Yehova Naa Deva |Female Version| Telugu Christian Official Video song|Bro.P.James, Sis.Honey Hadassa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 434

  • @DesireOfChrist
    @DesireOfChrist  9 หลายเดือนก่อน +570

    Song Lyrics:
    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే
    (2) ..యెహోవా....
    చరణం: 1
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
    ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
    చరణం :2
    నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
    పనికిరాని వాటిని ప్రేమించెదరు
    నేరాలుగా వాటిని మలిచెదరు (2)
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
    చరణం:3
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
    ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
    నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
    యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)...
    పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....

  • @believerseasternchurchravu1761
    @believerseasternchurchravu1761 8 หลายเดือนก่อน +5

    What a spiritual song, one of the best christian songs till now. Voice, music are very good. VFX is next level, never seen such an great animation in telugu christian history. ❤ Overall it's outstanding 🎉

  • @hejikalr413
    @hejikalr413 9 หลายเดือนก่อน +47

    ఇ మధ్య కాలంలో ఇంత మంచి ఆదరణ కలిగించే పాట వినలేదు ఎందుకంటే రాజైన దావీదు కీర్తన అప్పట్లో ఇలనే పాడి దేవుని స్తుతించే వారేమో అనేలా ఉంది

  • @kunchesudheer5230
    @kunchesudheer5230 9 หลายเดือนก่อน +88

    యోహావా నా దేవా అనే
    ఈ పాటలో కేవలం దేవునికి మాత్రమే ఘనత వచ్చింది...వ్యక్తులు..వాళ్ళ హడావిడి... సోకులు కనబడకుండా ఒక నిజ భక్తుడి భక్తి కనబడింది..
    అందుకు దేవుని కి స్త్రోత్రమ్...✝️🕊️😍

  • @rishiendra229
    @rishiendra229 3 วันที่ผ่านมา +1

    Literally crying

  • @GODISGood-p8i
    @GODISGood-p8i 9 หลายเดือนก่อน +47

    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
    ఏలికగా నను మలచితివే
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా
    ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా!
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
    నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు
    పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే
    ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే!
    నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
    యెహోవా నా దేవా నీ దయలో కాచితివే
    పాపినైన నన్ను ప్రేమించితివే
    నీ వారసునిగా నిలిపితివే

  • @itssrichandra
    @itssrichandra 9 หลายเดือนก่อน +47

    ఆమెన్,నా దేవా యేసయ్యా నీ చిత్తమైతే నీ కృపనుండి నన్ను దూరము చేయకుము తండ్రీ🙏🙇‍♂️🧎‍♂️

  • @RajKumar-kt1sv
    @RajKumar-kt1sv 9 หลายเดือนก่อน +48

    పాపినైనా నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే...
    ❤❤❤ చాలా చాలా బాగుంది బ్రదర్...

  • @maheshnarapaka1147
    @maheshnarapaka1147 9 หลายเดือนก่อน +20

    దేవుని యొక్క ఔనత్యని వివరించి పాడినందుకు చాలా వందనాలు తల్లి 🙏🙏

  • @kunchesudheer5230
    @kunchesudheer5230 9 หลายเดือนก่อน +45

    పాట అద్భుతం.....పాట కు ముందు జేమ్స్ అన్నయ్య నోటి వెంట వచ్చిన పదాలు excellent....❤

  • @paulsunilRajofficial
    @paulsunilRajofficial 9 หลายเดือนก่อน +40

    వందనాలు సార్
    దయచేసి ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ మేము చిన్న చిన్న సంఘాలలో వాయిద్యాలు లేని సంఘాలలో పాడి ప్రభువును మహిమ పరచాలంటే ఈ ట్రాక్ చాలా అవసరం సార్ దయచేసి ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను

    • @DesireOfChrist
      @DesireOfChrist  9 หลายเดือนก่อน +3

      తప్పకుండా upload చేస్తాము బ్రదర్

    • @manjularani3972
      @manjularani3972 9 หลายเดือนก่อน +1

      Praise the LORD BROTHER..what a determination brother... inspired

    • @jyothijeripothula1698
      @jyothijeripothula1698 9 หลายเดือนก่อน

      Tq anna​@@DesireOfChrist

  • @shantishanti2950
    @shantishanti2950 9 หลายเดือนก่อน +22

    దేవునికి మహిమ ఘనత మీమ్మల్ని బట్టి ఆయనకు నిండు కృతజ్ఞతస్తుతులు యేసు క్రీస్తు నామములొ అందరికీ వందనాలు

