గురువు గారికి నమస్కారము 🙏 సాక్షాత్తూ మాత శ్రీ అన్నపూర్ణ దేవి మీరూపంలోవచ్చి మాకు చక్కటి వంటలు ,వండే విధానం అంతకన్నా విలువైన మీ వివరణ మాకు నేర్పుతున్నటుంది🙏
ఈ రకంగా ఒక్క వంకాయ పచ్చడి గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా కోనసీమ బ్రాహ్మిఇన్స్ ఇంట్లో ఉండే నిత్య వాడకం..కానీ గురువుగారు దోసకాయ కలిపారు..అమోఘమైన రుచి వస్తుంది...తెల్ల వంకాయ ఎక్కువగా కోనసీమలో పంట..నా చిన్నతనం వారంలో 5 రోజులు ఈ వంకాయ తో ఒక రోటీ పచ్చడి, ఒక మాములు పచ్చడి, పెరుగు పచ్చడి, కూర ఉండేది...ఇన్ని రోజుల తరువత మళ్ళీ పాత రుచి గుర్తుకు తెచ్చారు స్వామి...
చాలా మంచి పచ్చడి చేశారు స్వామి ధన్యవాదాలు చూస్తుంటే నోరూరిపోతుంది అందులో మీరు వర్ణిస్తుంటే హాయ్ రే హాయ్ స్వామి వంట రోయ్ చూడగానే నోరు ఊరేరా కమ్మగా ఏం రంగు రా ఏం రుచి రా చేసుకొని తింటే అద్భుతహ ఏరా అయ్య బాబోయ్🙏👍
నమస్కారం గురువుగారు 🙏 వంటిట్లో పొయ్యి దగ్గర ముగ్గు, రోటి కి బొట్టు, మీ చేతికి విభూతి రేఖలు, శుద్ధ శకాహర వంట....🙏🙏🙏 నేను చాలా రకాల వంటలతో పాటు మీ పద్ధతులు, మంచి మాటలు, వైనమైన పని తీరు, గత మూడు నెలలుగా నేర్చుకుంటూ ఎంతో సంతోషం గా ఉన్నాను😇 మీకు మీ కుటుంబ సభ్యులకు పరమేశ్వరుడు సదా సుఖ సంతోషాలను ప్రసాదించు గాక 💜🙏
🙏🏻🙏🏻🙏🏻 నమస్కారమండి గురువుగారు మీరు వంటల అద్భుతం అండి మీ చేతిని విభూతి రేఖలు పరమశివుడు చేస్తున్నట్లు ఉంటుంది అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
మంచి రుచికరమైన వంటకం చాలా బావుంది, బాబాయ్ గారు, మీరు చాలా బాగా శుభ్రంగా, నీట్ గా, రుచిగా చేస్తున్నారు, మీరు మాట్లాడే విధానము చాలా బావుంది, మీరు చేస్తుంటేనే మాకు అప్పుడు మేము చేసుకుని తిండం అనిపిస్తుంది అంత బావుంది, ధన్యవాదాలు
గురువు గారు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ప్రతీ రోజూ కొత్త, కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. మన తరువాత తరం వాళ్లకు మీ కళను మీ వీడియోల ద్వారా సజీవంగా ఉంచుతున్నారు. మీరు పడుతున్న శ్రమకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
మీ నోటి మాట , మీ చేతి వంటి రెండు కూడ అద్భుతం గురువు గారు ... మన బ్రాహ్మణ వంటలు ఎప్పుడు మధురంగానే ఉంటాయి. 🙏🏻 మాది కోనసీమ అమలాపురం దగ్గర ... మీ videos చూసినప్పుడల్లా మా అమ్మమ్మ గుర్తుకువస్తారు.
