#కొత్తిమీరపచ్చిమిర్చి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Follow me on Social Media
    / palani.swamy.18294
    / palaniswamy45

ความคิดเห็น • 391

  • @daitamadhavi4691
    @daitamadhavi4691 3 หลายเดือนก่อน +2

    స్వామీ నేను చేస్తాను. ఇప్పుడు అదే తింటున్నాను. కానీ. కొత్తిమీరను. వేర్లు కట్ చేసి మీరు చూపించరుగా. అలా. అప్పుడు వేర్లు కాదలు అన్నీ శుభ్రంగా కడిగి. మీరు చెప్పే పద్ధతిలో చేస్తాను చాలా టేస్టీ గా నిలవ కూడా ఉంటుంది

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 ปีที่แล้ว +125

    ఆట వెలది పద్యము : పచ్చి మిరప కాయ పచ్చడి కొతిమీర తోడ కలిపి చాల తొందరగను పళణి స్వామి చేసె బహు పసందుగ నేడు ఓర్పు తోడను బహు నేర్పు తోడ

    • @gpurnachandrakala9851
      @gpurnachandrakala9851 2 ปีที่แล้ว

      Please continue to post new recipies

    • @narsingdhanam2805
      @narsingdhanam2805 2 ปีที่แล้ว +1

      Baga chepparu ,chakkani pachadi padyam

    • @annapurnajanaswamy4567
      @annapurnajanaswamy4567 2 ปีที่แล้ว +4

      @@gpurnachandrakala9851 చెప్పే విధానం చే శేతీరుఅమోఘముతిన్నంతబాగుందినాకురాయటముచేతకాదుకానిరాశాను

    • @rojasrecipe8233
      @rojasrecipe8233 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏

    • @ammaammivlogs3545
      @ammaammivlogs3545 2 ปีที่แล้ว +8

      పచ్చడి బాగు, పద్యం బహుబాగు. ఒకటి జిహ్వాకు రుచి, మరొకటి మనసుకు రుచి. 🙏🏻🙏🏻

  • @padminipotturi
    @padminipotturi 2 ปีที่แล้ว +7

    👌.. మీ వంటలు చూస్తుంటే మా అమ్మ గారు గుర్తుకు వస్తున్నారు 🙏అమ్మ కూడా ఇలానే చేసేది రుచిగా శుచిగా 🙏🙏

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 ปีที่แล้ว +1

    Poortiga choodakundaane like chesanu తొందరలో చేస్తాను. Ivvala బెండకాయ పులుసు పెట్టిన కూర చేశాను చాలా బాగా కుదిరింది. ధన్యవాదాలు అండీ.

  • @sobhadevi181
    @sobhadevi181 2 ปีที่แล้ว +6

    అద్భుతం గా ఉంది. చాలా వివరంగా .చెప్తున్నారు. 🙏🙏 ధన్యవాదాలు

  • @giduturi
    @giduturi 2 ปีที่แล้ว +10

    గురువు గారికి నమస్కారం, కొత్తిమీర రోటీ పచ్చడి విధానం చాలా బాగుంది త్వరలోనే చేసి రుచి చూడాలని ఉంది.

    • @kaki4758
      @kaki4758 2 ปีที่แล้ว +2

      Super guruvgaru super super healthy peachadi 👍👌

    • @sairamsuri2134
      @sairamsuri2134 2 ปีที่แล้ว +2

      Super sir

  • @dvenkatalakshmi3479
    @dvenkatalakshmi3479 2 ปีที่แล้ว +6

    గురువు గారు మీరు చేసే విదానం చెప్పే విదానం చాలా బాగుంది,

  • @krishnamurthykoduri160
    @krishnamurthykoduri160 2 ปีที่แล้ว +4

    Roolu super gaa vunnadhi babai pachadi chesina vidhanam is super babai keep it up babai

  • @duggiralabhuvaneswari9880
    @duggiralabhuvaneswari9880 2 ปีที่แล้ว +5

    Chala bagundi pedananna garu. Thank you.

