నేను క్రైస్తవుడిని కాని పళని స్వామి గారూ మీ వీడియోలు నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఈ తరానికి మీలాంటి వాళ్ళు కావాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్.
ఎంత బాగా చెప్పారండి మీరు చెప్తుంటేనే ఆకలేస్తుంది వంట ఎలా ఉంటుందో తెలియదు గానీ మీరు చెప్తుంటే చాలా అద్భుతంగా ఉందండి నేను కూడా భోజనం ప్రేమే అండి పూర్తిగా శాకాహారం
గురువు గారు మీ వంటలే కాదు మీ మాటలు కూడా అద్బుతం. మీ వీడియోలను వంట నేర్చుకోడానికి మాత్రమే కాదు తెలుగు పదాలను ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవడానికి చూస్తున్నాం. మనం తెలుగు పదాలను వాడక పోతే భావి తరాలకు మన భాష గొప్పతనం తెలియదు. ఆంగ్లము మధ్యలో ఉపయోగించకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ❤ 👏🏽.. ధన్యవాదాలు. 🫡
ఆ పప్పు లో కాసంత ఇంగువ తగిలించితే ఇంకాస్త బాగుంటుందని అనిపిస్తోంది . ఎంతైన బ్రాహ్మణులం భోజన ప్రియులం కదండి .చాలా బాగా చెప్పారు. నోట్లో నీళ్ళు ఊరు తున్నాయి.
స్వామీ మీ ఓపిగా ఇంకా మీ చేపే విధానం కి మా జోహార్లు. తిని లేచి మీ వీడియో చూస్తే స్వామీ, వెంటనే మళ్ళీ ఇటు వంటి వంటలు చేసుకోవాలని కోరికలు వస్తుంటాయి అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్కారము స్వామి మీ వంట, మీ మాటలు రెండూ అమృత ప్రాయము.... నిజం చెప్తున్నా గురువు గారు, మీ వంట చూసి నోరూరి మళ్లీ భోజనము చేసా ఇప్పుడే... మీరు చల్లగా ఉండాలి స్వామి❤❤❤
గొప్ప వారు ఎప్పుడునుా సాధారణంగానే వ్యవహరిస్తారు... మీ వంట, వార్పు,అమోఘం స్వామి. అంతకుమించి మీ మాట కమ్మని తెలుగు తేట అది మాకు బంగరు మూట. శతకోటి నమస్కారములు మీకు ❤
నమస్తే బాబాయి గారు 🙏 అల్లం పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర వేసి మీరు తయారుచేసిన ముద్ద పెసరపప్పు. పాత చింతకాయ పచ్చడి తో పట క్ మనీ పచ్చిమిరపకాయ కోరుక్కుని అద్భుతః అంటూ మమ్మల్ని ఊరిస్తూ మీరు వర్ణిస్తుంటే.... ఈ విధంగా మేము చేసుకుని తినకుండా ఎలా ఉండగలం బాబాయ్ గారు 😋😋😋👌👌👌 రేపే తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకుని తింటాము. మీ వంట అద్భుతః 👌👌👌 ధన్యవాదములు 🙏
నమస్కారమండి, మీ చక్కని మాటలకి ,శుచిగా చేసిన మీవంటకి, ,చింత కాయ పచ్చడి చాలా బాగా చేసారండి, ,చిన్న బెల్లం ముక్క వేస్తే పచ్చడి ఇంకా బావుంటుందండి, మా అమ్మ వేసేదండి
నమస్కారం అండి.. మొదటి సారి ఈ ఛానల్ చూస్తున్నాం. పాత చింతకాయ పచ్చడి అని వినటమే కానీ చూడటం జరగలేదు. ఈరోజు చూస్తున్నా.. పెసరపప్పు అన్నం, ఆవు నెయ్యి చాలా మంచి అమోఘమైన ఆహారం 🙏. నిజంగా మహారాజ భోజనం వలె ఉన్నది
గొప్పలకి పోవటము లేదు కానీ మన బ్రాహ్మణ కమ్మని భోజన మందు అన్నీ దిగదుడుపే. మీరు చాల బాగా చెబుతున్నారండి. ధన్యవాదాలు. మన పూజా విధానం, సంస్కారం, పద్ధతులు, ఆచారాలు & సాంప్రదాయాలు అత్యద్భుతం🙏🙏
