ మోసం చేసిన వాడ్ని తీసుకువచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరిపించండి సార్ ఆ పాప కూడా న్యాయం జరిగింది సార్ మీరు తలుచుకుంటే న్యాయం చేయగలరు సార్
Surya your decision is 100 Percent correct
సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు బ్రతుకు జట్కా బండి ఇలాంటి కార్యక్రమాల్లో మీ విశ్లేషణలు విన్నాను ఇప్పుడు అందమైన జీవితం అనే కాన్సెప్ట్ లో కూడా తరచుగా చూస్తున్నాను నాకే గనక ప్రత్యేక అధికారాలు ఉంటే సత్వర న్యాయం అనే పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మీబోటి వారికి మంచి జీతం మరియు మంచి అధికారాలు ఇచ్చి సమాజానికి ఎంతో మేలు చేసే వాడిని కేవలము కోర్టులలో మాత్రమే ఇలాంటి సమస్యలు పరిష్కారం కావాలంటే అంత సులభమైన విషయం కాదు మీరు మంచి విషయ పరిజ్ఞానము విశ్లేషణ పరిజ్ఞానం కలవారు వీలైతే పెద్ద స్క్రీన్ మీద మీ ప్రసారాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
పాప ని కనడమే ఆమె తప్పా....
కొంత మంది పెళ్లి అయాక కూడా బయట అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ ఎంత మంది లేరు.....
వాళ్ళతో పోల్చితే ఈ అమ్మాయి చాలా great...
Awnu sir papim please understand that good answer sir
Papa ni kanadam thappu kadu mosam cheyyadam thappu
Avunu sir
తల్లి విజయమ్మ చాలా బాగా అక్ట్ చేస్తున్నావ్, Dr.sir ki అర్థం కాలేదు అనుకుంట స్టార్టింగ్ లోనే అర్థం అయ్యింది నాకు తమరి మంచితనం పాప ని అడ్డాప్ట్ చేసుకున్న అని, అండ్ మీకు పాపో బాబో పుట్టిన సరే ముందు పాపపై ప్రేమ తగ్గదు అన్నాక మళ్లీ డౌట్ వచ్చింది. చాలా అమాయకంగా మాట్లాడుతున్నావ్, నిన్ను నమ్మిన నీ భర్తను మోసం చేయటమే కాకుండ నీతి నిజాయితి వున్న ఆడదానిల మాట్లాడుతున్నావు సిగ్గు వుండాలి కొంచెం అయిన. కొవ్వు ఎక్కువయి నువ్వు, నిన్ను వదిలించుకున్నవాడు తప్పు చేస్తే నిన్ను నమ్మి నీ మెడలో తాళి కట్టిన నీ భర్త ఏమవ్వాలి,మీ కామానికి బలయిన ఆ పాప ఏమైపోవాలి. విడాకులు అడుగుతున్నాడు అన్నావ్,Dr Garu నిజం చెప్పు అంటే నేను పెద్ద పత్తి గింజని, నేను వెర్రి పప్పని అని చెప్పుకున్నావు. అన్నీ అందరికీ తెలిసాక నోరు విప్పవేం.
ఆ అమ్మాయి బుద్ది మంతురాలు లాగా మాట్లాడడం
డాక్టర్ గారు ఎంత అడిగిన నిజం చెప్పకపోవడం - తాను పెద్ద పతివ్రతలా మాట్లాడడం
పెళ్ళికి ముందే లివింగ్ రేలషన్ లో ఉండడం (మరి ఏమి ఎక్కువయ్యో) -
అనుకోకుండా మల్లి చెప్తున్నాను అనుకోకుండా గర్భవతి కావడం అంటే తనకు తెలీకనా ?