  • @vvnrajuutube
    @vvnrajuutube 2 ปีที่แล้ว +23

    అద్భుతమైన పచ్చడి. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏💐

    • @saraswathiy.r5652
      @saraswathiy.r5652 2 ปีที่แล้ว

      We roast the pachadi after grinding verywell stays for 6 months atleast

  • @oneness2012
    @oneness2012 2 ปีที่แล้ว +32

    నోరూరింది.
    రాయిని విగ్రహంగా మలిస్తే ఎంత పవిత్రంగా ఆరాదించబఫుతుందో, అలాగే మీ రోలు పత్రము ఉన్నాయి.

  • @qualityheadariba3136
    @qualityheadariba3136 9 หลายเดือนก่อน

    Chala chakkaga, paddathigaa chepparu guruvu gaaru👍 ahaa..meeru cheppe vidaanam adbutham..amogham 🙏🙏🙏

  • @johnvictorbobbinkam3362
    @johnvictorbobbinkam3362 ปีที่แล้ว

    అయ్యా మీరు చేస్తున్న విధానం చాలా అద్భుతం! నాకు చాల సులభంగా ఉంది. ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు వంట చేస్తూ ఉంటాను. తెలుగులో అద్భుతంగా మాట్లాడుతున్నారు...మీరు తెలుగువారా ,తమిళ వారా తెలుపగలరు.అన్యదా భావించవలదు.

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 6 หลายเดือนก่อน

    Super గా unnadamdi simple గా unnadamdi tq

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 2 ปีที่แล้ว +16

    గురువు గారు 🙏 ప్రణామములు 🙏
    చాలా అద్భుతంగా చేసి చూపించారు.
    మీ భాష వెలకట్టలేనిది. మీ వంట ఎవ్వరూ చేయలేనిది.

  • @gprmoon3043
    @gprmoon3043 2 ปีที่แล้ว +7

    కోతిమీర పచ్చడి చాలా బాగా చేశారు స్వామి ధన్యవాదాలు👌👍🙏🏻

  • @sudham6004
    @sudham6004 2 ปีที่แล้ว

    Chala.bagundi guruvu garu...me matalu adbutham alage me vanta adbuthamm...dhanyavadamulu...me aasirvadalu andari mida undali

  • @sarunabhai1072
    @sarunabhai1072 2 ปีที่แล้ว +4

    Green pachchadi super 🙏🙏

  • @Dur290
    @Dur290 2 ปีที่แล้ว

    Mimmalini choosthe Maa intlo manishilaga anipistharu. Chaala baaga untai mee recipes

  • @kailashnath7279
    @kailashnath7279 2 ปีที่แล้ว +1

    Guruvu gariki namaskaramulu . Chala baga chesi choopincharu.

  • @sujanasrimungara666
    @sujanasrimungara666 2 ปีที่แล้ว +5

    Wow Swamy garu yentha baaga chesarandi, mouth watering 💦

  • @prabhalasrilakshmi4757
    @prabhalasrilakshmi4757 6 หลายเดือนก่อน

    Namaskaram palani swamigaru mee subbu tolu patam chala bagunnai

  • @kameswaripalanisamy6119
    @kameswaripalanisamy6119 2 ปีที่แล้ว +4

    Chala bagundi andi👌👍🏻👍🏻

  • @umakantharaothurimella8198
    @umakantharaothurimella8198 ปีที่แล้ว

    Chrsavidhanamu chalachalasulabhamuga vunnadi miku dhanyavadamulu,, ee vantakamulannititho oka book vraste inka chalabagundunu, lekapothe oka dvd ni release cheste inka inka upayogamuga undi andariki sulabhamugauntundi namaskaram

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel 2 ปีที่แล้ว +15

    చాలా బాగా చేశారు గురువు గారు..వేడి అన్నం లో నేయి వేసుకొని తింటే చాలా బాగుంటుంది...

  • @sriramasatyadeva918
    @sriramasatyadeva918 2 ปีที่แล้ว +1

    🙏 thank you 👌 explain 🙏

  • @anjanidevi1147
    @anjanidevi1147 2 ปีที่แล้ว +33

    స్వామి గారు మీరు చెపుతున్న విధానం ఎంతగానొ నచ్చుతుంది
    అన్నీ బావుంటాయి .