ఉప్పు నేర్పింది మాంసం నిల్వ ఉంచటంలోసం వాడిన ఆది మానవుడు, పప్పు వాడటం నేర్పింది అవి పండించిన రైతు అయి ఉంటాడు. బ్రాహ్మణుల వంటల రుచిగా ఉంటాయి అన్నది మాత్రం కొంతమేర నిజం అని అనుకుంటున్నాను. అది కూడా ఎందుకు అంటే నేను ఎప్పుడూ వేరే వాళ్ళ ఇళ్లలో వంటలు తినకున్నా మా ఇంటి వంటలు ఎవరికైనా పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తినే వాళ్ళు కాబట్టి. కాకుంటే మా అమ్మ చెబుతుంది ఒకప్పుడు వేరే కులాల వాళ్ళు నిల్వ పచ్చళ్ళు తక్కువగా పెట్టుకునే వారు అంట ఎవరి ఇంట్లో అవసరం పడితే బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి చింతకాయ లాంటి పచ్చళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అని చెబుతూ ఉంటుంది.
ఇప్పటికీ వ్యవసాయం మీదే జీవించే అగ్రహార బ్రాహ్మణ కుటుంబాలు కేరళలో, కర్నాటకలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులంటే ఏహ్య భావం, అగౌరవం, ఈర్ష్య మెండు.
బాబాయ్ గారు నమస్తే.🙏 ఈ రోజు మీ వంటని చూసి , ఎప్పుడు వంట చేయని మా వారు తయారుచేసారు,నేను కార్యాలయం నుండి ఇంటికి వచ్చే సరికి పెసర పప్పు కూర తయారు గా ఉంది.వేడి అన్నం తో పప్పు అద్భుతః 👌అమృతం రుచి చూసాను. 🙏🙏
నేను ఇవాళ ఉపవాసం వున్నాను. మీరు చింతకాయ పచ్చడి చూపించారు. నోట్లో కి నీళ్ళు వచ్చేసాయి గురువుగారు. హహహ నేను ఇలాగే తింటాను పచ్చిమిర్చి తో గురువుగారు. ధన్యవాదములు గురువు గారు
పళని స్వామి గారు మీ వాక్ శుద్ధి, మీ పద ప్రయోగం చాలా ఆహ్లాదంగా ఉంది అండి, వింటుంటే వినాలనిపిస్తుంది. మీ వంటలు చాలా చాలా తేలిక గా అనిపిస్తున్నాయి. మిమ్మల్ని అమెరికా లో ఉన్న మాకు పరిచయం చేసినందుకు TH-cam ki ధన్యవాదాలు.
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
These are my roots .... This is what I have grown with... And this is what energizes me everyday.. nobody..I repeat nobody can detach me from my roots... I challenge the world... Gurugaru... Meeku namaskaaram...
చవులూరించే తెలుగు రుచులను అయ్య గారు మధురమైన , శ్రవణానందకరమైన తెలుగులో వివరిస్తుంటే మధ్యలో ఈ దిక్కుమాలిన ఆంగ్లగోల ఏమిటి సోదరీ, మల్లెపూవు లాంటి తెల్ల అన్నంలో నల్లమట్టి బెడ్డలాగా !
అంతరించి పోతున్న తెలుగు శ్రేష్టత మీ నోటి వెంట బ్రతికే ఉందీ గురుగారు...❤
12:39
బ్ష🤐🤐🤐
@@padmavathammak9843A by Dr in🎉
Tryna deep clean😂😂😂m😂😂zopqqxx m gb😂❤❤😂😂@@ramathulasithulasi5462b loop, 😂
Sss
నేను క్రైస్తవుడిని కాని పళని స్వామి గారూ మీ వీడియోలు నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఈ తరానికి మీలాంటి వాళ్ళు కావాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్.
