పల్లవి: యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై"2" ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా"2" నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2" 1. బంధువులే భాధించెడబాసినా నా వారే నన్నే అమ్మేసిన"2" స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన"2" (నా జీవితమే) 2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్కసి వేదనలే శోధించిన"2" రోధనలే రోగమై వేధించిన మరణాలు విలయాలు కబలించిన"2" (నా జీవితమే) 3. బలహీనతలో నను బలపరిచిన పాపినైన నాకై మరణించిన"2" మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైనా"2" నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2"...
యేసు నీ త్యాగమే... నా పాప శిక్షకై... 2 ఎన్నో నిందలు అవి నా కోసమా... మలినమైన నా గతం ఇక లేదయ్యా... 2 నా జీవితమే నీదేనయ్య... నాకంటూ ఏమొద్దయ్యా... 2 బంధువులే బాధించి ఎడబాసిన నా వారే నన్నే అమ్మేసినా... 2 స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్వినా... 2 నా జీవితమే నీదేనయ్యా... నాకంటూ ఏమొద్దయ్యా... 2 బ్రతుకంతా చీకటి కమ్మేసినా రాక్కసి వేదనలే శోధించినా... 2 రోదనలే రోగమై వేదించిన మరణాలు విలయాలు కబళించినా... 2 నా జీవితమే నీదేనయ్య... నాకంటూ ఏమొద్దయ్యా... 2 బలహీనతలో నను బలపరిచినా పాపినైన నాకై మరణించిన... 2 మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైనా... 2 నా జీవితమే నీదేనయ్యా... నాకంటూ ఏమొద్దయ్యా... 2 Tq.. అన్నయ్య ఇంత మంచి పాట మాకు అందించినందుకు... దేవునికి మహిమ కలుగును గాక..... ఆమేన్....
Anna song challa challa bangundi God bless you inka devudu illa vakya ruppamlo mariyu song ruppamlo vadukongaka ..... Anna small request song ఆడియో and ట్రాక్ ను WhatsApp group lo send cheyandi please...... God bless you
నా వయసు చిన్నదే అయినా...నా జీవితం లో ఎందరో ఆత్మీయులు రాసి నా పాటలు విన్నాను అన్నయ్య...కానీ వింటుండగా నన్ను ఏడిపించిన మొట్ట మొదటి పాట ...యేసు నీ త్యాగమే ...❤️ పాట ఇంత అద్భుతంగా గంభీరంగా తయారు అవ్వడానికి కష్టపడిన అందరికీ హృదయ పూర్వక వందనాలు అండి....దేవుని కృప మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్....
దేహం చీళుతున్న...... దాహం వేస్తున్న..... ధారంతా రక్తమైనా.... గాయం బాదిస్తున్నా... గమ్యం.... చేరాలని ఆయన భరించారు ... ఆయన గమ్యం మన రక్షణ.... మన గమ్యం ఆయన 🤝 God bless you anna🙏 God bless you anna 🙌
ఈరోజు కర్నూల్ సి క్యాంప్ చర్చ్ లో మీరు చెప్పిన వాక్యము విని ఈ పాట చూసి చాలా చాలా ఏడ్చాను జేమ్స్ అన్న. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. దేవుడు మిమ్ములను ఇంకా తన పరిచర్య కొరకు వాడుకోవాలని ఆ యేసయ్యను ప్రార్థిస్తున్నా జేమ్స్ అన్న
చావైనా బ్రతుకైన నా యేసయ్యా కోసం బ్రతకాలని నిర్ణయించుకున్న , నా చదువు నా దేవుని కోసం , నా యవ్వనం దేవుని కోసం , నా జీవితమే నా దేవుని కోసం సమర్పించాలని నిర్ణయించుకున్నను అన్న , దేవునికి మహిమ కలుగును గాక
మాటలు రావడం లేదు అన్నయ్య ఎంతో హృదయాన్ని కదిలించగలదు అన్నయ్య .... పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు అన్నయ్య హృదయాన్ని తాకింది అన్నయ్య ..మనస్సు మారింది అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 😭😭😭😭
నేను ఇంతలా నా జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. ఈ పాట నన్ను దేవునికి మరింత దగ్గరగా చేసింది. జేమ్స్ అన్నయ్యకు చాలా కృతజ్ఞతలు. పాట పాడిన బ్రదర్ Moses dany గారికి,టీమ్ వారికి కృతజ్ఞతలు.
