YOU ARE(ARE YOU) THE ENLIGHTENED.!? Enlightenment is the understanding that this is all, that this is perfect, that this is it.! Enlightenment is not an Àchievement...It is an understanding that there is nothing to Achieve....Nowhere to go.! Enlightenment will be now the beginning, not the end... The Beginning of a non-ending process in all dimensions of Richness.!
రిసా గారు అసలు భలే చెప్పేస్తారు జరిగినవన్నీ. .ఆలా చెప్పుకోలేరు ఎవరు ఆలా. .!నిజ జీవిత సత్యాలు 🎉ఇంకా ప్రకృతి పరమైన తిండి నిద్ర మైదునం మనస్సాంతి లాంటి వాటికోసం ప్రార్ధించవచ్చు అవి మనిషి ఎగ్జిస్టెన్స్ అంటున్నారు కదా మరీ. .ప్రేమ లేదా ప్రకృతి లో ఇవ్వడమే ప్రేమ అంటారా. .?ప్రేమ లేని జీవితం అసంపూర్ణం అంటారు కదా ప్రకృతి పరం గా. ..జీవితపు ఏ దశలో నూ ప్రేమ ఇవ్వడమేనా కోరుకోకూడదా. ..?చెప్పగలరు. .!🙏🙏🎉
Meeru chepaadhi correct ee kaani...manam enduku puttaaam? thintu and padutuntu and nature enjoy chesthe chaalaa...what is purpose of life and what we need to do on earth and why we birth? Please explain the answer
ప్రాపంచిక విషయాలను , బంధాలను మాత్రమే వదిలేసిన యోగులు గురువులు జ్ఞానులు ఆత్మజ్ఞానం పొందిన వారు ప్రకృతి లో ఉన్న నిద్ర , ఆకలి మాత్రమే పట్టుకుంటారా? మరి మైధునం పరిస్థితి ఏంటి? జ్ఞానులకు సుఖం అవసరం ఉండదా? అదికూడా ప్రకృతి నియమమే కదా.. కోరికలు వదిలేయటం అంటే కార్లు,. బంగ్లాల ను డబ్బును మాత్రమే వదిలేయటం అనుకోవాలా? మరి మైధునం సంగతి ఏంటి? దానికోసమే డబ్బు, బంగళాలు, కార్లు భార్యల కోసం, ప్రియురాలి కోసం సంపాదించే వారు ఉన్నారు కదా... వారు జ్ఞానం పొందగల రా? అజ్ఞానంలో అడుగుతున్న రీ సా , సహాయం చేయండి..
ఈ మధ్య విడియోస్ లో నాణ్యత తగ్గుతుంంది Matter manner are not worthy enough the efficacy, of the subject matter and presentation has been low Repetative , ideas f😮lashed
Na manasaku దగ్గర🎉❤
Good subject. Excellent ga chepparu.
Same feelings. 🙏💯
ప్రపంచాన్ని మన బుర్రలోనే పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మనిషి.
ప్రపంచం బయట లేదు. మన ఆలోచనలోనే ఉంది.
Great talk , ఆత్మదర్శనం 20 నిమిషాలలో చదివినట్లు ఉంది.
Polikalu leni prakruthi lo unte prashantham ga untamu prapancham kevalamu avasaram kosamu mathrane bavundi Risa garu❤
ప్రపంచం _ ప్రకృతి బాగా చెప్పేరు . ఇలా అనుకోవడం ఈజీ ..చెయ్యడం కష్టం..అసాధ్యం కాదు .
ఆనందం కలిగివుంది దివ్యమానసం ❤❤
@Kanth Risa,
Chaala chaala wonderful ga chepyaaru... Life ayipoyindhi anukune samayam lo Meelanti vaaru dhorikyaaru.
Prakruthi ki, prapanchaaniki differentiation intha bhaaga meeru cheppina theeru adbhutham Sir.
అన్న మీరు ఎంత గొప్పగా చెప్తుంటారో ప్రతి విషయాన్ని 👌👌 అన్న ఒక్క సారైనా మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఉంది అన్న 🙏❤😍😍
రండి
తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ❤😍😍@@KanthRisa
PRAKRUTI lone kalisedi chivaraku prapancham ye manishi ayina akkada hoda vundadu dabbu radu prakruthe nuvvu nuvve prakruthi super kantest super
YOU ARE(ARE YOU) THE ENLIGHTENED.!?
Enlightenment is the understanding that this is all, that this is perfect, that this is it.! Enlightenment is not an Àchievement...It is an understanding that there is nothing to Achieve....Nowhere to go.!