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 9 หลายเดือนก่อน +21

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ❤❤

  • @glorytogod496
    @glorytogod496 9 หลายเดือนก่อน +12

    పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👌👍🙏🙏🙏

  • @jesuschristteluguofficial
    @jesuschristteluguofficial 9 หลายเดือนก่อน +61

    ఇలాంటి పాటలు మరెన్నో రాసి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న..ఈ పాటతో సమస్త మహిమ,ఘనత నా యేసుకే చెల్లును గాక....God bless you❤❤

    • @chandua1067
      @chandua1067 4 หลายเดือนก่อน

      Amen

  • @devsinghnayak6959
    @devsinghnayak6959 9 หลายเดือนก่อน +17

    Song చాలా బాగుంది..దావీదు ఈ లాగే ఆరాధన చేసి ఉండే వాడేమో.. ఎడిటింగ్ simply superb... Music and lyrics are excellent... Glory to God...

  • @naraharikappera4890
    @naraharikappera4890 9 หลายเดือนก่อน +18

    ఈ పాట వినగానే చాలా ఆనందం ధైర్యం వేసుతుంది దేవునికి వందనాలు

  • @APARNAINDIAN
    @APARNAINDIAN 9 หลายเดือนก่อน +14

    Praise the lord James annaya 🙏🙏🙏
    May god bless our DC ministry more n more for his glory amen🙏🙏🙏

  • @narendrameka8795
    @narendrameka8795 9 หลายเดือนก่อน +73

    నరుల్లెళ్ళరు ఎంత కాలం నాకీర్తి అనచెదరు

    • @daivajyothikaruna3195
      @daivajyothikaruna3195 8 หลายเดือนก่อน +1

      Yes but nobody can stop my blessings

    • @ravirg5430
      @ravirg5430 8 หลายเดือนก่อน

      Thank you Jesus

  • @MAHIMAMARANATHA
    @MAHIMAMARANATHA 9 หลายเดือนก่อน +1

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super excited song

  • @raghavapepakayala6859
    @raghavapepakayala6859 8 หลายเดือนก่อน +1

    Song starting James anna maatalaki manchi aadharana kalgutundhi....

  • @yaminishalemofficial
    @yaminishalemofficial 9 หลายเดือนก่อน +13

    Praise the lord
    దేవునికి మహిమ కలుగునుగాక 🤔🙌🙇‍♀️

  • @MounikaSuvarna-ne2on
    @MounikaSuvarna-ne2on 9 หลายเดือนก่อน +11

    Praise the lord 🙏🎉🎉🎉🎉

  • @sdamodhar
    @sdamodhar 2 วันที่ผ่านมา

    Praise the lord brother and sisters thank you for your prayers ❤

  • @AnandKumar-wm3ee
    @AnandKumar-wm3ee 9 หลายเดือนก่อน +1

    Praise the lord anna nakosame rasinatlu undi anna song very very spiritual song anna samastha mahima gantha prabhavamu mana yesayake chelunu gaka amen

  • @Christinajessy816
    @Christinajessy816 9 หลายเดือนก่อน +14

    Praise the lord James annayya I am waiting for the female version ❤ annayya,sister voice is so nice annayya this song touches my heart 😭......song vintuntunte devudu Daveedu na hrudayanusarudu ani enduku annaro ardamavuthundi really devid is a true worshiper annayya 🎼 All glory to be our all mighty God alone...Amen 🕊️ hallelujah 🙌

  • @ppramodpotti8543
    @ppramodpotti8543 9 หลายเดือนก่อน +19

    Praise the lord 🙏🙏🙏 Pramod for Vijayawada
    ఇలాంటి పాటలు మరి ఎన్నో మీరు రాయాలి అన్నయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

    • @DurgammaMeenugu
      @DurgammaMeenugu 4 หลายเดือนก่อน +1

      ... a lot more than one person

    • @DurgammaMeenugu
      @DurgammaMeenugu 4 หลายเดือนก่อน +1

      🥰🥰😍🤩💗

  • @siromanivedangi5209
    @siromanivedangi5209 9 หลายเดือนก่อน +8

    Praise the Lord sister and God bless you brother and sister

  • @clgministrypallantla9586
    @clgministrypallantla9586 9 หลายเดือนก่อน +10

    Praise the lord ayya garu

  • @jesussamuel4371
    @jesussamuel4371 9 หลายเดือนก่อน +7

    Wonder full singing maa and God bless you maa and God bless you all 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 all team members ki Naa prathayakamina vadhanamulu

