పళని స్వామి గారు మీరు చేసే వీడియోలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మా చిన్ననాటి రుచులను జ్ఞాపకాలు చేస్తున్నాయి. మీ శ్రీమతి గారి సహకారానికి కృతజ్ఞతలు. అమ్మ తల్లి గారిని గుర్తు చేస్తున్నాయి. కళ్ళు చమురుస్తున్నాయి.
ఆరోగ్యానికి ఎంతో మంచిది.కొత్తిమీర,కొంచెం పచ్చడిలో ఆ పూటకు సరిపడా కలిపి, రుబ్బుకోవాలి.మిగిలిన పచ్చడి వేరేగా ఫ్రిజ్ లో పెట్టాలి.మిక్సీలో రుబ్బేటప్పుడు సగం వరకే పదార్థం వేయాలి.మిగిలితే 2 సార్లు ఆడుకోవచ్చు.ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది.🙏💐👍💯
స్వామిగారూ.... ఇది నల్లపచ్చడి కాదు , నల్లపచ్చడి ప్రాసెస్స్ వేరేగా ఉంటుంది గదా ?😮. మరెందుకు నల్లపచ్చడని తప్పుగా చెబుతున్నారో దయచేసి వివరించగలరు. నల్లపచ్చడి ప్రాసెస్స్ నేను చెబితె మిమ్మల్ని విమర్శించినట్లుగానూ, చేపపిల్లకు "ఈత " నేర్పినట్లుగానూ ఉంటుంది.😊 మీ సబ్ స్క్రైబర్స్ నాపై తిట్లతో దాడి చేసే లోపే... దయచేసి నల్లపచ్చడి వీడియో అయినా చేయండి లేదా దీన్ని కేవలం " ఉసిరికాయ " పచ్చడిగా ప్రకటనైనా చేయండి. ఈ తరం వాళ్ళకు నల్లపచ్చడి పరిచయం చేయండి.
ఉసిరికాయ ముక్కలను ఉప్పులో ఊరవేసే పనిలేదు అండి🙏
🎉
🙏🙏🙏👌
పళని స్వామి గారు మీరు చేసే వీడియోలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మా చిన్ననాటి రుచులను జ్ఞాపకాలు చేస్తున్నాయి. మీ శ్రీమతి గారి సహకారానికి కృతజ్ఞతలు. అమ్మ తల్లి గారిని గుర్తు చేస్తున్నాయి. కళ్ళు చమురుస్తున్నాయి.
Vellullipayalu veyaraa Sir
మీరు చేసే అన్ని బాగున్నాయి చాలా కృతజ్ఞతలు
నాన్న గారు ఉసిరి పచ్చడి బాగుందండి చూస్తే నోరు ఊరి పోతుంది. అండి బాబు👏👏💓💕🎉
చాలాబాగుంది గురువగారు
ఆరోగ్యానికి ఎంతో మంచిది.కొత్తిమీర,కొంచెం పచ్చడిలో ఆ పూటకు సరిపడా కలిపి, రుబ్బుకోవాలి.మిగిలిన పచ్చడి వేరేగా ఫ్రిజ్ లో పెట్టాలి.మిక్సీలో రుబ్బేటప్పుడు సగం వరకే పదార్థం వేయాలి.మిగిలితే 2 సార్లు ఆడుకోవచ్చు.ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది.🙏💐👍💯
నేను ప్రెగ్నెంట్ మీ వీడియోస్ చూస్తే నాకు భోజనం తినాలి అనిపిస్తుంది ❤️
Babaigaru..adbhuthaha❤
చాలా బాగా చేశారు గురువు గారూ!
నమస్కారాలు.
అంకుల్ ఉసిరికాయ పచ్చడి చాలా బాగా చేసి చుపించారు సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻 అన్ని వంటలు బాగా చేసి చుపిస్తారు థాంక్స్
అంకుల్,అంటీ.....ఏమిటీ
Guruvugariki. Padabhi vamdanamulu. Mee vamtalatho patu. Memu. Suchi. Subhratha. Matladey. Padhathi. Okkatemiti. Memu. Anni. Follow. Avutunnamu maaku. Meeru bhagavamthuni dayavalla dorikina akshayapatra.
I am very much delighted with your life style.
చాలా బాగుందండి పచ్చడి సులువుగా ఉంది
Notlo neelu vasthunai swamy meeru chesina pachadki thanks Andi
చాలాబాగుందిగురువుగారు
definite ga try chesta... I love usirikaya...
చాలా బాగుందండి గురువుగారు. 🙏
చాలా బాగుంది గురువు గారు
Mee cheti mahima amogham emi chesi chupinchina memu ventane chesukuntunnam anni super tasty ga vuntunnay
Thanks Palaniswamygaru
Danyavadalu
చాలా అందముగా.వుంది
Swamigaru Anni vantalu superga vunnayi
Excellent procedure
Adbhutam
Chala chala bhagaunnadhi andi
అద్భుతం గా vundandi,చూస్తేనే ontlo నీళ్ళు voorutunnai10:37 10:37
Chala Baga chesaru pedanana garu memu chesi Ruchi chustamu tq
చాలా బాగుంది నోరు రిపొతుందిఇంపుగాకనిపించుతొందిగురువుగారునమసెత
Super బాబాయి గారు
Arpudam ayya nandrigal 🙏
Yammy yammy usiri pachadi mouth watering 😋😋😋😋😋😋🙏🙏🙏🙏🙏
Chaalaa baagaa vivarinchaaru
Thanks for sir for new method to prepare this
Adbhuthamga undandi
చాలా బాగా చెప్పారు నాన్న గారు నమస్తే అండి
Baboi babai garu champesthunarandi voorinchi mammalni 😅❤
Aaahaaaaaa emi Ruchi😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
Mouth watering 😋😋😋😋
Chala bagundi babai
ఉసిరికాయ పచ్చడి చాలా బాగా చేశారు.
