బ్రదర్ నేను ఏజెన్సీ అన్నవరం పోలీస్ స్టేషన్ చేశాను బ్రదర్ నాకు ఆ ప్రాంతం మన్న ఆ ప్రాంతం ప్రజలన్నా నాకు చాలా ఇష్టం బ్రదర్ మీ యొక్క వీడియోలు రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను ఎందుకంటే నా ఉద్యోగంలో చాలావరకు అక్కడే చేశాను కాబట్టి
గిరిజనుల కష్టాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ,వారికి మంచి జరగాలని చేస్తున్న మీ ప్రయత్యం గొప్పది. ఆ మారుమూల గ్రామా నికీ మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్న..
గిరిజన జీవన విధానం ఇంకా మారలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ, మీరు మంచి వీడియో లు చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు ఏమి చదువుకుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారో కూడా అడగండి, సంక్రాంతి కి పిల్లలు hostel నుండి ఇంటికి వస్తారు కదా వాళ్ళ ని gather చేసి వాళ్ళ తో వీడియో తీయండి వాళ్ళ education గురించి, hostel లో వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు, వాళ్ళు విన్న inspiration stories ఇలా plan చేసి మంచి పిల్లల వీడియో తీయండి
చాలా మంచి వీడియో . ఇప్పటికి కూడా ఇలాంటి మారు మూలా గ్రామాలు ఉన్నాయి . Govt ఇటువంటి గ్రామాలను గుర్తుంచి మాన గిరిజను లకు అన్ని ఫేసులెటిష్ కల్పించాలని. కోరుతుంటున్న.
Hi బ్రదర్స్ గిరిజనుల సాంప్రదాయాలు మరియు వారి జీవన విధానాన్ని ఇంకా వల్ల ఆహార విధానాన్ని మాత్రమే కాకుండా ఇలా గిరిజనుల కష్టాలు కూడా చాలా చక్కగా అందరికి తెలిసేలాగా చూపించారు🙏
మారుమూల గిరిజన ప్రాంత ప్రజల గురించి చాలా చక్కగా వివరించారు బ్రో అలాగే వారి జీవన్ విధానం కూడా వీడియో ద్వారా వివరించారు.ఆ ఉరు వారికి గవర్నమెంట్ రోడ్ సౌకర్యం అలాగే తాగునీటి సదుపాయం కల్పించాలి స్కూల్ కట్టించాలి ఇల్లులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను ATC యూనిట్ అందరికీ 💘💓♥️👌👌👌🙏🙏🙏🙏
హాయ్ మీ టీమ్ అందరికీ మరోసారి థ్యాంక్స్ ఇలాంటి మరో ప్రపంచం వుంది అని తెలియదు మాకు తెలియని ఎన్నో విషయాలు వీడియో రూపంలో చూపించడం చాలా బాగుంది ఈరోజు గణేష్ జాబ్ రామ్ తీసుకున్నాడు గణేష్ తెలుగు మాటలు మాట్లాడండి మీరు చెప్పిన టు మీ మిత్రులు చాలా బాగున్నాయి కుక్క లు పిల్లలు కోళ్లు ఆవులు మేకలు చాలా బాగున్నాయి 😍👌👌నిజం చెప్పాలి అంటే మనుషులు కన్న చాలా విశ్వాసం గా వుంటాయి 😍💯ఇక వీడియో లో వాళ్ళు జీవన విధానం గురించి చాలా చక్కగా వివరించారు రాజు కీ గణేష్ కీ రామ్ కీ మరొకసారి థ్యాంక్స్ 😊👌👌👍
కల్మషం లేని మనుషులు వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ వున్నా కూడా పాపం వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయం కూడా తెలియక ఇంకా కొండల్లో , కోనల్లో నే వుంటున్నారు... వున్న దాంతో సర్దుకుపోవడం, ఆశ పడకుండా జీవించడం, మంచితనం, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ గుండెల్లో. "May God bless them".
మండల కేంద్రానికి దగ్గర ఉండి కూడా ఆ గ్రామం ఈ రకంగా ఉంది😭. ఆ గ్రామం త్వరగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. వీడియో బాగుంది, అరకు ట్రైబల్ కల్సర్ టీంకు ధన్యవాదాలు 🙏.
