Thelavaarakamundhe Song |New Christian Devotional Song |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Song Name - Thelavaarakamundhe...
    Lyrics, Tune, Music - King Johnson Victor
    2022 Album Songs
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    ---------- Social Media Links ---------
    🔵 Our Official Website : www.jayashali....
    🔵 TH-cam Channel :-
    / @god.66tv38
    🔵 Follow us on Facebool Page :-
    / god66-tv-119344365413314
    🔵 Follow On Instagram : - www.instagram....
    For more Topics :---
    దేవుని రూపం ఇలా ఉంటుందా...
    • దేవుని రూపం ఇలా ఉంటుంద...
    Srustikarthanu Chere Maargamedhi ? సృష్టికర్తను చేరే మార్గమేది ?
    • Srustikarthanu Chere M...
    Sakala Saasthraalanu Adhigaminchina Bible | సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్
    • Sakala Saasthraalanu A...
    ఆయుష్కాల రహస్యం
    • ఆయుష్కాల రహస్యం | Aayu...
    దేవుడు ఎవరిని ఏ రాజ్యంలో రాజులుగా నిలబెడతాడు ?
    . • దేవుడు ఎవరిని ఏ రాజ్యం...
    ఆమె తామారు...నీవు తారుమారా ? Ame Thamaaru..Neevu Thaarumaaraa ? • ఆమె తామారు...నీవు తారు...
    దేవుణ్ణి నిరూపించేది నేనే..!
    • దేవుణ్ణి నిరూపించేది న...
    For More Video Messsages Visit Our Channel :
    / @god.66tv38

ความคิดเห็น • 506

  • @sreenut5979
    @sreenut5979 2 ปีที่แล้ว +148

    ఏసు క్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేవలేదు అనుకుంటున్న ఈ లోకానికి , ప్రభువు వారిని తండ్రి లేపాడు అని , అందరికీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ, అద్భుతమైన పదాలు తో , మైమరిపించే సంగీతంతో ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునేటట్లు గా పాటను రాసి అందరిని ప్రభు పునరుత్థానం గురించి ఆలోచించే టట్లుగా జేసిన అన్నయ్యకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/iJzVSvW8twM/w-d-xo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 👍👍

    • @HosanaaHosanna
      @HosanaaHosanna 6 หลายเดือนก่อน

      😊

  • @arunkumarmaddela3109
    @arunkumarmaddela3109 2 ปีที่แล้ว +57

    పాటలు రాయగలిగా వారు చాలా మంది ఉన్న అవి వినసొంపుగా ఉంటాయి అది శరీరాన్ని విత్తేజ పరుస్తుంది కానీ జాన్సన్ విక్టర్ అన్న వాక్యానుసరమైన ఒక్క పాట కాదు ఎన్ని పాటలు రాసిన వినసొంపుగా అలాగే మన ఆత్మను రక్షించే విధంగా ఉంటాయి వింటూనే ఉంటాము అన్నయ్య పాటలు ఆత్మను సంతోసింపచేస్తుంది

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/iJzVSvW8twM/w-d-xo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 🙏

  • @shesamdaviduboui8566
    @shesamdaviduboui8566 2 ปีที่แล้ว +154

    అన్నయ్య పల్లవి వింటుంటే నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి సింగర్ పాడిన విధానం మీరు వాయించినా సంగీతం 🙏🙏👌👌

    • @sathyavemula4573
      @sathyavemula4573 2 ปีที่แล้ว +11

      💯

    • @Dr.V.Rameshkumar
      @Dr.V.Rameshkumar 2 ปีที่แล้ว +4

      సాంగ్ అద్బుతం సంగీతం అద్బుతం లిరిక్స్ సూపర్ కాని జాన్సన్ బ్రదర్ పాడకుండా ఏవరితోనైనా పాడించి వుంటే వాయిస్ క్లారిటి వుండేది.