Very nice thank you sir
Pachadi super Gandhi Guru guarantee
చాలా బాగుంది నాన్న గారు.👍🙏🙏🥰🥰🥰
❤😅
అద్భుతః
Thank U Swamy.
గురువుగారికి నమస్కారం 🙏🙏🙏
Namaskaram nanna garu mouthwatering
Recipe is simply sooperb.....😛
చాలా బాగా చెప్పా ప్రసాద్ 😊
Bagundhandi.
Maa health. Bagumdi. Mee vamtalu. Imtlo. Chesukoni. Thini om sri. Subrahmanya ya namaha
Wow❤❤❤❤
soooper ga chesru.
డాక్టర్ గారికి ధన్యవాదాలుచాలా బాగా వివరంగా చెప్పారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👍
I do vuziri thokku and keep it n when I require do pickle this way. Thank you sir for this recipe 🙏
Colour అద్భుతం Nooone mareeee ఎక్కువ పోశారు sir
Bayata kuralu pachhallu. Konatam. Maanivesi. Money. Podupu. Chestu,hayigaa. Unnamu. Demuni dayavalla. Ee. Pachadi. Tomorrow. Chesukumtamu. 👍
Namasthe guruji 🙏
Manchi ruchikaramaina nalla pachadi vedi vedi annamm lo nethithoo thinte...chaalaa ruchigaa untundi👌👌
Namaskaram guruvugaru🙏Asalu yeppudu vinaledu chudaledu cheyyaledu ma intlo.Chustuntene thinali anipisthundi
dhanyawadamulu maro kotta reciepe maku chupincharu, easy gane undi.
Frozen usiri kaya tho ee pachadi cheyya vachuna-Konchem cheptara fresh vi dorakani paksham lo.
danyawadamulu🙏
Ma vantalu mee vantalu okelaa vuntayi
Thank you sir.
Super 😋😋👌👌
Nice andi. Idi. Nallaga vuntundi kadaa andi pacchi mirchi. To chestaraa mottam😊
Namaste Sir, meeru pickles and snacks orders theesukuntara?
Gurujii gari ki Namaskaramulu... 🙏
Super 👌
Vusirikaya Nalla pachadiki oil lo fry chyru kdhndi
Amma mi 🥯🎉🎉🎉🎉
tasty super receipe🤤 , temple style curd rice please guru garu
👌👌
Oil lekunda chese pachadi cheppandi
Mouth watering😋
Very yummy👌👌👌👏👏👏
Swamy garu magaya pachadi kuda chupinchandi
🙏🙏
Yummy yummy 😂😂😂
Sale amaina chesthara panthulu garu.🙏
🙏👌👌👌👌👌👌
Thanks sir
Nalapachadi vidhanam elago chepandi
Yummy sir
Superodi
Kolata. Cheppandi. Guruvu garu karam
Rajeswari. Adbhuthamga chesaaru babai garu vusiri kaya pachhadi
🙏
నమస్తే బాబాయి గారు 🙏
ఉసిరి పచ్చడి ఎలా చేయాలో మూడు రోజుల క్రితం చెప్పారు కదా బాబాయ్ గారు ఆ మర్నాడే నేను ఈ పచ్చడి చేసాను అద్భుతంగా ఉంది.
ధన్యవాదములు 🙏
Swamiji kolatalu cheppandi chakkaga 1/2 kg ki
Vellullipayalu veyaraa Sir
Adirindhi pacchdi😄
Pachimirchi vesankada mari niluva untunda uncle
Seru ante enthandi? Kg lekkallo chepandi
Sir chinna vusiri vantakalu theliya cheyamdi
Ayya namaskaram . Meeru ee ingiva vadatharu naaku brand address pedathara please
Very well done.I love pickles .❤.
How are you father ❤
Meeru vde onguva name chepadi
🙏🙏🙏🙏🙏👌👌👌👌babai garu
Kolatalu cheppandi
స్వామిగారూ.... ఇది నల్లపచ్చడి కాదు , నల్లపచ్చడి ప్రాసెస్స్ వేరేగా ఉంటుంది గదా ?😮. మరెందుకు నల్లపచ్చడని తప్పుగా చెబుతున్నారో దయచేసి వివరించగలరు.
నల్లపచ్చడి ప్రాసెస్స్ నేను చెబితె మిమ్మల్ని విమర్శించినట్లుగానూ, చేపపిల్లకు "ఈత " నేర్పినట్లుగానూ ఉంటుంది.😊
మీ సబ్ స్క్రైబర్స్ నాపై తిట్లతో దాడి చేసే లోపే... దయచేసి నల్లపచ్చడి వీడియో అయినా చేయండి లేదా దీన్ని కేవలం " ఉసిరికాయ " పచ్చడిగా ప్రకటనైనా చేయండి. ఈ తరం వాళ్ళకు నల్లపచ్చడి పరిచయం చేయండి.
అవును పొరపాటు గా చెప్పారు
A. Chethulu. Evarivi. Swami
🙏🙏🙏🙏🙏🙏🙏
Magaya talimpu chupinchndi
Aamlaka bhakshanantarm udakam peetva sajjo madhuram jaayti
👌👌👌👌👌👌👣👣🙏🙏🙏