    • @mythilischannel9962
      @mythilischannel9962 2 ปีที่แล้ว +1

      స్వామి గారు వంటలు తయారీ విధానం బాగా వివరంగా చెప్తున్నారు.

  • @srideviallam9712
    @srideviallam9712 2 ปีที่แล้ว +1

    Namste guruji garu kottimeera pacchadi adbhutaha swami

  • @laxmikante646
    @laxmikante646 11 หลายเดือนก่อน

    మీరు మంచి గావివరంగా చెప్పారు నమః స్కారం

  • @jyothi3048
    @jyothi3048 2 ปีที่แล้ว

    Respected guruvugaru 🙏🙏🙏🙏🙏 mi vantalanni amogam mi mata teeru amulyam

  • @sribeera1430
    @sribeera1430 2 ปีที่แล้ว

    Chala chakkaga chupincharu

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 2 ปีที่แล้ว +9

    Nice prepared of corriander,mirchi chetney with tamarind pulp keeping,so yummy it was,can take with rice,chappatis,dosas and bajjis also.Nice guruji,your preparation of all recipes are delicious,I have to try this chetney,which can be stored for one month Thank you,marugan swamy bless you.

  • @shaikgulzar7539
    @shaikgulzar7539 2 ปีที่แล้ว

    Notilow neeru voorutunnai guruvu garu.rotipachadi taste deniki raadu..dhanyavaadamulu 🙏

  • @ananthasaikumarsastri6534
    @ananthasaikumarsastri6534 2 ปีที่แล้ว +5

    అయ్యా నమస్కారం అరటి దూట కూర చేసి చూపించగలరు

  • @shirdipujyam5814
    @shirdipujyam5814 2 ปีที่แล้ว +1

    ఆ.వె
    వర్తమానమందువంటలెయ్యవితిన్న
    నీరుకారుచుండునేత్రమందు
    స్వామిచేయుచున్నవంటచూసినయంత
    నోటనీరుయూరునూతిరీతి.
    Note
    స్వామి అనునది భక్తిపూర్వకసంబోధన

  • @mammavlogs6049
    @mammavlogs6049 2 ปีที่แล้ว

    Super 👍 chastunta Amma gurth wachind Baga undi good luck

  • @Sandhyaracherla
    @Sandhyaracherla 2 ปีที่แล้ว

    Super gurugaru

  • @madaspadmini3863
    @madaspadmini3863 2 ปีที่แล้ว +1

    Good for health

  • @arunasailakshmi5866
    @arunasailakshmi5866 2 ปีที่แล้ว

    Memu kuda Rajahmundry, konthamuru lone untunnam swamy. Chaala santhosham miru ikkadi vare ani telisi

  • @umaramesh7312
    @umaramesh7312 2 ปีที่แล้ว

    Chaala baaga chepparu Sir

  • @babjishaik1783
    @babjishaik1783 2 ปีที่แล้ว +5

    మేము స్వతః ముస్లిములము. కానీ భారతీయత అన్న, ఆంధ్రీయత అన్నా అందులోనూ మీ వంటకం అన్నా చాలా ఇష్టమూ. మిమ్మల్ని అనుసరిస్తూ మీ వంటకాలను వండి రుచి చూసే భాగ్యం కలిగినందులకు మరియు మా జిహ్వ చాపల్యాన్ని నెరవేర్చి నందులకు మిక్కిలి కృతజ్ఞుడిని.
    మీ యూట్యూబ్ శిష్యుడను షేక్ బాబు (బాబ్జి).

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 5 หลายเดือนก่อน

      ఏ నాడో మీ పూర్వీకులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు, కానీ మీ మూలాలు హిందూమతంలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించండి

    • @PrabhaReddy-jk6dy
      @PrabhaReddy-jk6dy 3 หลายเดือนก่อน

      Shek babu. Garu. Naa Peru. Prabha. Reddy. Meeru. 100%. Once uopn time. Hindu. Telugu .meee family. Loo. Evaro convert. Ayyevuntaru. We. Are. All. Indians

  • @nageswararaokalagarla5509
    @nageswararaokalagarla5509 2 ปีที่แล้ว +2

    Rajamundry daggara konthamura ? Rollu dereke place.sir is it currect.vallu parcel pampipe stra

  • @Chandra806
    @Chandra806 2 ปีที่แล้ว

    🙏 అమోఘమండీ గురువు గారు.

