Prisethaelord👏🏼అన్న మీ మాటలు విన్నాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్.. నిందా ఎంత బలంగా ఉంటే అంతకంటే ఎత్తుకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అని నిరూపించావ్ anna👏🏼👏🏼👏🏼
Priesd the Lord అన్నయ్య మీ కన్నీటి sakahyam వింటుంటే దేవాతి దేవుడు మీకు తోడుగా ఉండి ఇంతటి గొప్ప sakshyam అనేకులకు తెలియజేయటం బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏻 మీ సాక్ష్యం దేవుని ప్రేమని నమ్మకత్వాన్ని మళ్ళీ గుర్తు చేసింది.... కన్నీరు ఆగలేదు.... యేసయ్య ప్రేమ ఎంత గొప్పది... ఎంత నమ్మదగినవాడు నా యేసయ్య 😭😭
యేసయ్య మీకు తోడుగా ఉన్నారు అన్నయ్య. నిజమైన సేవ చేస్తున్నారు కనుక సద్రాక్ మేష కాబాద్నగొ లను ఎలా అయితే తప్పించారో యేసయ్య మిలో ఉండి కాపాడుకున్నారు.యేసయ్య ఎల్లావెలాల తోడై నిలుస్తారు దర్యంగా ముందుకు సాగిపోండి.గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. ఇది ఒక నిదర్షనమ్. యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్. ❤❤❤
అన్నయ్య మీ మీద పడిన నిందను మన దేవుడు,పూదండగా మార్చేశారు 🥹,దేవుడు మన పక్షాన ఉన్నారు అన్న ,ఆరోజుల్లో ఎవ్వరెవ్వరో ఎన్నెన్నో అన్నారు ,అప్పుడు సమాధానం చెప్పలేక పోయ్యం ,ఇప్పుడు ఎవ్వడైనా రానీ మా అన్న మీద ఎవడు కొంకుతాడో చూస్తాం ,మీ మనసు చాలా గొప్పది అన్న ,అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్న అన్న ,దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచి తన సెవయందు బలముగా వాడుకొనును గాక !
అన్నయ్య నువ్వు చాలా భాధ ని అనుభవించావ్.... ఐనా నీకు ధైర్యం ఇచ్చి ఈరీతిగా నిలబెట్టి వాడుకుంటున్నాడు అన్న కానీ దేవుడు నిన్ను ఇలా వాడుకోవాలి అయన నిర్ణయం అన్న 🙏
అన్నయ్య గారు వందనాలు... చాలా అన్యాయం జరిగింది మీ జీవితంలో... ఇలాంటి పరిస్థితి ఏ యవ్వనస్తుడు కి రాకూడదు... మీ సాక్యం ఎంతోమంది కి ఇన్స్పిరేషన్... దేవుడు గొప్పవాడు మంచి వాళ్ళ తరుపున నిలబడతాడు....
Praise the Lord brother, mee సహనము సకల జనులకు teliya chesaru ప్రభువు meeku sameepanga వుండి ప్రతి శోధన నుండి తప్పిస్తారు, దేవుని krupalo meeru vardhillali.
మీ సాక్ష్యం ఉంటే బాధగా ఉంది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మీ వాక్యం నాకు చాలా ఇష్టం నీలాగే మా పాస్టర్ గారు కూడా చాలా ధైర్యంగా నిలబడతారు ఈరోజు 5 గంటలకు లెగిసా ఫోన్ పట్టుకున్న అప్పుడు నీ వీడియో వస్తుంది సరే అని నిన్న నా మనసు ఎంతో బాధగా అనిపించింది అయినా ధైర్యంగా ఉన్నారు మీరు దేవునికి మహిమ కలుగును గాక మీరు మా ఊరి పక్కన గండేగూడెం వచ్చారు కానీ ఆ రోజు కలవలేకపోయాను అన్న
డింపుల్ మేడం గారికి హ్యాట్సాఫ్ బ్రథర్. 🙏🙏🙏💐 డింపుల్ గారు లాంటి లాయర్ గారు ఉంటే మీ లాంటి నీతి మంతులకు అన్యాయం జరగదు బ్రదర్. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుని ప్రణాళిక మీమీద ఉంది. 🙏🙏🙏దేవుడు గొప్పవాడు.
