మీరు పచ్చడి చేసి తింటుంటే మాకూ తినాలనిపిస్తుంది మీరు చాలా అద్భుతంగా పాడారు నాకైతే మీ వాయిస్ లో ఘంటసాలగారి స్వరం కనిపించింది tq babai garu మాకు మంచి పాట వినిపించారు
మీరు పచ్చడి చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది బాబాయ్ గారు ఈ రోజుల్లో అందరూ బయట భోజనానికి ఇష్టపడుతున్నారు కాబట్టి పాతకాలం వంటలు చేసే వీడియోలు తీస్తే చాలా బాగుంది
Babai Super 👌Ga Chesaru Miru Thintu A Taste Gurinchi Cheputhu Unte Bhale Undhi Babai🥰 Nenu Mi Videos Chustu Chala Chala Happy Ga Feel Avvuthanu Babai Love ❤️ You Babai
మీరు తింటుంటే మాకు నోట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి బాబాయి గారు❤❤❤
👌👌👌👌👌👌
సర్, నాకు అన్ని పచ్చళ్ళలోకి దోసకాయ రోటి పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం, ఇది చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు, సూపర్ గా వుంది
బాబాయ్ మీ పాట చాలా బాగుంది సూపర్ బాబాయ్ పచ్చడి కూడా బాగానే ఉండొచ్చు మీ పాటలాగే
చాలా బాగా చెప్పరు అండీ బాబాయి గారు మీరు చెప్తుంటే మాకు నోటిలో నీరు వస్తుంది మీరు ఏమి చేసిన నలబీమా పకమే .అద్భుతమైన రుచి 👌🙏🤗
👍
బాబాయ్ గారు దోసకాయ పచ్చడి అదిరింది మీరు సూపర్👌👏👍
Super Baabaae Gaaru
❤
People born in konaseema are blessed with beautiful nature...
Urgent ga pachadi చేసుకొని తినాలి అనిపిస్తుంది....సూపర్ అండి
దోసకాయ పచ్చడి చాలా బాగా చేశారు బాబాయ్ గారూ మీరూ పాడిన పాట కూడా అద్భుతం అమోఘం
మీలాగా ఆనందంగా శతకోటీశ్వరుడు సైతం బ్రతకలేడు.., బ్రతకలేడు.! నువ్వు సూపర్ బాబాయ్.
మీరు పచ్చడి చేసి తింటుంటే మాకూ తినాలనిపిస్తుంది
మీరు చాలా అద్భుతంగా పాడారు నాకైతే మీ వాయిస్ లో ఘంటసాలగారి స్వరం కనిపించింది tq babai garu
మాకు మంచి పాట వినిపించారు
మీ పచ్చడి మీ పాట అదుర్స్,thank you అన్నయ్య.
Pachadi try chesamu video lo chepinatu chalaa baga vachinde annaya thanks for ur cooking videos
Photography, singing,cooking and editing everything is perfect
Thank you 😊
Dosakaya chutney,amlet,perugannam wow good combination. Complete meal
Amlet kathu omlet🤣
పాట సూపర్👌👌👌 గా పాడారు..
బాబాయ్ గారు❤❤❤
ఇంక పచ్చడి😋😋😋 విషయానికి వస్తే..
మీరు అలా చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి.. 🤤🤤🤤బాబాయ్ గారు💐💐💐💐💐🙏
సూపర్ నేను కూడా ఇలా దోసకాయ పచ్చడి ట్రై చేస్తాను
బాబాయి పాట పాడినప్పుడు ఎంత మంది పాట పాడారో like cheyandi ❤😊
Bhabhayyi vantta 🫕 patta 🎤 aahaa.................... 👌👌👌
దోసకాయ పచ్చడి నేను చేసాను బాబాయ్ సూపర్ కుదిరింది..thank you
మీరు పచ్చడి చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది బాబాయ్ గారు ఈ రోజుల్లో అందరూ బయట భోజనానికి ఇష్టపడుతున్నారు కాబట్టి పాతకాలం వంటలు చేసే వీడియోలు తీస్తే చాలా బాగుంది
సుచి గా,,శుభ్రం గా,,, ఎంత బాగా చేసారు సూపర్ 👌🏽🙏🌹
Ela brathakatam oka adrustam....meru bagundali..appudu ...meru paadu tunte ma nanna gurthu vacharu....thank u uncle.