అసలు మాటలు రావడం లేదు అన్న😭😭😭హృదయం పొడవబడింది💘💘💘దేవున్ని మరింత హత్తుకొనెల ఉంది దేవుడు మీకు ఇచ్చిన తలంతును రెట్టింపు చేసి ఇంకా అనుభవాలతో అనేక పాటలు రాయడానికి దేవుడు కృపచూపునుగాక ఆమెన్..."నా జీవితమే నీదేనయా నాకంటూ ఏమొద్దయ్యా"🙇🙇🙇
James anna నేను మీ messages వింటాను చాలా రోషం కలిగిన వాక్యం.... మిమ్మల్నీ... కలవాలి అనుకుంటున్నాను అన్న ఎప్పటినుండో మా meetings కి మీరు రావాలి... Today మీ song విన్నాను.... చిన్నపిల్లలు ఏడ్చినట్లు ఏడ్చాను అన్న.... ఈ పాటకొరకు మీరు పడిన కష్టాలు కూడా విన్నాను.... అన్న ఈ పాట ద్వారా అనేకులు రక్షణ పొందుతారు అన్న... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక! ఆమెన్ 👏
దేవుడు మన కొరకు ఎంత బలి అయ్యాడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మారు మనసు రక్షణ పొందాలని కోరుకుంటూ మనమందరం ప్రార్థన చేయాలి ఆత్మ బలముతో ప్రార్థన చేయాలిఆమెన్ ✝️🛐అన్న
చావైనా బ్రతుకైనా " దేవా "నా జీవితం నీకేనయ్యా!! ఈ మాట నన్నెంతో కదిలించింది అన్న. ఇది మీ హృదయం లోనుండి వచ్చింది మీకు దేవుని పట్ల ఆశ ఎంత ఉందో తెలియజేస్తుంది. Love you James anna 💞
ఈ పాట వింటుంటే హృదయంలో పశ్చాతాపం హృదయం అంత దేవుని కోసం మాత్రమే బ్రతకాలని నింపుదల...... 🙏🏻🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙏🏻all glory to god 🙏🏻🙇🏼♀️
యేసయ్యా యేసయ్యా యేసయ్యా జేమ్స్ అన్న ద్వారా మాకు అందించిన ఈ నీ గూర్చిన పాటకై తండ్రి కి వందనములు స్తోత్రములు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏 అన్నయ్య జేమ్స్ మీకు ధన్యవాదములు
చాలా అద్భుతంగా రాసారు అన్నా... సంగీతం చాలా బాగుంది.. వాయిస్ కరెక్ట్ గా కుదిరింది పాటకు... ఏది ఏమైనా చాలా మంచి పాటను అందించారు... దేవునికి మహిమ కలుగును గాక.. 🙏🙏🙏
చాలా చక్కని పాట విన్నంత సేపు నిజంగా కన్నీళ్లు ఎంత కంట్రోల్ చేసిన వస్తూనే ఉన్నాయి అనేకుల హృదయాలను కదిలించే ఈ పాట ఇంకా అనేక మంది విని తమ జీవితాలను ప్రభు తట్టు తిరుగులాగున ప్రార్థన చెద్దాం.... చక్కని పాటను అందించిన జేమ్స్ అన్నగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏..... సమస్త ఘనత దేవునికే చెందునుగాక
ఇంత మంది హార్ట్స్ ని కదిలించే పాట చూసి చాలా సంతోషం గా ఉంది మరియు చాల pain feel ayi rasaru kabati enta manchi resalt vachindi and chala Baga padaru and God bless you all 🙏🙏 your team price the lod TQ s anaya for this song thank u JESUS 🙇🏼♀️🙇🏼♀️ and మీకు ఇష్టమైతే నన్ను bless cheyandi tq🙏🙏
నాకోసం మన కోసం మనలను పాపము నుండి రక్షించడానికి పరలోకం విడిచి భూలోకానికి దిగివచ్చి తన ప్రాణం ఇచ్చిన మూడురోజుల తరువాత తిరిగి లేచిన తిరిగి రానై ఉన్న యేసయ్యాకు ఘనత మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అన్నయ్య సాంగ్ వింటూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగలేదు 🙇♂️🙇♂️🙇♂️🙇♂️ఇలాంటి మంచి సాంగ్ ఇచ్చినoదుకు ధన్యవాదములు ఇంకా ఇలాంటి సాంగ్ మరెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నయ్య 😪😪😪🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్యా ఈ పాట చాల మంది ఆత్మీయత జీవితాన్ని నిలబెడుతోంది క్రీస్తుని సిలువను గూర్చి రాసిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్నయ్యా దేవునికి మహిమ కలుగును గాలా🙏🏻❣️
చాలా దైర్యం పొందుకున్నాను అన్న ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు వింటూనే వున్నాను మొదటిసారి విన్నప్పుడు చాలా ఏడ్చాను అన్న ఇది దేవునికి నన్ను ఇంకా దగ్గరగా తీసుకెళ్ళింది అన్న ఎంతో బలపడ్డాను మీకు మీ టీమ్ కి నా వందనములు అన్న మీ ప్రయాస వ్యర్థముగా పోదు అన్న మీరు ఇంకా అనేక పాటలు రాసి క్రైస్తవుల ను క్రీస్తు కోసం బ్రతికేలా మార్చాలని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలా వాడుకోవాలని నా ఆశ మరియు ప్రార్థన అన్న వందనములు అన్న
నేను మార్నింగ్ లేచిన సమయం నుండి నైట్ పడుకునే వరకు e సాంగ్ వింటున్న 4days నుండి ఇంకా వినాలని పిస్తుంది bro. James annayya ఇటువంటి సాంగ్స్ ఇంకా రాయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.