డింపుల్ మేడం గారు మీకు ప్రతేక ధన్యవాదాలు మీలాంటివారు సహాయం చేయబట్టి. జేమ్స్ బ్రదర్ తో జనాలకి వాక్యం అందుతుంది. జేమ్స్ అన్నగారు మీకు కూడా వందనాలు. Bro. James S/o God
జేమ్స్ అన్నయ్య గారికి నా వందనాలు మీ సాక్ష్యం విన్నాక చాలా దుఃఖం వచ్చింది సేమ్ నిజంగా మీ జీవితం ఏసోబు గారు లాగా ఉంది దేవుడు ఇంకా దేవుని సేవలు ఇంకా గొప్పగా వాడుకోవాలని కోరుతున్నాం అయ్యా అన్న దేవుడు మీకు తోడై ఉన్నాడు మీ సాక్ష్యం ద్వారా అనేక జీవితాలు మారుతున్న మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నన్ను మీ వాక్యాలు ఏంటో మేము ఎంతో బాధ పడుతున్నావ్ ఆమెన్😢😢
గొప్ప సాక్షి చెప్పు తమ్ముడు గొప్ప సాక్ష్యం చెప్పవా తమ్ముడు అభిమానం😭😭😭😭😭😭 మాలాంటోళ్లు ఏమి చేయను ఆ దేవుడే నీ కుటుంబాన్ని దీవించును గాక కానీ మీ వాక్యం నేను రెండు సంవత్సరాల బట్టి ఏడవకుండా స్టేటస్ లో పెడతాను మా ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఆయన ఎవరని అయితే నాకు ఎవరైనా తెలియదు కానీ నేను వాక్యం నాకు నచ్చి పెడతానని చెప్తాను వందనాలు తమ్ముడు 🙏🙏🙏🙏
అన్నయ్య మీ సాక్షం వింటుంటే మాకు చాలా బాధగా ఉంది అన్నయ్య దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నయ్య మనం నమ్ముకున్న దేవుడు మనలను విడిచి పెట్టేవాడు కాదు అన్నయ్య దేవుడు మిమ్ములను దివించునుగాక
Peaise the Lord and God bless you abundantly pastor...as you are doing His ministry..many jealous people put you in trouble..but God made you to ba a Great witness for Him...May His comforting hand be upon you and your family..
అన్నయ్య మీ సాక్ష్యం వింటంటే ఏడుపు వస్తుంది దేవుడు మిమ్మల్ని కాపాడినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు మేము చాలా బాధలో ఉన్నాము మా గురించి ప్రార్థన చేయండి అన్నయ్య
Anna meeru tisukunna nirnayam chala manchidi annaya nijam ga meeru chebuthunte maku kannillu agadam ledu meeru Inka devuni seva Baga cheyyali maa lanti varu anekulu marumanasu ravali amen 🙏🙏🙏
Prise the lord james annaya Mi jevithamlo jarigina ee sangatana vinttunte naku adpu achesindi nenu adechesanu mana devudu goppa vadu anna . asayya karyalu chala goppavi, allavellala devvuni krupa niku toduga vuntundi . devudu ninnu inka goppa janamuga cheyunu ga ka . amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ నిందలకు భయపడే అవసరం లేదన్న ఈ లోకములో తప్పు చేయనివాడు ఎవ్వరు లేరు కానీ దేవుని రక్తములో కడగక మునుపు చేసిన తప్పులు లెక్కకి రావు కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడి మన పాపములు విడిచిపెట్టి సంపూర్ణముగా విసర్జించిన తరువాత పాపములు చేయకూడదు అని బైబిల్ చెబుతుంది.... అన్న మీరు బాధపడకండి అన్న గారు God bless you అన్న గారు ✝️🛐🙌🙏✝️🛐
బ్రతికితే దేవుని యొక్క సేవలోనే బ్రతకాలి అన్న ఎందుకంటే మనం ఎంత మంచి ఉన్న మనకు జరిగిన అన్యాయాన్ని ఎవరు గుర్తించుకోకుండా అర్థం చేసుకోకుండా అబద్ధం చేసుకుంటారని నేను మీకు డింపుల్ మేడం సహాయం చేయడం వలన మీరు బయటకు రావడం జరిగింది దేవుని కృప మీ మీద నాకు బాధగా ఉంది నాకోసం ప్రార్థన చేయండి
దేవుడు గొప్ప కార్యం చేసినందుకు దేవాది దేవుడికి బ్రిలియంట్ కోట్లు స్తోత్రములు
నీ యందు దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంది అన్న గారు
2తిమోతికి 4: 22
ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడైయుండును గాక.
