THELAVAARAKAMUNDHE... TELUGU LYRICAL SONG | 4K | 2022 CHRISTIAN SONGS | 2022 BOUI SONGS| GOD.66 TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 35

  • @jesusshortvideosongs3910
    @jesusshortvideosongs3910 2 ปีที่แล้ว +24

    పల్లవి:-
    తెలవారకముందే లేపెను యేసునే--
    ఆ దేవుడు నిను లేపును ఒకరోజునే--2
    దూతను పంపించి రాయిని తొలగించి
    యేసును మూడవ దినమున ఆ దేవుడు లేపెను
    ప్రకటించు పెందలకడలేచి యేసు సువార్తను--
    మరియ చెప్పింది అందరికి ముందే సువార్తను--2
    తెలవారకముందే లేపెను యేసునే--
    ఆ దేవుడు నిను లేపును ఒకరోజునే--2
    చరణం1:-
    ఉదయాన్నే ఎన్నో వార్తలు మీ ఇంటికే
    వస్తున్నాయి...
    జననం, మరణం, హత్యైన తెలిసిన
    వార్తలే వస్తున్నాయి...
    మరణిస్తే ఏమౌతాడో అది చెప్పారా ?... ఆ.....
    స్వరం, నరకం వెళ్ళేదేదో అది చెప్పారా ?...
    నలుదిక్కులలో జరిగే మరణం వరకే తెలిపే
    వార్తలే వస్తున్నాయి...
    మరణం తర్వాతేంటో జరిగే సంగతులన్నీ
    బైబిలే చెబుతున్నాదీ...
    తెలవారకముందే లేపెను యేసునే
    ఆ దేవుడు నిను లేపును ఒకరోజునే
    చరణం2:-
    ఫేకింగని, బ్రేకింగని చూపిస్తు మనిషిని
    మోసమే చేస్తున్నారు...
    బ్రేకైనది యేసున్న సమాధని ఆ వార్తనే దాచేశారు
    ఏదో మూలన జరిగిన కార్యం కాదని చెప్పారా ?
    రోమా ప్రభుత్వకాలంలో జరిగిందని చెప్పారా ?
    ఋజువులతో జరిగింది సమాధి ఖాలీగుంది
    శకపురుషుడని చెబుతుంది
    నమ్మతే స్వర్గం ఉంది క్రీస్తే రక్షకుడంది
    బైబిలే సాక్షంగుంది
    తెలవారకముందే లేపెను యేసునే
    ఆ దేవుడు నిను లేపును ఒకరోజునే

  • @kingsreedhar926
    @kingsreedhar926 2 ปีที่แล้ว +7

    వందనాలు అన్నయ్య . 🙏
    ప్రపంచం లో వున్న 780 కోట్ల మంది, ఇంకా పుడుతున్న ప్రతీ వాడు ఈ పాట చూడాలి.చూడవలసిందే 💯, 🔥💥 ఎదుటివారికి మంచి బుద్ది చెప్పారు. మళ్ళీ మాట్లాడడు ఇంకా ఎవడూ...👍ఆ lyrics రాసారు అబ్బా అబ్బ , mind blowing 🔥 Anna . యేసు క్రీస్తు రెండవ రాకడ వరకూ ఈ పాట భువిపై మారు మ్రోగుతూవుంటుంది .😍

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 2 ปีที่แล้ว +5

    క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏🙏🙏🙏💐💐💐💐 ఇంత వరకు ఎవరూ ఆలోచించని కొత్త కోణంలో క్రీస్తు పునరుత్థానము గూర్చి చక్కని ఆధ్యాత్మిక 🎵🎵🎵పాట ను వ్రాసి పాఠాన్ని నేర్పారు అన్నయ్యా🙏🙏🙏🙏🙏 అద్బుతమైన పాట👌👌👌👌👌👏👏👏👏🤝🤝🤝🤝🥰🥰🥰🥰😍😍😍❤❤❤❤

  • @shruthipaul5099
    @shruthipaul5099 2 ปีที่แล้ว +4

    Supar song 🎵🎵🎵🎵🎵annaya🎤🎤🎤🌷🌷🙏🙏🙏

  • @vijayvlogsvikarabad9777
    @vijayvlogsvikarabad9777 2 ปีที่แล้ว +3

    Ilaanti chakkati bhavan kaligina songs vrayalante meeku mathrame sadyam Annaiah .......thank you so much Annaiah 🤝🙏🤝🙏

  • @Reena_CBT_chennai_56
    @Reena_CBT_chennai_56 5 หลายเดือนก่อน +1

    Wonderful song 👌👌👌

  • @pabbathimadhavi3980
    @pabbathimadhavi3980 2 ปีที่แล้ว +2

    Feels like you wrapped a storm in melody..............