క్షమించాలి : డాక్టర్ గారు సూర్య ని ఆలోచించమని చెప్పడం నచ్చలేదు
ఈ ఎపిసోడ్ మొత్తంలో సూర్య ని మాత్రం అభినందించాలి
Eppudu cheputade annte aa pillaku pelli chesi pillalu puttaka cheputademo appudu ennka em cheyaledu kada
జరిగిన విషయం , తను గర్భవతి అని ఆమె తల్లితండ్రులకు ముందుగా చెప్పవలసింది . అప్పుడు వాళ్ళు తల్లి తండ్రులు ఏదోఒక నిర్ణయం తీసుకొందురు ఏమో .పెళ్లి చేయటం ఆపుదురేమో , ముందు గా
తల్లితండ్రులకు చెప్పకపోటం చాలా తప్పు .డాక్టర్ గారు మంచి నిర్ణయం చెప్పారు .
ఇక నుండి అయినా జాగ్రతగా వుండు తలీ
21:14 21:18 32:19 32:24 32:24 32:24
సోదరా విజయ కోసం నితిమంతు రాలి పేరు ఉపయోగం చేసావు( తప్పు) మథర్ తెరిస్సా అన్నావు ప్లీజ్ మీరు సరి సేసుకో
డాక్టర్ గారు ఆ అమ్మాయి చేసింది 100% తప్పే. కానీ ఇద్దరూ పిల్లలు ఉండి భార్య చనిపోయిన మరొక్షణం మగవాళ్ళు పెళ్లి రాయల్టీ గా చేసుకుంటున్నారు. కానీ అదే ఒక అమ్మాయి చిన్న వయసులో భర్త చనిపోయి, లేక ప్రేమ అనే పేరుతో ఎవరి చేతులోనో మోసపోయో మరొక పెళ్లి చేసుకోవడన్ని ఎవరూ accept చేయరు ఎందుకని. జీవితం అందరికి ఒకటే కదా. మగవాళ్ళ తప్పుని ఆడది క్షమించినపుడు మగ వాళ్లకు ఆ క్షమాగుణం ఎందుకు ఉండదు. ఎందుకంటే ఆడవాళ్లు పిల్లల్ని కానీ యంత్రాలు మాత్రమే. పిల్లలు పుట్టాక పోయిన భార్య భర్తతో కలసి ఉంటుంది. కానీ భర్త మాత్రం మరొక్షణం మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయిలు ఎవరూ కూడా living relationships లోకి దయచేసి వెళ్లొద్ధు. ఈ వీడియో మీకొక గుణపాఠం. చూసారుగా ఆ అమ్మాయికి 26 సం. ఆమె జీవితాంతం నిండాను మోయాల్సిందే. మోసం చేసిన మరొకడు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, విడాకులు ఇచ్చి ఇతను ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. 2 సం. .ఈమెతో కాపురం చేసిన అది లెక్కలోకి రాదు. ఎందుకంటే అతనికి ఈమె లాగా బిడ్డను కనే వరం అనే దరిద్రం లేదు కదా. ఒక వేల వీలైద్దరి మధ్య ఒక బిడ్డ పుట్టి ఉన్న మరో ఆడది అతన్ని accept చేస్తుంది. అందు కే అమ్మాయిలు మీ కుటుంబాల పరువు, మీ పరువు తీసుకోవద్దు. Concentrate on your goles only. Dont spoil ur life.
Vijaya nijam cheppi chesukovalsindhi.. Meru anna 2nd marraige lu chala jaruguthayi but ikakda cheppi chesukonte thanaku problem vocchedhi kaadhu
మీరు అడిగిన ప్రశ్న బాగుంది ఇద్దరు పిల్లలు ఉండి భార్య చనిపోతే రాండంగా పెళ్లి చేసుకుంటున్నాడు మగవాడని కానీ ముందే చెప్తున్నారు కదా మన ఇద్దరి పిల్లలున్నాయి భారీ పోయింది అనికానీ ముందే చెప్తున్నా కదా మా ఇద్దరు పిల్లలున్నాయి భారీ పోయింది అని తను అడిగేది ఒకటే తల్లి మగవాడు నాకు ముందుగా ఒక మాట చెప్పుకోవాల్సింది కదానాకు ముందుగా ఒక మాట పెట్టుకోవాల్సింది కదా తను చెప్పనందుకు చేసిన తప్పు జీవితంలో మూల్యంగా చెల్లించవలసి వచ్చింది
Logic point ...