Man with zero haters ❤❤❤😊
👌 అండి, తప్పకుండ try చేస్తాను
Babai garu Maadi Nellore Mee vantalani nenu 2 months nunchi choosthunna chala yummy recipes meeru chestharu mana Indian vantala power choopincharu
Babai garu chala baga chesaru roti pachadi meru chese prathi vanta ma hasbend tri chestharu ani raceps chala baguntayi tq babai garu
Chala baga explain chestunnaru Andi😄 superb yammy 😋
Super Peddananna!!! Waiting for many Roti pachadi recipes like this...❤❤ #FoodonFarm #TeluguFarmerGopi
vegetable ni cook cheyakunda chesaru kabatti health ki kuda chala manchidi babayi garu
హాయ్ బాబాయ్ గారు నమస్తే మీరు చేసి నా దోసకాయ రోటి పచ్చడి సూపర్ మీలాగానే నేను ఏ కూరతో అన్నం తిన్న లాస్ట్ లో పెరుగన్నం తినాల్సిందే
Super uncle Naku nachinatle chesaru Dosakaya rotipachadi . At the same time Mee vaice kuda very nice 👍
Mee videos super ga vunnayi.Iam from vellatur
హాయ్ బాబాయ్ మీరు చేసే విధానం చెప్పే మాట లు వింటే తిన్న ట్టు అయింది ❤❤🎉🎉❤❤🎉🎉😂😂
Babai pata super❤
Uncle meru chese vantalu super
Hai nannagaru namaskaram, boti, gungura chala bagundi, and simple aitam,,, trai chesanu, baga vachindi, tq,
Memu vachhestham mee degharikhi
Amma vandinatte
Super taste 😋😋😋😋
👌👌👌👌👌👌👌👌👌
Super ga chesi chupincharu uncle Dosakaya roti pachhadi
Meeru. Yemi chesina. Adhbutham. Gaane. Vuntundhi super. Anna. Gaaru
మాది తెనాలి ❤❤చాలా బాగుంది అండి 😊
super babai garu e age lo kuda meeeru rolu Meeda pachadulu rubutnaru hatsoff
ఘంటసాల గారి పాట పెదనాన్న గారి వంట చక్కటి వాతావరణం beautiful ❤️😊
Babai ne jivatam oka
adbutam
Prakruthini asvadistunav
life ki sari poye enjoy vundi mi daggara
బాగున్నాయి మీ వంట,పాట రెండు 👌👌
Babay super 👌 somg chala baga padaru
Suuuper Babai meru cheppinattu chala mandhiki banthi lo edhi lekapothe velithi gane vuntadhi mostly
Meeru vanta chese vidhanamu tine vidhanam superb
Meeru malti talented babai garu song super
Babai garu nenu me vantallu ani try chesa mostly anii super super.
Chala bhaga vanduthunnadu uncul miru thintune naku mouth watering avuthundhi
వేరే లెవల్ దాన్ని వర్ణించడానికి మాటలు levu😍
I too eat omelette with roti pacchadi..super uncle.👌👌
బాబాయ్ గారు మీ వంటలు చాలా బాగుంటాయి మేము ఇంట్లో ట్రై చేస్తాం
Super babai 👌👌👌👌
Chala baga chesthunnaru babai garu natural vantalu
Babaye Mee voice chala bagundhi pachhadi super
Namaskaram andi
Na peru jagan madi kolluru pakkana boddulurupadu .mi videos chala bagunnayi.mi illu kuda chala bagundi.ento santhoshamga undi.
