నువ్వు సామాన్యుడవు కావు! నువ్వు సాధకుడివి!నీ సత్సంకల్పం చాలా గొప్పది!నీవు అనుకున్నది తప్పక తొందరలో నెరవేరుతుంది!నీ వలన విశ్వ కళ్యాణం జరుగుతుంది!నీకు అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాయి! తొందరలో రాజ్యా అర్హత పొందుతావు! దన్యుడవు నాయనా!శుభం!
భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని నీకు నచ్చినట్లు బ్రతుకు బ్రో. చాలా మంది మనసారా జీవించడం తెలియక,,,, సమాజం ఏమనుకుంటుందో అని భయం భయంగా బ్రతికేస్తూ ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఉంటారో పోతారో తెలియదు. ఉన్నంత కాలం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనకు నచ్చినట్లు బ్రతికేయడమే👌👌👌🎉
@@malleshbanagari7386 సమాజం నీ మంచి చెడులు చూస్తుందా? ప్రతీ వాడి క్రింద నలుపు ఉంటుంది. ఎవర్నీ కేర్ చెయ్యొద్దు. ఎవరిదగ్గరా చెయ్యి చాచవద్దు. మొరిగే కుక్క కరవదు. సో హ్యాపీగా ఉందు బ్రో.
ఎవరిదో శ్రమను దోచుకుని ప్రచారం చేసుకొనే ఈ రోజుల్లోని నటులు,కళాకారులకు సిగ్గువచ్చేలాగా ఓ మంచి నిజమైన కళాకారున్ని మాకు పరిచయం చేశారు ధన్యవాదాలు. ప్రాచీన మూలాలు తెలిసిన ఆధునిక మేధావి❤
చాలా రోజులకు ఓషో లాంటి ఓ వ్యక్తి చూడగలిగాను. ఇతను ఉరుకుల పరుగుల జీవితంలో ఒక సెలయేరు లాంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు అరుదు. వేలల్లో ఒకడు. ఇతనిలాగ ఓ రోజు జీవించినా చాలు. అంతే. ❤
జీవితంలో ఒక్కోసారి మాజికల్ గా ఒక్కో సారి మ్యూజికల్ గా అనిపిస్తూ వుంటుంది, మీ లాంటి వ్యక్తి తో మాట్లాడుతూఉంటే మ్యూజికల్ గా అనిపిస్తూ వుంటుంది మామూలు ప్రపంచం మాజికల్ గా (మాయా ప్రపంచం) ఉంటుంది, గతంలో మనం కలిసినప్పుడు నా బొమ్మ పెన్సిల్ స్కెచ్ వేసి ఇచ్చారు.😊😊
2012 లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినపుడు కాంత్ రిసా గారు ఆ మూవీ రైటర్, చాలా డిఫరెంట్ పర్సన్ and వెరీ ఇంటెలిజెంట్... After 10 years అన్న ని ఈ ఇంటర్వ్యూ ధ్వారా చూసాను.. Thankyou
Super. Professional Artist కి ధీటుగా ఉంది, మీ violin playing. ఇన్ని రోజులూ ఎక్కడున్నారు సామీ? TH-cam ఈ రోజే నాకు మిమ్మల్ని చూపించింది. చాలా, చాలా కొత్తగా, strange గా, సమకాలీనంలో surprising గా, ఒక ప్రయోగం గా, భిన్నం గా ప్రవృత్తి రీత్యా. Very new way, Outdated అంటే outdated ఏ, Updated అంటే updated ఏ. Wonderful human being. సరళంగా ఉన్నాడు, వయోలెంట్ గా ఉన్నాడు ఆలోచనలో, జీవనం లో. కొన్ని controversies ఉన్నా మీ ప్రత్యేకత మీదే.
ఎవరూ...ఎవరి మాటా వినరు... అని మీరు చెప్పిన మాట అనుభవంతో చెప్పిన మాట. ఒక మంచి విషయాన్ని చెబుతున్నప్పుడు...ఎదుట మనిషి విననపుడు , అర్థం చేసుకోలేనపుడు...చెప్పే వ్యక్తి పడే ఆవేదన వర్ణనాతీతం.