Hallelujah, velli wine thagu
ఫళనిస్వామి గారు మీ శుచికి, రుచికి స్వచ్ఛమైన మాట తీరుకి శతకోటి వందనాలు
నమస్కారం బాబాయ్ గారు మీ వంటలు అమోఘం అద్భుతం
నమస్కారం బాబాయ్ గారు 🙏🙏🙏👌👌💯🌷🌷👍
గురువు గారూ...
మీ వంట సంగతేంటో గానీ....
మీ మాటలతో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి.
మీకు నమస్కారాలు మహా ప్రభో
😂❤
Sasssssss
అనవసరంగా అర్ధరాత్రి 12 గంటలకి చూసాను.. ఇప్పుడు ఆకాలేస్తుంది😮
😂😂 ithe Palani swamy garu చెప్పినట్టు పచ్చిమిరపకాయ ఉప్పులో అడ్డుకొని పఠక్కు మని కోరికి చూడండి 😂😂
అయ్యా పాతతరం భోజనం తిన్న అనుభూతి కలుగుతున్నది నాచిన్న తనం గుర్తుకు వస్తుంది 🙏🙏🙏
Ddddddfa
మీరు వండే భోజనం ఎలావుందో తెలియదు కానీ మీరు మాట్లాడే తెలుగు భాష మాత్రం అమోఘం అండి❤
🎉 no no
మీ తెలుగు ఉచ్చరణ అద్భుతః ❤ గురువుగారు
ఎంత బాగా చెప్పారండి మీరు చెప్తుంటేనే ఆకలేస్తుంది వంట ఎలా ఉంటుందో తెలియదు గానీ మీరు చెప్తుంటే చాలా అద్భుతంగా ఉందండి నేను కూడా భోజనం ప్రేమే అండి పూర్తిగా శాకాహారం
గురువు గారు మీ వంటలే కాదు మీ మాటలు కూడా అద్బుతం.
మీ వీడియోలను వంట నేర్చుకోడానికి మాత్రమే కాదు తెలుగు పదాలను ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవడానికి చూస్తున్నాం.
మనం తెలుగు పదాలను వాడక పోతే భావి తరాలకు మన భాష గొప్పతనం తెలియదు. ఆంగ్లము మధ్యలో ఉపయోగించకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ❤ 👏🏽.. ధన్యవాదాలు. 🫡
అయ్యా స్వామీజీ మీ వద్దకు ఒకసారి
భోజనానికీ రావాలని ఉంది స్వామీజీ
అనుమతిస్తారా...
వందనం స్వామీజీ.
ఈరోజు ☝️ఈపప్పు చేసాను...నిజం గా చాలా బావుంది...🙏
మహాప్రభు మీ వంటలకి మీ మాటలకి దాసో హం
గురువుగారూ వంటలతో కడుపు నింపుకోవచ్చు గానీ మధురమైన తెలుగు పదాలతో మీ స్పష్టమైన ఉచ్చారణతో మనసు నింపుతున్నారండి నిజంగా మీకు శతకోటి ప్రణామాలు
ఆ పప్పు లో కాసంత ఇంగువ తగిలించితే ఇంకాస్త బాగుంటుందని అనిపిస్తోంది . ఎంతైన బ్రాహ్మణులం భోజన ప్రియులం కదండి .చాలా బాగా చెప్పారు. నోట్లో నీళ్ళు ఊరు తున్నాయి.
Inguva thaalimpu loni bavuntundhi !