    • @manoharpulluru4446
      @manoharpulluru4446 2 ปีที่แล้ว +9

      @@Dr.V.Rameshkumar అక్కడ పాడింది జాన్సన్ అన్నా కాదు
      వేరే సింగర్, 😍అయినా జాన్సన్ అన్నా వాయిస్ కూడా సూపర్ గా ఉంటుంది. మీరు తప్పులు పట్టాలని చూస్తున్నారు అది మీ చేత కాదు ok ✔️😆

    • @Dr.V.Rameshkumar
      @Dr.V.Rameshkumar 2 ปีที่แล้ว +1

      @@manoharpulluru4446 అభిమాని

    • @cbtwarangalanilakinapelly4891
      @cbtwarangalanilakinapelly4891 2 ปีที่แล้ว +6

      @@manoharpulluru4446 జాన్సన్ అన్నయ వాయిస్ అర్థం చేసుకోవాలంటే మన అనుభవం, జీవితం సరిపోదు. దేవుని మహి‌మార్థమే ట్యూన్ లు చేస్తాడు. మనసు పెట్టి హృదయం ద్వారా వినాలి.

  • @prakash.t5430
    @prakash.t5430 2 ปีที่แล้ว +19

    అబ్బా.... ఇదీ నిజమైన బ్రేకింగ్ న్యూస్ దీనిని ఎవరూ బ్రేక్ చేయలేరు ఆయనయందు విశ్వాసముకలిగిన వారు తప్ప ఇది ప్రపంచానికి చెప్పవలసిన బ్రేకింగ్ న్యూస్ ఇది తుర్పు‌‌‌‌ * పడమర* ఉత్తర* దక్షిణాది కి* వార్తలు తెలవారకముందే దేవుడు మన ప్రభువును లేపెను 🙏🙏🙏🙏🙏💐💐💐💐డాడీ 👌👌👌సూపర్ ********సూపర్ *********సూపర్👌👌👌💯💯💯 సాంగ్

  • @realgodministries2406
    @realgodministries2406 5 หลายเดือนก่อน +2

    అన్న మీరుమామద్య వున్నట్టేవుంది ఎంతచక్కటిబావాలుతోకూడినపాటలు ఇచ్చి దేవుని మహిమపరిచారుking Janson anna ilove you

  • @Raju-sy4lr
    @Raju-sy4lr 2 ปีที่แล้ว +10

    ఎంత విన్న వినాలనిపించే అద్భుతమైన పాట సంగీతం బాగుంది.

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 2 ปีที่แล้ว +13

    Breaking news అని చూపిస్తున్న media break ఐనా యేసు క్రీస్తు సమాధి గురించి చెప్పలేదు సువార్త గురించి ఎంతో చక్కగా వివారించారు ఈ పాటలో అన్న గారు... full song కోసం waiting అన్న గారు

  • @tsashok7286
    @tsashok7286 2 ปีที่แล้ว +41

    హార్ట్ టచింగ్ మ్యూజిక్ అన్నయ్య 100 time's విన్న చూశా చాలా అద్భుతంగా ఉంది పాట🙏🙏💓🙏🙏

  • @entertainmentvideos4586
    @entertainmentvideos4586 2 ปีที่แล้ว +107

    పల్లవి :- తెలవరకముందే లేపెను యేసునే - ఆ దేవుడు నిను లేపెను ఒక రోజునే /2
    దూతను పంపించి , రాయిని తొలిగించి
    యేసును మూడవ దినమున - ఆ దేవుడు లేపెను
    ప్రకటించు పెందలకడ లేచి, యేసు సువార్తను
    మరియా చెప్పింది, అందరికి ముందే సువార్తను /2 "తెలవరకముందే"
    1. షేకింగని, బ్రేకింగని చూపిస్తూ - మనిషిని మోసమే చేస్తున్నారు
    బ్రేకైనది యేసు ఉన్నత మాటని - ఆ వార్తనే దాచేసారు
    ఎదో మూలని జరిగిన కార్యం కాదని చెప్పారా ..... ఆ ...
    రోమా ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా ........ ఆ .....
    రుజువులతో జరిగింది , సమాధి ఖాలిగుంది, శకపురుషుడని చెబుతుంది
    నమ్మితే స్వర్గం ఉంది - క్రిస్తే రక్షకుడనిది బైబులే సాక్ష్యంగుంది "తెలవరకముందే"