కాంత్ రిసా అనే పేరు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. నాకు నచ్చిన మాట అతనికి టైము విలువ తెలుసు కోమని చెప్పకనే చెప్పారు, తను ఆచరించి చూపించారు. తను ఎవరో తనకే తెలియని అవధూత ఈ కాంత్ రిసా. 🙏🙏🙏🙏🙏👍
So many people will not come outside like this gentleman. But it is true, many people attitude will be like this. Thank you for bringing innovative interview.
He is one of the good artist .so aayana tana jeevitaani eejeegaa, peace fullgaa vundela set chesukunnaru. He is One of the open minded .He is 1000% correct. It's true. Manchi ,chedu, society Rajyangam kosame, deenini evru patistunnaru.. Andaru samaaname antu jeevinchadame DEVUDU. any have you are great..
ప్రకృతిలో ఎవరికి హాని కలిగించకుండా, నీకు ఇష్టమైనవి చేసుకుంటూ పోవటమే ఆనందమైన జీవితము. నీకు నచ్చనివి చేసుకుంటూ పోవటం బతకటము. ఇది తెలిస్తే నీవు నిజమైన మానవుడివి.
Nijam chepparu kranthi garu ,time mottam job kosame saripotundi,job time ki 2hrs mundu start avvali aipoyaka vachesariki late avutadi ika vachaka intlo works ,paiga vache salaries antanta matram,Mee interview choisaka prasantamga undi ,anchor garu regular dressing,maruyu haiga kinda koorchuni intlo matladukuntunnattu interview chesaru,ade kontamandi aite yento set up ,costumes,make up vammo valla over action,but meeru natural ga matladaru ,all d best sir
నీ స్పురణ తో వుండి, ప్రపంచాన్ని చూడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నీ స్పురణ తో వుండు.. నీవే దైవం... ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనల్ని మరిచిపోతాం, మన సృహ వున్నప్పుడు ప్రపంచాన్ని మరిచిపోతాం, అప్పుడే అన్నీ కనిపిస్తాయి
నిన్ను చుస్తే నన్ను నేను చూసుకున్నట్టు వుంది నా ఆలోచనలు ఇలానే ఉంటాయి నేను ఇలానే ఉండాలి అనుకుంటాను నేను ఇలానే జీవించాలి అనుకుంటాను కానీ అందరు పిచోడు అనుకుంటారు
23:23 Mark Rusko, Vincent van Gogh (Dutch painter), Jackson Pollock (American painter), Edouard Manet (French painter), Gustav Klimt (Austrian painter), Egon Schiele (Austrian painter)
అవును ఇక్కడ మాత్రమే నిజమైన స్వేచ్చ లభిస్తుంది! అందరి అంతరగాలలో. కదలాడే కోరికలన్నీ ఇక్కడ మాత్రమే సఫలం అయి శాంతిస్తాయి! సత్సత్య జ్ఞానం అందరికీ అర్థం కాదు! కృత్రిమత్వం లో మునిగి పోయి ఉన్న వారికి జ్ఞానం అంత సులువుగా అవగతం కాదు! అందుకే క్రీస్తు కృష్ణ & మహమ్మద్ ప్రవక్త అంతటి వారే ఈ లోకంలో ఎన్నో అవస్థల ను ఎదుర్కున్నారు! ఇక సామాన్యుల గురించి ఏమని చెప్పేది!