ఒక గంట power cut అయితే,ఒక 10 minutus ఇంటర్నెట్ రాక పోతే , bathroom లో water fecility లేకపోతే, హై వే roads లేనీ journey చేయాలoటే... బ్రతుకులే ఆగి పోయినట్టు బాద పడుతం .. కాని వీల్ల జీవితాలు ఎలాoటి పరిస్థితుల్లో ముగుస్తున్నయి....very sad...
Athi chinna girijana gramam chupinchadam bagundhi. Chudadaniki andam ga unde alanti villages lo life kashatam ga untundhemo. Miru chupinchina kodi ni vana raja kodi antaru. Video yeppati lage chala bagundhi
నమస్సులు.... మీ వీడియోలద్వారా మాకు సరిక్రొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు. గిరిజనుల అమాయకత్వం, స్వచ్ఛత అపురూపం.... అభినందనలు.... ధన్యవాదములు... డాక్టర్ టి.సురేశ్ బాబు ప్రధానోపాధ్యాయులు డోను, నంద్యాల జిల్లా
Very very excited and awaiting for ur videos guys...it's my pleasure to know about tribal customs and traditions..tq for providing us knowledge..my huge support to u ever guys..
రాము అన్న మా ఏరియాలో సీతమ్మ పర్వతం ఉంది.అది వంజంగి వ్యు కన్న బాగుంటది.అక్కడ వెళితే 360డిగ్రీస్ కనిపిస్తుంది.పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.మీరు కూడా వచ్చి వీడియో చేస్తే తెలియని వాలు కూడా వస్తారు కదా.అందుకే వీడియో చేయండి అన్న.
విద్య,ఉపాధి కోసం ఇంకా ఇన్ని ఇన్ని కిలోమీటర్స్ నడిచి వెళ్ళే పరిస్థితు లు, కరెంట్ కోసం వాళ్ళు పడిన కష్టలు, అంత దూరాల నుండి అంత బరువులు మోస్తూ, అడవుల్లో రోడ్స్ లేని ఆ గ్రామాల్లో విద్య, వైద్యం కోసం వాళ్ళు పడే కష్టాలు నిజంగా చాలా ఉపయోగ పడే vlog చిన్న. 👍👍👏👏💐
Awesome place & a nice video....Ramu,Raju & Ganesh are doing a great job by showcasing the lives & the livelihoods of the ADIVASIS...Sad that even after75 years of our Independence the standard of living of these people have not improved....BASIC amenities like good roads,potable drinking water,medical facilities,schools etc don't seem to be easily accessible to them...
Chala Kothaga Anipinchindhi n valu pade khastam chala Ekkuva, meeru chupinche style, Narration, Voice ante Naku chala chala istam 💕 I'm big fan of you Dr✨
One suggestion brothers..... Araku, ananthagiri near places best resorts, facilities distance surroundings and prices etc, choopiste baguntundi ...its only suggestion
Hi ,miru mana girijana sampradayala gurinchi chala ante chala chakkaga vivarincharu ala mi yokka chanal valla mi yokka videos chala mandi janalu chustunaru miku🙏🙏
Mana girijana prajala jivananni chupisthunanduku chala tq brother's anni maruthunna mana girijanula paristhitulu maradam ledhu jivithanatam pirikedu methukulatho kadupunimpukodaniki poratam chesthunnaru e okka vishayame koncham badha kaligisthundhi anyway all the best annayya lu
Really very good jobs in natural team supper and good people 👍 really I love you too tribes with morden people 👍 really God bless you too tribes and u rs teams hatts off the day my name Balu
Hi! Bros...🙂 Manchi video chesaru, me Videos valla iena govt ki Vlla andari samasyala kosam teluskuni me andhariki manchiga kaneesa sadupayamulu, health kosam, chaduvu kosam kuda tvaraga charyalu thiskuntarani aasisthunna bros... May God b wid u all🙏👍 from vizag❤️🤗
గిరిజన ప్రాంతాలు వారి సంప్రదాయాలు వారి యొక్క జీవన విధానం చూపించినందుకు సంతోషిస్తున్నాము అలాగే వారు మన సమాజంలోకి రాకుండా ఉండడమే మేలు ఎందుకు అంటే వారు ఆరోగ్యంగా వారి జీవన విధానంలో వారు మంచిగా ఉంటారు వాళ్లు మన జీవన విధానంలో వచ్చి వారు కూడా కలుషితం అవుతారు వారైనా కలుషితం కాకుండా ఉన్న రోజులన్నీ వారు ఆరోగ్యంగా బ్రతుకుతారు.