    • @tirumaladevi6270
      @tirumaladevi6270 2 ปีที่แล้ว +5

      1. ఉదయాన్నే ఎన్నో వార్తలు నీ ఇంటికి వస్తున్నాయి, జననం మరణం మధ్య ఎన్నో తెలిసిన వార్తలే వస్తున్నాయి, మరణిస్తే ఏమవుతాడో అది చెప్పారా, స్వర్గం నరకం వెళ్ళే దేదో అది చెప్పారు, నలుదిక్కుల లో జరిగే మరణం కొరకే తెలిపే వార్తలు వస్తున్నాయి, మరణం తరువాత ఏంటో జరిగే సంగతి లన్ని బైబిల్లో చెబుతున్నది «తెల్లవారక »

    • @manoharpulluru4446
      @manoharpulluru4446 2 ปีที่แล้ว +1

      @@tirumaladevi6270 వందనాలు అమ్మ 🙏🙏

    • @tirumaladevi6270
      @tirumaladevi6270 2 ปีที่แล้ว

      @@manoharpulluru4446 🙏nana

    • @swathiakkireddy1848
      @swathiakkireddy1848 2 ปีที่แล้ว

      Super song

    • @swathiakkireddy1848
      @swathiakkireddy1848 2 ปีที่แล้ว

      Super song

  • @nagabhusanam2163
    @nagabhusanam2163 2 ปีที่แล้ว +18

    ప్రపంచంలో ఏవ్వరు చేయలేని పాటలు..
    👍👍👍👍👍🙏🙏🙏🙏👍

  • @karraashokkarraashok1860
    @karraashokkarraashok1860 2 ปีที่แล้ว +12

    Good marvelous excellent wonderful thank you god thank you Jesus thankyou Holy Spirit thank you sir your team thank you all

  • @cbtmanvianji9626
    @cbtmanvianji9626 2 ปีที่แล้ว +26

    Anna vandanalu🙏 super msg ఇచ్చారు సాంగులోనే ఇంత వివరంగా చెప్పినందుకు థాంక్యూ సర్🤝

  • @shivamanoj2158
    @shivamanoj2158 2 ปีที่แล้ว +57

    దేవునికే మహిమ,మహా అద్భుతం, అద్భుతం గా చేసారు thanq అన్నయ్య..... మీకు ఇంతటి ఆలోచన శక్తి ని అనుగ్రహించిన పరలోకపు తండ్రికి స్తోత్రం 🙏🙏

  • @banothanil2638
    @banothanil2638 2 ปีที่แล้ว +2

    Nice song Anaya chala manchiga padaru super 🌹🌸🙏🏼🏵️💮🎹🎷🎺🎻🎸🎤🎤🥁🥁🎧💗💞

  • @prabhu-vt8eg
    @prabhu-vt8eg 2 ปีที่แล้ว +27

    💞💞💞🙏🙏🙏 సత్య వాక్యాన్ని పాట ద్వారా వివరంగా సమాజానికి బోధిస్తూ, దేవుని మనసును మాకు తెలియజేస్తూ, మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య.....,🙏🙏🙏 Christ Church ఉత్తరకంచి.