I had stopped watching Telugu movies a long time ago, because conversations in recent movies seem hollow and amateurish. This guy rekindled my love for Telugu. When Society collectively ignored the direction it headed, this conversation might serve as a reminder of what is important in life. Though I will not completely agree with him, he has got some point 👉. God bless him
🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 🎉🎉🎉All the best and you can live as it comes to your life....❤😊99% wants to live like this but due to fear of ......they the society 🎉🎉🎉🎉RUSHI
In 2011 kanthrisa is my friend, I thought that time he is a different guy,I met him in a temple at malakpet my born place.after a long time again by ur channel I am watching his interview, I know about him very well ❤
12 సంవత్సరాల ధ్యాన ప్రక్రియ చేసాక కొంత పరిణితి పొందాక మనుషుల భావాలు, భావోద్గేవాలు అవగతం చేసుకున్నాక, ఇలాంటి వారిని చూసినప్పుడు కలిగిన అభిప్రాయం : ఇతను జీవితం లో చాలా ఇబ్బందులు పడి, పెయింటింగ్ ను ప్రవృత్తిగా ఎంచుకుని పాశ్చాత్య చిత్రకారుల కళను నేర్చుకుని బొమ్మలు వేస్తున్నాడు. ఇతని చిత్రాలలో 3-4 ఆర్టిస్టుల పంధా వుంది. అలాగే చాలా పాశ్చాత్య మానసిక శాస్త్రాలను (సైకాలజీ ) ని చదివి ఒక వింత గ ఆలోచిస్తూ అలాగే బ్రతకాలని ఫిక్స్ అయ్యాడు ఎందుకంటే బ్రతకాలని పోరాడిన పూర్వపు దారులు మూసుకుపోవటమే దానికి కారణం . గొర్రె జనాలు (80%) ఇతని మాటలకు ఫిదా అవుతారు. సమాజాన్ని, జీవితాన్ని, ఆధ్యాత్మికతను అవగతం, ఆచరణాత్మకం చేసుకున్న అతి కొద్దీ మందికి, ముఖ్యంగా ఈ మనిషికి తెలుసు అసలు కధ. ఉద్యోగం అంటే ఒక బానిసత్వం, పెళ్లి అంటే ఒక జంజాటం, పిల్లలంటే ఒక బాధ్యత అని అనుకునే ఈ మనిషి కన్నా బలహీనమైన వాడు ఇంకొకడు ఉండదు. వెరైటీ గ ఉంటే పబ్లిసిటీ వస్తుందని ఇతనికి తెలుసు. అదే అతని క్యాష్ పాయింట్. ఈ వీడియో చూసి ఇతను ఒక మేధావి అనుకునే మట్టి బుర్రలకోసం ఒక సందేశం. జై హింద్
Time ah ardam kaledu anna aslu , 1st time anipinchindi abba e vedio inka kodisapu untay bagundaydhi chusthu undali anipinchindi ... mali mali interview chyi anna elanti great person ni ..... ❤ 1st tym na lyf lo utube lo comment paduthuna ... E vedio chusaka athanu natho comment patinchay laga chesadu 👏🤞
Who is this guy buchanna garu? Where the hell he was all these days? Simple words , great understanding of life. Thanks buchanna garu, you introduced great human being to society.
నువ్వు సామాన్యుడవు కావు! నువ్వు సాధకుడివి!నీ సత్సంకల్పం చాలా గొప్పది!నీవు అనుకున్నది తప్పక తొందరలో నెరవేరుతుంది!నీ వలన విశ్వ కళ్యాణం జరుగుతుంది!నీకు అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాయి! తొందరలో రాజ్యా అర్హత పొందుతావు! దన్యుడవు నాయనా!శుభం!
భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని నీకు నచ్చినట్లు బ్రతుకు బ్రో. చాలా మంది మనసారా జీవించడం తెలియక,,,, సమాజం ఏమనుకుంటుందో అని భయం భయంగా బ్రతికేస్తూ ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఉంటారో పోతారో తెలియదు. ఉన్నంత కాలం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనకు నచ్చినట్లు బ్రతికేయడమే👌👌👌🎉
నాలానన్ను ఉండనీయడంలేదు సమాజం
Yes❤
@@malleshbanagari7386 సమాజం నీ మంచి చెడులు చూస్తుందా? ప్రతీ వాడి క్రింద నలుపు ఉంటుంది. ఎవర్నీ కేర్ చెయ్యొద్దు. ఎవరిదగ్గరా చెయ్యి చాచవద్దు. మొరిగే కుక్క కరవదు. సో హ్యాపీగా ఉందు బ్రో.
