యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే. (2) 1. నా నీతికి అధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకలలోనే కృంగినపుడు నాకు విశాలత కలిగించుమా (2) నన్ను కరునించుమా నాపై కృపచుపుమా (2). 2. నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి ననిచేదరు (2) పనికిరాని వాటిని ప్రేమించేదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) .. నన్ను కరుణించిమా నాపై కృప చుపుమా (2). 3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షాముల కన్న అధికముగా నీవు ఆనందంతో నింపితివే (2) నన్ను నియమించితివే నాలో ఫలియించితివే (2).... ==}. యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2) పాపినైనా నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే (2)
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే. (2)
1. నా నీతికి అధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకలలోనే కృంగినపుడు నాకు విశాలత కలిగించుమా (2) నన్ను కరునించుమా నాపై కృపచుపుమా (2).
2. నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి ననిచేదరు (2) పనికిరాని వాటిని ప్రేమించేదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) ..
నన్ను కరుణించిమా నాపై కృప చుపుమా (2).
3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షాముల కన్న అధికముగా నీవు ఆనందంతో నింపితివే (2)
నన్ను నియమించితివే నాలో ఫలియించితివే (2).... ==}. యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2) పాపినైనా నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే (2)
పాట చెలబగుంది పాట వింటే తండ్రియైన పరిచుధత్మ మనకు తోడైనటుంది ఏంటో అధ్భుతమైన పటపడి నందుకు మియం దరికి నవొందనలు🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir chaLabaga padaru brother
God bless you
Hlo brother you spelled wrong holy spirit word please delete this reply
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🏻... గాడ్ బ్లెస్స్ యు 🙌🏻
దేవుడు నామానికి వందనాలు 🙏🙏🙏👍🙏🙏
ఆమెన్ బాధగా ఉన్న నాకు ధైర్యం నిచ్చిన దేవునికి స్తోత్రం
Superb song❤
దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు అన్నయ్య
Praise the lord Annaya ❤️💕💖💖💖💕💕💕💕💖💕💖💕💕💕💕💖💖💕💖💕💕💕💕💖💖💖💖💕💖💕💕💕💕💖💖💖💖💕💖💕💕💕
Jesus Loves U❤
Praise god amen❤🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఆమెన్ ప్రైస్ లార్డ్❤❤❤❤🙏🙏
Amen praise the lord 🙏
tooomauch thanks good blasss u
praise the lord*❤
ఆమేన్ కన్నీరు వచ్చింది anna
Vadanalu hallelujah hallelujah hallelujah hallelujah
Very good song
Amen 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sweet voice ❤❤
Praise the lord❤🎉
Praise the lord 🙏
Nijame annaiah e song lo chala meening vundi
దేవునికే మహిమ కలుగును గాక. 🙏🙏🙏
నైస్ సాంగ్
Vandanalu anna
❤️❤️❤️❤️💜💜💜
❤❤❤❤❤Amen
🙏
Amen ✝️🛐🛐🛐🙏🙏🙏👏👏👏
దేవుని కృపలో మీరు వర్ధిల్లాలి
ఎలాంటి పాటలు ఎన్నో రాయాలి అన్న
God blessed you
thanku my brouthar
Prise the lord 🙏🙏
❤praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏
🙏🙏🙏🙏🙇♂️
❤❤
Song vachii Inka oka 15 days kuda kaledhu
Ela pettesru andi
Cheparu kadaa
Yes
😢✝️🛐🛐🛐🛐🏃🏃🏃🏃🏃🏃🏃
Anna ఈ సాంగ్ డిలీట్ చేయండి plz
ఎందుకు అన్న
నీకు నచ్చలేదా బ్రదర్
Praise the lord 🙏
Praise the lord 🙏
❤❤❤❤
❤❤❤