సమ్మర్ సీజన్ ఎక్కువ పండిస్తే ఎకరా బత్తాయితో ఏటా 2 లక్షలు | Mosambi Yield Seasons | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ก.ค. 2024
  • తెలుగు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న పండ్ల తోటల్లో ప్రధానమైన పంట బత్తాయి. కొన్ని ప్రాంతాల్లో చీని పండ్లుగా పిలుచుకునే ఈ సాగుతో.. రైతులు అధిక ఆదాయం పొందాలంటే ఏయే సీజన్లలో ఎక్కువ దిగుబడి తీసుకోవాలనే విషయం గురించి ఉద్యానశాఖ అధికారి అనంత రెడ్డి గారు అనేక విషయాలు వివరించారు. అన్ సీజన్ లో పండ్ల దిగుబడి ఎక్కువ సాధించడానికి రైతులు పాటించాల్సిన అనేక మెళకువల గురించి కూడా తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : సమ్మర్ సీజన్ ఎక్కువ పండిస్తే ఎకరా బత్తాయితో ఏటా 2 లక్షలు | Mosambi Yield Seasons | తెలుగు రైతుబడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #Battayi #బత్తాయిసాగు

ความคิดเห็น • 84

  • @sksirisalakumar
    @sksirisalakumar 3 ปีที่แล้ว +30

    అన్నం పెట్టే రైతన్నల కోసం మీరు ఇచ్చే విశ్లేషణతో కూడిన సమాచారం చాలా బాగుంది.
    మీ వీడియోలు చాలా వరకు చూశాను.
    మీరు రాత్రణక, పగలనక రైతుల కోసం పడే కష్టం నాకు మీరంటే కొద్దిపాటి ఈర్ష్య కలుగు తోంది.
    మంచి జాబ్ వదులుకొని మీరు చేస్తున్న యజ్ఞం హర్షించ దగినది.
    కనీసం 10% అయినా మన జర్నలిస్టులు రైతుల కోసం మీ మాదిరి కష్టపడితే రైతే రాజు అవుతాడనడానికి సమయం ఎంతో దూరం లో లేదు.
    జై కిసాన్
    జై జవాన్
    జై జర్నలిస్ట్
    మీ
    సురేష్ కుమార్
    రాష్ట్ర అధ్యక్షుడు
    ఆంధ్రప్రదేశ్ తెలుగు జర్నలిస్ట్ యూనియన్.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you
      Jai Kisan

  • @shivaKumar-vf8pb
    @shivaKumar-vf8pb 3 ปีที่แล้ว +11

    గుణవంతుడు మాత్రమే రైతుల గురించి ఆలోచన చేస్తాడు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +11

    చిన్న చెట్టుకి ఎన్ని sweet lemon 🤩🤩
    రైతులకు మంచి ఉపయోగం
    మీరు చెప్పే విషయాలు వివరంగా చెప్పారు
    గుడ్ explain చాలా బాగా చెప్పారు
    తమ్ముడుmee video's చాలా బాగుంటుంనాయి👏👏👏👏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thank you Akka

  • @venkateshgade1693
    @venkateshgade1693 3 ปีที่แล้ว +6

    అన్నగారు మీ వీడియో ప్రతిదీ చూస్తాను, చాలా విలువై్ఐనా సమాచారం మీరు అందిస్తారు,

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @newdimensions...3970
    @newdimensions...3970 3 ปีที่แล้ว +4

    Very nice video and great explanation.... The person gave his neutral opinion about the yield and the questions were also very clear and useful...

  • @peddasomu3371
    @peddasomu3371 ปีที่แล้ว +2

    Thanks for valuable information.

  • @vinayreddy6580
    @vinayreddy6580 3 ปีที่แล้ว +4

    Miru chala Manchi videos chesthunnaru sir agriculture gurinchi.

  • @kanchanaimadhava8164
    @kanchanaimadhava8164 3 ปีที่แล้ว +3

    Good information Thank you,

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      You are welcome

  • @allinone-od2ov
    @allinone-od2ov 3 ปีที่แล้ว +3

    చాలా బాగా వివరించారు sir thanks......

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 3 ปีที่แล้ว +1

    Very Informative sir

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks and welcome

  • @DEVARINTIJYOTHI
    @DEVARINTIJYOTHI ปีที่แล้ว

    aprel vacche cropku kayaperagadaniki nanyathaku yruvulu mandhulu gurinchi cheppandi pls

  • @sahitsahit9409
    @sahitsahit9409 3 ปีที่แล้ว +1

    Good impression

  • @lordgamer4055
    @lordgamer4055 2 ปีที่แล้ว +1

    Bro memu jambura vesam so Meru jambura gurinche explain cheyara

  • @yanalaysatishreddy3413
    @yanalaysatishreddy3413 3 ปีที่แล้ว +2

    Super vidos brother

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you brother

  • @amarnathgoothy6652
    @amarnathgoothy6652 3 ปีที่แล้ว +3

    Nice video

  • @sraskumari
    @sraskumari 3 ปีที่แล้ว

    Chala baga questions adigaru bro

  • @raghavendarnayini7377
    @raghavendarnayini7377 3 ปีที่แล้ว +1

    Good

  • @kuruvaeswarbethapalli7941
    @kuruvaeswarbethapalli7941 3 ปีที่แล้ว

    Kurnool district battai ki anukulanga untunda sir

  • @raghunathreddy.r
    @raghunathreddy.r 3 ปีที่แล้ว +9

    Brother, Malta battai or nucellar battai Nalgonda కు అనుకూలంగా ఉంటుందో లేదో తెలుపగలరు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure

    • @raghunathreddy.r
      @raghunathreddy.r 3 ปีที่แล้ว +1

      Brother, your are doing great Job whic is very much helpful to farmers, we are very much thankful for your efforts.