😂😂
మగాడు అబద్దం చెప్పడు. చెప్పి చేసుకుంటాడు
నాకు తెలిసి అబార్షన్ చేయించుకోవడానికి వీలు పడలేదు అయి ఉంటుంది అందుకే ఆ పాపని కని ఉంటది. మహా తల్లి సత కోటి వందనాలు నీకు 🙏🙏🙏
ఆవును
Surya you are correct
లివింగ్ రిలేషన్స్ హిందువులలో ఉందా ఇది చాలా తప్పు భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఆడ బిడ్డలు మీరు కొత్త వ్యక్తులతొ పరిచయం చేసుకునె ముందు ఒక సారి మీ తల్లి తండ్రులను గుర్తు చేసుకొండి
Hindus goppa ?? VLallu msthram manushulu karaa?
Prathi vishyam lo Kula mathaalu kadhu choodalsindhi manasulanu marche Pani msthram Bible chesthundhi. Ikkada parents anthaga pillalanu nammadam thappu
@@dr.gundigraceబైబిల్ లో పాత నిబంధన, కొత్త నిబంధన అని ఎందుకున్నాయి..... అసలు బైబిల్లో ఉన్నంత బూతు ఇంకెక్కడా లేదు సరిగ్గా తెలుసుకో
0^2 l₹😂I Cy@@dr.gundigrace
Yee ammayeedee chala neechamaina bratookoomosamcheyadam shamincharanee papamloyundee amakamoogha ok abbayeenee mosamcheyadu mareeyoka mosam ghana shikshakoo Pathroorahloo yee Ammayeekee shikshinchadum nyayamainadeesheekshanoo Veedinchadum mancheedeeyeVijakoo thageenahdey vadulookavadum meylooyanee MEERU CHEPPANDE DR GARU MADAM GARU ? ? ?
What wonder full programe thanks your teem
ఆ అమ్మాయి ఏమి చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో , తల్లిదండ్రులకి, చేసుకోబోయే వాడికి ఎలా చెప్పాలో, సరైన గైడ్ చేసుకోలేకపోయింది... ఈ రోజుల్లో కూడా పిల్లలు ఉన్న అమ్మాయినీ పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు... పెళ్లయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు కొనసాగించే వాళ్ళు ఉన్నారు... ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యభిచారం చేసిన ఆడవాళ్లు కూడా అన్ని మర్చిపోయి పెళ్లిళ్లు చేసుకుని సుఖంగా ఉన్న
వాళ్లు కూడా ఉన్నారు.. నా అభిప్రాయం ఏమిటంటే... ఆ అమ్మాయికి సరైన గైడ్, సరైన ధైర్యం చెప్పే వాళ్లు దొరికినట్లు లేదు...
అందమైన జీవితం ప్రోగ్రాం అంటే ఆడ బిడ్డలకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి మీతో వచ్చి ఎలా కడిగారు అంటే మగవాళ్ళ మంచి వాళ్ళు ఉండరా అలాంటి మగవాళ్ళకి మీరు ఇలా చేస్తే ఇంక మగవాళ్ళు క్రూరంగా కాకుండా మృగాలుగా మారుతారు ఇదంతా కచ్చితంగా నేను చెప్పగలరా తను నిన్ను వదిలేసిన ఇంకొక పెళ్ళాం చేసుకున్నాక 100 ఏళ్ళు బతికిన వాడు మాత్రం కంపల్సరిగా ఆడవాళ్ళని అనుమానిస్తాడు
Good job sir
Chala Bagav Chepparu Sir
Surya is absolutely right..sir
Magadu aa tappu cheste adadi kshamistunde mari adadi chesi kshamapana korite e samajam yanduku angikarinchadu
ఇద్దరు మగవాళ్ళు వల్ల నలిగిపోయిన ఒక మాతృమూర్తి ఆ అమ్మాయి, ఇప్పుడా అమ్మాయి పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తే మనసు వికలమై పోయింది.
