Song Lyrics: యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నను మలచితివే (2) ...... చరణం: 1 నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం :2 నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా! ....యెహోవా... చరణం:3 యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)... పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)...
దావీదు ఇట్లు అనెను కీర్తనలు 3:5 యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నను మలచితివే (2) (యెహోవా... ) ఛారణం 1: నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! (యెహోవా... ) ఛారణం 2: నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! (యెహోవా... ) ఛారణం 3: యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే - నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2).. పాపినైన నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే (2)
Song Lyrics:
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నను మలచితివే (2) ......
చరణం: 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా!
(2)
నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా! ....యెహోవా....
చరణం :2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా! ....యెహోవా...
చరణం:3
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)... పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)...
దావీదు ఇట్లు అనెను
కీర్తనలు 3:5 యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నను మలచితివే (2) (యెహోవా... )
ఛారణం 1:
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు
నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
(యెహోవా... )
ఛారణం 2:
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
(యెహోవా... )
ఛారణం 3:
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)..
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ వారసునిగా నిలిపితివే (2)
🎉🎉🎉thak u anna
Praise the Lord
Plz subscribe🙏🙏🙏
Thank you so much Anayya
Praise the Lord sister
Praise The Lord Brother
Praise the Lord🙏🙏
Plz subscribe🙏🙏🙏
Thsku brother
Praise Lord🙏🙏
Plz subscribe🙏🙏
ఒరిజినల్ పెట్టండి బ్రో ట్రాక్ plezee
@jedidiah gospel
New song plz com