రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు | జామ రైతు సక్సెస్ స్టోరీ | Telugu Rythubadi
ฝัง
- เผยแพร่เมื่อ 2 ธ.ค. 2020
- పదిహేను సంవత్సరాలు కూరగాయల వ్యాపారం చేసిన రైతు నాయిని తిరుపతి రావు గారు.. గత తొమ్మిదేండ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఆదర్శ రైతుగా నిలుస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. తైవాన్ జామ సాగుతో లాభాలు పొందడమే కాదు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి కంటే రెండెకరాల రైతు ఎక్కువ సంపాధించే అవకాశం వ్యవసాయంలో ఉందని ధీమాగా చెప్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు జామ రైతు సక్సెస్ స్టోరీ Telugu Rythubadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పుర...
#RythuBadi #రైతుబడి #Guava
రైతు గారి నుండి చాలా బాగా వివరాలు తీసుకుంటున్నారు అన్న.
థైవన్. అలహాబాద్. లేక వేరే ఏది రుచి రంగు ఆరోగ్యానికి మంచి జామకాయలు తెలియ జేయ గలరు.
మొట్టమొదటి గా సాగు చేసిన రైతులకు మాత్రమే మంచి ధరలు పొందారు ,పంట సాగు వీస్తిరించే కొద్దీ ధరలు పతనం అవుతాయి
కొత్తగా పండ్ల తొటలు సాగులోకి వచ్చేవారు ఏక పంట సాగు కాకుండా బహుళ పండ్ల తోటల సాగు చేయడం మంచిది,దీని వల్ల
ఒక పంటకు ధరలు లేనపుడు మరొక పంట వలన రైతులు ఆదాయం పొందవచ్చు అని నా అభిప్రాయం,🙏🙏🙏🙏
Correct sir thotala visthernam perigekoddhi rate thagguthundi
@@wondersofindians5280 exactly
Thank you all
చాలా చక్కగా వివరిస్తున్నారు.....👌👌👌
ధన్యవాదాలు
రాజేందర్ అన్నా.... సూపర్ ఇన్ఫర్మేషన్..
Thank you Anna
Surendra janga reddy gudem address ivvandi bro..
Baga cheppau Tirupati Raogaru. 🙏👍💐 Thanks to you.
అన్న రాజేందర్ అన్న తిరుపతిరావు తెచ్చిన నర్సరీ నెంబర్ చెప్పండి అన్న మేము కూడా సాగు చేయాలనుకుంటున్నాను
Very Nice. my salutes to all farmers and special thanks to progressive farmers for their wonderful vision and direction. All those who cry about unemployment please dont waste time for job notifications and hard work and enjoy success.
బ్రో...ప్రతి కామెంట్ కి లైక్ కొట్టు..subscribers పెరుగుతారు....
Ok bro
👌👌👌🌹🌹
Rajendharreddy garu.. Chala baga adigaru meeru.... Alage aa rithukuda chala chakkaga cheppadu. Eerithu oka manchi secret cheppadu andariki...... (atitakkuva retu unnappudu manamu appude manamu aa panta start start cheyali Ani. Malli chala visayalu cheppadu.. Eerythu... Oka rithu a vidamuga munduku sagali ane Dani meeda... Super rythu
Good explanation and impressed with your videos brother 👍👍👍👍👍👍
Sri Rajender Reddy garu, namasthe, excellent reporting on various agricultural produce
..your way of getting information is marvelous which is very useful for start up farmers tempting teenagers to jump into farming..thank you very much..I expect many more such vedios
Thank you sir
Very good information, thanks.
Our pleasure!
Congrats bhayya for your good work achivement of 100K Subscribers
Thank you so much bro
Thanks for good information.
Welcome
రైతు మాటల్లో చాలా కాన్ఫిడెంట్.... సూపర్ రైతన్నా
Yes
Thank you
Anna namaste 🙏🙏GOOD INFORMATION
Great Information Sir.. Thanks
Welcome
Chala chakkaga aduguthunnaru brother
Very useful 🙏🙏🙏🙏🙏
Thank you bro
Excellent. Talents Parson
Thank you
grt conversation..
Dammunna rythu elane undali
Excellent confidence
Mee videos anni chusthunnanu anna, chala clear ga untadi mee interview.
Thank you brother
Yes..
@@RythuBadi thnks for your valuable information... Brother..
Sir amazing video great farmer 👌👌
Thanks a lot
Thanks for your
Most welcome
Congrats sir v nice
Thanks a lot
Brother your interview type is very good.....
Thanks a lot bro
Chala bagundi rajender garu video. 👌
Thank you bro
Good program brother
Thank you bro
Good info,congrats. Great work bro thanks
Daily how many kilos they are harvesting?
Me interview bagundhi
Anna ans baga vivarintcharu
Thank you
Farmer confidence adbutham🔥🔥🔥
SUPER ANNA
Very clear and confident farmer .like his approach and able to get maximum information about guava cultivation.
Bro please give more insight in to how to market such products which have less shelf life and is it good to first find marketing opportunities and then select the fruit variety .
Need more information regarding marketing approach for our fruits mainly guava pomegranate and sitaphal
Sure I will
Chala bagachepparu anna
Thank you
రాజేందర్ రెడ్డి సూపర్ మంచి ఇన్ఫర్మేషన్ రాబడుతావ్ కొన్నిచోట్ల గబ్బిలాల సమస్య ఉంది దానిగురించి అడగండి
Thank you
Will try to do
Nice information,
Thank you
సూపర్ రాజేంద్ర రెడ్డి గారు
Thank you sir
Very smart farmer..sow that plant which is less in price in market.