  • @chinna-om8qb
    @chinna-om8qb 2 ปีที่แล้ว +8

    వందనాలు అన్నయ్య పాట చాలా చాలా చాలా బాగుంది అన్నయ్య హృదయ పూర్వకంగా చెబుతున్న మొదట music అలాగే సాంగ్ ట్యూన్ చాలా చాలా బాగుంది అన్నయ్య వింటుంటే అదోలా అనిపిస్తుంది మసుకు నిన్ను ఈ విధంగా నిలువబెట్టుకున్న దేవునికి స్తుతి కలుగునుగాక thank you అన్నయ్య నువ్వు ఇలాగే మరెన్నో గొప్ప గొప్ప పాటలు మాకు వినిపించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను thank you అన్నయ్య 👌👌👏👏🎼🎼🎼🎵🎵🎶🎶🎹🎹🎷🎷🎺🎺🎸🎸🪕🪕🎻🎻🪘🪘🥁🥁🪗🪗🎤🎤🎧🎧🎙️🎙️

  • @sonofgodjohnsonboui4196
    @sonofgodjohnsonboui4196 2 ปีที่แล้ว +20

    వందనాలు డాడీ 🙏🙏.... దేవుని వాక్యని songs రూపముగా రచించి గానము చేసి దేవుని కోసము కష్టపడుతు దేవుని కోసము బ్రతుకుతు మాకు సోదరులకు లోకానికి భవిష్యత్తులో మర్రి ఎన్నో songs రచించి గానము చేయాలనీ దేవుని ప్రార్థిస్తున్నాను ... డాడీ 🙏🙏👏👏👍👍👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 2 ปีที่แล้ว +17

    అసలు ఊహించలేదు అన్నయ్య ఇలాంటి గానాన్ని. చింపేశావ్ అన్న సాంగ్ మాత్రం 👌👌❤❤

  • @pulieranna622
    @pulieranna622 2 ปีที่แล้ว +14

    Wonderful song annayya 🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌thankyou annayya

  • @abhiabhi2818
    @abhiabhi2818 2 ปีที่แล้ว +8

    అన్నయ్య..
    దేవుని గూర్చి బైబిల్ లో లోతుగా వుండే సారాన్ని
    చాలా చక్కని పదాల కూర్పుతో వివరించి రాయడం కేవలం మీకు మాత్రమే సాధ్యం.....👌👌👍👍🙏🙏

  • @DK-Twinstars
    @DK-Twinstars 2 ปีที่แล้ว +8

    మొదట ఈ పాట విన్నా నాకూ నచ్చలెదు ...మళ్ళీ రాత్రి ఇంకోసారి విన్నాను అన్నా... అబ్బబ్బా ఏమి lyrics అన్న నువ్వు సూపర్ . చింపెసావు(బ్రేక్ చెసారు)❤️❤️❤️

  • @allmightygod1642
    @allmightygod1642 2 ปีที่แล้ว +16

    maa ఆత్మీయ జీవితాలను mee పాటలు lu ద్వారా ఎంతగానో బలపరుస్తున్నారు ❤❤❤thank uu అన్నయ్య

  • @rathnammarathnamma1123
    @rathnammarathnamma1123 2 ปีที่แล้ว +2

    Thelavaraka mundhele penu yesu super song

  • @stephenrajesh3743
    @stephenrajesh3743 2 ปีที่แล้ว +5

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super

  • @kingedwards5446
    @kingedwards5446 2 ปีที่แล้ว +40

    అందరికి వందనాలు.... అందరం అన్నయ్య చేసిన,సాంగ్స్ ను "whats app status"లుగ పెట్టుకుందాం ......... అనేక మంది...... ఇవి చూసేటట్లుగా చేద్దాం.......... "మరియ" వలే....... సువార్తను ప్రకటిద్దాం.........

  • @skirann2956
    @skirann2956 2 ปีที่แล้ว +19

    ఇంతటి అద్భుతమైన సాంగును మాకు వినిపిస్తూ చూపిస్తున్నందుకు క్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు అన్నయ్య

  • @King123advithpravachana
    @King123advithpravachana 2 ปีที่แล้ว +45

    అద్భుతం ఈ పాట...చాలా బాగుంది అన్నయ్య...