  • @philkhanasamatha8001
    @philkhanasamatha8001 2 ปีที่แล้ว +1

    Bagundi guruvugaru 😋

  • @geethaandal4030
    @geethaandal4030 2 ปีที่แล้ว +1

    కదంబం అంటే ధనుర్మాసం ప్రసాదం చూపించండి గురువుగారూ, కొత్తిమీర పచ్చడి సూపర్🙏🙏🙏

  • @vnssatya100
    @vnssatya100 2 ปีที่แล้ว +5

    శ్వచమైన.. దప్పలం తయారీ విధానం .. తెలిచేయగలరు.. 🙏🙏🙏🙏

  • @varanasiseetha7731
    @varanasiseetha7731 2 ปีที่แล้ว

    చలాకి పచ్చడి చాలా బాగుంది

  • @annapurnam7177
    @annapurnam7177 2 ปีที่แล้ว

    Baagundi pachidi swamy

  • @SUBHASHNEMAANA
    @SUBHASHNEMAANA 2 ปีที่แล้ว +6

    👍👍👌👌💐💐(వివరంగా నోరూరేలా చెప్పడం లో, చేసి చూపడం లో, మీకు మీరే సాటి..మీ ఓపిక..మీ మాటలు..వివరించే తీరు అద్భుతం)

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 2 ปีที่แล้ว +5

    Hats of Swamy ee roju chiken kuda tenabudde kavatam laydhu .. keep it up 🙂

  • @shabnamteacher7871
    @shabnamteacher7871 2 ปีที่แล้ว

    Chala bagundi andi pacchadi.

  • @varalaxmiteegela401
    @varalaxmiteegela401 2 ปีที่แล้ว

    Super guruvugaru

  • @maddipadumrc6766
    @maddipadumrc6766 8 หลายเดือนก่อน

    గురువు గారు మీరు చెప్పే పలురకాల టిఫిన్లు తయారీ విధానం తెలుపగలరు

  • @shrinathv827
    @shrinathv827 2 ปีที่แล้ว +1

    Guru devo bava.....🙏🙏

  • @humbleRaj
    @humbleRaj 2 ปีที่แล้ว +3

    Nela Rojulu Uncha geltaamaa?
    Otti Pattchadaney, notlo vesukoni chesina next day lopala laagitchestaamu :-)
    Idli, Dosa, Annam annitlo vesukoni laagitchestaamu :-)

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +25

    నమస్తే బాబాయి గారు 🙏
    కొత్తిమీర రోటి పచ్చడి
    అద్భుతః 👌

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 6 หลายเดือนก่อน

    Gruvu garu maa ammaga pachimrapakalu ekkuva kothi mera thkkuva vese varu.chintha pandu kuda vesevaru ,menthulu,aylvalu,inguvakuda veinchi anni kalipi nure varu.

  • @bhagavathulan.s.l.prasanna7964
    @bhagavathulan.s.l.prasanna7964 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన పచ్చడి. మీకు ధన్యవాదాలు బాబాయిగారూ, మీరు చెపుతున్న విధానం ఎంతగానొ నచ్చుతుంది,కొత్తిమీర రోటీ పచ్చడి విధానం చాలా బాగుంది త్వరలోనే చేసి రుచి చూడాలని ఉంది

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr8334 2 ปีที่แล้ว

    thanks andi

  • @durgadevi9983
    @durgadevi9983 2 ปีที่แล้ว

    Vetrivel muruganakke haroomhara🙏🙏🙏🙏🙏

  • @acharyaspiritualteachingsk4653
    @acharyaspiritualteachingsk4653 2 ปีที่แล้ว +5

    గురువు గారు
    మీ వంటలు మధురం కానీ మీ తెలుగు అతి మధురం

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 2 ปีที่แล้ว +1

    అద్భుతః ...దీని రుచికి సాటి లేదు ..
    గిన్నె రొట్టి చేయు విధము చూపండి ...