😅
ఎవరిదో శ్రమను దోచుకుని ప్రచారం చేసుకొనే ఈ రోజుల్లోని నటులు,కళాకారులకు సిగ్గువచ్చేలాగా ఓ మంచి నిజమైన కళాకారున్ని మాకు పరిచయం చేశారు ధన్యవాదాలు. ప్రాచీన మూలాలు తెలిసిన ఆధునిక మేధావి❤
చాలా రోజులకు ఓషో లాంటి ఓ వ్యక్తి చూడగలిగాను. ఇతను ఉరుకుల పరుగుల జీవితంలో ఒక సెలయేరు లాంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు అరుదు. వేలల్లో ఒకడు. ఇతనిలాగ ఓ రోజు జీవించినా చాలు. అంతే. ❤
ఇలాంటి వాళ్ళు ఇతర దేశాల్లో చూశాను గాని మన దేశంలో కూడా ఉన్నారు వెరీ గుడ్ హ్యాపీ లైఫ్
Miru RGV ni chudaledha lekapothe chudandi
Haaa bro reply ❤
@@durgarao9448RGV is dangerous
ఇంత తెలివైన, అరుదైన మనిషిని మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
లైఫ్ లో మొదటి సారి నన్ను నేను అర్తం చేసు కో గలిగాను ప్రశాంతత పొందాను Super ❣️❣️❣️❣️❣️
నిజంగానే నువ్వు అంబానికన్న తోపు బ్రో..... I like u...
వీడు సామాన్యుడు కాదు..
లవ్ యూ కాంత్ రిసా ❤
చాలా లోతైన ఆలోచనలు సర్ మీవి. మీ ప్రతి సమాధానం నాలో కొత్త ఆలోచనలు కలిగించాయి. మీ లాంటి వారు చాలా అరుదు.
నిజంగా నువ్వు ఒక అంబానీ అంటే గొప్పవడివి తమ్ముడు...
నీలాంటి కళాకారుడు భవిష్యత్తులో మన ప్రపంచానికి చాలా అవసరం...
గ్రేట్ తమ్ముడు నువ్వు....💐💐💐✊✊
n̤i̤k̤a̤n̤t̤e̤ b̤a̤i̤r̤i̤n̤a̤r̤e̤s̤h̤ g̤o̤p̤p̤o̤d̤ṳ
̤b̤a̤i̤r̤i̤n̤a̤r̤e̤s̤h̤ k̤a̤n̤t̤e̤ k̤a̤n̤t̤h̤ r̤i̤s̤a̤ g̤o̤p̤p̤o̤d̤ṳ
̤a̤d̤e̤g̤a̤ m̤i̤r̤a̤n̤e̤d̤i̤
గుడ్ ఈవెనింగ్ బుచ్చన్న ఎవరెవరికో ఇంటర్వ్యూ తీసుకుంటావు ఇంత మంచి తెలివితేటలు ఉన్నవారికి సమయం కేటాయించాలి ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరుకుంటున్నాం.
ఒక నిజమైన నిజాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు బుచ్చన్న
Yes
Nijamaina nijam ...aha
@@manidweep4959😂
మన ఆశక్తే మనకు ఇలాంటి మహా పురుషుడిని పరిచేయం చేసింది ❤❤❤❤❤
నువ్వు ప్రత్యేక మైన వాడివి...గ్రేట్ ఆర్టిస్టు ....సందేహం లేదు.....🙏🙏👌👌
ఈ ఛానల్ ఎందో కానీ మా రజినీ ఉన్నందుకు మొత్తం వీడియో చూసిన .రజినీ ఒక అద్భుతం. ❤️
ఇండియా కి ఫ్రీడమ్ వచ్చింది కానీ ఆ ఫ్రీడమ్ ని బాగా వాడుతుంది మాత్రం మీ ముగ్గురే ( ఓషో, RGV, కాంత్ రిసా)🙌
ఓషో తో పోల్చవద్దు osho is too great
ఆయన చెప్పిన సాధన వీళ్ళు follow అవుతున్నారు
జీవితంలో ఒక్కోసారి మాజికల్ గా ఒక్కో సారి మ్యూజికల్ గా అనిపిస్తూ వుంటుంది,
మీ లాంటి వ్యక్తి తో మాట్లాడుతూఉంటే మ్యూజికల్ గా అనిపిస్తూ వుంటుంది మామూలు ప్రపంచం మాజికల్ గా (మాయా ప్రపంచం) ఉంటుంది, గతంలో మనం కలిసినప్పుడు నా బొమ్మ పెన్సిల్ స్కెచ్ వేసి ఇచ్చారు.😊😊
సమకాలీన సమాజంలో అరుదైన
జీవి కాంత్ రీసా. పరిణితి చెందిన మానవుడు. ఇది ఒక అద్భుతమైన ముఖా ముఖి సంభాషణ.