😢😢
అన్నయ్య నువ్వు నమ్ముకున్న దేవుడు,చాలా చాలా గొప్పవాడు, నీ విజయం ఆయనది. ఇక మీ ప్రయాణం తిరుగులేదు. All the best annaya
Prisethaelord👏🏼అన్న మీ మాటలు విన్నాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్.. నిందా ఎంత బలంగా ఉంటే అంతకంటే ఎత్తుకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అని నిరూపించావ్ anna👏🏼👏🏼👏🏼
ఇంత గొప్ప సాక్ష్యం విన్నకా ఎడవకుండా ఎలా ఉంటారు ,అన్నయ్య ...
God Bless you ...
ఆమెన🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼
manishini goppa cheyyakodadhu
❤🎉❤. Sharon. ❤🎉❤. Iove❤
❤🎉❤sharon❤love❤🎉❤🥰
నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే *! 🙏🙏🙏🙏
బ్రదర్ మీ జీవితంలో కూడా ఇదే జరిగింది.
పడుట నీ వంతు
పగ తీర్చుట ఆ దేవుని వంతు *!! బ్రదర్
Priesd the Lord అన్నయ్య మీ కన్నీటి sakahyam వింటుంటే దేవాతి దేవుడు మీకు తోడుగా ఉండి ఇంతటి గొప్ప sakshyam అనేకులకు తెలియజేయటం బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక🙏
దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు🙏
Praise the lord brother 🙏
అన్నయ్య మీకు మీకుంటుంబానికి దేవాది దేవుడు ఎపుడు ఎల్లపుడు తోడుంటాడు
మనం నంమ్మదగిన దేవుడు గొప్పవాడు
శక్తిమంతుడు🙏🙏🙏🙏✝️🤲🤲🤲🙇♂️🙇♂️🙇♂️🙇♂️🛐🛐🛐🛐
అన్నయ్య నీ సాక్షాన్ని బట్టి దేవుడు ఉన్నాడని రోజు చూపెట్టూ వచ్చు యుద్ధం యెహోవా
అన్నా మీ నిందకు ప్రతిగా దేవుడు మీకు నూరంతల ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికే మహిమ🙏🙏
th-cam.com/video/AHBSPzG1Qrw/w-d-xo.htmlsi=MTcJjZr2LmxY0NT_
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏻
మీ సాక్ష్యం దేవుని ప్రేమని నమ్మకత్వాన్ని మళ్ళీ గుర్తు చేసింది.... కన్నీరు ఆగలేదు.... యేసయ్య ప్రేమ ఎంత గొప్పది... ఎంత నమ్మదగినవాడు నా యేసయ్య 😭😭
Praise the lord Annayya
Devudu chala goppa karyam chesadu devuni seva ku unna goppa bhagyam
దేవుని నామమునకు మహిమకలు గుగాక. అన్నయ్య వందనాలు🙏🙏🙏
ఇ సాక్ష్యం వింటూ కన్నీరు కారుస్తునే ఉన్నాను..అన్నగారు😭🛐🛐
యేసయ్య మీకు తోడుగా ఉన్నారు అన్నయ్య. నిజమైన సేవ చేస్తున్నారు కనుక సద్రాక్ మేష కాబాద్నగొ లను ఎలా అయితే తప్పించారో యేసయ్య మిలో ఉండి కాపాడుకున్నారు.యేసయ్య ఎల్లావెలాల తోడై నిలుస్తారు దర్యంగా ముందుకు సాగిపోండి.గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. ఇది ఒక నిదర్షనమ్. యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్. ❤❤❤