Akkada vala position hard work allari naresh oka movie teesunaru etlu maredimilli prajanikam ani movie lo same elanti problems vuntai a movie lo ....yekkada aina farmers ke kastam vuntundi......jai kisan ........ hatsoff
ఒరిస్సా లో గిరిజన ప్రాంతాల లో ఒక ఇన్ఫ్లో 1 చీర లున్టాయి ,పనిమీద బయటకు వెళ్లిన అమ్మ గారు ఒక చీర కలుస్తున్నది ఇన్టిలోపల ఉన్న స్త్రీ నన్నగానే ఉన్నటువంటి. వారిఆర్దిక జీవనము ఇలాంటివి.
Please create one group to contact them directly because so many people have good kindness nd helping nature towards this type of people....r else give their details....
బ్రదర్ నేను ఏజెన్సీ అన్నవరం పోలీస్ స్టేషన్ చేశాను బ్రదర్ నాకు ఆ ప్రాంతం మన్న ఆ ప్రాంతం ప్రజలన్నా నాకు చాలా ఇష్టం బ్రదర్ మీ యొక్క వీడియోలు రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను ఎందుకంటే నా ఉద్యోగంలో చాలావరకు అక్కడే చేశాను కాబట్టి
మన గిరిజనుల గురుంచి చాల చక్కగా చూపించినందుకు మికు ధన్యవాదములు బ్రదర్స్
గిరిజనుల కష్టాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ,వారికి మంచి జరగాలని చేస్తున్న మీ ప్రయత్యం గొప్పది. ఆ మారుమూల గ్రామా నికీ మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్న..
Thank you.! 🌱
Y
@@koyyadamaheshgoud1683 kkk
Same to same felling
T555r4c.....
Free
గిరిజన జీవన విధానం ఇంకా మారలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ, మీరు మంచి వీడియో లు చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు ఏమి చదువుకుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారో కూడా అడగండి, సంక్రాంతి కి పిల్లలు hostel నుండి ఇంటికి వస్తారు కదా వాళ్ళ ని gather చేసి వాళ్ళ తో వీడియో తీయండి వాళ్ళ education గురించి, hostel లో వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు, వాళ్ళు విన్న inspiration stories ఇలా plan చేసి మంచి పిల్లల వీడియో తీయండి
మంచి గిరిజన గ్రామాలు వాళ్ల జీవనం విధానం వీడియోల రూపంలో చూపిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము వరకు వస్తే మిమ్మల్ని కలవాలంటే ఎట్లా కలవాలి
వరకు కాదు సర్ అరకు........?
@@mdavid1818 by mistake Post
అరకు బదులు గా వరకు అని బై మిస్టేక్ పడింది
Thank you.! Ramanadham Garu 🌱
గిరిజనులకి మంచి సౌకర్యాలను ప్రభుత్వాలు అందించాలి అని కోరుకుంటున్న 🙏🙏🙏. జై భీమ్ 🇮🇳
Jai Bheem✌
Plpp
చాలా మంచి వీడియో . ఇప్పటికి కూడా ఇలాంటి మారు మూలా గ్రామాలు ఉన్నాయి . Govt ఇటువంటి గ్రామాలను గుర్తుంచి మాన గిరిజను లకు అన్ని ఫేసులెటిష్ కల్పించాలని. కోరుతుంటున్న.