  • @kotasatyanarayana9089
    @kotasatyanarayana9089 2 ปีที่แล้ว

    Please share tomato roti pachhadi

  • @nandinivasist5967
    @nandinivasist5967 2 ปีที่แล้ว

    Namaskaram. Bhale chesaru.

  • @humbleRaj
    @humbleRaj 2 ปีที่แล้ว +28

    3 rojulu ayyindi, video raaledu yenti Ani podduney anukunnaa

  • @satyammahibhara1019
    @satyammahibhara1019 2 ปีที่แล้ว +9

    నలభీమపాకాన్ని తలపించే, మరపించే గురువుగారి వంటలు బహు ప్రశస్థమైనవి. ఈ రోజు కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి తయారీ చూస్తుంటేనే బహు పసందుగా ఉంది. స్వామివారికి ధన్యవాదాలు.

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 2 ปีที่แล้ว +4

    సార్ చూస్తుంటే అబ్బ నోరు ఊరి పోతుంది ధన్యవాదములు 🙏

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 8 หลายเดือนก่อน

    Super🌸🌺🌻🌹🌷🌼💐

  • @homechefrecipestelugu
    @homechefrecipestelugu 2 ปีที่แล้ว +3

    Superrr👌👍

  • @asdfgh23462
    @asdfgh23462 2 ปีที่แล้ว +1

    👍 super

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 ปีที่แล้ว +11

    పచ్చడి చాలా చాలా బాగున్నది గురువుగారు 🙏🏻

    • @putchamadhavi1823
      @putchamadhavi1823 2 ปีที่แล้ว

      Ragi sakati chesi choopincha di guruvugaru

  • @dlpvardhani6664
    @dlpvardhani6664 2 ปีที่แล้ว

    Super swaami

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 2 ปีที่แล้ว +1

    Nice. 👍👍👍👍👍👍👍💯💯💯💯💯

  • @dlpvardhani6664
    @dlpvardhani6664 2 ปีที่แล้ว

    Adbuthaahaaa

  • @aanil7235
    @aanil7235 8 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ

  • @chandrashekarb95
    @chandrashekarb95 2 ปีที่แล้ว +8

    ఈ పచ్చడి చేసే విధానం చాలా బాగుంది. నీరు లేకుండా చేస్తే చాలా రోజులు ఉంటుందని చెప్పారు. మేము కూడా ఇలానే చేసి పెట్టుకుంటాము. మరియు మీ రుచులు ఆస్వాదిస్తాము. ధన్యవాదములు 🙏🙏🙏

  • @muttalamuntaj8359
    @muttalamuntaj8359 ปีที่แล้ว

    👌

  • @g.upendar6860
    @g.upendar6860 2 ปีที่แล้ว

    Namaskaram guruvagaru 🙏🙏🙏

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj 2 ปีที่แล้ว +6

    Sir you are great personality doing excellent explanation so many thanks

  • @ramakrishnarao5263
    @ramakrishnarao5263 ปีที่แล้ว +1

    నమస్కారం గురువుగారు నేను గురువుగారు ని బిక్కవోలు లో కలిశానండి చాలా బాగా మాట్లాడారు అయన మాట్లాడుతుంటే తేనే పలుకుల్లా వున్నాయి

  • @nayanahari2366
    @nayanahari2366 2 ปีที่แล้ว

    Entha guruvugaru

  • @swarnalathachinagodaba3806
    @swarnalathachinagodaba3806 2 ปีที่แล้ว +7

    పచ్చడి చాలా బాగుంది గురువు గారు 🙏🙏🙏

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu 2 ปีที่แล้ว +1

    గురువు గారూ... మీరు రామోజీ రావు కడుపు కొడుతున్నారు 😂😂😂😂😂

  • @lakshmitadikonda733
    @lakshmitadikonda733 2 ปีที่แล้ว

    Bahu chakani mi vantalaku, vandanam

  • @kandikuppabrahmam8740
    @kandikuppabrahmam8740 2 ปีที่แล้ว

    Sir, how do u excel in Telugu as well as in Tamil. Ur origin please sir, super Telugu Godavari language, remembering my grandparents.