  • @chandunanneti4353
    @chandunanneti4353 9 หลายเดือนก่อน +14

    Exllent lyrics Annaya 👌👌👌దేవునికే మహిమ కలుగును గాక🙇🙇

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 9 หลายเดือนก่อน +9

    Thanks a lot brother 🙏🏼🙏🏼🙏🏼

  • @gandhalathikkaswamy3384
    @gandhalathikkaswamy3384 9 หลายเดือนก่อน +6

    Devuniki mahimma kalugunugaka vandhanalu suresh anna james anna

  • @mastankitchenandvlogs8411
    @mastankitchenandvlogs8411 9 หลายเดือนก่อน +8

    Pris the lord 🙏🙏🙏

  • @SudharaniNaresh
    @SudharaniNaresh 9 หลายเดือนก่อน +9

    Praise The Lord annayya 🙏🙏🙏 wow wonderful voice sister 🙏🙏 God bless you 🙏🙏🙏🙏tq for the song annayya 🙏🙏🙏

  • @ksunitha9274
    @ksunitha9274 8 หลายเดือนก่อน

    Supper song brother 🙏

  • @HarithaVani-c8t
    @HarithaVani-c8t 7 หลายเดือนก่อน

    Excellent 👌🏻

  • @SujathaSujji-cu2uj
    @SujathaSujji-cu2uj 9 หลายเดือนก่อน +8

    🙏🙏🙏 song chala bagundi ❤❤❤

  • @santhipriya9275
    @santhipriya9275 9 หลายเดือนก่อน +28

    This song is like an addiction... Daily ఒక 10 times ayna vinaaliiiii... Superb song brother... Excellent lyrics... Music... Editing... Congratulations to entire team.. All glory to God alone..

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 9 หลายเดือนก่อน +6

    Oh Praise the Lord Sis Honey.So meaningful and melodious too.

  • @prathapkumar7037
    @prathapkumar7037 9 หลายเดือนก่อน +9

    Praise tha Lord 😊

  • @nasonkirankumardomathoti8058
    @nasonkirankumardomathoti8058 12 วันที่ผ่านมา

    The Almighty God takes care of us All !
    Nice Song !
    Praise the Lord ! 🙏

  • @jesuslove2921
    @jesuslove2921 9 หลายเดือนก่อน +5

    Vandanalu yesayya 🙏🏻🧎🏼‍♀️🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏

  • @sammagallahemalatha5666
    @sammagallahemalatha5666 8 หลายเดือนก่อน +1

    Sister Voice nice 👌

  • @Indian-rc7il
    @Indian-rc7il 9 หลายเดือนก่อน +2

    Amen AMen💝💝🥰👌👌🙏

  • @Jesus-td4bm
    @Jesus-td4bm 8 หลายเดือนก่อน

    Praise God

  • @VijayBusi
    @VijayBusi 9 หลายเดือนก่อน +5

    praise the lord Anaya ❤❤❤❤❤

  • @OamandO
    @OamandO 9 หลายเดือนก่อน +2

    Amen amen

  • @Jesusiscomingsoon25
    @Jesusiscomingsoon25 9 หลายเดือนก่อน +11

    God Grace all Glory to my Lord jesus.
    Music🎶
    Animetion.
    I see god love❤ and human alone life story explain annya
    Miru mi team kanipechaladu నిజముగా దావీదు గారు ne chusenathu వుండే. 😊❤

  • @psaritha5628
    @psaritha5628 9 หลายเดือนก่อน +9

    This song is like an addition...daily oka 10times vinnata annaya excellent lyrics... music... editing..... super brother God bless you 🙏

    • @kunchesudheer5230
      @kunchesudheer5230 9 หลายเดือนก่อน

      Same.. నేను morning లేచినప్పటి నుండి ఈ song తోనే లేస్తున్నా...present addict.. అయ్యిపోయా.
      అంత బాగుంది సాంగ్

  • @Lamb_orgini
    @Lamb_orgini 9 หลายเดือนก่อน +2

    Amen....❤

  • @smilybangaram5599
    @smilybangaram5599 13 วันที่ผ่านมา

    ఆమెన్ 🙏దేవా నీ దయాలో నన్ను కాయుము దేవా

  • @mekalababy-c3v
    @mekalababy-c3v 8 หลายเดือนก่อน

    Praise the lord brother ...hard work keys to success brother...song super...I am so proud of you annaya ... praise God

  • @itjapl
    @itjapl 9 หลายเดือนก่อน +9

    Year starting ye demuniki mammalini andharini intha dhagara chesaru Anna e song tho sister voice Chala bagundhi song vintunte heart antha yedhola ayipothundhi Kantlo water agakunda vasthundhi thank you Anna giving wonderful song