బుచ్చన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ❤💐🙏
2012 లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినపుడు కాంత్ రిసా గారు ఆ మూవీ రైటర్, చాలా డిఫరెంట్ పర్సన్ and వెరీ ఇంటెలిజెంట్... After 10 years అన్న ని ఈ ఇంటర్వ్యూ ధ్వారా చూసాను.. Thankyou
నాకు కూడా అప్పుడే తెలుసు
అబ్బ అబ్బ అన్న ఎం వాయించాడు అన్న సూపర్.❤❤❤❤❤❤❤
ప్రశాంతంగా అన్పించింది అన్న 🙏🙏🙏
ఈయన మాటలు సమాజానికి విరుద్ధం. కాని జీవితం అంటే ఇదే. చెప్పాలంటే మనమంతా ఒక చట్రం లో జీవిస్తున్నాం.
నిజమైన ప్రేమ కు ఎటువంటి వివాహం అవసరం లేదు అది వారిద్దరి మధ్య వున్న ఏకత్వానికి ప్రతికా.....,🙏
Nee samsruthe yede ? Mee parents meela unte meerekkada
Mee perants meela ttaleste
నిన్ను నీవు మాట్లాడే ప్రతీ సందర్బాలు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర లా ఉన్నాయి బ్రో ఏది ఏమైనా నువ్ సూపర్❤🎉
100%correct bro
Super. Professional Artist కి ధీటుగా ఉంది, మీ violin playing.
ఇన్ని రోజులూ ఎక్కడున్నారు సామీ? TH-cam ఈ రోజే నాకు మిమ్మల్ని చూపించింది.
చాలా, చాలా కొత్తగా, strange గా, సమకాలీనంలో surprising గా, ఒక ప్రయోగం గా, భిన్నం గా ప్రవృత్తి రీత్యా. Very new way, Outdated అంటే outdated ఏ, Updated అంటే updated ఏ. Wonderful human being. సరళంగా ఉన్నాడు, వయోలెంట్ గా ఉన్నాడు ఆలోచనలో, జీవనం లో.
కొన్ని controversies ఉన్నా మీ ప్రత్యేకత మీదే.
కొన్ని గొప్ప పుస్తకాలు అందరికీ అర్థం కాకపోవచ్చు
బుద్ధుడు బొమ్మ చూసి చరిత్ర ను తెలుసుకోవాలి. బుద్ధడు బొమ్మ అలంకరణ కు మాత్రమే ఉంది
ఎవరూ...ఎవరి మాటా వినరు... అని మీరు చెప్పిన మాట అనుభవంతో చెప్పిన మాట. ఒక మంచి విషయాన్ని చెబుతున్నప్పుడు...ఎదుట మనిషి విననపుడు , అర్థం చేసుకోలేనపుడు...చెప్పే వ్యక్తి పడే ఆవేదన వర్ణనాతీతం.
కాంత్ రిసా అనే పేరు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి.
నాకు నచ్చిన మాట అతనికి టైము విలువ తెలుసు కోమని చెప్పకనే చెప్పారు, తను ఆచరించి చూపించారు. తను ఎవరో తనకే తెలియని అవధూత ఈ కాంత్ రిసా.
🙏🙏🙏🙏🙏👍
ఇలా బతకాలంటే చాలా ధైర్యం కావాలి
రొటీన్ కి భిన్నంగా ట్రై చెయ్యండి బుచ్చన్న గారు ఇంకా చాలా మంది వున్నారు ఇలాంటి పాజిటివ్ ఫ్లవర్స్
Sir Anchor phone number y
So many people will not come outside like this gentleman.
But it is true, many people attitude will be like this.