గిరిజన కష్టాలను ప్రపంచానికిచూపిస్తున్న మీకు ధన్యవాదాలు
మీ వీడియో ల కొరకు ఎదురు చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి
Hi బ్రదర్స్ గిరిజనుల సాంప్రదాయాలు మరియు వారి జీవన విధానాన్ని ఇంకా వల్ల ఆహార విధానాన్ని మాత్రమే కాకుండా ఇలా గిరిజనుల కష్టాలు కూడా చాలా చక్కగా అందరికి తెలిసేలాగా చూపించారు🙏
మారుమూల గిరిజన ప్రాంత ప్రజల గురించి చాలా చక్కగా వివరించారు బ్రో అలాగే వారి జీవన్ విధానం కూడా వీడియో ద్వారా వివరించారు.ఆ ఉరు వారికి గవర్నమెంట్ రోడ్ సౌకర్యం అలాగే తాగునీటి సదుపాయం కల్పించాలి స్కూల్ కట్టించాలి ఇల్లులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను ATC యూనిట్ అందరికీ 💘💓♥️👌👌👌🙏🙏🙏🙏
హాయ్ మీ టీమ్ అందరికీ మరోసారి థ్యాంక్స్ ఇలాంటి మరో ప్రపంచం వుంది అని తెలియదు మాకు తెలియని ఎన్నో విషయాలు వీడియో రూపంలో చూపించడం చాలా బాగుంది ఈరోజు గణేష్ జాబ్ రామ్ తీసుకున్నాడు గణేష్ తెలుగు మాటలు మాట్లాడండి మీరు చెప్పిన టు మీ మిత్రులు చాలా బాగున్నాయి కుక్క లు పిల్లలు కోళ్లు ఆవులు మేకలు చాలా బాగున్నాయి 😍👌👌నిజం చెప్పాలి అంటే మనుషులు కన్న చాలా విశ్వాసం గా వుంటాయి 😍💯ఇక వీడియో లో వాళ్ళు జీవన విధానం గురించి చాలా చక్కగా వివరించారు రాజు కీ గణేష్ కీ రామ్ కీ మరొకసారి థ్యాంక్స్ 😊👌👌👍
Thank you.! Padma Garu 🌱
ఎంతో ప్రయాస పడి వీడియో తీశారు..వారి బాధ వర్ణించలేనిది ఎప్పటికైనా వారి జీవితాల్లో వెలుగులు నుందలని మనస్పూర్తిగా కోుకుంటున్నాను.
Super Anna mi video ద్వారా అయితే కాఫీ పళ్ళు ను చూడ గలిగాను
చాలా బాగున్నాయి
ఇంకా చాల పండ్లను చుపియాలి ni
నా యొక్క మనవి...👍🤏
గిరిజన ప్రాంతాలు వారి కట్టుబాట్లు జీవనశైలి చాలా చక్కగా చూపించారు అరకు ట్రైబల్ కల్చర్ టీం కు ధన్యవాదములు 🙏👌
మాటలు ఎక్కువ రిపీటు చెయ్యకుండా బాగా చక్కగా చెప్పారు. పల్లె బాగుంది🙏🏾
Thank you....🙏🏻
కల్మషం లేని మనుషులు వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ వున్నా కూడా పాపం వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయం కూడా తెలియక ఇంకా కొండల్లో , కోనల్లో నే వుంటున్నారు... వున్న దాంతో సర్దుకుపోవడం, ఆశ పడకుండా జీవించడం, మంచితనం, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ గుండెల్లో.
"May God bless them".
మీ ప్రయత్నం బాగుంది వారితో మీరు మాట్లాడే సంభాషణ కూడా చాలా బాగుంది
Thank you.! Vishnu Garu 🍁
నిజంగా మీరు చాలా మంచి పని చేస్తున్నారు బ్రదర్స్ 🤝😥🫂
మండల కేంద్రానికి దగ్గర ఉండి కూడా ఆ గ్రామం ఈ రకంగా ఉంది😭. ఆ గ్రామం త్వరగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. వీడియో బాగుంది, అరకు ట్రైబల్ కల్సర్ టీంకు ధన్యవాదాలు 🙏.