మీ రోలు ని చూస్తుంటే ఎత్తుకొని వచ్చేయాలి అనిపించింది.. 🤣🤣🤣.. ఎంత నీట్ గా ఉన్నాయో పరిసరాలు👌👌👌👌👌👍👍👍👍.. మీ ఇంటికి వచ్చేస్తాను.. నన్ను చాక్కోండి 🙏🙏🙏🙏🙏.. డైలీ నాకు వండి పెడతారు.. మీ దగ్గర బ్రతకడం ఎంత పుణ్యం స్వామి 🙏🙏🙏🙏
Yela unnaru baagunnara swamy mundhu meeku naa namaskaaralu mee pachadi super nenu emadya konnikaranaala valla mee videos chudalekapoyanu eroju nunchi start chesanu ok bye andi
గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా మీరు చక్కగా వండి చూపిస్తారు మీకు సాష్టాంగ నమస్కారము ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
నమస్కారం గురువుగారు మీ వంకాయ దోసకాయ పచ్చడి చాలా బాగుంది నేను మీ వంటలు మా ఇంట్లో ప్రయత్నిస్తాను చాలా బాగా ఉంటాయి నా కోసం మీరు గుమ్మడికాయ కూర చూపించరా గురువుగారు
మీరు సమాజానికి అవసరము సదా ఆయువు ఆరోగ్యం తో వుండాలని భగవంతుని వేడు కో౦టునాను
మీ పచ్చడి ఎలా ఉంటుందో తెలియదు కాని చిన్న నాటి జ్ఞాపకాలు మాత్రం కళ్ళ ముందు కదలాడి మనస్సు ఎక్కడికో వెళ్లిపోయింది, ,, thank you sir,,
మంచి రుచికరమైన తెలుగుంటి రోటి పచ్చడి తో పాటూ శుచి, శుభ్రత తో ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏
గురువు గారికి నమస్కారము 🙏 సాక్షాత్తూ మాత శ్రీ అన్నపూర్ణ దేవి మీరూపంలోవచ్చి మాకు చక్కటి వంటలు ,వండే విధానం అంతకన్నా విలువైన మీ వివరణ మాకు నేర్పుతున్నటుంది🙏
చాలా చాలా సంతోషం అండి..!!
సుపరు
సుపరుగురువుగారు
మీదిఏవురుసారే@@PalaniSwamyVantalu
Wow
చాలా చాలా బాగా చూపించారు అసలు పచ్చడి నోరు ఊరిస్తోంది ధన్యవాదాలు గురువుగారు 🙏
ఈ పచ్చడి నేను చేసుకున్నాను అత్యద్భుతంగా వచ్చింది. మీ చేతితో ఇంకెలా ఉంటుంది ఊహించుకోగలను
చాలా చక్కగా వివరించారు, తప్పక చేస్తాను. నా అమ్మగారు నా చిన్నొ్పయడు చాలాసార్లు చేసేవారు.
అమోఘంగా ఉందండి రోటిలో చేయడం వల్ల దీని రుచి ఇంకా కొంచెం పెరుగుతుంది చాలా చాలా బాగుందండి తప్పక ట్రై చేస్తాం
. సూపర్ గా అద్భుతంగా ఉంది స్వామి గారు
ఈ రకంగా ఒక్క వంకాయ పచ్చడి గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా కోనసీమ బ్రాహ్మిఇన్స్ ఇంట్లో ఉండే నిత్య వాడకం..కానీ గురువుగారు దోసకాయ కలిపారు..అమోఘమైన రుచి వస్తుంది...తెల్ల వంకాయ ఎక్కువగా కోనసీమలో పంట..నా చిన్నతనం వారంలో 5 రోజులు ఈ వంకాయ తో ఒక రోటీ పచ్చడి, ఒక మాములు పచ్చడి, పెరుగు పచ్చడి, కూర ఉండేది...ఇన్ని రోజుల తరువత మళ్ళీ పాత రుచి గుర్తుకు తెచ్చారు స్వామి...
చాలా మంచి పచ్చడి చేశారు స్వామి ధన్యవాదాలు చూస్తుంటే నోరూరిపోతుంది అందులో మీరు వర్ణిస్తుంటే
హాయ్ రే హాయ్ స్వామి వంట రోయ్
చూడగానే నోరు ఊరేరా కమ్మగా
ఏం రంగు రా ఏం రుచి రా చేసుకొని తింటే అద్భుతహ ఏరా అయ్య బాబోయ్🙏👍
😄😄😄 చాలా చాలా సంతోషం అమ్మ..!!
Wonderful ga chepparu
@@haripriyam9577 థాంక్యూ😊
www so wonderful amazing
like the explanation and so yum yum yummmyy.. good job keep it up with more and more new chutney.
god bless you abundantly
నమస్కారం గురువుగారు 🙏
వంటిట్లో పొయ్యి దగ్గర ముగ్గు, రోటి కి బొట్టు, మీ చేతికి విభూతి రేఖలు, శుద్ధ శకాహర వంట....🙏🙏🙏
నేను చాలా రకాల వంటలతో పాటు మీ పద్ధతులు, మంచి మాటలు, వైనమైన పని తీరు, గత మూడు నెలలుగా నేర్చుకుంటూ ఎంతో సంతోషం గా ఉన్నాను😇
మీకు మీ కుటుంబ సభ్యులకు పరమేశ్వరుడు సదా సుఖ సంతోషాలను ప్రసాదించు గాక 💜🙏
చాల చాలా సంతోషం అమ్మ..!!అదిఅంతా" శ్రీ సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మరియు మీ అందరి ఆదర అభిమానులు అమ్మ"!