Thank you for bringing innovative interview.
Full interview watched without skip. He is a great master
నేను ఒక పుస్తకం రాయలనుకున్న.....
బుచ్చన్న ఇంత మంచి విషయాలు చెప్తున్నా వ్యక్తిని చిన్న ఇంటర్వ్యూ చేయటం ఏంటి అన్నా
Both of you are really true to heart .Honest discussion
నీ ట్యాలెంట్ గురించి వర్ణించడానికి మాటల్లేవు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏
అతి తక్కువ సమయంలో ఇట్లాంటి గొప్ప ఇంటర్వూని పూర్తి చేసినందుకు మీ మీద కోపంగా ఉంది బుచ్చన్న......❤
నాకు కూడా కోపము గానే ఉంది
కానీ ఏమిచేస్తాం మెచ్చుకోవడము తప్పా
Yes anna పనిమలిన వాళ్ళని గంటలకొద్దీ కన్నా ....
ఇలాంటి వల్ల ఆలోచన తెలుసుకుందాము కదా
We want Another interview, with his only, good questions, good answers, we want part 2
He is one of the good artist .so aayana tana jeevitaani eejeegaa, peace fullgaa vundela set chesukunnaru. He is One of the open minded .He is 1000% correct. It's true. Manchi ,chedu, society Rajyangam kosame, deenini evru patistunnaru.. Andaru samaaname antu jeevinchadame DEVUDU. any have you are great..
మీ vedeo లు నేను follow అవుతున్నాను. చాలా బాగున్నాయి. మీ ఆలోచనలు ఆచరణీయం.
Excellent Risa. Talent adbhutam.
He is extraordinary ❤
ఆలోచింప చేసే నిజం..మాట్లాడే నిజం.. అనుకున్నది అవలంబించిన నిజాన్ని ...ఒక కొత్త ని ఇంటర్వ్యూ చేసినట్లు ఉన్నది
ప్రకృతిలో ఎవరికి హాని కలిగించకుండా, నీకు ఇష్టమైనవి చేసుకుంటూ పోవటమే ఆనందమైన జీవితము. నీకు నచ్చనివి చేసుకుంటూ పోవటం బతకటము. ఇది తెలిస్తే నీవు నిజమైన మానవుడివి.
Nijam chepparu kranthi garu ,time mottam job kosame saripotundi,job time ki 2hrs mundu start avvali aipoyaka vachesariki late avutadi ika vachaka intlo works ,paiga vache salaries antanta matram,Mee interview choisaka prasantamga undi ,anchor garu regular dressing,maruyu haiga kinda koorchuni intlo matladukuntunnattu interview chesaru,ade kontamandi aite yento set up ,costumes,make up vammo valla over action,but meeru natural ga matladaru ,all d best sir
Risa is a good cumunicator unique personality. Of all interviews this is something special.
నీ స్పురణ తో వుండి, ప్రపంచాన్ని చూడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నీ స్పురణ తో వుండు.. నీవే దైవం... ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనల్ని మరిచిపోతాం, మన సృహ వున్నప్పుడు ప్రపంచాన్ని మరిచిపోతాం, అప్పుడే అన్నీ కనిపిస్తాయి
నిన్ను చుస్తే నన్ను నేను చూసుకున్నట్టు వుంది నా ఆలోచనలు ఇలానే ఉంటాయి నేను ఇలానే ఉండాలి అనుకుంటాను నేను ఇలానే జీవించాలి అనుకుంటాను కానీ అందరు పిచోడు అనుకుంటారు
సూపర్ గా వాయించారు సార్ వయోలిన్
Ippati varaku intha goppa vyakthi interview chudaledu nenu super and tq to buchanna sir🤝
Great anchoring with great person 🙏.
superbly clear mind living in an astonishing space of maturity.
Super కాంత్ రిషా అన్న ❤❤❤
మరో ఉపేంద్ర.... మిమ్మల్ని చూస్తుంటే నాకు కన్నడ హీరో ఉపేంద్ర గుర్తు కోస్తున్నాడు....
I like you man. Extremely intelligent person. Wonderful human being.