  • @srinivaskathi173
    @srinivaskathi173 3 ปีที่แล้ว

    Super

  • @ravikirangoud1284
    @ravikirangoud1284 3 ปีที่แล้ว +8

    Market lo mosambi ki 1ton ki 1quintal(10%) chut ani cut chesthunaru 100rupayalaku 12(12%)rupees commission agents thiskunturu and bandi ki 1(1%)quintal cut chesthunaru labour and transport chuskunte 30%pothundhi ante manam 30rupees ki amithe 20rupees vasthundhi hand ki nen chepedhi facts .

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Thanks to information

    • @venkivenki3144
      @venkivenki3144 3 ปีที่แล้ว +1

      10% షూట్,10% కమిషన్,transport charges,cutting labour charges,load ki 200kgs extra shoot......overall ga 30to 35% వెళ్ళిపోతుంది.

    • @ravikirangoud1284
      @ravikirangoud1284 3 ปีที่แล้ว

      @@venkivenki3144 nenukuda adhey chepthuna brother

  • @srinivaskathi173
    @srinivaskathi173 2 ปีที่แล้ว +1

    👍👍👍

  • @ambatiroyalreddy3603
    @ambatiroyalreddy3603 3 ปีที่แล้ว +2

    Anna Malta mosambi variety video cheyandi

  • @ycreddybdl3026
    @ycreddybdl3026 3 ปีที่แล้ว +1

    👍👍👍🙏

  • @korragopalnaik6485
    @korragopalnaik6485 3 ปีที่แล้ว +2

    డియర్ ఫ్రెండ్ నేనూ kochin లో జాబ్ చేస్తున్నాను నాకు 17 acrs లో cheni ( musambi) crops వుంది కానీ నాకు sesion crops రావటంతో 1 acrs లొ 5 t n ఓన్లీ. తనకు thankyou very much. Pl give contact phone.

  • @yuganderreddy3653
    @yuganderreddy3653 3 ปีที่แล้ว +1

    Phone number video lo ledu. good information

  • @RasikaSriramulu
    @RasikaSriramulu 3 ปีที่แล้ว +3

    💐🙏

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 3 ปีที่แล้ว +1

    Nice ne vedios na bhooto na bhavisyat &coconut lo high eeld echhay vayrietees gurunchi vedio chayandi please.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure
      Thank you

  • @sapavathlokeshsoy6802
    @sapavathlokeshsoy6802 ปีที่แล้ว +1

    Ami am aruvulu veyali kathara ki

  • @ravikumaratelli
    @ravikumaratelli 3 ปีที่แล้ว

    Kothaga bathai sagu cheyalanukuntunnanu...... Manchi digubadi iche mokkalu suggest cheyagalaru.... Maadi nalgonda jilla

    • @amanojkumar5876
      @amanojkumar5876 หลายเดือนก่อน

      Memmu kuda bro .....mukka adhi better chepandi

  • @kallajaganmohanreddy3121
    @kallajaganmohanreddy3121 3 ปีที่แล้ว +5

    రియల్ హీరోలు రైతులే

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Yes
      Thank you

  • @gopikrishna6223
    @gopikrishna6223 2 ปีที่แล้ว

    Anna chetlu katting tharuvatha A mandhu kottali cheppandi anna

  • @varshithreddyanumula1797
    @varshithreddyanumula1797 3 ปีที่แล้ว +3

    Miru Babasaheb gudem lo video cheyandi

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 ปีที่แล้ว +1

    Eloborate EXPLINATION sir

  • @chvenkychallenge6986
    @chvenkychallenge6986 3 ปีที่แล้ว +1

    Pootha ravadam ledu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో ఆఫీసర్ నంబర్ ఉంది.

  • @tammuguguloth1743
    @tammuguguloth1743 3 ปีที่แล้ว +1

    అన్న.. శ్రీ గంధం తో బత్తాయి crop వేయవచ్చా..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో నంబర్ ఉంది. ఫోన్ చేయండి.

  • @bsandeepyadav4509
    @bsandeepyadav4509 2 ปีที่แล้ว

    Ananth Reddy gari phone nmbr pettandi sir

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 3 ปีที่แล้ว +4

    Rajendra Reddy phone number

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Contact through mail only

    • @manoharreddymeda1419
      @manoharreddymeda1419 3 ปีที่แล้ว

      @@RythuBadi what is your mail

    • @yerriswamyyadav8129
      @yerriswamyyadav8129 3 ปีที่แล้ว

      @@RythuBadi cell nember

    • @rameswarreddy1020
      @rameswarreddy1020 2 ปีที่แล้ว

      సార్ మీ వీడియో చూస్తుంటా బాగున్నది మాది అనంతపురం జిల్లా అనంతరెడ్డి ఉద్యాన శాఖ అధికారి నల్గొండ వారి ఫోన్ నెంబర్ కావాలి సార్

  • @gopikrishna6223
    @gopikrishna6223 2 ปีที่แล้ว

    Anna please thota anna number evvandi please anna

  • @sivareddy5909
    @sivareddy5909 3 ปีที่แล้ว +1

    Contact number Ivandi Ana. ...doubts unnay

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Video lo number undi

    • @kannankathirvel2748
      @kannankathirvel2748 3 ปีที่แล้ว

      no number in the vedio sir/...share me ..

  • @yerriswamyyadav8129
    @yerriswamyyadav8129 3 ปีที่แล้ว

    Contact number send me brother video lo undi annaru akkada ledu send me brother