Enlightenment will be now the beginning, not the end... The Beginning of a non-ending process in all dimensions of Richness.!
మీరు వర్తమానం లోనే ఉంటున్నారు🎉
Asha bayam leni prathi aalochana dynam tho samanam 🙏
❤ Krishna surat
12.22pm
Good.
❤👍 satyam ❤
👍👌తమ్ముడు
🙏
Thank you.
🙏🙏🙏
నాయనా ఆత్మ బంధు *అపార్థం, అర్థం, పరమార్థం, అనే విషయాల గురించి వివరముగా ఒక వీడియో చేస్తే చాలా మందికి వుపయోగ పడుతుంది అని నా అభిప్రాయము
alage sir
😊😊😊😊😊😊😊❤
👌👌👌👌👌
సదా నూతనం గానే మీ పలుకులు ఉంటాయి అన్న... నాకైతే.
ASTHITHWAM laanti words manam daily meet aye people lo entha mandhiki artham avthaayi⁉
❤
రిసా గారు అసలు భలే చెప్పేస్తారు జరిగినవన్నీ. .ఆలా చెప్పుకోలేరు ఎవరు ఆలా. .!నిజ జీవిత సత్యాలు 🎉ఇంకా ప్రకృతి పరమైన తిండి నిద్ర మైదునం మనస్సాంతి లాంటి వాటికోసం ప్రార్ధించవచ్చు అవి మనిషి ఎగ్జిస్టెన్స్ అంటున్నారు కదా మరీ. .ప్రేమ లేదా ప్రకృతి లో ఇవ్వడమే ప్రేమ అంటారా. .?ప్రేమ లేని జీవితం అసంపూర్ణం అంటారు కదా ప్రకృతి పరం గా. ..జీవితపు ఏ దశలో నూ ప్రేమ ఇవ్వడమేనా కోరుకోకూడదా. ..?చెప్పగలరు. .!🙏🙏🎉
Meeru chepaadhi correct ee kaani...manam enduku puttaaam? thintu and padutuntu and nature enjoy chesthe chaalaa...what is purpose of life and what we need to do on earth and why we birth? Please explain the answer
ప్రాపంచిక విషయాలను , బంధాలను మాత్రమే వదిలేసిన యోగులు గురువులు జ్ఞానులు ఆత్మజ్ఞానం పొందిన వారు ప్రకృతి లో ఉన్న నిద్ర , ఆకలి మాత్రమే పట్టుకుంటారా? మరి మైధునం పరిస్థితి ఏంటి? జ్ఞానులకు సుఖం అవసరం ఉండదా? అదికూడా ప్రకృతి నియమమే కదా.. కోరికలు వదిలేయటం అంటే కార్లు,. బంగ్లాల ను డబ్బును మాత్రమే వదిలేయటం అనుకోవాలా? మరి మైధునం సంగతి ఏంటి? దానికోసమే డబ్బు, బంగళాలు, కార్లు భార్యల కోసం, ప్రియురాలి కోసం సంపాదించే వారు ఉన్నారు కదా... వారు జ్ఞానం పొందగల రా?
అజ్ఞానంలో అడుగుతున్న రీ సా , సహాయం చేయండి..
🎉
పుస్తావిష్కరణ కు రావాలని నాకూ ఉంది కానీ పంపాలిగా
Chinna vedeolu cheyandi
real estate cheste antha dabbu sampadinchochha
Mee contest SHOWKALD guruvula moolalni kadilinchetatlu vunnayi be careful man vallu dennayina pekilinchagala samardulu
Ramesha risa raso vaisaha🪷🙏
పూజ చేయడం ప్రపంచం,లేదా ప్రకృతి. ...?
మీరు పూజ చేస్తారా
పనే పూజ.. నీ శ్రద్ధku మారుపేరు పూజ
❤🎉
ఈ మధ్య విడియోస్ లో నాణ్యత తగ్గుతుంంది Matter manner are not worthy enough the efficacy, of the subject matter and presentation has been low Repetative , ideas f😮lashed
Babu miru sentiments and Hanumanalu bad vi aakuvaga ladies ki vastuuntavi yah Mahina prakriti paramga garuguthaeemonani bauam chala mandhi ledis Alla unndi potharu nana dhini pay chepagalaru plz tathastu dhevathalu untarani pedhalu antu untarukadha dhaninunche anni anuman aalu nana plz chepagalaru
ముందు అర్హత సంపాదించు కుంటే రావలసింది తప్పక వస్తుందని తెలుసుకో
Spiritual ante emiti
chusa
🙏🙏🙏🙏🙏