Thank you.! 🌱
Brothers me videos ante naku chala ante chala istam......❤️❤️❤️❤️❤️
Thank you.! Siva Garu 🌱
మీరు చేసే వీడియోలు ప్రజలు చూడటం కాదు ప్రభుత్వానికి తెలిసేలా చేయండి అలాగైతే వాళ్ళకి న్యాయం జరుగుతుంది మీరు చేసిన పని అందరూ మెచ్చుకుంటారు
ఒక గంట power cut అయితే,ఒక 10 minutus ఇంటర్నెట్ రాక పోతే , bathroom లో water fecility లేకపోతే, హై వే roads లేనీ journey చేయాలoటే... బ్రతుకులే ఆగి పోయినట్టు బాద పడుతం ..
కాని వీల్ల జీవితాలు ఎలాoటి పరిస్థితుల్లో ముగుస్తున్నయి....very sad...
Athi chinna girijana gramam chupinchadam bagundhi. Chudadaniki andam ga unde alanti villages lo life kashatam ga untundhemo. Miru chupinchina kodi ni vana raja kodi antaru. Video yeppati lage chala bagundhi
Teach Ganesh also how to speak in front of the camera. He is also a lovely person
మీరు చాలా మంచి పని చేస్తున్నారు
నమస్సులు....
మీ వీడియోలద్వారా మాకు సరిక్రొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు. గిరిజనుల అమాయకత్వం, స్వచ్ఛత అపురూపం....
అభినందనలు.... ధన్యవాదములు...
డాక్టర్ టి.సురేశ్ బాబు
ప్రధానోపాధ్యాయులు
డోను, నంద్యాల జిల్లా
Chala bagunde video 200% interestga vonde
Thank you.! Srinu Garu
మీ ప్రయత్నం చాలా బాగా ఉంది వాళ్ళ కోసం వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి
Chala chala.bavundi me video.....tirupathi hundi lo enno laks vesthuntaru ...ilanti janalaki panchipedithey vala jeevithalu kuda bavuntai kada....endhukani alochincharu ala...kanisam meeraina alanti jeevan vidhanam Inka vundi ani maku chupisthunaru....TQ so much ll.the best guys
మీరు ఇవ్వ వచ్చు కదా !
మీరు ఏమైనా ఇస్తారా ?
మీరు మొదలెడితే ... వీరికి మేలు జరగ వచ్చు ...
@@maddalisrivenkateswararao5762 na dagara crores levu andi vuntey ichedanni...but naku vunna danlo every month oka orphanage ki isthunnanu...
Very very excited and awaiting for ur videos guys...it's my pleasure to know about tribal customs and traditions..tq for providing us knowledge..my huge support to u ever guys..
రాము అన్న మా ఏరియాలో సీతమ్మ పర్వతం ఉంది.అది వంజంగి వ్యు కన్న బాగుంటది.అక్కడ వెళితే 360డిగ్రీస్ కనిపిస్తుంది.పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.మీరు కూడా వచ్చి వీడియో చేస్తే తెలియని వాలు కూడా వస్తారు కదా.అందుకే వీడియో చేయండి అన్న.
Ss
మీరు lucky పకృతి అందాలను మనస్ఫూర్తి పొందుతున్న రు
విద్య,ఉపాధి కోసం ఇంకా ఇన్ని ఇన్ని కిలోమీటర్స్ నడిచి వెళ్ళే పరిస్థితు లు, కరెంట్ కోసం వాళ్ళు పడిన కష్టలు, అంత దూరాల నుండి అంత బరువులు మోస్తూ, అడవుల్లో రోడ్స్ లేని ఆ గ్రామాల్లో విద్య, వైద్యం కోసం వాళ్ళు పడే కష్టాలు నిజంగా చాలా ఉపయోగ పడే vlog చిన్న. 👍👍👏👏💐
Thank you.! ☘️
అయ్యా సీఎం జగన్ గారు ఆ ఊరికి మంచి రోడ్డు సౌకర్యాలు అందుబాటులో ఉండాలి అని మీ గవ్నమెంట్ కలగచేసుకొని త్వరగా చేయాలని కోరుకుంటున్నాను
జై హింద్.....
28 మంది ఉండే ప్లేస్ నీ ఉరు అని facilities provide cheyali antey kastam bro.....