Pachhadi lo vesaaru kadandi
ఈ పప్పు చేశానండి బ్రహ్మాండం గా వుంది రుచి,చాలా thanks బాబాయ్ గారు
మీరు ఆహాహా అని తింటుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుంది మీ పక్కనుంటే ఒక విస్తరేసుకుని మీతో పాటు భుజించేదాన్ని ఎంతైనా బ్రాహ్మణ వంటలు అద్భుతః
అందరిలా ఏదో వంట వీడియోస్ చేస్తున్నారు అనుకున్నాను. మీరు చేసిన పెసర పప్పు వంట ఈరోజు చేశాను మహా అద్భుతః గా వచ్చింది.🙏🙏
శుచి శుభ్రత శుద్దత కల్గిన వంటలు తినాలంటే మన పంతులుగారి చేతి వంటలే సుమా....
మహాప్రభో! స్వామిగారూ ఇప్పుడే భోజనం చేసి వచ్చి మీ వీడియో చూసాను. మళ్లీ నకనకలాడు తోందేమిటండీ..
😂😂😂
Haha baga chepparu❤🎉
Exactly
😅😅😂
😂😂,
అందుకే అన్నారు బ్రాహ్మణ హా భోజన ప్రియా అని... 😋😋 మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం నా సంస్కృతి గురించి నాకు బెంగ లేదు... ధన్యవాదములు గురువుగారు...
అద్భుతమైన ఆచరణ ఆచారం మాటాతిరు శుభప్రదమైన రుచికరమైన భోజనం
బ్రాహ్మణ వంట రెడీ. రుచికి రుచి, శుచి కి శుచి.😊
అయ్యా నమస్కారములు మీరు వండుకోడం మాకు చెప్పడం.
ఎంత బాగా ఓపిగ్గా చూపించేరో.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామీ మీ ఓపిగా ఇంకా మీ చేపే విధానం కి మా జోహార్లు. తిని లేచి మీ వీడియో చూస్తే స్వామీ, వెంటనే మళ్ళీ ఇటు వంటి వంటలు చేసుకోవాలని కోరికలు వస్తుంటాయి అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nijame
😊😊😊😊చాలా బావుంది అండీ...భాషా సౌందర్యం సూపర్
తెలుగు బతికే వుంది
ఈ భాష అందరికి నేర్పించండి
గురువు గారు మీ చెప్పిన విధానం ఉంది చూడండి మేము దానికి దాసోహం 🙏🙏🙏. మీరు అల చెప్తుంటే మాకు నోటిలో నాలుక నక నక లాడుతుంది గురువు గారు 🙏🙏🙏🙏
😂👏
బిర్యానీ బలాదూరు అన్నా సూపర్... నోరు ఊరుతోంది..❤❤
బొక్కలొ బిర్యాని .. ఈ స్వామి ముందు బలాదూర్
ఓం నమః శివాయ
శ్రీ మాత్రే నమః
జై మురుగన్
అద్భుతం గురువుగారు...నోరు ఊరుతుంది😛....మీ సహనానికి 🙏
నమస్కారము స్వామి మీ వంట, మీ మాటలు రెండూ అమృత ప్రాయము.... నిజం చెప్తున్నా గురువు గారు, మీ వంట చూసి నోరూరి మళ్లీ భోజనము చేసా ఇప్పుడే... మీరు చల్లగా ఉండాలి స్వామి❤❤❤
ఇప్పుడే భోజనం చేసి వచ్చి మీ వీడియో చూస్తున్నాను మీ మాటలకే నోట్లో నీళ్లు కడుపులో నకనకలు మొదలవుతున్నాయి అండి గురువుగారు
గురువు గారికి నమస్కారం నేను కూడా మీలా పూర్తి శాఖహరి గా మారాలి అనుకుంటున్నా కానీ నావల్ల కావటం లేదు మీరు సలహా ఇవ్వగలరు
గొప్ప వారు ఎప్పుడునుా సాధారణంగానే వ్యవహరిస్తారు... మీ వంట, వార్పు,అమోఘం స్వామి. అంతకుమించి మీ మాట కమ్మని తెలుగు తేట అది మాకు బంగరు మూట. శతకోటి నమస్కారములు మీకు ❤
చాలా బాగుంది . 👌
@@nagalaxmiavasarala7857 ఏం బావుంది ??నాకు అర్దం కాలేదు
ఆరు వర్షముల పాత చింతకాయ పచ్చడి 🙏🏻🙏🏻😋😋 ధన్యవాదములు గురువుగారు... 🙂🙂
Ela chestaru ala
maaanchi baalintha pathyam.