అన్న ఈ పాట వింటున్న ప్రతి సారి నాకే తెలియ కుండా కన్నీళ్లు వస్తున్నాయి ప్రతి మనసును హత్తుకొనేరీతిగా ఉన్నది దేవుడు బహుగా ఆనందించి 👌👌💯🙏🙏🙏🙏ఆశీర్వాదిoచుంను గాక సోదరులు అందరికీ మా హృదయపూర్వక వందనాలు
1m views ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా దేవా... మీ కృప మా సంఘముపై మా సంఘ సేవకుల పై సంఘ విస్వాసులు పై చూపించినందుకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభువా 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
Excellent lyrics annaya... ఈ పాట వింటున్న ప్రతీ సారి కూడా... నా హృదయం అంత కన్నీళ్ళతో తడిసిన ప్రార్థన చేస్తున్నా... Thanks brother nd god bless you more n more
దేవునికి మహిమ మీరు ఇలాంటి ఆత్మీయ పాటలు ఇంకా మరెన్నో వ్రాయాలని కోరుకుంటున్న ప్రభు యేసు నా కొరకు చేసిన గొప్ప గొప్ప త్యాగం చాలా చక్కగా చూపించారు బ్రదర్ చాలా దుఃఖం వచ్చింది
Anna chala odarpu isthundhi,balaparusthundhi em cheyalo theliyani samyamlo naaku yemi vaddu prabhuva nuvve kavali ani padukunta anna song vintunte kuda tears vasthunnayi
నిజంగా మీరు ఆ దేవుని ఆత్మ ప్రేరణతో ప్రాణం పెట్టి రాశారు అన్న. ఈ పాట విన్నాక నిజంగా "నా జీవితమే నీదయ్యా.. నాకంటూ ఎమోద్దయ్యా" అని అందరితో అనిపించేలా చేశారు.. మీరు ఇంకా ఇలాంటి ఆత్మీయమైన పాటలు ఇంకా రాయాలని ఆ ప్రభువుని కోరుకుంటున్నాను.
🙏ఒక ఆత్మీయుడు ,తన ఆత్మలో బలపడలి అంటే తప్పకుండా ఈ పాట వినాలి,తప్పకుండ బలపడతాడు,మంచి ఎడిటింగ్ ,మంచి లిరిక్స్,టీం అందరికి కృతజ్ఞతలు,మంచి పాట ను లోకానికి మీ ద్వారా అందించిన యేసయ్య నామనికే మహిమకలుగును గాక,god bless u for all🙏🤝💐
వందనాలు జేమ్స్ అన్నయ్యా హృదయాలను కదిలించింది అన్నా మీరు రాసిన ఒకొక్క పదం ఈ పాట విని చాలా మంది మారు మనస్సు పొంది దేవుని పని లో వాడపడతారు అన్న దేవునికీ మహిమ కలుగును గాక!!...🙏🙏
Lyrics are heart touching ❤️ and its broken 💔..... గాయపడిన మనసుకి ఓదార్పునిచ్చే LYRICS..... ఇంకా ఇలాంటి SONGS మీరు రాయాలని... నా మనసారా కొరుకోతున్న అన్న..... అలానే....SONG పాడిన అన్నకి వందనాలు అన్న.....YOUR TESTIMONY IS WONDERFUL అన్న...... అలానే SONG తో పాటు... ఆ VIDEO చేసిన అన్నకి దేవుని పేరట వందనాలు అన్న.......I EXPECTING MORE SONGS అన్న..........THANK YOU ANNA 🙌
అన్నయ్య ఈ 2వ సెమినార్ కి వచేపరిస్థితి లేదు నా ఆరోగ్యం బాగలేదు 650.k.m దూరం నుంచి బాదతో వచ్చాను అన్నయ్య ఈ పాట ద్వారా ఈ 2వ సెమినార్ ద్వారా నా యేసుక్రీస్తు అంటే ఏంటో నా జీవితానికి అర్థమయ్యేటట్టు వివరించావు కానీ బాదతో వచ్చాను తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాను దేవుని కృప తోడుంటే 3వ సెమినార్ కి సాక్షిగా నిలబడుతాను God bless you అన్నయ్య
చావైన బ్రతుకైన ....నీకోసం మాత్రమే దేవా నీకోసం మాత్రమే 😢మృతమైన నా బ్రతుకును మహిమగ మార్చారు నా స్వార్థాన్ని బట్టి కొన్ని సార్లు ఆ మహిమను వదులుకున్న నన్ను క్షమించు దేవా !😢
పల్లవి: యేసు నీ త్యాగమే
నా పాప శిక్షకై"2"
ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా"2"
నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2"
1. బంధువులే భాధించెడబాసినా
నా వారే నన్నే అమ్మేసిన"2"
స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన"2"
(నా జీవితమే)
2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్కసి వేదనలే శోధించిన"2"
రోధనలే రోగమై వేధించిన
మరణాలు విలయాలు కబలించిన"2"
(నా జీవితమే)
3. బలహీనతలో నను బలపరిచిన పాపినైన నాకై మరణించిన"2"
మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైనా"2"
నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2"...
