పచ్చడి పూర్తిగా తయారు చేసిన తరువాత ఆవాలు,శనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చి పోపును ఇందులో కలిపాను అండి..ఆ వీడియో ఎక్కించడం ఎడిటింగ్ లో తప్పిపోయింది అండి..గమనించగలరు అండి..!
దోసకాయ కాల్చిన అదీ బొగ్గుల కుంపటిపై పచ్చడి, ఏదైనా వంటకం రుచి అద్భుతం. మళ్ళీ ఏభై ఏళ్ళ క్రితం నాటి జ్ఙాపకాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన గురువుగారికి ధన్యవాదాలు.
మీరు చెప్పిన బంగాళాదుంప, క్యాబేజి, టమాటా కూర చేశాను. దాని రుచి అమోఘం బాబాయి గారు. మా ఆయన దాన్ని దోసెల్లోకి మసాలా లాగా పెట్టుకొని, మసాలా దోస తిన్నట్లు తిన్నాడు. మొదట ఎక్కువ ఆకలి లేదు 2 మాత్రమే తింటాను అన్నాడు, తిన్నాక దాని రుచి అద్భుతంగా వుంది అని ఇంకో 2 తిన్నాడు. మేము చేసుకొని చెప్తే చాల ఆనందిస్తాను అంటారు కదా, అందుకే ఈ విషయాన్నీ మీకు తెలియాచేస్తున్నాను. ఇలాంటి వంటలని మాకు చెప్తున్నందుకు మీకు చాల చాల థాంక్స్ బాబాయిగారు.
Swmiji namaskaramulu. Pachhadi chaala baaga kanipistunndhi.🙏 your roti stones are special to look at. Usually these types are rare to find. Nice workmanship.
మీరు చెప్పినట్టే చేసానండి, రోలు లేదు కాబట్టి మిక్సి వాడాను కాని ఎంత రుచిగా ఉందో పచ్చడి. మీ వీడియోలు చూసి వంట చేయడం సులభంగా ఎటూ ఉంది, కాని రుచులు పరమానందకరం👌
Remembering my grandfather who used to make chutnies in the mortel. I used to wait for him to remove the chutney and put hot rice inside the mortel and mix and give it to me. Simple joys of life..
Nice prepared cucumber chetney with keeping raw coriander and curry leaf in it.In rotis,rice,dosa also we can take this chetney,nice guruji.Palaswami lord bless you.
పచ్చడి పూర్తిగా తయారు చేసిన తరువాత ఆవాలు,శనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చి పోపును ఇందులో కలిపాను అండి..ఆ వీడియో ఎక్కించడం ఎడిటింగ్ లో తప్పిపోయింది అండి..గమనించగలరు అండి..!
అదే మేము gamanistunnam,
వేయించిన popu ఏమీ చేశారని
Already ardam chesukonamu andi
Chusthene nuru vuru avutundi🎉😋😋
@@vijayapaniteja7941 qq
Ok andi🙏
దోసకాయ కాల్చిన అదీ బొగ్గుల కుంపటిపై పచ్చడి, ఏదైనా వంటకం రుచి అద్భుతం. మళ్ళీ ఏభై ఏళ్ళ క్రితం నాటి జ్ఙాపకాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన గురువుగారికి ధన్యవాదాలు.
మీరు చెప్పిన బంగాళాదుంప, క్యాబేజి, టమాటా కూర చేశాను. దాని రుచి అమోఘం బాబాయి గారు. మా ఆయన దాన్ని దోసెల్లోకి మసాలా లాగా పెట్టుకొని, మసాలా దోస తిన్నట్లు తిన్నాడు. మొదట ఎక్కువ ఆకలి లేదు 2 మాత్రమే తింటాను అన్నాడు, తిన్నాక దాని రుచి అద్భుతంగా వుంది అని ఇంకో 2 తిన్నాడు. మేము చేసుకొని చెప్తే చాల ఆనందిస్తాను అంటారు కదా, అందుకే ఈ విషయాన్నీ మీకు తెలియాచేస్తున్నాను. ఇలాంటి వంటలని మాకు చెప్తున్నందుకు మీకు చాల చాల థాంక్స్ బాబాయిగారు.
అబ్బా ... ఎంతబాగా చేశారు గురువుగారు ... 👌👌👌ఇప్పుడే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినాలనిపిస్తోంది ... మీ వర్ణన ఇంకా అద్భుతం ... 🙏
దోసకాయ రుచికరమైన పచ్చడి చేసి చూపించారు ధన్యవాదాలు స్వామి🙏🏻👍
పంతులు గారు మీరు చేసిన పచ్చడి తయారు విధానం ఓల్డ్ చాలా బాగుంది ❤❤❤🎉🎉🎉
అద్భుతమైన పచ్చడి చేసి చూపించారు స్వామీ... చాలా చాలా ధన్యవాదాలు... 🙏🙏🙏
చూడ్డానికి చాలా బాగుంది.. మీ పచ్చడి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది.