గురువుగారు మీకు ఇంగువ అంటే చాలా ఇష్టం మాకు మీరు చేసే వంటలు మరి మరి ఇష్టం....
అబ్బా మీ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ❤️❤️ స్వచ్ఛమైన తెలుగు
నమస్తే బాబాయి గారు 🙏
అల్లం పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర వేసి మీరు తయారుచేసిన ముద్ద పెసరపప్పు. పాత చింతకాయ పచ్చడి తో పట క్ మనీ పచ్చిమిరపకాయ కోరుక్కుని అద్భుతః అంటూ మమ్మల్ని ఊరిస్తూ మీరు వర్ణిస్తుంటే.... ఈ విధంగా మేము చేసుకుని తినకుండా ఎలా ఉండగలం బాబాయ్ గారు 😋😋😋👌👌👌
రేపే తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకుని తింటాము.
మీ వంట అద్భుతః 👌👌👌
ధన్యవాదములు 🙏
Nimmakaya vurapetti na danilo evidhamga kastha pachhadilo ela Karam vesi chesukumte kuda chala bagumtumdi
స్వామీ మీరు వంట చేసేవిధానం చెప్పే విధానం చాలా బాగుంటుంది
చింతకాయపచ్చడికి పోపులో ఆవాలు మెంతులు వేస్తే ఇంకా బాగుంటుంది
నమస్కారమండి, మీ చక్కని మాటలకి ,శుచిగా చేసిన మీవంటకి, ,చింత కాయ పచ్చడి చాలా బాగా చేసారండి, ,చిన్న బెల్లం
ముక్క వేస్తే పచ్చడి ఇంకా బావుంటుందండి, మా అమ్మ వేసేదండి
ನೀವು ಶಾಸ್ತ್ರಗಳ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರಣೆ ಗಳನ್ನು ಕೊಡುತ್ತೀರಾ ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
దేవుడా ఇప్పుడు సమయం రాత్రి 11.30..నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి
Ssss
గురువు గారు మీ భోజనం అమోఘం, మీ ఇంటికి భోజనానికి రావాలనిపిస్తోంది సిర్.
చాలా బాగా చెప్పారు స్వామి గారూ, నిజంగా నోరూరి పోతోంది. ధన్యవాదములు 🙏
స్వామీ ఈ రోజే మీ వీడియో చూసి పప్పు చేశాను రుచి అమోఘం స్వామీ ఇలాంటి మంచి హెల్తీ రుచికరమైన వంటలు మాకు చేసి చూపించండి స్వామీ చాలా ధన్యవాదాలు.
పళనిస్వామిగారూ🙏ఎంతో హృద్యంగా చెప్తున్నారు.అనేక ధన్యవాదాలు మీకు. మా అమ్మగారో అన్నయ్యో చెప్పిన భావన.చాలా సంతోషం
నాకుకూడ
Mee intiki bhojananiki ravalanipisthundandi Guruvuhari😮😊
నమస్కారం అండి.. మొదటి సారి ఈ ఛానల్ చూస్తున్నాం. పాత చింతకాయ పచ్చడి అని వినటమే కానీ చూడటం జరగలేదు. ఈరోజు చూస్తున్నా.. పెసరపప్పు అన్నం, ఆవు నెయ్యి చాలా మంచి అమోఘమైన ఆహారం 🙏. నిజంగా మహారాజ భోజనం వలె ఉన్నది
చింతకాయ పచ్చడిని లయ చేసిన మహానుభావుడు..శుభాకాంక్షలు...
స్వామి మీరు చెప్పే, చేసే విధానం అద్భుతుంగా ఉంది.