  • @boui9003
    @boui9003 2 ปีที่แล้ว +8

    అన్న యేసు ను తెల్లవారకు ముందే దేవుడు లేపెనని ఎంతో మందికి తెలీదు కానీ ఇప్పుడు తెలుసు కుంటారు అన్న మీరు మనసు పెట్టి రాసినా ఈ పాట చాలా బాగుంది దేవుని మహిమ మీ మీద చింపిన కాగా ఆమెన్ అన్న వందనాలు అన్నయ్య గారు 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @arepalliprudhvi5349
    @arepalliprudhvi5349 2 ปีที่แล้ว +17

    Wonder full song ANNAYYA garu 💐💐🌹🌹🙏🙏🙏👌👌👌👌🙏🙏 super 🙏🙏

  • @DimpulSandeep66
    @DimpulSandeep66 2 ปีที่แล้ว +12

    Super lrices and Music daddy Garu 👌👌👌👌👌👌👌👌

  • @gospeltotheworldboui6548
    @gospeltotheworldboui6548 2 ปีที่แล้ว +8

    VANDANALU ANNAYA SUPER SONG ANNA ME ANTHA BAGA AVARU PADALERU ANNA

  • @BJ-xi7vr
    @BJ-xi7vr 2 ปีที่แล้ว +22

    PRAISE THE LORD..... దేవునికి మహిమయు ఘనతను కలుగును గాక

  • @prathapkumar534
    @prathapkumar534 2 ปีที่แล้ว +30

    అన్నయ్య చాలా కొత్తగా రాశారు పూర్తి పాట కోసం ఎదురు చూస్తున్నాం వందనాలు

  • @GODISCREATORBOUI
    @GODISCREATORBOUI 2 ปีที่แล้ว +33

    Really Wonderfull song annayya

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 2 ปีที่แล้ว +12

    Thank u KING JOHNSON ANNAIAH GAARU FOR wonderful song

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg7611 2 ปีที่แล้ว +4

    ఎక్సలెంట్ సాంగ్ in 2022 new year gift in boui.. thanks to mjv అన్న.. thanks god.

  • @srdrebekah5721
    @srdrebekah5721 2 ปีที่แล้ว +9

    👌👌👌👌song brother and Thank you so much brother...💐💐🙏🙏🤗🤗

  • @BBCCHINNI
    @BBCCHINNI 2 ปีที่แล้ว +19

    మా ఆత్మీయ జీవితాలను మీ పాటల ద్వారా కడుతున్నందుకు ,నా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నయ్య

  • @kirankittu23
    @kirankittu23 2 ปีที่แล้ว +9

    Thank u so much sir wonderful song

  • @sabakaprem9674
    @sabakaprem9674 2 ปีที่แล้ว +7

    Super,song,Annya, 🙏🙏🙏🙏🙏

  • @jesus.war666........
    @jesus.war666........ 2 ปีที่แล้ว +8

    ఎక్సలెంట్ అన్న

  • @SUNNY-BOUI
    @SUNNY-BOUI 2 ปีที่แล้ว +7

    మంచి Lyrics తో చాలా వినసొంపుగా చాలా కొత్తగా ఇంపుగా వాయించారు👌👌👌💐💐🎹🎹🙏🙏🙏

  • @sonofgodashok2126
    @sonofgodashok2126 2 ปีที่แล้ว +14

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు అన్న సాంగ్ లో 🙏🙏🙏

  • @rajeshspiritualstorage7249
    @rajeshspiritualstorage7249 2 ปีที่แล้ว +6

    Super massage &super super song Annayya Garu

  • @VASANTH66
    @VASANTH66 2 ปีที่แล้ว +11

    😍😍😍Thank You in. The name of Jesus Christ Sir

  • @luthu2002
    @luthu2002 2 ปีที่แล้ว +8

    అన్నయ్య చాలా బాగుందీ song 👌👌👌🙏🙏🙏

  • @manoharpulluru4446
    @manoharpulluru4446 2 ปีที่แล้ว +9

    తెలవారక ముందే 🙏🙏🙏👌👌❤❤👍👍

  • @bouihemanthcreationsmdngun4792
    @bouihemanthcreationsmdngun4792 2 ปีที่แล้ว +1