Tq sooo much brother praise the lord
Anna lyrics print up load çheyadi anna
Yesu ni thyagame ✝️🛐🙏
😭😭 నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే😭😭❤️ god's love everlasting....ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
TQ, Brother 🤝🙏
జేమ్స్ అన్న ఇంకా పాటలు వ్రాయాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు 😇😇😇
Iam
Anna endukanna pasterla madyalo saitanla argues create cheyadam not do creating anything
Nenu korukuntunna
I Am
James ఆన్న ఈ పాట రాశారా "! Awesome 🔥
యేసు నీ త్యాగమే... నా పాప శిక్షకై... 2
ఎన్నో నిందలు అవి నా కోసమా... మలినమైన నా గతం ఇక లేదయ్యా... 2
నా జీవితమే నీదేనయ్య...
నాకంటూ ఏమొద్దయ్యా... 2
బంధువులే బాధించి ఎడబాసిన
నా వారే నన్నే అమ్మేసినా... 2
స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన
నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్వినా... 2
నా జీవితమే నీదేనయ్యా...
నాకంటూ ఏమొద్దయ్యా... 2
బ్రతుకంతా చీకటి కమ్మేసినా
రాక్కసి వేదనలే శోధించినా... 2
రోదనలే రోగమై వేదించిన
మరణాలు విలయాలు కబళించినా... 2
నా జీవితమే నీదేనయ్య...
నాకంటూ ఏమొద్దయ్యా... 2
బలహీనతలో నను బలపరిచినా
పాపినైన నాకై మరణించిన... 2
మృతమైన నన్ను మహిమగా మార్చిన
మారని నీ ప్రేమకై బానిసైనా... 2
నా జీవితమే నీదేనయ్యా...
నాకంటూ ఏమొద్దయ్యా... 2
Tq.. అన్నయ్య
ఇంత మంచి పాట మాకు అందించినందుకు... దేవునికి మహిమ కలుగును గాక..... ఆమేన్....
Devudike mahima kalugunu gaka......
Thank u ananya e pata makichinaduku
Anna song challa challa bangundi God bless you inka devudu illa vakya ruppamlo mariyu song ruppamlo vadukongaka .....
Anna small request song ఆడియో and ట్రాక్ ను WhatsApp group lo send cheyandi please...... God bless you
Praise the lord bro ni వల మాకు లిర్క్స్ దొరికేసింది... Praise the lord
Amen amen amen
"దేవా" మృతమైన నన్ను మహిమగా మార్చిన మరనీ నీ ప్రేమకై బానిసైన
Thank you sooo much lord 🥰🥰
Nanu nee mahimaga marchinduku😇😇😇
Amen..... 🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
నా వయసు చిన్నదే అయినా...నా జీవితం లో ఎందరో ఆత్మీయులు రాసి నా పాటలు విన్నాను అన్నయ్య...కానీ వింటుండగా నన్ను ఏడిపించిన మొట్ట మొదటి పాట ...యేసు నీ త్యాగమే ...❤️ పాట ఇంత అద్భుతంగా గంభీరంగా తయారు అవ్వడానికి కష్టపడిన అందరికీ హృదయ పూర్వక వందనాలు అండి....దేవుని కృప మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్....
😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏😭😭
Praise the lord brother itivanti songs padalani manasara korukuntunam..
Amen
❤👏🙏
Praise the lord brother 🙏🙏🙏❤😢💞
దేహం చీళుతున్న......
దాహం వేస్తున్న.....
ధారంతా రక్తమైనా....
గాయం బాదిస్తున్నా...
గమ్యం.... చేరాలని ఆయన భరించారు ...
ఆయన గమ్యం మన రక్షణ....
మన గమ్యం ఆయన 🤝
God bless you anna🙏
God bless you anna 🙌
God bless you bro
😭😭😭
S
Yes brother 😭🙏
చాలా బాగా రాశారు అన్న గాడు బ్లేస్ యు
నీ వాక్యము తో ఎంతమందిని మార్చావు గాని నాకు తెలియదు నేనైతే నువ్వు రాసిన ఈ పాట వల్ల నేను మారిపోయాను. 🙏 దేవునికి మహిమ చెల్లిస్తున్నాను
సూపర్ అన్న 😮😮😮
❤😊
Tqs be to God
Nenu kuda❤❤❤❤
ఈరోజు కర్నూల్ సి క్యాంప్ చర్చ్ లో మీరు చెప్పిన వాక్యము విని ఈ పాట చూసి చాలా చాలా ఏడ్చాను జేమ్స్ అన్న.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
దేవుడు మిమ్ములను ఇంకా తన పరిచర్య కొరకు వాడుకోవాలని ఆ యేసయ్యను ప్రార్థిస్తున్నా జేమ్స్ అన్న
Love you Jesus😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ✝️🛐🛐🛐🛐🛐🛐
చావైనా బ్రతుకైన నా యేసయ్యా కోసం బ్రతకాలని నిర్ణయించుకున్న , నా చదువు నా దేవుని కోసం , నా యవ్వనం దేవుని కోసం , నా జీవితమే నా దేవుని కోసం సమర్పించాలని నిర్ణయించుకున్నను అన్న , దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord 🙏 bro
th-cam.com/video/M5Ub6U-hsO8/w-d-xo.html
Super aana
Praise the lord brother
తండ్రి కృప నీకు ఎపుడు వుంటుంది brother... నీ జీవితం మారబోతోంది...