  • @divyakrishna948
    @divyakrishna948 8 หลายเดือนก่อน

    Praise the lord 🙏 brother garu

  • @ConsecratedThinking
    @ConsecratedThinking 9 หลายเดือนก่อน +10

    దావా నీచ్చితమైతే నీ వారసురాలు అవాలి నా ఆశా

    • @vadhuvusangamrjvm775
      @vadhuvusangamrjvm775 9 หลายเดือนก่อน +1

      సిస్టర్ దావా-దేవా గా సరి చేయండి

    • @srijakongala7606
      @srijakongala7606 9 หลายเดือนก่อน

      Devuni chittam..
      Ayana pillaluga vundatam

  • @ankamvenkateshrao4412
    @ankamvenkateshrao4412 5 หลายเดือนก่อน +1

    So beautiful song ❤😂😂😊😭

  • @JCST9705
    @JCST9705 3 หลายเดือนก่อน +1

    నేను నీ చేతులు పట్టుకోవడం కాదు ❌
    నీవే నా చేతులు పట్టుకో నా ప్రాణము అయిన యెహోవా🛐👑✝️✝️✝️👑🛐✅

  • @teluguchristmassongsjesuss8538
    @teluguchristmassongsjesuss8538 9 หลายเดือนก่อน +9

    Praise the lord 🙏🛐i like you so much song heart touching song ❤️tq Lord &tq so much James Annaya... 😊God bless you all... 😊

  • @MonyBlessedSoul
    @MonyBlessedSoul 6 วันที่ผ่านมา

    E song vala naku chala dairyam anpistundi na devudu nak unadu nak antey chalu ani e song vini nen chala balapdtuna devunilo chala mandiki share chysa e sing rasina james anna ni devudu devinchi asirvadinchunu gaka amen amen amen

  • @abboabbai7292
    @abboabbai7292 9 หลายเดือนก่อน +6

    Akka waiting your voice ❤

  • @ajaypulkurthi
    @ajaypulkurthi 9 หลายเดือนก่อน +4

    Superb song very meaningful
    Vocals & background score are beautiful

  • @ShankarParvatham-dg9xr
    @ShankarParvatham-dg9xr 9 หลายเดือนก่อน +4

    సూపర్ సూపర్ సాంగ్ సిస్టర్
    దేవుకి మహిమ కలుగును గాక
    ఇంక మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్న 👍👍👍

  • @chittibabue1349
    @chittibabue1349 8 หลายเดือนก่อน +2

    నరులెల్లరో ఎంతకాలం నా కీర్తి నని చెదరు

  • @satishkotcherla4211
    @satishkotcherla4211 9 หลายเดือนก่อน +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @regallamuralikrishna357
    @regallamuralikrishna357 9 หลายเดือนก่อน +5

    చాలా మంచి పాట 🎉 దేవునికే మహిమ కలుగు గాక

  • @poojas6907
    @poojas6907 9 หลายเดือนก่อน

    Wow akka super song

  • @meshpamprakash6335
    @meshpamprakash6335 9 หลายเดือนก่อน +1

    ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లి ఒక మంచి పాట రాసినందుకు రాసిన వారికి వందనాలు పాడిన వారు మీకు వందనాలు దేవుడు మీకు మంచి స్వరాన్ని మంచి స్వరాన్ని మీకు ఇచ్చినందుకు ఇలాంటివి ఎన్నో పాటలు పాడాలి దేవుడు మిమ్మల్ని దీవించును

  • @padmamathew9044
    @padmamathew9044 9 หลายเดือนก่อน +5

    Praise the lord wonderful song God bless you

  • @sammuelraju-vn6jz
    @sammuelraju-vn6jz 9 หลายเดือนก่อน

    Super song

  • @BONAGIRITEJA-r4d
    @BONAGIRITEJA-r4d 9 หลายเดือนก่อน +3

    Praise the LORD Annaya 🙏🏻

  • @poojas6907
    @poojas6907 8 หลายเดือนก่อน

    Super song akka

  • @DivyaTenali-gn3nf
    @DivyaTenali-gn3nf 9 หลายเดือนก่อน +5

    Nice super song bro chala chala bavundi

  • @jyothithadi5540
    @jyothithadi5540 9 หลายเดือนก่อน +6

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 9 หลายเดือนก่อน +4

    హల్లెలూయా

  • @sivasankarj3682
    @sivasankarj3682 9 หลายเดือนก่อน +4

    Praise the lord... annayya❤

  • @gundrajbidika3143
    @gundrajbidika3143 9 หลายเดือนก่อน +7

    ❤❤❤❤🙏🙏🙏🙏

  • @komaryalfa3565
    @komaryalfa3565 5 หลายเดือนก่อน +3

    Praise the lord anayya mi matalu song chalabagundi inka songs ray Ali anayya God bless you anayya 💐💐🙏🙏🙏🙏🙏