దేనికైనా అదృష్టం ఉండాలి బాబాయి గారు
Meeru pata chala ante chala baga paderu babai garu....
Roti pachadi Superrrrrr👌👌👌👌👌
ABBA eami pata padavu babai Anna garini gurtu cheasavu. Super
Entha mandhiki dhosayaka pachadi with pulihora ante ishtam❤
Thnq babai garu adigina ventane chesi chuupincharu very nice
🤤🤤🤤 mouth watering vasthunayi sir naaku
Yummy dishes babai garu❤😍🥰🤤😋👏👌👍🙏🏻 మీరు సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు, సంగీతం నేర్చుకున్నారా 🙏🏻
Me singing..me vantakam la super ga undi.. Babai
Stay blessed n healthy uncle...your recipes are super...
Healthy tasty food thinadam kuda adhrushtam undaali uncle emantaaru😊
Chaala bagundi venkatesh garu mee dosakai roti pacchadi
Babai Super 👌Ga Chesaru
Miru Thintu A Taste Gurinchi Cheputhu Unte Bhale Undhi Babai🥰
Nenu Mi Videos Chustu Chala Chala Happy Ga Feel Avvuthanu Babai
Love ❤️ You Babai
Melanti life andhariki radhu babayi
I love your life style ❤
Babai garu nice volg yummy recipe andi song super babai
SUPER ❣️ BABAI GAARU ENJOY UR 🧬 LIFE BAABAI GAARU💚
Meeru cheppina kakarakai fry chesam babai super kudhirindhi🎉thnq babai
♥️♥️♥️♥️
Super babai garu dosakay pachhadi
Yemi chestunnaru vantalu babai gaarumeeru 👌
Babai garu...mee voice ..me pata,..me vanta ..chaala....chala..bavunnai
Sir, your dosakaya pachadi is super tasty 😋.
🙏🙏🙏👌పచ్చడి సూపర్. బాబాయ్. గారు
Pachadi super and song kuda super 👌
Song and me Dosakaya pachhadi Super
Bagundi ancle
Super uncle gaaru meeru thintuntey naki noru vuruthundhi 😋
Thanks a lot Uncle for the recipe.. got appreciated by my wife..😄
Babai garu Mee vanta bhagundi dhanithopatu Mee singing Koda...
Super.. babay.. combination also..😋
Dop సూపర్ 👌👌
Super babai garu పచ్చడి
Uncle garu meru chesina vanta me abayee ke and aunty garike chese super anipinchali oka video cheyandi
Pachhada chala bagunde super babai 👌👌👌
Super babayi ❤ Happy ga vellipovali Lif
punugulu recipe cheyandi uncle
Photography is super, Tera venuka unde valla kosam kuda oka video cheyandhi miru.
Uncle namastey oka sari mana odisha style curry cheyendi
బాబాయ్ మీ పద స్పష్టత అద్బుతః.🎉🎉🎉🎉🎉🎉🎉
Babai garu madi vellatur. Memu bhojanam iki vastamu
బాగుంది గాని వీడియో 4 నిముషాలు కి తగ్గించాలని మనవి.
ABBBBBBBBBBBBBBBB
ABBBBBBBBBBBBBB
SUPEROOOOO..MASTANAIAH
❤❤❤❤❤😂😂😂😂😂😂 0:55
Super Babai garu meru eppudu lla ne happy ga vundali
Meeru chese vidhanam meeru cheppe vidhanam mainly thine vidhanam awsome nakaithe meeru thintunte nen kuda cheskuni urjentga thina lani fix avthanu antha bag untai mee vantalu meeru thank u andi
Thank you 😊
మాకు తినాలి అనిపిస్తుంది బాబాయి గారు
మీ ఇల్లు సింపుల్గా బాగుంది మిమ్మల్ని చూసి అందరు పొయ్యి మీద మంట వేసి వండుకుంటారు ఏమో👌👌👌🇮🇳🇮🇳