మాటలు రావడం లేదు అన్నయ్య ఎంతో హృదయాన్ని కదిలించగలదు అన్నయ్య .... పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు అన్నయ్య హృదయాన్ని తాకింది అన్నయ్య ..మనస్సు మారింది అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 😭😭😭😭
Mee jeevitanubhavamu nunchi veluvadina eemeejeevita pata anekamandi jeevitalanu kreestuloniki nadipistundi, mee jeevita anubhavale mee patalu kavali anekulanu aatmeeyamga balaparachali.Amen.
Balaheenatalo nanu balaparachina deva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను ఇంతలా నా జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. ఈ పాట నన్ను దేవునికి మరింత దగ్గరగా చేసింది.
జేమ్స్ అన్నయ్యకు చాలా కృతజ్ఞతలు.
పాట పాడిన బ్రదర్ Moses dany గారికి,టీమ్ వారికి కృతజ్ఞతలు.
అసలు మాటలు రావడం లేదు అన్న😭😭😭హృదయం పొడవబడింది💘💘💘దేవున్ని మరింత హత్తుకొనెల ఉంది దేవుడు మీకు ఇచ్చిన తలంతును రెట్టింపు చేసి ఇంకా అనుభవాలతో అనేక పాటలు రాయడానికి దేవుడు కృపచూపునుగాక ఆమెన్..."నా జీవితమే నీదేనయా నాకంటూ ఏమొద్దయ్యా"🙇🙇🙇
చావనైనా బ్రతుకైనా దేవా నీ కోసమే బ్రతకాలి 🙏నన్ను బలపరచుము తండ్రి
Nice song tq annnayy
Amen....
Amen
God bless you akka
Najeevitam neevichinadenaya❤
యేసయ్యా మీకు స్తోత్రము
అన్న సాంగ్ విన్న ప్రతిసారీ కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయ్ , అన్న మేము పాపాన్ని అసహ్యించుకునే విధంగా దేవునికి మహిమకరంగా ఈ పాట వుంది..
th-cam.com/video/M5Ub6U-hsO8/w-d-xo.html
అన్న పాట చూస్తున్నంత సేపూ నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు 😭😭😭😭
ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు జేమ్స్ అన్న నీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
th-cam.com/video/M5Ub6U-hsO8/w-d-xo.html
Paata rayinchindi God kadaa first praise the lord
😭😭😭😭😭🙌🙌🙌🙌🙌🙌
ఫిలిప్పీయులకు 1: 21
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
Thank you James Anna🤝
👌song
🙏. బ్రదర్. నిన్ను బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక ఆమెన్. సమస్త ఘనత మహిమా తండ్రి అయిన దేవునికి కలుగును గాక ఆమెన్. 😭😭😭
మీ ఎద లో దాగిన ఈ వర్ణన ఇప్పుడు మా ఎదలనూ తాకింది అన్నయ్య గారు
James anna నేను మీ messages వింటాను చాలా రోషం కలిగిన వాక్యం.... మిమ్మల్నీ... కలవాలి అనుకుంటున్నాను అన్న ఎప్పటినుండో మా meetings కి మీరు రావాలి... Today మీ song విన్నాను.... చిన్నపిల్లలు ఏడ్చినట్లు ఏడ్చాను అన్న.... ఈ పాటకొరకు మీరు పడిన కష్టాలు కూడా విన్నాను.... అన్న ఈ పాట ద్వారా అనేకులు రక్షణ పొందుతారు అన్న... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక! ఆమెన్ 👏
Amen 🙌🏻
దేవుడు మన కొరకు ఎంత బలి అయ్యాడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మారు మనసు రక్షణ పొందాలని కోరుకుంటూ మనమందరం ప్రార్థన చేయాలి ఆత్మ బలముతో ప్రార్థన చేయాలిఆమెన్ ✝️🛐అన్న
Thank you lord 🙏🙏😭
I can't stop my crying when I am watching this song😭😭
చావైనా బ్రతుకైనా " దేవా "నా జీవితం నీకేనయ్యా!! ఈ మాట నన్నెంతో కదిలించింది అన్న. ఇది మీ హృదయం లోనుండి వచ్చింది మీకు దేవుని పట్ల ఆశ ఎంత ఉందో తెలియజేస్తుంది. Love you James anna 💞
th-cam.com/video/M5Ub6U-hsO8/w-d-xo.html
6:03
Prati dinamu nenu e pata alakintanu
ఈ పాట వింటుంటే హృదయంలో పశ్చాతాపం హృదయం అంత దేవుని కోసం మాత్రమే బ్రతకాలని నింపుదల...... 🙏🏻🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙏🏻all glory to god 🙏🏻🙇🏼♀️
చావైనా బ్రతుకైనా దేవా.....🙏 నా జీవితం నీకే నయ్యా.....😭😭😭
Tqq jesus ❤🙏🙏
Chavinaa brathukinaa devaa..naa jeevitham Nikosamenaya... E pata chivarilo jems brother nota palikinappudu anekulu devuni thathu tiruguduru gakaa.. Amen..