He is great guy &his thought process is correct to live happy and peaceful life 👍
Art of living... ❤
23:23 Mark Rusko, Vincent van Gogh (Dutch painter), Jackson Pollock (American painter), Edouard Manet (French painter),
Gustav Klimt (Austrian painter), Egon Schiele (Austrian painter)
rgv తమ్ముడు
మరి ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు ఏంటి sir😮😮😮 మైండ్ బ్లోయింగ్ నాలెడ్జి❤
Nakili musugulu teesete..unna talent bayataku vastundi
Excellent questions & Excellent answers
HI BUCHANNA YOU DID A HONEST INTERVIEW WITH NEW INDEPENDENT THOUGHTS, I ENJOYED A LOT
YOURS
V.JAGADEESHWAR ADVOCATE MAHABUBNAGAR
Adbutamina interview sir..god bless u both❤❤
Great interview.. 🙏🙏🙏
అవును ఇక్కడ మాత్రమే నిజమైన స్వేచ్చ లభిస్తుంది! అందరి అంతరగాలలో. కదలాడే
కోరికలన్నీ ఇక్కడ మాత్రమే సఫలం అయి శాంతిస్తాయి!
సత్సత్య జ్ఞానం అందరికీ అర్థం కాదు!
కృత్రిమత్వం లో మునిగి పోయి ఉన్న వారికి జ్ఞానం అంత సులువుగా అవగతం కాదు!
అందుకే క్రీస్తు కృష్ణ & మహమ్మద్ ప్రవక్త అంతటి వారే ఈ లోకంలో ఎన్నో అవస్థల ను ఎదుర్కున్నారు! ఇక సామాన్యుల గురించి
ఏమని చెప్పేది!
I had stopped watching Telugu movies a long time ago, because conversations in recent movies seem hollow and amateurish.
This guy rekindled my love for Telugu. When Society collectively ignored the direction it headed, this conversation might serve as a reminder of what is important in life. Though I will not completely agree with him, he has got some point 👉. God bless him
Sir it's very hi thing
Great interview after long time
🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 🎉🎉🎉All the best and you can live as it comes to your life....❤😊99% wants to live like this but due to fear of ......they the society 🎉🎉🎉🎉RUSHI
Deep. Very clear and strong mind.
Every answer has clarity and depth and even without delay and hesitation
Extadnary man 🎉🎉 I want to spoke lot to him but my commitment is not necessary to him 😊😊
Super sodara your really rich man🎉❤
Real hero Mr.Kanth Risa
కాంత్ రిసార్ట్స్ మీరు ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి అతనికి కూడా కొంత ప్రామాణికత ఉండేలా చూసుకోండి
నీ జీవితం అద్భుతం రిశా!
శ్వచమైన వ్యక్తి పరిచయానికి ధన్యవాదాలు
Good interview. Life from different point of view.
In 2011 kanthrisa is my friend, I thought that time he is a different guy,I met him in a temple at malakpet my born place.after a long time again by ur channel I am watching his interview, I know about him very well ❤
కాంత్ రిసా గారు గ్రేట్
Good to listen ❤
12 సంవత్సరాల ధ్యాన ప్రక్రియ చేసాక కొంత పరిణితి పొందాక
మనుషుల భావాలు, భావోద్గేవాలు అవగతం చేసుకున్నాక, ఇలాంటి వారిని చూసినప్పుడు
కలిగిన అభిప్రాయం : ఇతను జీవితం లో చాలా ఇబ్బందులు పడి, పెయింటింగ్ ను
ప్రవృత్తిగా ఎంచుకుని పాశ్చాత్య చిత్రకారుల కళను నేర్చుకుని బొమ్మలు వేస్తున్నాడు.
ఇతని చిత్రాలలో 3-4 ఆర్టిస్టుల పంధా వుంది. అలాగే చాలా పాశ్చాత్య మానసిక శాస్త్రాలను (సైకాలజీ )
ని చదివి ఒక వింత గ ఆలోచిస్తూ అలాగే బ్రతకాలని ఫిక్స్ అయ్యాడు ఎందుకంటే బ్రతకాలని పోరాడిన
పూర్వపు దారులు మూసుకుపోవటమే దానికి కారణం . గొర్రె జనాలు (80%) ఇతని మాటలకు ఫిదా అవుతారు.