దేవుని కీ మహిమ కలుగును గాక ఆమెన్
తమ్ముడు మీ సాక్షం ఇంటుంటే చాలా బాధ వుంది మీకు ఎప్పుడు దేవుడు తోడుగా వుంటారు మీరు బాధ పడ వద్దు మీ రు దేవుని ముందుకు సాగాలి తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు
Hii
Annaya manam bathikithey devunikosam bathukudam..chastey devunikosam chastam..yashebu garula nvvu kastalu padduvu annaya devudu ninnu divincharu..malli maku manchi matalu chepthunnavu..god bless you annaya 🙏🏻 🥹
అమె న్ 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 అన్నయ్య
Nindaku prathiga rettimpu ghanatha .
Ni satruvula eduta nenu niku bhojanamu siddha parachudunu.
Neethimanthuniki kalagu aapadalu anekamulu.....
e promises devudu mi patla neraverchadu bro.
Mana devudu goppavaadu.
God bless you.
అన్నయ్య మీ మీద పడిన నిందను మన దేవుడు,పూదండగా మార్చేశారు 🥹,దేవుడు మన పక్షాన ఉన్నారు అన్న ,ఆరోజుల్లో ఎవ్వరెవ్వరో ఎన్నెన్నో అన్నారు ,అప్పుడు సమాధానం చెప్పలేక పోయ్యం ,ఇప్పుడు ఎవ్వడైనా రానీ మా అన్న మీద ఎవడు కొంకుతాడో చూస్తాం ,మీ మనసు చాలా గొప్పది అన్న ,అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్న అన్న ,దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచి తన సెవయందు బలముగా వాడుకొనును గాక !
మీకు దేవుడు తోడై ఉండను గాక అన్నయ్య
అన్నయ్య నువ్వు చాలా భాధ ని అనుభవించావ్.... ఐనా నీకు ధైర్యం ఇచ్చి ఈరీతిగా నిలబెట్టి వాడుకుంటున్నాడు అన్న కానీ దేవుడు నిన్ను ఇలా వాడుకోవాలి అయన నిర్ణయం అన్న 🙏
అన్నయ్య గారు వందనాలు... చాలా అన్యాయం జరిగింది మీ జీవితంలో... ఇలాంటి పరిస్థితి ఏ యవ్వనస్తుడు కి రాకూడదు... మీ సాక్యం ఎంతోమంది కి ఇన్స్పిరేషన్... దేవుడు గొప్పవాడు మంచి వాళ్ళ తరుపున నిలబడతాడు....
Praise the Lord brother, mee సహనము సకల జనులకు teliya chesaru ప్రభువు meeku sameepanga వుండి ప్రతి శోధన నుండి తప్పిస్తారు, దేవుని krupalo meeru vardhillali.
అద్భుతమైన సాక్ష్యం అన్నయ్య
🙏🙏🙏🙏
Praise the lord annaya దేవుడు మీకు మీ కుటుంబానికి. ఎల్లపుడు తోడుగాఉంటాడు...