Its a great privilege and honour to work for this heart touching song , thanks to James Anna for the opportunity.
All glory to God ! ❤
Brother audio sond please
Brother me voice chala Mandini prabhu vaipu thriputundhi.
Superb nice exlent song and team all. God bless you
👍👌👏
Song..chala.bagudi
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
జేమ్స్ అన్న ద్వారా మాకు అందించిన ఈ నీ గూర్చిన పాటకై తండ్రి కి వందనములు స్తోత్రములు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య జేమ్స్ మీకు ధన్యవాదములు
Praise the lord 🙏🙏🙏 annaya heart touching song ever
నా పాపనికే మరణించిన ప్రభువా నిన్ను నా పాపలే సిలువ వేసాయి తండ్రి పాపాన్ని విడిచి ని బిడ్డగా జీవిచ్చే జీవితం నాకు ఇవ్వు ప్రభువా
James garu vandanalu my son ku police job ravali Ani prayer cheidi tony
ఏంటో తెలియదు ఎన్నిసార్లు విన్నా కొత్తగా వింటున్న ఫీలింగ్ వస్తుంది... అన్నయ్య ఇంక ఎన్నో పాటలు రాయాలి... అన్న
చాలా అద్భుతంగా రాసారు అన్నా... సంగీతం చాలా బాగుంది..
వాయిస్ కరెక్ట్ గా కుదిరింది పాటకు...
ఏది ఏమైనా చాలా మంచి పాటను అందించారు...
దేవునికి మహిమ కలుగును గాక.. 🙏🙏🙏
👌 🙏 ఎంతో అద్భుతంగా పాడ్యరు అన్నయ్యగారు క్రిస్తు సిలువ త్యాగం గూర్చి చాలా ఏడుపు వస్తుంది అన్నయ్యగారు. 😭😭😭
Praise the lord
చవ్వేయిన బృతుకేయన నా జీవితం నికేయనయ
Amen. Praise God. God bless you and your family abundantly brother. Meaning full song and heart touching song from Andaman and Nicobar Islands.🙏
చాలా చక్కని పాట విన్నంత సేపు నిజంగా కన్నీళ్లు ఎంత కంట్రోల్ చేసిన వస్తూనే ఉన్నాయి అనేకుల హృదయాలను కదిలించే ఈ పాట ఇంకా అనేక మంది విని తమ జీవితాలను ప్రభు తట్టు తిరుగులాగున ప్రార్థన చెద్దాం.... చక్కని పాటను అందించిన జేమ్స్ అన్నగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏..... సమస్త ఘనత దేవునికే చెందునుగాక
ప్రైస్ ది లోర్డ్ బ్రదర్ చల చక్కటి పాట పడినారు ఈ పాట ద్వారా అనేక ఆత్మలు రక్షిస్తాయి అని నేను ఆశిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకొంటున్నాము.దేవునికి మహిమ కలుగును గాక🙏🙏
అవునా
Super song Anna 🎉🎉
గ్రీట్ లైక్రిక్స్ bro's టీం అందరికీ,👏👏👏👏👏👏👏👏👏👏👏,
ఒక గంట ప్రసంగం 7 నిమిషలులో చూపించావు బ్రో, అర్థవంతమైన కన్నీలు తెప్పించే పాట 😢😢😢😢
ఇంత మంది హార్ట్స్ ని కదిలించే పాట చూసి చాలా సంతోషం గా ఉంది మరియు చాల pain feel ayi rasaru kabati enta manchi resalt vachindi and chala Baga padaru and God bless you all 🙏🙏 your team price the lod TQ s anaya for this song thank u JESUS 🙇🏼♀️🙇🏼♀️ and మీకు ఇష్టమైతే నన్ను bless cheyandi tq🙏🙏
జేమ్స్ అన్న చేతితో ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు రాయాలి అన్ని ఆ దేవుని ప్రాధిస్తున్నను... ఆమెన్ 🙏
Thank you so much Anna na life ఇలానే ఉంది ఈ పాట విన్నప్పుడు నాకు ఓదార్పు కలుగుతుంది ❤❤❤ ఒకని తల్లి వాని ఓడర్చినట్ల్లు నేను మిమ్మును అదరింతును 🫂🫂🫂
yentha Baga Rashar Anna 😩😭❤
హ్యూటరీట్ కూడా 6❤❤❤
నాకోసం మన కోసం మనలను పాపము నుండి రక్షించడానికి పరలోకం విడిచి భూలోకానికి దిగివచ్చి తన ప్రాణం ఇచ్చిన మూడురోజుల తరువాత తిరిగి లేచిన తిరిగి రానై ఉన్న యేసయ్యాకు ఘనత మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అన్నయ్య సాంగ్ వింటూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగలేదు 🙇♂️🙇♂️🙇♂️🙇♂️ఇలాంటి మంచి సాంగ్ ఇచ్చినoదుకు ధన్యవాదములు ఇంకా ఇలాంటి సాంగ్ మరెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నయ్య 😪😪😪🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్యా ఈ పాట చాల మంది ఆత్మీయత జీవితాన్ని నిలబెడుతోంది క్రీస్తుని సిలువను గూర్చి రాసిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్నయ్యా దేవునికి మహిమ కలుగును గాలా🙏🏻❣️
ఐ లవ్ ది సాంగ్ ♥️♥️♥️♥️♥️
దేవునికే మహిమ కలుగును గాక ....