Mundu Kantiki nachchali aa tharuvaathe thintaaru…Nijanga ….intha Suchiga Ruchiga vanta cheyalante mee tharuvaathe a varai na Swamiji….NamO namaha…😇🙏😇
పచ్చడి చూస్తే నోరు ఉరుతోంది స్వామి.
Swmiji namaskaramulu. Pachhadi chaala baaga kanipistunndhi.🙏 your roti stones are special to look at. Usually these types are rare to find. Nice workmanship.
Thanku guruvu gariki me vantalu chudalani anipistundi nenu me vantalu chusi chestanu guruvugaru 🙏🏻🙏🏻🙏🏻
అదిరింది గురువుగారు పెరుగుపచ్చడి. చేయండి గురువుగారు. టమోటో పెరుగుపచ్చడి.పొట్లకాయ పెరుగు పచ్చడి. వంకాయ పెరుగు పచ్చడి.
Namaskaram Swami gaaaru Dosakaya pacchadi chala bavundandi, mee vantalanni chala adhbhuthamga unnavandi, meeru cheppe vidhanamu chala bavundandi🙏🙏
Thanks swamy garu chala rojulu nunchi eduru chustunna e recepi kosam
Hello hi mam 🙏
th-cam.com/video/jnGb1CifMd4/w-d-xo.html
Swamyyyy dhanyavaadaalu. Devudu challagaa chuusi meeru aarogyamgaa asnandam gaa undaali
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
Namaskaram Babaigaru. Pacchadi adbhutam ga undi. Mee chanel subscribe chesanu andi. Meeru Telugu matladutu vunte chala vinasompuga untundi Babai garu. Mee blessings adbhutam. Namestay
Nenu kuda meeru ala chupincharo alage dosakaya kalchi chesanu.chala chala bagundandi.intha manchi pachadini chupinchinanduku meeku ma kruthagnathalu ayyagaru.
Memu eppudu cheyaledandi ee pachadi
Ee sari try chestamandi
Meeru chala baga chesi choopincharandi 🙏🙏
గురువు గారు ఆదరువు గురించి మీరు చెప్పే విధానం 👌. నోరూరుతుంది 🙏
Swamiji chala bagundee Nenu try chestanu thank you.
మీరు చేసేవిధానం చాలా సభ్రంగా ,పధ్ధతికగా ఉంటుంది
Ayyagaru namaskaram aratikayaperugu pacchadi chupinchagalaru Mee vantallo nenu aratikaya avapettinakura chesanu, Kanda avapettinakura , kandaa bacchali chesaanu chaalaa adbhuthangaa unnnai meeku maa dhanyavadaalu guruvugaru
Roti pachhadi ruchi ye veru chala baga checi chuppin charu swami thank Q
Dosakaya roti pachadi chala bagundandi
Thanks babay garu pachhadi yentho Ruchi gaa chupinchinandhuku
Manchi sampradaya vantalu chestunaduku dhanyavadamulu.
Swami ma intlo ee pachadi chesanu Ruchi adirindi chaala dhanyavadalu
Guruvu Garu me matalathone kadupu nindipotundandi
Chala happy ga anipistundi me vedios chustuvunte.
శాస్త్రి గారు దోసకాయ రోటి పచ్చడి చాలా చాలా బాగుంది అమోహం
తెలుగు ఎంతబాగుందో. భిన్నమైనరుచి ఇంకా భిన్నమైన వివరణ.అద్భుతం.
Vetrivel muruganakke haroomhara🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺
చాలా అద్భుతంగా ఉంది గురువు గారూ
సూపర్ గురువుగారు.చూస్తుంటే చేసి తినాలనిపిస్తోంది
Namaskaramandi guruvu garu 🙏. Adhbhuthamaina pachchadi chupincharu guruvu garu. Dhanyavadhalandi guruvu garu 🙏.
Adbutam ga undi guruvugaru dhanyavadalu....tappa kunda cheskuni teerali
Manchi pacchadni chupinchaaru Dhanyavadaalu Swamy garu
Super super super.ధన్యవాదములు.
Chala Baga Chesaru Meru, Nenu Kuda Try Chesanu Andi, Tq Guruvu Garu
🙏🏻 Guruvu gariki
Naa chinnappudu thinnanu 🌺🌺🌺🌺🌺🌺
Pachadi chala bagundi swami. Dhanyavadalu guru garu.