Bavundandi, tappakunda try chestamu🙏
Vankaya dosakaya pachadi rotilo chasaru chala bagundi guruvugaru.
Superb swami explanation అమోఘం చాల ధన్యవాదములు
నమస్తే బాబాయ్ గారు🙏
వంకాయ దోసకాయరోటిపచ్చ డి చాలా బాగా చేసి చూపించారు. బాబాయ్ గారు 👌👌👌
Chala Baga chepinaru guruvgaru
నమస్కారము వాద్యార్🙏🙏... రోటిలోని పచ్చని ఆ పచ్చడి ని చూస్తూ ఉంటే నే... వెంటనే మీ చేతికి నమస్కారము... నోట లాలాజలం ఊరుతోంది😋😋
6
Very good recipe.
Thank you so much.
Sreematre Namaha
Roluni maha lakshmi Devi swaroopamga cheptharu peddalu.meru pasupu,kumkuma pettaru.so nice
🙏🏻🙏🏻🙏🏻 నమస్కారమండి గురువుగారు మీరు వంటల అద్భుతం అండి మీ చేతిని విభూతి రేఖలు పరమశివుడు చేస్తున్నట్లు ఉంటుంది అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
చాలా సంతోషం అమ్మ..!
Repe chesthanu swamy garu bendakaya pulusu koora chesenu adbutaha
Roti pachallalo Raju vankaya dosakaya pachadi . Naku chala istam chala baga chesaru . Meeru chepthunte noru ooruthundi 😋
Chaala bhagundi
చాలా బాగుందండి బ్రాహ్మణవంటలు
చాలా చక్కటి వంకాయ, దోసకాయ పచ్చడి చేసి చూపించారు. వీడియో చూస్తేనే తినాలనిపించే విధంగా వుంది.
Achcha maina telugu lo chaala baaga chepaaru ee ruchi kara maina vanta gurinchi
Miru matlade matalu chala happy ga untay..mi videos chala baguntay
adbhutaha!!! chaala bavundi swamy!!! chakkati telugu lo chakkati ruchikaramaina vantakam nerpicharu. thank you for the recipe.
Pachadi chala baga cheparu andi Swami garu nenu వంకాయ చేయలేదు దోసకాయ చేయలేదు అండి ఇప్డుడు చేస్తాను
చూస్తుంటేనే లాలాజలం ఊరిపోతోంది స్వామీ! మా అమ్మని, అమ్మమ్మని గుర్తుకుతెస్తున్నారు. ధన్యవాదములు.
Swamy garu Mee vantakalu challa challa arbuthinga, Ruchiganu untuindi. Namaste, Long live.
Chala bagundhi I will try today
Woww super chusthene noru uruthundi thinte inka super 😋😋😋
చాలా బాగా చేసారండి ,మీ ద్వారా చాలా విషయాలు ,సులువుగా ఎలా చేయాలో ,మాకు చేసేటప్పుడు బావుందండి
Nice Machi vishayalukuda cheptunaru
Mee videos anni chusaaru sir eroju liked ,shared and subscribed
వెట్రవేల్ మురుగనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🤗🥳🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🧆🌷🥀🥀🥀🥀🥀🍓🍓🍓🍓🌷🌷🌷🌷🧆🧆🧆🧆🍏🍏🍏🍏🍎🍎🍑🍑🍑🍑🍑🍑🍑🥙🥙🥙🥙🍨🍨🍨🍨🍨🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐🥳🤗🥳🤗🥰🥰🥰🥰
Chala bagundi babai garu. Memu chesamu meeru chapinatlu Thanks andi
🙏నేను చేశాను. బాగా కుదిరింది. Thank you very much sir.
Kura karam kuda chupinchandi. Please
Manabrahmins yimdlalo tarachu chesukune pachadi.meeru netijanulu andariki teliyachesaru.chala santoshakaramuga vundi.meeru cheppe vidhanamu.