Thank you
👍👍👍 supper anna
Thank you bro
Nice information..Great video sir
Thanks and welcome
Super annaya
Super brother.
Thank you so much bro
Congratulations bro for 100k subscribers
Thank you so much 😀
@@RythuBadi 😍
Bro.. great work, keep going. When you ask farmer about the water schedule and water management, please ask how much water each plant needs. So that we can calculate how much water required per acre and plan accordingly since we mostly depend on borewell water.
Ok bro, next time
Super brothers
Thank you
Meta polam lo kuda fruits petukovacha
Good videos pedutunnaru meru interest vastundi panta veyadaniki
Thank you
good job
Thanks
Sir ma inti byata jama chattulu vasamu eppudu gabbilàlu bagavadthunnayii ammayina remedy chappandy plz sir
Chattula thisaddamu anukuntunnamu
Good
Thanks
it's my village
Ok
Can I get his number
@@alliswells9557 I donot have his number.. u just ask this channel one
Brother marketing problem vundhi jaama saagu lo
Bro akkada cheppandi... Nen marketing chesta
Bro pedhamallam west godavari district
Very useful informeshn bro naku thaivan jama mokkalu kavali nursery address cheppandi please replay
వీడియోలో రైతు నంబర్ ఉంది బ్రో. మాట్లాడండి.
నీరు నిల్వ ఉండే నల్ల రేగడి నేలలో జామ మొక్కలు బ్రతుకు తాయ
Nice questioning brother..keep it up.
Thank you, I will bro
Super bro pig business cheppandi bro pls.
Thanks, anna. I realized now. I will resign from my job and start doing agriculture. No software engineer is getting more than 6 LPA
This is not right decision,
Aapavoy sollu
Don't do that mistake. You will repent later.
Which pesticides used for nemitodes
Box 200 to 250 bro atha rate Ledu. Nati jamma ni 350 undi . Taiwan jamma is no taste it is not good variety only advantage it looks very good.
Thanks for the info
Is it? Where can I get per box 200? I need
Reddy Garu nallaregadi nelalu anukulamena ee crop ki please explain cheyyandi
వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
Any tips how can we increase the sweetness of fruit?
No
Will try to do video soon on this basis
Miru chese videos superga unnai 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
Thank you
@@RythuBadi ur well come
Bro jama tota vesaka danilo natukollanu vadilite totaku emanna nastam untunda?
❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍
Pantanu ela market chestaro chepandi sir
Rajendra e taivan jam chettalu ekkada dorkathayi Madi Karnataka
Rajender reddy garu, advice the farmers not grow fruit yielding plants around poultry farms, that will become a big nightmare for growers with 100% pest.
Chalabaga chepparu sir phone nopampagalara plz
వీడియోలో రైతు నంబర్ ఉంది. చూడండి.
Pomegranate farming pettu bro
కడియం మా దగ్గర అన్ని రకముల మొక్కలు లభించును transport చేయబడును my WhatsApp number 7993922448
nijam ga ayana aadharsa raithu
How much days it will grow
Rajendra garu gud information go head.. gud future for u 🙏
Thank you Sir
Ragati nelalo vastunda
Carrat former to o video cheay anna
Sure bro
Motham karchu Antha iendho Adagandi sir
Warangal zillla raava bro
How is this farm now?
జామవేరు (నెమటోడ్స్) వ్యాధి సంబంధించిన మందు సరిగా చెప్పలేదు...
Anna e Kalam lo edhi pandinchina marketing tho ebhandhi undhi anna
సూడోమోనస్ బెస్ట్
Thank you
Anna chetlu ekkadi nundi thechinavo cheppu
వీడియోలో వివరంగా చెప్పారు బ్రదర్
Seed available Anna just 45
Dayes ayandhi Anna
మా ఇంట్లో ఒక తైవాన్ జామ మొక్క పెట్టాము ఫస్ట్ క్రాప్ ఒక 10క్కాయలు కాసాయి ఇప్పుడు చెట్టునిండ ఒక 400 దాకా పిందెలు అయినాయి వాటిని అలానే ఉంచాలా తెంపివేయాల ఇంకా వస్తున్నాయి please reply sor
I want seed
How we can contact you?
Bangalore ku courier chesthara, natu jama
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
Aa confindence vundali
Yes
Thank you
Everything is fine.. why to compare with software employees income.. ?
పండుఈగ గురించి....చెప్పలేదు...మీ బాగాలేని పండ్లు చూపారుకానీ నివారణకు మార్గం లేదు....మొదటలో మీరు చెప్పినవి రాసుకొని అడగండి.... చివరకి ముందు చెప్పినవి అడగాలని
నాకు అనిపించింవి...
Ok
Thank you
Anna adress pettu Anna....
Good brother
Thanks bro
Which village
Garnekunta village , peddavoora mandal , Nalgonda district
Tenali dagara surendra Garu dagara meru plants tesukunaru, naku surendra Garu number pampinchagalaru
Any IT employees watching this video?
Anna kothulu raava ....kothula nundi ela kaapadaali
ఈ రైతు సాగు చేస్తున్న ప్రాంతంలో కోతుల సమస్య పెద్దగా లేదు బ్రో
.
Land for lease near hyd 15 acers
Location ekkada