నేను ఏదో పనికిమాలిన వీడియోస్ అనుకున్నాను గాని మీరు, మీయొక్క సాత్విక ఆహారపద్ధతులు చాలా గొప్పగా ఉన్నాయ్ మీరు ప్రాచీన భారతీయ ఆహారప్రసాదలకు గురుతుల్యూల్.
గొప్పలకి పోవటము లేదు కానీ మన బ్రాహ్మణ కమ్మని భోజన మందు అన్నీ దిగదుడుపే. మీరు చాల బాగా చెబుతున్నారండి. ధన్యవాదాలు. మన పూజా విధానం, సంస్కారం, పద్ధతులు, ఆచారాలు & సాంప్రదాయాలు అత్యద్భుతం🙏🙏
Nijam cheppaaru❤
Sasssssss
Yes
పళని స్వామి గారు 🙏మీ భాష చాలా బాగుంది, చిన్న మనవి మీరు ఒక మంత్రం చెబుతున్నారు దానిని కాస్త తెలుగులో పెట్టగలరు మేము
నేర్చు కొనుటకు
Palany Swamy గారి ని చూచి మనం ఓర్పుగా ఎలా బయటిపని వంటపని ఎలా సంతోషంగా చేసు కోవచ్చో నేర్చుకొన్నాము
09:00
11:00
బాబాయిగారు ఆకలేస్తోంది. చేతిముద్దలు పెట్టండి🫲
❤❤❤
నమస్కారం గురువు గారు మీరు చేసె వంటలు చాలా అద్భుతంగా వున్నాయి అలాగే మిరు చెప్పిన విధానం అద్భుతంగా ఉంది మి ఫేమిలీ ని కూడా పరిచయం చెయ్యండి
సారు మీరు అలా స్వచ్చమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంటే.. విన్న కొద్దీ వినాలి అనిపిస్తుంది.. మికో నమస్కం..
ఆహా ఏమి భోజనం అద్భుతంగా ఉంది ఇలాంటి భోజనం చేసి ఎన్ని రోజులు అయిందో
మీరు చెప్పినది చాలా మంచి విషయం
రోజు నేను కూడా తినే ముందు భోజనం పై ఇష్ట దైవం పేరు రాసుకొని తింటున్నాను
మీరూ మీ వంటలు, మీ మాటలు అబ్బాబ్బో ఆహా. మాకు పెట్టరూ😊బాబాయిగారు
మీరు చేసే వంట ఎంతో కమ్మగా అనిపిస్తుంది చూడటానికి అలాగే మీ మాటలు ఎంతో వినసొంపుగా వున్నాయి అండి..
Swamy అంత బాగానే ఉంది మీరు వాడే గిన్నెలు స్టీల్ వి use చేయండి ఇంకా healthy అంటారు నాకు తెలిసింది చెప్పాను
సోది లేకుండా చాలా తొందరగా అర్థం అయ్యేలా వంట వీడియో లు చేయాలంటే గురువు గారు మీరే అండి. మంచి మంచి వంటలు సింపుల్ గా నేర్పిస్తున్నారు. ❤
మీలో మంచి కళాకారుడు ఉన్నాడు రెమో గారు 🙏
ఇప్పుడే భోజనం చేసినా మళ్ళీ ఈవిధంగా చేసుకుని
తినాలని పించేంత నోరూరింది.🙏🏻👆🏻🙏🏻
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥥🥥🍌🍌🍌🍯🍯🍚🍚🍚🍒🧆🧆🥭🌽🌽🍏🍏🍏🍊🍈🍈🫖🫖☕☕🍵🍵🍵💰💰💰💰💰💰💰💰💰💰💰🙏🙏🙏💅💅💅💅🥰🥰🥰
మానవ జాతికి పప్పు, ఉప్పు నుంచి అన్ని నేర్పిన బ్రాహ్మణులకు చేతులు జోడించి నమస్కారం
😂😂
Abba Mee manasu entha manchidi andaru Brahmin thite vaare meeru okkaru pogidaru VIGNANANI gurthinchinanduku meeku @palaniswami gaari SHATHAKOTI namaskaralu🙏💐
ఉప్పు నేర్పింది మాంసం నిల్వ ఉంచటంలోసం వాడిన ఆది మానవుడు, పప్పు వాడటం నేర్పింది అవి పండించిన రైతు అయి ఉంటాడు. బ్రాహ్మణుల వంటల రుచిగా ఉంటాయి అన్నది మాత్రం కొంతమేర నిజం అని అనుకుంటున్నాను. అది కూడా ఎందుకు అంటే నేను ఎప్పుడూ వేరే వాళ్ళ ఇళ్లలో వంటలు తినకున్నా మా ఇంటి వంటలు ఎవరికైనా పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తినే వాళ్ళు కాబట్టి.