    Thankyou so much annyya chala bagundi annyya 👍👍👍👍🙏🙏🙏

  • @tsashok7286
    @tsashok7286 2 ปีที่แล้ว +12

    Singers చాలా బాగా పాడారు👌👌👌

  • @saidulugamandla
    @saidulugamandla 2 ปีที่แล้ว +11

    Wonderful song annaiah.
    ప్రతీ సంవత్సరం ఇలాంటి అద్భుతమైన పాటలను రాస్తూ దేవున్ని మహిమపరుస్తూన్నారు
    అలాగే సమాజానికి దేవుని మాటలను పాటల రూపంలో మలిచి వినిపిస్తున్నదుకు మా హృదయ పూర్వక వందనాలు

  • @mallapuranganna1179
    @mallapuranganna1179 2 ปีที่แล้ว +17

    Sooper song Annayya... wonderful lyrics..

  • @maheshusikalamahesh3031
    @maheshusikalamahesh3031 2 ปีที่แล้ว +1

    అన్నయ్య పాట సూపర్

  • @doddasubhasini9884
    @doddasubhasini9884 2 ปีที่แล้ว +2

    Lyrics Tunes Music 🔥🔥🔥

  • @kukkalakavitha336
    @kukkalakavitha336 ปีที่แล้ว

    VANDHANAALU ANNAYYA GARU 🙏 PRATI PAATALO VAKYAANNI TELIYAJESARU🙏

  • @ashokneduri6984
    @ashokneduri6984 2 ปีที่แล้ว +2

    Wonderfull Song Annayya 🙏🙏🙏🌹🌹🌹 Nakaite Annayyanu pogadadaniki Matalu Ravadamledu

  • @dalunaganna2165
    @dalunaganna2165 2 ปีที่แล้ว +1

    ఈ సాంగ్ వింటూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది... సాంగ్ చాలా బాగుంది ..

  • @saradhipardhu716
    @saradhipardhu716 5 หลายเดือนก่อน +1

    ఈ పాట ఉన్నవరకు Johnson అన్నయ్య ప్రజల మనసులలో ఉంటాడు❤

  • @anithasandy5474
    @anithasandy5474 ปีที่แล้ว

    Vandanalu annaya garu 🙏💐💐🌹🌹💐🌹🌹💐🌹🌹💐🌹🌹💐🌹🌹💐🌹🌹💐🌹🌹💐

  • @prasadpriya4722
    @prasadpriya4722 2 ปีที่แล้ว +1

    Thandri peria miku vandhallu Annaya

  • @sonofgodjohnson.gurralatho3477
    @sonofgodjohnson.gurralatho3477 2 ปีที่แล้ว +1

    Suparu song డాడీ 🙏👌🌹

  • @Vinnuvlogstv
    @Vinnuvlogstv 2 ปีที่แล้ว +2

    Anna song chala bagundi malli malli vinalanipistundi

  • @jagadeeshmarlapudi1873
    @jagadeeshmarlapudi1873 2 ปีที่แล้ว

    అన్నయ్య గారు very very butifull సాంగ్ అన్నయ్య super 👍👍👍👌👌👌👌👌👌👌

  • @parvathamsatyamboui851
    @parvathamsatyamboui851 2 ปีที่แล้ว +6

    బ్రమ్మహడామైన సాంగ్ అన్నయ్య సూపర్👌👌👌👌🙏🙏🙏🙏

  • @arunkumarnehanvitha7860
    @arunkumarnehanvitha7860 2 ปีที่แล้ว

    Lyric superb padina female singerki danyavadhalu prasañna Anna Johnson Anna very very thanku....