Great sir miru...mi vanta chese vidhanam..subratha ...mimalni chusi nerchukovali nenu...
Chakkanaina Telugu vantakalu @ Mi matala chathuryam marintha goppathanam thesthundi mi videos ke # Namaskaram Guruvugaru
Meeru cheppe vidhanam Telugu bhasha chalaa baagundi
మీరు చెప్పే విధానం బాగుంది
Swamy garu meeru vatalu chala baga chesthunnaru makurani vantalu meedwara nerchukuntunnaduku dhanyavadalu
Namaskaram babai garu. Pachchadini ventane chesukoni thinalanundi. Thank you so much for your video
Meeru maa ammamma garini gurthu chestunnaru.avida mee lane sunayasam ga yenno vantalu chesevaru🙏
సూ పర్ చాలా బాగుంది
Sreematre Namaha very very nice good recipe I like it. Chala dhanyavaadamulu Swamy.
మంచి రుచికరమైన వంటకం చాలా బావుంది, బాబాయ్ గారు, మీరు చాలా బాగా శుభ్రంగా, నీట్ గా, రుచిగా చేస్తున్నారు, మీరు మాట్లాడే విధానము చాలా బావుంది, మీరు చేస్తుంటేనే మాకు అప్పుడు మేము చేసుకుని తిండం అనిపిస్తుంది అంత బావుంది, ధన్యవాదాలు
గురువు గారు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ప్రతీ రోజూ కొత్త, కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. మన తరువాత తరం వాళ్లకు మీ కళను మీ వీడియోల ద్వారా సజీవంగా ఉంచుతున్నారు. మీరు పడుతున్న శ్రమకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
Vankai dosakai pachadi chese vidhanam chaala baavundi
మీ నోటి మాట , మీ చేతి వంటి రెండు కూడ అద్భుతం గురువు గారు ... మన బ్రాహ్మణ వంటలు ఎప్పుడు మధురంగానే ఉంటాయి. 🙏🏻 మాది కోనసీమ అమలాపురం దగ్గర ... మీ videos చూసినప్పుడల్లా మా అమ్మమ్మ గుర్తుకువస్తారు.
Guruvu gari ki vandanalu meru chesina roti pachadi chala bagndi rolu ekada ammuthunaru guruvu garu.. memu thiskuntamu 🙏
Very nice guruvugaru memu try chestamu
గురువు గారు మీ వంకాయ, దోసకాయ ముక్కల పచ్చడి చాల బాగుంది
వండే విధానం తో పాటు, తినే విధానం కూడా సవివరంగా వివరించారు , అద్భుతం. గురువు గారు
Easy ga chestunnaru. Gurugaru super sir
మీ రోలు ని చూస్తుంటే ఎత్తుకొని వచ్చేయాలి అనిపించింది.. 🤣🤣🤣.. ఎంత నీట్ గా ఉన్నాయో పరిసరాలు👌👌👌👌👌👍👍👍👍.. మీ ఇంటికి వచ్చేస్తాను.. నన్ను చాక్కోండి 🙏🙏🙏🙏🙏.. డైలీ నాకు వండి పెడతారు.. మీ దగ్గర బ్రతకడం ఎంత పుణ్యం స్వామి 🙏🙏🙏🙏
పచ్చడి తో పాటు మీరు చెప్పె విధానం చాలా బాగుంది
Hi madam
సూపర్ . పచ్చడి ఇపుడు చెయ్యాలి అని వుంది...🙌🙌🙌🙌
అద్భుతం గా ఉంది గురువు గారు.నాకు మీ గురించి,మీ కుటుంబ సభ్యుల గురించి తెలుసు కోవాలి అని ఉంది.చెబుతారా
Palaniswamy Gaaru, Mee Receipie lu. Chala Ba gun tadi, namaskaramulu
మీ రోలు చాలా బావుంది గురువుగారు
మా అమ్మగారి వంటలు గుర్తుకొస్తున్నాయి..అద్భుతః
Super guruvugaru miru anni bhale vantakalu chestunnaru
Excellent & impressive
Chalabaga chestunnaru sir super
థాంక్స్ యు సార్ . తగప్పక ట్రైచేస్తాము
చాలా బావుంది 👌👌మేము వంకాయ ఒక్కటే కాల్చి పచ్చడి చేస్తాము దోసకాయ వెయ్యడం ఇవాళ చూసాను నేనూ chestanandi
గురువుగారు,మీరు చెప్పిన వరి పిండి రొట్టెలుచేసే విధానం చాలా బాగుంది.