కాకుంటే మా అమ్మ చెబుతుంది ఒకప్పుడు వేరే కులాల వాళ్ళు నిల్వ పచ్చళ్ళు తక్కువగా పెట్టుకునే వారు అంట ఎవరి ఇంట్లో అవసరం పడితే బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి చింతకాయ లాంటి పచ్చళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అని చెబుతూ ఉంటుంది.
ఇప్పటికీ వ్యవసాయం మీదే జీవించే అగ్రహార బ్రాహ్మణ కుటుంబాలు కేరళలో, కర్నాటకలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులంటే ఏహ్య భావం, అగౌరవం, ఈర్ష్య మెండు.
Adhaay paappu loo yendu royaluu vesukondi challa baguntadi Patak mani koriki chudandi challa bhramandanga untadi ayyoruu😂😂😂
చూస్తూనే నోరు ఊరుపోతుందండి
నేను మీ శిష్యుడి గా ఉన్నా బాగుండేదండి గురువు గారు 🙏🎉
బాబాయ్ గారు నమస్తే.🙏 ఈ రోజు మీ వంటని చూసి , ఎప్పుడు వంట చేయని మా వారు తయారుచేసారు,నేను కార్యాలయం నుండి ఇంటికి వచ్చే సరికి పెసర పప్పు కూర తయారు గా ఉంది.వేడి అన్నం తో పప్పు అద్భుతః 👌అమృతం రుచి చూసాను. 🙏🙏
Chicken pakoda koda thinamdi pappu tho bagitundhi
@@rohithyerijarla2973 Sorry I am Brahmin lady of 50 years old 🙏 🙏 FYI
మొగుడ్ని బాగా చూసుకో ... అరమరికలు లేకుండా
Namaste, anni panuloo chestu, vanta chesi chupistunnaru, meeru chala great, mee sahanani ki johaarlu
గురువుగారు మీ తెలుగు భాష అద్భుతం మీ మంచి హృదయానికి ధన్యవాదములు 💐🙏💐
మీరు ఖచ్చితంగా పురాణ పురుషులైన నల, భీముల దగ్గర శిష్యరికం చేశారు.
Sasssssss
Manchiga matti pathrallo vandandi sir
మీ ఓపికకును ఓ నమస్కారము మీ ఆవిడ అదృష్ట వంతురాలు
Pantulugaru brahmachari.
Avida kanipistharukada
Swami nenu mee Vedieo lu chudanu endukante Maa Nayanamma ammamma Ma amma GURTOSTUNNARU ..
KANI VURIKE ANNA SWAMI EMIANUKOKANDI❤
నోరు ఊరిపోతోంది బాబాయ్ గారు! ❤
మంచి వంటకాలు చూపించుతున్నారు. కృతజ్ఞతలు.