సమాజాన్ని, జీవితాన్ని, ఆధ్యాత్మికతను అవగతం, ఆచరణాత్మకం చేసుకున్న అతి కొద్దీ మందికి, ముఖ్యంగా
ఈ మనిషికి తెలుసు అసలు కధ. ఉద్యోగం అంటే ఒక బానిసత్వం, పెళ్లి అంటే ఒక జంజాటం, పిల్లలంటే ఒక
బాధ్యత అని అనుకునే ఈ మనిషి కన్నా బలహీనమైన వాడు ఇంకొకడు ఉండదు. వెరైటీ గ ఉంటే పబ్లిసిటీ వస్తుందని
ఇతనికి తెలుసు. అదే అతని క్యాష్ పాయింట్. ఈ వీడియో చూసి ఇతను ఒక మేధావి అనుకునే మట్టి బుర్రలకోసం ఒక
సందేశం. జై హింద్
Correct Andi.
ఏదో ఒకరోజు ప్రతి మనిషికి జ్ఞానం వస్తుంది
మనిషి ప్రపంచంలో అనగా సృష్టిలో ప్రత్యేకము
ఓషో పూర్తి జ్ఞాని కాదు
ఎందుకంటె జంతువుల మాదిరిగా ప్రీడమ్ గా జీవించాలని చెప్పాడు
మీ మాటలు చాలా వినసంపుగా ఉన్నాయ్ sir
Wow supeb bro.....nice interview
Sir, you are Real person,I m also like you .we are mad person in life.God bless you.Go on with your Goal.🙏🙏🙏
Such a nice person Risa garu😊
Chala happy sir
Wow...speechless
Time ah ardam kaledu anna aslu ,
1st time anipinchindi abba e vedio inka kodisapu untay bagundaydhi chusthu undali anipinchindi ... mali mali interview chyi anna elanti great person ni ..... ❤
1st tym na lyf lo utube lo comment paduthuna ...
E vedio chusaka athanu natho comment patinchay laga chesadu 👏🤞
వర్తమాన ప్రపంచంలో ఎలా మనసు వుండాలో అలానే వున్న మనిషి మీరు
He is the happiest man I saw in this decade
Kanta risa is a great philosopher
He is a great artist with admixture of many curt qualities… Rare personality !
Universal king..jai ho Osho...❤❤❤❤❤❤
బైరి నరేష్ గానికంటే ఈయన 100% బెటర్.. ఈయన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన మానాన ఆయన బ్రతుకుతుండు సూపర్బ్...
Prema ki dwesham ki Theda adey.
బైరి నరేష్ గానికి వీరికి అసలు పోలిక కూడా తప్పు.. వీరు ఒక యోగి.. వాడొక రోగి.
అందుకే మొఘల్స్ ఎనిమిదివందల ఏళ్ళు పాలించారు కానీ బ్రిటిషువాళ్ళు రెండువందలే.
అన్నట్టు బైరి నరేష్ తోకను ప్రశ్నించాడా?
supprr
Vadu yeppudu dhwesham tho vuntadu, asalau vaditho polika enti
బుచ్చన్నను గుడ్డమీద తన్నాలి... మొత్తం వింటలేడు చెప్పేది... Q వేసినప్పుడు ans వినాలి మేమున్నది గుద్దరేగి కాదు కదా.... ఆయన దగ్గర మేటర్ ఉంది
Haaaa
yes bro oka medhavini medadu lenodu interview tisukuntandu..
ఈ వీడియో స్టేటస్ లో పెట్టుకుందాం అన్న గాని ఇందులో kantenttu ledu కni సూపర్ anna గొప్ప kalakarudivi మంచి artistivi 🎉🎉🎉❤❤🎉 🎉🎉🎉🎉🎉
ఒక మంచి ఇంటర్వ్యూ... బాగుంది.
Who is this guy buchanna garu? Where the hell he was all these days? Simple words , great understanding of life. Thanks buchanna garu, you introduced great human being to society.
Super interview buchanna