Chala bagundi guruvu garu vankaya dosakaya roti pachadi
Om Sree gurubhyo namaha 🙏🙏🙏🙏Chala bagundhi roti pachadi guruvu garu…..
Yela unnaru baagunnara swamy mundhu meeku naa namaskaaralu mee pachadi super nenu emadya konnikaranaala valla mee videos chudalekapoyanu eroju nunchi start chesanu ok bye andi
Super miru cheppe vidanam super noru uruthundi gurugaru
Vanta illu hangu arabatalu choopinche varikante simplega kumpati meeda chese mee vanta meeru cheppe vidhanam enta bagunnayo____sandya rani hyd
గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా మీరు చక్కగా వండి చూపిస్తారు మీకు సాష్టాంగ నమస్కారము ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
గురువు గారు, మీ వంటలు అమొఝం. మా వారు కూడా చాలా మెచ్చుకుంటునన్నారు. వందనాలు.
Super healthy patchadiiii panthullluuu, parcel me some. Thanks for the video
అద్భుమైన వంటకం గురువు గారు
మంచి పచ్చడి చూపించారు గురువుగారు నమస్కారం
చాలా సంతోషం నాన్న..దీర్ఘ ఆయుష్మాన్ భవ.
అచ్చు మా అమ్మాలా చేసారండి. మీరు వివరించే విధానం బహుకమ్మగా ఉంది అన్నయ్యగారు
Yummy swami, mee vantalanni baguntayi, mee vivarana baguntundi, nenu mee vantalu try chestha super vasthunnayi, dosakayapappu, pulihora, aratikaya karappodi, mavidikaya menthi baddalu try chesa superbbb asalu, no words 🤐🤐🤐🤐 matallevu thinatame
బొగ్గుల కుంపటి పై వంట అద్భుతం గురువు గారు.. 🙏
👌👌👌👌👌👌👌
Namaste sir meeru vanta chese vidhanam cheppe vidhanam super . Vintunnakodde vinalani anipistunde. Meeru cheppe vantalu kuda super.
Super swamy andhukay meeru eevayasulo kuda arogyanga unaru
చాలా బాగా చేశారండి పంతులు గారు.
అయ్యా స్వామి గారు మీరు పూర్వా జన్మ లో నలుడు గానో భీముడు గానో అయి వుంటారని నా నమ్మకం
Exactly
Kaadu. Godavari jillala. Manishi. Naa confirmation 😎😎😎😎
@@sandeepyellambhotla8478
Mini om
Ok
Correct andi meeru cheppindi
బాబాయ్ గారు నలుడు. అయ్య బాబోయ్ ఎన్ని వంటకాలు చూపిస్తారు.
Namaste Guruvugaru...
Ivala ee pachadi chesanu andi..maa variki pillalaki baga nachindi..Dhanyavadalu andi 🙏🙏
చాలా బాగుంటుంది
నోరూరించేస్తున్నారు అన్నగారూ...
బాగుంది గువు గారు
Guruvu Gaaru, eerooju nenu paina meeru cheppina vidhangaa roti pachhadi chesaanu. Amoogham andi
Thank you Guruvu Gaaru!!
Nene ipude chesanu aha am Ruth am la undi dini combination Arati Ava chesa mi procedure Chaka ga undi easy recipie ,
Rolu bagundi andi pacchadi chalaa bagundi 🙏
మీ రోటిపచ్చడి చేసిన రోలు చాలా బావుంది.👌
రోలు శివ స్వరూపం అంటారు .
Chal; baga uanathe
Pachadi vishayam pakkana pedithe mi maata chala baguntai guruvugaru 🙏🙏
నమస్కారం గురువుగారు మీ వంకాయ దోసకాయ పచ్చడి చాలా బాగుంది నేను మీ వంటలు మా ఇంట్లో ప్రయత్నిస్తాను చాలా బాగా ఉంటాయి నా కోసం మీరు గుమ్మడికాయ కూర చూపించరా గురువుగారు
I love this type of chutneys. For me, it's new. Thank you. I shall definitely try this.
Dhanyavadamulu, meru. Chese prathi video memu fallow avuthamu
E roju vankaya Karry nenu chesanu super
🌷🙏🏻🌺 🙏🏻 gurudeva 🌷🙏🏻🌺🙏🏻
Adbhuthamaina roti pacchadi 🌺👍