  • @AkashAshok-b7h
    @AkashAshok-b7h 2 ปีที่แล้ว +3

    😊.. 🙏🏾.. 💐.. 😊.. 🥰.. 🪴.. 🪴.. Such a wonderful song daddy... 🪴..

  • @truth892
    @truth892 2 ปีที่แล้ว +1

    Manchi madhuramaina songs annayya😇😇😇

  • @rojarishi5590
    @rojarishi5590 2 ปีที่แล้ว +1

    Vandhanaalu anna.ee song vinnaaka chaavu tharvatha Marala brathukundhani thappakunda andhariki ardhamauthundi God bless u annaa

  • @jayashalishortvideos5986
    @jayashalishortvideos5986 2 ปีที่แล้ว +6

    Super song 🥰 ANNAYYA 🙏🙏
    Next Akarshana song pettandi please 🥺

  • @godcreated2216
    @godcreated2216 2 ปีที่แล้ว +3

    wonderful song annagaru 💗

  • @sankarrehman8644
    @sankarrehman8644 2 ปีที่แล้ว +3

    వందనంలు అన్నాయ్య

  • @maddalavenkateswararao2642
    @maddalavenkateswararao2642 2 ปีที่แล้ว +4

    అన్నయ్య వందనాలు

  • @sudheerkeerthi9058
    @sudheerkeerthi9058 2 ปีที่แล้ว

    Vandanamulu Annayya Garu song chala bagundhi Annayya Garu Nenu rasukunnanu Nenu ma church building lo 17-4-2022 paaduthunnanu Na Peru Leya.

  • @sonofgodjohnson.gurralatho3477
    @sonofgodjohnson.gurralatho3477 2 ปีที่แล้ว

    సూపర్ song డాడీ 🙏👍👌

  • @durgamramesh7805
    @durgamramesh7805 2 ปีที่แล้ว +1

    What a wonderful melody song..Thanks to GOD.. &Singer's.

  • @biblenet4410
    @biblenet4410 2 ปีที่แล้ว +1

    Annayya...super

  • @sanjaisagarboui5152
    @sanjaisagarboui5152 2 ปีที่แล้ว +2

    శుభ సాయంత్రం అన్నయ్య

  • @LokeshLokesh-jm1pz
    @LokeshLokesh-jm1pz 2 ปีที่แล้ว

    Supar annaya ✝️🛐💖💝💘💞💗💓🥤

  • @hshanthiraju5338
    @hshanthiraju5338 2 ปีที่แล้ว

    Super song🙏♥️

  • @hanumanthuson7555
    @hanumanthuson7555 2 ปีที่แล้ว

    Vandnaalu sar 🙏🙏

  • @vasanthadasudheer1731
    @vasanthadasudheer1731 2 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య

  • @malaakeekingofgod9426
    @malaakeekingofgod9426 2 ปีที่แล้ว

    Simhamlanti music director annayya meeru

  • @subbusamuye3344
    @subbusamuye3344 2 ปีที่แล้ว +1

    ❤️❤️❤️❤️❤️❤️👌👌👌👊👊💝

  • @rajuballappa9383
    @rajuballappa9383 2 ปีที่แล้ว

    👌👌👌👌👏👏👏👏

  • @ch.nagarajuchippalanagaraj372
    @ch.nagarajuchippalanagaraj372 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @anithaani3314
    @anithaani3314 2 ปีที่แล้ว

    🙏

  • @maddalavenkateswararao2642
    @maddalavenkateswararao2642 2 ปีที่แล้ว

    అన్నయ్య వందనాలు. Song Download తీసేసారు. కారణం ఏంటి అన్నయ్య

  • @suvartasatalolu3265
    @suvartasatalolu3265 ปีที่แล้ว +1

    In marathi lyrics plz