నిజం చెప్పారు సర్ 😢😢😢
vijjaya. ni mosam chesina. vyakthi achuki teluusukoni viiayakii papaki nyayam. chesthey baguntundi sir aa way lo trai cheyandi sir
ఇద్దరితో వుండే అవకాశం సూర్యతో వుంటే మొదటివాడు మల్లీ తనజీవితంలోకి వచ్చే అవకాశం వుంటుంది
😂😂😂...
Abba మాతృమూర్తి. ఇంత మంచి words use చేయకు బ్రదర్.ఇందులో సూర్య చేసింది కరెక్ట్
Total episodes the best episode 100% doctor super judgement
సార్, నా దొక్క విన్నపం కడుపు చేసి పారిపోయినవాడిని పట్టుకుని విజకి, గౌతమ్ కి పెళ్లి చేసి పాపకి కూడా న్యాయం చేయండి ప్లీజ్
Surya is very good person
Hats off to Dr. Kalyan
Sir Dr. Garu, finally you forgot one suggestion: 1. At present, where is Gautam, the first lover? Why did he cheat her even though she was pregnant? Why should we not take action against him? Now, provisions are favorable to ladies, and proving Gautam as her lover and the child as his daughter can be done through a DNA test. Second, the truth has come up. Even though he loves her so much, please give them one more chance after counseling them together. Third, kindly inquire with her parents whether they know about this situation because they have been secretly covering up this secret, and they may also be culprits in this marriage. If that is the case, we should not blame her solely. Furthermore, we will file a police complaint against Gautam, her ex-lover, and obtain his version with a DNA test to prove her innocence and punish Gautam. Please consider one girl's life if there is any compromise.
Super decision 💯🙏🙏🙏🙏🙏🙏👌
Correct judgement chesaru sir super
ఈ అమ్మాయి విడాకులు ఇవ్వటమే మంచిది తల్లిగా బిడ్డకు న్యాయం చేయటం చాలా చాలా మంచిది ఈ అమ్మాయి మోసపోయింది అనేది 100% నిజం సమాజంలో దుర్మార్గులు ఉంటారు
ఈ రోజు అతను వద్దు అనుకుంటున్నాడు ఓకే మరి అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అప్పుడు పెళ్లి అయిన అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలి లేకుంటే పెళ్లి కానీ అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి కానీ అమ్మాయిని అయితే ఇతను జీవితం లో జరిగిన సంఘటన అంతా చెప్పి పెళ్లి చేసుకుంటాడ లేకుంటే చెప్పకుండా చేసుకుంటాడా
డాక్టర్ గారూ మీరు ఒక ప్రక్క ఆ అమ్మాయి ని గద్దిస్తూనే ఒకప్రక్క బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు నాకు అన్పిస్తుంది .ఇద్దరూ కలసి కాపురం చేయాలి అని అనుకుంటే ప్రతి రోజూ ప్రక్కలో బల్లెం లా ఉంటాడు భర్త .విడిపోవటమే మంచిది .
Thu nee janma
Kindly arrange a counseling session for my son and daughter in law.