మీరు చెప్పినట్టే చేసానండి, రోలు లేదు కాబట్టి మిక్సి వాడాను కాని ఎంత రుచిగా ఉందో పచ్చడి. మీ వీడియోలు చూసి వంట చేయడం సులభంగా ఎటూ ఉంది, కాని రుచులు పరమానందకరం👌
Popuu ni danchi dosakaya kalchi.. First time chusanu very nice guruvugaru
Plate bagundi chala andam ga vundi natural ga
Meeru chepina cabbage curry chala bagundi
Chala bhaga chuupincharu swaami garu
Remembering my grandfather who used to make chutnies in the mortel. I used to wait for him to remove the chutney and put hot rice inside the mortel and mix and give it to me. Simple joys of life..
Chala adbutam ga undi pachhadi.👌 danyavadalu swamy 🙏
Nice prepared cucumber chetney with keeping raw coriander and curry leaf in it.In rotis,rice,dosa also we can take this chetney,nice guruji.Palaswami lord bless you.
chetney kaadu chutney....
గురువుగారు మీ పచ్చడి చూస్తుంటే నోరూరుతుందండి 😛
Swamiji ggaru Dosakaya roti pacchadi chala bavundi , mee vantalanni chala bavunnavandi 🙏🙏
Sooper babaigaru...ee sari gummadikaya pachivadiyalu cheyatamu nerpinchandi
Emi taste andi babu super
Non veg manesi vegetarian ayipiyam
Chala baga chesaru andi 🙏🙏
Hello hi mam 🙏
th-cam.com/video/jnGb1CifMd4/w-d-xo.html
Mee vantalu adbhutham. Mee maatalu paramadbhutham..
Chala bhaga chaypparu swamy....tq🙏
అమ్మ తూచ్. ప్రాణం పోతుంది. 🙏🏻👌.
Chala bagundi andi
Very good dosakaya pachadi swamy
Chala baagundi guruvugaaru
పచ్చడి చాలా బాగా చేసారు గురువుగారు. 🙏🏻
Mee channel choosi modati saari ee pachadi try chesanu andi. Ruchi amogham. Dhanyavadamulu.
Super guruvu gaaru
Chaala బా గుంది sir
Super guruvu garu 🙏🙏🙏🙏
Hello hi mam 🙏
th-cam.com/video/jnGb1CifMd4/w-d-xo.html
Chala chala Baga chesaru .guruvu gàru
Show how to prepare plain dosakayi pachadi
Namaskatam guruvu gaaru 🙏🙏🙏
Gummadi vadiyaalu petti choopinchandi plz
Super swami
Namasta 🙏 meeru patakalm Nati chodijava lantivi maku taliyanivi tallupa galuru👍
Antha opika yundadhu e rojullo..gud work
Thanks ayya nalla senjinge
Super ga undandi pedanaanna gaaru
Ilanti samskara vanthamaina bhashani memu chinappudu vinevallamandi malli balyam gurthuku vasthondi
Good guruvu garu
👌👌👌👌 చూస్తుంటేనే నోరు ఊరుతుంది గురువు గారు 😋😋😋😋👍👍
Chalanachindhi Swamy nanuchesthanu
Super gurujii, pulagam tayaru cheyyadam ela?.
Super 👌 tasty pickle 😋
Yes sir excellent our forefathers gave us golden recipes 🙏
అద్భుతం
మేము తినకుండానే కడుపు నిండుతోంది గురుాజీ...మీ చరవాణీ నెంబరు దయచేసి తెలుపగలరు..
గురువు గారూ నమస్కారములు. మేము కూడా చేసేవాళ్ళము అండి.స్టౌ మీద కాలిస్తే అంత బాగోదు.చిన్నప్పుడు అమ్మ వూర్లో చేసేది.ఆంటీ అదృష్టవంతులు.
నమస్కారం palani swamy గారు
Namaskarm guruv garu, balinthalu e pachadi thinocha, inka dait am fallow avali cheppandi guruv garu
Me manchi matala maku kadupunidipotundi gurugaru 🙏
Swamy garu! Arati aakulo vaddana, order prakaram, means pappu, curries, pachadi, sweet, pulihora, rice arati aakulo ekkada vaddimchalo, asalu arati aaku ela vesukuni bhojanam cheyalo okasari vedio chesi choopimchamani request chesthunnamu.
Super guruvugaru
Chala bagundhi👌👌guruvu garu 😊
Thank you Swami for the recipe. I will try 👍
Me vantalu baguntaye sir
Bavundhi Guru garu 🙏🙏
Noru voorutundi guruvugaru 😋😋
Hello hi mam 🙏
th-cam.com/video/jnGb1CifMd4/w-d-xo.html
నమస్కారం గురువు గారు 👌👌👌 దోసకాయ పచ్చడి 👍👍💐💐💐🤝🤝🤝🤝🙏
Good swamy.
Thank you.
Swamy garu very nice cooking
Dosakaya kalchinapachadi modatisari vintunnanu babayyagaru 🙏 chuddaniki chaala bagundi,stove meeda kalchukovachaa
Chala bagun dandi👌👌👌
Super Guruji