ఈపాట ఆత్మీయంగా ఉంది, అంతే కాదు ఒక స్పూర్తిని ఇచ్చేవిధంగా కూడా ఉందిఅన్నయ్య🙏 వందనాలు అన్నయ్య
ఆత్మీయత బలపరిచే పాట,,,,చాలా bhagundhi అన్నయ్య గొడ్ మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్న
చాలా దైర్యం పొందుకున్నాను అన్న
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు
వింటూనే వున్నాను
మొదటిసారి విన్నప్పుడు చాలా ఏడ్చాను అన్న
ఇది దేవునికి నన్ను ఇంకా దగ్గరగా తీసుకెళ్ళింది అన్న
ఎంతో బలపడ్డాను
మీకు మీ టీమ్ కి నా వందనములు అన్న
మీ ప్రయాస వ్యర్థముగా పోదు అన్న
మీరు ఇంకా అనేక పాటలు రాసి క్రైస్తవుల ను క్రీస్తు కోసం బ్రతికేలా మార్చాలని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలా వాడుకోవాలని నా ఆశ మరియు ప్రార్థన అన్న
వందనములు అన్న
I'm from karnataka mysure animation super song music next level 10000 time i hear this song
చాలా బాగుంది మీరు ఇంకా ఎన్నో ఎన్నెన్నో జీవం గల పాటలు దేవుడు మీ చేత రాయించును, గాక
Nice song praise the lord 🙏 చాలా మంచి అర్థాలు ఉన్నాయి పాటలో
నేను మార్నింగ్ లేచిన సమయం నుండి నైట్ పడుకునే వరకు e సాంగ్ వింటున్న 4days నుండి ఇంకా వినాలని పిస్తుంది bro. James annayya ఇటువంటి సాంగ్స్ ఇంకా రాయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.
అన్న ఈ పాట వింటున్న ప్రతి సారి నాకే తెలియ కుండా కన్నీళ్లు వస్తున్నాయి ప్రతి మనసును హత్తుకొనేరీతిగా ఉన్నది దేవుడు బహుగా ఆనందించి 👌👌💯🙏🙏🙏🙏ఆశీర్వాదిoచుంను గాక సోదరులు అందరికీ మా హృదయపూర్వక వందనాలు
1m views ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా దేవా... మీ కృప మా సంఘముపై మా సంఘ సేవకుల పై సంఘ విస్వాసులు పై చూపించినందుకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభువా 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
James anna elanti manchi songs echinaandhuku niku thanks anna prise the lord James anna
ఎంతో అర్థవంతమైన పాటను😥😥😥, దేవుడు మీ ద్వారా మాకు అందించినందుకు దేవాదిదేవునికే✝️🛐 మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent lyrics annaya... ఈ పాట వింటున్న ప్రతీ సారి కూడా... నా హృదయం అంత కన్నీళ్ళతో తడిసిన ప్రార్థన చేస్తున్నా... Thanks brother nd god bless you more n more
నా జీవితం నీదేనయా ! నాకంటూ ఏమొద్దయ్యా!🙌🏻🛐
అన్నా Praise the lord పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు
దేవునికి మహిమ మీరు ఇలాంటి ఆత్మీయ పాటలు ఇంకా మరెన్నో వ్రాయాలని కోరుకుంటున్న ప్రభు యేసు నా కొరకు చేసిన గొప్ప గొప్ప త్యాగం చాలా చక్కగా చూపించారు బ్రదర్ చాలా దుఃఖం వచ్చింది
Thnku father God for this mighty nd lovable holy song of Calvary, praise to be God almighty 🙏
Praise the lord.anna
వింటున్న ప్రతిసారి కన్నీళ్లు వచ్చే పాట
Thank u so much my dear lovely bro
🙏Thank u so much my dear lovely brother ❤️ 💕 💖
Super song సాంగ్ వింటున్న అంత సేపు కన్నీళ్లు ఆగలేదు జేమ్స్ అన్న ఇంత మంచి పాట మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలు అన్న ❤️🙏
ఇదే కదా ఒక నిజ క్రైస్తవుని భక్తి జీవితం. దేవా ఎంతగా ప్రేమించావయ్యా.అన్న ఇలాంటి పాటలు మీరు ఎన్నో రాయాలి.