  • @sarikamadiki
    @sarikamadiki 9 หลายเดือนก่อน +2

    Prise the Lord all
    Papinaina nannu preminchitive - ni vaarasuniga Nilipithive
    Chala bagundhi brodher

  • @yesurajuyellampalem2492
    @yesurajuyellampalem2492 9 หลายเดือนก่อน +2

    Yahova na dava Anusham nennu aradinichukuna Krupa baghaiem daiya chaiandi

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 9 หลายเดือนก่อน +3

    Praise the lord devunike mahima kalugunu gaka amen

  • @Rajkumarmaradapudi12
    @Rajkumarmaradapudi12 9 หลายเดือนก่อน +5

    Very nice song annaya... heart touching lyrics 😭😭

  • @SureshTalakayalasuresh
    @SureshTalakayalasuresh 9 หลายเดือนก่อน +4

    నాపై కృప చూపుమా 🙇‍♂️

  • @achsahskumar
    @achsahskumar 2 หลายเดือนก่อน +1

    The most heartfelt song I have heard recently 🥰🙏🏻😇
    written biblically, sung melodiously, composed spiritually❤

  • @suchitradasi
    @suchitradasi 9 หลายเดือนก่อน +6

    Superb

  • @gagangeethika2421
    @gagangeethika2421 9 หลายเดือนก่อน +3

    వందనాలు జేమ్స్ అన్న 🙏🙏🙏
    సాంగ్ చాలా గొప్పగా ఉంది అన్నయ్య 💗💗

  • @durgadevipisini2004
    @durgadevipisini2004 9 หลายเดือนก่อน +5

    Lyrics chala bhagundhi

  • @tanetikarthik9489
    @tanetikarthik9489 9 หลายเดือนก่อน +10

    వందనాలు అన్నయ్య❤

  • @BONAGIRITEJA-r4d
    @BONAGIRITEJA-r4d 9 หลายเดือนก่อน +5

    Praise God 🙏🏻

  • @shivakumarijaladi4160
    @shivakumarijaladi4160 9 หลายเดือนก่อน +6

    Superr anna ❤😊

  • @supriyaganti5924
    @supriyaganti5924 9 หลายเดือนก่อน +3

    Wow good gres

  • @vangepuramsoulu-yx7jh
    @vangepuramsoulu-yx7jh 9 หลายเดือนก่อน +6

    పాట చాలా బాగుంది ❤❤❤

  • @Shaaraa-v1l
    @Shaaraa-v1l 9 หลายเดือนก่อน

    Praise the Lord 🙏 brother

  • @VijayKumar-ls1ni
    @VijayKumar-ls1ni 9 หลายเดือนก่อน +4

    Nice song

  • @Ephraim.e7
    @Ephraim.e7 7 หลายเดือนก่อน +1

    💐My Beloved Brother : James Garu, God bless you & your Ministry, and Very beautiful editing Brother, and especially music, lyrics, tunes and vocals are so good,
    May God bless you all in the name of The LORD JESUS CHRIST.
    Be always with christ,
    Don't listen any other voices.
    My prayers always for you don't lead by the world preachers, lead by the old Holy spirit. Amen and Amen.
    I love the David character in Bible, I really like this song thank you for making me wow.🤝🏻

  • @SoumyaPriyaGodera
    @SoumyaPriyaGodera 9 หลายเดือนก่อน +1

    Lyrics,Music, Vocals, Animations all are great in this song .Glory to God.

  • @RaviKumar-vg9rn
    @RaviKumar-vg9rn 9 หลายเดือนก่อน +2

    praise the lord...

  • @blessingsfromchrist
    @blessingsfromchrist 9 หลายเดือนก่อน +3

    Praise the lord Annaiah we are expecting like this blessed songs more from you Annaiah...yesu nee thegame..song also very blessed song how many times listening this songs ..not satisfying soul again again listening... thank you lord for giving us blessed songs through the James Annaiah

  • @stephenpv3827
    @stephenpv3827 4 หลายเดือนก่อน +1

    Glory to Jesus

  • @Christtemple151
    @Christtemple151 5 หลายเดือนก่อน +1

    Super👍song james annayya devunuke mahima ganatha kalugunu gaka ✝️👍🙏💖