  • @jitendravaddi2554
    @jitendravaddi2554 2 ปีที่แล้ว +1

    నమస్కారం గురువు గారు ! మీరు అంటే నాకు చాలా గౌరవం.. మీ వంటలు చాలా బాగుంటాయి...నేను కూడా చాలా నేర్చుకున్నాను మీ వీడియోలు చూసి.. నాకు ఒక సందేహము వుంది... నేను ఇలా అడుగుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు..నాకు తెలియక అడుగుతున్నాను ... మీరు ఎప్పుడు వంట బొగ్గుల పొయ్యే మీదే ఎందుకు చేస్తున్నారు.. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలియజేయండి గురువు గారు... ఇట్లు మీ శ్రేయోభిలాషి..

  • @sarithakaler
    @sarithakaler 2 ปีที่แล้ว +5

    Jai shri Krishna 🙏 chala bagundi kothmira pachadi 👌🏻

  • @sowjanyachaturvedula4897
    @sowjanyachaturvedula4897 2 ปีที่แล้ว

    అయ్యా రాజమండ్రిలో మీరుండేది ఎక్కడ

  • @bvvravikumar
    @bvvravikumar 2 ปีที่แล้ว +12

    అద్భుతం గురువుగారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మంచి కొత్తిమీర పచ్చడి చూపించారు మీకు ధన్యవాదాలు 🙏

  • @jayaduvvuri3327
    @jayaduvvuri3327 2 ปีที่แล้ว

    Ee rolu entaki konavachu nakutelidu chala cheptunnadu ammevadu so rate ento cheppandi please

  • @mythilischannel9962
    @mythilischannel9962 2 ปีที่แล้ว +5

    స్వామి గారూ మీరు వంటలు చేసే విధానం వివరంగా చెప్పటం చాలా నచ్చింది మాకు.సర్వం శ్రీ సుబ్రహ్మణ్య అర్పన మస్తు.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍌🍌🍌🥥🥥🥥🥥🥥🦜🦜🦜🦜🦜🦚🦚🦚🦚🦚🐦🐦🐦🐦🐦🐦🐦🌷🌷🌷🍓🍓🍁🍁🌺🌽🌽🎋🌸🌼🌼🌻🌻🌻🥭🍍🍍🍒🍎🍎💐💐🌾🌾🍇🍇🍏🍏🥰🥰

  • @SaiprasannaNotes
    @SaiprasannaNotes 2 ปีที่แล้ว +3

    Chala baga chesaru swami 🙏tappakunda chesthanu

  • @Svs-w8k
    @Svs-w8k 7 หลายเดือนก่อน

    Yendumirapa yekkada

  • @venuvempati8876
    @venuvempati8876 2 ปีที่แล้ว +1

    అలవాటు ప్రకారం ఇంగువ వేస్తారేమో అనుకున్న.
    బావుందండి.!

    • @kumark8363
      @kumark8363 2 ปีที่แล้ว +1

      అవును, నేనూ ఇంగువ వేయలేతెంటి అనుకున్నా

  • @aanil7235
    @aanil7235 8 หลายเดือนก่อน

    కాశీ అన్నపూర్ణ మాతాకీ జై

  • @santhisri_yarru
    @santhisri_yarru 2 ปีที่แล้ว +1

    నాకు ఇప్పుడు నేను చేసిన తప్పు అర్ధమ్ అయ్యింది గురువుగారు ఎప్పుడు, పైన బూజు వచ్చేది నేను చేస్తే, నేను చింతపండు గుజ్జున్ని వేయించకుండా పచ్చిది వేస్తున్నాను... Clarity ఇచ్చారు గురూజీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rizwanasultana372
    @rizwanasultana372 2 ปีที่แล้ว

    Pudina pachadi kuda cheyadam choopinchandi

  • @nagalakshmi7889
    @nagalakshmi7889 2 ปีที่แล้ว

    Maade rajamundry kontamooru 😊 same pinch

  • @tvani1674
    @tvani1674 2 ปีที่แล้ว +1

    గురువు గారు మాకోసం ఒక్కసారి పుదీనా చట్నీ పచ్చిమిర్చి తో అలాగే ఎడిమిర్చి తో తయారు ఛైసి చూపించరా స్వామి