Super anna coffee kosam baga vivarinchar video super
Thank you.! Prakash Garu 🍀
Brother videos chala baga chestunnaru mee videos maa family tho evening time lo choostam super bro
Thank you.! Raja Kumari Garu 🌱
Awesome place & a nice video....Ramu,Raju & Ganesh are doing a great job by showcasing the lives & the livelihoods of the ADIVASIS...Sad that even after75 years of our Independence the standard of living of these people have not improved....BASIC amenities like good roads,potable drinking water,medical facilities,schools etc don't seem to be easily accessible to them...
Thank you.! Vijaya Lakshmi Garu🌱
Hi brothers naku mee videos meevillages mee houses ante chala istam nenu Araku votchinapudu .mammalian Kalitta brother good night
ఎవరైన రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ వీడియో ని చూస్తూ ఉంటే కనుక కొంచం రాజకీయ నాయకులు కు షేర్ చేయండి
video చాల బాగుండి అన్నయ్యా
Chala rojulu tharuvatha oka maru mula girijana gramam chupincharu
thank you ATC Team
Chala Kothaga Anipinchindhi n valu pade khastam chala Ekkuva, meeru chupinche style, Narration, Voice ante Naku chala chala istam 💕
I'm big fan of you Dr✨
Thank you.! Dia Garu 🌱
Super working on tribals facing their problems 🙏🙏🙏🙌
Very beautiful place nature chala bhagundi
Super ATC team great video and great effort
వీడియో చాల బాగుండి బ్రదర్
Very nice manchi videos kondallo yela untaru kastalu ani chesutunaru very good job superb 👍
Super video brother
Peaceful village, super brother
Good informative video about the life of our tribals
One suggestion brothers.....
Araku, ananthagiri near places best resorts, facilities distance surroundings and prices etc, choopiste baguntundi ...its only suggestion
సూపర్ బ్రో.. స్....
ఇలాంటి వీడియోలు చాలా చేయండి
Very beautiful video chala baguntundhi ram garu and Raju annayya we love always your video's 🤗🤗🤗❤️
Thank you.! Asha Garu 🌱
మా గిరిజన గ్రామలు 🙏🙏🙏🙏
Ramu nuv matlade vidananam ni mata theeru Nv explain chesevidanam chala chala baguntai and ganesh &raju meeru kuda super
Thank you.! Chandu Garu 🌱
Super ga explore chasaru nice
7:50 aaa akka chesina paniki 👍🏻🙌🏻🙏🏻🙏🏻 ante yekkada unna womens self-respect 🙌🏻👍🏻🙏🏻
Hi ,miru mana girijana sampradayala gurinchi chala ante chala chakkaga vivarincharu ala mi yokka chanal valla mi yokka videos chala mandi janalu chustunaru miku🙏🙏
చాల కష్టపడి వీడియో చేసారని తెలుస్తుంది మికు హెట్స్ఆఫ్
Nijamgha bro 👌👌👌.....prapancham ki asalu ela vuntara girijanulu ani chupincheru.....appatiki ayyina vallaki manchi jaragali ani korukuntunna.....
Mana girijana prajala jivananni chupisthunanduku chala tq brother's anni maruthunna mana girijanula paristhitulu maradam ledhu jivithanatam pirikedu methukulatho kadupunimpukodaniki poratam chesthunnaru e okka vishayame koncham badha kaligisthundhi anyway all the best annayya lu
Thank you.! Vamshi Garu 🌱
Really very good jobs in natural team supper and good people 👍 really I love you too tribes with morden people 👍 really God bless you too tribes and u rs teams hatts off the day my name Balu
Thank you.! Balu Garu🌱
Hi! Bros...🙂
Manchi video chesaru, me Videos valla iena govt ki Vlla andari samasyala kosam teluskuni me andhariki manchiga kaneesa sadupayamulu, health kosam, chaduvu kosam kuda tvaraga charyalu thiskuntarani aasisthunna bros... May God b wid u all🙏👍 from vizag❤️🤗
Ram ilanti remote areas ni Inka explore cheyyali Vilaite mii dwara manchi jaragochemo 😔
Anyhow video chala Bhagundi
Mee health kooda Jagratha 🌿
Thank you.! Adya Garu 🌱
Hi adya papa ela vunavu papa
Bro 🙏నేను వీడియోలు ని చూస్తుంటాను నేను మిమ్మలని కలిసి 1 ఫోటో దిగాలని ఉంది bro 🙏
Me video's chala Chala baguntai
గిరిజన ప్రాంతాలు వారి సంప్రదాయాలు వారి యొక్క జీవన విధానం చూపించినందుకు సంతోషిస్తున్నాము అలాగే వారు మన సమాజంలోకి రాకుండా ఉండడమే మేలు ఎందుకు అంటే వారు ఆరోగ్యంగా వారి జీవన విధానంలో వారు మంచిగా ఉంటారు వాళ్లు మన జీవన విధానంలో వచ్చి వారు కూడా కలుషితం అవుతారు వారైనా కలుషితం కాకుండా ఉన్న రోజులన్నీ వారు ఆరోగ్యంగా బ్రతుకుతారు.
