ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

15 ఏండ్ల అనుభవం నాది.. బత్తాయి(చీని) సాగులో మొక్కల ఎంపికే ముఖ్యమైంది | Telugu Rythu Badi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2020
  • ఓ వైపు ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం చేస్తూ.. మరోవైపు వ్యవసాయం చేస్తున్న ఈ రైతు బత్తాయి(చీని) సాగుతో మంచి ఫలితాలు పొందుతున్నారు. తన 15 ఏండ్ల అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు. ఊట్కూరి వెంకట రంగా రెడ్డితో మాట్లాడాలి అనుకుంటే 9603420175 నంబరుకు ఫోన్ చేయండి. వీలున్నప్పుడు మాత్రమే ఫోన్ ఆన్సర్ చేస్తారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 15 ఏండ్ల అనుభవం నాది.. బత్తాయి(చీని) సాగులో మొక్కల ఎంపికే ముఖ్యమైంది | Telugu Rythu Badi
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #రైతుబడి #బత్తాయిసాగు

ความคิดเห็น • 45

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది మంచివిషయాలు రైతులకు తెలియ చేస్తున్నారు. 🙏🙏

  • @jaganmohanreddy4866
    @jaganmohanreddy4866 ปีที่แล้ว +1

    Excellent Rajender Reddy and Venkata Ranga Reddy. Very useful information and good coverage. Thank you.

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 3 ปีที่แล้ว +6

    Rajender garu video chala bagundi. Ranga Reddy garu form ni chala clean ga vuncharu . Thota chala bagundi. Explanation chala bagundi. 👌👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @mchakradharreddychakri7270
    @mchakradharreddychakri7270 3 ปีที่แล้ว +5

    I came from a agricultural family I usually watch youtube for the sake of entertainment but after watching your videos i went to my agricultural field and learnt some things

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 3 ปีที่แล้ว +7

    పండ్ల తోటల పెంపకం లో రైతులు ఎదురుకుంటున్న పృధాన సమస్య నాణ్యమైన మెుకల లభ్యత .😭😭😭😭

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes.
      Thank you

  • @kallajaganmohanreddy3121
    @kallajaganmohanreddy3121 3 ปีที่แล้ว +1

    Thanks for your help videos bro

  • @omeshwarreddygani4079
    @omeshwarreddygani4079 ปีที่แล้ว +1

    Good info🙏

  • @nandakishorereddy9075
    @nandakishorereddy9075 2 ปีที่แล้ว +1

    సార్ చీనీ పండ్లతోటలలో పులుసు తెగులు ఎక్కువగా ఉంటుంది దీనికి నివారణ సూచనలు తెలియచేయండి

  • @shreeg2757
    @shreeg2757 2 ปีที่แล้ว

    Very good information anna

  • @namireddy6190
    @namireddy6190 2 ปีที่แล้ว +1

    సూపర్

  • @srinupdtr5869
    @srinupdtr5869 3 ปีที่แล้ว +3

    Very good Video Rajendhar sir💐

  • @venkatanarayanareddyalaval5796
    @venkatanarayanareddyalaval5796 3 ปีที่แล้ว +1

    Good message 🙏

  • @ramalingaiahkillari793
    @ramalingaiahkillari793 3 ปีที่แล้ว +1

    Exalat super 👌💯

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +1

    Good Reddy garu

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 3 ปีที่แล้ว +4

    The quality of content is always best..Great job bro!

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much bro

    • @terrycamdyn2375
      @terrycamdyn2375 3 ปีที่แล้ว

      i know it's kind of randomly asking but does anyone know a good website to watch newly released movies online ?

    • @callumfabian9240
      @callumfabian9240 3 ปีที่แล้ว

      @Terry Camdyn i use flixzone. You can find it on google :)

    • @thaddeushezekiah3167
      @thaddeushezekiah3167 3 ปีที่แล้ว

      @Callum Fabian Yup, I've been watching on Flixzone for since march myself :D

    • @terrycamdyn2375
      @terrycamdyn2375 3 ปีที่แล้ว

      @Callum Fabian Thanks, signed up and it seems like they got a lot of movies there =) I appreciate it !

  • @rajudharma172
    @rajudharma172 3 ปีที่แล้ว +2

    Gud

  • @banothramesh2208
    @banothramesh2208 3 ปีที่แล้ว +1

    sammer lo malching lo cothimera and chilli sagu gurinchi cheppu bro challa msg chesthunna neku deni gurinchi cheppu bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      మాకు అందుబాటులో ఉన్నవి చెప్పగలుగుతాం బ్రో.
      మీకు కావాల్సిన ప్రతీది చెప్పాలంటే మీరు అడిగిన వెంటనే కుదరదు కద.
      మాకు ప్రత్యేకంగా సబ్జెక్ట్ తెలియదు. దాని ఎక్స్ పర్ట్ ఎవరైనా ఉంటే వాళ్లతో చెప్పిస్తాం. అందరూ అందుబాటులో ఉండరు. మీరు ఎన్ని మెసేజ్ లు చేసినా.. మాకు అన్నీ కుదిరినప్పుడే చేయగలుగుతాం. మీరు అడిగిన వెంటనే చేయలేము. గుర్తించండి. మేము ఏది చేసినా.. అది రైతుల కోసమే.

  • @ramakrishnakommineni172
    @ramakrishnakommineni172 3 ปีที่แล้ว

    Number unte kavali sir

  • @yuganderreddy3653
    @yuganderreddy3653 3 ปีที่แล้ว +1

    Mokkalu me daggara dorukuthaya anedi cheppA ledu. eppudu dorukuthaya

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      మొక్కలు దొరకవు.

  • @rajareddy7115
    @rajareddy7115 3 ปีที่แล้ว

    నల్లి నివారణ ఎలా

  • @srinivasulualuru4148
    @srinivasulualuru4148 2 ปีที่แล้ว

    నెలాచాలమంచిధి

  • @chalicheemalavenkat5461
    @chalicheemalavenkat5461 3 ปีที่แล้ว +2

    అన్న రైతు నెంబర్ ఇవ్వండి

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో ఉంది బ్రదర్