మీ సాక్ష్యం ఉంటే బాధగా ఉంది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మీ వాక్యం నాకు చాలా ఇష్టం నీలాగే మా పాస్టర్ గారు కూడా చాలా ధైర్యంగా నిలబడతారు ఈరోజు 5 గంటలకు లెగిసా ఫోన్ పట్టుకున్న అప్పుడు నీ వీడియో వస్తుంది సరే అని నిన్న నా మనసు ఎంతో బాధగా అనిపించింది అయినా ధైర్యంగా ఉన్నారు మీరు దేవునికి మహిమ కలుగును గాక మీరు మా ఊరి పక్కన గండేగూడెం వచ్చారు కానీ ఆ రోజు కలవలేకపోయాను అన్న
Ni dhairyaniki, ni viswasaniki devudu ichini theerpu....kristhuni nammina vaaru siggu paracha badaru....God bless you brother.... Ika venukaku chudaku....
నీతో ఉన్న దేవుడు మాతో కూడా ఉన్నాడు దేవుడు నీతో ఉంటే భార్య చేసేటట్టు గొప్ప కార్యాలు
God bless. U❤
Ayya garu mee speech ante nannu Jesus nu namme antha inspiration ayyanu
Praise the Lord brother mee jeeviha anubhavaalu yentho mandhi jeevithaalaku aadharshanga nilusthaay annaya meeru poradini poraataaniki hatsaf annaya prathyekanga dimple medam ki thanks
❤❤❤❤బ్రదర్ your a great leader 🌹🌹
డింపుల్ మేడం గారికి హ్యాట్సాఫ్ బ్రథర్. 🙏🙏🙏💐 డింపుల్ గారు లాంటి లాయర్ గారు ఉంటే మీ లాంటి నీతి మంతులకు అన్యాయం జరగదు బ్రదర్. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుని ప్రణాళిక మీమీద ఉంది. 🙏🙏🙏దేవుడు గొప్పవాడు.
డింపుల్ మేడం గారు మీకు ప్రతేక ధన్యవాదాలు మీలాంటివారు సహాయం చేయబట్టి. జేమ్స్ బ్రదర్ తో జనాలకి వాక్యం అందుతుంది. జేమ్స్ అన్నగారు మీకు కూడా వందనాలు. Bro. James S/o God
అన్నా మిమల్ని దేవుడు బహుగా బడివించుంగాక
Praise the Lord annaya great victory
జేమ్స్ అన్నయ్య గారికి నా వందనాలు మీ సాక్ష్యం విన్నాక చాలా దుఃఖం వచ్చింది సేమ్ నిజంగా మీ జీవితం ఏసోబు గారు లాగా ఉంది దేవుడు ఇంకా దేవుని సేవలు ఇంకా గొప్పగా వాడుకోవాలని కోరుతున్నాం అయ్యా అన్న దేవుడు మీకు తోడై ఉన్నాడు మీ సాక్ష్యం ద్వారా అనేక జీవితాలు మారుతున్న మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నన్ను మీ వాక్యాలు ఏంటో మేము ఎంతో బాధ పడుతున్నావ్ ఆమెన్😢😢
దేవునికి మహిమ.మీరు మరింతగా జాగ్రత్తగా ఉండాలి.దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి వఆడఉకఒనఉనఉగఆక.ఆమేన్
అద్భుతమైన సాక్ష్యం 🙏🙏🙏🙏
దేవునికే మహిమ గానత కలుగును గాక .........ఆమేన్
గొప్ప సాక్షి చెప్పు తమ్ముడు గొప్ప సాక్ష్యం చెప్పవా తమ్ముడు అభిమానం😭😭😭😭😭😭 మాలాంటోళ్లు ఏమి చేయను ఆ దేవుడే నీ కుటుంబాన్ని దీవించును గాక కానీ మీ వాక్యం నేను రెండు సంవత్సరాల బట్టి ఏడవకుండా స్టేటస్ లో పెడతాను మా ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఆయన ఎవరని అయితే నాకు ఎవరైనా తెలియదు కానీ నేను వాక్యం నాకు నచ్చి పెడతానని చెప్తాను వందనాలు తమ్ముడు 🙏🙏🙏🙏
అన్నయ్య మీ సాక్షం వింటుంటే మాకు చాలా బాధగా ఉంది అన్నయ్య దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నయ్య మనం నమ్ముకున్న దేవుడు మనలను విడిచి పెట్టేవాడు కాదు అన్నయ్య దేవుడు మిమ్ములను దివించునుగాక
❤
th-cam.com/video/AHBSPzG1Qrw/w-d-xo.htmlsi=MTcJjZr2LmxY0NT_
❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤@@gubbalaramakrishna2271
Super 👌 👍
మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పటికి, ఎన్నటికీ విడువడు బ్రదర్
అన్న మీ సాక్చ o వింటుంటే కంటిలో నిలు అగటలేదు దేవుడికి మైమా కలుగును గాక
Lawyers kaadhu Anna vaallu..