Dr .garu cheppindi💯 nijam ...jivitantam narakam chusekante .biddanu pettukoni batakadame manchidi❤
One thing chala clear, oka aadadaaniki 99% antha vishala hrudayam yeppudu undadu. Ala ayindi ante akkada yedo flashback unnatte, no doubt
సూర్య భయా సూపర్
హ్యాండ్సప్ మీకు గుడ్ నిర్ణయం💯👌
Super doctor garu
Very nice explanation
జయ మాట్లాడకుండా కల్యాణ చక్రవర్తి గారే చాలు. ఆయన లాయర్ ఆకుల రమ్య గారు ఇద్దరు సరైన న్యాయం మాట్లాడటం .అంతా వీరిద్దరి తీర్పు తిరుగుండదు. వినడానికి కూడా బాగుంటుంది.
doctor super
మీరు ఈ అమ్మాయి కి డివైర్స్ ఇవ్వండి ఎవ్వరు ni మోసం చేస్తారు వళ్ళు బలిసి ఎవ్వరు జీవితం ఆడుకుంటుంటారు.. నిజాయతి లేని భర్త నీ mosam చేయడం. పెళ్లి ki ముందు బలిసి కడుపు తెచ్చుకొని సిగ్గులేకుండా ఇంకా అబద్దాలు చెప్పుడుతూనిది డివోర్స best 😂😂😂😊
Super judge ment sir
Indian Society circumstances has driven her, unable to express to her own daughter. Mother has pain & suffering in this situation. This Man & women are interrogating the suffering of the young mother in thus world. God bless the mother & child.
Kalyan chakraborty sir....May God bless you with lots of happiness 🙏
Meeru super sir curect ga nayam cesaru meeru
Good kalyangaru
డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు అండి న్యాయబద్ధంగా ఆలోచించి విచారించి చెప్పారు
Super KALYAN Sir
ఫైన్ సార్ చక్కగా అడిగినారు సార్
కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా చక్కగా వివరించారు హ్యాట్సాఫ్
Sir u r correct sir
పెళ్లి కాకముందు ఎలా ఉంది అని కాదు.....
పెళ్లి అయాక ఎంత మంచిగా ఉంది అని ఆలోచించి. ఆ అమ్మాయిని నమ్మి సంసారం చేసుకో అన్నగారు....
Awnuu sir nizamuu kani doctor Rong
Cheparu nacha ledu
Pelli ayyeka kuda she told lies...she didn't accept her mistake unless shown with proofs..
Miru alane adjust navutara
Good lady
Wow Doctor your Great sir 👏 super Massage Excellent job 👏
Super
సూర్య వ్యక్తిత్వం అద్బుతం. విజయ దురదృష్టం. అలాంటోడు అరుదు.
Good sar
అమ్మ విజయ ఇప్పుడికైన రియలైజ్ అయ్యి, నీ భర్త ఒప్పుకుంటే ఒకే, లేక పోతే నీకు పుట్టినా పాప కి తల్లి ప్రేమ ని ఇవ్వు, నిన్ను మోసం చేసిన ఇడియాట్ గౌతమ్ నీ పట్టుకొని కేసు పెట్టు, నీవు కూడా జాబ్ చేస్తున్నావు కాబట్టి కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్ God bless you
అంటే ఇంకో అమాయకుడిని బలి చేయమంటారా
1000% kalasi vundaru sir , patha lover ni vijaya ni kalapandi sir...........sir
Super❤❤❤
Kalyan sir super judge ment sir
Good jedgement kalyan sir, and madam.
You are super sir
Sir Kalyan chakravarthy Garu hat's off sir , కానీ బాధగా ఉంది ఒక జంట విడిపోవడం ఇద్దరికీ చెడ్డ పేరు . ఆయనా కూడా చాలా మంచి వాడు కానీ ఆడపిల్ల మోసపోయింది. ఒక ల... కొడుకుని నమ్మి. మీ శక్తి మేరకు కలిపే ప్రయత్నం చెయ్యండి sir. మీకు చెప్పగలిగినంత వాడినికాదు. మీరు భూత భవిష్యత్ వర్తమాన కాలము తెలిసిన వారు. ఏది న్యాయమో తెలిసినవారు. ఆ అమ్మాయికి మోరల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ఆమె పోయిన మోసం కంటే, చేసిన మోసం చాలా పెద్దది.