  • @Sangeetha-gx6xv
    @Sangeetha-gx6xv 5 หลายเดือนก่อน +1

    Supar song annayya 🙏🙏🙏👌👌👌

  • @mounidaughterotgod6060
    @mounidaughterotgod6060 2 ปีที่แล้ว +1

    Adaragottaru song daddygaru 👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🥳🥳🥳🥳

  • @kalenderboui4386
    @kalenderboui4386 2 ปีที่แล้ว +1

    Wonderful song annaiah

  • @bhupalrana7959
    @bhupalrana7959 ปีที่แล้ว +1

    My lovely song so beautiful song

  • @michaelpratap5770
    @michaelpratap5770 2 ปีที่แล้ว +2

    Tq to my musical king 🤴kjv sir

  • @hanumanthu3788
    @hanumanthu3788 2 ปีที่แล้ว +2

    Vandanaalu sir 🙏🙏

  • @tadirajasamuel6731
    @tadirajasamuel6731 2 ปีที่แล้ว +2

    Super ga rasaru Anna garu

  • @peddolladathu210
    @peddolladathu210 2 ปีที่แล้ว +5

    Vandanalu anna tq anna super song

  • @Kishore87551
    @Kishore87551 2 ปีที่แล้ว

    johnson sir mi patalu vintunte kevalam tandri ayina devudu miku ila alochana kalugachestunnaru tandri ayina devuniki miku vandanalu

  • @bouisalman4466
    @bouisalman4466 2 ปีที่แล้ว +9

    Super song annaya sooo please share to all spread gospel to all over the 🌍

  • @kingarunboui8446
    @kingarunboui8446 2 ปีที่แล้ว

    Experience music 🎶 director and excellent songs king Johnson garu

  • @surendrababu8531
    @surendrababu8531 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏 అన్నయ్య మీ songs music అద్భుతం అన్నయ్య 👌👌👌

  • @introzone3269
    @introzone3269 2 ปีที่แล้ว +9

    Wonderful song

  • @layapandu953
    @layapandu953 2 ปีที่แล้ว

    Song chala chala bagundhi Annayya Garu

  • @rajukare
    @rajukare 2 ปีที่แล้ว

    ఇది ఒక మేల్కోలుపు గీతం డాడి💐💐

  • @manoharpulluru4446
    @manoharpulluru4446 2 ปีที่แล้ว +2

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది....
    ఏంటో ఈ పాట, ఆలోచించేలా చేస్తుంది.
    ❤🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍👍👍

  • @sunilvarma9295
    @sunilvarma9295 2 ปีที่แล้ว +7

    Super song almighty brother 🙏🙏🙏🙏

  • @wordofjesuschrist4047
    @wordofjesuschrist4047 2 ปีที่แล้ว +13

    Exlent song Annayya.... Thank you

  • @Fyifdtihfdy
    @Fyifdtihfdy 2 ปีที่แล้ว +9

    Wonderful lyrics and song daddy

  • @harivillu140
    @harivillu140 2 ปีที่แล้ว

    SUPER SONG ANNISARLU VINNA MALLI VINALI ANIPESTUNDHI GOOD SONG

  • @manikyammanikyam7204
    @manikyammanikyam7204 2 ปีที่แล้ว

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹సూపర్ సంగీతం ని గారు థాంక్యూ అందించినందుకు థాంక్యూ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Kprabhakar621
    @Kprabhakar621 2 ปีที่แล้ว +4