Devudu thana dhuthalni pampindu mee koraku.. 😭😭
Nishchaymuga Devudu meeku thoduga unnadu Anna.. ✝️✝️✝️
కన్నీటి సాక్ష్యం brother మీది. దేవుడు చాలా గొప్ప వాడు. ఇంకా సువార్తికుడు గా మీరు ఎదగాలని ప్రార్ధిస్తున్నాను
Praise the lord 🙏 brother devudu yadardhavantulanu ayana ennadu vidichipettadu devuni ki స్తోత్రం
అన్నా అన్నా మీ సాక్షం వింటుంటే నాకు ఏడుపొస్తుంది
David pranalik GopalGovinda annaya
Peaise the Lord and God bless you abundantly pastor...as you are doing His ministry..many jealous people put you in trouble..but God made you to ba a Great witness for Him...May His comforting hand be upon you and your family..
No word s Anaya.😢😭😭be strong praise the lord God bless you Anaya All glory to God
Naa yessayyakee mahima kalugunu gakaa Amen......
అన్నయ్యా నిన్ను జైల్లో పెట్టింది ఇంకొంతమందిని మార్చడానికి అన్నయ్యా. దేవుడు ఆ రూపేనా అక్కడికి పంపించాడు.
Ayana mana pakhamuna vajyamaduvadu. Devinike mahima kalugunu gaka. Praise the Lord brother.
Super message anna meru baga cheptharu God bless you anna me family members ki praise the lord
Annya garu chala badha gaunadi annya garu devudu miiku toduunadu kabati mimalani dedu kapadadu yesaya ki vadhalalu👃👃
అన్నయ్య మీ సాక్ష్యం వింటంటే ఏడుపు వస్తుంది దేవుడు మిమ్మల్ని కాపాడినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు మేము చాలా బాధలో ఉన్నాము మా గురించి ప్రార్థన చేయండి అన్నయ్య
Anna meeru tisukunna nirnayam chala manchidi annaya nijam ga meeru chebuthunte maku kannillu agadam ledu meeru Inka devuni seva Baga cheyyali maa lanti varu anekulu marumanasu ravali amen 🙏🙏🙏
God bless you pastor garu🙏
Prise the lord james annaya
Mi jevithamlo jarigina ee sangatana vinttunte naku adpu achesindi nenu adechesanu mana devudu goppa vadu anna . asayya karyalu chala goppavi, allavellala devvuni krupa niku toduga vuntundi . devudu ninnu inka goppa janamuga cheyunu ga ka . amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord. Great testimony brother
ఆ నిందలకు భయపడే అవసరం లేదన్న ఈ లోకములో తప్పు చేయనివాడు ఎవ్వరు లేరు కానీ దేవుని రక్తములో కడగక మునుపు చేసిన తప్పులు లెక్కకి రావు కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడి మన పాపములు విడిచిపెట్టి సంపూర్ణముగా విసర్జించిన తరువాత పాపములు చేయకూడదు అని బైబిల్ చెబుతుంది.... అన్న మీరు బాధపడకండి అన్న గారు
God bless you అన్న గారు ✝️🛐🙌🙏✝️🛐
బ్రతికితే దేవుని యొక్క సేవలోనే బ్రతకాలి అన్న ఎందుకంటే మనం ఎంత మంచి ఉన్న మనకు జరిగిన అన్యాయాన్ని ఎవరు గుర్తించుకోకుండా అర్థం చేసుకోకుండా అబద్ధం చేసుకుంటారని నేను మీకు డింపుల్ మేడం సహాయం చేయడం వలన మీరు బయటకు రావడం జరిగింది దేవుని కృప మీ మీద నాకు బాధగా ఉంది నాకోసం ప్రార్థన చేయండి
Bro సీతానగరం వచ్చి సువార్త ప్రకటిస్తారని కోరుకుంటున్నాం brother
I inspiration to you
Amen anna miru ante naku chalaestham
Be Blessed Always in Abundance.