అందమైన జీవితం సుమన్ TV కిశతకోటి వందనాలు
Ameki perfect alochana evariccharo great
Veryniceexplanaton
ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికి 100 అబద్ధాలు ఆడినట్లు గా ఉంది ఈ విజయ జీవితం
Jaya garu super
సార్ ఈమె చరిత్ర ఎట్లా ఉన్నది అంటే మహాభారతంలో కుంతికి ఉన్న చరిత్రను ఉన్నది
Bible chaduvu lanja merry history la vuntundi brother
Surya very very good person
Its suman goods news
She is great 🎉🎉🎉🎉 mother ❤❤❤
Surya hatsoff ur character
Kalyan sir thank you
ఫ్రెడ్ చేసిన గబ్బు ఆ ఫ్రెడ్ కనిపించకుండా వుంటే ఇంత జారిగెెది కాదు కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు పాప లేదు బాబు పుట్టిన ట్టు అయితే సూర్య కూడా మంచి వారు తప్పకుండ కలిసి వుండేవారు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరికి వుండకూడదు నాకు ఎందుకు అనుకొని వుండవచ్చు కదా ఆ ఫ్రెడ్
లేదు అన్న వాళ్ళ ఫ్రెండ్ తో అన్ని చెప్పావా అంటే అన్ని చెప్పాను అన్నదట కథ
@@dattuk5399 అలా ఎలా చెప్తారు చెపు
Yes 100% true bro. I feel she is not friend, but a ghost. If she is really a friend such easily could not have been exposed her past. Moreover, she opened the truth, to Surya, instead to turn to some other way, thus spoiled their golden future, bastard.
💐👍👌👌💐ఓకే
Surya u r great
Ippatikaina thanu nijam oppukundhi sir
ఇది ఆమె చెప్పేది అంత అబద్దం ఈమె పెళ్లి కాకముందు వేరే అతనితో పాపను కానీ తరువాత సూర్యను చేసుకోంది, ఆ పాపకు డి ఎన్ ఏ చేపిస్తే తెలిసి పోతుంది అంతే
Exe lent sir
Sir good zudjeme t sir
Sury is grate
Supar sar
God bless you
డాక్టర్ గారు ఇదే నా పరిస్థితి కానీ కలిసే ఉంటున్నాం
Very personal story. Amenu kshaminchu Surya
😢
గౌతమ్ ని court కి లాగితే 100% బేబీ మైంటెనెన్సు వస్తుంది కానీ ఒక డౌట్, చీటింగ్ case లో ఆడవాళ్ళకు శిక్ష ఉండదా?
అసలు వాడికి పెళ్లి అయిందో లేదో వాడి కి ఫోన్ చేసి ఉంటే బాగుండేదేమో కథన్న నాకు తెలిసి వాడి ఫోన్ నెంబర్ ఇప్పటికీ తెలిసి ఉండొచ్చు కాంటాక్ట్ లో అని
kalyan garu meeku namashkaram bidda champukunda
ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ పట్టుకొని గౌతమ్ తో కలిపి కాపురం చేయమనండి మీ ఛానల్ తర్వాత మెయిల్ చేసినట్టు ఉంటది ఇద్దరు ప్రేమికులు కలిపారని మంచి మెసేజ్ ఉంటుంది
సర్ మీరు ఆ అమ్మాయి అబ్బాయి ని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించాలి నా మనసులో మాట
Meru vellandi sir 😂😂😂😂
lLl
Lollll@@racharlaraviteja-vg7nu
Surya chala chala manchivadu
Your grite sir relliye
Sir meeru greet sir chala baga chpparu sir.
మహదేవత ఎవరికీ తెలీకుండ 9 నెలలు మోసింది అంటె గ్రేట్.
kanneellu agatamledu iam sorry for seeing this program