మాటలు చాలవు kevalam దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙌🙏🧎🧎🧎🧎god bless you anna Inka ఎన్నో సాంగ్స్ పాడాలి ♥️♥️♥️🎈🎈🎈👌👌👌👌👌🙇🙇🙇🙇🙇🙇🙇
Anna chala odarpu isthundhi,balaparusthundhi em cheyalo theliyani samyamlo naaku yemi vaddu prabhuva nuvve kavali ani padukunta anna song vintunte kuda tears vasthunnayi
Chala మధురముగా వుంది అన్న song....దేవునికే మహిమ and Thank you James Anna and moses Anna
నిజంగా మీరు ఆ దేవుని ఆత్మ ప్రేరణతో ప్రాణం పెట్టి రాశారు అన్న. ఈ పాట విన్నాక నిజంగా "నా జీవితమే నీదయ్యా.. నాకంటూ ఎమోద్దయ్యా" అని అందరితో అనిపించేలా చేశారు.. మీరు ఇంకా ఇలాంటి ఆత్మీయమైన పాటలు ఇంకా రాయాలని ఆ ప్రభువుని కోరుకుంటున్నాను.
Super super super super songs
James Anna ❤ నీ సన్నిధిలో నేను కూడా వాడ బడాలి ,🙏🙏🙏ప్రైస్ ది లార్డ్🙌🙌🙌
Song naku chalaaadharanaga vundhi annya
There is no words to describe for this song 😭❤️
Super James anna
And singer Moses anna
🙏ఒక ఆత్మీయుడు ,తన ఆత్మలో బలపడలి అంటే తప్పకుండా ఈ పాట వినాలి,తప్పకుండ బలపడతాడు,మంచి ఎడిటింగ్ ,మంచి లిరిక్స్,టీం అందరికి కృతజ్ఞతలు,మంచి పాట ను లోకానికి మీ ద్వారా అందించిన యేసయ్య నామనికే మహిమకలుగును గాక,god bless u for all🙏🤝💐
పాట ఒకవైపు tune ఒకవైపు, video editing ఒకవైపు చాలా అద్బుతం దేవునికి స్తోత్రం.
👌🏾👌🏾👌🏾
Super 🎉🎉❤❤❤
వందనాలు జేమ్స్ అన్నయ్యా హృదయాలను కదిలించింది అన్నా మీరు రాసిన ఒకొక్క పదం ఈ పాట విని చాలా మంది మారు మనస్సు పొంది దేవుని పని లో వాడపడతారు అన్న దేవునికీ మహిమ కలుగును గాక!!...🙏🙏
Lyrics are heart touching ❤️ and its broken 💔..... గాయపడిన మనసుకి ఓదార్పునిచ్చే LYRICS..... ఇంకా ఇలాంటి SONGS మీరు రాయాలని... నా మనసారా కొరుకోతున్న అన్న..... అలానే....SONG పాడిన అన్నకి వందనాలు అన్న.....YOUR TESTIMONY IS WONDERFUL అన్న...... అలానే SONG తో పాటు... ఆ VIDEO చేసిన అన్నకి దేవుని పేరట వందనాలు అన్న.......I EXPECTING MORE SONGS అన్న..........THANK YOU ANNA 🙌
Glory to God
Hot touching song
ఈరోజు నుచి చచ్చిన బ్రతినా అయన కొరకే
Jesus I love you na thandri 🙌🙏🙏🙏🙏🙇🙇🙇🙇🫂🫂🫂🫂🫂🫂🫂🫂🫂
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
అన్నయ్య ఈ 2వ సెమినార్ కి వచేపరిస్థితి లేదు నా ఆరోగ్యం బాగలేదు 650.k.m దూరం నుంచి బాదతో వచ్చాను అన్నయ్య ఈ పాట ద్వారా ఈ 2వ సెమినార్ ద్వారా నా యేసుక్రీస్తు అంటే ఏంటో నా జీవితానికి అర్థమయ్యేటట్టు వివరించావు కానీ బాదతో వచ్చాను తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాను దేవుని కృప తోడుంటే 3వ సెమినార్ కి సాక్షిగా నిలబడుతాను God bless you అన్నయ్య
అన్న పాట వింటే కన్నీరు ఆగడం లేదు. దేవుని సిలువ త్యాగాన్ని మళ్ళీ గుర్తు చసారు. Thanks అన్న.దేవుడు నిన్ను ఇంకా వాడుకొనును గాక🙏😭😭
Asaaya na jeevithani marchandi ayya nenu mi koraku jeevinchali anukuntuna ayya 😭😭
చావైన బ్రతుకైన ....నీకోసం మాత్రమే దేవా నీకోసం మాత్రమే 😢మృతమైన నా బ్రతుకును మహిమగ మార్చారు నా స్వార్థాన్ని బట్టి కొన్ని సార్లు ఆ మహిమను వదులుకున్న నన్ను క్షమించు దేవా !😢
Praise the lord br, excellent ga rasi maku e song andincharu , devuniki 1st stotramulu miku na dhanyawadamulu🙏
Superb song James bro Glory to God 🙏🙇 enni sarlu vinna malli malli vinalanipisthundhi super bro