Many people need you.
Lord Jesus Christ is using you dear brother.
Anna nijamga devudu unnadu ne saksham vinnaka Naku chala anandam kaligindi god bless you anna
Praise the lord brother👏 you are God gift ⛪
ప్రైస్ైస్ ది లార్డ్ అన్న మీ సాక్ష్యం చాలా బాగుంది అన్న❤
అయ్యా మా సంతానం కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని మా సంతానం కలగలేదు మా కోసం మా సంతానం కోసం మా సంతానం కొరకు ప్రార్థన చేయండి అయ్యా
ప్రభువు ఎప్పుడు తోడు గా ఉంటాడు అన్నయ్య ilove juses
PRAISE THE LORD ANNA🙏🙏🙏
God chitthanni mi patla Neravercharu.. AMEN 🙌🌹🙏
Brother garu 🙏🙏 😢😢 vachindi mi matalu vinte
Praise the lord andii...
దేవుని కి మహిమ కలుగును గాక 👏
melante paster garu ne nenu yaka chudalidhu anna God bless you anna dhavudu nenu bhauga vadukuntadu anna ❤❤❤❤❤
Yesayya mimmalni okka kshanum kooda vidichi pettaledu brothergaru.mee sakshyam vintunte kanneru aagaledu.god bless you.
అన్న నీ సాక్ష్యం వింటుంటే నా 😢😭నీళ్లు తిరిగాయి అన్న.
Nenu mimmalni Nammanu Annayya.Devuniki stotram 😊
Emotional true speech annaya 🙏🙏🙏🙏🙏🙏god is great for every time
😢 Jesus Grace on you.. annaya...❤
Amen praise the lord 🤲🏽🤲🏽🤲🏽🙏🏽🙏🏽🙏🏽god. Bless u👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
Amen praise the Lord ayya garu
Glory to God.God bless you brother
జేమ్స్ అన్న వందనాలు అన్నయ్య
Jems anna my god bless you anna praise the lord amen 🙏🙏🙏🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna mi message chala peaceful ga unttadhi anna amen 💒🙏
Annaya praise the lord meeku devude thodu
అన్నయ్య దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అందుకే మీ మీదపడిన నిందను కిరీటంగా మార్చడు అన్నయ్య
Praise the lord 🙏🙏🙏✝️✝️✝️ pastor Gaaru
🙏🙏🙏🙏🙏🙏 థాంక్స్ జీసస్
Amen brother
May God bless you in the name of Jesus Christ
God Bless you sir..God saves you always every where sir...
Anna nii sakshyam vinunta naku kanni lu aagaledu anna good message anna praise the lord
Your great annaya praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna yedupochesindi 😢 nuvvu great Anna
Brother meru excellent ga chepparu meru number one ga ne vuntaru
మీ testimony ఎన్నిసార్లు విన్నవించినా vinalani ఇస్తుంది tammudu Jems MAY GOD BLESS YOU.