Video chusina prathi sari ,nenu kuda metho na vastunatulu vundi ,god bless you brother s 😊☺️
Thank you...!☘️
Chala thank u bro teliyani villages anni chupistunnanduku
సూపర్ ఉందన్న వీడియో గ్రామం
Thank you.! Bunny Garu 🌱
Super brother marumula pranthalu chupistunaru veri good
Am big fan of your videos bro, am excited to meet you ATC team 😊
Thank you.! Hema latha Garu 🌱
@@ArakuTribalCulture mail ki reply ivvanddi pls
ఆ కోడి ఎగిరిపోయింది కాని అక్కడ పక్కన గుడ్డు కూడా ఉన్నట్టుంది love from cheedikada.
Me video's ante neku chala estam bro
Thank you.! Suresh Garu 🌱
Meeru kuuda tribals kadhaa kaani mee language normal gaanee undhi adhi vintuntee chaalaa happy ga anipistundi
మంచిగా చూపిస్తున్నారు all the best by the by thank you
Thank you.! 🌱
Nayakulu thakkuva votes unte pattinchukoru bro chillar donga rajakiyanayakulu nice 👍🏻🙂 bro ❤❤❤
Akkada vala position hard work allari naresh oka movie teesunaru etlu maredimilli prajanikam ani movie lo same elanti problems vuntai a movie lo ....yekkada aina farmers ke kastam vuntundi......jai kisan ........ hatsoff
Good brother's God bless you 💐
Hello... @ATC Team... Doing Good job💯💯💯💯💯.... Keep it up
Thank you.! Guru 🌱
@@ArakuTribalCulture I love you❤😘😘😘😘
Meeru inka paiki ravali jeevitham lo ani korukuntunaa nice job hard working
Nanna garu Ani pilavadam chala bagundi ..
Chala bagundi vlg
Good informative vedeo
Videos chala bagunnayi. Continue cheyyandi.
🙏🏻
Beautiful place
1st time me video chustuna bro.. really i am impressed...we gain some knowledge from your videos...👍👍👍 subscribed 👍
Road lu vesaru ani meere antunaru and meere wrong routes choopistaru .....great bro
Love from ananthagiri manadal
Really great ala brathakadam
ఏ ప్రభుత్వం వచ్చిన మా గిరిజన సోదరుల జీవితాల్లో మార్పు రాలేదు
ఒరిస్సా లో గిరిజన ప్రాంతాల లో ఒక ఇన్ఫ్లో 1 చీర లున్టాయి ,పనిమీద బయటకు వెళ్లిన అమ్మ గారు ఒక చీర కలుస్తున్నది ఇన్టిలోపల ఉన్న స్త్రీ నన్నగానే ఉన్నటువంటి.
వారిఆర్దిక జీవనము ఇలాంటివి.
Please create one group to contact them directly because so many people have good kindness nd helping nature towards this type of people....r else give their details....
e video chusthuntey, recent film Itlu Maredupalli niyojakavargam gurthosthundi.
Very good attempt
Nice video andi places chala bagunai
Nice Nanna ramu
39 years nundi ah place lo unnarante grate 👏
Raju super bro nuvv
super keep it up.
Good bless you brothers