    World number one song Annayya

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 2 ปีที่แล้ว +3

    ఆల్ టోటల్ సూపర్ అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 👏👏👏👏

  • @Godcreatedtheuniverse2580
    @Godcreatedtheuniverse2580 2 ปีที่แล้ว +2

    పల్లవి :
    తెలవారకముందే లేపెను యేసునే...
    ఆ దేవుడు నిను లేపును ఒక రోజునే.. "2"
    దూతను పంపించి రాయిని తొలగించి
    యేసును మూడవ దినమున ఆ దేవుడు లేపెను
    ప్రకటించు పెందలకడ లేచి యేసు సువార్తను...
    మరియ చెప్పింది అందరికి ముందే సువార్తను... "2"
    "తెలవారకముందే లేపెను"
    చరణం 1:
    ఉదయాన్నే ఎన్నో వార్తలు నీ ఇంటికే వస్తున్నాయి
    జననం మరణం హత్యైనా తెలిసిన వార్తలే వస్తున్నాయి
    మరణిస్తే ఏమౌతాడో అది చెప్పారా?
    స్వర్గం నరకం వెళ్లేదేదో అది చెప్పారా??
    నలు దిక్కులలో జరిగే మరణం వరకే తెలిపే వార్తలే వస్తున్నాయి
    మరణం తరువాతేంటో జరిగే సంగతులన్నీ బైబిలే చెబుతున్నాదీ
    "తెలవారకముందే లేపెను"
    చరణం 2:
    ఫేకింగ్ అని, బ్రేకింగ్ అని చూపిస్తూ మనిషిని మోసమే చేస్తున్నారు
    బ్రేకైనది యేసున్న సమాధని ఆ వార్తనే దాచేశారు
    ఏదో మూలన జరిగిన కార్యం కాదని చెప్పారా?
    రోమా ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా??
    రుజువులతో జరిగింది సమాధి కాలిగుంది శకపురుషుడని చెబుతుంది
    నమ్మితే స్వర్గం ఉంది క్రీస్తే రక్షకుడంది బైబిల్ లే సాక్ష్యంగుంది
    "తెలవారకముందే లేపెను"

  • @Maneeshanukala
    @Maneeshanukala ปีที่แล้ว +1

    Wonderful song annayya andhariki vandhanaalu🙏🙏🙏🙏🙏🙏

  • @sathyavemula4573
    @sathyavemula4573 2 ปีที่แล้ว +14

    WHAT A LYRICAL MUSIC🎶😍

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 2 ปีที่แล้ว +2

    Thanks annayya 🙏🙏🙏🙏 wonderful song annayya 👌 👌👌👌

  • @lutharhanu2138
    @lutharhanu2138 2 ปีที่แล้ว +7

    Wonderful song sir thank you so much

  • @HarshaVardhan-ky1ts
    @HarshaVardhan-ky1ts 2 ปีที่แล้ว +4

    Super Song God bless you 🙏🙏🙏✝️✝️✝️

  • @jayashalipaul7228
    @jayashalipaul7228 2 ปีที่แล้ว +1

    Super super annaya 🙏👏👌🌹🌹🌹🌹

  • @sindhutejavathu8657
    @sindhutejavathu8657 2 ปีที่แล้ว +12

    Super song anna,❤️❤️

  • @ChristChurchJBRCMANVI94670
    @ChristChurchJBRCMANVI94670 2 ปีที่แล้ว +1

    ಸೂಪರ್ ಅಣ್ಣಯ್ಯ ವಂಡರ್ಫುಲ್ ಸಾಂಗ್👌👌😊

  • @PrakashKumar-pn3se
    @PrakashKumar-pn3se 2 ปีที่แล้ว

    Yesu vaari marana samaadi punaruddthaanam ki sambandinchi andariki ardam ayyelaa vaaduka bhashalo loni padaalatho rujuvulanu sandinchi lokaniki samarpinchinandhuku... chala Vandanamulu Daddy.... music notes superb...🙏🙏🙏🙏
    Devudu mee chetha inka adbhuthamaina pataalanu adinchalani koruntunnanu...
    Itlu
    Your belowed son
    Prakash...
    Rbui

  • @sekharbabu3299
    @sekharbabu3299 2 ปีที่แล้ว +4

    అన్నయ్య...ఇంత మంచి సహవాసంలోకి దేవుడు మమ్ములను చేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది...మంచి ఆత్మీయ కీర్తనలు ద్వారా మమ్మల్ని మేల్కొలుపుతున్న మీకు యేసు నామంలో వందనాలు అన్నయ్య...jbrc ధర్మవరం

  • @Teluguvillageboy841
    @Teluguvillageboy841 10 หลายเดือนก่อน

    Wonderful song and my favourite song 🎵🎧

  • @sundarsavara4890
    @sundarsavara4890 2 ปีที่แล้ว +7

    Praise the lord annaya
    Miru raasthunna and padutunna song enthagaano అద్భుతమైనదిగా ఉన్నది... చాలా thanks అన్నయ్య....