నిజంగానే.. ఇది మహారాజభోజనం గురువు గారు
బలె చెప్పారండి స్వామి వారి భొజనమా తడాకా అదిరిపొవలసిందె ఎమైనా సూపర్ అంది అలాంటి భొజనం తినాలంటె అద్రుష్టం ఉండాలి మరి 😋😋😋👌👌👌
అమోఘం గురువు గారు. ఇంగువ వేసి చింతకాయ పచ్చడి నా ఫేవరెట్. సందేశాత్మక గా ఎంత బాగా చెప్పారండి. నోరూరిపోతుందండి. 🙏
Meeru Multy talented. వంట ఒక్కటే కాదు,మీ మాట తీరు కూడా అద్భుతమే, మీకు శతకోటి వందనాలు
నేను ఇవాళ ఉపవాసం వున్నాను. మీరు చింతకాయ పచ్చడి చూపించారు. నోట్లో కి నీళ్ళు వచ్చేసాయి గురువుగారు. హహహ నేను ఇలాగే తింటాను పచ్చిమిర్చి తో గురువుగారు. ధన్యవాదములు గురువు గారు
👌
స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనం ❤
గురువు గారు మీ వంటలు చాలా బాగున్నాయి... దయచేసి అల్యూమినియం పాత్రాలను వాడకండి.... మీ ఆరోగ్యం బాగుండాలి.... జై శ్రీరామ్
Bro just eppude aluminium guruinchi msg pampisthunna nu …. Meeru pettaru
పళని స్వామి గారు మీ వాక్ శుద్ధి, మీ పద ప్రయోగం చాలా ఆహ్లాదంగా ఉంది అండి, వింటుంటే వినాలనిపిస్తుంది. మీ వంటలు చాలా చాలా తేలిక గా అనిపిస్తున్నాయి. మిమ్మల్ని అమెరికా లో ఉన్న మాకు పరిచయం చేసినందుకు TH-cam ki ధన్యవాదాలు.
దీనినే పల్చగా చేస్తే పేసరకట్టు ...మా అమ్మక్క చేసేవారు ...జలుబు చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది
Nice and delicious recipe guruji.....simple and healthy food.....
అయ్యా నమస్కారం. 🙏🙏🙏బహుకాల దర్శనం
అవును స్వామి చింత కాయ పచ్చడి అమోఘం. మా అమ్మ గారు కూడా చాలా బాగా చేసేవారు. రెండూ అద్భుతం.🙏
Ippudu tinalani anipistundi swamy garu..memu roju Mee video lu chusi padukuntamu...tq swamy garu ...
అయ్యా... మీ మాటలు. వంటలు మధురం 🙏🙏
We have to pray
Before eating. Only
God provides food
For us. God bless you
Swamiji. I am pure
Vegetarian. I liked your
Food.
U have channel
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
చంపేసారు గురువు గారూ ❤🙏
These are my roots .... This is what I have grown with... And this is what energizes me everyday.. nobody..I repeat nobody can detach me from my roots... I challenge the world... Gurugaru... Meeku namaskaaram...
Mi Bojanam kanna Mi bhasha kosam chustharu chaala mandhi ..
Ummagilladam ane maata vini 5-6 yesrs ayindhi ..
Thank you sir
భూత ప్రేత పిషాచములకు మేము ఇలాంటి ఆహారాన్ని ఇస్తాము.
ఈ ఆహారాన్ని పిండకూడు అంటారు.
Nice prepared moong dal with keeping ginger,pepper,chillies and jeera in it.And also of old tamarind chetney,so yummy.God bless you guruji.
చవులూరించే తెలుగు రుచులను అయ్య గారు మధురమైన , శ్రవణానందకరమైన తెలుగులో వివరిస్తుంటే మధ్యలో ఈ దిక్కుమాలిన ఆంగ్లగోల ఏమిటి సోదరీ, మల్లెపూవు లాంటి తెల్ల అన్నంలో నల్లమట్టి బెడ్డలాగా !
ఇలాంటి విడియోలు అర్ధ రాత్రి చూడకండి విపరీతమైన ఆకలి వేసి నిద్ర పట్టదు.👌👌
మా పంతులు గారు నిల్వ చింతకాయ పచ్చడి అమోగం.మీరు చేసిన పప్పు అల్లం కూర బాగుంది 🎉🎉🎉❤❤